Anno O pedha Raitha Full Song 2020 special | Music By Charan Arjun | Bvm Team Works |Bvm Creations

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • Anno O pedha Raitha Full Song 2019 | Music By Charan Arjun | Bvm Team Works |Bvm Creations
    రైతుకష్టాలు పై చక్కని పాట | Farmer Day Telugu Song | Raithu Kashtaalu
    Our scincere Thanks to all Poets who have inspired us to write this song on Farmars.
    Click here to watch: Inspirational and Motivational Speeches
    For latest Updates : / bvmcreations
    Like Us on Facebook- / bvmcreation
    Follow Us on Twitter - / creationsbvm
    Follow Us on Google+ -plus.google.co...

ความคิดเห็น • 2.4K

  • @mahitraveller226
    @mahitraveller226 5 ปีที่แล้ว +899

    నేలను నాశనం చేసేవాడు నింగికి ఎదుగుతున్నాడు
    నేలను నమ్మినవాడు ఆ నేలలో కి వెళ్తున్నాడు
    Save Farmer-Save India

    • @venkatavinayp821
      @venkatavinayp821 5 ปีที่แล้ว +5

      Nijam anna

    • @vuttidevisriprasad2255
      @vuttidevisriprasad2255 5 ปีที่แล้ว +1

      Avunu kada anna

    • @venkatyadav1706
      @venkatyadav1706 5 ปีที่แล้ว +2

      Super comment bro

    • @Shantiraj5512
      @Shantiraj5512 5 ปีที่แล้ว +1

      Awsm...

    • @mahitraveller226
      @mahitraveller226 5 ปีที่แล้ว +2

      @@vuttidevisriprasad2255 Ade Kada Brother eppudu jarigedi, Desham lo A Raithu sukapaddadu asal, Raithu kodukulu prayojakulu aiyeru kaani Raithu matram avvatle.

  • @crazycomedyvideos9699
    @crazycomedyvideos9699 4 ปีที่แล้ว +73

    సచ్చిపోతామని కూడా తెలిసి యుద్ధం చేసేవాడు సైనికుడు నష్టపోతాం అని కూడా తెలిసి వ్యవసాయం చేసేవాడే రైతు జై జవాను జై కిసాన్

  • @kittusarts7953
    @kittusarts7953 4 ปีที่แล้ว +89

    రైతుకు రోగం వస్తే హాస్పిటల్లో చుపించుకొడు... కానీ..తన వరి పంటకు రోగం వస్తె మాత్రం తన భార్య పుస్తెల తాడు తాకట్టు పెట్టిన మందు తెచ్చి కొడతాడు...ఒక పేద రైతు కొడుకుగా..రైతు దేవుళ్ళకు నా పాదాభివందనాలు..🙏🙏🙏🙏🙏

  • @maheshendla5264
    @maheshendla5264 4 ปีที่แล้ว +24

    మా కోసం ఈ పాటని ఇంత అద్భుతంగా పాడినందుకు మీ టీమ్ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను కూడా ఒక రైతునే అన్నా

  • @ravindergontyala8051
    @ravindergontyala8051 4 ปีที่แล้ว +24

    భగవంతుడా .. ఎవరి పొలం నుండి నేను తినడానికి అన్నం వస్తుందో ,వారి ఇంట్లో పిల్లలు ఆకలితో పడుకునే పరిస్థితి రాకుండా చూడు తండ్రీ... వారికి సకలం ప్రసాదించు...
    జై కిసాన్.. 🙏🙏
    అన్నదాత సుఖీభవ !!

  • @haribabuooredoo3029
    @haribabuooredoo3029 5 ปีที่แล้ว +2648

    రైతు కుటుంబం లో పుట్టినవాలు. గర్వవముగా లైక్ చేయండి
    నేను కుడా ఒక రైతు బిడ్డనే అన్న

  • @dattathreyak1439
    @dattathreyak1439 5 ปีที่แล้ว +153

    చరణ్ అర్జున్ అన్న ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కొరుకుంటూ
    ఒక పేద రైతు కుమారుడు 🌾

    • @pranayabhi8358
      @pranayabhi8358 4 ปีที่แล้ว

      Anna
      patalathoni samasyalu povanna pata 5 nimshalu uchahani isthathi kani raithu jivitham rayi lekkane vndipothundhi
      SUPPORT FARMER 🙏🙏🙏
      Jai jawan jai kisan

    • @hareeshguruguntla
      @hareeshguruguntla 4 ปีที่แล้ว

      ,🙏🙏🙏🙏🙏

  • @tirupathiabbai4311
    @tirupathiabbai4311 5 ปีที่แล้ว +212

    రైతు కుటుంబంలో ఏ వొకరోజు రోజు కూడా కడుపు నిండా తిండి తిని ఉండరు
    కానీ మనం చాలా వెైటీలు అడిగి మరీ తింటున్నాను దానికి కారణం రైతు please respect ఫార్మర్

  • @avdigitals6874
    @avdigitals6874 4 ปีที่แล้ว +107

    నాకు ఏడుపు వచ్చింది అన్నయ్యా....సూపర్..

  • @nukalasathish9926
    @nukalasathish9926 4 ปีที่แล้ว +36

    అర్జున్ భయ్యా మీ పాటలకు ఎన్ని లైక్ లు ఇచ్చిన తక్కువే.

  • @kandenapallynarasimha1671
    @kandenapallynarasimha1671 5 ปีที่แล้ว +174

    ఎంతో బాధతో రాసినవు అన్న పాట...రైతు బాధ రైతులకే తెలుసన్న...🙏

    • @hareeshguruguntla
      @hareeshguruguntla 4 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏

    • @mahesh.pravalika4256
      @mahesh.pravalika4256 3 ปีที่แล้ว

      Super Anna👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @gadhesaiprakashreddy7921
      @gadhesaiprakashreddy7921 2 ปีที่แล้ว

      🙏

  • @Dhanrajcreations
    @Dhanrajcreations 4 ปีที่แล้ว +255

    వ్యవసాయం అంటేనే *సాయం*🙏
    అగ్రికల్చర్ లోనే * కల్చర్* ఉంది

  • @srinivasposani8848
    @srinivasposani8848 4 ปีที่แล้ว +1

    Raitu kashtalanu kannulaku kattinattuga chupinche prayatnam chesina bvm teems ki thanks

  • @bharathraja2530
    @bharathraja2530 4 ปีที่แล้ว +16

    త‌న సమస్యల కోసం సమ్మె చేయడానికి కూడా సమయం లేని ఏకైక కార్మికుడు ఒక్క రైతు మాత్రమే 🙏🙏🙏

  • @valakerinarasimha613
    @valakerinarasimha613 5 ปีที่แล้ว +82

    నేను రైతు బిడ్డను అని నేను గర్వంగపడుతున్నాను
    రైతు కు మోసపోవుడె తేలుసుగాని
    రైతు మోసం చేయడం రాదు....
    జైకిసాన్.... 🙏🙏🙏

  • @manikanta7545
    @manikanta7545 5 ปีที่แล้ว +168

    "రైతులకు కావాల్సింది రెస్పెక్ట్ కాదు... గిట్టుబాటు ధర". రెస్పెక్ట్ అన్నం పెట్టదు కదా....!

  • @manoharkola6987
    @manoharkola6987 4 ปีที่แล้ว +143

    నేను కుడా రైతు బిడ్డ అయినందుకు గర్వ పడుతున్న అన్న jai kisan👍

  • @vishnuvardhanreddy7505
    @vishnuvardhanreddy7505 4 ปีที่แล้ว +3

    పాటలు రాయడం మరియు వీడియో సాంగ్ గా వర్ణించడం మీ ఛానల్ చాలా గొప్ప అన్నా i am proud of as son of farmer by this song ఈ పాటకు కష్టపడినవారికి నా సెల్యూట్ జై రైతులు

  • @9963691692
    @9963691692 4 ปีที่แล้ว

    అన్న చాలా బాగుంది....
    రైతు కుటుంబాలు అన్ని ఇలాగే ఉన్నాయి.....
    రైతు అనేవాడు లేకపోతే దేశం ప్రశ్న గానే మిగిలి పోతుంది.....
    Save agriculture and formers

  • @gedamsunilkumar6593
    @gedamsunilkumar6593 5 ปีที่แล้ว +79

    కొలువుల మోజులో
    నీ కొడుకులేమో లెక్క జెయ్యరు నీ కష్టాన్ని
    Absolutely right ...
    ప్రతి అక్షరం పేద రైతు
    గుండె సడి
    కంట తడి

    • @rameshnagireddy4914
      @rameshnagireddy4914 4 ปีที่แล้ว

      Okka kodukina raithu la kosam poratam cheyadantava bro....

  • @bollithirupathi7172
    @bollithirupathi7172 4 ปีที่แล้ว +129

    ఎలా కామెంట్ చేయాలో అర్థం కాలేదు అన్న
    అంత అద్భుతమైన పాట పాడారు

    • @varrihareesh6737
      @varrihareesh6737 3 ปีที่แล้ว

      Ma chennathanam Chala antye chala bagundyede jai kessssssssan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abc-xyz12345
    @abc-xyz12345 5 ปีที่แล้ว +87

    😍♥️.... రైతుల భాదలని పాట రూపంలో చాలా బాగా చూపించారు♥️♥️

  • @pothireddyjagadeshreddy7017
    @pothireddyjagadeshreddy7017 3 ปีที่แล้ว

    అన్నా నువ్వు గొప్పొడివి రైతన్న కష్టాల గురించి చాలా బాగా పాట ద్వారా చెప్పావు నీకు పాదాబి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saidulusarikonda9132
    @saidulusarikonda9132 4 ปีที่แล้ว +1

    అన్న రైతు గురించి 6 నిమిషాలలో మొత్తం అర్థవంతంగా వివరించావ్ అన్నా నీకు 🙏🙏🙏 ఈ రోజుల్లో రైతులకు విలువ ఇవ్వడం లేదు రైతు పండించే పంటకు సరైన ధర లేదు రైతుల్ని బిచ్చగాళ్లల చూస్తున్నారు ఇంకా ఏన్నాలో
    రైతుల బాధలు ..?
    రైతుల ఆత్మహత్యలు...
    నీను ఒక రైతుని అని చెప్పుకునే రోజు ఎప్పుడు వస్తుందో....

  • @gowthamgowtham-wk9lm
    @gowthamgowtham-wk9lm 5 ปีที่แล้ว +303

    మాకు అందించి సోనామసూరి నువ్వు తింటావు రేషన్ బియ్యం

  • @tarakram4521
    @tarakram4521 5 ปีที่แล้ว +135

    ధన్యవాదాలు అన్నలు ఇంత మంచి పాట మాకు అందించినందుకు

    • @swapnamogili4670
      @swapnamogili4670 5 ปีที่แล้ว +1

      Super ga paadaav Anna . exlent Anna in real life..it is tru

    • @RAMESHS-tx7wt
      @RAMESHS-tx7wt 4 ปีที่แล้ว +1

      Super song Anna

  • @filmyktentertainment2004
    @filmyktentertainment2004 4 ปีที่แล้ว +246

    తన ఇల్లు కారుతుంది అని తెలిసి కూడా వర్షన్నిె కోరుకుంటాడు రైతు

  • @sridheroruganti4412
    @sridheroruganti4412 4 ปีที่แล้ว +8

    Song వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి ..😥😥😥😥😥

  • @caribonaraturnsintolachimo4240
    @caribonaraturnsintolachimo4240 2 ปีที่แล้ว +4

    ఈ పాట విన్నపుడల్లా నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి . ఈ పాట రాసినవారికి ,పాడిన వారికి కోటి కోటి వందనాలు .

  • @rajucreate8872
    @rajucreate8872 4 ปีที่แล้ว +80

    ఈ పాట కోసం చాలా రోజులు ఎదురు చూసాను......
    వ్యవ"సాయం" లోన "రైతు సాయం,రైతు కష్టం,రైతు శ్రమ,రైతు అవసరం"
    ఎంతో ఉంది అని బాగా చెప్పారు...
    ప్రతి గంట కి ఓ చావు గంట.... ఈ వాక్యం చాలా బాగుంది.

  • @polepakauma5328
    @polepakauma5328 4 ปีที่แล้ว +83

    ఇలాంటి ఇంకా ఎన్ని పాటలు వస్తే నీ బ్రతుకు మారుతుంది అన్నో ఓ రైతన్న
    😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @rakeshrakey3692
    @rakeshrakey3692 5 ปีที่แล้ว +64

    అర గంటకొ చావు గంట అన్నో పేద రైత...
    రైతు బతుకంటె ఆరని మంట అన్నో పేద రైత...

  • @mosaneelakantam9351
    @mosaneelakantam9351 2 ปีที่แล้ว

    అన్న ఒక్కోసారి మీ పాటలు వింటుంటే మనిషిగా పుట్టినందుకు గర్వంగా ఉంటుంది కానీ సమాజాన్ని చూస్తే సిగ్గేస్తుంది మీకు సెతకోటి వందనాలు అన్న

  • @a.n.rakeshkumar3436
    @a.n.rakeshkumar3436 4 ปีที่แล้ว

    సూపర్ అన్న ఒక రైతు గురించి ఇంత మంచి సింగ్ 💯💯👌👌👌👌👌

  • @vanishreekarnela1048
    @vanishreekarnela1048 5 ปีที่แล้ว +54

    రైథన్న నీకు పాదాభివందనం🙏🙏🙏
    డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్థునడు,
    ఆక్టర్ కొడుకు ఆక్టర్ అవ్థునడు,
    కాని మన రైథన్న కొడుకు యెంధుకని రైతు కలెక పోతునడు...
    వాన వుండదు, వాన వుండి పంట వెయ్యాలి అంటె నాణ్యమైన ధరలు వుండవు🤐🤐🤐😭😭😭😭

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 4 ปีที่แล้ว

      th-cam.com/video/J2kRVlT9DHM/w-d-xo.html ఈ పాట ను ఒక్క సారి చూడండి మీకు నచ్చితేshere & subscribe చెయ్యండి 🙏🙏🙏🙏

    • @gadhesaiprakashreddy7921
      @gadhesaiprakashreddy7921 2 ปีที่แล้ว

      🙏

  • @upparinaveenkumar5859
    @upparinaveenkumar5859 5 ปีที่แล้ว +46

    ప్రభుత్వాలు ఎన్ని మారినా పథకాలు ఎన్ని తెచ్చిన రైతన్న మాత్రం ఎప్పటికీ పేదవాడే....

  • @NANI-xm1pe
    @NANI-xm1pe 5 ปีที่แล้ว +308

    ఈ పాట లో చెప్పే ప్రతి మాట నిజం అన్న
    అనే వారు లైక్ చేయండి

    • @sravanrakthani783
      @sravanrakthani783 4 ปีที่แล้ว +2

      Em cheskuntavayya like lu,,song vini raithulu kashtalu ndhoo ardham chesko velaithe vallaku ae vidhanga ayina help cheyye

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 4 ปีที่แล้ว

      th-cam.com/video/J2kRVlT9DHM/w-d-xo.html ఈ పాట ను ఒక్క సారి చూడండి మీకు నచ్చితేshere & subscribe చెయ్యండి 🙏🙏🙏🙏

    • @ShivaYadav-tz5th
      @ShivaYadav-tz5th 4 ปีที่แล้ว

      నాని ఫ్యాన్స్ noise

    • @NANI-xm1pe
      @NANI-xm1pe 4 ปีที่แล้ว

      నేను ఒక రైతు నే అన్న
      నాకు బాగా నచ్చింది అన్న
      మిగతా వాళ్లకు నచ్చిందా లేదా అనేసి నేను కామెంట్ చేశాను అన్న

    • @kummarikishankummari5788
      @kummarikishankummari5788 4 ปีที่แล้ว

      ఏముందన్న పాట వింటున్నంత సేపు కంటిధార సెలయేరు పొంగినట్లు దుఃఖం జైకిసాన్

  • @jampanasivaiah790
    @jampanasivaiah790 4 ปีที่แล้ว +1

    సూపర్ అన్న నా china తానం నుండి మా నాన్న epatike elany chystunadu 😔😞😞😔valu పండించిన పంట kony valu dabalu kataru రైతులు kudhava paytina బంగారం vadhilysukunaru anto edhii 😢😢😢😢

  • @childrensvideos1555
    @childrensvideos1555 4 ปีที่แล้ว

    ఇంతకు ముందు ఎన్నో పాటలు వచ్చాయి కానీ ఒక రైతు కష్టాన్ని గుండె పిండేలా కళ్లకు కట్టేలా ఈ ఒక్క పాటతో
    వినిపించారు పాట మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అన్న సూపర్ సాంగ్ ఇలాగే మరిన్ని సాంగ్స్ చేయాలనుకుని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్న

  • @devarakondasspecial461
    @devarakondasspecial461 5 ปีที่แล้ว +37

    No words ...😢
    Farmer family nundi vacchina vallu oka like ivvandi song ki please

  • @bhukyamuralikrishna7685
    @bhukyamuralikrishna7685 5 ปีที่แล้ว +96

    రాజకీయ నాయకులు పరిపాలన ఉన్నంతకాలం రైతు బాగు పడడు అన్న

  • @Raghavvv__18
    @Raghavvv__18 5 ปีที่แล้ว +44

    ఒకప్పుట్లో ఆది మానవులు ఉండేవారు అని ఇప్పుడు ఎలా చెప్పుకుంటున్నామో, అదే విధంగా ఒకప్పుట్లో రైతులు ఉండే వాళ్ళు అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతున్నాది..🙏🙏

  • @bhoocreations
    @bhoocreations 4 ปีที่แล้ว +215

    సమ్మెలు చెయడానికి సమయం లెని కార్మికుడు ఓక రైతు మాత్రమే save faremrs

    • @MAxX.ChinnA
      @MAxX.ChinnA 4 ปีที่แล้ว +2

      Akshara sathyam mithrama

    • @miryalkarshivaram972
      @miryalkarshivaram972 ปีที่แล้ว

      Patala. Vunndhe cheppinav kadha nen nuvve cheppinav ankunna

  • @maheshreddytrs1192
    @maheshreddytrs1192 2 ปีที่แล้ว +1

    అబ్బబా ఏడుపు వస్తుంది అన్నా 😭😭😭😭

  • @chukkaakshay4197
    @chukkaakshay4197 2 ปีที่แล้ว +1

    చాలా బాగా పడావు అన్న song superb

  • @venkigowda8531
    @venkigowda8531 4 ปีที่แล้ว +4

    మా నాన ఒక రైతు😘 ....నేను కళ్ళారా మా కష్టాలు గ్రహిస్తుంటాను..... ఈ పాట లో స్పష్టంగా కనబడుతుంది .... ఈ సమాజం రైతు కి అయినంత సహాయము చేయాలని కోరుకుంటూ.....ఈ పాట కి పనిచేసిన సాంకేతక నిపుణుల అందిరికీ నా పాదవి వందనాలు🙏🙏......Jai Kisan ..Jai In🙏🙏

  • @rajeshgandewar309
    @rajeshgandewar309 5 ปีที่แล้ว +128

    రైతు సోదరా Like వేస్కో

  • @nagarajuchitty5770
    @nagarajuchitty5770 5 ปีที่แล้ว +14

    ఎవ్వడు రా డిస్ లైక్ కొట్టింది
    ఒక్కసారి రైతు బతుకు తెలుసుకో ర పగల్గా
    అన్నా సాంగ్ సూపర్ పో

  • @sudarshanreddy3637
    @sudarshanreddy3637 4 ปีที่แล้ว

    Extrodinary song superb song
    Pedha pedha shoping malls lo berallu adani manushullu rhythu pantaku berallu adatharu
    Superb supervb excellent extrodinary song bvm creations

  • @shivadattap5349
    @shivadattap5349 4 ปีที่แล้ว

    అన్నా మీరు సూపర్గా పాడారు అన్న
    మీ మీ క్రియేషన్ చాలా గొప్పగా ఉంటుంది..... ఇంకా మరెన్నో ఇలాంటి పాటలు అందించగలరని ఆశిస్తున్నాము

  • @mohangajendran8749
    @mohangajendran8749 5 ปีที่แล้ว +26

    Tq anna. My father is farmer , purely related to our life .😭

  • @anjapppatelugu7729
    @anjapppatelugu7729 5 ปีที่แล้ว +34

    భారత్ మాతా కీ జై
    జై జవాన్ జై కిసాన్

  • @narasimhuludharmana3379
    @narasimhuludharmana3379 4 ปีที่แล้ว +2

    రైతు బిడ్డ కష్టం ఇంకా ఎవరూ పడలేరు.. అలాంటి రైతు కుటుంబం లో పుట్టడం అదృష్టం గా బావిస్తా......

  • @ponnalachanti5401
    @ponnalachanti5401 4 ปีที่แล้ว

    Bro ... super song..me prathi song super ga unay. Raith lanu raju antaru sarkar bt valla badhalu patichukoru...nenni badalu vachina malli nelane namukontaru...that is raithulu..I like farmer

  • @veeraiah2010
    @veeraiah2010 4 ปีที่แล้ว

    ఎంత భాధ ఉన్నది అన్న నీ కడుపులో... ఈ సాంగ్ రాసినవారికి చేతులెత్తి నమస్కరిస్తున్నను... మాటలు రావడం లేదు...

  • @nnbanjara1352
    @nnbanjara1352 4 ปีที่แล้ว +15

    ఈ పాట వింటుంటే కన్నీళ్లు వస్తుంది
    సూపర్ సూపర్ సూపర్

  • @navyasrivennaboina8682
    @navyasrivennaboina8682 4 ปีที่แล้ว +20

    Hand's off Anna 😍lucky to having farmer father

  • @Sathishsathish-gp5yo
    @Sathishsathish-gp5yo 4 ปีที่แล้ว +79

    రైతు 👳పాటకు డిస్ లైక్ కొట్టిన వాళ్ళు కడుపుకు ఎం తింటున్నారో 😚😚🤔🤔

    • @ravindergajam6830
      @ravindergajam6830 4 ปีที่แล้ว +2

      Dislike anukokunda kotochu. Chusi kuda dislike kodithe manishe kadhu bro

    • @Sathishsathish-gp5yo
      @Sathishsathish-gp5yo 4 ปีที่แล้ว +3

      Ravindhar gajam అవును బ్రదర్

    • @pani.8111
      @pani.8111 4 ปีที่แล้ว +1

      Peda...tine kodukulu

    • @chandunalla3221
      @chandunalla3221 3 ปีที่แล้ว +2

      Anna em prashna anna great

    • @siddharthasaisur4175
      @siddharthasaisur4175 3 ปีที่แล้ว

      Dislike kottina vaalani Gudha Balshina vaalu antamu maa dosthu gaalam andharam..

  • @shaikgaleebsha5835
    @shaikgaleebsha5835 4 ปีที่แล้ว

    ఎంత బాగా రాసేవ్ బాస్ లిరిక్...మనసుని టచ్ చేసింది... రైతే రాజు...జై కిసాన్

  • @kingsdhanu4126
    @kingsdhanu4126 4 ปีที่แล้ว

    Kotlu palukuthuna nee moobhi Nuvu cheyavanta vyaparam superrrrr lyrics bro 👌👌👌👌👌 🙏💟💟💟💟

  • @g.rangaswamy2140
    @g.rangaswamy2140 5 ปีที่แล้ว +14

    రైతు పది వేళ్లు మట్టి లోకి పోతేనే మన నోటిలో కి ఐదు వేళ్లు పోతాయి.
    Please respect formar

  • @raghu5235
    @raghu5235 5 ปีที่แล้ว +24

    HATS OFF BVM CREATIONS

  • @భరత్-వ6త
    @భరత్-వ6త 4 ปีที่แล้ว +10

    మనదేశం లో ప్రజలలో మార్పు రావాలి అని మీరు చేసే ప్రతి ప్రయత్నం సూపర్ సార్

  • @sukanyaindasi6178
    @sukanyaindasi6178 4 ปีที่แล้ว +1

    Nijamga pata chustunte kallalo neelu tirigai.gunde bharamaipoindi..raitu ante yento andari tepinanduku danyavadalu....

  • @thittollaanjineyulu3030
    @thittollaanjineyulu3030 4 ปีที่แล้ว

    ￰￰భారతదేశ వెన్నెముక రైతు .రైతు గురించి అద్భుతంగా రాసావు నీకు మా vandhanalu

  • @dhanuboyina2405
    @dhanuboyina2405 4 ปีที่แล้ว +15

    GOVT is nothing with out public so we have to help this kind of farmers as a citizen of this country , Wake Up Everyone..............

  • @kannamvarshith8109
    @kannamvarshith8109 4 ปีที่แล้ว +25

    నేను కూడ ఓ రైతు కొడుకుని 😊😊

  • @saibargav6907
    @saibargav6907 5 ปีที่แล้ว +15

    This video reminded me of those struggles my father faced🙂
    Thank you team for your efforts 👏👏

  • @pavankola4510
    @pavankola4510 3 ปีที่แล้ว +1

    రాష్ట్రానికి ఒకటే గెలిచిన రాష్ట్రీయ జెండా పార్టీలన్నీ ఏకమై కుల సంఘాల పటిష్టమే ప్రభుత్వమే బ్రతుకుల బాగుకే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే
    జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్

  • @jeripothulasathishjeripoth368
    @jeripothulasathishjeripoth368 4 ปีที่แล้ว

    super msg icharu. super song ....... Elage Okka pata mana desha sarihadhullo kanureppa valchakunda Anu nithyam pahara kasthunna mana.. sinikula.... Kosam Oka Manchi padandi .........Jai hind 🇮🇳🇮🇳

  • @eshwarrao6191
    @eshwarrao6191 5 ปีที่แล้ว +12

    The best TH-cam channel I have ever saw in Telugu .. khudhas..

  • @gowthamgowtham-wk9lm
    @gowthamgowtham-wk9lm 5 ปีที่แล้ว +25

    రైతే రాజు అంటు అందరూ పొగిడి నిను చేసారుగా బిచ్చగాడిని

  • @kallepalliramesh2365
    @kallepalliramesh2365 5 ปีที่แล้ว +27

    World's biggest hero'
    Farmer 🙏

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 4 ปีที่แล้ว +1

      th-cam.com/video/J2kRVlT9DHM/w-d-xo.html ఈ పాట ను ఒక్క సారి చూడండి మీకు నచ్చితేshere & subscribe చెయ్యండి 🙏🙏🙏🙏

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 ปีที่แล้ว

    పాటలతో మారదు ఈలోకం అందరూ ఓకటై పండించే పంటలు మావరకే పండించుకోవాలి అప్పుడు మారుతారు ఎవ్వరికీ తిండి ఉండదు. 🙏🙏🙏

  • @kaarunyaravali1641
    @kaarunyaravali1641 3 ปีที่แล้ว

    Mee paata vinaka undalemeee annooo oo charan anna........... mee paatale maa pranamayee annoo oo charan anna.......... tq Annaiah intha manchi song raithu kosam rasi padinandhuku 🙏🙏💖💖👌👌 annaiah

  • @ashishlucky2049
    @ashishlucky2049 5 ปีที่แล้ว +4

    Anna video chala bagundhi Anna .. nowadays lo villages kuda raithu kanpinchadam ledhu ah situation vachindhi chala badhakaram papam vallaku em support ledhu government nundi entha kastam vachina vevasaham matram apparu vallu , Mi Video lo chala meaning undhi Anna "BVM CREATION SALUTE"

  • @pavanirouthu5695
    @pavanirouthu5695 5 ปีที่แล้ว +6

    Really very heart touching lyrics.
    Rythu laku jarugutunna anyayaniki badhapadadam thappa inkem cheyalekapothunnamu

  • @bhukyanaresh9067
    @bhukyanaresh9067 5 ปีที่แล้ว +7

    Really Heart touching Anna
    My Father also a "FARMER"💚💚

  • @gudikandularajesh5547
    @gudikandularajesh5547 4 ปีที่แล้ว

    నీ పాటలో మస్త్ వివరణాత్మకము గా ఉన్నది... అన్నో ఓ పేద వాళ్ళు ప్రజా గాయకుడ.... నీ పాట తో రైతులకు ఆత్మ సెర్యము నింపావ్ అన్నో గొప్ప రచయిత...

  • @ramreddy4585
    @ramreddy4585 3 ปีที่แล้ว

    I live u farmar ని పాట వింటుంటే కళ్ళకు నీళ్లు వాసున్నాయి thanku bro

  • @rulerz8079
    @rulerz8079 5 ปีที่แล้ว +10

    Woww
    Hats off bro
    What a feeling ..
    We r farmer family ......

  • @angajalagopi3848
    @angajalagopi3848 5 ปีที่แล้ว +7

    Thanks bro we heartly congrats by giving farmer song 😍😍😍😍

  • @gugulothraju2063
    @gugulothraju2063 4 ปีที่แล้ว +14

    Heart touching song .. I can't stop my tears .. tq tq soomuch anna

  • @siddharthnandansahoo3166
    @siddharthnandansahoo3166 4 ปีที่แล้ว

    BVM creations.... ఏమైనా సాంగ్స్ ఆ... సూపర్...

  • @Kcrsainyamofficial_
    @Kcrsainyamofficial_ 4 ปีที่แล้ว

    Super anna lirycs....asalu etuvanti paatalanu Aadharinchandi ....Frnds ...Plzz....Raithu gosa....Super ga paadinav anna.....

  • @mohan1126
    @mohan1126 5 ปีที่แล้ว +4

    Heart touching song....nenu raythu bidda ni, e song lo vunna prathi lyric nenu na life lo chusanu... 💓

  • @yadakishan4868
    @yadakishan4868 4 ปีที่แล้ว +5

    ఎన్నాళ్ళు నీకీగోస అన్నో.. పేద రైతా..
    ఈ అన్నాలమే పాడుగాను అన్నో.. రైతన్నా..
    గట్టెట్ట రాసే నీ రాత,నువ్వు ప్రశ్నించ వే ఎందుచేత
    లోకమకలి తీర్చే నీకు ఎందుకో ఇంతలా గుండె కోత
    మట్టిని నమ్మి మట్టి అయిపోయే నీ బతుకు రాగమే నా కొత్త పాట.. "ఎన్నాళ్ళు"
    1** బువ్వ పెట్టే బతుకు బగ్గు పాలైపోయే ఎందుకో..
    నీ నోటికాడ ముద్ద గుంజుకున్న దొంగ ఎవ్వడో
    దుక్కు దున్నే నీకు కష్ట మెందుకొచ్చినాధని..ఈ ఈ
    నువ్వు నమ్ముకున్న భూమి తల్లి నిన్ను అడుగుతున్నది
    నీ చెమట చుక్క మాకు బువ్వ
    నీకు లేదయే ఏ చిల్లి గవ్వ
    నిట్టు నిలువన నువ్వు కరిగిపోతూ వెలుగు పంచేటి కొవ్వొత్తి నువ్వా..
    కన్నీళ్లు అడుగంటిపాయే.. అన్నో పేద రైతా
    కాయ కష్టమే చెడుగంతకొచ్చే.. అన్నో పేద రైతా
    2**ఉన్న కాస్త భూమి కుధపెట్టి తెచ్చావు అప్పు
    గిట్టబాటు ధర లేకుంటే ఎట్టా తీరుస్తావు చెప్పు
    సర్కారు ఏదైనా ఏమొచ్చే నీలోని మార్పు
    ఆ పురుగు మందే నీకు పరవన్నమూ.. ఎంతసేపు
    మాకు అందించి సోనా మాసూరి నువ్వు తింటావు రేషను బియ్యం
    కోట్లు పలుకుతున్న నీ భూమి
    నువ్వు చేయ్యావంట.. వ్యాపారం
    అరగంటకో చావుగంటా.. అన్నో పేద రైతా
    రైతు బతుకంటే ఆరని మంటా.. అన్నో పేద రైతా
    3**కోడి కూయక ముందు బావి కాడికి వెళ్ళిపోతావు
    నీ గూడుకన్నా పచ్చనడవులోనే ఎక్కువఉంటావు
    రియలు ఎస్టేట్ అంటూ ఫ్యాక్టరీలు అంటూ దొంగలు
    నీ భూమి పైన కన్ను వేసి కన్నమేస్తరు..
    కొలువు మోజులో నీ కొడుకొలేమో
    లెక్క చేయరు నీ కష్టాన్ని
    రైతు రాజంటు అందరూ పొగిడి నిన్ను చేశారు గా.. బిచ్చగాన్ని
    దేశానికే ఎన్నేముకా.. నేడు ఎన్నిరిగి పడినాడు కొడుకా..
    అన్న దాత కంట నీరు అది రాజ్యానికి కీడు మరక..

  • @jagannathamchintu1430
    @jagannathamchintu1430 5 ปีที่แล้ว +22

    Anna oka like kotadi 👌👌👌👍

  • @vennelavennela8634
    @vennelavennela8634 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏నేను ఒక రైతునే చాలా ఆనందం గా undhi🙏🙏🙏

  • @kommunareshd3079
    @kommunareshd3079 9 หลายเดือนก่อน

    మనం తినే ఆహారం పండించిన రైతన్నలకు పాదాభివందనం

  • @ramanjinaveen1149
    @ramanjinaveen1149 5 ปีที่แล้ว +9

    Hat's off to you rythanna,
    Thank you for giving good song.
    I'm also rythu bidda,

  • @dashudasidasi704
    @dashudasidasi704 5 ปีที่แล้ว +10

    Heart Touching song anna😍😍😍😍tqs anna it's true100% anna

  • @abbasshaik6598
    @abbasshaik6598 5 ปีที่แล้ว +9

    Nanu Chala Garvamga Chebutanu Ma Dad Farmer Ani I lvu u Dad I'm Proud Of u

  • @raghavendermyakam6957
    @raghavendermyakam6957 4 ปีที่แล้ว

    అన్న మీరు రాసిన ఈపాటికి నేను ముక్తుడిని అయిపోయా రైతనల్లకు నా కోటి దండాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @koppulamahesh4102
    @koppulamahesh4102 4 ปีที่แล้ว

    ప్రకృతి విపత్తు కలిగించినగాని ధైర్యంగా ఉంటాడు గాని దాలరులు కలిగించే దరిద్రానికి మాత్రం ఉండలేకపోతున్నాడు

  • @world52
    @world52 4 ปีที่แล้ว +15

    Each and every word touches my heart🌾 my humble request to all hostlers plz don't waste food in your hostels atleast after seeing this video.🙏🙏🙏

  • @nawin152
    @nawin152 5 ปีที่แล้ว +35

    IAM big fan of the BVM creation....BVM Fans hit like here

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 4 ปีที่แล้ว +1

      th-cam.com/video/J2kRVlT9DHM/w-d-xo.html ఈ పాట ను ఒక్క సారి చూడండి మీకు నచ్చితేshere & subscribe చెయ్యండి 🙏🙏🙏🙏

  • @g.rangaswamy2140
    @g.rangaswamy2140 5 ปีที่แล้ว +150

    ఈ సాంగ్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @ravikumarvaspariravikumarv4627
    @ravikumarvaspariravikumarv4627 4 ปีที่แล้ว

    పాటకు ప్రాణం పోసినరు అన్నా, మీరు రాసిన ప్రతి పాట సమాజానీకి మార్పుతెస్తుంది

  • @Ushodaya_Tutorials
    @Ushodaya_Tutorials 4 ปีที่แล้ว

    Exellent song.....
    రైతుబందు పేరు చెప్పి రైతులకు న్యాయం చేస్తున్నాం అని చెప్పే ప్రభుత్వం... అదే పేరుతో తెరవెనుక భూస్వాములకు లక్షల రూపాయలను కట్టబెడుతుంది....
    వ్యవసాయం చేసేటోడే రైతు.... భూమి తో వ్యాపారం చేసేటోడు కాదు.