గీతాంజలి కేసులో TDP-YSRCP ఎవరి పాత్ర ఎంత? || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 มี.ค. 2024
  • Note about the Video: This video discusses trolls of women on social media. Recently, a woman in Andhra Pradesh became a victim of political party trolls. There are scenes of her falling unconscious at the railway station. She was brought on the train to take her to the hospital. She was alive. I have shown that video clip to debunk the misinformation around that video. As a Fact-Check student of the Google Fact check program, I Debunked that video by playing original and misleading videos and explaining the variation. I made this video purely for awareness and education purposes, by explaining how political parties blame innocent women when they make any political comments.
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/...
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 1.6K

  • @ThulasiChandu
    @ThulasiChandu  2 หลายเดือนก่อน +141

    ఈ వీడియో గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. గీతాంజలి కేసును గురించి వివరించిన ఈ వీడియోలో సోషల్ మీడియాపై అవగాహన కల్పించే రెండు ముఖ్యమైన కుకుఎఫ్ఎం రెండు ఆడియో బుక్స్ రెకమెంట్ చేశాను.
    7 days free trial KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    Coupon code: THULASI50
    50% discount for 1st 250 Users
    KukuFM: Click on the link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7

    • @INDIA--INDIANS
      @INDIA--INDIANS 2 หลายเดือนก่อน +29

      మీరు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు అన్వేషిస్తే నిజాలు తెలుస్తాయి.
      1) రైలు ప్రమాదం జరిగింది ఏ రోజు ?
      2) ట్రోలింగ్ జరిగిన వీడియోలు సోషల్ మీడియా లో పెట్టింది ఏ రోజు ?
      3 ప్రమాదం ముందు జరిగిందా , ట్రోలింగ్ ముందు జరిగిందా ?
      ఈ ప్రశ్నలకి సమాధానం దొరికితే మీకు నిజం తెలుస్తుంది.

    • @RRR-RRR2468
      @RRR-RRR2468 2 หลายเดือนก่อน +20

      @@INDIA--INDIANS అది అందరికీ తెలుసు...వైసీపీ శవరాజకీయల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...కాకుంటే వీళ్ళు న్యూట్రల్ జర్నలిస్టులు కదా ఎందుకొచ్చిన గొడవలే అని న్యూట్రల్ గానే మాట్లాడతారు...

    • @prassi4ever2u
      @prassi4ever2u 2 หลายเดือนก่อน +11

      Accident date, trolling video started date chuste 7th accident. 8th trolling video started date. E information Mike teliada? Telsinapudu throlls vale chanipoindi ani miru conclusion ki vastaru. Miku ycp ante bayama?

    • @shankarpalakoori8277
      @shankarpalakoori8277 2 หลายเดือนก่อน +6

      @ThulasiChandu Repu TDP, Janasena government vochaka Jagan inthaki mundu, CM ayyaka chesina Murder politics Anni root level varaku enquiry jaruguthayi. Meeru Jagan chethilo vunna police lu arrest chesaru ante suicide Anukokandi. Meeku confirm ga idea lekapothe e video cheyyadam anavasaram Thulasi garu..

    • @sreekrishnagranites4210
      @sreekrishnagranites4210 2 หลายเดือนก่อน +2

      Maam this is another unbiased analysis very unfortunate incident. This society need journalists like you Maam 🙏🙏

  • @aadharchannel8649
    @aadharchannel8649 2 หลายเดือนก่อน +415

    అమ్మ నేను 1997-1999 మద్య ప్రజాశక్తి విలేకరిగా ,తర్వాత స్టాఫ్ రిపోర్టర్ గా పని చేశాను..చాలా నిజాయితీగా చాలా కష్ట పడ్డాను..తర్వాత జర్నలిజం లో ఇమడలేక మానేసి స్వతంత్రంగా వ్యవహరించాలని న్యాయవాద వృత్తిలో 25:39 కొనసాగుతున్నా..అమ్మ గడచిన 25 సంవత్సరాల కాలంలో ,విలువలు,నీతి నిజాయితీ,నిష్పక్షపాతం ,లాంటి పదాలకు అసలు విలువే లేకుండా పోయింది..చాలా కాలం తర్వాత మీరు చాలా ధైర్యంగా ,నిక్కచ్చి గా విశ్లేషిస్తున్నారు..నీకు నా ఆశీస్సులు తల్లి ..ధైర్యంగా ,జాగ్రత్తగా,ముందుకు వెళ్లుతల్లీ..💐💐🙏🤝

    • @shaikkasmoor8168
      @shaikkasmoor8168 2 หลายเดือนก่อน +4

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @spsp9959
      @spsp9959 2 หลายเดือนก่อน +4

      🙏🙏🙏💐💐💐

    • @pvnvamsikrishna
      @pvnvamsikrishna 2 หลายเดือนก่อน +2

      Sir, illa hyderabad lo kurchoni media channels lo vachindi vislesithe emi vastundi sir. Meku media gurinchi telusuga, asale elections time ipudu media ela pani chesundo telusu kada. Nijalu chepamani chepandi, media news kadu.
      Dammu unte real nijalu chepamani chepandi tenaliki vachi investigate chesi chepamanandi, tana channel meda strike veyistaru.

    • @Bro.G.Sajeevaraju
      @Bro.G.Sajeevaraju 2 หลายเดือนก่อน +7

      Yes మీ లాంటి పెద్ద వాళ్ల support కచ్చితంగా chendu గారికి కావాలి.

    • @KBR1989
      @KBR1989 2 หลายเดือนก่อน +3

      Tnq Sir

  • @nagarjuna5796
    @nagarjuna5796 2 หลายเดือนก่อน +92

    మేడం నేను టీడీపీ కాదు వైసీపీ కాదు జనసేన ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు... ఆంధ్రప్రదేశ్ స్వాతంత్య్రం కోసం ఎదురు చూస్తున్న సాధారణ పౌరుడిని.... గీతాంజలి ఎలా చనిపోయిందో ఎవరికీ తెలియదు.. తెలుసుకోవాల్సిన పోలీసు వ్యవస్థ..దర్యాప్తు చెయ్యడం మానేసి ట్రోల్స్ వల్లనే అంటూ . ఒక పార్టీకి అనుకూలంగా.. ఇంకో పార్టీకి వ్యతిరేకం గా మాట్లాడుతున్నారు... ఇది మన దవ్ర్భాగ్యం.... అన్ని నిజాలు త్వరలోనే బయటపెట్టే పని కచ్చితంగా త్వరలో రాబోయే మంచి వ్యవస్థ తీసుకుంటుంది... ఇది ఇలా ఉంటే... మంచి జర్నలిస్ట్ అని పిలవబడుతున్న మీరు.. ఒక బాధాకరమైన... సందర్భాన్ని వార్తగా వివరిస్తున్నప్పుడు... మధ్యలో ఒక వ్యాపార ప్రకటన చెయ్యడం (kuku fm )ఎంతమాత్రం సరి కాదు...అదే మీ ఇంట్లో ఎవరైనా ఇలాగే చనిపోతే... వాళ్ళ మీద మీరు వీడియో చేయాల్సి వస్తే... ఇలానే అడ్వర్టైస్మెంట్ ఇస్తారా?????????? మిమల్ని మీరు ప్రశ్నించుకోండి...దయచేసి ఇలాంటి బాధాకరమైన వీడియోల మధ్య వ్యాపార ప్రకటనలు చెయ్యకండి 😔🙏.... ఆంధ్రప్రదేశ్ స్వాతంత్య్రం కోసం.. మీ వంతు సహాయం చెయ్యండి.. జై హింద్.

    • @Indian-ix3vn
      @Indian-ix3vn 2 หลายเดือนก่อน

      ఆవిడ భర్త చెప్పారు.... భాండువులు చెప్పారు....

    • @nagarjuna5796
      @nagarjuna5796 2 หลายเดือนก่อน +7

      @@Indian-ix3vn చెప్పారా... చెపించారా...?? అయినా భర్త బంధువులు చెప్తే సరిపోదు సాక్షాలు కావాలి... సాక్షాలు కావాలంటే పోలీసులు దర్యాప్తు చెయ్యాలి..4రోజులనుండి ఆమె మాట్లాడిన కాల్ రికార్డ్స్ బయటపెట్టాలి...

    • @Indian-ix3vn
      @Indian-ix3vn 2 หลายเดือนก่อน +2

      @@nagarjuna5796 You are asking about sensitive data.... Only police can answer this

    • @Indian-ix3vn
      @Indian-ix3vn 2 หลายเดือนก่อน

      @@nagarjuna5796 కనీసం 3 వ రోజు వారకైనా ఆగుతారు కదా, టీడీపీ జేఎస్పీ అంటే భయం ఉంటుంది కదా సామాన్యులకు.... అన్నీ మనం ఊహించిన ప్యాటర్న్ లో జరగాలంటే ఎలా...

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 2 หลายเดือนก่อน +5

      ​@@nagarjuna5796ఆ అమ్మయి భర్త వేనుకవైపు సజ్జలభార్గవ రెడ్డి కెమెరా స్టార్ట్ అని చెప్పటం కనిపించింది, వినిపించింది.

  • @SharanReddy0144
    @SharanReddy0144 2 หลายเดือนก่อน +30

    డాక్టర్లు ట్రైన్ ఆక్సిడెంట్ అని అంటున్నారు కదా మేడమ్ రైల్వ్ స్టేషన్ లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి గా ఒకసారి చెక్కచేసి ఆ ఫూటేజ్ పెట్టండి అందరికీ తెలుస్తుంది కదా ఒకసారి ప్రయత్నించండి మేడమ్ ప్లీజ్ 🙏

  • @vukkumjanardhanarao5041
    @vukkumjanardhanarao5041 2 หลายเดือนก่อน +65

    You are great an investigative journalist and rare kind of women. We truely love you madam. Great women.

  • @VenkateswraRaoChimmata
    @VenkateswraRaoChimmata 2 หลายเดือนก่อน +178

    వల్గర్ గా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరినీ కటినంగా శిక్షించాలి అప్పుడే భయం ఉంటుంది

    • @Vishwambhara
      @Vishwambhara 2 หลายเดือนก่อน +8

      అలా చేయాలంటే భారతదేశ జనాభాలో సగం మంది పైన జైలులో వేయాల్సివస్తుంది భయ్యా!

    • @anishdynamo
      @anishdynamo 2 หลายเดือนก่อน +7

      Jagan Anna oppukodu...nichulu anta lopalaki pothe ycp kaali aipoddi...ministerla tho saha lopalaki ellipotaru.

    • @rajeshchowdary9151
      @rajeshchowdary9151 2 หลายเดือนก่อน

      Siggu vundali ammayini chaminavu ra

    • @rajeshchowdary9151
      @rajeshchowdary9151 2 หลายเดือนก่อน

      Nenu Telangana

    • @rajeshchowdary9151
      @rajeshchowdary9151 2 หลายเดือนก่อน

      Chillara matladuku

  • @pavang4408
    @pavang4408 2 หลายเดือนก่อน +159

    అప్పట్లో బెండపూడి స్కూల్ పిల్లల్ని ఇలానే ఇంతకన్నా ఘోరంగా ట్రోల్ చేశారు😢😢,,,సిస్టర్

    • @gaddipati00
      @gaddipati00 2 หลายเดือนก่อน +19

      YCP people are the #1 rouges trolling using the most abusive language.

    • @bankniftymaster1992
      @bankniftymaster1992 2 หลายเดือนก่อน

      mee TDP JANASENA VALLE CHAMPESARU​@@gaddipati00

    • @adi-allinone9923
      @adi-allinone9923 2 หลายเดือนก่อน

      ఈ వెధవ సంస్కృతి మొదలు పెట్టింది సైకో బ్యాచ్ అనేది జగమెరిగిన సత్యం

    • @arshad1647
      @arshad1647 2 หลายเดือนก่อน +4

      ​@@gaddipati00 trolling chesindi tdp, janasena vallu ayya ycp vallu kadu

    • @arju4u
      @arju4u 2 หลายเดือนก่อน

      Yes appude serious action tiskoni undalsindhi papam ippudu Ila iypoyaru aavida 😢

  • @bhattunagaraju793
    @bhattunagaraju793 2 หลายเดือนก่อน +20

    ఆవిడ కూతురి వయసు 6 సం.. కానీ అమ్మ ఒడి మాత్రం ఆవిడగారికి 5 సార్లు పడిందట ..ఈ విడ్డూరం గురించి కూడా మాట్లాడితే ఇంకా బాగుంటది.

    • @naveenakp286
      @naveenakp286 2 หลายเดือนก่อน +6

      she is no more sir so please leave her and Rest her in peace

    • @priyanka17999
      @priyanka17999 2 หลายเดือนก่อน

      Rey ఎదవ ఆనందంలో చెప్పేసి ఉంటాది దానికే సంపేస్తార ఎడవల్లరా

    • @nomulanarendar-qb9wx
      @nomulanarendar-qb9wx หลายเดือนก่อน +1

      అరేయ్ లేని మనిషి మీద ఏంట్రా నీ వెదవ కామెంట్

    • @krishnak-vr1mk
      @krishnak-vr1mk หลายเดือนก่อน +1

      ఎమోషనల్ లో వున్నపుడు ఒక మాట అటు ఇటు వుండొచ్చు గా.... అది కూడా పాపమా?

    • @michaelscarn4133
      @michaelscarn4133 12 วันที่ผ่านมา

      ask your mom

  • @bhaskarreddy6862
    @bhaskarreddy6862 2 หลายเดือนก่อน +90

    చాలా బాధాకరం ....అధికారంలో ఉంది ysrcp నే కదా ... సిబిఐ కి అప్పగించాలి ... దీనివెనుక నిజాలు నిగ్గు తేల్చాలి ...బయటకి లాగాలి ... ఈ కేసు కూడా ఏ కోడికత్తి లాగానో, గొడ్డలిపోటు లాగానో సంవత్సరాల తరబడి సాగదీయ్యకుండా, వేగవంతం చేసి అందరినీ బయటకి laagali.

    • @Indian-ix3vn
      @Indian-ix3vn 2 หลายเดือนก่อน

      Appaginchaaru antaa....

    • @Chefveeru103
      @Chefveeru103 2 หลายเดือนก่อน

      Cbi ki evali kada broh vallu evaru Kk inka miku ardam kakapote em chepalem

    • @luckyjai9352
      @luckyjai9352 2 หลายเดือนก่อน

      Valla babai case ey inka em theela ledhu ,, oka pedha ammay gurinchi authundhaa .. I don't trust on them ..

    • @sobhang2372
      @sobhang2372 2 หลายเดือนก่อน

      కర్నూలు హాస్పిటల్ గేటు తాకలేకపోయాం

    • @prasanthguvvada8822
      @prasanthguvvada8822 หลายเดือนก่อน

      E case lo YCP Patra lekapothe.. ippatiki case close ipoyedi anna...

  • @aasurya3335
    @aasurya3335 2 หลายเดือนก่อน +119

    Akka నువ్వు నిజమైన జర్నలిస్ట్ సూపర్ అక్క great efforts

  • @muralitadi3303
    @muralitadi3303 2 หลายเดือนก่อน +432

    బెండపూడి హైస్కూల్ అమ్మాయి ని కూడా ఇలాగే ట్రోల్ చేసారు

    • @upadisetty
      @upadisetty 2 หลายเดือนก่อน +39

      athi chesthe alane troll chestaru

    • @sureshannam6183
      @sureshannam6183 2 หลายเดือนก่อน +22

      మరి వైకాపా పార్టీ వాల్ల అభిప్రాయం ప్రకారం అటువంటప్పుడు ఆ అమ్మాయి కూడా డీలా పడాలి కదా.

    • @sujan4cs
      @sujan4cs 2 หลายเดือนก่อน +22

      ​@@upadisettypallu raalagotti kurchopedthe set authaaru..

    • @muralitadi3303
      @muralitadi3303 2 หลายเดือนก่อน

      @@sureshannam6183 డీలా పడింది.. తరవాత ఇంటర్వూస్ చుడండి మీరు.. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు...
      ట్రోల్ల్స్ ని అందరు ఒకేలా తీసుకోరు..
      వాళ్ళ మనసు సున్నితత్వం, కుటుంబ పరిస్థితులు ని బట్టి ఆధారపడి ఉంటుంది..
      ఈ అమ్మాయి చనిపోయేంత వరకు వెళ్లిందంటే అంతకు మించి ఏమైనా ఉంటుందా...
      ఈ ఘటన వల్ల అందరు ఒకలా ఉండరని అర్ధం చేసుకోవాలి. కనీసం ట్రోల్ల్స్ ప్రభావం ఎంతవరకు వెళ్తుందో అర్ధం చేసుకోవాలి అని మనవి. 🙏

    • @muralitadi3303
      @muralitadi3303 2 หลายเดือนก่อน +2

      @@sureshannam6183 ఆ అమ్మాయి కూడా డీలా పడింది.. తరవాత ఇంటర్వూస్ చూడలేదా మీరు.
      ఐనా ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు.. అందరి మనస్తత్వం ఒకలా ఉండదు కదా..
      వాళ్ళ మనసు సున్నితత్వం, కుటుంబ పరిస్థితులు మరియు చుట్టుపక్కల ఉన్న సమాజం బట్టి ఉంటుంది.
      ట్రోల్ల్స్ వల్ల చనిపోయేంత వరకు వచ్చిందంటే అంతకు మించి ఏమైనా ఉంటుందా..
      ఈ ఘటన తర్వాత అయినా ట్రోల్ల్స్ వల్ల ఎంత ప్రభావం ఉంటుందో అర్ధం చేసుకోవాలి.. మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీ ల సోషల్ మీడియా వాళ్ళు..🙏

  • @mahidhar77
    @mahidhar77 23 วันที่ผ่านมา

    Great Work Thulasi Chandu. You don’t need to care about these trolls.

  • @GowthamRaj360
    @GowthamRaj360 2 หลายเดือนก่อน +74

    మేడం మీ ప్రెసెంటేషన్ చాలా బాగుంటుంది మేడం ..., ప్రతి ది చాలా కూలాంకుషంగా వివరిస్తారు 👌👌

    • @dondasriram5443
      @dondasriram5443 2 หลายเดือนก่อน +6

      thulasi madam plz make video on jagan mohan reddy kodi kathi

    • @dasaradhd4910
      @dasaradhd4910 2 หลายเดือนก่อน

      గొప్ప పరిశోధన చేసి, అసలు విషయం కప్పిపెట్టారు. దీనికి సమాధానం చెప్పండి.
      1) అసలు ఆ వీడియో వైసీపీ ఆఫీసియల్ గా పబ్లిష్ చేసింది మార్చ్ 7 న. దానిమీద ట్రోలింగ్ వీడియోస్ స్టార్ట్ చేసింది మార్చ్ 8 తరువాతే, అంటే అప్పటికే ఆమెకు ట్రైన్ ఆక్సిడెంట్ జరిగిపోయింది. . మరి మార్చ్ 8 దాటాక ట్రోలింగ్ స్టార్ట్ అయితే, ఆమెకు ట్రైన్ ఆక్సిడెంట్ మార్చ్ 7 ఉదయం 11 గంటలకు జరిగితే, ఆమె నా మీద ట్రోలింగ్ జరగబోతోందని ముందే ఊహించి, ట్రోలింగ్ కు 2 రోజుల ముందే ఆత్మహత్య చేసుకుందా ? ఇక్కడే వైసీపీ పెద్ద బ్లండర్ చేసినట్టు మీకు అనిపించలేదా?
      2) ఆమె ట్రోలింగ్ వల్లే, మార్చ్ 7 న ఆత్మహత్య చేసుకుంది అని చెప్పే ఆమె భర్త, ఆమె హాస్పిటల్ లో ఉండగా ఎందుకు ఆరోజే, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ? 4 రోజులు తరువాత, ఆమె చనిపోయిన తరువాతే, ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు, అంటే ఆమె ఇంక బ్రతికి సాక్ష్యం, నిజం చెప్పే అవకాశం లేదని తెలిసిన తరువాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ?
      3) రైల్వే స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టడం లేదు ?
      4) ఆమెకు వున్న ఇద్దరు కూతుర్లకు అమ్మ వోడి వర్తించే వయసు లేదు అంటున్నారు, మరి వైసీపీ సోషల్ మీడియా ఆమె చేత ఎందుకు కావాలనే , అమ్మ వొడి వచ్చిందని అబద్దాలు చెప్పించింది ?

    • @sriharshajasti-gk1hv
      @sriharshajasti-gk1hv 2 หลายเดือนก่อน

      She didn’t have guts to attack Jagan, aah guts ye unte babai murder gurinchi, kodikathi drama gurinchi kuda videos cheyyali

  • @ecstasyaspire7283
    @ecstasyaspire7283 2 หลายเดือนก่อน +69

    మీ మీద నక్కున్న గవురవం 100 రేట్లు పెరిగింది మేడమ్. మీ neutral and facts analysis journalism కు హాట్స్ ఆఫ్ 🙏.

  • @lakshminarayana3620
    @lakshminarayana3620 2 วันที่ผ่านมา

    U are a real Indian woman....tq so much Akka...

  • @viswateja4616
    @viswateja4616 2 หลายเดือนก่อน +7

    శవ రాజకీయం ఎవరు చేస్తారో అందరికి తెలుసు కదా మేడం..
    తన పిల్లలు గురించి ఆలోచిస్తేనే మనసుకు భాద అనిపిస్తోంది..
    ఏదైనా నిజాయితీ గల పోలీసులే చెప్పగలరు

  • @jayalakshmiandugula7546
    @jayalakshmiandugula7546 2 หลายเดือนก่อน +53

    ఇప్పటి వరకు వున్నా కన్ఫ్యూజన్ మొత్తం పోయింది.అంత దైర్యం గా మీడియా ముందు మాట్లాడిన మహిళ ఇలా ట్రోల్స్ ki హత్మహత్య చేసుకోవటం ఏంటి అని అనుకున్న చాలా క్లారిటీగా వివరించారు అక్క..🤝🤝🤝

    • @RRR-RRR2468
      @RRR-RRR2468 2 หลายเดือนก่อน +4

      అంటే మొత్తంమీద మీకేమర్థమైంది ?

    • @mahimahesh4717
      @mahimahesh4717 2 หลายเดือนก่อน +2

      Okka evidence release cheyyaledhu.gaallo matalu chepthunnaru trolls valla ani.okka sari kuda ame media mundhuku vachi trolls chesthe police complaint istha Ani warn cheyaledhu,intlo evariki cheppaledhanta,oka suicide letter ledhu, suicide video call ledhu,okka cc footage ledhu,okka call recording ledhu last time husband tho gani,pillalatho gani matladinadhi,okka screenshot ledhu m ledhu.accident aithe hospital lo sympathy kosam champinattu unnaru sympathy party vallu.cbi enquiry veyyali

    • @RRR-RRR2468
      @RRR-RRR2468 2 หลายเดือนก่อน +2

      @@mahimahesh4717 Ycp Savarajakeeyam gurimchi vere cheppaalaaa... Next Dastagirini vesesi daanni kuda TDP meedhalu toseyalani chusthunnaru... Journalist Sai ycp ki favour ga video chesadu chudandi...

  • @YambaRajasekharSekhar
    @YambaRajasekharSekhar 2 หลายเดือนก่อน +39

    I respect your dareness

  • @abdhulrauf4004
    @abdhulrauf4004 2 หลายเดือนก่อน +1

    Super fantastic words great job and fully clarify chesaru sister thank you

  • @sudarshan762
    @sudarshan762 2 หลายเดือนก่อน +1

    Excellent video. Thanks for bringing honest and neutral prospective of sensitive issues.

  • @Dasvg555
    @Dasvg555 2 หลายเดือนก่อน +62

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత నీచంగా అసహ్యంగా ఉంటున్నాయి... అది ఏ పార్టీ అయినా...కానీ.... అందరికి అధికారమే ముఖ్యం..... ఎందరో స్వాతంత్ర సమరయోధులు త్యాగం ఫలితం ఈ భారతదేశము...

    • @brocklesnermanbeast9787
      @brocklesnermanbeast9787 2 หลายเดือนก่อน +1

      Nuvu votu vesina neechunuvi

    • @Tri60386
      @Tri60386 2 หลายเดือนก่อน +1

      ఏం పార్టీ తప్పు చేస్తే వారిని ఆనలేని పిరికితనం వలననే ఇన్ని అనర్ధాలు... ఎవరు తప్పు చేసారో ఖచ్చితంగా చెప్పగలగాలి.... గంపగుత్తగా అందర్నీ అనేయకూడదు

  • @abdulaleem77
    @abdulaleem77 2 หลายเดือนก่อน +52

    Strict laws are required for useless trolls. No trolls should be spared

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 2 หลายเดือนก่อน +5

    మీ విశ్లేషణ తో, అభిప్రాయం తో నేను ఏకీభవిస్తున్నాను తల్లీ...ఈ వీడియో మా విశ్రాంత ఉద్యోగుల అందరికీ పంచుతాను.

  • @Gamparavisankar
    @Gamparavisankar 2 หลายเดือนก่อน +1

    There is no doubt on ur analysis about this incident.U r true journalist. I am expecting the same in future from u. Dont disappoint in future with ur analysis

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 2 หลายเดือนก่อน +90

    అమ్మా తులసీ. ...
    ట్రోలింగ్ బారిన పడినవారి వ్యధ మీ కంటె ఎవరు ఎక్కువ అర్థంచేసుకోగలరు.
    గీతాంజలి చనిపోయింది కాబట్టి అందరికీ విషయం తెలిసింది. నిజానికి నాయకుల/పార్టీల పై అభిమానంతో కొందరు యువత, పిల్లలు బూతులతో రీల్స్, వీడియోలు చేయడం జరుగుతుంది కానీ తరువాత జరిగే సంఘటనలు మనకు తెలియదు కదా !!!
    కెమేరా ముందు మాట్లాడిన వారు తెర వెనుక పశ్చాతాప పడ్డ సంఘటనలు కోకొల్లలు.
    ట్రోలింగ్ ని నాయకులే డబ్బులు ఇచ్చి మరీ ప్రోత్సహించడం కాదనలేని సత్యం.
    ఈ సంస్కృతిని ఆపే నాయకుడు కావాలి అర్జంటుగా !!!
    సున్నితమైన అంశాలను అందరికీ అర్థం అయ్యేలా చెప్పడం మరియు ట్రోలింగ్ చేసినా నిజం అందరి ముందుకు తీసుకొని వచ్చిన మీకు అభినందనలు మరియు ఆశీస్సులు ❤

  • @ravinuthalagowrisankar1746
    @ravinuthalagowrisankar1746 2 หลายเดือนก่อน +6

    As expected, an excellent and daring attempt to bring the facts into light. Thank You Madam.

  • @its_my_life143
    @its_my_life143 2 หลายเดือนก่อน +3

    నాకు తెలిసి భయంకరం గా troll అయిన dare గా నిలబడింది
    మంత్రి రోజ గారు
    మీరే తులసి చందు గారు..

    • @davidrowan8587
      @davidrowan8587 2 หลายเดือนก่อน

      Roja greatest of all

  • @hetvisworldoffun3597
    @hetvisworldoffun3597 2 หลายเดือนก่อน +1

    Excellent job, Thulasi garu. I salute your balanced fact analysis and your efforts to create awareness in society through your journalism profession.

  • @powerpower3923
    @powerpower3923 2 หลายเดือนก่อน +12

    Akka YS Sunitha madam ki em neyamchsaru chappandi

  • @siddunarayanvirapuram4833
    @siddunarayanvirapuram4833 2 หลายเดือนก่อน +11

    First view, always your giving important and genuine information Thulasi garu

  • @madhut2558
    @madhut2558 2 หลายเดือนก่อน +12

    Excellent Analysis Madam, you are the hope, when all channels are biased

  • @sureshn278
    @sureshn278 2 หลายเดือนก่อน +19

    Madam loco pilot em chepadu adi cheppandi manipulate cheyoddu.

  • @abhineshm1
    @abhineshm1 2 หลายเดือนก่อน +1

    You raised valid points. also brought fake videos and Pics into lime light. You raised a very valid question that why did she commit suicide just for trolling which is common. And also answered it clearly.

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 2 หลายเดือนก่อน +29

    You are a Real investigative journalist Akka ❤

    • @pastorsathyam2161
      @pastorsathyam2161 2 หลายเดือนก่อน +1

      yep well appreciated to her

  • @prathibhajyothi6465
    @prathibhajyothi6465 2 หลายเดือนก่อน +12

    I strongly support you in this matter... I was always thinking about trolling and memes not only for women but also men.... They(memers/trollers/social media) must take permission from that person whom they want to use in any manner/form i.e videos or memes or comedy pictures.
    So government should make strict laws to punish such people who make fun with others publicly.....

  • @rajujannapreddy7214
    @rajujannapreddy7214 2 หลายเดือนก่อน

    The incident is breathtaking 😢, but an outstanding explanation and very helpful for women

  • @ganeshjai640
    @ganeshjai640 2 หลายเดือนก่อน +2

    థాంక్స్ అండి ఇన్నాళ్లు మీరు బిజెపి గురించి మాట్లాడుతుంటే నేను హిందూ మతాన్ని రక్షించాలి అనేటటువంటి ఉద్దేశ్యం లో ఉచ్చ నీచాలు మర్చిపోయి మీ మీద కోపగించుకోవడం జరిగింది ఈరోజు గీతాంజలి గారు చనిపోవడం కారణంగా నేను ఎంత దుర్మార్గంగా ఇ న్నాళ్లు ప్రవర్తించాను మీ యెడల మీరు దాన్ని ఎదుర్కొని నిలబడి నగ్న సత్యాన్ని ధైర్యంగా ప్రతి ఒక్కరికి చెబుతున్నారు అనేటటువంటి విషయం తెలిసిన తర్వాత నేను సిగ్గుతో తలదించుకుని మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను అయితే మేము ఆఖరిగా ఒక మాట మాత్రమే చెప్పాలనుకుంటున్నాను ఈ దేశంలో హిందూ మతం హిందువులు అనేటటువంటి వారు లక్షల పైన దాడులకు గురఅవుతున్న చాలాసార్లు చంపబడ్డారు కూడా అయితే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మెజార్టీ పీపుల్ అయినటువంటి మాకీ ఎందుకు ఇలా జరుగుతుంది అనేటటువంటి ఆవేదనే తప్ప మీ మీద వ్యక్తిగతంగా కోపం లేదమ్మా ఆ విషయం కారణంగానే నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఏమైనా అని ఉంటే క్షమించండి,ఇకపై గీతాంజలి గారి విషయం తెలిసిన తర్వాత జ్ఞాన జ్ఞాన విచక్షణ మరచి ఎవరిని కూడా ఏమీ అనకూడదని ఈ క్షణాన ఈ రోజు నేను నిర్ణయించుకున్నాను. ఇకపై ఇదే ఫాలో అవుతాను

  • @kranthikumarpurimitla657
    @kranthikumarpurimitla657 2 หลายเดือนก่อน +3

    Good job, Ma'am you're doing a very great job. I really got tired of news channels specially for Telugu News Channels. You're like a torch bearer to the people who looks for facts but not the trolls. Huge respect for your work 🙏

  • @srinivas-bepatriotic8123
    @srinivas-bepatriotic8123 2 หลายเดือนก่อน +44

    See her expression...its Genuine.
    But what they did is wrong.
    Still Some are Supporting on TDP+JSP party followers.Shame on you guys...
    I konw some will Comment negitive but just laughing their immature mind

    • @Aaum-dq3jc
      @Aaum-dq3jc 2 หลายเดือนก่อน +1

      Both are Film Actors Fan based partys.

    • @rsbandla349
      @rsbandla349 2 หลายเดือนก่อน +5

      Sir 7500 house lo unte ammavodi vastunda

    • @user-zs1ss6vz1s
      @user-zs1ss6vz1s 2 หลายเดือนก่อน +8

      7ht na amaie chanipothay... YCP valaki 11th na talisinada brother... Koncham alochinchandi bro...

    • @user-zs1ss6vz1s
      @user-zs1ss6vz1s 2 หลายเดือนก่อน +7

      Babai ni evaru champaru bro...meku emaiena telusa layka CBN and PK kalisi chaparu antara🤣🤣🤣🤣

    • @anishdynamo
      @anishdynamo 2 หลายเดือนก่อน

      Avidaki jarigindi tappe ame meda bad comments chesinavalaki siksha padali..alane emene kadu itara mahilali ni troll chesinavalaki kuda ide cheyali.. labour Santa ycp mottam kaali aipoddi...kani ilanti skitlu chala ne epincharu ycp vallu.

  • @j.johnwesleyjetty654
    @j.johnwesleyjetty654 2 หลายเดือนก่อน

    Respected Mam,
    You are so great. And your dare and true journalism is thoughtful for our healthy society .❤❤❤❤❤❤❤

  • @gopichand5341
    @gopichand5341 2 หลายเดือนก่อน +1

    తులసి చందు గారు, గీతాంజలి హత్య నేపథ్యం లో మీరు చేసిన వీడియో చూశాను. ప్రభుత్వం చేసే మంచి పథకాలు, వాటి వల్ల లబ్ధి పొందే పేదల కళ్ళల్లో ఆనందం చూసి తమ కళ్ళల్లోనిప్పులు పోసుకునే దుర్బుద్ధి ఎవరికి ఉందో, జగన్ పై కక్ష కట్టిన పార్టీల అగ్రనేతల యొక్క, కొందరు కరడుగట్టిన ముఖ్యంగా సోషల్ మీడియా వింగ్ నడిపే వారి యొక్కప్రకటనల/ ట్రోల్స్ ను బట్టి ఇట్టే గ్రహించవచ్చు. మీడియాలో మహిళల అసభ్య చిత్రీకరణల నిరోధక చట్టం- 1986 క్రింద కూడా చర్యలు తీసుకోవచ్చు. ఈ సందర్భంగా మీకు మా ప్రాంత సమస్యఒకటి మీ దృష్టికి తెస్తున్నాను. ఈనెల 8 శివరాత్రి కోటప్పకొండ తిరుణాల లో ప్రభలపై అసభ్య పాటలు అశ్లీల రికార్డు డాన్స్ లూ, జోరుగా జరిగాయి. ఒక ప్రక్క ఆపదలో ఉన్న మహిళల రక్షణకు దిశ యాప్ పోలీస్ స్టేషన్లు పెట్టానని చెప్పుకునే వైసిపి ప్రభుత్వ నేతల, అధికారుల మరియు ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతల కనుసన్నల లోనే ,ఈ సిగ్గు మాలిన అకృత్యాలు జరుగుతున్నాయి. 1998లో వీటిపై మేము హైకోర్టుకు వెళ్లి నిషేధం తెచ్చాము, పాతికేళ్ళుగా నిషేధం బాగానే అమలు జరిగింది. కానీ గత ఏడాది నుండి ఇవి పునరావృతమై నాయి. మా సంస్థ ఫిర్యాదు చేసినా, అరణ్య రోదనే అయినది. ఇవి కోటప్పకొండ తో ఆగవు వరుసగా అనేక గ్రామ తిరునాళ్లలో, జరుగుతాయి. దీనిపై మీరు కూడా మీకు వీలైన పద్ధతిలో పరిశోధన చేసి ప్రభుత్వ మరియు ప్రజల దృష్టికి తేగలరు...... గాంధీ స్మారక సమితి. నరసరావుపేట

  • @Pawankumar-uf7is
    @Pawankumar-uf7is 2 หลายเดือนก่อน +15

    మేడం మీ ధర్యం ఇలానే ఉండేలా కొనసాగించండి మీరు మాట్లాడే ప్రతి మాట చాలా నిజాయితి గా ఉంటుంది
    మీ ఏ విషయం లో కూడా వెనకడుగు వెయ్యొద్దు మిమ్మల్ని చూసి చాలా వరకు మహిళలు బయటకి వొస్తారు దర్యంగా మాట్లాడ గలుగుతారు!

  • @dr.talarilakshminarayana
    @dr.talarilakshminarayana 2 หลายเดือนก่อน +4

    Respecting you ma'am. Good analysis.

  • @Laxmi25579
    @Laxmi25579 2 หลายเดือนก่อน +6

    Idi trolling valla chanipoindi kadu, YCP valla criminal mind to హత్య cheyabadindi, YCP valle sympathy kosam ilanti amayakulani హత్య chestunnaru

  • @maheshgonte5691
    @maheshgonte5691 2 หลายเดือนก่อน

    Thank you for conclusion sister ❤

  • @durgaprasad-pr8xu
    @durgaprasad-pr8xu 2 หลายเดือนก่อน +8

    మేడమ్ 7తరికిన చనిపోయిన గీతంజలి మీదా 10 తరికిన పెట్టిన పోస్ట్ కి సమాందాం ఏమిటి

  • @sreekrishnagranites4210
    @sreekrishnagranites4210 2 หลายเดือนก่อน +5

    Maam this is another unbiased analysis very unfortunate incident. This society need journalists like you Maam 🙏🙏

  • @phanikumar5136
    @phanikumar5136 2 หลายเดือนก่อน

    Don't worry regarding trolls on you sister...we will be with you.
    Be brave and be honest like this.
    The nation needs someone like you to reveal the truth.
    We appreciate your efforts...
    Take care and all the best.

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 2 หลายเดือนก่อน

    Great information 👍madam tulasi chandu garu Thank you so much 💖🙏

  • @DHATRISANDALFARMS1972
    @DHATRISANDALFARMS1972 2 หลายเดือนก่อน +14

    సిబిఐ ఎంక్వయిరీ వేస్తె బాగుంటుంది

    • @ragkvrags
      @ragkvrags 2 หลายเดือนก่อน

      Thokka lo CBI. CM jagan maama court ku years gaa absent ayithe,hair koodaa peekaledu. O MLC gaadu savaanni door delivelry chesinaa dikku ledu

    • @sridhard3894
      @sridhard3894 2 หลายเดือนก่อน +3

      Waste sir CBI & NIA rendu samsthalu AP lo Pani cheyavu.

  • @kanneganti_david
    @kanneganti_david 2 หลายเดือนก่อน +18

    Correct sister

  • @Siachen_Hindusha
    @Siachen_Hindusha 2 หลายเดือนก่อน

    Good information about this case. Good awarenes and good analysis.

  • @lakshminedunuri8631
    @lakshminedunuri8631 2 หลายเดือนก่อน

    You are a real journalist madam .....and strong woman..❤

  • @KrishnaraoKatta-el1om
    @KrishnaraoKatta-el1om 2 หลายเดือนก่อน +72

    తులసి గారు సమాజం నైతికంగా దిగా జారిపోయింది కోడ్ రాకుండానే చీరలు డబ్బులు మద్యం పెంచుతున్నారు ట్రోల్స్ ఎవడు. ఎక్కువ చేస్తే అ పార్టీ లో వాడికి అంత గుర్తింపు వైయస్ విజయమ్మ నార భువనేశ్వరి ఎంత మర్యాద గా ఉంటారు వాళ్ళు అనుభవించిన బాద చంద్రబాబు కు జగన్ రెడ్డి కి తెలియదా వీళ్లు పదవులకోసం ఎవరి
    బాద వీళ్లకు అక్కర్లేదు అంత గా దిగజారి పోయారు వీళ్లు

  • @user-sf8bs8fh8v
    @user-sf8bs8fh8v 2 หลายเดือนก่อน +15

    గీతాంజలి గారు సెన్సిటివ్ మనిషి... ఇది తమరు తెలుసుకోవాలని కోరుకుంటున్న...

    • @9lirika
      @9lirika 2 หลายเดือนก่อน

      Seems autistic...she should have stayed away from stupid social media...rejection dysphoria untundi...chinna mata anna tattukoleru kontamandi spectrum vallu...

    • @DRJDR
      @DRJDR 2 หลายเดือนก่อน

      👍👍

    • @naveen1508
      @naveen1508 2 หลายเดือนก่อน

      Vachdandi tdp 🐕

    • @shivachakraworthyodanapura4430
      @shivachakraworthyodanapura4430 2 หลายเดือนก่อน

      ట్రోల్స్ వల్లనే చనిపోయిందంటే మొదట నమ్మలేదు. తరువాత తెలిసింది ఆమె చాలా సున్నితమనస్కురాలనీ , తన మీద వస్తున్న అసభ్యకరమైన కామెంట్స్ కి తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని తెనాలి వెళ్లి అన్ని విషయాలూ తెలుసుకున్న ఒక జర్నలిస్ట్ చెప్పారు.

    • @user-sf8bs8fh8v
      @user-sf8bs8fh8v 2 หลายเดือนก่อน

      @@shivachakraworthyodanapura4430 avunu brother

  • @user-zh6zs5cn3m
    @user-zh6zs5cn3m 2 หลายเดือนก่อน

    Really your work is Appreciated & your video gives a clear idea of the incident. India Need more journalist like you.
    Justice for Geetanjali 🫥

  • @APR6116
    @APR6116 2 หลายเดือนก่อน +3

    As a tdp voter. I felt bad for edited video shared in TDP official Handle. This kind of politics should not be encouraged.

  • @citujpt4782
    @citujpt4782 2 หลายเดือนก่อน +35

    గ్రేట్ అక్క....మీకు సెల్యూట్ అక్క ✊🏾✊🏾✊🏾

  • @rsssss28
    @rsssss28 2 หลายเดือนก่อน +6

    exact ga 13 minutes daggara tulasi chandhu gaaru chepparu.intlo jarigina garshana . ofcourse mistake with trollers.exactly correct chepparu tulasi garu

  • @hemanthsundarapalli6652
    @hemanthsundarapalli6652 2 หลายเดือนก่อน

    Super madam, excellent analysis and explanation, people like you can sensitize about these aspects.

  • @sureshkalakotla2621
    @sureshkalakotla2621 2 หลายเดือนก่อน +7

    ర్రోలింగు కే చనిపోయిందా ,ఈమాత్రం దానికే ఆత్మహత్య చేసుకుంటారా, ఎంతో మెచ్యురీటీ తో మాట్లాడిన అమె ఇలా ఎందుకు చేసుకుంటుంది. ఎంతో తెలివితో వ్వవరించిన అమె కనీసం నా ఆత్మహత్యకు గల కారణం లెటర్ రాయకుండా చనిపోతుందా. ఇది పక్కా హత్య.

    • @mahimahesh4717
      @mahimahesh4717 2 หลายเดือนก่อน +1

      Okka evidence release cheyyaledhu.gaallo matalu chepthunnaru trolls valla ani.okka sari kuda ame media mundhuku vachi trolls chesthe police complaint istha Ani warn cheyaledhu,intlo evariki cheppaledhanta,oka suicide letter ledhu, suicide video call ledhu,okka cc footage ledhu,okka call recording ledhu last time husband tho gani,pillalatho gani matladinadhi,okka screenshot ledhu m ledhu.accident aithe hospital lo sympathy kosam champinattu unnaru sympathy party vallu.cbi enquiry veyyali

  • @chetanpramod5420
    @chetanpramod5420 2 หลายเดือนก่อน +8

    Saw this news all this week but still l was waiting foe your analysis. Thank you so very much Tulasi akka.

  • @srinu5244
    @srinu5244 2 หลายเดือนก่อน +7

    Most of the comments are from YCP Paytms only .. they don’t have ethics

  • @reddyvijay31
    @reddyvijay31 2 หลายเดือนก่อน

    Excellent Narration and analysis of the incident

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 2 หลายเดือนก่อน +36

    హస్బెండ్ చెప్పిన ప్రకారం ట్రోలింగ్ వల్లే చనిఊయింది ట్రోలింగ్ చేసినవారికి rest in peace

  • @rockybhai8484
    @rockybhai8484 2 หลายเดือนก่อน +16

    పాపం ఆవిడ సంతోషం వ్యక్తి చేసిన తప్పు పట్టారు...ట్రోలింగ్ చేసారు.

  • @ilovejesus7874
    @ilovejesus7874 2 หลายเดือนก่อน

    Really thank you so much good message mam

  • @happyharikameekosam
    @happyharikameekosam 2 หลายเดือนก่อน

    Thanks thulasi Chandu garu. Medhi chala inspiring personality.

  • @ohmybot2920
    @ohmybot2920 2 หลายเดือนก่อน +6

    First comment akka😊✊

  • @srivas4521
    @srivas4521 2 หลายเดือนก่อน +12

    ఆమె స్కూల్ teacher గా join అవ్వాలి అని నిర్ణయించుకుంది. ఈ trolls వల్ల ఇక confident గా ఆ వృత్తి చేయలేను అని అనుకొని ఉంటుంది. అందుకే ఇలా చేసి ఉండొచ్చు.

    • @The_best-ADVENTURE
      @The_best-ADVENTURE 2 หลายเดือนก่อน +2

      Asalu ame trolls ke giri avvaledu .. apithara meru andaru… madam kanesam ame trolls emi chidaledu asalu ame Eppudu Siddanthi sabaki velli vachinaka 3 va roju chaninpoindi trolls Kidanchudaledu appatike tesesaru tdp vallu ventane ycp vallu ameni train lo nunchi thosesinaru apatici ame chanipoledu vedavalu hospital ki tesukoni akkada champesaru post martam valaki anukulamga chepincharu … nijalu telusukondi madam meru

    • @Harikrishna379
      @Harikrishna379 2 หลายเดือนก่อน

      ​@@The_best-ADVENTURE Eevida chesina video la lo idokkate daridram gaa unnadi. Adhikaara party ki kopam raakundaa...
      Ye proof dorakakundaa 174 crpc nunchee 306ipc ki etlaa maarchaaru...

  • @SatishReddyMuddana
    @SatishReddyMuddana 6 วันที่ผ่านมา

    Thanks!

  • @C_KRISHNA_9
    @C_KRISHNA_9 2 หลายเดือนก่อน +2

    సామాజిక విలువలను మరచి ఒక ఆడపడచును కేవలం వారి రాజకీయ లాభాల కొరకు ట్రోల్స్ తో ఆమె మానసిక మరణానికి కారణమైన వారికి తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నాను
    మనవంతుగా ఇలాంటి ట్రోల్స్ ఉన్న కంటెంట్ కి రిపోర్ట్ కొట్టడం ద్వారా సాధ్యమైనంత వరకూ అడ్డుకుందాము

  • @AndhraTeluguFiles
    @AndhraTeluguFiles 2 หลายเดือนก่อน +10

    చాలా చాలా థాంక్యూ మేడం గారు మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు కాబట్టి మీ మీద నమ్మకం

  • @devaraashok5600
    @devaraashok5600 2 หลายเดือนก่อน +3

    Thank u akka Naa Comment Ki Reply ga Video Chesinanduku❤

  • @CharanJoseph
    @CharanJoseph 2 หลายเดือนก่อน

    Super Thulasi Garu Investigation Chala Baga Chesaru Naku Vuna Dowtlu Ani Miru Chupincharu Great Madam 👍 🫡🙏

  • @PremSagarLimma
    @PremSagarLimma 2 หลายเดือนก่อน +1

    I appriciate your bravery. God bless you. We are on your side

  • @milanmatkaonly7610
    @milanmatkaonly7610 2 หลายเดือนก่อน +3

    Good speech 🎉

  • @srichandanabhakthitv3676
    @srichandanabhakthitv3676 2 หลายเดือนก่อน

    Very well said.. good work andi

  • @Mahesh-sy1wk
    @Mahesh-sy1wk 2 หลายเดือนก่อน

    Super akka first time oka manchi video chusanu ,,,no words akka 🎉

  • @upadisetty
    @upadisetty 2 หลายเดือนก่อน +11

    I dont think she died because of trolls. I doubt ycp may have done it to get mileage

    • @KALYAN_C
      @KALYAN_C 2 หลายเดือนก่อน +2

      100% correct

    • @mahimahesh4717
      @mahimahesh4717 2 หลายเดือนก่อน +2

      Okka evidence release cheyyaledhu.gaallo matalu chepthunnaru trolls valla ani.okka sari kuda ame media mundhuku vachi trolls chesthe police complaint istha Ani warn cheyaledhu,intlo evariki cheppaledhanta,oka suicide letter ledhu, suicide video call ledhu,okka cc footage ledhu,okka call recording ledhu last time husband tho gani,pillalatho gani matladinadhi,okka screenshot ledhu m ledhu.accident aithe hospital lo sympathy kosam champinattu unnaru sympathy party vallu.cbi enquiry veyyali

    • @kamalakarakamal5852
      @kamalakarakamal5852 2 หลายเดือนก่อน

      Jagan valla babaine champinchadu. Idi oka lekka

    • @anjan2678
      @anjan2678 2 หลายเดือนก่อน +1

      ​@@mahimahesh4717😂😂😂 best script writer awards for pacha followers vammo clear ga dorkina Inka bukayinchdam ,asalu mamulu trolls chesthe ok parled but mari anthe goranga chestara? Poni chanipoledu danvalla ankundam mari alanti trolls cheydam crct e na? Politicians ni chesthe ok kani normal people ni kuda antha goranga titipinchdam trolls cheydam emana crct a Danni emantaru mari

  • @anjiv7276
    @anjiv7276 2 หลายเดือนก่อน

    Good analysis akka 👌🏻👌🏻👌🏻

  • @kumarswamybarri1962
    @kumarswamybarri1962 2 หลายเดือนก่อน

    Thank you sister

  • @ratnamgaleti7874
    @ratnamgaleti7874 2 หลายเดือนก่อน +9

    అక్క మీరు ఇలాగే నిజాయితీ గా ఉండాలి ఎప్పటికి జగన్ కావొచ్చు బాబు కావొచ్చు చేసేది గొరంత బిల్డుప్ కొండంత వైసీపీ ఏమో ఇచ్చిన ఇల్లు దిక్కుమాలిన వి వాటి పైన ఒక్క వీడియో చెయ్యండి plz

    • @RamaKrishna-mn6uv
      @RamaKrishna-mn6uv 2 หลายเดือนก่อน +3

      Dikkumaalina illu ani meeru ella anagalaru

    • @vivanm7008
      @vivanm7008 2 หลายเดือนก่อน

      Dikkumalina illu ah...
      illu lenivallaku thelusthundi dhani viliva... Stupid..
      Govt manchi chesthe manchi, chedu chesthe chedu antaru

    • @chennaiahkancharla8142
      @chennaiahkancharla8142 2 หลายเดือนก่อน +2

      ​@@RamaKrishna-mn6uvvakka cent place lo house ela kattukuntaaru bro. Nuvvu cheppu. Ee rojullo house ante vaka bed room vaka kitchen vaka hall vaka bathroom ivanni vunte adhi vaka house avutundi. Ichina vakka cent lo avanni ela vastaayi bro. Benificiaries ni taggichi 2 cent lu ivvochu kadaa. 2 cent lu iste hall kitchen bathroom bedroom ivanni padataayi. Akkada istundi only house site anthe. Last govt lu kuda house sites ichaayi. Kaakapothe sc, st vaallaki ichindi 3 cent lu ichindi.

    • @naveen1508
      @naveen1508 2 หลายเดือนก่อน

      Pora yellow dog

    • @naveen1508
      @naveen1508 2 หลายเดือนก่อน

      Home ni dikkumalina di antunav balisina vadivi

  • @Vamsipriya1120
    @Vamsipriya1120 2 หลายเดือนก่อน +5

    Any way one women lose life two baby because alone 😭😭😭

  • @ramaswamyreddy9565
    @ramaswamyreddy9565 2 หลายเดือนก่อน

    Thulasi chandu garu chala genuine ga chesaru e vedio
    We are expecting like this vedios

  • @ajaykrishnasalugu827
    @ajaykrishnasalugu827 2 หลายเดือนก่อน

    We need ppl like you to take up journalism!! Keep it up Thulasi Garu...you are much needed in this era where the media is now become a puppet and dancing for political parties.

  • @Vij367
    @Vij367 2 หลายเดือนก่อน +10

    Wonderful analysis madam. The effort you are putting to show that you are not biased is commendable.

    • @ThulasiChandu
      @ThulasiChandu  2 หลายเดือนก่อน +1

      Thank you !

    • @rp.v6958
      @rp.v6958 2 หลายเดือนก่อน

      ​@@ThulasiChanduఆమెకి బులుగు చీర కట్టించారు అంటే మీకు ఇంత కంటే చెప్పనవసరం లేదు

    • @subbu3945
      @subbu3945 2 หลายเดือนก่อน

      @@ThulasiChandu good analysis madam, if she committed suicide because of trolling we should definitely condemn that, but truth matters. sadly the system is biased including police and mahila commission. we have to fight for unbiased system as well. I think so. Thank you.

  • @bestdeals8481
    @bestdeals8481 2 หลายเดือนก่อน

    Great analysis Tulasi madam.... I really appreciate you...🙏

  • @KidsTube44
    @KidsTube44 2 หลายเดือนก่อน

    You are truly inspiring madam..Keep it up❤🎉

  • @alwayspubgking
    @alwayspubgking 2 หลายเดือนก่อน +3

    ఆమె చేత అలా చెప్పించకూడదు కదా, అంత చిన్న పిల్లలకి అమ్మఒడి ఎలా వచ్చింది పైగా 5సార్లు ఎలా వచ్చింది అని కామెంట్స్ చేసారు
    అలా అయితే ycp వాళ్ళు పవన్ ని చంద్రబాబు ని గోరంగా ట్రోలింగ్ చేసారు మరి దానికేమంటారు

  • @rameshpilli9408
    @rameshpilli9408 2 หลายเดือนก่อน +9

    మనుషులను చంపి సానుభూతి,పొందడం,,బాలయోగి,YSR, time లో ఇలానే జరిగింది...,

  • @amarnathnaidu7364
    @amarnathnaidu7364 หลายเดือนก่อน

    Madam my doubts you have cleared… very nicely you have explained the incident… such a bad our political party is leading in society.. my deeply condolences to Geetanjali family

  • @-pavankumar-gu2oj
    @-pavankumar-gu2oj 2 หลายเดือนก่อน

    thank u madam your analysis is too good

  • @ravindraravi258
    @ravindraravi258 2 หลายเดือนก่อน +9

    గీతాంజలి గారి సున్నితత్వం,ఆమె మాటల్లో లో చెప్పిన చిన్న తప్పిదాలు ,సోషియల్ మీడియా ట్రోల్స్ ( ముఖ్యమైన ఆజ్యం),ఇంటిలో సంఘర్షణ ,
    గీతాంజలి మరణానికి కారణాలు అయ్యుండొచ్చు (సూసైడ్ అయ్యివున్నింటే )

    • @brocklesnermanbeast9787
      @brocklesnermanbeast9787 2 หลายเดือนก่อน

      Nuvu em chadivina ra. Ame chanipoyindi march 7 . Mari cc tv footage yendhuku istakeru. Mari media ni valla dagariki yendhuku ranivadam ledu ycp vallu. Valla family ki script ichi adhey chepistunaru. Tenali to vijayawada yendhuku vellindhi, akada yem jarigindhi. Em teluvadu andhra moddagalaki yetulu yekuva.

  • @iamanindia282
    @iamanindia282 2 หลายเดือนก่อน +49

    అధికార పార్టీ ఆమెని ఉపయోగించినట్లున్నది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ నీ వాడితే అన్ని బయటకు వస్తాయి వైఎస్సార్సీపీ అధికారం కోసం గతంలో ఇలాంటి దారుణాలకు పాల్పడింది అని ప్రభుత్వం పై ప్రజలకు అనుమానం

    • @gaddipati00
      @gaddipati00 2 หลายเดือนก่อน +2

      100% true.

    • @vinitha3511
      @vinitha3511 2 หลายเดือนก่อน +3

      ప్రజల అనుమానం కాదు కేవలం మీ అనుమానం.. ఈ వీడియో మొత్తం చుస్తే మీకు తెలుస్తుంది.. ప్రజల అభిప్రాయాలూ ఏంటో

    • @My_Own_Opinion_
      @My_Own_Opinion_ 2 หลายเดือนก่อน +1

      ఇంత క్లియర్ గా టీడీపీ అధికార ట్విట్టర్ లో ఎడిట్ చేసుకున్న వీడియో పెట్టారు అంటేనే వాళ్ళు కవర్ చేసుకోటానికి ట్రై చేశారు అనేది అర్దం అవుతుంది కదా రా బాబు

    • @manjuchowdary5289
      @manjuchowdary5289 2 หลายเดือนก่อน

      ​@@vinitha3511okay jagan fan.

    • @user-pq7ry4hj8u
      @user-pq7ry4hj8u 2 หลายเดือนก่อน

      Kaliga undadu please adaina panichesuko. Thu ni

  • @suryavardan9710
    @suryavardan9710 2 หลายเดือนก่อน +1

    Superb analysis mam

  • @nuthakkisuneetha9760
    @nuthakkisuneetha9760 2 หลายเดือนก่อน

    Fantastic evaluation madam..great work

  • @avinashalapati2933
    @avinashalapati2933 2 หลายเดือนก่อน +7

    It all started with ycp calling lokesh as pappu and targeting bhuvaneswari garu. I see lot of bihar culture in AP after 2019 Tdp is only following what is started by ycp.

  • @sheshagiriraoguduru7124
    @sheshagiriraoguduru7124 2 หลายเดือนก่อน +20

    ఈసారి బాబాయ్ లేడు కదా తన మరణాన్ని రాజకీయంగా వాడుకుందాం అనుకుంటున్నారు ఒక పార్టీకి చెందిన వారు ఈ 4ఏల్లలో చాలా మంది చనిపోయారు కానీ ఇప్పుడు ఎందుకు గీతాంజలి మీద, అంత ప్రేమ, 20లక్షలు ఎక్స్ గ్రేసియో
    కరోనా సమయం లో, గాని వరదలు సమయం లో గాని ఎంత మంది పేదలని ఆదుకుంది. ఈ ప్రభుత్వం..
    రాజకీయాలను (అధికారపార్టీ ని)నిర్దారించేది కేవలం తటస్థులు మాత్రమే ఓటర్లు విఘ్నలు...,. అది గమనించాలి రాజకీయపార్టీలు....

    • @AryaTheStark
      @AryaTheStark 2 หลายเดือนก่อน

      Inta cheppina kukka thokavankara annattu ee video kinda ilanti comment pettav chudu 🙏

    • @Aaum-dq3jc
      @Aaum-dq3jc 2 หลายเดือนก่อน

      aite Troll Cheyadam correct ayipoda.

    • @mahimahesh4717
      @mahimahesh4717 2 หลายเดือนก่อน

      Okka evidence release cheyyaledhu.gaallo matalu chepthunnaru trolls valla ani.okka sari kuda ame media mundhuku vachi trolls chesthe police complaint istha Ani warn cheyaledhu,intlo evariki cheppaledhanta,oka suicide letter ledhu, suicide video call ledhu,okka cc footage ledhu,okka call recording ledhu last time husband tho gani,pillalatho gani matladinadhi,okka screenshot ledhu m ledhu.accident aithe hospital lo sympathy kosam champinattu unnaru sympathy party vallu.cbi enquiry veyyali

    • @Aaum-dq3jc
      @Aaum-dq3jc 2 หลายเดือนก่อน

      @@mahimahesh4717 ayite Troll cheyadam correct ayipodira. evari meeda ra complaint ichedi polticians paina.
      em matladutunav ra haule oka common man ivagaladara polticians ki

  • @adhvithgosangi4519
    @adhvithgosangi4519 2 หลายเดือนก่อน +1

    తులసి గారు చెప్పే ప్రతి విష్యాలు నేను కచ్చితంగా నమ్ముతాను