🎉❤ బాబాయ్ గారు మీరు చేసే ప్రతి వంటకం చాలా బాగుంటుంది అండి ఎంతో ఆత్మీయంగా అందర్నీ పలకరిస్తారండి మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి మీరు చేస్తూ ఉంటేనే తినేయాలి అనిపిస్తూ ఉంటుంది మీరు చేసే వంటలు చాలా సింపుల్గా చేసేస్తారు బాబాయ్ గారు మేము వంటలు చూస్తే వెంటనే చేయాలి అనిపిస్తుంది 🎉❤🎉
Babayiee Garu mi videos okkati kuda vadalakunda chustanu. Kani last 2or3 minutes asalu chudanu Amooooo miru akada tintintee naku ekada asalu agatam ledu love you ❤❤❤ babayiee
I'm from kurnool,now married and staying in Telangana but I don't like dosa here in Adilabad,but after watching your video and measurements and process I will surely make and give to my family,and taste our kurnool karam dosa, thank you 😊
Full satisfaction!!!! Merru aah dosa thinetappudu phone lo nunchi anni flavors naaku vachesayi. Ippude inka anni nanapettataniki ready avuthunna. Thank you Babaigaaru!!!!❤
Masala karan dosa uuoommm super, ulli karam pachadilo kasta allam bellam chintapandu gujju vestanu, ee karam pachadi idli dosa luku baavuntundhi, Mee farm lo ee season chusina aa banthi puvvulu pustune untai, bhale andam ga untai
మీ దోశ గట్టిగా వచ్చింది, అందుకే చేత్తో ముక్కగా తీసుకుంటుంటే సులభంగా రావడం లేదు మీకు. మీరు కొలతలు 1,3 వేశారు.. ఈ సారి 1,3.5 లేక 1,4 వేసి ట్రై చేయండి, దోశ ఇంకా బాగా వస్తుంది.. ట్రై చేసి చూడండి తప్పు లేదు.. ఏదైనా అనుభవంతో నే తెలుస్తుంది.
బాబాయ్ గారు మీరు చేసే ప్రతి వంట చాలా చాలా బాగుంటాయి మీరు మాట్లాడే మాటలు కూడా చాలా బాగుంటాయి అందరినీ ఆత్మీయంగా పలకరిస్తారు మీరు వంట చేసుకుని తినే పద్ధతి కూడా చాలా బాగా నచ్చుతుంది నాకు బాబాయ్ గారు మీరు ఉండే వంటల్లో నేను చాలా రకాలు ట్రై చేశాను పర్ఫెక్ట్ గా కుదిరాయి మీ వంటలకు నేను పెద్ద ఫ్యాన్ బాబాయ్ గారు
"మసాలా కారం దోశ"
తయారీ విధానం,చక్కటి పాటతో మంచి ఆహ్లాదకరమైన వాతావర్ణాన్ని share చేసినందుకు ధన్యవాదాలు
Super dosa ala ela చేశారు హాట్ల దోసెలు
పాత జ్ఞాపకాలను మళ్ళీ తాజాగా గుర్తు చేశారు. ధన్యవాదాలు
పాత రోజులు గుర్తువస్తున్నాయి
బాబాయ్ గారు చేసే వీడియో అన్నీ పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది అందుకే అలా అన్న
Na favorite dosa babai. Baga chesi chupincharu. We will try this recipe.
నోరు ఊరిపోతాంది. Super Dosa 👌
Super dosa
Super
@@yerramsettiprasad5083 avunu
@@yerramsettiprasad5083wwwwwwww2ww2w2😊
0:28 0:28 0:28 0:28 🎉 0:28
ఘంటసాల పాటకి మీ వంటకీ తిరుగు లేదు ఎదురు లేదు. వినడమే తినడమే. మాటల్లేవ్. Always super 👌👌👌👍👍👍💐💐
సూపర్ మళ్లీ పాత జ్ఞాపకాలు మా అమ్మమ్మ తాతయ్య చేసినట్లు ఉంది
146👍
నమస్తే బాబాయ్ గారు "మసాలా కారం దోశ"
తయారీ విధానం,చక్కటి పాటతో మంచి ఆహ్లాదకరమైన వాతావర్ణాన్ని share చేసినందుకు ధన్యవాదాలు 👌🎉👍
Mouth watering dosa 😘😘...lovely video ...lovely rescipe
Super వంటలు బాబాయ్.
సుస్తే తినాలనిపిస్తుంది.
🎉❤ బాబాయ్ గారు మీరు చేసే ప్రతి వంటకం చాలా బాగుంటుంది అండి ఎంతో ఆత్మీయంగా అందర్నీ పలకరిస్తారండి మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి మీరు చేస్తూ ఉంటేనే తినేయాలి అనిపిస్తూ ఉంటుంది మీరు చేసే వంటలు చాలా సింపుల్గా చేసేస్తారు బాబాయ్ గారు మేము వంటలు చూస్తే వెంటనే చేయాలి అనిపిస్తుంది 🎉❤🎉
Meru chesina prossese lo కొబ్బరి chutney chesa chala bagundi tq uncle garu
Babayiee Garu mi videos okkati kuda vadalakunda chustanu.
Kani last 2or3 minutes asalu chudanu
Amooooo miru akada tintintee naku ekada asalu agatam ledu love you ❤❤❤ babayiee
బాబాయ్ మీరు చాలా సూపర్ గా చేస్తున్నారు దోస వేయడం అంటే నాకు చాలా ఇష్టం ❤️🎉❤️
Super 👌 పెద్దనాన్న garu nenukuda ilane vesthanu kani aalu recipe special ga vundi super 🎉 super 👌 Tq nenu try chestha tq🥰💐👌🙏🙏🤝👋👋
హూ హూ అబ్బా అబ్బా అబ్బా ఏం టెస్ట్ అండి...i ❤ దోశ
చాలా సింపుల్ గా చూపించారు బాబాయ్ .. మీరు తింటుంటే నోరు ఊరుతుంది
అయితే కడప కారం దోశ మీద కూడా ఓ వీడియో చేయండి పెద్దయ్య❤
Excellent recipe ! Very easy & simple to follow. Thank you for sharing. God bless you .
I'm from kurnool,now married and staying in Telangana but I don't like dosa here in Adilabad,but after watching your video and measurements and process I will surely make and give to my family,and taste our kurnool karam dosa, thank you 😊
Prepared yesterday and had today. Turned out to be very yummy and my wife also liked it very much. Regards, Ravi Shankar
Masalakaramdosasuper👌👌song, super 👌👏👌👌
Full satisfaction!!!! Merru aah dosa thinetappudu phone lo nunchi anni flavors naaku vachesayi. Ippude inka anni nanapettataniki ready avuthunna.
Thank you Babaigaaru!!!!❤
😄😄😄😄
Masala karan dosa uuoommm super, ulli karam pachadilo kasta allam bellam chintapandu gujju vestanu, ee karam pachadi idli dosa luku baavuntundhi,
Mee farm lo ee season chusina aa banthi puvvulu pustune untai, bhale andam ga untai
Super దోసా..my ఫేవరేట్
Abbabbabha karamdosa super ga chesarandi
అద్భతం గురువుగారు. ఈ శనివారం చేయడానికి సిద్ధం. Thank you sir. Loved the video share.
Babai garu nenu eroju chesanu super test thank you babai garu
నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి
😋😋😋😋😋 నాకు దోశ కావాలి బాబాయి గారు
Delicious Masala karam dosa. Very good tips for enhanced taste. 👌👌
👌👌👌👌
కారం దోశ సూపర్ బాబాయ్ గారు నేను కూడా ట్రై చేస్తా
Namasthe babai garu.mee food videos anni chusanu,chala bhaga chesthunnaru,prakruthi tho mamekamai 👏👏👏👏👏👏
Meeru adbutamga nipunyam to chestoonte bale perfect finishing and presentation in banana leaf
Excellent Babai garu, God bless you
I love dosa❤
మీరు తింటూ చెబుతుంటే మా నోరు ఊరిపోతుంది బాబాయ్ ....😂😂😂
E age lo kuda Ela technology medha adhara padakunda chaka rubburolu vadaru ante great sir🎉❤
yes nenu kurnool lo chala sarlu tinnanu chala baguntayi
BABAI LASTLO HMMMMM😂😂😂😂😂 'ANR' GURTHOCHADU
Mee masala karam dosa 👌👌👏👏
Looks yummy 😋 Thank you for sharing this recipe 🥰
my fav dosa babai minamulu nanabattali aithe erjuuuu
Babai garu dosa super
Nijame @@RamatulasiPenuboina-ij5xn
Masala karam dosa chala bagundhi babai garu
Uncle, dosa superr, excellent
Thank you sir. మంచి దోసె recipe నేర్పించారు
Dosa colour super🎉🎉🎉
దోష super babai garu 😋నోరు ఊరుతుంది మాసాల్ దోష
Babai garu adiripoyindi anthe Macaulay levy super
Kadapa karam dosa recipe babai
Babaigaru dosa super
Super gaa undee🎉❤ mouth watering
My favourite masala karam dosa 😋😋😋😋😋
Ulli kaaram recipe chepara 👍🏼
🥚dosa my favourite
నాకు చాలా ఇష్టం
Super
Pennam chala bagundi.. eekkada konnaru
Best PESARATTU cheyyandi, Sir
సూపర్ బాబాయ్ గారు దోశ అదిరింది అద్భుతః
Masala dosa , kaaram dosa ante maaku chala ishtam. Chaala baaguntaayi mee videos..
Filter coffee meeru Ela cheskuntaro adhi kuda chupichachu kada babai garu
Yenti andi meeru kathi laagaa unnaru
😂😂😂😂 de CR pl
@@Sagar..456
Samjh nhi aaya😂
Very tasty recipe.I will prepare this masala dosa
మీ దోశ గట్టిగా వచ్చింది, అందుకే చేత్తో ముక్కగా తీసుకుంటుంటే సులభంగా రావడం లేదు మీకు. మీరు కొలతలు 1,3 వేశారు.. ఈ సారి 1,3.5 లేక 1,4 వేసి ట్రై చేయండి, దోశ ఇంకా బాగా వస్తుంది.. ట్రై చేసి చూడండి తప్పు లేదు.. ఏదైనా అనుభవంతో నే తెలుస్తుంది.
Dosa mukkani pallitho kalipi theesukuntunnanu dosa super ga vachindandi
Avnu chala super ga vachaye peddananna mi vantalu anni super super..... Next level anthe... No words 😊😊
Don't want to take any suggestion it seems...
@@katambeulah1706v 😮🎉😢😮l 😮 rx😂 🎉tm😅
Hello andi akada meru chepinatu hard ga am ledu kadaa why ur pointing him
Me voice super👍
No words uncle. Best karam dosa i ever ate
బాబాయ్ గారు మీరు చేసే ప్రతి వంట చాలా చాలా బాగుంటాయి మీరు మాట్లాడే మాటలు కూడా చాలా బాగుంటాయి అందరినీ ఆత్మీయంగా పలకరిస్తారు మీరు వంట చేసుకుని తినే పద్ధతి కూడా చాలా బాగా నచ్చుతుంది నాకు బాబాయ్ గారు మీరు ఉండే వంటల్లో నేను చాలా రకాలు ట్రై చేశాను పర్ఫెక్ట్ గా కుదిరాయి మీ వంటలకు నేను పెద్ద ఫ్యాన్ బాబాయ్ గారు
Nenu anthe babaigari vantakaku chusi nerchukunna.
Love from Bangalore ❤
Thanks for sharing this recipe grandpa garu
సూపర్ సూపర్ దోశె
బలే గా ఉంది సార్
సూపర్ భాభాయ్ గారుచాలా భాగుంది❤🎉❤🎉
దోస సూపర్ బాబాయ్ గారు 🙏🌹🌹
నాకు ఇష్టమైన మసాలదోశ బాబాయ్ గారు 🤤🤤😋 చేసినందుకు ధన్యవదాలు 🙏🙏
Super. Mee vantalu chala bagundi.
చాలా బాగా చేశారు అన్నయ్య గారు మసాలా దోశ నేను చెయ్యాలి అని పీస్తూ వుంది మీరు తింటున్న ప్పుడు నేను చేస్తా ఇప్పుడే పిండి కూడా మసాలా దోశలు చేసి
నోరురిపోతుంది బాబోయ్ యమ్మీ
👌👌babai garu
Me chethilo edho Maya vundhi babai garu...super me vantalu....❤
Pedda nanna chala super ga chesaru😊😊
Super ' O super parthale podum sapidanum pola iruku 😊
మీ ప్రతి వీడియో చూస్తాను. చాలా రోజులుగా తిండి మీద పోయిన ఇంటరెస్టు తిరిగి వచ్చింది. 😊
This is so far the best dosa making ive ever seen .
Chala bagundi babai garu ,,,,,,,super ga chupincharu..... 😋🙏🙏🙏🙏
🥳🥳🥳.
.
Mouth watering recipe babai garu ❤😊
Excellent sir నేను
ఈరోజు ట్రైయ్యి చేశాను చాలా బాగా వచ్చింది.
Wow.....Very Yummy....All time favourite breakfast Dosa....I like any dosa especially Masala Dosa & Butter Dosa.....Thanks
Most welcome 😊
Yummy 😋 babai nenu intlo ilane chestanu ❤
అన్నా...మీరు ఊ....అద్దిరిపోయింది...అన్నప్పుడల్లా....మాకు నోరూరిపోతుంది....
Super babai 🎉🎉🎉🎉🎉
మసాలా.దొష.చాలభాగుంది
Hi babai baagunnara dosa chala baagundi babai thanku
It's really good and what a delicious meal it is
పులిహార దోశ, ఉగ్గాని దోశ ఈ రెండు దోశలు ఒకసారి చేసి చూపియండి బాబాయ్ గారు❤
మసాలా దోశ తయారు చేయడం చాలా బాగా చూపించారు..నేను, మావారు, మా అమ్మయిలు మీకు ఫాన్స్ మీ..మీ వంటలు చాలా చూశాము, చేశాము అండి
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్
👌👍👌
Super sir 😮
Anna mee chuttuvunna nature super and nice.🙏👌👏
Hai babai garu miru chepintle nenu dosha try chesha supper ga vachayi abha abha ba ba supper ,🙏
సూపర్ బాబాయ్
Canada lo untu me vantalu chusi cheskuntunam chala thanks babai❤️😊
Mouth watering babayee nijam ga❤❤