ప్రైస్ ది లార్డ్ మీరు పడిన కష్టానికి దేవుడు తప్పక అనుగ్రహించే వాడై ఉంటున్నాడు దేవుడు మీకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించి మిమ్మును మీ కుటుంబమును దేవుడు ఆశీర్వదించునుగాక ఆమెన్
ఓకే మీరు అదృష్టవంతులు,మంచి జీతం,మంచి ఫ్యామిలీ, నేను ఒమరియ లో పని చేస్తున్నాను హౌస్ బాయ్, మా బాబా పిచ్చోడు అంటే ఇగో ఎక్కువ నాకు ఇప్పుడు ఈ ఇంట్లో 4వ సం"రం, పోయిన నెల జీతం ఇంకా ఇయ్యలేదు అడిగితే వెయిట్ చేయమన్నాడు 7న ఇయ్యవలసిన జీతం ఈ రోజు 28 తారీకు,అతని మనసు కరిగేలా ప్రార్థించండి🙏🙏
Thank you sister.meeru kuwit lo unnaru undikuda jesus krupavalla ani matladi unnru.meeru ekkadaunna Devunimahimakoraku jevim chandi.God blessyou.pastor.N.Daniel.Machilipatn
Nijame chala kastam sister nenu Dubai UAE lo chesi vachanu akkada nakaithe manchi ille kani chala work undedhi even 🚗 cleaning cheyali drainage kuda clean cheyali but mama money appu ichentha goppa ga ledhu
kuwait good country nenu kuwait ki 2008 lo project manager ga HEISCO COMPANY ki vachanu appudu 1 kuwait dinar is 160 rupees ippudu super 1 kuwait dinar is 270 rupees
Phone chusina problem anytime work more food no time okavela morning breakfast miss ithe evening 4pm lunch chala kastam ga undedhi maku ma friend ithe 😭
Mee kastam chustunte naaku vanuku pudutundi amma. Nijanga devudu unte. mimalni twaraga India teesukochi aa 40 vela jeetham India lo ne Ipinchaalani korukuntunna
మీలాంటి భార్య దొరకడం మీ వారి అదృష్తం సిస్టర్. స్త్రీ అంటే మీలా వుండాలి.
ప్రైస్ ది లార్డ్ మీరు పడిన కష్టానికి దేవుడు తప్పక అనుగ్రహించే వాడై ఉంటున్నాడు దేవుడు మీకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించి మిమ్మును మీ కుటుంబమును దేవుడు ఆశీర్వదించునుగాక ఆమెన్
Ok సిస్టర్ మీకోసం మేము ప్రార్ధిస్తం ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకోండి
నీ కష్టానికి ఫలితం ...ఇచ్చాడు అక్క దేవుడు
😭😭😭😭😭😭😭😭
అవును సిస్టర్ చాలా కష్టం పని కానీ నెల జీతము వచ్చేసరికి మన కష్టము మర్చి పోతాము 🌹
God bless you
దేవుని మీరు నమ్మరు. దేవుని మహిమపరచారు. చాలా సంతోషం. God bless you and your family.
Aunty miru devuni pai depend ayaru devude miku annitilo sahayam chestharu praise the lord
.అక్క మీరు చాలామీ కాళ్ళ మీద మీబతుకుతున్నారుఇలాంటి అవకాశం అందరికీ రాదు అక్కజాగ్రత్తగా చేసుకోండిప్రభువు మిమ్ము చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
Hotel lo 8hrs panichesthe master ki 1200, kaani ikkada cheyyaru,akkada 24 hrs chesthaaru
చాలా కష్టపడి పని చేస్తున్నారు అక్క గ్రేట్ 💐💐🙏
అమ్మ దేవుడు నీకు తోడై వున్నాడు తల్లి వందనాలు
మీ ఆరోగ్యం ఎప్పుడు బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామూ
దేవుని కృప మీకు తోడుగా వుంది సిస్టర్.. 🙌
ఓకే మీరు అదృష్టవంతులు,మంచి జీతం,మంచి ఫ్యామిలీ, నేను ఒమరియ లో పని చేస్తున్నాను హౌస్ బాయ్, మా బాబా పిచ్చోడు అంటే ఇగో ఎక్కువ నాకు ఇప్పుడు ఈ ఇంట్లో 4వ సం"రం, పోయిన నెల జీతం ఇంకా ఇయ్యలేదు అడిగితే వెయిట్ చేయమన్నాడు 7న ఇయ్యవలసిన జీతం ఈ రోజు 28 తారీకు,అతని మనసు కరిగేలా ప్రార్థించండి🙏🙏
istaru brother bada padakandi
మీరు కువైట్ హౌస్ క్లీనింగ్ కి వెళ్లాలని ఉందా అయితే మీ నెంబర్ పెట్టండి రూపాయి ఖర్చు లేకుండా మేము పంపుతాము
@@nagamaninaidu54 NTNZOSOFFS
ఔను అక్క మన ఫ్యామిలీ కోసం పిల్లల కోసం ఎంత కష్టమైన చేసుకోవాలి
మది అమలాపురం అమ్మ god bless you
Thank you sister.meeru kuwit lo unnaru undikuda jesus krupavalla ani matladi unnru.meeru ekkadaunna Devunimahimakoraku jevim chandi.God blessyou.pastor.N.Daniel.Machilipatn
దేవుని ప్రార్ధిస్తే మనకి అంతా మంచి జరుగుతుంది సిస్టర్
avvunu aundi
May God bless you more sister and be with you and your family always, Amen
Meru Chala great Andi nadi amalapuram .nenu Riyadh lo untanu god bless you
Devunike mahima…kastapade gunam meelo vundi…God bless you aunty
Praise the lord lord will bless abundantly
Nuvvu godni ganaparusthunnaru ganuka God blesse you shistar
వాయిస్ క్లియర్ గా ఉండటం లేదు స్లో గా వుంది మైక్ దగ్గరకు పెట్టుకోండి
Nijame chala kastam sister nenu Dubai UAE lo chesi vachanu akkada nakaithe manchi ille kani chala work undedhi even 🚗 cleaning cheyali drainage kuda clean cheyali but mama money appu ichentha goppa ga ledhu
ఔను అక్క అంత దేవుని చిత్తం emi రానివాళం 40 వేలు సంపాదిస్తున్నం అంటే గ్రేట్ కానీ అందరికి దూరం ఆవలి 😔
Goodmorning. Madum..Baagunnara.kuwait lo.salaries commga yela vuntai.meeru akka da velli work cheyatum great task.
God bless you.. మీ ఆ రోగ్యం జాగ్రత్త
kuwait good country nenu kuwait ki 2008 lo project manager ga HEISCO COMPANY ki vachanu appudu 1 kuwait dinar is 160 rupees ippudu super 1 kuwait dinar is 270 rupees
Hai
Sar me phone number ivvandi pliss memu kuwait vastam .
Praise the Lord🎉❤sister🙏🙏🙏 God bless you
Avunaaa maadi amalapuram lone oka chinnavuuru
Sister God bless you 🎉
Happy ga undandi sister 🎉
Akka super god bless you
Best of luck medum take care
దేవుని కృప మీకు తోడై ఉన్నందున ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ ఫస్ట్ టైం చూసాను మీ ఛానల్
Thankyou 😊
Devudu meku thoduga undi me avasratalu teerchalani korukuntunnanu prise the Lord sister
You’re doing the best madam good luck
Nelaki 40.000 la ok sister miperu PRAYER chestamu maku INTILO untu 40 istunnaru TQ SO much Jesus 💯👀🗝️🧚🕊️🌲💚🔥💥😢
Suji God bless u Amma
Yedhaina job offers vunte cheppandi agency moolyam vadhu enshukante vaniki moolyam chellinchali ante baga lagutharu
Praise the lord sister
Nenu kuudaa kuwait raavalani anukuntunna
Prayer cheyyi sister
Sister adhe jetham Naku kani 30 vellu vastaye Oman lo challa thakuva ok god bless you
God bless you mom Devuniki vandhanalu
ఆర్థికంగా ఆత్మీయంగా అంచెలంచెలుగా అబివృద్ధి చెందాలని నా ప్రేయర్ 🛐
Praise the Lord God bless you sister 🙏💯🌹
Meeru iddaru kastapadutunnaru,, ikkada mee pillalanu safe gaa vunchandi.'. Naalanti arhata leni 'annaru , ala anukovaddu, mee paniki mechi isthunnaru.
సమస్తము దేవునికి సాధ్యం అమ్మ. ప్రైజ్ ది లార్డ్
మంచి. వాళ్లకు. దేవుడు. ఎప్పుడు. తొడుగా.ఉంటాడు.అక్క
గొప్ప మహాదేవుడు మీ కష్టాన్ని దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక ఆమెన్ అక్క మీకు ప్రైస్ ది లార్డ్ అక్క
Oky sister god bless you
Praying for you sister
Hallo hai suji how are you nene kadha panilo pettindhi lalitha yela vundhi
God bless you we are praying for you sister
God Bless You Akka
ప్రభు వైన తండ్రి ఎల్లప్పుడూ తోడై వుండు గాక,,,,,
Devudu miku chala karyalu chestharu
God bless you meku machi arojyam echunu gaka 🙏
Enthoo kastapadutunnaru mana vallandariki dooram ga vundali meeru cheppindi chaala correct kastapadithene dabbulu vasthayi vurike ela vasthay
Kuwait lo ye మంతక లో వర్క్ చేస్తున్నారు
మొన్న ఎర్ముక్ లో చూసాను మిమ్మలను
Praise the Lord sister god bless you
kuwait lo 20kd highest value.. dinar.. india lo 2000rupees
వందనాలు sis గారు మిమ్మలను చూసి నెనుకూడ మిలగానే వచ్చి పని చేయలని అనుకుంటూ vunnanu 🙌🙌 నెనుకూడ చాల అప్పులుతో వున్నము దేవుడు మీకు ఆర్యోగ్యం ఇచ్చును గక
Hi Medam
Good sister. May GOD BLESS YOU
నమస్తే అమ్మ...
మాది కూడా అమలాపురం దగ్గర విలసవిల్లి..
మరి మీ ఊరి పేరు చెప్పండి అమ్మ..
Super sister God bless your work and you
Mee veedio lo meeru devuni ganaparustunte naakentho anadamga undi
Mimmalni devudu deevinchi nu gaaka
God bless amma devudu devuchu gakha
కష్టే ఫలితం కనిపిస్తుంది మరియు మీ వీడియో లో గాడ్ బ్లెస్ యూ
GODBLESEYOU sister
praise the lord aunty God Meku thodu unnadu
God bless you From Kruthika Parvesh vlogs and lifestyle Dubai 💞
Phone chusina problem anytime work more food no time okavela morning breakfast miss ithe evening 4pm lunch chala kastam ga undedhi maku ma friend ithe 😭
God Bless You Sister ❤️ Amen 🤲
Antha pani India lo unttundi but 10000 kanty akkuva evvaru.
Amma meeru nindu noorellu challaga vundalani korukuntu aa peddhayana aaseesulatho 🙏 aamen
Amma miru happy ga undalani korukuntuna
Praise the lord Akka god bless you
Shalom amma meku yepudu dhevudu thodundunu gaka amen
So nice God bless you happy days😊❤
May God bless u sister
Mee voice chala Prema ga undi akka
Thankyou
Kuwait ki ravalante am cheyali akka vachina manchi family yela chusukovali work kosam
Bangaru talli god bless you
All' the best sister good work 👍
Thank you so much 🙂
This is good video and no bad comments are visible
Jesus bless you sister yesayya thoduga untadu meeku
God bless u andi🙏🏻
Praise the lord
May god bless you sister
God bless you take care Sister
Meeru cheppina Rao garu purthi peru "Mutyala Rao garu ayana bharya Tirumala garu (Kakinada ame annaru) " Avuna?
Mee kastam chustunte naaku vanuku pudutundi amma. Nijanga devudu unte. mimalni twaraga India teesukochi aa 40 vela jeetham India lo ne Ipinchaalani korukuntunna
Akka me voice bagundhe
God bless you thalli🎉
Niganga raju alugadda gari tips meku pani chesaya choppandi memeu join aithamu mosam emi aina vuntda
Sister God bless u.
Sister if u don't mind
Okka drive visa yemaina untey cheppandi plzzz
10 years experience undi arab desala lo
God bless you. Btw where is from your roots in Andhra Pradesh
Nice amma 🥰God bless you❤
God Bless you Sister
Nice Block God bless you