Hosanna 2024 New Song విశ్వనాధుడా|| intorlod track || Kishore Musical's Official

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 15

  • @lazy_buddys
    @lazy_buddys ปีที่แล้ว +3

    ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
    విశ్వనాధుడా విజయ వీరుడా
    ఆపత్కాల మందున సర్వ లోకమందున్న
    దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ..
    ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా
    ఆనందింతు నీలో జీవితాంతము (2)
    నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
    నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2)
    చరణం 1:
    పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
    నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2)
    ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే
    ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2)
    నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
    నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
    చరణం 2 :
    భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
    బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2)
    బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
    భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2)
    నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
    నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
    చరణం 3 :
    నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో
    నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2)
    నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు
    నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2)
    నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
    నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "

  • @HappyCamperVan-cb2hl
    @HappyCamperVan-cb2hl ปีที่แล้ว +1

    Very nice 👌 Ann

  • @serventofjesus7104
    @serventofjesus7104 ปีที่แล้ว +2

    Super 🎉

  • @abrahamh.o.k7591
    @abrahamh.o.k7591 ปีที่แล้ว

    సుపర్ 👏👏🤩🤝👌👌👌💐💐🎊

  • @restishistory1758
    @restishistory1758 ปีที่แล้ว

    Wonderful
    God Bless You Abundantly 🙌🏽

  • @nirikshanaprardhanamandhir2904
    @nirikshanaprardhanamandhir2904 11 หลายเดือนก่อน

    Excellent anna 🙏🙏

  • @Godministrees
    @Godministrees ปีที่แล้ว +1

    Rhythym tracks and rhythym bits uplod cheyyandi annayya

  • @yohonulakkepogu8772
    @yohonulakkepogu8772 ปีที่แล้ว

    praise the lord..

  • @daveeduhosanna3161
    @daveeduhosanna3161 ปีที่แล้ว

    jesus bless you..

  • @raonimmagadda3163
    @raonimmagadda3163 ปีที่แล้ว

    Thank u very brother...
    Plz make an intrloud for సర్వయుగములో సజీవుడవు.

  • @lokeshdova
    @lokeshdova ปีที่แล้ว

    Tambura setara nadamuthi song ke track up load chey anna konchem rolls add chey anna

  • @muralibabujonnalagadda916
    @muralibabujonnalagadda916 ปีที่แล้ว

    Chirakalasneham song track

  • @rajapeddalingagalla370
    @rajapeddalingagalla370 4 หลายเดือนก่อน

    బ్రదర్ ....కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినము,
    ధ్యాణింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణము... అనే పాటకు సరిపోయే ట్రాక్ ను పంపండి. వితౌట్ ఒకల్స్ దయచేసి పంపించండి ఒరిజినల్ ట్రాక్ వుంది కానీ.. మీ ట్రాక్స్ బాగుంటాయి ❤

  • @iphone14promax50
    @iphone14promax50 ปีที่แล้ว

    Same Ryhtm Sx700 kuda vastundaaa

  • @Godministrees
    @Godministrees ปีที่แล้ว

    Please 🙏🙏 annayya