సెలబ్రిటీలను వల్ల రియాలిటీ షోలను చూపించడానికి చాలా చానల్స్ ఉన్నాయ్. కానీ కార్మికులను వల్ల కష్టాలను చూపించే చానల్స్ చాలా తక్కువ మీరు చేస్తున్న ప్రయత్నం చాలా మంచిది.
కోటి విద్యలు కూటి కొరకు అన్నట్లు, ఐదు వేళ్ళు నోటిలోకి వెళ్లాలంటే ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది. ఇక్కడ సరైన ఉపాధి లేకపోవడంతో గల్ఫ్ దేశాలలో పనికోసం వలసబాట పట్టారు. మంచి ఇళ్ళు కట్టుకోవాలి,నాలుగు డబ్బులు సంపాదించుకోవలని భార్యా, బిడ్డల్ని వదిలి సంవత్సరాల కాలం దూరంగానే భారంగా కాలం గడుపుతున్న సోదరులకు దేవుడు మేలు చేయాలని కోరుకుంటున్నాను.😢
అన్ని సంవత్సరాలు ఆ రూం లో ఎలా ఉండ గలుగుతున్నారు.. అన్నా.. మీరు ఎంతో ఓపిక తో మీ ఫ్యామిలి కోసం కష్ట పడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధగా ఉంది. మన దేశం లో జైళ్ళు కూడా ఇలా ఉండవు .. ఏది ఏమైన మీరు మీ ఫ్యామిలి బాగుండాలి .. మీ కష్టాలు త్వరగా తీరి మన దేశం రావాలని కోరుకొంటున్నాను .. మీరు చేసిన వీడియో లో చాలా బాధాకరమైనది ఇంటి దూరంగా 20, 22 సంవత్సరాలు ఉన్నారని తెలియడం, వారిని పరిచయం చేయడం.. నిజాలు ఇలా బయటకు వచ్చినప్పుడు మీ సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది.. Thank you brother...
సూపర్ సూపర్ అన్న తమ్ముడు కులం మతం ప్రాంతం అడ్డం లేదు అందరూ ఒక్క దిక్కున్న చిన్న చిన్న గా ఉండడం అంటే మాటలు కాదు నేను ఒక ఇంటిదగ్గర ఉంటున్నాను నాకు గది ఇచ్చారు కానీ ఏదో ఆలోచన మొత్తం పోయింది మిమ్మలని చూశాక కా ,,
చాలా దమనీయం.కాని మన దగ్గర టౌన్స్ లో ఎన్నో పనులు దొరుకుతాయి.మన సోదరులు ఇక్కడ పనులు చక్కగా చేసుకుంటూ సంతోషంగా కుటుంబాలతో గడపవచ్చు గదా ! లక్షల అప్పు చేసి ఆ దళారులకు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారు.బాధాకరం .
అన్న నేను సౌదీలో ఆల్ గోవాలో పని చేసాం ఇండస్ట్రీ ఏరియాలో సిమెంటు మేకలకు ఒంటికి అమ్మే పచ్చగడ్డి టిఫిన్ లప్ప అమ్మేవాళ్ళు 2004 నుంచి 2013 దాచే చేశామన్న కష్టం కష్టం విలువ బాగా తెలిసింది అన్న ఇప్పుడు అన్ని గుర్తుకొస్తున్నాయి
bro for doing videos who are depend on gulf countries the person who work for his family in gulf those persons children will see the videos of you they will understand about his father and do change in his character
Madi kuda jagtial bro chala Mandi jagtial valle unnaru kadha eroju me video na mobile lo ki vachindi chusa bro nd me video like chess subscribe chesa share chesa bro
Anna enno panulu mana india lo kuda vunnai. Endhukanna. A badhalu. Akkada Valle cheyaleka pothunnaru. Miru endhuku vellyaru. Fyamili ni vadhili petti. Vacheyandannna. India ki. Miru thondaraga ravalani. Mi barya biddalatho manchiga vundalani. Korukunttunna🙏🌹
Though I am staying for the last twenty eight years in Karnataka(Bangalore), I donot forgot the people from Gollapelli,(near Jagtial) and nearby villages, who in search of work purchases visas by pouring lakhs of rupees, leaving their families behind. A few migrate to Bombay to work as domestic servants and civil repair workers. Thus they feed their families and save some money to build a shelter. They imbibe the hard working nature due to lack of employment in the region.
సెలబ్రిటీలను వల్ల రియాలిటీ షోలను చూపించడానికి చాలా చానల్స్ ఉన్నాయ్.
కానీ కార్మికులను వల్ల కష్టాలను చూపించే చానల్స్ చాలా తక్కువ మీరు చేస్తున్న ప్రయత్నం చాలా మంచిది.
మీ కుటుంబాలకు ఆ భగవంతుడు మంచిరోజులు తప్పకుండా ఇస్తాడు అన్న నిజంగా మీరు హీరోలు. హ్యాట్సాఫ్ టూయు అన్న
కోటి విద్యలు కూటి కొరకు అన్నట్లు, ఐదు వేళ్ళు నోటిలోకి వెళ్లాలంటే ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది. ఇక్కడ సరైన ఉపాధి లేకపోవడంతో గల్ఫ్ దేశాలలో పనికోసం వలసబాట పట్టారు. మంచి ఇళ్ళు కట్టుకోవాలి,నాలుగు డబ్బులు సంపాదించుకోవలని భార్యా, బిడ్డల్ని వదిలి సంవత్సరాల కాలం దూరంగానే భారంగా కాలం గడుపుతున్న సోదరులకు దేవుడు మేలు చేయాలని కోరుకుంటున్నాను.😢
Hi bro 👍👍
అన్ని సంవత్సరాలు ఆ రూం లో ఎలా ఉండ గలుగుతున్నారు.. అన్నా.. మీరు ఎంతో ఓపిక తో మీ ఫ్యామిలి కోసం కష్ట పడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధగా ఉంది. మన దేశం లో జైళ్ళు కూడా ఇలా ఉండవు .. ఏది ఏమైన మీరు మీ ఫ్యామిలి బాగుండాలి .. మీ కష్టాలు త్వరగా తీరి మన దేశం రావాలని కోరుకొంటున్నాను .. మీరు చేసిన వీడియో లో చాలా బాధాకరమైనది ఇంటి దూరంగా 20, 22 సంవత్సరాలు ఉన్నారని తెలియడం, వారిని పరిచయం చేయడం.. నిజాలు ఇలా బయటకు వచ్చినప్పుడు మీ సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది.. Thank you brother...
చాలా బాగా చెప్తున్నారు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు అక్కడి పరిస్థితి thanks అన్నా
బ్రతుకు పోరాటం సాగిస్తున్న మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ...
th-cam.com/video/sGfemCXVqso/w-d-xo.html
సూపర్ సూపర్ అన్న తమ్ముడు కులం మతం ప్రాంతం అడ్డం లేదు అందరూ ఒక్క దిక్కున్న చిన్న చిన్న గా ఉండడం అంటే మాటలు కాదు నేను ఒక ఇంటిదగ్గర ఉంటున్నాను నాకు గది ఇచ్చారు కానీ ఏదో ఆలోచన మొత్తం పోయింది మిమ్మలని చూశాక కా ,,
గల్ఫ్ దేశాల కష్టాలు గల్ఫ్ కి వస్తేనే తెలుస్తాది.
మా ఊరు కూడా జగిత్యాలనే.
Mi dhagara nundi akuva mandhi veltharu
meerandaroo unna oorilo kastapadamante.. bottu pani cheyaru..
ade gulf ki vachi em panina chestharu.. tappadu
నేను కూడా 1992 లో సౌదీఅరేబియాలో 2014 వరుకు 23 ఇయర్స్ వర్క్ చేశాను.as a Time keeper. మీ వీడియో చూస్తే జరిగి పోయిన రోజులు గుర్తుకు వచ్చినవి.చాలా thanks.
సూపర్ బ్రదర్ మీరు తీసిన వీడియో అది యాదికస్తేనే మనసంతా బాధ అవుతుంది 👌👌👌🙆♀️🙆♀️🙆♀️🙆♀️🙆♀️
పాత జ్ఞాపకాలు అధిక స్థాయి బ్రదర్ మీ వీడియో చూస్తే 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
చాలా దమనీయం.కాని మన దగ్గర టౌన్స్ లో ఎన్నో పనులు దొరుకుతాయి.మన సోదరులు ఇక్కడ పనులు చక్కగా చేసుకుంటూ సంతోషంగా కుటుంబాలతో గడపవచ్చు గదా ! లక్షల అప్పు చేసి ఆ దళారులకు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారు.బాధాకరం .
Correct GA chepparandi. Pade kastamedo sonta desamlo aite anta badha undadu
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Keep it up anna...e lanti videos inkonni ravalani korukuntunnam...👍👍
Don't worry keep it up👍
God bless you and your family brothers
meerandaroo unna oorilo kastapadamante.. bottu pani cheyaru..
ade gulf ki vachi em panina chestharu.. tappadu
Voice లో గా ఉంది బ్రో,కొంచెం పెంచండి.
అన్న నేను సౌదీలో ఆల్ గోవాలో పని చేసాం ఇండస్ట్రీ ఏరియాలో సిమెంటు మేకలకు ఒంటికి అమ్మే పచ్చగడ్డి టిఫిన్ లప్ప అమ్మేవాళ్ళు 2004 నుంచి 2013 దాచే చేశామన్న కష్టం కష్టం విలువ బాగా తెలిసింది అన్న ఇప్పుడు అన్ని గుర్తుకొస్తున్నాయి
Super video brother
Careful brother
Last person Santhosh village.. Elkatour..ma village side me Yergatla..
God bless your all brothers
నేను ప్రథిరొజు దుబాయ్ నుండి అబుదాబికి ప్రయాణం చేసేవారం రాత్రి 7.30 వచ్చి వంట చేసుకునేవారం చాలా కష్టాలు పడ్డాము అవి మల్లి గుర్తుకు వచ్చినాయి
Good video keep it up ra
జై శ్రీ రామ్ జై హనుమాన్
God bless you all brothers🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
Gulf Kastalu Chala Baga Video Lo Chupincharu Anna 🙏🙏 Nenu Kuda Gulf Lo Unna Anna Doha Qatar 🇶🇦
😢
bro for doing videos who are depend on gulf countries the person who work for his family in gulf those persons children will see the videos of you they will understand about his father and do change in his character
Hard working people. 🎉❤
God bless you all brothers
Rangasagar nd darmajipet ma uru pakkane anna ekkova jgl distinct valle unnaru
I m live in Saudi Arabia 🇸🇦
Superb bro keep smiling
Chala badha anipisthundhi
Meerupade kastaalu nijamga maakallu chemarchayi.God bless you brother.
Anna super me kastalanu mana prabhuthvam eno afars echindhi
Madi kuda jagtial bro chala Mandi jagtial valle unnaru kadha eroju me video na mobile lo ki vachindi chusa bro nd me video like chess subscribe chesa share chesa bro
God bless you bayya
Anna nenu kuda dubai lo vunde anna patha rojulu kalla mundhu chupinchinav
Madi kuda mustabad he....😍jai jai gulf anna lu
Vary sad భయ్య ఈ రోజుల్లో ఇంకా ఇంత కష్ట మా
Yes brother same life naa dhi kuda
Valasa vellina mana valla kastani
Chupinchavu 👏
Real life...of a human being
Wow Super Anna Your Really Super Anna 👌🙏♥️👍
Good message to everyone who is like to work at gulf.. Great sacrifice for your family
Anna madhi kuda Rangasagar anna
very nice anna from నిర్మల్ dist
God bless you bro
Chala kashta paduthunnaru thammudu 😢
Orini hyd lo swiggy Zomato chesukunna monthly 30k to 40k osthai gaara
Good job
God bless you bro jara jagartha
Family kosam entha kastapaduthunnaru.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala badha ga unnadi sodarulu andaru kalisi melisi undali a devudu mimmulanu challaga choodali bro .🙏🙏
Anna enno panulu mana india lo kuda vunnai.
Endhukanna. A badhalu. Akkada Valle cheyaleka pothunnaru.
Miru endhuku vellyaru. Fyamili ni vadhili petti. Vacheyandannna. India ki.
Miru thondaraga ravalani. Mi barya biddalatho manchiga vundalani. Korukunttunna🙏🌹
Entha sampadestaru bro
Anna..namastia..Madhu..Anna..nimbhar...Kavali...nadi..mitpalli..Anna.pilz
Be happy and God bless you all bro
God bless u brother and all the best brothers
Good message
Please share Gideon app
God bless you
Good vedio brother
Madu Metpally Anna thelusu
God bless you all brothers 🙏
Anna akada house konali ante entha anna
Anna veelaki yentha jetham
Boloooooooo barath mathaki jai
Jai sreeram 👍🙏💐
Nuvvu cheptavuntee chala badhestundhi anna
Gangadhar ku chepu anna kk na please sanga shankaraiah valla koduku ani
Great people
Bagavanthudu miku MI family ki good life evvalani korukuntunna.❤❤❤❤❤❤❤❤Love you all.❤
Plastic don't use All member use tiffen box it's good health Anna
God bless you🎉
Mare me jetham india mana telagana lo roju ki800to 1000rupees dhaka untudi mare meku salary entha untudhi
Though I am staying for the last twenty eight years in Karnataka(Bangalore), I donot forgot the people from Gollapelli,(near Jagtial) and nearby villages, who in search of work purchases visas by pouring lakhs of rupees, leaving their families behind. A few migrate to Bombay to work as domestic servants and civil repair workers. Thus they feed their families and save some money to build a shelter. They imbibe the hard working nature due to lack of employment in the region.
Sir I'm from gollapelli,,,r u stay in gollapelli before sir
Anna mana desaniki tirigi vacheyandi
Bro andaru anukoni kalisi vandukunte baguntadhi kadha
Hats of to you all you guys. Better future ahed of you all.
Krushi tho naasti durbiksham...elanti stithi lo ayina nijayotiga jeevinche barateeyulaku...vandanam...
Super bro great
I'm in Muscat Oman brother
రాబోయే తరాలకు మంచి msg బ్రో
meerandaroo unna oorilo kastapadamante.. bottu pani cheyaru..
ade gulf ki vachi em panina chestharu.. tappadu
Thank you bro
Super
Andharu ma uru chuttupakka Valle bro
Vammo 🙏🏿🙏🏿🙏🏿
Madhi kuda Metpally anna ninu kuda Kuwait lo unna
Swiggy lo order cheyyandi
Good information
Good
Tamuddu Gulf life gurechhi challa baga chappyu..😢😢
అన్నా మాది మహబూబ్ నగర్
అన్ని కష్టాలు పతున్నాము అన కండి ఇక్కడా ఎవరు సంతోషం గా లేరు
Velgatoor maku daggare balkonda village 😍
Anna nadi jagtial dist
Antha. Kastapaduthunnarooo 🙏
Good information bro
Super.bro
Super anna super
హ్యాట్సాఫ్
😍
Bro God bless you.
Don't worry brother ne la kastapade oka na lanti frnd eppudu meeku toduga untam
Telangana karmikulu ekkava vundadi akkade