Kishore Musical's Official
Kishore Musical's Official
  • 396
  • 6 293 476

วีดีโอ

ఇది శుభోదయం// Rhythm track f minor// kishore musicals official
มุมมอง 714หลายเดือนก่อน
ఇది శుభోదయం// Rhythm track f minor// kishore musicals official
2/4 tabala track// kishore Musicals official
มุมมอง 915หลายเดือนก่อน
2/4 tabala track// kishore Musicals official
Prayer leading // kishore Musicals official
มุมมอง 1.1Kหลายเดือนก่อน
Prayer leading // kishore Musicals official
# నా దీపము యేసయ్య నీవు వెలిగించిన// intorlod track// kishore musicals official
มุมมอง 1.2Kหลายเดือนก่อน
# నా దీపము యేసయ్య నీవు వెలిగించిన// intorlod track// kishore musicals official
6/8 tabala track// kishore musicals official
มุมมอง 1.5K2 หลายเดือนก่อน
6/8 tabala track// kishore musicals official
#Rhythm track // tabala track //
มุมมอง 1K3 หลายเดือนก่อน
#Rhythm track // tabala track //
#tabala track// 6/8 Dholak // kishore musicals official..
มุมมอง 3.7K3 หลายเดือนก่อน
#tabala track// 6/8 Dholak // kishore musicals official..
#4/4 tabala track // kishore Musicals official //
มุมมอง 3K4 หลายเดือนก่อน
#4/4 tabala track // kishore Musicals official //
#Tabala tracks // 2/4 tabala / kishore musicals official
มุมมอง 3.4K5 หลายเดือนก่อน
#Tabala tracks // 2/4 tabala / kishore musicals official
2/4 Dholak track // Kishore Musicals Official
มุมมอง 2.4K5 หลายเดือนก่อน
2/4 Dholak track // Kishore Musicals Official
4/4 tabala track// kishore musicals official
มุมมอง 2.5K5 หลายเดือนก่อน
4/4 tabala track// kishore musicals official
Karuna Sagara
มุมมอง 6065 หลายเดือนก่อน
Karuna Sagara
amarudavu
มุมมอง 5016 หลายเดือนก่อน
amarudavu
najareyuda
มุมมอง 4576 หลายเดือนก่อน
najareyuda
Hosanna new song tracks// 4/4 tabala track// kishore musicals official
มุมมอง 2.4K8 หลายเดือนก่อน
Hosanna new song tracks// 4/4 tabala track// kishore musicals official
#tabala track || kishore musicals official ||
มุมมอง 3.1K8 หลายเดือนก่อน
#tabala track || kishore musicals official ||
#Tabala track ||kishore musicals official || 2|4 tracks
มุมมอง 3.6K9 หลายเดือนก่อน
#Tabala track ||kishore musicals official || 2|4 tracks
Hosanna new song tracks || పరిమళ తైలం నీవే || kishore Musicals official
มุมมอง 2.1K9 หลายเดือนก่อน
Hosanna new song tracks || పరిమళ తైలం నీవే || kishore Musicals official
tabala track hosanna new song // నీకేగ నాస్తుతిమాలిక // kishore musicals official
มุมมอง 2.8K9 หลายเดือนก่อน
tabala track hosanna new song // నీకేగ నాస్తుతిమాలిక // kishore musicals official
Hosanna new song tracks // కరుణాసాగర // tabala track //kishore musicals..
มุมมอง 2.3K9 หลายเดือนก่อน
Hosanna new song tracks // కరుణాసాగర // tabala track //kishore musicals..
#దయగల హృదయడా// Kishore musicals official..
มุมมอง 85410 หลายเดือนก่อน
#దయగల హృదయడా// Kishore musicals official..
2|4 tabala track || Kishore tracks ||
มุมมอง 3.1K11 หลายเดือนก่อน
2|4 tabala track || Kishore tracks ||
హోసన్నా మినిస్ట్రీస్ న్యూ సాంగ్ || 2024 Inustmental || Kishore Musical's Official
มุมมอง 1.8K11 หลายเดือนก่อน
హోసన్నా మినిస్ట్రీస్ న్యూ సాంగ్ || 2024 Inustmental || Kishore Musical's Official
Hosanna 2024 New Song విశ్వనాధుడా|| intorlod track || Kishore Musical's Official
มุมมอง 3.7Kปีที่แล้ว
Hosanna 2024 New Song విశ్వనాధుడా|| intorlod track || Kishore Musical's Official
Hosanna ministries New song 2024 విశ్వనాధుడా || Tabala tarack || Kishore Musical's Official
มุมมอง 6Kปีที่แล้ว
Hosanna ministries New song 2024 విశ్వనాధుడా || Tabala tarack || Kishore Musical's Official
Kishore tracks || Dholak 6/8 || Kishore Musical's Official
มุมมอง 6Kปีที่แล้ว
Kishore tracks || Dholak 6/8 || Kishore Musical's Official
Tabala Track || Kishore tracks || Kishore Musical's Official
มุมมอง 6Kปีที่แล้ว
Tabala Track || Kishore tracks || Kishore Musical's Official
thabala track || Kishore Musical's Official ||
มุมมอง 4.4Kปีที่แล้ว
thabala track || Kishore Musical's Official ||
లెమ్ము తేజరిల్లుము|| Rythem track || Kishore tracks || Kishore Musical's Official
มุมมอง 4Kปีที่แล้ว
లెమ్ము తేజరిల్లుము|| Rythem track || Kishore tracks || Kishore Musical's Official

ความคิดเห็น

  • @pandubabuofficial3531
    @pandubabuofficial3531 11 ชั่วโมงที่ผ่านมา

    Hosanna 2025 New song interlod worship track cheyandi anna

  • @chinnijoseph7672
    @chinnijoseph7672 18 ชั่วโมงที่ผ่านมา

    God bless you...maa🙌🙌🙌🙌🙌

  • @chinnijoseph7672
    @chinnijoseph7672 18 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord 🙏🙏

  • @satyamjeevan953
    @satyamjeevan953 20 ชั่วโมงที่ผ่านมา

    Next level Bro ❤❤❤❤❤

  • @prakashhosannachukka8448
    @prakashhosannachukka8448 2 วันที่ผ่านมา

    Inter load track pettandi anna

  • @DevRaj-xm7sh
    @DevRaj-xm7sh 2 วันที่ผ่านมา

    నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడి వానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము - (2) ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2) చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) ||నా దీపము|| మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2) మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) ||నా దీపము|| ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2) పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2) ||నా దీపము||

  • @sahithyaveena7165
    @sahithyaveena7165 2 วันที่ผ่านมา

    నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”

  • @bhanuprasad626
    @bhanuprasad626 2 วันที่ผ่านมา

    Starting 00:05 Reload 03:34

  • @rsdavid5525
    @rsdavid5525 3 วันที่ผ่านมา

    పరవశమే ప్రభు నీలో శ్రమయైన సుఖమే నీ సేవలో చెరసాలైనా స్తుతిగానమే పగవారి యెదుటే సన్మానమే నీలో సాధ్యమే నీలో సాధ్యమే శత్రువు నా వెనుక తరిమినా సంద్రము నా ముందే నిలిచినా సంద్రములో బాట నీ ప్రజలకేగా శత్రు సైన్యము నీట లయమైపోగా ఎడారి పయనంలో ఏకాకిగా ఉన్నా నిరాశ సమయంలో సోలిపోనీయవు ఏకాకులము కాదు నీ పిల్లలము మేము ఆ కాకులతోనైన పోషించగలవు

  • @DevRaj-xm7sh
    @DevRaj-xm7sh 4 วันที่ผ่านมา

    ఎవరూ సమీపించలేని తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2) నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే (2) ఏమౌదునో నేనేమౌదునో (2) ఇహలోక బంధాలు మరచి నీ యెదుటే నేను నిలిచి (2) నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో|| పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి (2) పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో|| జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా (2) ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||

  • @DevRaj-xm7sh
    @DevRaj-xm7sh 4 วันที่ผ่านมา

    పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2) యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2) ||పాడనా|| ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును (2) నా విమోచన గానము నీవే నా రక్షణ శృంగము నీవే (2) ||పాడనా|| దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే నీ ప్రశాంత పవనాలు అణచెనే నా వ్యామోహపు పొంగులన్నియు (2) నా ఓదార్పు నిధివి నీవే నా ఆనంద క్షేత్రము నీవే (2) ||పాడనా|| నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును (2) నా మానస వీణవు నీవే నా ఆరాధన పల్లకి నీవే (2) ||పాడనా||

  • @DevRaj-xm7sh
    @DevRaj-xm7sh 4 วันที่ผ่านมา

    వేల్పులలో బహు ఘనుడా -యేసయ్యా నిను సేవించువారిని - ఘనపరతువు నిను ప్రేమించువారికి సమస్తము - సమకూర్చి జరిగింతువు నీ యందు భయభక్తి గల వారికీ - శాశ్వత కృపనిచ్చెదవు 1. సుందరుడైన యోసేపును - అంధకార బంధువర్గాలలో పవిత్రునిగ నిలిపావు - ఫలించెడి కొమ్మగ చేశావు మెరుగుపెట్టి నను దాచావు - నీ అంబుల పొదిలో ఘనవిజయమునిచ్చుట కొరకు - తగిన సమయములో 2. ఉత్తముడైన దావీదును - ఇరుకులేని విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు - ఊహించని స్థితిలో నిలిపావు విలువపెట్టి నను కొన్నావు - నీ అమూల్య రక్తముతో నిత్య జీవమునిచ్చుట కొరకు - మహిమ రాజ్యములో 3. పామరుడైన సీమోనును - కొలతలేని ఆత్మాభిషేకముతో అజ్ఞానము తొలగించావు - విజ్ఞాన సంపదనిచ్చావు పేరుపెట్టి నను పిలిచావు - నిను పోలినడుచుటకు చెప్ప శక్యము కాని ప్రహర్షముతో - నిను స్తుతించెదను

  • @chinnijoseph7672
    @chinnijoseph7672 4 วันที่ผ่านมา

    Praise the lord 🙏🙏...amma

  • @JCNHFM
    @JCNHFM 4 วันที่ผ่านมา

    Amen

  • @BabuBabu-i6o7c
    @BabuBabu-i6o7c 4 วันที่ผ่านมา

    Brother Hosanna song akasemuvipu kannulethuchunnanu track petty brother🙏🙏 plz

  • @PPensi-w4b
    @PPensi-w4b 4 วันที่ผ่านมา

    Presa. The. Lord. Anna👏👍

  • @PPensi-w4b
    @PPensi-w4b 4 วันที่ผ่านมา

    Presa. The. Lord. Anna

  • @DevRaj-xm7sh
    @DevRaj-xm7sh 5 วันที่ผ่านมา

    నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో…. నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో…. నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా…. 1. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా ||2|| నీవు చూపిన నీ కృప నేమరువలేను ||2|| ||నా విమోచకుడా|| 2. జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా ||2|| జీవాధిపతి నిన్ను నేవిడువలేను ||2|| ||నా విమోచకుడా|| 3. మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా ||2|| నిన్ను స్తుతించకుండా నేనుండలేను ||2|| ||నా విమోచకుడా||

  • @rajukandukuri-ix2xc
    @rajukandukuri-ix2xc 5 วันที่ผ่านมา

    న అన్నా మా చర్చిలు ఈ ట్రాక్స్ అన్న పెట్టేది

  • @rajukandukuri-ix2xc
    @rajukandukuri-ix2xc 5 วันที่ผ่านมา

    Thanks anna

  • @daveeduhosanna3161
    @daveeduhosanna3161 6 วันที่ผ่านมา

    praise the lord..

  • @daveeduhosanna3161
    @daveeduhosanna3161 6 วันที่ผ่านมา

    praise the lord..

  • @daveeduhosanna3161
    @daveeduhosanna3161 6 วันที่ผ่านมา

    suparrr jesus bless you..

  • @daveeduhosanna3161
    @daveeduhosanna3161 6 วันที่ผ่านมา

    praise the lord..

  • @nhmpandhillapalli1985
    @nhmpandhillapalli1985 6 วันที่ผ่านมา

    💥 HOSANNA MINISTRIES NEW SONG 2025 యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా "2" అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగా వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా "యేసయ్యా" 1.చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీతో నను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా "2" ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే "2" సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే "2" 2.జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని ఉత్సాహగానము నే పాడనా "2" ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని "2" ఇదియే చాలును నా జీవితాంతము ఇల నాకన్నియు నీవే కదా "2" 3.మధురము కాదా నీ నామ ధ్యానం మరపురానిది నీ ప్రేమ మధురం మేలు చేయుచు నను నడుపు వైనం క్షేమముగా నా ఈ లోక పయనం స్తోత్ర గీతముగా నే పాడనా "2" నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవై నను పాలించవా chat.whatsapp.com/KcFugp5CYna5ZalJ6UzehR

  • @Tata-so3cg
    @Tata-so3cg 6 วันที่ผ่านมา

    TQ brother God bless you

  • @AshokDasari-yn7ed
    @AshokDasari-yn7ed 6 วันที่ผ่านมา

    సూపర్

  • @ErpulaAnandkumar
    @ErpulaAnandkumar 7 วันที่ผ่านมา

    యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని ఉత్సాహగానము నే పాడనా ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా

  • @AbdulkalamTalukdar-d2k
    @AbdulkalamTalukdar-d2k 10 วันที่ผ่านมา

    Plz slow music

  • @pastorstephenhanok1669
    @pastorstephenhanok1669 10 วันที่ผ่านมา

    నీవు లేని చోటేది యేసయ్యా నే దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా (2) నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2) నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని|| కయీను కౄర పగకు బలియైన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2) చెవి యొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే|| సౌలు ఈటె దాటికి గురియైన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2) నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2) ||నీవుంటే||

  • @viswanadh777
    @viswanadh777 10 วันที่ผ่านมา

    Remixlive backup all tabala loop

  • @Friednsfellowship2015
    @Friednsfellowship2015 11 วันที่ผ่านมา

    హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2) అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే (2) నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| ఎందరు నిను చూచిరో వారికి వెలుగు కల్గెన్ (2) ప్రభువా నీ వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును (2) నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

  • @mylarisarika4229
    @mylarisarika4229 11 วันที่ผ่านมา

    ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ యేసు|| అగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు|| సంకట సమయములో సాగలేకున్నాను దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా వింటినంటివి నా మొర్రకు ముందే తోడునుందునంటివి (2) ||ఓ యేసు|| కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పరుండ జేయును భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండునేసు (2) ||ఓ యేసు|| దేవుని గృహములో సదా స్తుతించెదనూ సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు హల్లేలూయా ఆమేన్ (2)

  • @SubbammaKumari
    @SubbammaKumari 12 วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @DilipSmartboy
    @DilipSmartboy 12 วันที่ผ่านมา

    5:31

  • @కల్వరికొండస్వస్థతప్రార్ధనమంది

    ఆమెన్ 👏👏👏👏👏👏

  • @rsdavid5525
    @rsdavid5525 16 วันที่ผ่านมา

    నీతో నా జీవితం నేర్పును ప్రతి అనుభవం //2// మరణమైన నాకు లాబమే శ్రమ ఐనా ఇక స్వాగతమే బ్రతికి ఉంటే అది నీకోసమ చావైనా బహుళాబమే. 1. మించిన బరువుతో ఉన్నప్పుడు ఒంటరిగా నీకు మొరపెట్టగ చెంతన ఎవరు లేనప్పుడు కొండలవైపు నా కనులెత్తగ వింతగు ద్వారము తెరచితివి చెంతనే నిలిచి జయమిచితివి. //2// జీవితం) (నీతో నా 2. ఓటమి అంచులలో ఉన్నపుడు వాగ్దానము కొరకు ఎలుగెత్తగా మార్గము తెలియక నిలిచినప్పుడు వైర్గ్యం తో నిరీక్షించగా. ఉన్నత విజయమునిచితివి మనక కృపతో కప్పితివి. ||2|| జీవితం)

  • @mylarisarika4229
    @mylarisarika4229 18 วันที่ผ่านมา

    రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెల్లేహేము పురములోన పుట్టెనంట సూడసక్కనోడంట పశులపాకలోనంట దావీదు కుమారుడంట లోక రక్షకుడంట కనులారా. ఓహెూ కనులారా. ఆహా. కనులారా సూద్దాము రారండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని పాపమంత బాపునంట దోషమంత మాపునంట కరుణశీలుడు ఆ యేసు కనికరించె దేవుడంట 2 ఇమ్మానుయేలుగ తోడుండునంట సిన్ని యేసయ్య ఎన్నడు విడువక ఎడబాయడంట మంచిమెస్సయ్య 2 జ్ఞానులంత జూచిరంట గొల్లలంత గూడిరంట బాలయేసు పాదచెంత చేరి స్తుతియించారంట బంగారు సాంబ్రాణి బోళములతో ఘనపరిచినారంట దివిలోన దూతలు పరిశుద్దుడంటూ కొనియాడినారంట

  • @MeriHosanna
    @MeriHosanna 21 วันที่ผ่านมา

    Anna prise the lord miru pamarru sanganiki vastharukadha

  • @KumariKodali
    @KumariKodali 21 วันที่ผ่านมา

    సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద -2 నా ప్రార్ధన ఆలకించు వాడా - నా కన్నీరు తుడుచు వాడా నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా “సర్వాంగ’ నా శాపములు బాపి నావా - నా ఆశ్రయ పురమైతివా నా నిందలన్నిటిలో యెహోషపాతువై నాకు న్యాయము తీర్చితివా “సర్వాంగ” నా అక్కరలు తీర్చి నావా - నీ రెక్కల నీడకు చేర్చి నావా నా అపజయములన్నిటిలో యెహోవ నిస్సివై నా జయ ధ్వజమైతివా “సర్వాంగ”

  • @askgodforwhatudesire1375
    @askgodforwhatudesire1375 21 วันที่ผ่านมา

    Bro background Aa music lekundaa only tabala ae pettochchu kadhaa

  • @rajmanohar3903
    @rajmanohar3903 23 วันที่ผ่านมา

    సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో (2) ఆనందించెద నీలో - అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే - ఆనంద ధ్వనులతో (2) ధన రాసులే ఇలా - ధనవంతులకు - ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో - దయచేసినావే - ఇహ పరమున నాకు (2) శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2) ||సజీవుడవైన|| క్షేమము నొందుటయే - సర్వ జనులకు - ప్రయాసగా మారే క్షేమాధారము నీవై - దీర్ఘాయువుతో - సంతృప్తి పరతువు నన్ను (2) నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే నిత్యమైన నీ సత్య వాక్యముతో (2) ||సజీవుడవైన|| నలువది ఏండ్లు - నీ స్వాస్థ్యమును - మోసినది నీవే నీ కృప కాంతిలో - నా చేయి విడువక - నడిపించుచున్నది నీవే (2) పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2) ||సజీవుడవైన||

  • @SathwikGudapati
    @SathwikGudapati 23 วันที่ผ่านมา

    Please rise volume 🙏

  • @dyvaswarupicruchchillakall5294
    @dyvaswarupicruchchillakall5294 25 วันที่ผ่านมา

    ప్రాణమా...ఎందుకే తొందరా.. దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా ప్రాణమా ప్రాణమా ప్రాణమా ఎందుకే తొందరా.. చరణం 1: నిను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా దిగులేల ప్రాణమా నిను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా భయమేల ప్రాణమా కృంగిన సమయాన నిను లేవదీసి ఆదరించెను ప్రాణమా - యేసుడే చరణం 2: నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను ప్రాణమా నమ్మిన యెడల రక్షణ కలుగును నమ్మికయుంచుము ప్రాణమా నమ్మికయుంచుము యేసులో

  • @parjseyabelu7411
    @parjseyabelu7411 25 วันที่ผ่านมา

    Happy Christmas 🎄🎁

  • @parjseyabelu7411
    @parjseyabelu7411 25 วันที่ผ่านมา

    Praise the lord 🙏🎤

  • @AndanamGopala
    @AndanamGopala 27 วันที่ผ่านมา

    Nice 🎉

  • @JashNandru
    @JashNandru หลายเดือนก่อน

    Rajanisannidilo

  • @aarnewstv3248
    @aarnewstv3248 หลายเดือนก่อน

    స్వరపద కల్పన అల్లి. అన్నా రావు వెల్దుర్తి, మాచర్ల , పల్నాడు ఆంధ్రప్రదేశ్, నమ్మకమైన నా ప్రభువా నీతి సూర్యుడ నాదేవా..2 సత్య వాక్యము నివే కదా.. జీవ జలములు నీవే కదా..2 1. నీదు రక్తము ధారపోసి.. నన్ను నీవు కొన్నావులే.2 ఇంత గా నన్ను కోరునావు ఏమి ఉన్నది నలో నీకు..2 2. నిన్ను నమ్మకపోయినా నన్ను నీవు నమ్మినావు..2 నిత్యము నాకు ముందుగా నిచినవే నాదేవా..2 3. నీదు కృపతో నన్ను నీవు నిలిపినవే నా ప్రభువా.. నిత్య జీవము నిచ్చేవాడ సత్య వంతుడ నా దేవా..2

  • @PrashanthThotakura
    @PrashanthThotakura หลายเดือนก่อน

    Amen Amen Amen