Poori - Mutton curry || Sunday Breakfast || Nonveg Breakfast ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #Poorimutton #telugurecipe #nonveg #muttoncurry #poorirecipe

ความคิดเห็น • 883

  • @chbharathkumar5727
    @chbharathkumar5727 ปีที่แล้ว +376

    తాతా, నేను భరత్. మొన్న ఆదివారం మేము నిన్ను కలిసినందుకు చాలా సంతోషం గా వుంది. ఇప్పుడే నువ్వు చేసిన పూరి, మటన్ కర్రీ చూసాను, చాలా బావుంది. బాగా నోరు వూరిపోతుంది. ముగ్గు కూడా బాగా వేసావు. ఈ సారి నాకు ఇష్టమైన బోటి టొమాటో కర్రీ చెయ్యి. బై

    • @manishi-ld5lz
      @manishi-ld5lz ปีที่แล้ว +1

      Meeedi ye village bro?

    • @kavyaganesh5392
      @kavyaganesh5392 ปีที่แล้ว +3

      Aa tatha dhi aa village plz cheppandi

    • @ravurivenkatesh4933
      @ravurivenkatesh4933 ปีที่แล้ว +5

      Kolluru daghara donepudi
      Tenali to repalle route lo

    • @kavyaganesh5392
      @kavyaganesh5392 ปีที่แล้ว +2

      @@ravurivenkatesh4933 tqq chepinamdhuku maadhi dhonepudi pakkana uru vellature

    • @nandipatiashok3913
      @nandipatiashok3913 ปีที่แล้ว

      ​@manisri279official5Avuna

  • @munnataarak8028
    @munnataarak8028 ปีที่แล้ว +84

    ప్రకృతి ఒడిలో ఉదయాన్నే సూర్యోదయాన్ని చూస్తూ మీ దినచర్య ని ప్రారంభిస్తూ వీక్షకులకు మీ మధురమైన వంటకాలను చూపిస్తూ మీ శేష జీవితాన్ని మీ సొంతూరికి అంకితం చేసిన మీరు ఇంకా ఎన్నో ఏళ్ళు ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా ప్రకృతికి దగ్గరగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న బాబాయ్...❤❤❤

  • @vamsikrishnabusarapalli
    @vamsikrishnabusarapalli ปีที่แล้ว +116

    సూపర్ తాత గారు మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను❤😊

  • @madhumugul9680
    @madhumugul9680 ปีที่แล้ว +22

    అబ్బాబ్బా మగవాళ్ళు కూడా ఇంత beautiful గా ముగ్గు వేస్తారా.. Super brother meru👏👏

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 ปีที่แล้ว +17

    మన తెలుగు వారి ఫుడ్ ఛానళ్ల లో మీదే బెస్ట్!మీరు వండే పద్దతి, వివరణ సూపర్!👌👌👌👌👌👌👏👏👏👏👏👏

  • @Anil.Sugguna
    @Anil.Sugguna ปีที่แล้ว +9

    బాబాయ్ ఎంత బాగా చేసారు చూడగానే నోరు ఊరిపోతుంది. అలాంటి పచ్చటి పొలాల మధ్య అరటి ఆకులో వేసుకుని తింటే ఆ మజా నే వేరు... లవ్ యూ బాబాయ్... ❤️❤️

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 ปีที่แล้ว +115

    ఆత్మ తృప్తికి మించిన ఆస్తులు లేవు అనురాగానికి మించిన ఆరోగ్యం లేదు అందరు నా వాళ్లే అనుకుంటే ఆనందమంతా నీ లోనే ఉంటుంది నాకు నేనే అనుకుంటే నీకు ఏమి లేకుండా పోతుంది ఇదే మానవ జన్మకు సార్థ కత

    • @FoodonFarm
      @FoodonFarm  ปีที่แล้ว +7

      ❤️❤️❤️❤️

    • @snehareddy4104
      @snehareddy4104 ปีที่แล้ว +3

      Bhale cheppaaràndi 👌

    • @NaveenSMaRK
      @NaveenSMaRK ปีที่แล้ว +1

      Fact...❤

    • @sucharithamylaram8806
      @sucharithamylaram8806 ปีที่แล้ว +1

      This is 💯 caract chala baga chepparu

    • @nareshmorla7603
      @nareshmorla7603 ปีที่แล้ว +5

      Naa anukunna Valle nee venaka gothulu tavvithe ???😂😂

  • @bhavikauppari9233
    @bhavikauppari9233 ปีที่แล้ว +68

    How lucky are your grandchildren to have a grandfather like u sir. ❤❤❤❤

  • @M0hith.c
    @M0hith.c ปีที่แล้ว +63

    Very simple mutton curry 👌,new house looking 😍🤩

  • @kkanand7924
    @kkanand7924 ปีที่แล้ว +39

    అన్నా
    మాకు కూడా నోరుఊరిపోతోంది.. ఎప్పుడు ఎప్పుడు మీ ఊరు వచ్చి మీరు చేసిన వంటలు తిందామా అని అని మనసు తహతహలాడుతుంది

  • @Rams_rk
    @Rams_rk ปีที่แล้ว +54

    Weather+Puri+Mutton=deadly combination

    • @jadalanaveen
      @jadalanaveen ปีที่แล้ว +5

      Bhayya, morning kaabatti saripoyindi ade evening ayithe campfire pettukoni 2-3 beerlu unte saami ranga, vere level untundi enjoyment. 😉

  • @sahaj64
    @sahaj64 ปีที่แล้ว +1

    Most lucky person in the world. Very few people will have this kind of life. You are one amongst them. We feel jealous. We may get this opportunity in next life.😊

  • @Varadati
    @Varadati ปีที่แล้ว +3

    Nostalgic👌👌మొదట గా పూసిన బిళ్ళ గన్నేరు పువ్వు 🙏ముత్యమంత ముగ్గు 👌 👌👌uncle simply superb

  • @prudhvi1506
    @prudhvi1506 ปีที่แล้ว +1

    nenu exactly mutton curry ilaane chesaanu 2 days ago... simple but excellent recipe.. naaku ila ekkadina polam thiskoni, chinna illu kattukuni undaalani undhi... enjoy uncle... enjoy..

  • @malleshc1039
    @malleshc1039 ปีที่แล้ว +1

    నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి.... మీరు చాలా అదృష్టవంతులు. పచ్చటి పొలాల మధ్య, ప్రకృతి ఒడిలో, పసందైన వంటకాలతో భోజనం.... ఆహా ఇది కదా స్వర్గసీమ.

  • @saisuman3241
    @saisuman3241 ปีที่แล้ว +17

    పెదనాన్న గారు మీరు ఆల తింటుంటే మాకు నోరూరుతుంది మీరు ఇచ్చే expressions పెదనాన్న గారు excellent ❤🎉

  • @Leela-ul8zd
    @Leela-ul8zd ปีที่แล้ว +8

    Sunday Breakfast combination Very good.God Bless you.

  • @balajisrinivas8509
    @balajisrinivas8509 ปีที่แล้ว

    ఎంత ప్రశాంతమైన జీవితం బాబాయ్ మీ లాంటి జీవితం ఎంత మందిరికి లభిస్తుంది.❤❤❤.దేనికైనా అదృష్టం ఉండాలి,పొద్దున్నే ఆ పక్షుల కిలకిల రావాలు నిద్రలేపుతుంటే అది కథ జీవితం అంటే.

  • @suryakanthkashide8231
    @suryakanthkashide8231 ปีที่แล้ว +16

    Wow uncle muggu super ❤❤❤❤

  • @himapydikondala
    @himapydikondala ปีที่แล้ว +2

    అబ్బా ఎంత అదృష్టమో అలా పచ్చని పొలాలు మధ్యలో అందమయిన కుటీరంలో అలా వండుకుని మనస్ఫూర్తిగా తినడం ఇంత అందం ఆనందం పెద్దపెద్ద బంగళాలు కోట్లలో ములిగి తేలుతున్నవాళ్ళకి కూడా ఇంత తృప్తి ఉండదేమో ... మీరు ఇంకా ఇంకా మంచి వంటలు చేస్తూ మంచి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నామండీ మేము వీడియో చూస్తున్నాం కానీ మీతో పాటు మేము కూడా అక్కడకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాము

  • @Reddy628
    @Reddy628 ปีที่แล้ว +1

    అదృష్టవంతులు చాలా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు

  • @LakshmiKitchenTipsVlogs
    @LakshmiKitchenTipsVlogs ปีที่แล้ว +68

    ❤❤❤❤ ముగ్గు కూడా చాలా బాగుంది పెద్దనాన్న 🎉🎉

  • @gugulothprudhviraj3130
    @gugulothprudhviraj3130 ปีที่แล้ว +2

    mee videos chala baguntai babai love from Telangana

  • @nallabothulaanusha7390
    @nallabothulaanusha7390 ปีที่แล้ว +18

    Hi uncle meeru tine vidanam shows the respect u r giving to the food 😊

  • @rationalbeing6797
    @rationalbeing6797 ปีที่แล้ว +28

    Excellent cooking andi, especially cooking in the farm is superb 👌

  • @pnsingh7567
    @pnsingh7567 หลายเดือนก่อน

    My dear friend you are great. I always used to watch your videos. Being a nonspeaking Telugu, I love to watch your videos in Telugu. I can understand little bit Telugu. The way you explain and cook the meals, it is amazing. God bless you. I wish all the best for your future. God bless you with good health, wealth, happiness and prosperity.
    Your's well wisher always.
    PN Singh - Lucknow UP

  • @rajislines8243
    @rajislines8243 ปีที่แล้ว +4

    Mouth watering , super looking for more tasty food.

  • @KasthurisSushwik
    @KasthurisSushwik ปีที่แล้ว +6

    Super pedananna... నోరు ఊరించేస్తున్నారు 😋మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొస్తున్నారు ❤❤

  • @Tikaru732
    @Tikaru732 ปีที่แล้ว +1

    Uncle Garu meeru chese vantalu Anni baguntayi e age lo kuda inta baga chestunnaru meeru chala 👍 great meeru andhariki adharshamga unnaru.Maku okkasari Jonna Rotlu chesi chupinchandi please.👌🏻Meru pette prati video miss Kakunda chusam.Naato paatu maa pillalu kuda chustunnaru variki kuda meerante Istam.

  • @Praveenkumar-sv7sw
    @Praveenkumar-sv7sw ปีที่แล้ว +7

    బాబాయ్ గారూ...... మీరు అదృష్టవంతులు ❤❤

  • @asrasr2589
    @asrasr2589 ปีที่แล้ว +27

    బాబాయ్, న్యూయార్క్, లండన్, ప్యారిస్, చికాగో, ఎందుకు మన సొంత ఊరు, పైరు గాలి, పూరి పాక, నులక మంచం, కట్టెల పొయ్యి బొజనం, చాలు ఈ జీవితానికి

  • @kalidindirupinihavya445
    @kalidindirupinihavya445 ปีที่แล้ว +1

    Uncle meeru tine vidhananiki nenu fan ayipoyanu chala mouth watering 🤤

  • @prameelarapolu890
    @prameelarapolu890 ปีที่แล้ว +1

    Very nice explanation video very good keep it up 👌👍, yes your right and i know very well about this sunday breakfast mutton curry and puri and i love and like to eat this sunday breakfast mutton curry and puri uncle 😋😋😋😋.

  • @srikanthnarukulla5351
    @srikanthnarukulla5351 ปีที่แล้ว

    super pedananna
    elanti disturbance lekunda neat ga clean ga sutti lekunda sutiga vanta simple ga easy ga clarity ga arthavantam ga andubatuloo vunde sarukulathoo baa chesaru chepparu teesaru chesukunela nooru uoorela unnai pedananna...
    love you pedananna....

    • @FoodonFarm
      @FoodonFarm  ปีที่แล้ว

      😊❤️❤️❤️

  • @nagarajaraotc4240
    @nagarajaraotc4240 ปีที่แล้ว +5

    Anyhow the location is very nice mutton & puri also a good recipe

  • @jayakrishna4378
    @jayakrishna4378 ปีที่แล้ว

    చాలా అద్భుతంగా చేసారు. మీ వీడియోస్ చూస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అది మాటల్లో చెప్పేది కాదు అండి❤❤❤

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 ปีที่แล้ว +1

    బాబాయ్ గారు మీరు నిండైన బొట్టుతో మీ మొహం చాలా ప్రశాంతం గా నిండు దనంతో ఉన్నారు.
    మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం గా ఉంది.

  • @krishnavenis7219
    @krishnavenis7219 ปีที่แล้ว +2

    I was so astonished to see you putting Rangoli in front of the house .... Fantastic person

  • @santhakumari3164
    @santhakumari3164 ปีที่แล้ว +14

    You have prepared super yummy mutton curry with poori good combination super😊👍👌

  • @Anjalisri-jx6ex
    @Anjalisri-jx6ex 2 หลายเดือนก่อน

    Sir super andi maku okasari taste cheyalani vundi.

  • @mukkapallipraveen1869
    @mukkapallipraveen1869 9 หลายเดือนก่อน +1

    Super babai gaaru chusthuntene thinali anela vantalu chestharu miru

  • @AmmaNerpinaVantalu
    @AmmaNerpinaVantalu ปีที่แล้ว +1

    Mutton Curry + Puri best combination 😋😋😋🤤🤤🤤😋😋. thathagaru vere level food video edi. Telangana lo chala famous e combination...,🎉🎉🎉🎉🎉🎉📸

  • @SandhyaBilla-en6qz
    @SandhyaBilla-en6qz ปีที่แล้ว +1

    Nenu chala wait chestunna kotha intlo videos kosam 🥰

  • @ThrishReddy
    @ThrishReddy ปีที่แล้ว +1

    హాయ్ కర్నూలు దగ్గర పల్లెటూరు అండి మీ వంటలు చాలా టేస్టీగా ఉంటాయని 🤤🤤😊 మీ వంటలు చూస్తే తినాలనిపిస్తుంది

  • @dannanaramana6591
    @dannanaramana6591 ปีที่แล้ว +2

    Hi babai garu alavunaru puri mutton curry super babai garu l'll try definately on sunday

  • @venkatib9849
    @venkatib9849 ปีที่แล้ว +1

    Babai garu mi opikaku mechipu kovali early morning 🌄 vaakitlo muggu pettadam wanta chesukuni thinatam amazing 👏 nowadays ladies kuda intha chakkaga cheyaleru ,.....

  • @nareshtondurti1686
    @nareshtondurti1686 ปีที่แล้ว +1

    Thank you uncle garuuuu, inta ruchi mee expression lone memu thelukunam👍👍

  • @prabhuy9864
    @prabhuy9864 11 หลายเดือนก่อน +1

    Excellent recipe n very good place.

  • @kancharlavasu9110
    @kancharlavasu9110 ปีที่แล้ว +2

    హాయ్ బాబ్బాయ్ మేము హైదరాబాదు నుండి మీ వీడియోలు ప్రతి రోజు చూస్తాము మా గ్రామం వెల్లటూరు మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము

  • @renukakurapati3814
    @renukakurapati3814 ปีที่แล้ว

    Chala baga chesaru uncle muggu kuda baga vesaru meeru maku dorikina varam tq so much uncle

  • @prasaanthkuppili2257
    @prasaanthkuppili2257 ปีที่แล้ว

    బాబాయ్ సూపర్.. పూరి మటన్ కార్రీ అబ్బబ్బబ్బా నోరు ఊరిపోతుంది. చాలా బాగా చెప్పారు చేశారు అశ్వాదించారు బాబాయ్. 👌👌👌👌

  • @chirgonenagesh5355
    @chirgonenagesh5355 ปีที่แล้ว +3

    What a camera work

  • @ravistar6691
    @ravistar6691 ปีที่แล้ว +3

    బాబాయ్ గారు మీరు చేసే వంటకాలు గురించి చాలా బాగా వివరించి చేస్తారు మరియు చాలా టేస్ట్ గా ఉంటాయి .. మీరు ఆరోగ్యంగా ఉండి మరి చాలా వీడియోస్ చేస్తారని భగవంతుణ్ణి కోరుకుంటున్న..

  • @Chandu__Reddy
    @Chandu__Reddy ปีที่แล้ว +5

    వంటబాగా చేస్తావ్ బాబాయ్ సూపర్...

  • @MohanKumar-cp8ro
    @MohanKumar-cp8ro ปีที่แล้ว

    Evala chesinaamu intilo ee gravy. Really super. Had this mutton curry with maida poori. Must try. Chaala baaga unindhi babai. Next planning to try guddu pulusu

  • @bujjiwife9788
    @bujjiwife9788 ปีที่แล้ว +1

    Chala Baga chesaru me videos kosam wait chesthunam uncle garu

  • @gorlisubhashini1105
    @gorlisubhashini1105 ปีที่แล้ว

    Wow mutton curry super
    Puri super bhale bhaga chesaru tinalianipinchestundi chustuntene
    Muggu bhale vestunnaru babai garu

  • @ammajichippala5889
    @ammajichippala5889 ปีที่แล้ว

    మీరు చాలా అదృష్టవంతులు బాబాయ్ గారు ప్రకృతి ఒడిలో ఆనందాన్ని పొందుతున్నారు.అవకాశం ఉంటే మీ ఊరు నేను వస్తాను బాబాయ్ గారు.

  • @veenajagga
    @veenajagga ปีที่แล้ว

    annagaru memu enthagoppaga chesukuni thinnasare meeru vunna pradesam and vathavaranam super, kurnool farmhouse kuda chala bavundedi ikkada chakkati podarintlo makosam super vantalu chesthunnaru. Bhagavanthudu challagachusthadu annagaru

  • @tadepallisujatha1787
    @tadepallisujatha1787 ปีที่แล้ว

    Meeru super Babai, mouth watering recepi thank you for sharing

  • @Nicky93938
    @Nicky93938 ปีที่แล้ว

    Super babai garu meeru chese vantalu chusthunte kadupu ninduthundi meeru 100 years challaga bathakali 💐💐💐💐💐

  • @musicmeadows1810
    @musicmeadows1810 ปีที่แล้ว +1

    తెల తెలవారుతుండగా, కుహూ కుహూ అని కూసే కోయిలమ్మ ఉదయ రాగం....👌
    కళ్ళాపి, గీత ముగ్గు....👌
    మసక చీకటిలో అందమైన బిళ్ళ గన్నేరు, అరవిరిసిన పసుపు మందారం....👌
    పైర గాలికి మునగదీసుకొని, మటన్ కర్రీ ఘమ ఘమల అరోమాని ఆస్వాదిస్తున్న రెండు తోకల జంట పిట్టలు....👌
    ఆరు బయట, బ్రేక్ ఫాస్ట్ గా పూరీ విత్ మటన్ కర్రీ....👌👌
    🙏💐

    • @muralavenkatesh2157
      @muralavenkatesh2157 ปีที่แล้ว +1

      Abbabbbbbbbba yemi varnana hattsoff to your poetry thank you

    • @musicmeadows1810
      @musicmeadows1810 ปีที่แล้ว +1

      @@muralavenkatesh2157Sir !!
      Poetry అంటూ ఏమీ లేదండీ.
      But Anyways....Thank You.
      🙏💐.

  • @nagabandisreenivas259
    @nagabandisreenivas259 ปีที่แล้ว

    First 30 seconds of video...is really like. heaven..,

  • @esampellygayathri9413
    @esampellygayathri9413 ปีที่แล้ว +1

    Uncle meru super 😂😂😂ma vantalu chaalaa baguntai

  • @rajeshboddula452
    @rajeshboddula452 ปีที่แล้ว

    వంట చేసే విదానం బాగుంది. చుస్తుంటే నోరురుతుంది తప్పకుండా ట్రై చేస్తాను .🙏

  • @anupamavelaga5343
    @anupamavelaga5343 ปีที่แล้ว

    miru chesina chicken fry recipe
    nenu try chesanu bagaa vachindi ma kids baga istam ga tinnaru

  • @kuragiramesh1454
    @kuragiramesh1454 ปีที่แล้ว

    Pedhanannagaru mi vantalu chustuntey noruvoripothunni super recipe

  • @soanr1970
    @soanr1970 ปีที่แล้ว +4

    ముగ్గు కూడా మీరే వేస్తున్నారు సూపర్ సర్

  • @biggboss4telugu885
    @biggboss4telugu885 ปีที่แล้ว +3

    మీరుచేసినవంటలు చేసుకుని తింటున్నాం చాలా బాగున్నాయి 😊🎉🎉

  • @HEMANTHKUMAR-uq8il
    @HEMANTHKUMAR-uq8il ปีที่แล้ว

    Dady vilu aithy chole batori chayadi miru iche expression ki elavation ki na fav food ki enka hype vastadi tq

  • @tirumurusivakumarreddy6813
    @tirumurusivakumarreddy6813 ปีที่แล้ว

    I appreciate your talent. Iam also 66years old. I like your videos

  • @rajeshbabuk7794
    @rajeshbabuk7794 ปีที่แล้ว

    Nenu kuda try chesthanu. Miru super guruvugaru

  • @vigneshreddy2324
    @vigneshreddy2324 ปีที่แล้ว +3

    Babai petti puttadam antey idhenemo... 12:40

  • @sudhapusuluri3039
    @sudhapusuluri3039 ปีที่แล้ว

    Puri try chasamu super ga undhi thanks🙏🙏🙏

  • @prince2mahesh
    @prince2mahesh ปีที่แล้ว

    Mee illu and cooking super, alanti vatavaranam lo brathatiniki eeroju lo adrustam undali

  • @dyarangulaanjaiah6296
    @dyarangulaanjaiah6296 ปีที่แล้ว +2

    Babai garu super testy mi videolu prati okkati chustamu madi kandukur rangareddy dist mi daggaraku ravalante ala ravali mi yokka video lo nenu undali na korika👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @prameelarapolu890
    @prameelarapolu890 ปีที่แล้ว +1

    Next boti fry curry video upload cheyyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @manibasava9966
    @manibasava9966 ปีที่แล้ว

    Muggu kuda vesaru uncle garu Meru super andi, me wife and me family chala lucky asalu, me chethi vanta thintu brathikeyachu haayiga

  • @venkateshnaik4914
    @venkateshnaik4914 ปีที่แล้ว

    Hi Anna.
    Mee style Lo receipe chesukoni tintte chala taste ga untay, I like very much your present life style

  • @sundamsaikumari704
    @sundamsaikumari704 ปีที่แล้ว +1

    Babayii e roju mana eddhari lo kuda same repice babayiii Puri and mutton 😊 what a coincidence babayii

  • @ela.Kathir
    @ela.Kathir 8 หลายเดือนก่อน

    I m from Tamil Nadu sir video’s really nice very calm and relaxing here v used to eat poori with potato masala I will try this combination too ❤

  • @kalyanvideos3116
    @kalyanvideos3116 ปีที่แล้ว +1

    తాతగారు నా పేరు కళ్యాణ్ నాకు వంటలంటే చాలా ఇష్టం. అందుకే మీ ప్రతి వీడియో చూస్తాను. ఈరోజు మీరు చేసిన పూరి మటన్ కర్రీ సూపర్.
    మీరు తింటుంటే నా నోట్లో లాలాజలం ఊరుతుంది...😊 11:00

  • @gedelaharish2185
    @gedelaharish2185 ปีที่แล้ว +1

    Mee videos. Nenu continue gaa chusthu untaaa i am also one subscriber guruvu garu

  • @srinivaspothuganti6428
    @srinivaspothuganti6428 ปีที่แล้ว +2

    Kaka namaste mi vanta mi ellu super kaka

  • @tejapranavi7thb897
    @tejapranavi7thb897 ปีที่แล้ว

    Peddananagaru chalabaga chesaru merlage palliturivata varanam ante chala ishtam meekala reach ayyaru congrats peddananagaru🎉🎉🎉🎉🎉

  • @gurivireddy619
    @gurivireddy619 ปีที่แล้ว +1

    Excellant.god bless you uncle

  • @Davidsindala
    @Davidsindala ปีที่แล้ว +2

    I feel very hungry today seeing you sir. here in Hyderabad it is very cold and i feel like having poori mutton today. God bless you Sir. mari maku Yepudu andi

  • @bujjikanna143
    @bujjikanna143 ปีที่แล้ว +1

    clear ga ladhu uncle

  • @anandbunny9866
    @anandbunny9866 ปีที่แล้ว

    Real ga chepthuna me location bagundhi naku elanti house lo undalani dream...me dinning table kuda super ❤

  • @shivaprasadshiva3773
    @shivaprasadshiva3773 ปีที่แล้ว +2

    Chickhen liver curry Ela cheyali babai

    • @FoodonFarm
      @FoodonFarm  ปีที่แล้ว +1

      Chesthanu thwaralo 😊

  • @madhukarreddymuthammolla6636
    @madhukarreddymuthammolla6636 ปีที่แล้ว

    Ur food is best Oscar award vasthadhi thatha neeku

  • @Mamata3095
    @Mamata3095 ปีที่แล้ว +3

    Wonderful recipe,thank you pedhanana❤❤

  • @DrmanikondaRajani-uk9jj
    @DrmanikondaRajani-uk9jj ปีที่แล้ว +1

    Super Babay
    Meru vanta chestunte maa ammama gurtistondi.
    Aa chuttillu, aa cheti vatam, polalu

  • @anushakambala6924
    @anushakambala6924 ปีที่แล้ว

    Hi uncle.chala baga chesaru and presentation kuda chala bagundi uncle...

  • @malathi7530
    @malathi7530 ปีที่แล้ว

    Superga vundi uncle aa formhouse

  • @suddalaraviraju2336
    @suddalaraviraju2336 ปีที่แล้ว

    Anna Meeru happy ga vudalani devuni pradhistuna God bless you Anna

  • @satyavani5925
    @satyavani5925 ปีที่แล้ว +1

    Babai. Meeru yeppudu ilane happy GA undali. Mee dining table Superga undandi.

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 ปีที่แล้ว

    Babai garu anni baga super ga chestunnaru. Mari meeru okkare untunnaru. Pinni garu ekkada. Meere thyaru chesi meeru okkare thintunnaru. Super breakfast. Thanks.

  • @ravisiriyala5535
    @ravisiriyala5535 ปีที่แล้ว

    Chala baga chiseinaru sir nenu me video chalavaraku chusanu prethivseiyam chala vivaram ga chabuthunaru meru katu kunna ellu chala bagundhi nijam ga na alochana kuda elaney vundi mamu polam vundhi kani nenu katukodaniki enka chala time patela vudhi ok tq sir bye

  • @nandiniskitchenvlogsteluguchan
    @nandiniskitchenvlogsteluguchan ปีที่แล้ว +1

    Super ga chesaru uncle 😋