గుడ్ సార్ చాలా మంచి విషయాలు చెప్పారు ... మీరు ఇంకా చాల విషయాలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నది ప్రజలకోసం ... మీరు చెప్పే విధానంలో ఎదో ఒక ప్రత్యేకత ఉన్నది ... ఎటువంటి సమస్యకైనా మీరు నవ్వుతు ... ప్రజలు భయపడకుండా ... మంచి పరిష్కారాన్ని చూయిస్తారు ... మీకు మేము ఎన్నిసార్లు మొక్కిన తక్కువే ... గుడ్ సార్ 🙏💯
డాక్టర్ గారు మీరు మీ వీడియోస్ ద్వారా ప్రజలను చాలా ఎడ్యుకేట్ చేస్తున్నారు. దీని ద్వారా తమయొక్క అసలు సమస్య కు పరిష్కారాన్ని మాకే తెలిసేవిధంగా ఉంటున్నాయి.మీవంటి డాక్టర్ విజయవాడలో ఉండడం విజయవాడ వాసుల అదృష్టం ❤❤❤
Yeah sir garbasabchi tholaginchala vadda ...ani dilama lo vunnanu ...39 years ..naku adinomayosis vundi ani ultrasound lo chepparu ... doctor...painkillers icharu ...pain barinchakekapotey go for surgery antunnaru ..plz make a video for women problem
అన్నా నువ్వు సూపర్ గా చెప్తావ్ అన్న చాలా క్లుప్తంగా వివరిస్తారు దీని వల్ల ప్రజలకు చాలా అంటే చాలా బాగా ఉపయోగం ఉంది అన్నయ్య. మీరు బాగుండాలి అన్నయ్య.👌👌👌👌👌
Enta pressure lo vunna mi matalu vinte stress free ayipotundi sir mi smile sprb miru matladutunte doctor la ledu Edo frnd ki family members ki cheptunnattu cheptunnaru always keep smiling sir .....
Hi sir today me hplki vachanu nenu and ma husband,mimalni chudatam,matladatam chalaaaaaaaaaa happy ga🎉 undi sir, (health problem valla sir dhaggarike vellatam jarigendi)sir TH-cam lo ne kadhu bayata kuda anthe Baga matladaruu,tq soo much sir
నమస్కారం సార్ మా అబ్బాయికి బొడ్డు ద్వారా చీము బ్లడ్ కలిసి రోజుకి ఒక డ్రాప్ వచ్చేటట్లు ఉన్నది దీనికి పరిష్కారం ఏంటి వీడియో ద్వారా చెప్పగలరని ఆశిస్తున్నాను థాంక్యూ సార్
Tnq sir,i have hernia,after first delivery herniya was started to me sir, dr said to me,if you have pain come to hospital, chaala chaala tnq sir ,meeru cheppinatlu wait gain avvakunna try chesta, ye dr inta vivaramga cheppindi choolledu sir,tnq, devudu yeppudu meeku todundalani ,aayurarogyalato happy ga vundalani korukuntunna sir
Hi sir good afternoon meru na Hero thank you so much sir ❤❤🤗🤗🙏🙏🧑⚕️🧑⚕️ సార్ వీడియో అంత చూశాను hiatus hernia గురించిచెప్పలేదు sir ప్లీజ్ సార్ నా కోసం ఒక వీడియో చేయండి సార్ my humble request sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir GD mng.... na age 38 years నాకు sunshine hospital లో October 2022 లో Recurrent pain abdomen ? SAIO .... Laparoscopic surgery చేశారు . అపుడు ఓ 20days వరకు బాగానే ఉంది.... కానీ మళ్ళీ problem repeat కావడం తో వెళ్తే june 2023 లో మళ్లీ Recurrent subacute intestinal obstruction due to ileoceacal adhesions చేశారు procedure: Diagnostic laparoscopic converted to laparotomy + limited resection of distal ileoceacal + ileocolic anastamosis under GA on 30 -5-2023 రోజున చేశారు......కానీ తరువాత చాలా body చాలా వీక్ అయింది..... పొత్తి కడుపులో నొప్పి బాగా బాధిస్తుంది...... 17 days తరువాత Review కి వెళ్ళినప్పుడు scan చేస్తే mild interloop fluid noted in right iliac fossa అని వొచ్చింది .....doctors ni అడిగి నా problem చెప్తే వారు తగ్గుతుంది అంటున్నారు.....నాకు ఇప్పుడు problem gas ఫామ్ అవ్తుంది, ఆకలి లేదు, విపరీతంగా అలసట , toilet కి వెళ్ళినప్పుడు పొత్తికడుపులో నొప్పి బాగా ఉండి,నడుములో విపరీతంగా నొప్పి వస్తుంది.... మూత్రానికి వెళ్ళినప్పుడు పొత్తికడుపు లెఫ్ట్ సిదే పట్టేసినట్టు నొప్పి వస్తుంది.....ముష్కాల్లో రైట్ side నొప్పి ఉంటుంది..... 50 days అయినా కూడా body చాలా వీక్ అయింది.ఏ మాత్రం రికవరీ అవటం లేదు.... దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాను
Hi sir namaskaram. Nenu mee videos chusthu untanu sir chala baga health tips chepthu untaru. Chala tqs sir. Sir ee rojullo chala yekkuvaga poisens (purugula mandu, uria) cases chusthunnam so please ee poision tagina vari gurinchi first aid, treatment gurinchi oka video cheyyandi sir please.. Thank so much sir🙏
Hello doctor Please Helicobacter pylori vachinappudu em cheyali,food em tisukovali,care Ela tisukovali cheppandi chala suffer avuthunnam please Thank you 🙏🏻
Good Morning sir, I have Diabetes since 2.5 Years and iam taking medicine regularly when i check my diabetic fasting range between 100-115 and HbA1c 6.2 - 6.4 and my weight between 70-73 depends on checking period iam looking normal my question is here i want gain little weight and sugar should be control Is this possible? if possible what should i do? Looking your valuable suggestions Thank you
Sir namasthe. Baruvu thagadaniki herbalife products use cheyocha pls doubt clarity cheyandi sir vati valla amaina side effects vasthaya pls sir chepandi
Thank you so much for educating us in various health issues Doctor garu. Sorry for asking out of the topic here, my kids were born and living outside India, we are visiting India soon for summer holidays and I want to know any vaccinations that my children need to take during their stay? Can you please do a short video on what care we have to take for them as they are not used to the high temperature and mosquitoes? They are 5 and 7 years old. Thanks in advance.
My name is vimala, and I am 48 years old. I got my hernia operation in January. it has been 7 months since my surgery. And I even got rid of fibroid. And I have gained a weight of 14kgs after the surgery and I do have obesity before my surgery had done so recently I am suffering deadly pain at the region of hernia kindly respond to this case sir can I have a possibility for bariatric operation. I hope you consider this case thank you sir
Sir me valuable vedios maku chala use auvthunnay sir thnq sir meelanti doctors ee rojullo undatam ma adrustam sir vericos vains problem treatment Pina vedio cheyandi sir pls
My whole hearted thanks to u sir a bow to u very clear explanation and thanqq so much...where I have underwent hernia surgery ur explanation gave me so much clarity thanqqq sir...❤
Doctor garu Hernia starting stage lo undi pain em lekunda undi Surgery em avasaram ledha Inguinal hernia apudapudu lavvu avutu Taggi potu unte Operation chepinchukovala Vadda Please suggest sir
Sir,one problem please answer చెయ్యండి ఈ message చూస్తే. Piles operation చేశాక 6months తరువాత కూడా మోషన్ కి వెళ్ళాలంటే light bleeding,light pain వస్తాయా.
Na peru gayathri na age 29 sir nenu resent ga herniya operation chepinchukunanu 1month ayyindhi daily activitis kindhaki bend avvadam kindha kurchovadam alantivi cheyocha sir please sir dhini midha oka vedio cheyanddi sir plzz 🙏🙏🙏
గుడ్ సార్ చాలా మంచి విషయాలు చెప్పారు ... మీరు ఇంకా చాల విషయాలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నది ప్రజలకోసం ... మీరు చెప్పే విధానంలో ఎదో ఒక ప్రత్యేకత ఉన్నది ... ఎటువంటి సమస్యకైనా మీరు నవ్వుతు ... ప్రజలు భయపడకుండా ... మంచి పరిష్కారాన్ని చూయిస్తారు ... మీకు మేము ఎన్నిసార్లు మొక్కిన తక్కువే ... గుడ్ సార్ 🙏💯
God evening sir naku herniya May
lo vachenade sir peda gole la unade sir Lefrasvope chesra sir
Made puttur sir
డాక్టర్ గారు మీరు మీ వీడియోస్ ద్వారా ప్రజలను చాలా ఎడ్యుకేట్ చేస్తున్నారు. దీని ద్వారా తమయొక్క అసలు సమస్య కు పరిష్కారాన్ని మాకే తెలిసేవిధంగా ఉంటున్నాయి.మీవంటి డాక్టర్ విజయవాడలో ఉండడం విజయవాడ వాసుల అదృష్టం ❤❤❤
Chala mandhi ladies garbasanchi problems tho badhapaduthunnaru garbasanchi topic meeda oka video cheyyandi sir please 🙏🙏
Yeah sir garbasabchi tholaginchala vadda ...ani dilama lo vunnanu ...39 years ..naku adinomayosis vundi ani ultrasound lo chepparu ... doctor...painkillers icharu ...pain barinchakekapotey go for surgery antunnaru ..plz make a video for women problem
Naku Herneya may niche
Vachede pedagle la.unade.naku.remmede
Chepade sir
@@klalithalalitha5576
ఆపరేషన్ మాత్రమే పరిష్కారం.
చాలా బాగా వివరంగా చెప్పారు.. ధన్యవాదములు 🙏🤝
అన్నా నువ్వు సూపర్ గా చెప్తావ్ అన్న
చాలా క్లుప్తంగా వివరిస్తారు దీని వల్ల ప్రజలకు చాలా అంటే చాలా బాగా ఉపయోగం ఉంది అన్నయ్య. మీరు బాగుండాలి అన్నయ్య.👌👌👌👌👌
You are a good teacher too. Kindly take classes for upcoming students of medicine
ఈ రోజు మీ వీడియో ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్న మీకు ధన్యవాదాలు. చిరంజీవఖ
Sir Mee mundhu professors kooda paniki raremo
Ee navve day's lo evvaru intha baga
Educat, explain cheyyatledhu
Great sir meeru
Mi video chustunatha seepu ma intlo manishi tho matladutunattu ga vuntundi doctor garu .chala happy ga అనిపిస్తుంది
Enta pressure lo vunna mi matalu vinte stress free ayipotundi sir mi smile sprb miru matladutunte doctor la ledu Edo frnd ki family members ki cheptunnattu cheptunnaru always keep smiling sir .....
Kanipinche nijamyna devudu meeru, meeru, mee family happy ga vundali
Hi sir today me hplki vachanu nenu and ma husband,mimalni chudatam,matladatam chalaaaaaaaaaa happy ga🎉 undi sir, (health problem valla sir dhaggarike vellatam jarigendi)sir TH-cam lo ne kadhu bayata kuda anthe Baga matladaruu,tq soo much sir
నమస్కారం సార్ మా అబ్బాయికి బొడ్డు ద్వారా చీము బ్లడ్ కలిసి రోజుకి ఒక డ్రాప్ వచ్చేటట్లు ఉన్నది దీనికి పరిష్కారం ఏంటి వీడియో ద్వారా చెప్పగలరని ఆశిస్తున్నాను థాంక్యూ సార్
Chaalaa chaalaa thank you doctor gaaru,naaku meere hernia operation chesaru ippudu nenu chaala healthy gaa unnanu etuvanti problems levu ,theesukovalasina jagrathalu kuda cheppinandhuku thank you so much
నమస్తే డాక్టర్, మహిళలు మెనోపాజ్ గురించి వీడియో చెయ్యండి సార్.
డాక్టర్ గారు మీరు సెట్ బాగుందండి మీరు అట్లాంటి సెట్ లో వెయ్యండి కలర్ ఫుల్ గా మంచి మంచి మెసేజీలు చెప్తున్నారు సార్
Tnq sir,i have hernia,after first delivery herniya was started to me sir, dr said to me,if you have pain come to hospital, chaala chaala tnq sir ,meeru cheppinatlu wait gain avvakunna try chesta, ye dr inta vivaramga cheppindi choolledu sir,tnq, devudu yeppudu meeku todundalani ,aayurarogyalato happy ga vundalani korukuntunna sir
Good afternoon doctor
U r best doctor in present time
Me video's regular ga fallow avuthanu
Every video is useful for everyone
Thanq very much
సార్ మీ వీడియో చూశాను చాలా చాలా అద్భుతంగా ఉంటాయి
low sugar gurchi explain cheyandi.low sugar to fits rakunda ela choodali
Sir please explain about Gilbert syndrome ,causes and treatment 🙏
YOU are great sir.
GOD bless YOU ❤ 🙏🏻
Me laga a doctor vundaru doctor babu medhi chala peddha manasu god bless you 💐💐
Hi doctor,
Pls suggest us good home remedies for hair fall control
ధన్యవాదాలు డాక్టర్ గారు 😊😊
Hi sir good afternoon meru na Hero thank you so much sir ❤❤🤗🤗🙏🙏🧑⚕️🧑⚕️ సార్ వీడియో అంత చూశాను hiatus hernia గురించిచెప్పలేదు sir ప్లీజ్ సార్ నా కోసం ఒక వీడియో చేయండి సార్ my humble request sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hayyi! Expression bagundhi...@6.8 min...narration n konni expression bagunayi... but shirt(!)....
Eyes kanna eyebrows more m more expressive.
Thank you so much Doctor garu. Chala baga guide chestunnaru
నేను Brisk Walk చేస్తున్నప్పుడు గజ్జల్లో సడెన్గా pain వస్తావుంది. హెర్నియా రాకుండా, కండరాలు బలపడి వుండటానికి సలహా ఇవ్వండి.
GE junction hiatus hernia దీని లక్షణాలు ఎలా ఉంటాయి సార్ దీని గురించి వివరంగా చెప్పండి
Great doctor in vijayawadalo
డా... గారు please urethral stricture గురించి వీడియో చేయండి... Please. 😢
Sir GD mng.... na age 38 years నాకు sunshine hospital లో October 2022 లో Recurrent pain abdomen ? SAIO .... Laparoscopic surgery చేశారు . అపుడు ఓ 20days వరకు బాగానే ఉంది.... కానీ మళ్ళీ problem repeat కావడం తో వెళ్తే june 2023 లో మళ్లీ Recurrent subacute intestinal obstruction due to ileoceacal adhesions చేశారు procedure: Diagnostic laparoscopic converted to laparotomy + limited resection of distal ileoceacal + ileocolic anastamosis under GA on 30 -5-2023 రోజున చేశారు......కానీ తరువాత చాలా body చాలా వీక్ అయింది..... పొత్తి కడుపులో నొప్పి బాగా బాధిస్తుంది...... 17 days తరువాత Review కి వెళ్ళినప్పుడు scan చేస్తే mild interloop fluid noted in right iliac fossa అని వొచ్చింది .....doctors ni అడిగి నా problem చెప్తే వారు తగ్గుతుంది అంటున్నారు.....నాకు ఇప్పుడు problem gas ఫామ్ అవ్తుంది, ఆకలి లేదు, విపరీతంగా అలసట , toilet కి వెళ్ళినప్పుడు పొత్తికడుపులో నొప్పి బాగా ఉండి,నడుములో విపరీతంగా నొప్పి వస్తుంది.... మూత్రానికి వెళ్ళినప్పుడు పొత్తికడుపు లెఫ్ట్ సిదే పట్టేసినట్టు నొప్పి వస్తుంది.....ముష్కాల్లో రైట్ side నొప్పి ఉంటుంది..... 50 days అయినా కూడా body చాలా వీక్ అయింది.ఏ మాత్రం రికవరీ అవటం లేదు....
దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాను
What a mind sir, such a great human being
Hi sir namaskaram. Nenu mee videos chusthu untanu sir chala baga health tips chepthu untaru. Chala tqs sir. Sir ee rojullo chala yekkuvaga poisens (purugula mandu, uria) cases chusthunnam so please ee poision tagina vari gurinchi first aid, treatment gurinchi oka video cheyyandi sir please.. Thank so much sir🙏
Hello doctor
Please Helicobacter pylori vachinappudu em cheyali,food em tisukovali,care Ela tisukovali cheppandi chala suffer avuthunnam please
Thank you 🙏🏻
Hello doc . Very nice and useful information share chestunnaduku chala 🙏 Umbalical hernia ayyi 5 yrs ayyindi..75 kgs unnanu cough vacchina urine leak avutondi, motion urgency untondi
Any suggestions
Btw keyhole surgery chesaru
Good Afternoon Doctor garu🙏
Chala bagar chepparu dr garu
Sir refined oil good or bad vatini vadocha vadakudadha sir chepandi sir
Thank you sir for sharing your experience 🙏
Good afternoon sir.
Sir kaali medima kindhi bagam lo noppi gurinchi video cheyandhi sir(specially ladies)
Thank you sir for detailed Information on Hernia Before and After
Nice information sir 👍
I had hernia surgery on 7 Feb now iam ok taken 15 days rest my weight is 80 kgs
@@abhishekgoyal3377 namaste mi health ela undi i hav some doubts can i ask u
Good afternoon sir, thyroid gurinchi Sheppard, ela control chesukovali
Doctor kindly give information about tonsil stones,ulcers at throat.
Good Morning sir,
I have Diabetes since 2.5 Years and iam taking medicine regularly
when i check my diabetic fasting range between 100-115 and HbA1c 6.2 - 6.4 and my weight between 70-73 depends on checking period
iam looking normal
my question is here i want gain little weight and sugar should be control
Is this possible? if possible what should i do?
Looking your valuable suggestions
Thank you
Excellent Information Thank you Sur❤❤❤❤❤
Sir, good advices.your speech is too interesting to listen.Thank Q
Thank you sir for your detail explanation 🙏🙏
@dr.ravikanth kongara plZ explain testicular pain ?
Wonderfully explained doctor garu 😊
మీరు చెప్పిన ఏ సందర్బాల్లో ఏవి లేక పోయినా హెర్నియా రావడం జరిగింది,రెండో సారి .తనకు షుగర్ వుంది
Sir namasthe. Baruvu thagadaniki herbalife products use cheyocha pls doubt clarity cheyandi sir vati valla amaina side effects vasthaya pls sir chepandi
Hi sir am akhila me prati videos chusthunta good guidance
Sir nenu me prathi vedio chustanu chaalabaguntayi great sir meeru.
Hai sir conivore deit గూర్చి చెప్పగలరా, అలానే vegan కూడా
Please make list of good generic medicines to save poor people
Doctor garu pedhalaki,pegulaki unna sambandam gurinchi cheppaledhu.mababuki ekkuvaga pedhalu endipothu untay.edi emina problema? Please cheppandi sir
Doctor sir please 🙏 Gurka ni ela thagginchali cheppandi sir please 🙏
Thank you so much for educating us in various health issues Doctor garu. Sorry for asking out of the topic here, my kids were born and living outside India, we are visiting India soon for summer holidays and I want to know any vaccinations that my children need to take during their stay? Can you please do a short video on what care we have to take for them as they are not used to the high temperature and mosquitoes? They are 5 and 7 years old. Thanks in advance.
Sir neyyitho kalchina breads with honey,kalipi tinavachha
Your explanation n your voice so good Thankyou sir 👏👏
Siri danyalu cheppade
Varicose gurinchi oka video chayandii
Dhanyavadaalu doctor gaaru....👌👌🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏
Chaalaa baagaa chepparu sir... Thnqq sooo much sir
Good afternoon doctor garu
Doctor garu bone fracture doubts mimmalni adagavacha?
Hernia operation ayyaka elanti care teesukovali. Oka video cheyandi please
My name is vimala, and I am 48 years old. I got my hernia operation in January. it has been 7 months since my surgery. And I even got rid of fibroid. And I have gained a weight of 14kgs after the surgery and I do have obesity before my surgery had done so recently I am suffering deadly pain at the region of hernia kindly respond to this case sir can I have a possibility for bariatric operation.
I hope you consider this case thank you sir
Good morning Sir, hernia lo vese mesh valla vache problems vuntaya sir like auto immune , small hernia ni without mesh చేయవచ్చా sir
Namaste my dear doctor Garu
Dr garu Losue stomachache ki solution cheppadi plz
హైటస్ హెర్నియా కి Operation పడుతుంద ?
డాక్టర్ గారు హైటస్ హెర్నియా గురించి కూడా చెప్పండి సార్.
Sir me valuable vedios maku chala use auvthunnay sir thnq sir meelanti doctors ee rojullo undatam ma adrustam sir vericos vains problem treatment Pina vedio cheyandi sir pls
Hi sir guraka ekkuva vasthe em jarugithundi in gents please make a vedio 🙏🙏🙏🙏🙏🙏
Good morning sir , anemia ki treatment untunda sir
వేరికోసిల్ గురించి కూడా చెప్పండి సార్
Sir, please do video on how to take care of eyes while we have to spend more time on
screen like laptop.
Tq sir manchi information ichinanduku
Hello Ravi garu asalu hernia ravadaniki gala reasons anti. Rakunda alanti jagratalu tesukovali.
My whole hearted thanks to u sir a bow to u very clear explanation and thanqq so much...where I have underwent hernia surgery ur explanation gave me so much clarity thanqqq sir...❤
Sir, as actively spread over social media, will eating eggs and bananas together causes any harm to the body?
My best doctor 🥰
Sir chala baga vuvarincharu
Doctor garu
Hernia starting stage lo undi pain em lekunda undi
Surgery em avasaram ledha
Inguinal hernia apudapudu lavvu avutu
Taggi potu unte
Operation chepinchukovala
Vadda
Please suggest sir
Sir,one problem please answer చెయ్యండి ఈ message చూస్తే.
Piles operation చేశాక 6months తరువాత కూడా మోషన్ కి వెళ్ళాలంటే light bleeding,light pain వస్తాయా.
Good morning sir, ur analysis wonderful 🙏👍🏻
Sir, robotic surgery vs laproscopic inguinal hernia surgey which is best. Pls let us know sir
Good morning sir wonderful explanation.👏
Sir dait kuda suggest cheyyandi
Sir.. please make a video on Irritable bowel decease.
Hi sir auto immune disise unte exercise cheyochha
Na peru gayathri na age 29 sir nenu resent ga herniya operation chepinchukunanu 1month ayyindhi daily activitis kindhaki bend avvadam kindha kurchovadam alantivi cheyocha sir please sir dhini midha oka vedio cheyanddi sir plzz 🙏🙏🙏
Sir, how much will you charge for hernia operation.
Sir chinna pillalu lo cough nemmu guriche video cheyandi.chala suffer auvthunnam
చిన్న పిల్లలకి నులిపురుగులు ఎందుకు వస్తాయి ఎలా తగ్గుతాయి దానికోసం ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్ ప్లీజ్
Veera machineni deit gurinchi me opinion cheppandi
Sir, many people taking protein powders for weight loss. Is it heltheir. What may happen in the long run.
Sir please explain the preventive cure for HEPATITIS -B virus.
I have IU/ml range of 1900 .