12 ఎకరాల్లో నువ్వుల సాగు Sesame Farming

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • Join this channel to get access to perks:
    / @rythubadi
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 12 ఎకరాల్లో నువ్వుల సాగు Sesame Farming #shorts
    #RythuBadi #రైతుబడి

ความคิดเห็น • 84

  • @baburao2471
    @baburao2471 ปีที่แล้ว +215

    నేను రైతును కాదు. నేను ఒక రిటైర్డ్ లెక్షరర్ని. నాకు రైతు లాగ సాగు పనులు చేయాలని ఎంతో కోరిక వుండె. కాని నాకు సెంటు భూమి లేదు. కాబట్టి మీ short videos చాల ఆసక్తితో చూస్తాను. మీరు చెప్పే విధానము చాలా బాగుంటుంది. 👌👌👍👍🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว +15

      Thank you so much sir🙏

    • @raghavaD736
      @raghavaD736 ปีที่แล้ว +10

      సార్ మీరు రెండు ఎకరాలు గుత్తకి తీసుకుంటే మీ కోరిక నేరవేర్తుంది కదా?

    • @arunachuthakumar5752
      @arunachuthakumar5752 ปีที่แล้ว

      ​@@raghavaD736 ayana retired kada ayana financial situation baagunte chesokovachu

    • @babababa7510
      @babababa7510 ปีที่แล้ว +1

      Sir basha gari number kavali

    • @madhudevaraboina7795
      @madhudevaraboina7795 ปีที่แล้ว

      Vaddu emshuku vacchina kastam nastam

  • @harikrishnabandi126
    @harikrishnabandi126 ปีที่แล้ว +14

    Sir mee voice super gaa undhi.... ఏకడో వినట్లు గుర్తు వస్తుంది

  • @anjireddysatti1654
    @anjireddysatti1654 ปีที่แล้ว +34

    రాజేందర్ రెడ్డి గారు అద్భుతం అండి మీరు అందించే ఈ సమాచారం చాలా ఉపయోగం ఏంటి

  • @koushikkoushik5628
    @koushikkoushik5628 ปีที่แล้ว +61

    మొత్తానికి మా జిల్లా మా మండలం చేరుకున్నారు మీరు హ్యాట్సాఫ్

  • @chkapildev4090
    @chkapildev4090 ปีที่แล้ว +17

    నువ్వుల పంట చూసి ఎంత కాలమైందో...

  • @adithyakumarreddynarravula6511
    @adithyakumarreddynarravula6511 ปีที่แล้ว +6

    Nice video anna, kadapa dist lo VNpalli, vempalli side e black nuvvulu vestaru, water bagunte 4 quintal vastai, own ga kasta padithe manchi profit. Last year nundi rate bagundi.

  • @raghavaD736
    @raghavaD736 ปีที่แล้ว +8

    Black r White Anna,
    ఎ నెలలో పైరు పెట్టుకోవాలి

  • @kothapalliramu3813
    @kothapalliramu3813 ปีที่แล้ว +4

    👍👏👏👏👏కష్టం రైతుకి

  • @appunakka.
    @appunakka. 11 หลายเดือนก่อน +4

    మా వైజాగ్ లో క్వింటా కేవలం 8 వేల లోపే ఉంది అన్నా..... 14 వేలు అంటే చాలా మంచి రేటు అన్నా... మా వైపు కేజీ ల లెక్కన కాదు కుంచం(3 కేజీ లు) లెక్కన ఇస్తాము... ఒక కుంచం 200 నుండి 250 మధ్యలో ఉంటుంది...!

  • @pathanmuradkhan3081
    @pathanmuradkhan3081 ปีที่แล้ว +4

    Very nice I m kadapa

  • @jesusChrist-934
    @jesusChrist-934 11 หลายเดือนก่อน +3

    అన్న కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఏ కాలంలో వేయాలి ఏ కాలంలో పోయాలి మందులు ఏం వేయాలి అని రైతు తోటి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేయండి అన్నా మా కోసం,🙏

  • @malamantirknaidu2957
    @malamantirknaidu2957 5 หลายเดือนก่อน

    Anna e panta ela వేయయలి నువుల పంట full details cheppavaa

  • @prathapreddy6367
    @prathapreddy6367 ปีที่แล้ว +2

    Nalgonda to other district crops gurinchi me ku yela information vastadi bro nadi Nalgonda

  • @ravinderreddy1886
    @ravinderreddy1886 ปีที่แล้ว +2

    Good job REDDY garu

  • @manaaddagundampally6320
    @manaaddagundampally6320 11 หลายเดือนก่อน +4

    అన్న నువ్వులు హర్విస్టర్ కొస్తుందా..
    మా సైడ్ అలా లేదే.. #karimnagar

  • @rksinghification
    @rksinghification 9 หลายเดือนก่อน +1

    మా మండలం అన్నా...❤❤

  • @suribabujampana3573
    @suribabujampana3573 11 หลายเดือนก่อน +1

    Super information about agriculture

  • @appalaraju5924
    @appalaraju5924 11 หลายเดือนก่อน

    Reddy gariki, rytu bhasha gariki namaskaramulu naku 4 acres polamu kaladu , meraka neeru bore kaladu , nuvvulo kotta vithanamu vachhimdi akkuvagaa kaayalu kasthavi adhi digubadi akkuvagaa esthumdi ,peru naku guruthuledhu aa vittanam peru thelupagalaru maadhi nuzvid near vijayawada

  • @RNR-f1i
    @RNR-f1i ปีที่แล้ว +2

    A use full one

  • @ravindrabalapogu2769
    @ravindrabalapogu2769 ปีที่แล้ว +2

    Great work bro keep going ❤

  • @hj8yf
    @hj8yf ปีที่แล้ว

    Garu... good brother....you respect farmers....

  • @avalavenkat7332
    @avalavenkat7332 ปีที่แล้ว +1

    Anna nuvvu super

  • @ramanireddy9862
    @ramanireddy9862 11 หลายเดือนก่อน

    OK sir thank you good god bless you

  • @sathiSaami
    @sathiSaami ปีที่แล้ว

    Anna jera kuda chupinchangi

  • @janardhanamma1425
    @janardhanamma1425 10 หลายเดือนก่อน

    Good msg❤

  • @shaikmastanvali8908
    @shaikmastanvali8908 11 หลายเดือนก่อน +1

    Super bro ilike ur video I'm a govt teacher

  • @pachharapallesomireddy6918
    @pachharapallesomireddy6918 6 หลายเดือนก่อน

    Rajendhra reddy super nice

  • @bangarunagaraju-mf4ql
    @bangarunagaraju-mf4ql ปีที่แล้ว

    Raitu baagundaali,
    Raitu kutumbam aardikanga,
    Raitu deshaaniki vennemuka,

  • @jahnavimaddula4636
    @jahnavimaddula4636 ปีที่แล้ว +2

    Nuvvulu ekkuvega pandinchali
    Andariki andubatulo undali
    Nuvvulu chala arogyakaramainavi

  • @bandiappalaraju914
    @bandiappalaraju914 11 หลายเดือนก่อน

    అన్నా గంటులూ,చొడులు ఎక్కువగా యే district లో పాన్డిస్టరు చెపండి

  • @gajumuthakaananda3997
    @gajumuthakaananda3997 10 หลายเดือนก่อน

    Hello brother Kadapa Jilla lo Lilliput guddalu kavali ekkada Hyundai cheppandi

  • @rafiq444
    @rafiq444 ปีที่แล้ว +2

    Super anna

  • @g.ramanareddy1989
    @g.ramanareddy1989 9 หลายเดือนก่อน

    Good very nice 🎉😢

  • @viswanathareddy4665
    @viswanathareddy4665 ปีที่แล้ว

    Anna chala manchi varu

  • @kuresh1899
    @kuresh1899 10 หลายเดือนก่อน

    Nuvulu ki water avsorom ledu anna

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 ปีที่แล้ว +5

    రాజేంద్ర గారు, మొన్న ఒక ఎన్విరాన్ మెంట్ పెద్ద ఆఫీసర్ చెబుతూ, పంటలకు చెట్లకు మనం కొట్టే పాయిజన్ పురుగులు తీసుకునేది 0.1% మాత్రమే, మిగతాది అంతా వాతావరణం లో గాలిలొ కలిసి మనం పీల్చుకొని కేన్సర్ వస్తుందట.
    అయన పురుగులు తింటే కొంత పంట తిననివ్వు. పాయిజన్ వాడవద్దు అని రైతులకు చెప్పండి.
    కొన్ని పరాగ సంపర్కం చేసే పురుగులు కూడా ఈ విషం తిని చనిపోతే మనకు పండ్లు ఇచ్చే చెట్లు పూల మీద ఈ పురుగులు వాలి వేరే పూల సంపర్కము కణాలు అంటించి పండ్లు కాయను దోహదం అవుతాయి. ఇవి చనిపోతే మనకు పండ్లు దొరకవు.
    రైతులు మరి పురుగు పడితే మాకు దిగుమతి తగ్గుతుంది కదా అంటారు. పర్వాలేదు పండిన దానినే మరో ఐదు రూపాయలు ఎక్కువ కు అమ్ముకొని అడ్జస్ట్ చేసుకొని ప్రకృతిని కాపాడండి అని రిక్వెస్ట్ చేయండి.
    మీ కష్టానికి ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి వ్యవసాయ సలహాదారుని చేద్దాం.

    • @SapReddy-g7x
      @SapReddy-g7x ปีที่แล้ว

      Okka Rupai penchina avaru tesukoru sir

    • @Sudhakartaddi
      @Sudhakartaddi 9 หลายเดือนก่อน

      Rate penche adhikaram raithu ki unte ee nastalu atma hathyalu enduku untai!

  • @monishkasula
    @monishkasula 11 หลายเดือนก่อน +3

    అన్నా మాకు నువ్వులు కావాలి హోల్సేల్గా ఎక్కడ చిక్కుతాయి మాది
    కావలి ఆంధ్ర ప్రదేశ్

  • @venkatanumala6103
    @venkatanumala6103 ปีที่แล้ว +1

    నువ్వుల పంటలో. ఫ్రూట్ రావడం లేదు ఏమీ చేయాలి

  • @kirankumarnandham918
    @kirankumarnandham918 9 หลายเดือนก่อน

    మేము తిరుపతి జిల్లా వెంకటగిరి వద్ద 60 ఎకరాలు తెల్ల నువ్వులు నల్ల నువ్వుల పంట వేసి ఉన్నాము మాకు మార్చి నెలలో కటింగ్ మిషన్ అవసరమున్నది కావున దయచేసి కటింగ్ మిషన్ వారు ఎవరైనా ఉంటే వారి ఫోన్ నెంబర్ పెట్టండి అన్నా ప్లీజ్

  • @kosgikrishna7014
    @kosgikrishna7014 ปีที่แล้ว

    Anna full video full video

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 11 หลายเดือนก่อน +1

    🙏🙏🇮🇳💐

  • @vyasakaveendra7510
    @vyasakaveendra7510 ปีที่แล้ว +1

    Sesame oil is the king of oil kingdom. Best for health.

  • @chinnigunnam1738
    @chinnigunnam1738 ปีที่แล้ว +2

    Nuvvulu chenu ki 20000 karchu avvadu.chala gattiga pedithe 8000 avuddi

  • @HarikaG-t7l
    @HarikaG-t7l 10 หลายเดือนก่อน

    7 quintal tisanu acaranki

  • @lakshmanach6384
    @lakshmanach6384 11 หลายเดือนก่อน +1

    nuvvulu crop ki water antha avasaram ledu anukunta

  • @hamanthreddy6789
    @hamanthreddy6789 ปีที่แล้ว +2

    Hi anna

  • @ramaraoanaparthi5774
    @ramaraoanaparthi5774 ปีที่แล้ว

    Nuvvulu ki water not required bubu

  • @narsireddy776
    @narsireddy776 9 หลายเดือนก่อน

    అన్నయ్య అవి తెల్ల నువ్వుల నల్ల నువ్వుల

  • @tirumanijejeswararao7615
    @tirumanijejeswararao7615 11 หลายเดือนก่อน

    💐🙏👌🎉👏👏

  • @sudheerkumar-rb2el
    @sudheerkumar-rb2el 8 หลายเดือนก่อน

    KCR ki chepthe Kaleshwaram neellanu kadapa ku pampinchetodu kada?

  • @maheshyawantikar6896
    @maheshyawantikar6896 ปีที่แล้ว

    🎉

  • @KoteswarraoKoppisetti
    @KoteswarraoKoppisetti 5 หลายเดือนก่อน

    😮

  • @pachharapallesomireddy6918
    @pachharapallesomireddy6918 6 หลายเดือนก่อน

    Kjai kishan

  • @avkrishnarao5572
    @avkrishnarao5572 11 หลายเดือนก่อน

    ఈ సారి రైతు నెంబర్ కూడా పెట్టండి , మేము మా కుటుంబ అవసరాల కోసం రైతు ల వద్ద కొంటాము. కనీసం సం.రానికి కింటా నువ్వులు కొంటాము.

  • @srinathkodela
    @srinathkodela 11 หลายเดือนก่อน +1

    Raitanna income 20, 000 per 3 months..... Ante 6900 per month.... 😢

  • @ramamohanmaddina8919
    @ramamohanmaddina8919 ปีที่แล้ว +1

    నువ్వు కోతమిషన్ చూపించండి

  • @RamareddyMallidi-oo6sd
    @RamareddyMallidi-oo6sd 11 หลายเดือนก่อน

    మీరూ చూపించిన పంట తెల్ల ఎసరు మొక్క లా అనిపించిది. తెల్ల ఎసరు, నువ్వులు ఈ రెండూ వేరు వేరు జాతి మొక్కలా? సందేహం కలిగింది. వివరించగలరు.🙏

  • @Kiran-wg6hd
    @Kiran-wg6hd 11 หลายเดือนก่อน

    పొలం కౌలు మాత్రం చేపాటం లేదు అనా మీరు ప్రతి వీడియో లో పెట్టుబడి మాత్రమే చెప్తున్నారు

  • @mallikarjuna1040
    @mallikarjuna1040 ปีที่แล้ว

    200 kg మార్కెట్లో

  • @BupalreddyAnnavaram
    @BupalreddyAnnavaram 8 หลายเดือนก่อน

    పులివెందుల కు కూడా రా అన్న

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 ปีที่แล้ว

    😢 pity farmers, less water 💦
    Hope for a green, 🍀 organic and corrupt 🌿 free India and world 🌍 with peace and freedom (caste free )
    Always remember, "Money is the worst discovery of human life" 🧬

  • @appannagari2019
    @appannagari2019 3 หลายเดือนก่อน

    Qunta 14000.00 లేదు😊

  • @VivekKosuru
    @VivekKosuru ปีที่แล้ว +3

    నువ్వులు మిల్లెట్స్ కదా, నీరు ఎక్కువ అవసరంలేదు అనుకుంటా, కేజీకి 500-600 లీటర్లు సరిపోతాది అని చదివా

  • @ramanjaneyulukancheti4732
    @ramanjaneyulukancheti4732 ปีที่แล้ว

    This machine is really waste

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 10 หลายเดือนก่อน

    అన్న గారు.. నేను నా తోటలో 5క్వింటాల నువ్వులు పండించడం జరిగింది

  • @vinaypolineni2159
    @vinaypolineni2159 9 หลายเดือนก่อน

    Hi Anna me tho contact avali anta elaa Anna number provide chastra

  • @m.srinivasreddy1506
    @m.srinivasreddy1506 ปีที่แล้ว

    BASHA. NUMBER. CHEPANDI