Causes of Hernia | How to Cure Hernia Without Operation | Obesity and Asthma | Dr.Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • Causes of Hernia | How to Cure Hernia Without Operation | Obesity and Asthma | Dr.Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    causes of hernia,hernia,hernia surgery,inguinal hernia,symptoms of hernia,hernia treatment,hernia symptoms,causes of herniated disc,umbilical hernia,femoral hernia,hernia repair,hiatal hernia,how to cure hernia without operation,hernia,hernia treatment without surgery,hernia belt,ventral hernia,abdominal hernia,hernia after pregnancy,obesity and asthma,asthma,obesity,wheezing,
    #Hernia #InguinalHernia #IncisionalHernia #Obesity #Asthma #Constipation #AbdominalBinderBelt #DrRaviHospital #DrRavikanthKongara

ความคิดเห็น • 886

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 2 ปีที่แล้ว +79

    Well explained,even common people also fully grasp and understand.If you are a professional teaching side in medical field,no doubt good knowledge oriented doctors will be produced.along with your subject knowledge,your way of explanation is fantastic.

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 ปีที่แล้ว +192

    చాలా రోజులుగా ఈ సమస్యకు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాము ఇంతలో దేముడు ఎదురొచ్చినట్లు మీరు తెలియచేశారు మీకు కృతజ్ఞతలు చిరంజీవ

    • @SravanthiDarla
      @SravanthiDarla 3 หลายเดือนก่อน

      Sir hernia ki meru suggest చేసిన బెల్ట్ గురించి మళ్లీ చ్చెప్పండి

    • @SravanthiDarla
      @SravanthiDarla 3 หลายเดือนก่อน

      We need belt details we want to buy it

    • @madhusudhanreddy3008
      @madhusudhanreddy3008 3 หลายเดือนก่อน

      6.10 ట్రీట్మెంట్

    • @madhusudhanreddy3008
      @madhusudhanreddy3008 3 หลายเดือนก่อน

      కాని ఇది శాశ్వత పరిష్కారం కాదు. కేవలం కొంత వరకు ఉపయోగం గా ఉంటుంది.

  • @tvsprakash2426
    @tvsprakash2426 2 ปีที่แล้ว +122

    ఆహా..!👌
    ఎంత అత్యుత్తమ వాక్చాతుర్యం..!!!
    మిమ్మల్ని మాకు ప్రసాదించిన
    మీ తల్లి తండ్రి వారి పాదపద్మములకు
    ఇవియే మా తెలుగువారి
    శతకోటి కృతజ్ఞతాపుష్పాంజలి🙏💘 మా ప్రత్యక్షదైవమా..,🙏

  • @devidevazee7622
    @devidevazee7622 2 ปีที่แล้ว +28

    ఎవరండి మీరు ఇంత మంచివారు.మీరు ఇంత మంచి మనిషి అని చూస్తే అనిపించలేదు. మీలాంటి డాక్టర్స్ అవ్వాలంటే మీ తల్లిదండ్రులు కడుపునే పుట్టాలి. ఇంత మంచి మనసు రావాలి అంటే వాళ్ళు మీకు చెప్పిన సంస్కారమే.
    మీరు గొప్ప మనసున్న మారాజు.చల్లగా వుండు.

  • @maaartshandcrafts9760
    @maaartshandcrafts9760 ปีที่แล้ว +62

    సాధారణ ప్రజలకు కూడా సులభ పద్ధతిలో మెడికల్ జ్ఞానాన్ని అందజేస్తున్న మీకు, మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు.

  • @rsrekadi7344
    @rsrekadi7344 ปีที่แล้ว +18

    Sir, దేవుడు లా చెప్పారు నమస్కారాలు మీకు పార్వతీ పరమేశ్వరులు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాం

  • @anilkota8932
    @anilkota8932 ปีที่แล้ว +20

    రవికాంత్ గారు మీ స్వచ్ఛమైన మనస్సు కు కృతజ్జ్ఞతలు . దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి .

  • @lemaranirani2618
    @lemaranirani2618 11 หลายเดือนก่อน +10

    ప్రతి యుగానికి దేవుడు. అవతారం. ఎత్తుతాడు. ఇప్పుడు. ఎత్తిన మానవ రూపం లో జన్మించిన దేవుడు మీరు

  • @nekkantivenkateshwararao971
    @nekkantivenkateshwararao971 ปีที่แล้ว +7

    ఇంత అద్భుతంగా గ్యాస్ట్రోఎంట్రాలజీ బేరియాట్రిక్ సర్జరీ గురించే కాకుండా ఇతర హ్యూమన్ బాడీ లో అన్ని ఆర్గాన్స్ గురించి విశ్లేషణ వ్యాధులు గురించి అప్రమత్తం చేయడం ఇంత బిజీ షెడ్యూల్ కూడా ఎలా సాధ్యం అవుతుంది సార్ రియల్లీ గ్రేట్

  • @krishnamurthythondebavi9525
    @krishnamurthythondebavi9525 2 ปีที่แล้ว +28

    డాక్టర్ గారు హెర్నియా గురించి చాలా చక్కగా వివరించారు. గెజ్జల్లొ హర్నియాకి ఆపరేషన్ లేకుండా ఎలా తగ్గించుకోవాలి తెలియజేయండి. దీనికీ కూడా బెల్ట్ వాడవచ్చునా తెలుపండి. మీ రిప్లై కోసం ఎదురు చూస్తున్నాం.
    మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.

    • @subbannabv8364
      @subbannabv8364 2 ปีที่แล้ว +6

      పై ప్రశ్నకు జవాబు చెప్పండి?

    • @venugopalkaza2313
      @venugopalkaza2313 ปีที่แล้ว

      @@subbannabv8364 very nice day

    • @ganeshk9997
      @ganeshk9997 6 หลายเดือนก่อน

      Hii sir meeru hernia surgery cheyinchukunnara ipudu elaa unnaru emaina problem avthadha mesh valla emaina pain vastundha
      Please reply me sir

  • @rameshbalasnai5065
    @rameshbalasnai5065 2 หลายเดือนก่อน +3

    దేవుడు లాంటి డాక్టర్ గారికి నమస్కారములు మేము ఇప్పటికి 3 సార్లు ఆపరేషన్ చేయించుకొని చాలా బాధపడుతున్నా ము ,మాకు తగిన జాగ్రత్తలు చెప్పగలరు

  • @rameshbalasnai5065
    @rameshbalasnai5065 2 ปีที่แล้ว +40

    థాంక్యూ సార్ హెర్నియా గురించి చాలా బాగా చేశారు సార్ డాక్టర్లు చాలా మంది భయపెడుతున్నారు ఈ విషయంలో రియల్ మీ లాంటి గ్రేట్ డాక్టర్లు మన తెలుగు వారు కావడం మాకు చాలా గర్వకారణం మీ మీ అమూల్యమైన సందేశాలు ఇంకా గొప్ప యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ శ్రేయోభిలాషి

    • @jeelanishaik2036
      @jeelanishaik2036 2 ปีที่แล้ว +1

      Many more thanks sir, God bless you always sir. More videos sir please

    • @khema7409
      @khema7409 2 ปีที่แล้ว

      Doctors naku operation cheyalannaru

    • @nagendardayyala2710
      @nagendardayyala2710 ปีที่แล้ว

      Nenu chala bayapadanu sir meeru chala dhairyam echaru

    • @nagendardayyala2710
      @nagendardayyala2710 ปีที่แล้ว

      Meru chepindi nenu chestanu 🙏🙏🙏

    • @meghabachu
      @meghabachu ปีที่แล้ว

      @@khema7409 bro now how r u. Have u gone through surgery

  • @RP33335
    @RP33335 2 ปีที่แล้ว +9

    మీరు ఎంతో మందికి దీని ద్వారా సేవ చేస్తున్నారు. మీలాంటి వైద్యులు చాలా చాలా అవసరం. మీరు చల్లగ ఉొండాలి.

  • @Rowdy_sisters72
    @Rowdy_sisters72 ปีที่แล้ว +6

    మీరు చెప్పే ప్రతి విషయం నేను వింటాను సార్. మీరు చెప్పే ప్రతి మాట నాకు చాలా ఇష్టం. బాగా చెప్తారు సార్ నేను కంపల్సరీ మీ హాస్పిటల్ కి వచ్చి చూపించుకోవాలి సార్

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 6 หลายเดือนก่อน +6

    "వైద్యో నారాయణో హరిః" అన్న సూక్తిని మీరు నిజం చేసారు doctor గారు

  • @muralin8893
    @muralin8893 2 ปีที่แล้ว +17

    చాలా చాలా చక్కగా... వివరంగా... విశధికరించి మరి.... అందరికి అర్ధం అయ్యేలా.. చెప్పారు డాక్టర్ గారు..... మీ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మూలాన..... చాలా మందికి... హెర్నియా.. గురించి ఉన్న అపోహలు మరియూ సందేహాలన్నీ... పోయి.... మంచి క్లారిటీ వచ్చింది sir...మీకు ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఐశ్వరాన్ని.... ఇవ్వాలని.... వేడుకొంటున్నాను... మీరు ఇలాగే అందరి ఆరోగ్యం కి సంబందించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ చెయ్యాలని మనవి 🙏

  • @sudhakarkodur414
    @sudhakarkodur414 ปีที่แล้ว +4

    సర్..ఏ టాపిక్ మాట్లాడినా అరటి పండ ఒలిచి...అన్న మాట చాలనే చాలదండి..వివరణ సూపర్ గా ఉంటుందండి..తెలీని ఒక విషయానికి కల్గుతున్న భయానికి మీరు విశదపర్చడం..దెయ్యం భయానికి ఆంజనేయస్వామి దండకం లా ఉంటుందండి.
    మీరు బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా బాబు.

  • @gutsurgeon
    @gutsurgeon 9 หลายเดือนก่อน +6

    Probably you are the only surgeon in the world to say that hernia can be prevented without surgery. God save the patients listening to this. You are great doctor

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr ปีที่แล้ว +4

    డాక్టర్ గారు గుడ్ మార్నింగ్
    మీరు డాక్టర్ వృత్తిలో ఇంత బిజీగా ఉండి కూడా
    హెర్నియా గురించి ఎన్ని విధాలుగా ఆఫ్ navar టైం కేటాయించి ఇంత వివరంగా చెప్పినందుకు
    మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు
    మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ గాడ్ బ్లెస్స్ యు.

  • @sreenivasoludoddi
    @sreenivasoludoddi 2 ปีที่แล้ว +33

    హెర్నియా గురించి చాలా బాగా వివరించినందుకుడాక్టర్ గారికి ధన్యవాదములు

  • @MohammedAli-ih2fj
    @MohammedAli-ih2fj ปีที่แล้ว +5

    చాల ధన్యవాదాలు సర్
    నాకూ రోజుల తరువాత
    సమస్యల పరిష్కారం దొరికింది ధన్యవాదాలు

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 7 วันที่ผ่านมา

    కొంగర ఇంటి పేరు వాళ్ళు అందరు చాల సాప్ట్ గా నైస్ గా క్లారిటీగా సౌమ్యంగా వుంటారు రవిగారు చాల మందిని గమనించాను సంతొషం రవిగారు
    డాక్టర్ కంటే బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉపయోగ పడే మనిషి లాగ చెపుతారు మీరు నిండు నూరేళ్ళు హాయిగా వుండాలి అని కోరుకుంటున్నాను

  • @chinna-xl2lj
    @chinna-xl2lj 2 ปีที่แล้ว +5

    చాలా ఓపికగా...... అర్ధం అయ్యేలా చాలా బాగా ఎక్సప్లయిన్ చేస్తున్నారు

  • @orugantiramakrishna9485
    @orugantiramakrishna9485 2 ปีที่แล้ว +22

    డాక్టర్ గారు నమస్కారం
    For incisional hernia
    కంపల్సరీ సర్జరీ చేయవలసి వస్తే
    ఏమేమి పద్ధతులున్నాయి & మెష్ వేయడం etc వాటి గురించి వివరంగా చెప్పండి

  • @ratnavathpoliticalentertai1198
    @ratnavathpoliticalentertai1198 2 ปีที่แล้ว +29

    Sir మీరు ఎంత అందంగా ఉన్నారో
    అంత కంటే అందంగా మీ మాటలున్నాయి
    చాలా సున్నితంగా స్వచ్ఛంగా చెప్పారు
    Tq sir,,,
    సమస్య,,గురించి
    దేని వల్ల,, వస్తుందో
    ఎవరికీ,,వస్తుందో
    ఏం చేయాలి,, అన్న వివరాలు
    చాలా బాగా చెప్పారు,,,🙏🙏

  • @poketalk7575
    @poketalk7575 ปีที่แล้ว +11

    Super HERO DOCTOR garu.if u were lecturer in any medical college all the students would have achieved gold medals.super clear xplanation .Thanks a lot.

  • @nagarajuarika5251
    @nagarajuarika5251 10 หลายเดือนก่อน +3

    చాలా థాంక్స్ Doctor గారు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోవాలి. ఇటు వంటి message మీ వాల్యబుల్ time మా లాంటి వారికి చెప్పినందుకు ఇంకా బయట చెప్పుకోలేని వారికి దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. Example నేనే ఉన్నాను. Doctor గారు హెర్నియా గురించి ఈ మెసేజ్ అందరికీ చేరాలని ఆశిస్తున్నాను.మీకు నా హృదయపూర్వక ధన్వాదాలు. Thank you verry so much sir.

  • @srinivasgoud9625
    @srinivasgoud9625 ปีที่แล้ว +3

    Sir, నమస్కారములు, మీరు చెప్పిన లక్షణాలు అన్ని hernia ni చాలా వివరంగా వివరించారు, na సమస్య ఏంటి అంటే మీరు చెప్పిన విధంగా కాకుండా charmam వృషణాలు మరియు మాల ద్వారం మధ్యలో bayataki chinna మిరపకాయ akaralo bayataki vachindi koddiga naoppi కూడా ఉంది, దీని ని కూడా hernia anta ra mariyu చికిత్స telupagalaru,

  • @kataruvenkateswararao4638
    @kataruvenkateswararao4638 9 หลายเดือนก่อน +2

    చాలా చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. మానవాళికి సలహాల రూపంలో అమూల్యమైన సేవ చేస్తున్నారు 🙏🙏🙏

  • @vasamatthewsmary5590
    @vasamatthewsmary5590 2 ปีที่แล้ว +5

    ఇంతవరకు ఇంత వివరంగా ఏ వరు చెప్పని విషయాలను చాలా చక్కగా వివరించిన మీకు భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం, ఆయుష్షు, ప్రాక్టీస్ లో మంచి ప్రోగ్రేస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    Thank you sir

  • @ragiravinder8260
    @ragiravinder8260 2 ปีที่แล้ว +11

    super detailed discription ఇచ్చారు మీకునా కృతజ్ఞతలు Sir, 🌹🙏🌹

  • @surampudi-pz7gu
    @surampudi-pz7gu ปีที่แล้ว +12

    చాలా చక్కగా వివరముగా సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు డాక్టర్ గారికి చాలా చాలా ధన్యవాదములండీ🎉🎉🎉

  • @raminenisisu
    @raminenisisu 2 ปีที่แล้ว +6

    బాగా వివరించారు డాక్టర్ గారు .ధన్యవాదాలు .

  • @padmasreepasam140
    @padmasreepasam140 4 หลายเดือนก่อน +1

    Thansk alot sir, iam your patient sir just came for you umbilical herrnia sir,and your hospital is also awesome sir seems very clean and very hygiene,i never seen such a clean and hygiene hospitals

  • @Bachimanchi
    @Bachimanchi ปีที่แล้ว +1

    ఈ సబ్జెక్టు మీద చాలా వీడియోలు చూశాను. మీరు చెప్పిన పద్ధతి చాలా వివరంగా ఉంది.

  • @dhananjayareddy1802
    @dhananjayareddy1802 2 ปีที่แล้ว +15

    Dr. Ravikanth, you have chosen very good professional field for serving the people. And additional qualification that you have apart from acquiring wholesome knowledge in the medicine, is your vocabulary to reach a common man, who has little interest in health and anatomy..I m 75 years old sr.citizen hale and hearty.. God bless you to provide multifold privilege to help humanity..♡♡

  • @kiritendrajit4828
    @kiritendrajit4828 9 หลายเดือนก่อน

    tears in my eyes, my son is 18years facing this inguinal hernia,consulted two doctors both doctors said operation ..but he is long-term now , as the career is so important, he asked suggestions to make after the Long term but Ravi garu , u are really great wonderful doctor, making our lives so happy by your video.🙏

  • @krishnamacharik9989
    @krishnamacharik9989 ปีที่แล้ว +8

    Fantastic Dr Ravikanth garu. Your explanation about causes and cure of Hernia is really wonderful. People in Vijayawada are very lucky to have a Doctor like you. Great. 🙏

  • @s.గోపాల్జయపాల్
    @s.గోపాల్జయపాల్ ปีที่แล้ว +2

    డాక్టర్ గారు ధన్యవాదాలు,🙏🙏👌👌 చక్కగా వివరించారు💡💡

  • @NagaRaju-sy5uk
    @NagaRaju-sy5uk 3 หลายเดือนก่อน

    మీరు చాలా చక్కగా వివరించారు . మీకు ప్రత్యేక అభివందనాలు sir

  • @naguk3127
    @naguk3127 ปีที่แล้ว +1

    Chala baga clarity to chepparu sir. Inni rojulu ante almost 19 years nundi doctors ki explain chesina evaru hernia ani cheppaledu. Meeru cheppinattuga naku chest ki stomach ki madhyalo vastundi pain. Real ga andaru annattuga meeru devudu. 🙏

  • @rEd_Never_give_up
    @rEd_Never_give_up ปีที่แล้ว +6

    I am regularly follow your videos,
    U are really great bro.....
    No words about your explanation.
    keep it up....go ahead 👏👏👏,
    I ask god, to give you more than 100years of life, bcz ur presence is needed for future generations,... no doctor can explain the actual problem of patients clearly..........🙏🙏🙏

  • @JD-pq4mf
    @JD-pq4mf 2 ปีที่แล้ว +5

    Till now I got a doubt about what is hernia. Now I clearly understood about this. Thank you so much for your wonderful explanation about everything in all your videos.

  • @saradakonakondala2468
    @saradakonakondala2468 2 ปีที่แล้ว +1

    Bangaru tandri meeru doctor ayi gnyanam arogya jagratta kosam prati okkarikee ardam cheyinche sankalpam ---meeku shanti anandam arogyam ivvalani daivanni koradam matrame memu cheyagalam vyaparam swardam perigina ee rojullo science kuda intha maduram ga vivaram ga chebutunnaru mee talli tandrula pempakam mee swayamkrushi joharlu.god bless u.mee vedio vinna prati okkaru adrustavantulee...

  • @prasannacheripalli422
    @prasannacheripalli422 หลายเดือนก่อน +1

    Nijamga dhevudila cheppaaru sir.... Nenu inguinal hernia gurinchi chaaala tension paddaanu sir.... Manchi clarity icchinandhuku 🙏

  • @saraswathiv1524
    @saraswathiv1524 2 ปีที่แล้ว

    నేను కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నాను సార్ ఇంత మంచిగా మీరు చెప్పిన చాలా థాంక్స్ సార్. ఆపరేషన్ చేయించుకుంటే పనిచేయచ్చ చేయకూడదు నేను పని చేసుకుని బతుకుతాను దయచేసి నాకు చెప్పండి సార్

  • @kalyanirp0ct156
    @kalyanirp0ct156 6 หลายเดือนก่อน +6

    Sir babay boy of 3 years బాబు కి ingunial hernia కి 5.5mm ఉంది sir ఒక 15 days lo surgery చేయాలి అన్నారు sir so surgery complesary నా sir please reply sir

  • @harithavanam4750
    @harithavanam4750 2 ปีที่แล้ว +5

    చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు 🙏🏻🙇‍♀️🙏🏻

  • @rahimansk9988
    @rahimansk9988 11 หลายเดือนก่อน +1

    చాల చాల బాగా తెలియ చేసారు సార్. చలా ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్తే సార్.

  • @bujjiammu9667
    @bujjiammu9667 ปีที่แล้ว

    Hii sirr 🙏🙏 iam Satya naku c section jarighi 9 month's avuthundhi ,,,last time okasari back pain n fever okesari ravdam valla hospital ki Vella scan cheinchukunna so small herinia ani chepperu .... problem ami ledu annaru ...me video chusakha chalaa dairyam vachindhi super tqqq sooo much 😊

  • @jyothip4572
    @jyothip4572 ปีที่แล้ว +2

    నమస్కారం డాక్టరుగారు,
    నాకు umbilical hernia1.1cms with herniation of fat అని స్కాన్ రిపోర్ట్ వచ్చి 8 year అయ్యింది.బెల్ట్ వేసుకున్నాను problem లేదు నాకు గల్ బ్లాడర్ లోముల్టిపుల్ calculi largest measuring 5 mm అని కూడా 8 years క్రితం వచ్చింది.
    నా age 52.weight 89 kgs .no BP .No Sugar. ఈమధ్య తరచుగా నా పొట్టలో
    నుండి గుర్ గుర్ మని చప్పుడు వస్తున్నది.
    నేను మహారాష్ట్ర లో ఉంటాను. ఇలా చప్పుడు ఎందుకు వస్తుందో చెప్పండి ప్లీజ్

  • @NagamaniKovvuri-cf5oo
    @NagamaniKovvuri-cf5oo หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @MaheshMahesh-er6sk
    @MaheshMahesh-er6sk 20 วันที่ผ่านมา

    చాల చక్కగా వివరించారు సార్

  • @rekhagummadishetty1851
    @rekhagummadishetty1851 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏sir tq so much ...ma nana ku వుంది. నాకు చాలా భయం వేసింది చూసి మీరు చెప్పాక కొంచెం ధైర్యం వచ్చింది సార్ 🙏🙏🙏🙏

  • @RamBabu-eg4ts
    @RamBabu-eg4ts 2 ปีที่แล้ว +6

    సార్ హెర్ణియ గురించి బాగా చెప్పారు , నాకు హెర్ణియ వుంది విజయవాడ వస్తే ఆపరేషన్ చేస్తార.

  • @bhanuprasadk5162
    @bhanuprasadk5162 ปีที่แล้ว +2

    14:47 5 types hernia good explanation sir thank you 🤝

  • @mathamvijayakumari944
    @mathamvijayakumari944 2 ปีที่แล้ว +1

    Doctor sir, meeru prathi okkarini Health Educated ga marchalani strong decision teesukunnaru. Thank you so much Doctor sir.👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃

  • @meghabachu
    @meghabachu ปีที่แล้ว +1

    Thankyou sir recently i got umblical hernia. Just observed by by hand on stomach at boddu. Now i am good with information provided in video. Thanks sir

  • @Prassanna118
    @Prassanna118 2 ปีที่แล้ว +5

    Excellent explanation Doctor garu🙏. I am suffering from umbilical hernia. Thank you very much for your Sajeshans. 🙏🙏🙏🙏🙏

    • @aishuvlogs4299
      @aishuvlogs4299 2 ปีที่แล้ว

      Meeku hernia problem ala undi em treatement tiskunnaru

    • @aishuvlogs4299
      @aishuvlogs4299 ปีที่แล้ว

      Helllo

  • @devidakurivenkat9313
    @devidakurivenkat9313 หลายเดือนก่อน

    Dear Sir GM
    Your talk on Hernia is very very good. Few years back I witnessed your videos on karo na which are also very good. Your service is fantastic. I Pray God for your bright future

  • @dvlvenki3089
    @dvlvenki3089 ปีที่แล้ว +4

    You are a real doctor, thank you sir

  • @komalat7259
    @komalat7259 2 ปีที่แล้ว +11

    Well explained sir.please explain operation details and expenses that means laparoscopic and open surgery details that costs

  • @arutlagiri3018
    @arutlagiri3018 ปีที่แล้ว +1

    చాలా చక్కటి విశ్లేషణ. ధన్యవాదాలు

  • @gurumaharajugayathri6184
    @gurumaharajugayathri6184 8 หลายเดือนก่อน +1

    Good suggestion doctor iam also suffering with this problem. Thank you so much

  • @k.annapurneswari5195
    @k.annapurneswari5195 2 ปีที่แล้ว +7

    Very nice explanation
    Thank you doctor

  • @apparaovudikala5378
    @apparaovudikala5378 2 ปีที่แล้ว +2

    E kalam lo kuda milanti manchi doctorts vunnaru sir miru super sir.bayam pogottaru thanq very much sir

  • @Taneesh612
    @Taneesh612 2 ปีที่แล้ว +2

    Sir meru great ,sweet ga cheparu,neat ga ardam ayindi, God will always with u sir

  • @Nvn2266
    @Nvn2266 2 ปีที่แล้ว +5

    Truly You are amazing sir, Good explanation about Hernia And its Effects .....Impressed sir

  • @posamsyamala7601
    @posamsyamala7601 วันที่ผ่านมา

    Thank you doctor garu chala manchi salahalu istaru meru

  • @sivaprasad6618
    @sivaprasad6618 2 ปีที่แล้ว

    Namastey sir myself swetha naku two days back hernia problem vundhi ani doctor garu conform chesaru operation cheyalani cheparu naku enka marriage kaledhu emaina problem vastayani bayapadanu but meeru chala clear ga explanation echaru problem solving avtaniki remedies cheparu thank you sir
    Ma doctor naku city scan tesuku ramanaru hernia problem vundhi anaru kani adi ento kuda chepaledhu dani gurunchi naku aslu teledhu chala bayapadipoyanu but me valana naku solution dorikindhi meru maku god echina peda gift really great sir meeru meeru echay prati explanation chala mandhiki use avitundhi naku doctor hernia problem vundhi ani chepataniki 2000 fee tesukunaru kani dani gurinchi emi chepaledhu meeru free ga manchi explanation echaru andhukay meru god tq sir

    • @harshisworld495
      @harshisworld495 17 วันที่ผ่านมา

      @@sivaprasad6618 miru eppudu ok na.. Operation chesra

  • @suneelabhimanpally2418
    @suneelabhimanpally2418 2 ปีที่แล้ว +1

    Same naku 2 nd pregnancy tharwatha hernia vachindi.naku ardham kaledu meeru cheppaka ardhamaindi sir.thanks for the information.

  • @SunilKumar-no9is
    @SunilKumar-no9is 3 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు.. మీకు వేల వేల నమస్కారాలు సర్

  • @djdivya20
    @djdivya20 ปีที่แล้ว +1

    First off all hats off to you Dr. Very good and well explained, 4 days I am done with umblical Herniya operation. Malli future na health bagundali ante em cheyali cheparu but me vedio Naku Munday chuse avakasham a devudu evaledu unte operation avasaram undedi kademo, any way na bad luck, once again thanks to Dr. weight lifting valla kuda vache avakasham undi antara, Naku alane vachindi anukuntunanu and I have 3 kids 3 are normal deliveries, I am 31yrs nw weight 78,5.6 height but stress vala thyroid valla weight gain ayanu inko reason kids vala proper food timing undadu chepagalara sir anduku vachindi Naku ani

  • @karunakaradigarla648
    @karunakaradigarla648 2 หลายเดือนก่อน +2

    నాకు అంబ్లికల్ హెర్నియ ఓపరేషన్ చేసిన డాక్టర్ ఇంత క్లియర్ గా చెప్పలేదు. ఆపరేషన్ అయిన ఆరు నెలల తర్వాత ఇప్పుడు నాకు మళ్ళీ అంబ్లికల్ హెర్నియ వచ్చింది. నేను జిమ్ కి వెళ్తూ ఉంటాను. బెల్ట్ పెట్టుకోకుండా workoouts చేసినందుకే తిరిగి వచ్చిందేమో అని అనుమానంగా ఉంది. ఏదేమైనా డాక్టర్స్ అన్నీ clear గా చెప్పక పోతే సమస్య మళ్ళీ తిరిగి వస్తుంది. 😐😐😐

    • @Sumesh27
      @Sumesh27 หลายเดือนก่อน

      Care ela undali cheppara komchem

  • @mvr1950
    @mvr1950 ปีที่แล้ว +1

    An exceptional doctor. Great Dr. RAVI GARU

  • @tulasi7
    @tulasi7 ปีที่แล้ว +2

    Doctor gariki thanks. God bless you sir. Nice explanation sir.

  • @radamsagar
    @radamsagar ปีที่แล้ว +1

    Thank you sir, chala baaga explain chesaaru. Meeru bagundaali

  • @srinudasari2664
    @srinudasari2664 2 ปีที่แล้ว +1

    మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు

  • @SowjanyaBaki
    @SowjanyaBaki 2 ปีที่แล้ว

    Thanq dr garu.....andaru bayapetti operation chesvalle unnaru .....me మంచి మనసు ki Vandanalu sir....

  • @RamaKrishna-hr4zb
    @RamaKrishna-hr4zb ปีที่แล้ว

    నమస్తే.డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు సార్, దయ చేసి ఆపరేషన్ లేకుండా hydrosil గురించి చెప్పండి సార్

  • @assusuffu
    @assusuffu 8 หลายเดือนก่อน +1

    Thank you so much sir, meeru chala baga vivarana ichharu

  • @yugraok
    @yugraok ปีที่แล้ว +1

    Chala chala baaga clear ga explain chesinaru thanks

  • @devaraosindhe9009
    @devaraosindhe9009 2 ปีที่แล้ว +1

    Hernia gurinchi .
    Health educationchakkaga
    Vivarinchinanduku.
    Dhanyvadalu sir

  • @vijakode
    @vijakode 2 ปีที่แล้ว +2

    Super clarity. It helps many, who ever in confusion. Thank you doctor.

  • @supersupersuper1541
    @supersupersuper1541 2 ปีที่แล้ว +1

    Chala manchiga nidananga andariki ardamayyela chaduvuleni vaariki kuda ardamayyela chebutunnaru Doctor garu

  • @rajendraprasadnarra1776
    @rajendraprasadnarra1776 2 ปีที่แล้ว +6

    Valuable information Dr.
    Thank you!

  • @yugraok
    @yugraok ปีที่แล้ว +1

    Excellent ga explain chesi naru thank you sir

  • @pillavallameena5247
    @pillavallameena5247 2 ปีที่แล้ว

    Thank 🙏 you doctor garu Naku kooda Hernia vundi common people like use aye vidamga good information icharu meeru ilanti manchi videos inka cheyalani korukuntunnanu👍🙏

  • @rekharamesh9799
    @rekharamesh9799 6 หลายเดือนก่อน

    hello doctor, I am very pleased n thankful for your explanation with full clarity. U have been kind enough to suggest various remedies n root causes. Very informative n helpful for people .🙏

  • @mryadav_02
    @mryadav_02 2 ปีที่แล้ว +2

    Doctor garu chala baga cheparu thanks🙏

  • @Jayanth384
    @Jayanth384 11 หลายเดือนก่อน +1

    Well explained. Sir Most Valuable information.Thank Sir.

  • @harithavanam4750
    @harithavanam4750 2 ปีที่แล้ว +2

    డాక్టర్ గారు 🙏🏻🙇‍♀️🙏🏻నాకు యూట్రస్ తీసెసినా తరువాత సైడ్ కి హెర్నియా వచ్చింది. ఆపరేషన్ చేసి తీసేసారు, 6 ఏళ్ల తరువాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది, బొడ్డు పైకి 2, బొడ్డు క్రిందకు 1 వచ్చింది. నాకు ఆపరేషన్ అయ్యి 15రోజులు అయ్యింది, నిలువ కొత చేసారు
    వెయిట్ ఎక్కువగా వున్నాను,
    ఇప్పుడు నాకు 50ఇయర్స్

    • @NikkiVennela
      @NikkiVennela 5 วันที่ผ่านมา

      Eppudu ala undhi aundi miku

  • @narasireddy3366
    @narasireddy3366 ปีที่แล้ว

    Sir
    After hearing your clear picture about Hernia , I have erased my phobia about Hernia I had .
    We thank you verymuch for the same .

  • @srinivasjakkula1081
    @srinivasjakkula1081 ปีที่แล้ว +1

    Good evening sir.
    Chala Baga chepparu doctor garu

  • @lakshmiveerabhatla5176
    @lakshmiveerabhatla5176 2 ปีที่แล้ว +1

    Hii doctor garu neat and detailed explanation siperb sir thank you so much sir chala chakkaga vivarincharu 🙏👍👌👏

  • @rayalaseemaloves5907
    @rayalaseemaloves5907 2 ปีที่แล้ว +2

    Thank you very much Sir.
    I Heartely Respect your Words.
    The way of explanation Awasome.

  • @AshokKumar-nm7lr
    @AshokKumar-nm7lr ปีที่แล้ว +1

    Praise the lord sir very Good explain sir Thanks

  • @rajaaturi
    @rajaaturi ปีที่แล้ว +1

    Well explanation Doctor garu very thankful to you andi 🙏🙏

  • @ramalakshmikamma3732
    @ramalakshmikamma3732 10 หลายเดือนก่อน +1

    Thank you so much for your valuable suggestions Doctor garu

  • @suryaanand9027
    @suryaanand9027 11 หลายเดือนก่อน +1

    All yr videos r very informative Dr.Tqs for yr patience &explanation Dr garu.