Sapthapadi Songs - Om Jaata Vedasasu - Ramanamurthy,Sabitha, Ravi Kanth - HD

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น • 478

  • @kondalraotipparaju2903
    @kondalraotipparaju2903 ปีที่แล้ว +130

    శ్రీ దుర్గా సూక్తాన్ని ఇంత అందంగా నాట్య రూపంలో మలచడం కళాతపస్వి కి తప్ప మరెవరికీ సాధ్యం కాదు. జయహో విశ్వనాథ్. ❤

    • @hanumantharaoborra3123
      @hanumantharaoborra3123 ปีที่แล้ว +1

      200%correct

    • @padmaturlapati9918
      @padmaturlapati9918 ปีที่แล้ว +7

      ఈ విషయంలో స్వర్గీయ KV మహాదేవన్ని మరచిపోకూడదనుకుంటాను. శ్రీ దుర్గా సూక్తానికి, అయిగిరి నందినికి ఆయన చేసిన స్వరకల్పన నభూతో నభవిష్యతి. ఒప్పుకుంటారనుకుంటాను.

    • @GangababuRayipudi
      @GangababuRayipudi 5 หลายเดือนก่อน +1

      10000%కరెక్ట్

    • @shardav4706
      @shardav4706 2 หลายเดือนก่อน

      Jai Durga maa ki jai jai shree krishna Chandra bhagavan ki jai jai shree radhey radhey radhey radhey radhey radhey radhey Radhey Radhey Radhey Radhey Krishna bhagwan ki jai

  • @jayalakshmivelpula43
    @jayalakshmivelpula43 ปีที่แล้ว +29

    మనిషికి ఇంత అధుభతమైన విజ్ఞానం ఇచ్చిన పరమేశా నీకు శతకోటి వందనాలు నీపాదారవిందములకు నా నమస్కారాలు

  • @kondalraotipparaju2903
    @kondalraotipparaju2903 ปีที่แล้ว +42

    సోమయాజులు, రమణమూర్తి లాంటి నటులతో సమానంగా శ్రీ దుర్గా సూక్తిని పాడిన ఆ చిన్ని విద్యార్థులను చూస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. ఈ సందర్భాన్ని సృష్టించి చిత్రీకరించడం ఆ కళా తపస్వికి మాత్రమే సాధ్యం. గత కొన్ని రోజులుగా ఈ వీడియో చూసిన తర్వాతే పడుకోవడం. మనస్సు ఎంతో హాయిగా ఉంటుందో.❤❤

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 9 หลายเดือนก่อน +16

    ఈ దుర్గా సూక్తాన్ని ఇంత ఇంపుగా స్వరకల్పన చేసిన కే వీ మహదేవన్ గారు చిరస్మరణీయులు!👌👏🙏

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 3 ปีที่แล้ว +53

    ఈ శ్లకమును కు నాకు అర్ధం తెలియదు కాని
    మనస్సుకు ఎంతో హాయిగా ఉంది
    ఎది ఏమైనా మన మన గ్రంధాలు ఉపనిషత్తు లు శ్లోకాలు ఎంతొ గొప్పవి
    జై శ్రమన్నారాయణ

  • @bhaskarkanchibhotla5672
    @bhaskarkanchibhotla5672 2 ปีที่แล้ว +43

    కళ తపస్వి! విశ్వనాథ్ గారి అపూర్వమైన సినిమా! మరువ లేనిది!🙏

  • @suryakumari5658
    @suryakumari5658 ปีที่แล้ว +41

    Goosebumps 🔥🔥🔥పాడినవారికి, అభినయించిన వారికి😍, ఇంత రమణీయంగా❤ చిత్రీకరించిన K. విశ్వనాథ్ గారికి పాదాభివందనం🙏 ,moreover the way the hero admires her art, bonding of pure souls so beautifully portrayed

  • @pravallikasivalanka6680
    @pravallikasivalanka6680 9 หลายเดือนก่อน +42

    Devi Stotram - Durga Suktam in Telugu
    ఓం || జాతవే’దసే సునవామ సోమ’ మరాతీయతో నిద’హాతి వేదః’ |
    స నః’ పర్-షదతి’ దుర్గాణి విశ్వా’ నావేవ సింధుం’ దురితా‌உత్యగ్నిః ||
    తామగ్నివ’ర్ణాం తప’సా జ్వలంతీం వై’రోచనీం క’ర్మఫలేషు జుష్టా”మ్ |
    దుర్గాం దేవీగ్‍మ్ శర’ణమహం ప్రప’ద్యే సుతర’సి తరసే’ నమః’ ||
    అగ్నే త్వం పా’రయా నవ్యో’ అస్మాంథ్-స్వస్తిభిరతి’ దుర్గాణి విశ్వా” |
    పూశ్చ’ పృథ్వీ బ’హులా న’ ఉర్వీ భవా’ తోకాయ తన’యాయ శంయోః ||
    విశ్వా’ని నో దుర్గహా’ జాతవేదః సింధున్న నావా దు’రితా‌உతి’పర్-షి |
    అగ్నే’ అత్రివన్మన’సా గృణానో”‌உస్మాకం’ బోధ్యవితా తనూనా”మ్ ||
    పృతనా జితగ్ం సహ’మానముగ్రమగ్నిగ్‍మ్ హు’వేమ పరమాథ్-సధస్థా”త్ |
    స నః’ పర్-షదతి’ దుర్గాణి విశ్వా క్షామ’ద్దేవో అతి’ దురితా‌உత్యగ్నిః ||
    ప్రత్నోషి’ కమీడ్యో’ అధ్వరేషు’ సనాచ్చ హోతా నవ్య’శ్చ సత్సి’ |
    స్వాంచా”‌உగ్నే తనువం’ పిప్రయ’స్వాస్మభ్యం’ చ సౌభ’గమాయ’జస్వ ||
    గోభిర్జుష్ట’మయుజో నిషి’క్తం తవేం”ద్ర విష్ణోరనుసంచ’రేమ |
    నాక’స్య పృష్ఠమభి సంవసా’నో వైష్ణ’వీం లోక ఇహ మా’దయంతామ్ ||
    ఓం కాత్యాయనాయ’ విద్మహే’ కన్యకుమారి’ ధీమహి | తన్నో’ దుర్గిః ప్రచోదయా”త్ ||
    ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

    • @archanag6724
      @archanag6724 5 หลายเดือนก่อน +4

      ఎప్పటినుంచో ఈ శ్లోకం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ వీడియో ని ప్లే చేస్తూ మధ్యలో ఆపుకుంటూ వ్రాసి మరీ ప్రాక్టీస్ చేశాను. అయినా పర్ఫెక్షన్ లేదు. కానీ, ఇప్పుడు మీరు పెట్టిన ఈ శ్లోకాన్ని రాసుకొని ప్రాక్టీస్ చేస్తే పెర్ఫెక్టుగా నేర్చుకోగలిగాను. ఈ శ్లోకాన్ని రాసి పెట్టినందుకు ధన్యవాదములు. చాలా సంతోషంగా ఉంది.

    • @pravallikasivalanka6680
      @pravallikasivalanka6680 5 หลายเดือนก่อน +3

      @@archanag6724 adi amma anugraham andi
      Meku inka ekuva sanathana dharmam gurinchi telusukovali ani vunte Srinivasa Hridayam channel ki velli thelusukondi vallu new ga petina channel 65 subscribers vunnaru andhulo slokaalu avi kuda pedatham ani same name tho vuna peta channel lo chepparu so ah channel ki veli chudandi inka ekuva sanathana dharmam gurinchi teluskuvalani asisthu
      Sri matre namah

    • @rajininerella5574
      @rajininerella5574 หลายเดือนก่อน

      Thank u sir dheenni chusthu nerchukuntunna

  • @ournationcomesfirst
    @ournationcomesfirst ปีที่แล้ว +17

    SPB and S Janaki Amma, the true Legends chanting Durga Suktam and other divine scriptures with so much devotion, to music composed by the inimitable KV Mahadevan. Director K Vishwanath directs the movie! Such were those golden days!

  • @msubramaniam8
    @msubramaniam8 6 ปีที่แล้ว +116

    THIS MOVIE NEVER BORES ME EVEN I HAVE SEEN IT MORE THAN 50 TIMES I GUESS. THE MUSIC, THE DANCE AND SONGS ARE DIVINE. THIS ACTRESS IS AN EXCELLENT KUCHIPUDI DANCER. I HAVE GOOSEBUMPS AND TEARS WELL IN MY EYES EACH TIME I SEE HER DANCING, ESPECIALLY FOR THE SONG AKHILANDESHWARI CHAMUNDESHWARI PAALAYAMAAM GAURI....HER POTRAYAL OF THE FEROCIOS AND MAJESTIC DURGA SEEMS LIKE SHE IS IN A TRANCE.TOO STRONG A VIBRATION. VISWANATH GAARU...MY PRANAAMS TO YOU FOR GIVING US GEM OF MOVIES BASED ON OUR TRADITION AND CULTURE....

    • @ramyayadav2612
      @ramyayadav2612 3 ปีที่แล้ว

      ,p,

    • @ramyayadav2612
      @ramyayadav2612 3 ปีที่แล้ว

      Se

    • @Suritdsuri
      @Suritdsuri ปีที่แล้ว

      Besides the above songs her performance in *BhamanE satya bhamanE* par excels any dancer. Kudos to Kala Tapaswi Sri Viswanath garu for introducing a great dancer to us.
      Regards

    • @janardhan270
      @janardhan270 8 หลายเดือนก่อน

      I am also

    • @sujathakadiri7930
      @sujathakadiri7930 หลายเดือนก่อน

      No words to describe her dance to the powerful ashtakam.

  • @TekkieSuresh
    @TekkieSuresh 2 ปีที่แล้ว +70

    Durga suktam brought alive through naatiyam! Magnificence personified! Truly there were giants walking on Earth, then 🙏🙏🙏

  • @nagalingappaholeyannavar2458
    @nagalingappaholeyannavar2458 4 ปีที่แล้ว +132

    Vedas upanishads combination of film is most magnificent ever made

    • @agnimitra501
      @agnimitra501 4 ปีที่แล้ว +1

      The Goddess Durga whom they are worshipping is not mention in the Vedas neither in upnishad.
      Durga is a later goddess adopted from Inana a Sumerian lion riding warrior Goddess and ancient than Durga.
      Vedic or even the people at the time of Buddha may never heard of her.

    • @nishugowda6172
      @nishugowda6172 4 ปีที่แล้ว +3

      @@agnimitra501 whats the proof??

    • @agnimitra501
      @agnimitra501 4 ปีที่แล้ว +4

      @@nishugowda6172 well u can read both upnishad and Vedas Durga is not mention anywhere.
      The prominent vedic goddess is USHA and then there is mention of Aditi in later additions Shri is also added.
      Sarswati in Vedas mainly represent a river .
      Vedic people are not idol worshippers and they doesn't have a goddess of war .
      Inana or Astarte was a warrior Goddess and a who rides a lion and we do knew there is a cultural transfer between India a middle East .
      inana is a much more ancient goddess than Durga as u find her mentioned in epic of Gilgamesh and Greeks also adopt her in their pantheon as goddess.

    • @VijayKumar-yg6gg
      @VijayKumar-yg6gg 4 ปีที่แล้ว +1

      @@agnimitra501 Interesting to know these facts. Can you suggest me a book or documentary to understand Vedas , Upanishads.... written in a simple manner

    • @TheCandoitbetter
      @TheCandoitbetter 4 ปีที่แล้ว +6

      In Mahabharata 5k thousand years back Idol worship confirms that Idol worship is very much there. There is no time you can say vedic period. All Yugas had vedas established in gurukulas and is all vedic period is infinite

  • @kondamudirajagopal5135
    @kondamudirajagopal5135 ปีที่แล้ว +4

    ఎంత మధురంగా చిత్రీకరించారో, మహదేవన్ గారి పాత్ర కూడా అభినందనీయం.అందరికీ నమః సుమాంజలులు.

  • @rekhak6215
    @rekhak6215 2 ปีที่แล้ว +21

    Hats off to director k vishwanath he has highlighted Indian dance bharatanatyam and explained how we should learn to see veda

  • @paranthamans2682
    @paranthamans2682 3 ปีที่แล้ว +63

    According to traditional interpretations, the Markandeya Purana (400-500 AD), written by Markandeya Rushi, consists of thirteen chapters of seven hundred verses called Devi Mahatmyam or Durga Saptashati. Chandiyagam is a yagya performed by reciting the Durga Saptashati. If read once, it is called Chandi Yagam, if read ten times, it is called Dasha Chandi Yagam, if read a hundred times, it is called Shatachandi Yagam, and if read a thousand times, it is called Sahasra Chandiyagam .
    This Durgasukta can usually be portrayed as a source, but in the movie 'Saptapadi', Vishwanath is seen dancing with the dancer in the incarnation of Balatripurasundari Devi.

    • @nivarnov2668
      @nivarnov2668 3 ปีที่แล้ว +8

      Great info. I have noted in my book. Chaala Thanks Sir. From Andhra pradesh....

    • @vasanthapatibanda1367
      @vasanthapatibanda1367 3 ปีที่แล้ว +2

      👃👃👃

    • @rkhosla9982
      @rkhosla9982 3 ปีที่แล้ว +14

      This is Durga Suktam.. it is from Vedas. Sapthshati is from Puranas. Durga Suktam is not from Saptshati. I know both.

    • @nandagudihal7187
      @nandagudihal7187 2 ปีที่แล้ว

    • @aparnaharidas9295
      @aparnaharidas9295 ปีที่แล้ว +5

      The period of 400-500AD for Markandeya Puran is without any basis. This period has been arbitrarily fixed by professors in US Universities to show that Sanatan Hindu scriptures are not from antiquity but were written in the 'christian' era and sadly English educated Indians blindly follow without independent research of their own. As per our tradition Markandeya Rishi is from Dwapara Yuga 5000 years ago. Our historical periods fixed by American University professors have to be rejected.

  • @gnaneswaritj328
    @gnaneswaritj328 3 ปีที่แล้ว +25

    இனிமையான குரலில் அழகு குரலில் மிக அழகான நாட்டியம்🙏

  • @vijayalakshmiganesh3462
    @vijayalakshmiganesh3462 4 ปีที่แล้ว +60

    What a beautiful rendition of Durga Sukhtam

  • @saivineethinaganti9936
    @saivineethinaganti9936 3 ปีที่แล้ว +15

    ఓం ‖ జాతవే'దసే సునవామ సోమ' మరాతీయతో నిద'హాతి వేదః' |
    స నః' పర్-షదతి' దుర్గాణి విశ్వా' నావేవ సింధుం' దురితాఽత్యగ్నిః ‖
    తామగ్నివ'ర్ణాం తప'సా జ్వలంతీం వై'రోచనీం క'ర్మఫలేషు జుష్టాం'' |
    దుర్గాం దేవీగ్^ం శర'ణమహం ప్రప'ద్యే సుతర'సి తరసే' నమః' ‖
    అగ్నే త్వం పా'రయా నవ్యో' అస్మాంథ్-స్వస్తిభిరతి' దుర్గాణి విశ్వా'' |
    పూశ్చ' పృథ్వీ బ'హులా న' ఉర్వీ భవా' తోకాయ తన'యాయ శంయోః ‖
    విశ్వా'ని నో దుర్గహా' జాతవేదః సింధున్న నావా దు'రితాఽతి'పర్-షి |
    అగ్నే' అత్రివన్మన'సా గృణానో''ఽస్మాకం' బోధ్యవితా తనూనాం'' ‖
    పృతనా జితగం సహ'మానముగ్రమగ్నిగ్^ం హు'వేమ పరమాథ్-సధస్థా''త్ |
    స నః' పర్-షదతి' దుర్గాణి విశ్వా క్షామ'ద్దేవో అతి' దురితాఽత్యగ్నిః ‖
    ప్రత్నోషి' కమీడ్యో' అధ్వరేషు' సనాచ్చ హోతా నవ్య'శ్చ సత్సి' |
    స్వాంచా''ఽగ్నే తనువం' పిప్రయ'స్వాస్మభ్యం' చ సౌభ'గమాయ'జస్వ ‖
    గోభిర్జుష్ట'మయుజో నిషి'క్తం తవేం''ద్ర విష్ణోరనుసంచ'రేమ |
    నాక'స్య పృష్ఠమభి సంవసా'నో వైష్ణ'వీం లోక ఇహ మా'దయంతాం ‖
    ఓం కాత్యాయనాయ' విద్మహే' కన్యకుమారి' ధీమహి | తన్నో' దుర్గిః ప్రచోదయా''త్ ‖
    ఓం శాంతిః శాంతిః శాంతిః' ‖

  • @sivalingam7280
    @sivalingam7280 2 ปีที่แล้ว +25

    What a wonderful cultural heritage of Bharat. It's really mesmerizing.

  • @ramananaik8406
    @ramananaik8406 4 ปีที่แล้ว +55

    ఒళ్ళు పులకరించటం అంటే, ఈ పాటను చూస్తున్నప్పుడు కలిగిన స్పందన ఏమో

    • @suryakumari5658
      @suryakumari5658 ปีที่แล้ว

      👌

    • @gottipatibhargavi9852
      @gottipatibhargavi9852 2 หลายเดือนก่อน

      అవునండి ఎన్ని సార్లు విన్నా చూసిన మనసు మయూరమే అవుతుంది 🙏

    • @KeyThinks
      @KeyThinks 9 วันที่ผ่านมา

      చేతులు వణికాయి కూడా...ఈ కామెంట్ పెడుతుంటే...శ్రీ మాత్రే నమః

  • @paranthamans2682
    @paranthamans2682 3 ปีที่แล้ว +27

    SPB, Janaki, actors.... perfect and superb!!!

  • @venkatramanvaidyanathan8404
    @venkatramanvaidyanathan8404 3 หลายเดือนก่อน +2

    I do not know ... How many times I would have heard this ... Sloka ? ... With this classical dance..
    It pushes me again and again to see this classical dance with sloka....

  • @prasadprabhakar1132
    @prasadprabhakar1132 5 ปีที่แล้ว +28

    Movies of K.Vishwanath were excellent. Based on lndian classical dance.

    • @bhavanithillai
      @bhavanithillai 3 ปีที่แล้ว +1

      But hated the ending
      Marriage is sacred
      Please watch Andha 7 Natkal then you understand the meaning of the sacred marriage

  • @సందీప్కుమార్
    @సందీప్కుమార్ 5 ปีที่แล้ว +52

    జాతవేది అంటే పుట్టుకతోనే అన్నీ తెలిసిన వాడని అర్ధం !

    • @vaishnavidasika5866
      @vaishnavidasika5866 4 ปีที่แล้ว +5

      jathaveda anta vedalanu puttinchinadi ani ardham. Samasa gnyanam vaadandi maastaru.

    • @సందీప్కుమార్
      @సందీప్కుమార్ 4 ปีที่แล้ว +11

      @@vaishnavidasika5866 నేను చెప్పింది జాతవేది అనే పదానికి అర్ధం మీరు చెబుతుంది జాతవేద అనే పదానికి అర్ధం సంస్కృతంలో అతి చిన్న మార్పుతో అర్దాలే మారిపోతాయి

    • @gujaratirajeshpandya6143
      @gujaratirajeshpandya6143 4 ปีที่แล้ว +3

      Repils

    • @gujaratirajeshpandya6143
      @gujaratirajeshpandya6143 4 ปีที่แล้ว +1

      Excellent

  • @sandhyashastry2741
    @sandhyashastry2741 ปีที่แล้ว +12

    ಓಮ್ ॥ ಜಾ॒ತವೇ॑ದಸೇ ಸುನವಾಮ॒ ಸೋಮ॑ ಮರಾತೀಯ॒ತೋ ನಿದ॑ಹಾತಿ॒ ವೇದಃ॑ ।
    ಸ ನಃ॑ ಪರ್-ಷ॒ದತಿ॑ ದು॒ರ್ಗಾಣಿ॒ ವಿಶ್ವಾ॑ ನಾ॒ವೇವ॒ ಸಿಂಧುಂ॑ ದುರಿ॒ತಾಽತ್ಯ॒ಗ್ನಿಃ ॥
    ತಾಮ॒ಗ್ನಿವ॑ರ್ಣಾಂ॒ ತಪ॑ಸಾ ಜ್ವಲಂ॒ತೀಂ-ವೈಁ॑ರೋಚ॒ನೀಂ ಕ॑ರ್ಮಫ॒ಲೇಷು॒ ಜುಷ್ಟಾ᳚ಮ್ ।
    ದು॒ರ್ಗಾಂ ದೇ॒ವೀಗ್ಂ ಶರ॑ಣಮ॒ಹಂ ಪ್ರಪ॑ದ್ಯೇ ಸು॒ತರ॑ಸಿ ತರಸೇ॒ ನಮಃ॑ ॥
    ಅಗ್ನೇ॒ ತ್ವಂ ಪಾ॑ರಯಾ॒ ನವ್ಯೋ॑ ಅ॒ಸ್ಮಾಂಥ್ಸ್ವ॒ಸ್ತಿಭಿ॒ರತಿ॑ ದು॒ರ್ಗಾಣಿ॒ ವಿಶ್ವಾ᳚ ।
    ಪೂಶ್ಚ॑ ಪೃ॒ಥ್ವೀ ಬ॑ಹು॒ಲಾ ನ॑ ಉ॒ರ್ವೀ ಭವಾ॑ ತೋ॒ಕಾಯ॒ ತನ॑ಯಾಯ॒ ಶಂಯೋಁಃ ॥
    ವಿಶ್ವಾ॑ನಿ ನೋ ದು॒ರ್ಗಹಾ॑ ಜಾತವೇದಃ॒ ಸಿಂಧು॒ನ್ನ ನಾ॒ವಾ ದು॑ರಿ॒ತಾಽತಿ॑ಪರ್-ಷಿ ।
    ಅಗ್ನೇ॑ ಅತ್ರಿ॒ವನ್ಮನ॑ಸಾ ಗೃಣಾ॒ನೋ᳚ಽಸ್ಮಾಕಂ॑ ಬೋಧ್ಯವಿ॒ತಾ ತ॒ನೂನಾ᳚ಮ್ ॥
    ಪೃ॒ತ॒ನಾ॒ ಜಿತ॒ಗ್ಂ॒ ಸಹ॑ಮಾನಮು॒ಗ್ರಮ॒ಗ್ನಿಗ್ಂ ಹು॑ವೇಮ ಪರ॒ಮಾಥ್ಸ॒ಧಸ್ಥಾ᳚ತ್ ।
    ಸ ನಃ॑ ಪರ್-ಷ॒ದತಿ॑ ದು॒ರ್ಗಾಣಿ॒ ವಿಶ್ವಾ॒ ಕ್ಷಾಮ॑ದ್ದೇ॒ವೋ ಅತಿ॑ ದುರಿ॒ತಾಽತ್ಯ॒ಗ್ನಿಃ ॥
    ಪ್ರ॒ತ್ನೋಷಿ॑ ಕ॒ಮೀಡ್ಯೋ॑ ಅಧ್ವ॒ರೇಷು॑ ಸ॒ನಾಚ್ಚ॒ ಹೋತಾ॒ ನವ್ಯ॑ಶ್ಚ॒ ಸತ್ಸಿ॑ ।
    ಸ್ವಾಂಚಾ᳚ಽಗ್ನೇ ತ॒ನುವಂ॑ ಪಿ॒ಪ್ರಯ॑ಸ್ವಾ॒ಸ್ಮಭ್ಯಂ॑ ಚ॒ ಸೌಭ॑ಗ॒ಮಾಯ॑ಜಸ್ವ ॥
    ಗೋಭಿ॒ರ್ಜುಷ್ಟ॑ಮಯುಜೋ॒ ನಿಷಿ॑ಕ್ತಂ॒ ತವೇಂ᳚ದ್ರ ವಿಷ್ಣೋ॒ರನು॒ಸಂಚ॑ರೇಮ ।
    ನಾಕ॑ಸ್ಯ ಪೃ॒ಷ್ಠಮ॒ಭಿ ಸಂ॒ವಁಸಾ॑ನೋ॒ ವೈಷ್ಣ॑ವೀಂ-ಲೋಁ॒ಕ ಇ॒ಹ ಮಾ॑ದಯಂತಾಮ್ ॥
    ಓಂ ಕಾ॒ತ್ಯಾ॒ಯ॒ನಾಯ॑ ವಿ॒ದ್ಮಹೇ॑ ಕನ್ಯಕು॒ಮಾರಿ॑ ಧೀಮಹಿ । ತನ್ನೋ॑ ದುರ್ಗಿಃ ಪ್ರಚೋ॒ದಯಾ᳚ತ್ ॥
    ಓಂ ಶಾಂತಿಃ॒ ಶಾಂತಿಃ॒ ಶಾಂತಿಃ॑ ॥

  • @SKJagan-dh2ft
    @SKJagan-dh2ft 11 หลายเดือนก่อน +4

    Goosebumps watching this video. Old is gold

  • @randomvideos2919
    @randomvideos2919 2 ปีที่แล้ว +16

    Huge respect to the director , actors and singers🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DimpleGirl9
    @DimpleGirl9 4 ปีที่แล้ว +15

    Underrated actress. Sabita you did a wonderful job of pulling off this dance ❤️❤️

  • @rhnij146
    @rhnij146 ปีที่แล้ว +2

    This sukta is very great and powerful. Within one week of chanting it, I attained blessings of my kuladevi.
    Receive your blessings in Tamil too:
    ஜாதவேதஸே ஸுநவாம ஸோம மரதீயதோ நிதஹாதி வேத:
    ஸ ந: பர்ஷததி துர்காணி விஶ்வா நாவேவ ஸ்ந்தும் துரிதாத்யக்நி: [1]
    தாமக்நிவர்ணாம் தபஸா ஜ்வலந்தீம் வைரோசநீம் கர்மபலேஷு ஜுஷ்டாம்
    துர்காம் தேவி ஶரணமஹம் ப்ரபத்யே ஸுதரஸி தரஸே நம: [2]
    அக்நே த்வம் பாரயா நவ்யோ அஸ்மாந்த்ஸ்வஸ்திபிரதி தர்காணி விஶ்வா
    பூஶ்ச ப்ருத்வீ பஹுலா ந உர்வீ பவா தோகாய தநயாய ஶம்யோ: [3]
    விஶ்வாநி நோ துர்கஹா ஜாதவேத: ஸிந்துந்ந நாவா துரிதாதிபர்ஷி
    அக்நே அத்ரிவந்மநஸா க்ருணாநோஸ்மாகம் போத்யவிதா தநூநாம் [4]
    ப்ருதநா ஜித ஸஹமாநமுக்ரமக்நி ஹுவேம பரமாத்ஸதஸ்தாத்
    ஸ ந: பர்ஷததி துர்காணி விஶ்வா க்ஷாமத்தேவோ அதி துரிதாத்யக்நி: [5]
    ப்ரத்நோஷி கமீட்யோ அத்வரேஷு ஸநாச்ச ஹோதா நவ்யஶ்ச ஸத்ஸி
    ஸ்வாஞ்சாக்நே தநுவம் பிப்ரயஸ்வாஸ்மப்யம் ச ஸௌபகமாயஜஸ்வ [6]
    கோபர்ஜுஷ்டமயுஜோ நிஷிக்தந்தவேந்த்ர விஷ்ணோரநுஸஞ்சரேம
    நாகஸ்ய ப்ருஷ்டமபி ஸம்வஸாநோ வைஷ்ணவீம் லோக இஹ மாதயந்தாம் [7]
    காத்யயனாய வித்மஹே, கண்யகுமாரி தீமஹி, தன்னோ துர்கி ப்ரசோதயாத்

  • @mohancv
    @mohancv 17 วันที่ผ่านมา

    సరస్వతిదేవి కృపా కటాక్షం అనంతమ్ గా పరిపూర్ణం గా ఉన్న ఒక దేవత స్వరూపిణి శ్రీ మతి వాణి జయరాం గారు 🙏

  • @chunduruvisalirao2932
    @chunduruvisalirao2932 5 ปีที่แล้ว +16

    The legendry director viswanath garu we r missing u r movies sir. Pls do movies for us sir. SABITA u r a great dancer

  • @shantalashantala859
    @shantalashantala859 4 ปีที่แล้ว +9

    Beautiful in the saree...while singing Surya chariot racing...her hand movements are awesome...so lovely

  • @SarveyKumar
    @SarveyKumar 11 หลายเดือนก่อน +1

    We are very fortunate to Have Seen this Movie. Hats off to Vishwanath Sir, May ur Soul rest in peace. ❤❤

  • @KommojuEswari-tp8zj
    @KommojuEswari-tp8zj 4 หลายเดือนก่อน +2

    E pata vunte na manasu prashanthanga vuntundhi. Amma 🙏 Durga devi 🙏

  • @deepthieresh2807
    @deepthieresh2807 4 ปีที่แล้ว +9

    EXCELLENT dance by sabitha expressions are awesome for that dance

  • @prabagarann8647
    @prabagarann8647 2 ปีที่แล้ว +5

    கலைகளும், தெய்வ பக்தியும் மனதை தூய்மைபடுத்தும்.

    • @radhasundaresan8473
      @radhasundaresan8473 2 ปีที่แล้ว

      இந்த ஶ்ரீதுர்கா சூக்தம் தமிழில் பாடலாக..மொழி பெயர்த்துள்ளேன்..(நாம் கேட்க வேண்டிய வரங்களுடன்) in my
      SHRI PANJAMI DEVI ARUL
      U tube channel... Name Nalam tharum Navarathri

  • @krishnadiwanji6527
    @krishnadiwanji6527 3 ปีที่แล้ว +7

    Just perfect pronunciation with right swaras.

  • @ramaraksha01
    @ramaraksha01 9 ปีที่แล้ว +70

    Beautiful language - there is a real power in this language. The Brahmins made a huge mistake by not teaching this language to everyone & now in the present day it is almost dead - no one speaks it. But i hope that we change the situation - teach it wherever we can - if you have the time please learn it - on youtube you can find lessons in Sanskrit

    • @shivakrishnasharma2989
      @shivakrishnasharma2989 7 ปีที่แล้ว +23

      ramaraksha01 bro every body use to speak in Sanskrit only but others left by taking other alternatives but brhamins preserved it .if u have any doubt there is village in karnataka were every on speak Sanskrit not only brhamins

    • @soulful2268
      @soulful2268 7 ปีที่แล้ว +9

      ramaraksha01
      The person who recites vedam is a bramhin...not that only bramin must recite .
      Regarding the rules which are to be followed , all are not elgible for it.

    • @sreelathamiriyala5465
      @sreelathamiriyala5465 7 ปีที่แล้ว +2

      Ya, they didn't think bhramans will move out of their own profession

    • @ramaraksha01
      @ramaraksha01 7 ปีที่แล้ว +6

      It's just a language - your view is why it is not widely used today and some day might die out. Please don't be so short-sighted. If there is something good that you have, share it with others - this is a beautiful language - let us all enjoy it
      Brahmin is a caste - we keep dividing ourselves and let others abuse our faith because we are not united

    • @petavenkat3478
      @petavenkat3478 6 ปีที่แล้ว +1

      how

  • @newsworld4735
    @newsworld4735 3 ปีที่แล้ว +2

    Now a days such movies or songs would be tagged as hindutuva . We need such movies , songs , bharatanatiyam, carnatic music

  • @Prasantireddy
    @Prasantireddy 6 ปีที่แล้ว +19

    Sanskrit is not just a language to communicate ,,it is derived from the sounds and it is devine and some sacred things are better to kept it that way...better than learning wrong and spoiling the sacred things

    • @chandrasekharank7923
      @chandrasekharank7923 4 ปีที่แล้ว +2

      In this audio of Durga Suktam (not song) the danseuse dances. Is there any defect in alphabets, words, pronunciation or inflections (swara) in vedic accents? Not only Sanskrit but every language is derived from sounds. Investment of divinity is a state of mind, of adherents, but can not be for a language as a whole, but only to some scriptural texts. That way every language has got holy texts.

    • @syedanverr7046
      @syedanverr7046 3 ปีที่แล้ว

      The Da sanskrit is living by government funds

  • @satyaveni9925
    @satyaveni9925 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏 మళ్ళీ ఇలాంటి సినిమాలను చూడగలమా???!!!!
    తెలుగు తెర తరించింది 🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmi916
    @vijayalakshmi916 6 ปีที่แล้ว +20

    great my childhood movie and 1st. I had ever seen such a performance excellent

  • @hemanth7119
    @hemanth7119 4 ปีที่แล้ว +3

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.

  • @DrPurvajasNatyaMandira
    @DrPurvajasNatyaMandira 5 ปีที่แล้ว +10

    The Dance is very graceful. I do not know this actress. However, she must be a trained dancer. Can make that out clearly from the way she stands and moves.

    • @anuradhaummaneni4083
      @anuradhaummaneni4083 5 ปีที่แล้ว +3

      She is sabitha, and she is real classical dancer

    • @chandrasekhar-B
      @chandrasekhar-B 4 ปีที่แล้ว +5

      This is her one and only movie. As told by her in one of the interviews that her parents advised her not to act in any movies after such an illustrious role in a movie like Saptapadhi.

  • @NagaLakshmi-dr7xg
    @NagaLakshmi-dr7xg 9 หลายเดือนก่อน +2

    Like heart touching

  • @jaisurya5627
    @jaisurya5627 3 ปีที่แล้ว +5

    Very peaceful pls prayer for the kids those who don't have parents they are the real legends 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veeraprathap8203
    @veeraprathap8203 9 ปีที่แล้ว +24

    it should be for ever grate culture that dedicated ,involving,will be seen in india only

  • @Hima_6666
    @Hima_6666 3 ปีที่แล้ว +4

    SP sir n Janaki amma voice is as good as any Brahmins chantting slokaas 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @advaitham3296
      @advaitham3296 3 ปีที่แล้ว +4

      They both are bramhins

  • @kalpanashiva6276
    @kalpanashiva6276 6 วันที่ผ่านมา

    k.vishwanath garulaku koti koti koti vandaalu

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 2 หลายเดือนก่อน

    ఈ మూవీ లో హీరోయిన్ తండ్రిగా నటించిన వారు, విశ్వనాథ్ గారి సినిమాలకు+ ఈ మూవీ కి నృత్య దర్శకులు శ్రీ శేషు గారికి 🙏🙏🙏🙏‌

  • @karunasharma2152
    @karunasharma2152 ปีที่แล้ว +1

    man aankho or dil dimag ko badi sukoon mahsoos hua dekh kar amrit varsha se shabdno ko sunkar

  • @anuradhaseethamraju4529
    @anuradhaseethamraju4529 3 ปีที่แล้ว +9

    The film itself is a miracle.🙏🌹🌹👍

  • @sailajaanandam
    @sailajaanandam 3 ปีที่แล้ว +8

    ఓం ॥ జా॒తవే॑దసే సునవామ॒ సోమ॑ మరాతీయ॒తో నిద॑హాతి॒ వేదః॑ ।
    స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॑ నా॒వేవ॒ సింధుం॑ దురి॒తాఽత్య॒గ్నిః ॥
    తామ॒గ్నివ॑ర్ణాం తప॑సా జ్వలం॒తీం వై॑రోచ॒నీం క॑ర్మఫ॒లేషు॒ జుష్టాం᳚ ।
    దు॒ర్గాం దే॒వీగ్ం శర॑ణమ॒హం ప్రప॑ద్యే సు॒తర॑సి తరసే॑ నమః॑ ॥
    అగ్నే॒ త్వం పా॑రయా॒ నవ్యో॑ అ॒స్మాంథ్-స్వ॒స్తిభి॒రతి॑ దు॒ర్గాణి॒ విశ్వా᳚ ।
    పూశ్చ॑ పృ॒థ్వీ బ॑హు॒లా న॑ ఉ॒ర్వీ భవా॑ తో॒కాయ॒ తన॑యాయ॒ శంయోః ॥
    విశ్వా॑ని నో దు॒ర్గహా॑ జాతవేదః॒ సింధు॒న్న నా॒వా దు॑రి॒తాఽతి॑పర్-షి ।
    అగ్నే॑ అత్రి॒వన్మన॑సా గృణా॒నో᳚ఽస్మాకం॑ బోధ్యవి॒తా త॒నూనాం᳚ ॥
    పృ॒త॒నా॒ జిత॒గ్ం॒ సహ॑మానము॒గ్రమ॒గ్నిగ్ం హు॑వేమ పర॒మాథ్-స॒ధస్థా᳚త్ ।
    స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॒ క్షామ॑ద్దే॒వో అతి॑ దురి॒తాఽత్య॒గ్నిః ॥
    ప్ర॒త్నోషి॑ క॒మీడ్యో॑ అధ్వ॒రేషు॑ స॒నాచ్చ॒ హోతా॒ నవ్య॑శ్చ సత్సి॑ ।
    స్వాంచా᳚ఽగ్నే త॒నువం॑ పి॒ప్రయ॑స్వా॒స్మభ్యం॑ చ॒ సౌభ॑గ॒మాయ॑జస్వ ॥
    గోభి॒ర్జుష్ట॑మయుజో॒ నిషి॑క్తం॒ తవేం᳚ద్ర విష్ణో॒రను॒సంచ॑రేమ ।
    నాక॑స్య పృ॒ష్ఠమ॒భి సం॒వసా॑నో॒ వైష్ణ॑వీం లో॒క ఇ॒హ మా॑దయంతాం ॥
    ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి । తన్నో॑ దుర్గిః ప్రచో॒దయా᳚త్ ॥

    • @NatureTPT68
      @NatureTPT68 3 ปีที่แล้ว +1

      Thnkq meaning kuda cheppagala..

  • @neelimabb
    @neelimabb 7 ปีที่แล้ว +62

    The ads in the end messed it up for me.. This is one of the best movies ever and this dance is simply superb!!

    • @najat5779
      @najat5779 6 ปีที่แล้ว +3

      Could not agree more. This is beautifully done and those ads are disrespectful from both an artistic and cultural POV. Shame!

    • @VijayKumar-el9sd
      @VijayKumar-el9sd 5 ปีที่แล้ว +1

      @neelima kapuganti
      Pls tell me the type of saree the dancer wore this video

    • @suhasinipriya7507
      @suhasinipriya7507 4 ปีที่แล้ว

      You missed the other dance video in this movie you can't sit in chair by hearing and seeing just watch it and tell

    • @maithrihm5553
      @maithrihm5553 4 ปีที่แล้ว

      Yeah same with me advt problem

    • @neelimabb
      @neelimabb 4 ปีที่แล้ว

      @@VijayKumar-el9sd no idea sorry... i am really bad with stuff like that :-)

  • @manukiran4757
    @manukiran4757 4 ปีที่แล้ว +4

    K viswanath movies has to be shown to children to say about culture human values music dance etc

  • @santoshpraneethakarra5496
    @santoshpraneethakarra5496 2 ปีที่แล้ว +2

    My all time favourite song. Durga Sukhtam blows my mind each time. What I wonder is if this dance is Bharatanatyam or Kuchipudi?

  • @ashokyaragallu6449
    @ashokyaragallu6449 6 ปีที่แล้ว +8

    Viswanadh gaaru meeru ilanti cinemalu inka teeyali sir

  • @nagendrap6315
    @nagendrap6315 3 ปีที่แล้ว +3

    Dance awesome. Words to construc to express excellent of dance.

  • @kalyanasundaramkrishnamoor1575
    @kalyanasundaramkrishnamoor1575 4 หลายเดือนก่อน +2

    Revolutionary Movie

  • @sukankshinivarakuru2065
    @sukankshinivarakuru2065 7 หลายเดือนก่อน +2

    Sankalpam tho rakthashuddhi jaruguemoo? Edaina antahh vishwanathambruthamee🙏🙏🙏♻️ 3:00

  • @singarajukavya3162
    @singarajukavya3162 4 ปีที่แล้ว +2

    Thanks to k .viswanth garu.... The great director

  • @anuradhakarthikeyan7716
    @anuradhakarthikeyan7716 ปีที่แล้ว +1

    My all-time favorite when I was young❤❤❤❤❤❤

  • @aksarsekhanisekhani7893
    @aksarsekhanisekhani7893 3 ปีที่แล้ว +5

    ఇస్ ఏ లెజండరీ సాంగ్ పాదాభి వందనం

    • @nagasridharkruttiventi3861
      @nagasridharkruttiventi3861 10 หลายเดือนก่อน

      ఇది పాట కాదు పవిత్రమైన దుర్గా సూక్తము 🙏🏻

  • @srinivasarao9769
    @srinivasarao9769 6 ปีที่แล้ว +6

    This song was great and my favorite song, sapthapadi movie telugu jathiki one of the moonstone

  • @devihs701
    @devihs701 3 ปีที่แล้ว +5

    Lovely song and Peacefull

  • @ramadevig8485
    @ramadevig8485 8 หลายเดือนก่อน +1

    Jaya ho Durga Devi talli❤😊

  • @nirmalkumarmorampudi5273
    @nirmalkumarmorampudi5273 4 ปีที่แล้ว +5

    ఈ పాట ఒక అద్భుతం..

  • @Vla13479
    @Vla13479 4 ปีที่แล้ว +4

    Great Director viswanath Garu♥️

  • @shravanikrishna5072
    @shravanikrishna5072 2 ปีที่แล้ว +2

    This is lovely!!❤️

  • @sivakrishna7783
    @sivakrishna7783 7 หลายเดือนก่อน +1

    Goosebumps song....❤

  • @bulusuramanayya1639
    @bulusuramanayya1639 2 ปีที่แล้ว +1

    What a beautiful picture!

  • @rajich8022
    @rajich8022 8 หลายเดือนก่อน +1

    Goosebumps ❤

  • @Samaneethi-m4m
    @Samaneethi-m4m 2 ปีที่แล้ว +2

    Congratulations excellent performance

  • @rakeshduttsharma3568
    @rakeshduttsharma3568 3 ปีที่แล้ว +3

    Outstanding performance 👏.

  • @kannajayaraju4224
    @kannajayaraju4224 ปีที่แล้ว +1

    Nava nadulu nava randralu apadamadtakam karmaname vachanam Drustyanam ekakale ekikrutam cheyagala best video song

  • @bsubashini3389
    @bsubashini3389 2 ปีที่แล้ว +2

    Excellent performance god bless her

  • @sureshkumardevulapally
    @sureshkumardevulapally 3 ปีที่แล้ว +2

    No replacement for this great movie one of the master piece of telugu cinema

  • @venkatesanpillai5432
    @venkatesanpillai5432 ปีที่แล้ว +2

    traditional dance....music ....are our assets

  • @neelstravelvlogs
    @neelstravelvlogs 25 วันที่ผ่านมา

    Much ahead of it's times ❤❤

  • @ramakrishnag7373
    @ramakrishnag7373 ปีที่แล้ว +1

    దుర్గా సూక్తం...

  • @simahaterumani8096
    @simahaterumani8096 3 ปีที่แล้ว +4

    ఓ౦ నమెనారాయణి👏👏👏

  • @simhachalamgoli3560
    @simhachalamgoli3560 3 ปีที่แล้ว +1

    Kaligenide Naku.....🙏 Gurudevulaku padabhivandanam🙏

  • @pandiank14
    @pandiank14 ปีที่แล้ว +1

    Super Super congratulations 👏

  • @RoyalKing-t8z
    @RoyalKing-t8z 3 ปีที่แล้ว +2

    Good Bharatanatyam dance performance super songs super 👍👍👍👍👍

  • @reganjoans
    @reganjoans 2 ปีที่แล้ว +2

    Devathasi dance that pappans trained pappathees to intrude into fertile land and later become advisor to kings and converted all palace to temples further enjoying a easy life.
    In Tamil this was proudly called as "Thevadiyal Katcheri" this term was normal and widely used in early day Tamil movies.

    • @Shrivara132
      @Shrivara132 2 ปีที่แล้ว +1

      Ricebag trying to act " More Tamil than thou" by calli g the indigenous Hindus names . With someone like Franco Mulakkal being a well supported priest in your community , you should be the last man to point fingers at others .

    • @reganjoans
      @reganjoans 2 ปีที่แล้ว

      @@Shrivara132 Yes I am a ricebag and still a billion cowhead struggling in cow belt without a bag of rice bag. There is a difference pappans names and Tamil Nadu. I am more Tamil than than you pinhead. Are you the member of thevadiya katcheri!!

    • @wrathofhade
      @wrathofhade 2 ปีที่แล้ว +2

      Lookin to the history of Christianity like inquisition, witch hunting, pedophile priests etc, before giving your unwelcome comments on other religions

    • @reganjoans
      @reganjoans 2 ปีที่แล้ว

      @@wrathofhade and why using a christian missionary language, write it in chancescript so no one can understand!! By the way can you write chancescript

    • @wrathofhade
      @wrathofhade 2 ปีที่แล้ว +1

      @@reganjoans And you are using the language of a Troll, perchance you are a Troll??

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 2 ปีที่แล้ว +3

    🙏🙏శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @srinivas51341
    @srinivas51341 3 ปีที่แล้ว +1

    K.Vishwanath gariki padabhivandanam

  • @anilhattimare1598
    @anilhattimare1598 2 ปีที่แล้ว +1

    Oh my god
    Divinely done

  • @ravindraboddu99
    @ravindraboddu99 9 หลายเดือนก่อน +1

    I’m listening 1st time , I can’t understand Sanskrit and I don’t believe god but this lyrics and music soo good 😊

  • @gnanasagarsagar9225
    @gnanasagarsagar9225 ปีที่แล้ว

    ఆ గాత్రం ఎవరిదో గాని సోమయాజులు గారికి అసలు సరిపడలేదు. ఆ దుర్గా సూక్తాన్ని ఒక వేద పండితునితో చదివిస్తే బావుండేది.

  • @shardav4706
    @shardav4706 2 หลายเดือนก่อน

    Jai Durga maa ki jai jai durga maa ki jai jai maa durga maa ki jai

  • @obulesuvoosolla6107
    @obulesuvoosolla6107 5 ปีที่แล้ว +3

    Super dancer. Super director.

  • @nishugowda6172
    @nishugowda6172 4 ปีที่แล้ว +2

    Please do watch kannada movie ananda bhairavi also....a grear concept and mesmarizing dance u can see...girish karnad in lead role

  • @neerajajagirdar8380
    @neerajajagirdar8380 2 หลายเดือนก่อน

    ಜಯಜಯ ವಿಶ್ವ ನಾಥ ಗಾರು🙏🙏

  • @bsreducation9739
    @bsreducation9739 4 ปีที่แล้ว +5

    Lastly dance lo add s vachi ending chudalepotnam

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 ปีที่แล้ว +2

    🙏 ఓం నమః శివాయ 🙏

  • @appabombay
    @appabombay 5 ปีที่แล้ว +3

    Excellent dance performance
    ✌️Radhe Krishna

  • @anilhattimare1598
    @anilhattimare1598 2 ปีที่แล้ว +2

    My favorite 🙏🏻🙏🏻❤️

  • @jyothirao6963
    @jyothirao6963 3 ปีที่แล้ว +3

    Excellent

  • @srinivasmudavath2924
    @srinivasmudavath2924 5 ปีที่แล้ว +2

    It's very great song and great dancer