7KG చేపల పులుసు || SUBSCRIBERS MEET UP - 1 || Food On Farm ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 1.2K

  • @FoodonFarm
    @FoodonFarm  ปีที่แล้ว +414

    Thappakunda andharam kaludham..
    Evariki ibandhi lekunda planning chesukovali..
    Mi andharki cook chesi meetho paatu bojanam cheyalani waiting nenu kuda..
    Veelainanthavaraku andharni inivite chesi andharki cook cheyadaniki try chesthamu 😊

    • @anilpotnuru1000
      @anilpotnuru1000 ปีที่แล้ว +22

      నీ వంట కన్న నీ మనసు చాలా బాగుంది బాబాయ్... మీరు చాలా శ్వచంగా మాట్లాడుతారు... మీ మంచితనం మీకు శ్రీ రామ రక్ష

    • @susmithapanyam2436
      @susmithapanyam2436 ปีที่แล้ว +5

      Memu kuda waiting uncle
      Mi meet kosam
      And moreover I came from kurnool only

    • @Rao_999
      @Rao_999 ปีที่แล้ว +5

      Anna nenu Hyderabad nundi repally vastuntanu meedaggaraku vastanu meeto bojanam chestanu

    • @venkateshbathula-ub7pd
      @venkateshbathula-ub7pd ปีที่แล้ว +1

      ❤ok baby

    • @attulurisubhashdinakar3035
      @attulurisubhashdinakar3035 ปีที่แล้ว +1

      Sir Super 👌👌👌

  • @giftsofthenature
    @giftsofthenature ปีที่แล้ว +69

    అందమైన ప్రకృతి +నోరూరించే వంటలు +బాబాయ్ గారు నవ్వుతూ మాట్లాడేవిధానం +వీడియో తీసే విధానం సూపర్ ❤️❤️❤️

  • @bodavijayachandar3609
    @bodavijayachandar3609 ปีที่แล้ว +39

    బాబాయ్ గారు మొన్న కొల్లురు డ్యూటి పని మీద వచ్చినప్పుడు మిమ్మల్నీ కలుద్దాము అనిపించింది కాని మీరు ఇబ్బంది పడతారేమో అని అనుకున్నా. ఎక్కడో ఉండే హీరోలను చూడాలని ఆరాటం పడటం కంటే మన పక్కనే ఉన్న మీలాంటి యూటూబ్ స్తార్ ని చూడాలనిపించింది. ఆల్ ది బెస్ట్ బాబాయ్ గారు.

  • @surendranathareddymummadi6694
    @surendranathareddymummadi6694 ปีที่แล้ว +83

    మీ చేతులతో ఎది వండిన అద్భుతంగా ఉంటుంది. ఆత్మీయుల మధ్య కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ పచ్చటి ప్రకృతి లో ఏది తిన్నా హాయిగా ఉంటుంది. మాకు కూడా అవకాశం కల్పిస్తారా బాబాయ్❤

  • @nagenderm2260
    @nagenderm2260 ปีที่แล้ว +124

    ఆత్మీయులతో కలిసి భోజనం చేయడం చాలా ఆనందంగా ఉంది బాబాయి గారు..

  • @anuchocolate9647
    @anuchocolate9647 ปีที่แล้ว +28

    మీ చేతి వంట తినే వాళ్లు అందరూ ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ❤...

  • @vijaymaddala7492
    @vijaymaddala7492 ปีที่แล้ว +8

    టేస్ట్ ఏమో గాని heartly promice sir మీ smile మీ receiving.. మీ పద్ధతి.. ఆ నేచర్.. నిజం గా కడుపు నిండిపోతుంది

  • @reddydallis2516
    @reddydallis2516 ปีที่แล้ว +17

    హాల్లో సాయి తమ్ముడు నీలాంటి వాళ్ళు ప్రతి కుటుంబంలో కొడుకు గా కావాలి నువ్వు సూపర్

  • @mahendranaik8424
    @mahendranaik8424 ปีที่แล้ว +32

    ఈ వీడియో చూడగానే మేము మీతో ఉండి తిన్నట్టుగా ఫీల్ అయ్యాం ఇలానే సస్ పేపర్ల అందరిని సంతోష పరచాలని ఆ దేవుని ప్రార్థించుచున్నాము మేము వస్తాము కొంచెం టైం ఉంది బాబాయ్

  • @saipawanism4400
    @saipawanism4400 ปีที่แล้ว +184

    మనసు బాలేనప్పుడు మీ వీడియోలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది బాబాయ్..🥰🥰❤️

  • @r.sahasra5060
    @r.sahasra5060 11 หลายเดือนก่อน +6

    మీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి sir.. అన్నింటి కన్నా మీలో సహనం, ఓర్పు, నిజంగా మీరు గొప్ప మనిషి.. పెద్దరికం ఉన్న మనిషి మీరు.. మీలాంటి వాళ్లు ఇప్పటి పిల్లలకు మంచి స్ఫూర్తి కావాలి.. Hatsoff sir❤

  • @UdayKumar-wc6pf
    @UdayKumar-wc6pf ปีที่แล้ว +53

    చూస్తున్నంత సేపు నోట్లో నుండి నీళ్ళు వస్తూనే ఉంది బాబాయి. మీ చేతి వంట తినాలి అని ఎప్పటి నుండో ఉంది. వాళ్ళు ఎంతో అద్రుష్టం చేసుకున్నారు. ఏదొకరోజు ఆ అద్రుష్టం నాకు కూడా వస్తుంది.
    Love you babai❤

  • @JBRWildlifeRescueTeam
    @JBRWildlifeRescueTeam ปีที่แล้ว +75

    చాలా సంతోషంగా ఉంది😊 అందరూ కలవడం నా మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపించింది

  • @Srilakshmi_Siri
    @Srilakshmi_Siri ปีที่แล้ว +26

    బాబాయ్ గారు, నేను pregnant గా వున్నాను..... కానీ రోజు మి వీడియోస్ చూస్తుంటే నాకు మీరు చేసే వంటలు మితో పాటు కలిసి తినాలని ఉంది..... చాలా ఆతృత గా వుంది బాబాయ్ గారు.... టైం బాగుంటే తప్పకుండా మీ భోజనం రుచి చూస్తాను.... ధన్యవాదములు🙏🙏🙏

  • @nature_n_creature
    @nature_n_creature ปีที่แล้ว +18

    బాబాయ్ గారు.... మీరు ఒక ట్రెండ్ సృష్టించారు... చాలా సంతోషం గా ఉంది...
    All the Best forever...

  • @NN-tv9oj
    @NN-tv9oj ปีที่แล้ว +7

    చాలా మంచి గా అనిపించింది బాబాయ్ ఇలా అందరినీ పిలిచి బోజనాలు పెట్టడం.🙏👌👍

  • @adilakshmi4479
    @adilakshmi4479 ปีที่แล้ว +6

    మీరు చాలా చాలా సూపర్❤❤❤
    బాబాయ్ గారు💐💐💐
    నిజంగా మీరు చాలా చాలా మంచి వారు.. ❤❤❤
    మీరు చేసే వంటలు కానివ్వండి. ❤
    మీరు చెప్పే మాటలు కాని మనసులోకి వెళ్లి పోతాయి.. అసలు..
    మీరు ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బాబాయ్ గారు❤❤❤❤❤💐💐💐💐💐🙏
    అలాగే మిమ్మల్ని కలిసే అదృష్టం మాకు కూడా కలిగించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను బాబాయ్ గారు.. 🙏🙏

  • @nagarajuanguluri2137
    @nagarajuanguluri2137 ปีที่แล้ว +5

    బాబాయ్ గారు మీ వంటలు చూస్తుంటే నాకు కడుపు నిండిపోతుంది మీ వంటలు చాలా బాగుంటాయి మీరు ఇలాగే ఎప్పుడు మంచి వంటలు చేస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ subscribar నాగరాజు అంగులురి.

  • @omshreesadhugurusainathaya2640
    @omshreesadhugurusainathaya2640 ปีที่แล้ว +20

    బాబాయ్ మీరు ఇలాగే ఆరోగ్యం గా నిండు నూరేళ్లు వంటలు చేసి ఇంకా మంచి మంచి పేరు సాధించాలి అని మీ అభిమాని మహర్షి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐

    • @DBPkitchen
      @DBPkitchen ปีที่แล้ว

      Annyya garu maku kuda meru vndina Kura maku kuda thinipinchandi annayyagaru

  • @padmajap8207
    @padmajap8207 ปีที่แล้ว +1

    ఇది చూస్తూంటే నా బాల్యంలో అమ్మమ్మ ఇంటిలో,ఆ పొలాల్లో తిన్న రోజులు గుర్తుకొస్తున్నాయి.బాద కలుగుతోంది.

  • @hiapple6320
    @hiapple6320 ปีที่แล้ว +6

    First time chusthunna subscribers ku intha aapyayanga prematho vandi vaddinchadam! Meeru chaala great sir, edhi emaina adhrushtam undali me chethi vanta thinadaniki, me subscriber ga I'm feeling very happy!😊

  • @rammohanrao4374
    @rammohanrao4374 ปีที่แล้ว +2

    మీరు కాకుండా చూసే మేమందరం హ్యాపీ. వెరైటీ గా ఉంది చూస్తుంటే. ఎంతో సంతోషం, ఆనందం గా ఉంది. విందు భోజనం లా వెరైటీ గా ఉంది. Subscribers అందరూ ఇలా రావచ్చు. తయారుగా ఉండండి. మీ అనుబంధం, ఆత్మీయత అలాంటిది మరి. ఎవరికీ ఇలాంటి అనుభూతి కలుగక పోవచ్చు. వచ్చిన subsribers ని చుస్తే ఆనందము గా ఉంది. You are deserveble brother, very happy 💐

  • @rsksrinivas4564
    @rsksrinivas4564 ปีที่แล้ว +37

    బాబాయ్ నికు ఒక్కా సరి కలవాలని ఉంది .ని ఫామ్ హౌస్ ఉండాలి అనిపిస్తుంది .జీవితం అంటే డబ్బులు సంపాదించడం లో మునిగిపోవడం కాదు బాబాయ్ .నీ లాగా సంతోషంగా జీవించడమే జీవితం.

  • @vijaycreations8720
    @vijaycreations8720 ปีที่แล้ว +5

    అంకుల్ గారు ఏం మాయ చేశారో ఏమో కానీ ఒక్క రోజు కూడా మీ వీడియోలు చూడకుండాఉండలేకపోతున్నాను మీ వీడియోలు చూశాక తృప్తిగా మనశ్శాంతిగా ఉంటుంది❤❤❤

  • @RaviMallala
    @RaviMallala ปีที่แล้ว +4

    నువ్వు చేసిన వీడియోలు అన్నీ ఒకటైతే ఈ వీడియో స్పెషల్ సబ్స్క్రైబర్లు కి ఫుడ్ పెట్టడం ఫస్ట్ youtube ఛానల్ నువ్వే బాబాయ్ సూపర్ నెంబర్ వన్

  • @saddisrikanthreddy
    @saddisrikanthreddy ปีที่แล้ว +14

    God Bless you uncle, You have earned so much of love and affection from all over the world.. I had tears in my eyes when everyone taking the photos and while you speak to them so innocently, I am from Telangana and I love your food presentation so much..

  • @M0hith.c
    @M0hith.c ปีที่แล้ว +5

    Very nice vlog, first time utube channel lo subscribers ki vandi paytina credit meday uncle super 👍👋👋

  • @sunilkumarmallethula1132
    @sunilkumarmallethula1132 7 หลายเดือนก่อน

    నిజానికి చెప్పాలంటే వంట చేసినవాళ్ళకి తినేవాళ్ళు మంచి గా ఉంది అని ఒక్క మాట అంటే చాలు చేసినవాళ్లకి చాలా ఆనందంగా ఉంటుంది

  • @Kiran-dh5ur
    @Kiran-dh5ur ปีที่แล้ว +4

    బాబాయి గారు మా పాప మీ వీడియోస్ చూడకుండా తిండి తినదు.. మీ ఫాంహౌస్ కి తీసుకెళ్ళమని గోల చేస్తుంది.. మీరు ఒకరోజు పిలుపు ఇస్తే మా పిల్లలని తీసుకొచ్చి సందడి చేస్తాం.. ఇంకొకటి బాబాయ్ గారు మీరు ఒకరోజు గోంగూర చికెన్ చేశారు కదా.. నేను ఆ వీడియో చూసి ఇంట్లో ట్రై చేశాను... ఇంట్లోవాళ్లు లొట్టలేసుకుని తినేశారు.. ఆత్మీయులతో ఇలా చేపల పులుసు చేసుకుని ఆ వాతావరణంలో తింటూ ఉంటే ఎంతో తృప్తిగా ఉంటుంది..

  • @Readyforfunentertainment
    @Readyforfunentertainment ปีที่แล้ว

    Peddhananna mi idea chala bagundhi.Subscibers ni pilichi vallaku nacchina vanta chesi pettatam asalu chala prashanshaniyam.Adrustam kalisi ravale mi vanta taste cheyyadiniki.God is with you

  • @piratibalakrishna4427
    @piratibalakrishna4427 ปีที่แล้ว +24

    పొలాల్లో కూర్చుని పచ్చడి వేసుకొని తిన్న అద్భుతంగా వుంటుంది. అలాంటిది చేపల పులుసు వేసుకొని తింటే ఇంకా వేరే చెప్పాల.❤❤

  • @vishwanathsakshi6028
    @vishwanathsakshi6028 11 หลายเดือนก่อน

    బాబాయ్ మాది కర్నూలు మేము ఎప్పుడు రమ్మంటావు బాబాయ్ సూపర్ బాబాయ్ చాపల పులుసు నోరూరిపోతుంది మాకు కొంచెం పంపి బాబాయ్ 👌👌👌👌👌

  • @chiranjeevipaidi1891
    @chiranjeevipaidi1891 ปีที่แล้ว +7

    Ee video super uncle garu... because subscribers Mee review real ga ecchinadhuku happy ga vundi🎉🎉🎉

  • @Telunguvideoschannel123
    @Telunguvideoschannel123 ปีที่แล้ว

    మిమ్మల్ని చూస్తుంటే ఏదో ఇంట్లో మనిషిని చూసినట్టు ఉంది...సూపర్ మీరు

  • @kkdutt
    @kkdutt ปีที่แล้ว +21

    Your humble and generosity will take you to new heights
    Good content

  • @Princess_Glory0716
    @Princess_Glory0716 ปีที่แล้ว

    నేను ఎంతో మంది యూట్యూబ్ వీడియోలు రెగ్యులర్గా చూస్తూ ఉంటాను అంకుల్ కానీ మీరే స్వయంగా వంట చేసి వడ్డించడం మీ సబ్స్క్రయిబ్ర్స్ కి నెక్ట్స్ లెవెల్
    మేము కూడా మిమ్మల్ని మీ ఫామ్ హౌస్ 🏡 ని విజిట్ చేయాలని ఉంది అంకుల్ 🙏👏

  • @apkaniraj4712
    @apkaniraj4712 ปีที่แล้ว +5

    మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉండాలి

  • @ravindranadhareddy8939
    @ravindranadhareddy8939 ปีที่แล้ว +1

    Uncle garu, mi mukham lo aaa happiness chusthunte muchatga vundi.. thank you and god bless you 😊😊😊

  • @odnamravikumar4900
    @odnamravikumar4900 ปีที่แล้ว +26

    మాకు కూడా మీ చేతి వంట రుచి చూడాలని ఉంది బాబాయిగారు

  • @rtnh1189
    @rtnh1189 21 วันที่ผ่านมา

    Nenu today chesanu
    Uncle
    Chala chala bagundhi .😊manchi recipe nerpincharu tq so much

  • @murikisrinivas930
    @murikisrinivas930 ปีที่แล้ว +10

    మీరు గ్రేట్ బాబాయ్ గారు అభి నంద నలు బాబాయ్ గారు ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @GaneshGandhamganesh-bx6qz
    @GaneshGandhamganesh-bx6qz ปีที่แล้ว

    నాకు మీ చేతితో అన్ని non veg ఐటమ్స్ వండించుకొని తినాలని వుంది బాబాయ్ గారు మీ వంటలు చూస్తుంటే నోరూరుతుంది

  • @sridharnaik6365
    @sridharnaik6365 ปีที่แล้ว +10

    Simple ga easy ga chala Baga chesaru adarahoo ❤🤩😍

  • @VemulaMahesh-h3k
    @VemulaMahesh-h3k หลายเดือนก่อน

    Nenu intlo annam tinetappudu me video chusthu thinta, ala tintunte me vanta tinnattu feel,meru tinadam super

    • @FoodonFarm
      @FoodonFarm  หลายเดือนก่อน

      😍😍

  • @reddydallis2516
    @reddydallis2516 ปีที่แล้ว +715

    హాల్లో గురువు గారు ఈ రోజు మీ వంటకం తో నోరు ఊరుతుంది. మమ్మల్ని కూడా పిలవండి ఒక 20, 25 మందితో ఏర్పాట్లు చెయ్యండి ఖర్చు మొత్తం నేను ఇస్తాను

  • @DSubrahmanyam-gx6qk
    @DSubrahmanyam-gx6qk ปีที่แล้ว

    బాబాయ్ మీ వంటలు మీరు వండే విధానం పురాణకాలంలో నల భీమపాకం ని గుర్తుచేస్తున్నవి

  • @VasanthJammugani-uq4ts
    @VasanthJammugani-uq4ts ปีที่แล้ว +4

    మీ చేతిలో ఏదో మహత్యం ఉందండి 👌👌👌👌👌👌👌👌👌👌👌👌తగ్గేదేలే.

  • @gaganasethu8560
    @gaganasethu8560 ปีที่แล้ว +1

    పెద్దయ్య మీరు సూపర్. ఇలా చాలా మంది మిమ్మల్ని కలిసి మీ చేతి వంటలు తినాలని కోరుకుంటున్నాను పెద్దయ్య.

  • @pillamayur942
    @pillamayur942 ปีที่แล้ว +7

    Excellent 👌👍..... I've never seen this love & affection... But we here from the NY, USA missed this occasion.. Thank you for everything you do... God bless to your gracious attitude 😮😊😊😊😊

  • @ramukalla267
    @ramukalla267 ปีที่แล้ว +1

    చిన్న వంటలు చూసి పెద్ద వంటలు చూస్తుంటే చాలా బాగున్నది ఇలాగే పెద్ద వంటలు చెయ్యండి సూపర్ ఉంటుంది❤

  • @sundarimotha6513
    @sundarimotha6513 ปีที่แล้ว +11

    Fish curry smell came to my home.. Delicious.. Lucky subscribers..

  • @willsonsaravanan6007
    @willsonsaravanan6007 ปีที่แล้ว +2

    Sir, நான் தமிழ் நாட்டில் இருந்து பார்க்கிறேன் உங்கள் video super sir நீங்கள் செய்யும் உணவு மிகவும் அற்புதம் நாங்கள் எங்கள் வீட்டில் செய்து சாப்பிட முயற்ச்சி செய்கிறோம் congratulations

  • @syedabdulmoiz598
    @syedabdulmoiz598 ปีที่แล้ว +10

    We are very proud to be a part of a relationship with a good human being firstly and also being a part with his family

  • @sureshrepudi3592
    @sureshrepudi3592 ปีที่แล้ว

    బాబాయ్ మీ మొఖంలో అంతులేని ఆనందం☺️✨ కనిపిస్తుంది 👍❤.

  • @VenkyM-q9o
    @VenkyM-q9o ปีที่แล้ว +28

    Hello Sir,
    7Kg FISH CURRY..... U r awesome SIR....Really I proud of U

  • @shaikashfakh7515
    @shaikashfakh7515 ปีที่แล้ว +23

    Heart warming moment for every subscriber...😌 Hope I will be part of subscriber meet-up soon..!! ❤ #FoodOnFarm #TeluguFarmerGopi

  • @sakshim5644
    @sakshim5644 10 หลายเดือนก่อน

    Super uncle garu...Mee laga Ela subscribers ki Ela vandatam vallaki vandi pettadam awesome ❤❤❤❤

  • @Davidsindala
    @Davidsindala ปีที่แล้ว +5

    nice to see you enjoying with subscribers family. Nice pulusu andi. Even i feel mouth watering Sir. God bless you

  • @amithsays4029
    @amithsays4029 ปีที่แล้ว

    Metho okka 1’hr spend chesina chalu babbayi, unna kashtalu anni marchipotham kasepu..antha smiling face🫡🙏🏻

  • @38820
    @38820 ปีที่แล้ว +7

    Brilliant video editing skills ...credit to man behind the camera. The recipe has garnered more appreciation due to him babayi garu. Great Going and God speed

  • @GowriN-dk9nz
    @GowriN-dk9nz 9 หลายเดือนก่อน +1

    Babay gaaru ivaale mee channel chustunnanu yendhuko manasu peaceful ga undhi ..tq....yekkada untaru meeru

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 ปีที่แล้ว +4

    So nice to see you cook such awesome fish curry & also serve your guests with so much of care & ❤....Wish we could also visit you sometime...Such a lovely garden,your little farm house & your great hospitality! Thank you for sharing this video .

  • @durgaprasadsatagopam34
    @durgaprasadsatagopam34 5 หลายเดือนก่อน

    నోరూరింది సార్ ....మీ చెపలు పులసు చాలా రుచికరంగా ఉంది...

  • @jyothinegi5883
    @jyothinegi5883 ปีที่แล้ว +4

    Happy and lucky Subscribers...sir..

  • @kvreddykvreddy8161
    @kvreddykvreddy8161 ปีที่แล้ว

    చేపల పులుసు అంటే దావలేశ్వరం బ్యారేజ్ దగ్గర దుర్గా భవాని హోటల్ లో ఒక్క సారి తిన్నాను సూపర్ టేస్ట్
    మీరు కూడా చాలా బాగా చేసారు

  • @nirooprani2483
    @nirooprani2483 ปีที่แล้ว +21

    AWESOME!!!!! So, when we visit India, we will do the cooking and you will be enjoying. I think this will be our way of thanking you for being an AMAZING chef and definitely an inspiration to everyone 💙!

    • @FoodonFarm
      @FoodonFarm  ปีที่แล้ว +1

      Sounds great! 😄♥️ thank you 😊

  • @PoleboinaAnjaneyanaidu-xr1gr
    @PoleboinaAnjaneyanaidu-xr1gr ปีที่แล้ว

    హాయ్ బాబాయ్ గారు నమస్తే మీరు చేసి నా చేపల పులుసు తిన్నందుకు వాళ్ళు చాలా అదృష్టవంతులు మిమ్మల్ని కలిసి మీ చేతి వంట తినే అదృష్టం మాకు ఎప్పుడో

  • @srisolo7787
    @srisolo7787 ปีที่แล้ว +4

    No words to say... Love ❤ you guruvu gaaru🥰🥰🥰🥰🥰

  • @rajeshkinjaram3757
    @rajeshkinjaram3757 ปีที่แล้ว

    Sir మాది వైజాగ్ మీ ఆదరణ చూసి నాకు నా ఫ్యామిలీ కి కూడా మీ ఊరు వచ్చి మిమ్మల్ని మీ farm ni chusi కమ్మగా మీ వంటని రుచి చూడాలని ఉంది రమ్మంతర మరి😊

  • @mainuddinshaik726
    @mainuddinshaik726 ปีที่แล้ว +13

    Babai Community becoming more bigger❤

    • @laxmifabs
      @laxmifabs ปีที่แล้ว

      Super super super 👋👋👋🙏🙏

  • @vijayalaxmisribhadram4749
    @vijayalaxmisribhadram4749 ปีที่แล้ว +1

    Hai uncul 🙏Chala Happy ga vundi ee videos chuste.Enthamandi Abimaanam sampadinchadam Adrustame uncul😊and food ithee Adrus👌👌

  • @pulawarthyindira5772
    @pulawarthyindira5772 ปีที่แล้ว +2

    SIR, IT IS REALLY A MOST BEAUTIFUL VIDEO I HAVE EVER SEEN. THEY ARE REALLY VERY LUCKY TO TASTE YOUR RECIPIE SIR. ALL YOUR RECIPIES ARE VERY NICE SIR. TQ. FOR THE NICE VIDEO SIR.

  • @RaviK-u3r
    @RaviK-u3r 9 หลายเดือนก่อน +1

    సూపర్ బాబాయ్ గారు చేపల కూర అంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాది కాకినాడ🎉🎉

  • @bheemeshthota9727
    @bheemeshthota9727 ปีที่แล้ว +3

    Hello బాబాయ్ గారు, we are from Hyderabad... Please invite our family ... What a pleasant atmosphere ... What a nature ...

  • @chandu_manish.12
    @chandu_manish.12 11 หลายเดือนก่อน

    వీడియో చూస్తున్నంతసేపు మొహం మెద చిరునవ్వు ఉంది💕

  • @sravaniboreddy5464
    @sravaniboreddy5464 ปีที่แล้ว +8

    పెద్దనాన్న నన్ను పిలవండి , నేను వస్తాను😊

  • @ChandraSekhar-iq3tx
    @ChandraSekhar-iq3tx 2 หลายเดือนก่อน

    మీరు చెప్పినట్టు కరేపాకు పొడి చేసాం చాలా సూపర్ గా ఉంది

  • @dhethadi8451
    @dhethadi8451 ปีที่แล้ว +5

    I like your recipe

  • @neelimaneelima8667
    @neelimaneelima8667 ปีที่แล้ว

    Namaste babai garu asalu me videos evale first time chusa nearly me videos evala one day lo 6,7 videos chusanu me mata thiru manchtanam me vantalu amogam

  • @madhusudhan5061
    @madhusudhan5061 ปีที่แล้ว +6

    Hi uncle, I am from Bangalore Karnataka, even I want to taste it. Kindly give the opportunity to come to have your food. Me , my wife and my one year old son are fans of ours. Actually my son is watching ur videos and enjoying while having food.

  • @sudhayennabathul9464
    @sudhayennabathul9464 8 หลายเดือนก่อน

    మీరు వంట ఉండటమే కాదు వడ్డించడం లో కూడా మంచి పెద్ద మనస్సు కనిపిస్తుంది Sir
    మిమ్మల్ని తప్పకుండా కలవాలి

  • @sugunareddy8362
    @sugunareddy8362 ปีที่แล้ว +3

    మీరు పాత పాట పాడుతూ వుంటే ఇంకా బాగుంటుంది

  • @sivamovva3838
    @sivamovva3838 ปีที่แล้ว +2

    Thank you for inviting to subscribers...🎉🎉😊😊
    so beautiful ❤️❤️

  • @TN768
    @TN768 ปีที่แล้ว +3

    Hello Sir, please open up your farm house for visitors during the weekends and distribute your delicious recipes to everyone. I would like to visit your farm house and eat your great preparations!!

  • @vuritisrilakshmi3728
    @vuritisrilakshmi3728 ปีที่แล้ว

    నమస్తే బాబాయ్ గారు నాకు చేపల పులుసు నచ్చదు కానీ మీరు చేసింది చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది చాలా బాగా చేసారు బాబాయ్ మేము కూడా వచ్చి కలుస్తాము.

  • @shivanyadav4944
    @shivanyadav4944 6 หลายเดือนก่อน +5

    ఒకసారి నన్ను పిలవరు, మా తాత గారి వంట రుచి, తినడానికి అవకాశం ఇవ్వరూ....😔🥰😍

  • @santhosh466
    @santhosh466 ปีที่แล้ว

    అబ్బ మీరంత ఎంత అదృష్టవంతులో..
    మా వైజాగ్ వారికి ఇంతటి అదృష్టం ఎప్పుడు కలుగుతుందో ...
    బాబాయి గారండి మీ చేతి వంట మాకూ త్వరగా తినాలనుంది

  • @boyaveerasudhakar2086
    @boyaveerasudhakar2086 ปีที่แล้ว +2

    Happy to see such great moments. God may bless with good health and wealth always to you. Uncle. Naku mee videos ante chala istam. Prathi vedio chustanu meevi. Mee matalo purity undi. Chustunathasepu pakkanna unna feel vastadi. Chance unte mee tho paatu vanta cheyalani undi naku. 😊

  • @manepallyvijay1827
    @manepallyvijay1827 11 หลายเดือนก่อน

    It's nice to see with ur fans & subscribers. God Bless you. Dr vijay

  • @prathipaatiyesudanam7367
    @prathipaatiyesudanam7367 7 หลายเดือนก่อน

    బంధువుల ముందు పరువు మర్యాద కోసం జాబ్స్ చేస్తున్నారు. చాలా మందికి ఇలా బ్రతకాలని కోరిక ఉంటుంది...

  • @leelavathimurali4284
    @leelavathimurali4284 ปีที่แล้ว

    Chala bhagunde mi vantaa mi video chusthe chala mind relief ga untunde andi

  • @kesavblogs
    @kesavblogs ปีที่แล้ว +2

    హలో అంకుల్ ఇక్కడ గుజరాత్ నుంచి మీ వంటకాన్ని ఆస్వాదిస్తున్నాను 👏

  • @LaxmiAnusuri-m1u
    @LaxmiAnusuri-m1u ปีที่แล้ว +1

    Andarito kalisi bojanam chesaru, bagundi, Pedanannagaru, supar, vanta supar🎉

  • @kavatishekaryadav9443
    @kavatishekaryadav9443 11 หลายเดือนก่อน +2

    హాయ్ అంకుల్ నమస్కారం బాగున్నారా నేను మీ వంట తినాలని ఉంది మిమ్మల్ని కలవాలని ఉంది ఎక్కడికి రమ్మంటారు ఒకసారి ఫోన్ నెంబర్పెట్టండివస్తాముఢిల్లీ చూస్తుంటాను నీ ప్రోగ్రామ్స్ చాలా వంటలు చాలా బాగుంటాయి మీ ఫామ్ చాలా బాగుంటుంది చాలా మంచి మనసున్న మనిషి థాంక్యూ సో మచ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మీరు ఇలాగే ఇంకా ఎదగాలనిచాలా చాలా మీరంటే మీ అభిమానిని మీరు చాలా అభిమానం

  • @balamanthena5859
    @balamanthena5859 ปีที่แล้ว

    అన్నయ్య గారు సబ్స్క్రైబర్లు కోరుకున్న విధంగా కమ్మగా రుచికరంగా చాపల పులుసు వండి వారితో కలిసి దాని రుచిని ఆస్వాదిస్తూ మా నోరూరించే ఈ వీడియో అద్భుతంగా ఉంది అన్నయ్యగారు మా కు ఒక అవకాశం ఇవ్వండి

  • @arunapathapati8076
    @arunapathapati8076 ปีที่แล้ว

    Uncle ee video chuse chala manchiga anepenchene naku kuda memalne meet avvalani me chethi vanta thenalani undhe me recepies nenu 2 years nunche follow avuthunanu me ruchulani ma family ki parichayam chese andhari meppulu pondhanu thank you so much uncle

  • @ravinderguntipelli6333
    @ravinderguntipelli6333 ปีที่แล้ว

    బాబాయ్ గారు సూపర్ నా ఫేవరేట్ ఫిష్ కర్రీ మీరు చేచి నప్పుడాల నోరూరుతుంది

  • @sunnyswitched
    @sunnyswitched 6 หลายเดือนก่อน

    Meeru chesina vulava charu chusi nenu chesanu chala Baga vachindi.chala thanks andi

  • @royallives8400
    @royallives8400 ปีที่แล้ว

    ఇ రోజే సబ్స్క్రైబ్ చేసాను😊
    నేను వస్తా అయ్యా నీ చేతి వంటలు నేర్పుకోటానికి, 👏

  • @MURALIKRISHNA-xf7zx
    @MURALIKRISHNA-xf7zx ปีที่แล้ว

    మీ వంటకాన్ని ఆస్వాదించే అదృష్టం నాకు ఇవ్వండి.