అరెకరంలో 7 క్వింటాళ్ల వెల్లుల్లి | Garlic Farming | తెలుగు రైతుబడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • ఈ వీడియోలో తొలిసారి వెల్లుల్లి సాగు అనుభవాన్ని పంచుకున్నారు యువ రైతు భరత్ రెడ్డి గారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం నామవరంలో అరెకరం భూమిలో వెల్లుల్లి సాగు చేశారు. 7 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. ఒకవైపు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తూ.. మరోవైపు వ్యవసాయంలో పలు పంటలు పండిస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : అరెకరంలో 7 క్వింటాళ్ల వెల్లుల్లి | Garlic Farming | తెలుగు రైతుబడి
    #RythuBadi #వెల్లుల్లిసాగు #GarlicFarming

ความคิดเห็น • 214

  • @Shivu475
    @Shivu475 3 ปีที่แล้ว +17

    Rajendar Reddy now your channel can be referred as a AGRICULTURAL GUIDE for budding formers....👏👏👏great job keep it up.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +2

      Thank you so much 🙂

    • @mahidarreddybyreddy2670
      @mahidarreddybyreddy2670 9 หลายเดือนก่อน +1

      ​@@RythuBadi Nalla regadi nelalo vesukovacha

    • @yenuguadinarayanareddy8017
      @yenuguadinarayanareddy8017 8 หลายเดือนก่อน

      ​@@RythuBadilwanopq 12:17 ni

    • @Sf-tk3yn
      @Sf-tk3yn 22 วันที่ผ่านมา

      ​@@RythuBadi hello sir ide ya ouru sir plz reply

  • @kancharameshkuruma148
    @kancharameshkuruma148 7 หลายเดือนก่อน +21

    అన్న నేను ఒక 20 గుంటలు పెడుత అనుకుంటున్న కానీ ఇంతవరకు మ ఏరియా లో ఎవరు పెట్టలేదు కానీ నాకు ఇంత వరకు వెల్లుల్లి పంట సాగు గురించి నాకు తెలియదు నాకు మి Nmbr పెట్టు అన్న ప్లీజ్

    • @MaheshYadav-ej3nd
      @MaheshYadav-ej3nd 6 หลายเดือนก่อน

      Me also

    • @adiadi-rd9ib
      @adiadi-rd9ib 21 วันที่ผ่านมา

      Anna panta koddiga karchuto kudukunna panta edi..

    • @lightga90ml36
      @lightga90ml36 9 ชั่วโมงที่ผ่านมา

      Bro first e 10 days lopu pattu manchiga రేట్ untadi

  • @KiranKumar-wp2bk
    @KiranKumar-wp2bk 3 ปีที่แล้ว +22

    Super anna. Meeru chaala important questions aduguthunnaru. Mee dedication ki hats off. Chaala Thanks anna. 👍👍👍🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +2

      Thank you bro

  • @shaanuskitchen
    @shaanuskitchen 3 ปีที่แล้ว +8

    Salute to all backbone of our country 🙏🙏🙏🙏

  • @sivareddybalinedi5522
    @sivareddybalinedi5522 3 ปีที่แล้ว +7

    I am a farmer from Nalgonda-Suryapet dist. I shall meet you soon , may be in next month. I have 10 acres and shall make ready only with natural manures. I am Sambasivareddy, and Bharatreddy you have solved many of my doubts through your video. Thank you very much and I must be thankful to Rajendarreddy also. Because I have seen so many videos of Rajendar.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @rajeshsirikonda3118
    @rajeshsirikonda3118 3 ปีที่แล้ว +3

    అన్నయ్య మీ వీడియోస్ మొత్తం చాలా బాగున్నాయి అన్నయ్య

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @sunilkumarreddyerra7937
    @sunilkumarreddyerra7937 ปีที่แล้ว +1

    Very useful information rajender reddy garu,kothaga vyavasayam chepatte vallaki Mee videos manchi encyclopedia. Keep going ...

  • @sudharshanreddy1672
    @sudharshanreddy1672 3 ปีที่แล้ว +10

    Farmer have a well knowledge .And Good interview Rajendar Reddy.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks

    • @tmadhu7304
      @tmadhu7304 3 ปีที่แล้ว

      Good information reddygaru

  • @భారత్ధర్మ
    @భారత్ధర్మ 2 ปีที่แล้ว +1

    🙏 good information రైతుకు 🙏

  • @anupriyaharshini1290
    @anupriyaharshini1290 3 ปีที่แล้ว +3

    Very good informations and good hard working Anna all the best your channel and your talking to farmers very good.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @harinathb3798
    @harinathb3798 3 ปีที่แล้ว +2

    Great question s ur asking nice

  • @saradhipapisetti1265
    @saradhipapisetti1265 ปีที่แล้ว +2

    Nice video tq to all

  • @shaikmubarakbasha6702
    @shaikmubarakbasha6702 3 ปีที่แล้ว +2

    Thank you for valuable information Anna.....

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Welcome 😊

  • @nreddy2230
    @nreddy2230 3 ปีที่แล้ว +3

    Good thinking and observation Bharat. Thanks Raj

  • @ShaikSharif-v5h
    @ShaikSharif-v5h หลายเดือนก่อน

    Very good information brother

  • @sharfuddin5677
    @sharfuddin5677 3 ปีที่แล้ว +1

    Very good Reddy garu siupar

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 7 หลายเดือนก่อน +1

    Velluly & Allam Good Helth

  • @srcreations1940
    @srcreations1940 3 ปีที่แล้ว +3

    Excellent video sir

  • @గౌన్లోళ్ళపోరడు
    @గౌన్లోళ్ళపోరడు 9 หลายเดือนก่อน +1

    ❤అన్న నాకు ఎకరా తరి పొలం ఉంది అందులో వరి సాగు కాకుండా ఇంకేమైనా పంట వేయొచ్చ వేస్తే ఏ పంట వేయాలి

  • @govardhanreddy3008
    @govardhanreddy3008 3 ปีที่แล้ว +2

    Superb Video

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 😀

  • @rameshathi8945
    @rameshathi8945 3 ปีที่แล้ว +1

    Meeru Chala baga prathi vishayanni adigi douts clear chestharu

  • @vinodkiller
    @vinodkiller 3 ปีที่แล้ว +1

    Super Rajendar Anna👌 manchi information isthunaru

  • @charangoud651
    @charangoud651 3 ปีที่แล้ว +2

    Good anchoring

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @KesavuluSurisetti
    @KesavuluSurisetti 8 หลายเดือนก่อน +1

    అన్న.వెలుల్లి.వితానాలు.కావాలి.ఎలా.తెచుకొవాలి.అన్నా.మాకుకావాలిఅన్న.ఎక్కడ.నుండి.తెచుకొవాలిఅన్న

  • @mekagowthamreddy7703
    @mekagowthamreddy7703 3 ปีที่แล้ว +1

    Super rajender reddy annnaaa

  • @srinuvasulugagu8466
    @srinuvasulugagu8466 3 ปีที่แล้ว +1

    Very nice kisN

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 3 ปีที่แล้ว +3

    Jai jawan jai kisan

  • @manjunath7031
    @manjunath7031 3 ปีที่แล้ว +3

    జై కిసాన్ జై భరత్ అన్నా

  • @lavudyamahender3967
    @lavudyamahender3967 3 ปีที่แล้ว +1

    ఉల్లి సాగు గురించి ఒక్క వీడియో పేటండి అన్న

  • @sunilraja4821
    @sunilraja4821 3 ปีที่แล้ว +6

    అన్న తేనె పరిశ్రమ గురించి చెయ్యండి

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Ok Anna
      Will try

  • @gadekalmuralikrishnareddy5154
    @gadekalmuralikrishnareddy5154 ปีที่แล้ว

    Useful information. Only winter crop.

  • @sarlabheemesh7935
    @sarlabheemesh7935 ปีที่แล้ว +1

    Anna jelakarra gurunchi oka video petagalau

  • @Gellaboina
    @Gellaboina 2 ปีที่แล้ว +1

    Good Farmer

  • @yadagoud3853
    @yadagoud3853 3 ปีที่แล้ว +2

    Superb Bharath

  • @rangisettiapparao8061
    @rangisettiapparao8061 2 ปีที่แล้ว +1

    అన్నక అన్నా తెల్ల ఉల్లిగడ్డ ది ఫోన్ నెంబర్ సెట్

  • @bhanunayak3143
    @bhanunayak3143 2 ปีที่แล้ว +6

    అన్న ఇంకా కొన్ని తక్కువ ఎరువులు,తక్కువ నీటి ప్రాధాన్యం పంటల గురించి కూడా చెప్పండి.. ప్రతి రైతు ఒకే పంట వేసుకుంటూ
    అటు కూలీలకు ,ఇటు పెట్టుబడికి పోతుంది వాళ్ళ పంట అంత .ఇలా మీ వీడియోల వల్ల కొన్ని ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే కనీసం కొంత వరకైనా డబ్బులు మిగులుతాయి అని నా ఆశా.. రైతు చల్లగా ఉంటే ఈ దేశం చల్లగా ఉంటది ..ఇంకా

  • @BhagyaGandela
    @BhagyaGandela 8 หลายเดือนก่อน

    Exlent farmer garu

  • @madhupendli6207
    @madhupendli6207 3 ปีที่แล้ว +2

    Hat's off brother

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you brother

  • @rajasekharbala2584
    @rajasekharbala2584 2 ปีที่แล้ว +5

    Which type of soil is suitable for onions crops?

    • @dsmurthy99
      @dsmurthy99 9 หลายเดือนก่อน

      Red and black soil

  • @srinivasaraomarlapati7653
    @srinivasaraomarlapati7653 3 ปีที่แล้ว +2

    Rejndar Reddy, good video

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @jagadishnarukonda4117
    @jagadishnarukonda4117 3 ปีที่แล้ว +1

    Congratulations

  • @karthikpvk2045
    @karthikpvk2045 3 ปีที่แล้ว +1

    At my granden I grow this garlic. But could not get good one.

  • @dineshalla6866
    @dineshalla6866 3 ปีที่แล้ว +1

    Nice interview anna...

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @savithriadabala412
    @savithriadabala412 3 ปีที่แล้ว +15

    వెల్లుల్లి నా ఫేవరెట్ మంచి పంటని వేసాడు
    సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడు ఈ అబ్బాయి
    వ్యవసాయం చేయాలన్న ఆలోచన చాలా మంచిది ఫస్ట్ టైం వేసిన పంట దిగుబడి
    ఎక్కువ రాలేదని అనుకోవద్దు
    నెక్స్ట్ టైం చాలా మంచిగా ఆదాయం వస్తుంది all the best 👍

  • @perollaramesh8223
    @perollaramesh8223 13 วันที่ผ่านมา

    వెల్లులి పంట మార్కెట్ అంటే ఏక్కడ అమ్మడం

  • @SaiSarathAluru-g7r
    @SaiSarathAluru-g7r 10 หลายเดือนก่อน +2

    12:08 Andariki namaste, ee vellulli naake 😂😂😂

  • @రైతుమిత్ర99
    @రైతుమిత్ర99 3 ปีที่แล้ว +1

    Namasthyea RAJENDER Anna 💐

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      నమస్తే అన్న..

  • @pavankumarappikatla4601
    @pavankumarappikatla4601 3 ปีที่แล้ว +1

    It is like investgation not interview

  • @SkMastanvali-tl4oc
    @SkMastanvali-tl4oc 3 หลายเดือนก่อน +1

    Super brother❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤

  • @sankativenkatareddy1045
    @sankativenkatareddy1045 3 ปีที่แล้ว +1

    Very good information anna chilli lo best seeds gurinchi video chye anna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro
      Will try

  • @MRPRAVEENKUMAR9
    @MRPRAVEENKUMAR9 7 หลายเดือนก่อน

    Iam see in video 2024

  • @lifeissmalllivehappy
    @lifeissmalllivehappy 3 ปีที่แล้ว

    pls make hyd vegetable markets videos

  • @SanathKumar-q1x
    @SanathKumar-q1x 2 หลายเดือนก่อน

    Anna seeds ekkada tesukovali please cheppandi

  • @LakshmaiahRavula-k6m
    @LakshmaiahRavula-k6m 9 หลายเดือนก่อน

    Kalupumandu undha anna

  • @naveenyadav5617
    @naveenyadav5617 3 ปีที่แล้ว +2

    Anna vuli sagu gurinchi video cheyava

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok bro
      Will try to do soon

  • @vsuresh2980
    @vsuresh2980 3 ปีที่แล้ว +2

    Anna nenu vellulli veyalanukuntunna

  • @karthikpvk2045
    @karthikpvk2045 3 ปีที่แล้ว

    Place advice me what I have give fertilizer

  • @gekkogordon6866
    @gekkogordon6866 ปีที่แล้ว

    Where do we get seeds in Shadnagar .. I want to take overseas

  • @Balureddy6688
    @Balureddy6688 7 หลายเดือนก่อน +1

    Number vunte pampagalaru anna

  • @manoharnaidu6564
    @manoharnaidu6564 3 ปีที่แล้ว +1

    Garlic Market ekkada undi

  • @mirchientertainment2159
    @mirchientertainment2159 2 ปีที่แล้ว +3

    విత్తనాలు ఎక్కడా దోరుకుతాయి

  • @bpurushotham6630
    @bpurushotham6630 2 ปีที่แล้ว

    Sir i want cultivation let me know where i can seeds

  • @kanakalaramu8262
    @kanakalaramu8262 3 ปีที่แล้ว +1

    Bro Suryapeta nunchi Kammam velle Rootlo Dhucharala Satya narayana 70 Akarala Forest Platation Eakkada Bro Suryapeta nunchi Bus lo Eakka (ea vurilo Digali) polam cherukovataniki (location) eakkada Bro

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      మోతె కంటే ముందు రాఘవాపురం అనే స్టేజీ దగ్గర బస్ దిగాలి. మోతె వైపు ముందుకు నడుస్తూ వెళ్తుంటే.. అరకిలోమీటర్ దూరంలో రోడ్డుకు ఎడమ వైపున ఈ మ్యాన్ మేడ్ ఫారెస్ట్ ఉంటుంది.

    • @kanakalaramu8262
      @kanakalaramu8262 3 ปีที่แล้ว

      @@RythuBadi Bro Tq Bro

  • @vijachint
    @vijachint 3 ปีที่แล้ว +1

    Emm Rajender bhai Videos taggincharu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +2

      అవును బ్రో. లాస్ట్ వీక్ రెండు వీడియోలు తగ్గాయి. బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్నాను. రైతుపంట అనే పేరుతో రైతుల నుంచి వడ్లు కొని.. రైతు పేరుతోనే ఒకే రాశి బియ్యం.. వినియోగదారులకు అందించే ఒక కొత్త పనిని మొదలుపెడుతున్నాం. మీరు అడిగినందుకు ముందు మీకే చెప్తున్నా. త్వరలో మన చానెల్లో కూడా చెప్తాను.

    • @vijachint
      @vijachint 3 ปีที่แล้ว

      @@RythuBadi ready ainappudu cheppandi memu kuda kontamu enka migata variki cheptamu..

  • @telusukoo140
    @telusukoo140 7 หลายเดือนก่อน

    రైతు mobile నెంబర్ పెట్టు anna👌

  • @rangisettiapparao8061
    @rangisettiapparao8061 2 ปีที่แล้ว

    అన్న ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ విత్తనం

  • @agriculturalsciences3605
    @agriculturalsciences3605 2 ปีที่แล้ว

    6 acres or half acre telugu

  • @Chikakulavenkatewsarlu
    @Chikakulavenkatewsarlu ปีที่แล้ว

    Anna Child pisauwate yecrafeina caiyavachu

  • @murugeshk5551
    @murugeshk5551 ปีที่แล้ว

    Anta profit radu anna

  • @Nvn451
    @Nvn451 7 หลายเดือนก่อน

    అన్న నాకు ఆ మెక్కలు కావాలి అన్న..

  • @ravikiranpasala5600
    @ravikiranpasala5600 3 ปีที่แล้ว

    Black soil lo plant cheyavochaa...???

  • @bushanaresh4720
    @bushanaresh4720 7 หลายเดือนก่อน

    Bro neeku seeds kavali ela

  • @burownbo7613
    @burownbo7613 3 ปีที่แล้ว +2

    Enni months ki crop chetiki vastundi

  • @prasadboddeda3907
    @prasadboddeda3907 3 ปีที่แล้ว +1

    నేను రెయిన్ రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను విశాఖ జిల్లాలో ఎవరైనా ఉంటే వారి యొక్క ఫోన్ నెంబర్

  • @gangagangu9117
    @gangagangu9117 3 ปีที่แล้ว

    Shadnagar dhaggara address cheppagalara raithu number evagalaru
    Madhi mahabubnagar memu pandinchalakuntunnam

  • @malleshb2622
    @malleshb2622 3 ปีที่แล้ว

    👍

  • @KRISHNA143ist
    @KRISHNA143ist 3 ปีที่แล้ว +1

    Rain pipe Address...?

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియోలో రైతు నంబర్ ఉంది. మాట్లాడండి.

  • @sakamurisreeram8312
    @sakamurisreeram8312 3 ปีที่แล้ว +1

    addmoreompost

  • @krishnaraobugata8646
    @krishnaraobugata8646 3 ปีที่แล้ว +3

    Barath anna,kirrrrrockkk

  • @AkashAkash-ns7fj
    @AkashAkash-ns7fj 2 ปีที่แล้ว

    Belulli

  • @nagamanikalwa9860
    @nagamanikalwa9860 3 ปีที่แล้ว +1

    154 th view

  • @bluejay5073
    @bluejay5073 2 ปีที่แล้ว

    విత్తనం కావలి mobile no kavali

  • @udayshekarreddy2790
    @udayshekarreddy2790 3 ปีที่แล้ว +2

    👌👍🌾🇮🇳🙏🐅

  • @srinivasaraoinagala4179
    @srinivasaraoinagala4179 3 ปีที่แล้ว +1

    bharat anna former phone num pettu pls...

  • @banothshankar2407
    @banothshankar2407 3 ปีที่แล้ว +1

    Bro Rajendar garumee cell no cheppandi

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sorry bro. Cheppalenu.
      నాకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదు. వీడియోలు చేయడం మాత్రమే తెలుసు. ఇప్పటికే చాలా ఫోన్లు వస్తున్నాయి. ఆన్సర్ చేయలేకపోతున్నా. అర్థం చేసుకోండి. నాకు వ్యవసాయం తెలియదని చెప్పినా ఎక్కువ మంది అపార్థం చేసుకుంటున్నారు.

  • @rajagopareddi5640
    @rajagopareddi5640 3 ปีที่แล้ว +1

    Rajendar reddy brother might mobile number ivvandi...

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sorry
      Number ivvalemu

  • @rajaramireddy3399
    @rajaramireddy3399 11 หลายเดือนก่อน

    Anna me number

  • @kondetiproductions8039
    @kondetiproductions8039 3 ปีที่แล้ว +13

    RESPECTED software sir,really you are Great sir,you are Respecting the Agriculture and doing the Agriculture in a systematic manner, keep going sir.

  • @sanyasiraocheela4112
    @sanyasiraocheela4112 3 ปีที่แล้ว +5

    అన్నదాత సుఖీభవ🙏

  • @kodikuthalaobulaiah1438
    @kodikuthalaobulaiah1438 10 หลายเดือนก่อน +16

    చాలా బాగుంది అన్న వెళ్ళులి విత్తనాలు ఎల తెచ్చుకోవాలి అన్న మాకు కావాలి

    • @krishnarchanavlogs7445
      @krishnarchanavlogs7445 4 วันที่ผ่านมา

      వెల్లుల్లి రెమ్మలనే నాటాలి

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 3 ปีที่แล้ว +1

    Job ledhu ani evaru chanipovadhu youva shakthi bayataku theeyaali.poraatam aapavadhu.job vachey varaku nachina pani chesukovaali.

  • @sivuniravindrareddyravindr9216
    @sivuniravindrareddyravindr9216 3 ปีที่แล้ว +2

    Mee interview lu chala baguntay brother...memu vyavasayam chestamu....mi questions and information 💯% correct ga untundi bro

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @rameshbollineni4231
    @rameshbollineni4231 3 ปีที่แล้ว +6

    Rajender reddy Gaaru you are the best , among the telugu agricultural channels.

  • @theepireddymysareddy6225
    @theepireddymysareddy6225 2 ปีที่แล้ว +1

    Rainpaips Ekkada dorukutai ela vadalali

  • @souljourney5897
    @souljourney5897 2 ปีที่แล้ว +1

    Good questions brother.
    Handsome Bharat garu thank you for the information.raithulandariki dhanyavadamulu

  • @nagelliprasad2398
    @nagelliprasad2398 3 หลายเดือนก่อน

    Phone petta anna

  • @viratramnayak7052
    @viratramnayak7052 2 ปีที่แล้ว +1

    Normal ga water pipe tho kattukovacha

  • @vennapusanaveenreddy3137
    @vennapusanaveenreddy3137 3 ปีที่แล้ว +1

    ఎకరా ఎన్ని కిలోల విత్తనాలు ,
    విత్తనాలు ఎక్కడ దొరుకుతుంది no plz

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియోలో రైతు ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.

  • @pathivadanaidu1514
    @pathivadanaidu1514 3 ปีที่แล้ว +1

    అన్న మన ఏరియా lo పండుతుందా

  • @raviteja8414
    @raviteja8414 3 ปีที่แล้ว +4

    Nice sir God bless you sir