అయ్యగారు.. మి రచన మీ స్వరకల్పనా మీరు వార్ణించడం మీ గాత్రం చాలా అద్భుతం పాటలోని ప్రతి అక్షరం విలువైనదిగాను ఉన్నాయి ఇలాంటి పాటల మరెన్నో మాకు అందించాలని ఆదేవుణ్ణి కోరుకోటాము god bless you 🙏🙏🙏 అయ్యగారు
అద్వితియుడా..... మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతీ ఫలింపజేయునేఎన్నడూ_(2) కలనైనా తరించలేదే నీలో ఈ సౌభాగ్యము వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటిలేరు ఇలలోఅత్వీతియుడా (మదిలోన నీ రూపం) 1. ప్రతి గెలుపు బాటలోన చైతన్యస్పూర్తినీవై నడిపించుచున్న నేర్పరి అలుపెరగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై నను నిలువనీయని వేళలో హృదయకొలువైయున్న ఇశ్రాయేలు దైవమా జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై తడికన్నులనే తుడిచిన నేస్తం ఇలలో నీవేకథ.... యేసయ్యా ... (మదిలోన) 2. నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగేదా నీతో సహజీవనమే అధ్యాతిక పరవశమై ఆశయాలదిశగా నడిపెనే నీనిత్యాధరనే అన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతా తీర్చి నా సేధదిర్చితివి నీ ఆత్మతో ముద్రించితివి నీ కొరకు సాక్షిగా... యేసయ్యా... (మదిలోన నీ రూపం) 3. విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్య నిర్ణతవు స్థాపించుము నీ ప్రేమ సమ్రాజము శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు ఆ ఘడియ వరకు విడువకు నేవేచియున్నాను నీ రాకకోసమే శ్రేష్ఠమైన స్వాస్థముకోసం సిద్ధపరుచుమా నా ఊహలలో ఆశల సౌధం ఇలలో నివేనయ్యా.... యేసయ్యా.... (మదిలోన నీ రూపం)
మీ సాంగ్స్ వింటుంటే దేవునికోసం ప్రాణం పెటేయాలనిపిస్తది అన్న ఈ లోకంలో ఏమి అవసరం లేదు అనిపిస్తది అమూల్యమైన సాంగ్స్ మాకోసం పాడుతున్నారు అన్న దేవుడు మీకు మోషే కి ఇచ్చిన దీర్ఘాయువు ఇవ్వాలని కోరుకుంటున్నాము అన్న
ఎప్పుడప్పుడా అని తెలుగు క్రైస్తవ లోకం ఎదురు చూసే పాటలు హోసన్నా మినిస్ట్రీస్ గుడారాల పండగల్లో విడుదల చేసే అద్భుతమైన ఆల్బమ్ కొరకు మాత్రమే. దేవుడు మరింతగా ఆశీర్వదించును గాక!🙏🙏🙏🙏
ప్రతి నోట నూతన గీతం ఉండు లగున దేవుడు కృప చూపారు జాన్ వెస్లీ అన్న మిమ్మల్ని దేవుడు బహుగా దీవించును గాక దేవదూతలు చేయలేని పరిచర్యను మీరు చేస్తున్న రీతినిబట్టి వందనాలు
వాక్యానుసారం పలికే మాటలను మీ పాటల రూపంలో, అద్భుతమైన సంగీతంతో వినే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని, సంతోషంగా ఆస్వాదిస్తూ మీ పాటల మధురానుభూతిని చక్కగా ఎంతో దీవేన కరంగా ఉండాలని మన హోసన్నా మినిస్ట్రీస్ వారికి, అలాగే సంగీతంతో ఊపిరి పోస్తున్న కమలాకర్ గారికి ఏసుక్రీస్తు వారి దీవెనలు ఉండాలని మనస్పూర్తిగా కోరుతున్నాం
మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు ౹౹2౹౹ కలనైనా తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా ౹౹మదిలోన౹౹ 1. ప్రతీ గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తినీవై నడిపించుచున్న నేర్పరీ ౼ అలుపెరుగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై ౼ నన్ను నిలువనీయని వేళలో హృదయాన కొలువైయున్నా ఇశ్రాయేలు దైవమా ౼ జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై తడికన్నులనే తుడిచిన నేస్తం ౼ ఈలలోనీవే కదా ......యేసయ్యా ౹౹మదిలోన౹౹ 2. నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగుజాడలలోనే సంకల్ప దీక్షతో సాగెదా ౼ నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై ఆశయాల దిశగా నడిపెనే ౼ నీ నిత్య ఆదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి ౼ నా భారమంతా తీర్చి నాసేద తీర్చితివి నీ ఆత్మతో ముద్రించితివి నీ కొరకు సాక్షిగా ....... యేసయ్య ౹౹మదిలోన౹౹ 3. విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్య నిర్మాతవు స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము ౼ శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు ఆ ఘడియ వరకు విడువకు ౼ నేవేచియున్నాను నీరాక కోసమే ౼ శ్రేష్టమైన స్వాస్థ్యం కోసం సిద్ధపరచుమా నా ఊహలలో ఆశల సౌధం ఇలలో నీవేనయ్యా ...... యేసయ్య ౹౹మదిలోన౹౹
జాన్ వెస్లీ అన్నయ్య ఈ పాట ఎన్నిసార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలనిపించే సాంగ్ ఈ పాటలో ప్రతి మాటకు ఒక అర్థం పరమార్థం ఉంది అన్నయ్య. దేవుడు నిన్ను నీ స్వరాన్ని దీవించాలి అన్నయ్య
అందరికి నమస్కారం జాన్ వెస్లీ అన్న స్వరం విన్నా కొన్న లక్షలాది మనసులో ఉన్నా దుక్కం పొగుడుతుంది దేవుడిచ్చిన ఆ స్వరం మా జీవితాని మార్చాలి నా మనసులో ఉన్నా బాధ వేదన పోతుంది . మేకు మా వందనాలు . 🙏🙏🙏
అద్వితీయుడు ఆరాధనకు యోగ్యుడా నీ నామానికి మహిమ కరంగా ఈ పాటని నీ సేవకుల నోటా పాడించవు తండ్రి నీకు స్తోత్రం నా యేసయ్యా నీకు స్తోత్రం నా రాజ నీకు స్తోత్రం ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అందరికీ వందనాలు
Praise the lord Amen Thankyou my holy lord Amen Thankyou my holy lord Jesus Christ Amen Thankyou my holy Mary mother Amen hallelujah hallelujah hallelujah hallelujah 🙏🏻❤️🙏🏻 Amen maranatha Amen 🙏🏻
One small testimony from Tamil Nadu, Waiting for Hosanna ministries gudarala panduga from Tamil Nadu, Salem district. I am a college student. Happy to see mohan c lazarus ayya. Songs are very nice. God bless you John Wesley anna. Thank God for Yesanna Garu. My life was very much blessed through Yesanna Garu songs. I learned Telugu language especially to hear his songs. These songs are much Anointed songs. Yesanna ayya's each and every songs created a great impact in my life. My life was greatly blessed through Yesanna Garu and his ministries songs. John Wesley Anna's voice is heavenly ❤️. தேவனுக்கே மகிமை உண்டாவதாக, ஆமென். దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్.
@@ramadevivemula5963 Yes Akka, especially to know the meaning for Yesanna Garu and shalem Anna's songs and messages I learned Telugu. Even though my mother tongue is Tamil I like telugu because of these servants of God.
అన్న మీ పాటలు వింటుంటే ప్రాణం పెట్టేయాలి అని వుంది ఒకవేళ సమయము వొస్తే నిజంగా పెడతాం అన్న, వొచ్చే ఇయర్ కూడా yessaiah మంచి స్వరం ఇవ్వాలి అని కోరుకుంటున్నాము
కని విని ఎరుగని విధంగా జరిగిన హోసన్నా మినిస్ట్రీస్ 46 వ గుడారాల పండుగల మహోత్సవములు 🎉🎉🎉 అందులో పాల్గొన్న అందరికి దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్ .....🙌🙌🙌
Devunike samasta mahima ghanatha kalugunu gaaka. Amen...bhahu bhalanga vaadabhaduthuna e sevakulanu raanuna rojulalo enka bhalanga vaadabhadalani yesayya naamamlo Prayer chestunanu thandri. Amen...God Bless you all my spiritual Brothers...Praise the lord annaya 🙏😇🙌💒chaala manchinga chakkaga అనేకులకు ఆశీర్వాదకరంగా unnayi Praise God. Amen...😇
Praise the lord To , anybody who's reading this, i pray that whatever is hurting you or whatever you are constantly stressing about gets better. May the dark thoughts,the overthinking and the doubt exit your mind right Now. may clarity replaces confusion. May peace And calmness fill your life. I love my Jesus Christ💞☺️ so much he led me to the light from the dark and cured me I believe that he is always with me Amen God bless you All🥰
మదిలోన నీరూపం - నీనిత్యసంకల్పం
ప్రతిఫలింప జేయునే ఎన్నడూ
కలనైనతలంచలేదే నీలో ఈసౌభాగ్యము వర్ణించలేనుస్వామీ - నీ గొప్పకార్యాలను
నీ సాటి లేరు ఇలలో - అద్వితీయుడా
ప్రతీగెలుపుబాటలోన చైతన్యస్పూర్తినీవై - నడిపించుచున్ననేర్పరీ
అలుపెరుగనిపోరాటాలే - ఊహించని ఉప్పెనలై ననునిలువనీయ్యని వేళలో
హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమా జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై
తడికన్నులనే తుడిచిననేస్తం - ఇలలోనీవే కదా! యేసయ్యా
నిరంతరం నీసన్నిధిలో - నీఅడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా
నీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై ఆశయాలదిగా నడిపెనే
నీనిత్య ఆదరణేఅన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంతాతీర్చి నాసేద తీర్చితివి
నీఆత్మతో ముద్రించితివి నీకొరకు సాక్షిగా! యేసయ్యా
విశ్వమంతాఆరాధించే స్వర్ణరాజ్యనిర్మాతవు
స్థాపించుమునీప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైనవారికి ఫలములిచ్చునిర్ణేతవు - ఆ గడియవరకు విడువకూ
నేవేచియున్నాను నీరాక కోసమే
శ్రేష్టమైనస్వాస్థ్యముకోసం సిద్ధపరచుమా నాఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా! యేసయ్యా
super bro
God bless you
Super Anna song
Prais.the.lord.anna.chala.baga.padaru
Super
Super 👌👌👌
నాలాగ ఈ రోజు ఈ టైం కోసం కనిపెట్టుకుని ఎదురు చూసిన వారు ఎవరైనా ఉన్నారా ఉంటే like చెయ్యండి 😱
ఆనాడు దావీదు కీర్తనలు
ఈనాడు హోసన్నా కీర్తనలు 🙏🙏🙏
😊😊😊🙏
Annayya hosanna ministries songs vintunte Badalo nemmadi kalugutunnadi devunike Mahima kalugunugaka amen amen amen
Really true
@@jaggulachinnari Amen 🙏
@@Jyothi889 amen❤
అయ్యగారు..
మి రచన
మీ స్వరకల్పనా
మీరు వార్ణించడం
మీ గాత్రం చాలా అద్భుతం
పాటలోని ప్రతి అక్షరం విలువైనదిగాను ఉన్నాయి ఇలాంటి పాటల మరెన్నో మాకు అందించాలని ఆదేవుణ్ణి కోరుకోటాము god bless you 🙏🙏🙏 అయ్యగారు
Humility spiritual amazing song...anna
God gift voice...
హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ వక గొప్ప ఉజ్జీవాన్ని కల్గిస్తాయి ఆమెన్ దేవునికే మహిమ కలుగును గాక
అద్వితియుడా.....
మదిలోన నీ రూపం
నీ నిత్య సంకల్పం ప్రతీ ఫలింపజేయునేఎన్నడూ_(2)
కలనైనా తరించలేదే నీలో ఈ సౌభాగ్యము
వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను
నీ సాటిలేరు ఇలలోఅత్వీతియుడా (మదిలోన నీ రూపం)
1. ప్రతి గెలుపు బాటలోన చైతన్యస్పూర్తినీవై
నడిపించుచున్న నేర్పరి
అలుపెరగని పోరాటాలే
ఊహించని ఉప్పెనలై
నను నిలువనీయని వేళలో
హృదయకొలువైయున్న
ఇశ్రాయేలు దైవమా
జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై
తడికన్నులనే తుడిచిన నేస్తం
ఇలలో నీవేకథ.... యేసయ్యా ... (మదిలోన)
2. నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగుజాడలలోనే
సంకల్పదీక్షతో సాగేదా
నీతో సహజీవనమే
అధ్యాతిక పరవశమై
ఆశయాలదిశగా నడిపెనే
నీనిత్యాధరనే అన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంతా తీర్చి నా సేధదిర్చితివి
నీ ఆత్మతో ముద్రించితివి
నీ కొరకు సాక్షిగా... యేసయ్యా... (మదిలోన నీ రూపం)
3. విశ్వమంతా ఆరాధించే
స్వర్ణరాజ్య నిర్ణతవు
స్థాపించుము నీ ప్రేమ సమ్రాజము
శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు
ఆ ఘడియ వరకు విడువకు
నేవేచియున్నాను నీ రాకకోసమే
శ్రేష్ఠమైన స్వాస్థముకోసం సిద్ధపరుచుమా
నా ఊహలలో ఆశల సౌధం
ఇలలో నివేనయ్యా.... యేసయ్యా.... (మదిలోన నీ రూపం)
Praise God 🙏🙏
Suerp bro
Nice song annaya 🥰🥰
Praise the lord 🙏🙏🙏🙏
Praise the lord 🙏 annayalu song super
మీ సాంగ్స్ వింటుంటే దేవునికోసం ప్రాణం పెటేయాలనిపిస్తది అన్న ఈ లోకంలో ఏమి అవసరం లేదు అనిపిస్తది అమూల్యమైన సాంగ్స్ మాకోసం పాడుతున్నారు అన్న దేవుడు మీకు మోషే కి ఇచ్చిన దీర్ఘాయువు ఇవ్వాలని కోరుకుంటున్నాము అన్న
అవును బ్రో
Ela auntaru kani evvaru cheyaleyru.... Adhi kevalam na thandri mathramey cheysaru..... 🥰
♥️♥️♥️
Correct ga chepparu annaiah
రజీవీకేజ్హ్మక్ల్ఫవైజటీజ్స్ y
ఎప్పుడప్పుడా అని తెలుగు క్రైస్తవ లోకం ఎదురు చూసే పాటలు హోసన్నా మినిస్ట్రీస్ గుడారాల పండగల్లో విడుదల చేసే అద్భుతమైన ఆల్బమ్ కొరకు మాత్రమే. దేవుడు మరింతగా ఆశీర్వదించును గాక!🙏🙏🙏🙏
Annitiki
I'm also
Amen 🙌
❤
Amen 🙌
నీ సోరం దేవుని వారం ...
నీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగును...
Amen,
ప్రతి నోట నూతన గీతం ఉండు లగున దేవుడు కృప చూపారు జాన్ వెస్లీ అన్న మిమ్మల్ని దేవుడు బహుగా దీవించును గాక దేవదూతలు చేయలేని పరిచర్యను మీరు చేస్తున్న రీతినిబట్టి వందనాలు
Amen
Amen
Amen
Amen
.
వాక్యానుసారం పలికే మాటలను మీ పాటల రూపంలో, అద్భుతమైన సంగీతంతో వినే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని, సంతోషంగా ఆస్వాదిస్తూ మీ పాటల మధురానుభూతిని చక్కగా ఎంతో దీవేన కరంగా ఉండాలని మన హోసన్నా మినిస్ట్రీస్ వారికి, అలాగే సంగీతంతో ఊపిరి పోస్తున్న కమలాకర్ గారికి ఏసుక్రీస్తు వారి దీవెనలు ఉండాలని మనస్పూర్తిగా కోరుతున్నాం
Amen
Amen
మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం
ప్రతిఫలింపజేయునే ఎన్నడు ౹౹2౹౹
కలనైనా తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము
వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను
నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా ౹౹మదిలోన౹౹
1. ప్రతీ గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తినీవై
నడిపించుచున్న నేర్పరీ ౼ అలుపెరుగని పోరాటాలే
ఊహించని ఉప్పెనలై ౼ నన్ను నిలువనీయని వేళలో
హృదయాన కొలువైయున్నా ఇశ్రాయేలు దైవమా ౼
జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై
తడికన్నులనే తుడిచిన నేస్తం ౼ ఈలలోనీవే కదా
......యేసయ్యా ౹౹మదిలోన౹౹
2. నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగుజాడలలోనే
సంకల్ప దీక్షతో సాగెదా ౼ నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై ఆశయాల దిశగా నడిపెనే ౼ నీ నిత్య ఆదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి ౼ నా భారమంతా తీర్చి నాసేద తీర్చితివి
నీ ఆత్మతో ముద్రించితివి నీ కొరకు సాక్షిగా
....... యేసయ్య ౹౹మదిలోన౹౹
3. విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్య నిర్మాతవు
స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము ౼ శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు ఆ ఘడియ వరకు విడువకు ౼ నేవేచియున్నాను నీరాక కోసమే ౼ శ్రేష్టమైన స్వాస్థ్యం కోసం సిద్ధపరచుమా
నా ఊహలలో ఆశల సౌధం ఇలలో నీవేనయ్యా
...... యేసయ్య ౹౹మదిలోన౹౹
Praise the Lord 🙏 pastor garu for the beautiful song
Tq 🙏🙏🙏🙏
Prise Lord ayya garu 🙏
God bless you
❤❤❤❤❤❤😂😂😂😂😂😂
😅
జాన్ వెస్లీ అన్నయ్య ఈ పాట ఎన్నిసార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలనిపించే సాంగ్ ఈ పాటలో ప్రతి మాటకు ఒక అర్థం పరమార్థం ఉంది అన్నయ్య. దేవుడు నిన్ను నీ స్వరాన్ని దీవించాలి అన్నయ్య
ఎంత మంది e album కోసం wait chesthunaru
ఎక్స్లెంట్ వాయిస్ బ్యూటిఫుల్ మ్యూజిక్ సూపర్ సాంగ్స్ దేవుడు దీవించును గాక
అందరికి నమస్కారం జాన్ వెస్లీ అన్న స్వరం విన్నా కొన్న లక్షలాది మనసులో ఉన్నా దుక్కం పొగుడుతుంది దేవుడిచ్చిన ఆ స్వరం మా జీవితాని మార్చాలి నా మనసులో ఉన్నా బాధ వేదన పోతుంది . మేకు మా వందనాలు . 🙏🙏🙏
అందరు సులువుగా నేర్చుకొని పాడుకునే లా
సాంగ్స్ కంపోజ్ చేస్తారు అన్న మీరు....
థాంక్స్ ఫర్ గివింగ్ దిస్ బ్లేస్డ్ ఆల్బమ్ ❤️🙏
praise the lord ayyagaru
ఈ సంవత్సరం అన్ని పాటల్లో నాకు ఈ ఒక్క పాట అంటే చాలా ఇష్టం నాకు , దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక, amen Amen Amen🙌🙌🙌
చాలా అద్భుతమైన క్రిష్టయిన్ సాంగ్
th-cam.com/video/tKOhRWchMHg/w-d-xo.html
Song chala chala chala excellent ga vundhi plus mee voice kuda chala bagundhi Praise the Lord
అద్వితీయుడు ఆరాధనకు యోగ్యుడా నీ నామానికి మహిమ కరంగా ఈ పాటని నీ సేవకుల నోటా పాడించవు తండ్రి నీకు స్తోత్రం నా యేసయ్యా నీకు స్తోత్రం నా రాజ నీకు స్తోత్రం ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అందరికీ వందనాలు
😂❤
Arjun
దేవుని ఘనపరచుకునే పాటలు ప్రతి ఒక్కరు పాడుకునే పాటలు దేవునికి మహిమ కరంగా ఉన్నటువంటి పాటలు
Zee
అద్వితీయుడా నా యేసయ్య నాకు ఈ పాటలు నా జీవితానికి ఆదరణ ఆనందం కలుగజేయును గాక. ఆమేన్
Amen
Full song download
Good songs in the world
th-cam.com/video/huXU760qOAA/w-d-xo.html
Adviteeyuda song 2nd Interlude on keyboed 🎹 🎶
"వాక్యం దేవుని స్వరం"
సార్వత్రిక సంఘాలలో" హోసన్నా" మినిస్ట్రీస్ ఒకటి..... ఇచ్చట అద్భుతమైన శక్తితో (దేవుని)... పాటలు రచించినబడును.. ఎప్పటికీ
వర్ణించలేనివి ప్రభు గొప్ప కార్యములు
Praise the lord Amen
Thankyou my holy lord Amen
Thankyou my holy lord Jesus Christ Amen
Thankyou my holy Mary mother Amen hallelujah hallelujah hallelujah hallelujah 🙏🏻❤️🙏🏻 Amen maranatha Amen 🙏🏻
ఏసన్న గారు వొదిలిన బాణం జాన్ వెస్లీ అన్న 👌
మీ హోసన్నా పరిచర్యలు ద్వారా నేనెంతో ఆత్మీయంగా ఆశీర్వ దించబడుచున్నను.
5:10 లో ఆ musick వింటుంటే ఆ మధురం అమోహం
నేను మా దేవాలయంలో ప్రతివారం మీ పాటలనే పాడుతున్నాను
వింటూ ఉంటే ఇంకా ప్రభువా నీ మీద ప్రేమ పెరుగుతుంది. హా పదాలను ఎంత చక్కగా వివరించారు యేసయ్య నీకు వందనాలు
అద్వితీయుడా.......🥳
దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్...🙌
ఇంత గొప్ప గా నిను కొనియాడాటానికి. ఈ పాట ను మాకు ఇచ్చిన jesus కీ 🙏🏻
దేవుడు తన సేవలో మిమల్ని ఇంకా వాడుకోవాలని ,మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం - ప్రతిఫలింపజేయునే ఎన్నడూ (2)
కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యం
వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను
నీ సాటిలేరు ఇలలో అద్వితీయుడా || మదిలోన నీ ||
1. ప్రతి గెలుపు బాటలోన - చైతన్య స్పూర్తి నీవై - నడిపించుచున్న నేర్పరి
అలుపెరగని పోరాటాలే - ఊహించని ఉప్పెనలై - నను నిలువనీయని వేళలో
హృదయాన కొలువైయున్న- ఇశ్రాయేలు దైవమా
జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై…
తడికన్నులనే తుడిచిన నేస్తం - ఇలలో నీవేకదా…. యేసయ్యా … || మదిలోన నీ ||
2. నిరంతరం నీ సన్నిధిలో - నీ అడుగుజాడలోనే - సంకల్పదీక్షతో సాగేదా
నీతో సహజీవనమే - అధ్యాతిక పరవశమై - ఆశయాలదిశగా నడిపెనే
నీ నిత్య ఆదరణే - అన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంతా తీర్చి - నా సేదదీర్చితివి
నీ ఆత్మతో ముద్రించితివి - నీ కొరకు సాక్షిగా… యేసయ్యా… || మదిలోన నీ ||
3. విశ్వమంతా ఆరాధించే - స్వర్ణరాజ్య నిర్మాతవు - స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు - ఆ ఘడియ వరకు విడువకు
నేవేచియున్నాను నీ రాకకోసమే - శ్రేష్ఠమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా….
నా ఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా….. యేసయ్యా…. || మదిలోన నీ ||
English Lyrics
Adviteeyuda Song lyrics in English
Madhiloni Nee Roopam Nee Nithya Sankalpam - Prathiphalimpajeyune Yennadu… (2)
Kalanaina Thalanchaledhe Neelo Ee Saubhagyam
Varninchalenu Swami Nee Goppa Karyalanu
Nee Satileru Ilalo Adviteeyuda || Madhiloni Nee ||
1. Prathi Gelupu Batalona - Chaithanya Spoorthineevai - Nadipinchuchunna Nerpari
Aluperugani Poraatale - Oohinchani Uppenalai - Nanu Niluvaneeyani Velalo
Hrudhayaana Koluvaiyunna - Israyelu Dhaivamaa
Jayamicchi Nadipinchithive Nee Kyathikai…
Thadikannulane Thudichina Nestham - Ilalo Neevekadhaa… Yesayyaa… || Madhiloni Nee ||
2. Nirantharam Nee Sannidhilo - Nee Adugujaadalone - Sankalpadheekshatho Saagedhaa
Neetho Sahajeevaname - Aadhyathmika Paravasamai - Aasayaladhisagaa Nadipene…
Nee Nitya Aadharane - Annintilo Nemmadhinicchi
Naa Bharamanthaa Theerchi - Naa Sedhadheerchithivi
Nee Aathmatho Mudrinchithivi - Nee Koraku Saakshigaa… Yesayyaa || Madhiloni Nee ||
3. Viswamanthaa Aaradhinche - Swarnaraajya Nirmathavu - Sthapinchumu Nee Prema Saamrajyamu..
Shuddhulaina Vaariki Phalamulicchu Nirnethavu - Aa Ghadiya Varaku Viduvaku
Nevechiyunnaanu Nee Raakakosame - Sreshtamaina Swasthyamu Kosam Siddhaparachumaa….
Naa Oohalalo Aasalasaudham Ilalo Neevenayyaa… Yesayyaa… || Madhiloni Nee ||
🎉🎉❤❤❤❤
అలుపెరుగనిపోరాటం 🙏🙏🙏🙏🙏
హోసన్నా మినిస్ట్రీస్
సంగీత సేవలో
"అద్వితీయుడా"
(2023)
సరికొత్త ఆల్భమ్
మరో కలికితురాయి.
పాటలు మొత్తం
సూపర్..డూపర్..హిట్.
అన్న పాట చాలా బాగుంది. ఇలాంటి songs మరెన్నో పాడాలి. ఆమేన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Annayya mee andarini devudu inka balaga vadukovali devudu andariki Manchin arogyam anugrahinchunu gaya amen
Sorry for mistake
Ayyagaru mee sangeetham hrudhamunu kalavaeu parustunnadi
All Glory belongs to Jesus ❣️ ÁMËÑ praise the lord ❣️ wonderful 😊 lyrics, singing , music 🎶 love You jhon Wesley AnnA .🙌🙌
One small testimony from Tamil Nadu,
Waiting for Hosanna ministries gudarala panduga from Tamil Nadu, Salem district. I am a college student. Happy to see mohan c lazarus ayya. Songs are very nice. God bless you John Wesley anna. Thank God for Yesanna Garu. My life was very much blessed through Yesanna Garu songs. I learned Telugu language especially to hear his songs. These songs are much Anointed songs. Yesanna ayya's each and every songs created a great impact in my life. My life was greatly blessed through Yesanna Garu and his ministries songs. John Wesley Anna's voice is heavenly ❤️. தேவனுக்கே மகிமை உண்டாவதாக, ஆமென். దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్.
Wow ❤️
Hallelujah
Praise the Lord from Canada 🇨🇦
God.bless you Thammudu
@@Michaelsoma Praise the lord annayya🙏
Very good brother, do you know shalem raj brother even???
@@ramadevivemula5963 Yes Akka, especially to know the meaning for Yesanna Garu and shalem Anna's songs and messages I learned Telugu. Even though my mother tongue is Tamil I like telugu because of these servants of God.
Praise the lord,🙏🙏🙏
Yesayya pujarhuda 🙏🙏🙏
Amen glory to Jesus...... Wonderful song ichina yesayya neeku sthrotram.... Hosanna ministry Daivajanulanu, paricharyanu hechinchandi..... Thandri
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ దేవుడు ఈ పాటను హెచ్చించును గాక అమెన్
అన్న మీ పాటలు వింటుంటే ప్రాణం పెట్టేయాలి అని వుంది ఒకవేళ సమయము వొస్తే నిజంగా పెడతాం అన్న, వొచ్చే ఇయర్ కూడా yessaiah మంచి స్వరం ఇవ్వాలి అని కోరుకుంటున్నాము
వందనాలు బ్రదర్ అన్న సాంగ్ కోసం ఎంతమంది వెట్ చేస్తున్నారు
అన్న నిస్వారం మాధుర్యం...i Like this your voice బ్రదర్
Anna swaram super devudu bhaga ichadu manchi voice
Praise thelord bradar super godsong ma family kosam prayer cheyande god bless you
Entha goppaga rastharu anna meru lyrics..okkokka padham vintunte..no words to say.. happiness 👏🙏 JOHN WESLY ANNA
గాడ్ బ్లేస్ యూ అన్నా గారు 🌹🌹🌹🌹
కని విని ఎరుగని విధంగా జరిగిన హోసన్నా మినిస్ట్రీస్ 46 వ గుడారాల పండుగల మహోత్సవములు 🎉🎉🎉 అందులో పాల్గొన్న అందరికి దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్ .....🙌🙌🙌
Devunike mahima kalugunugaka amen
ಅದ್ಭುತವಾದ ಹಾಡು ಅಯ್ಯ ಗಾರು
నేను ప్రత్యేకంగా.. ఏమీ చెప్పలేను. సోదరులు అందరి కామెంట్స్ తో ఏకీభవిస్తున్నాను... ఇప్పుడు నా మొబైల్ రింగ్ టోన్... అద్వితీ యు డా....
Ela pettalandi ringtone
@@manjulauppada7205 song mundu MP3 format lo download chesukovali tarvatha easy gane chesukovochu andi
Chalabagundhi Ayyagaru Devuni talanchukone song.
👃♥️ యేసయ్య నీరూపం మధురం నీ నామం మధురం❤హల్లే తాయ♥️👃
Anna పాటలు అంటే మన మినిస్ట్రీస్ తరువాత ఎవరైనా .wonderful song.
Praise the Lord brother All Ministries R Equal To God
దేవునికే మహిమ కలుగును గాక యుగయుగాలు...
వెస్లీ అన్న మీరు పాడిన విధానం చక్కగా ఉంది
అయ్యగారు మీరు పాడిన పాట చాలా బాగుంది మీకు వందనాలు 🙏🙏🙏
thankyou Jesus god thankyou annagaru good voice
Devunike samasta mahima ghanatha kalugunu gaaka. Amen...bhahu bhalanga vaadabhaduthuna e sevakulanu raanuna rojulalo enka bhalanga vaadabhadalani yesayya naamamlo Prayer chestunanu thandri. Amen...God Bless you all my spiritual Brothers...Praise the lord annaya 🙏😇🙌💒chaala manchinga chakkaga అనేకులకు ఆశీర్వాదకరంగా unnayi Praise God. Amen...😇
AMEN🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord ayya garu. Glory to God.. 👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏 .. Hosanna ministry ki devudu echina goppa thinking .. ministry vardhillunu gaaka. Amen.
Amen praise the lord 🙏 Ayyagaru
అద్బుతమైన పాట దేవుడు మిమ్మల్ని దీవించు గాక
E paata Naa hrudayanni kadilinchindhi chala adbhutanga
Vundhi🙏🙏🙏👍👍👍👏👏👏👏🥺🥺🥺
Praise lord బ్రదర్ మీ పాటలు మమ్మల్ని పరవశం లోకి తీసుకు వెళ్తున్నాయి.
ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే రాగం, హృదయాన్ని కదిలించే సాహిత్యం, మనసుకు హత్తుకునే సంగీతం ... ఉజ్జీవకరమైన గాత్రం🙏🙏🙏
Advethiyudha......supper song
సమస్త మహిమా ఘనతలు దేవునికే✝️👏👏👏👏🙏🙏🙏🙌🙌🙌🙌
మొదటిగా ఈ పాటే నేను విన్న 🛐
ఇంత అద్భుతమై పాట మాకు ఇచ్చిన హోసన్నా మినిస్త్రికి కమలాకర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు
Another legendary song
Madhyalo 2 flute inter loads super 💞💕
దేవునికే సంస్థ మహిమ ఆమెన్ 🙏
Hosanna ministries glory to music 🎶🎵 lyrics composing highlights
Nice
songs brother god bless you
😮and hosanna ministries
John Wesley Nana 💖 music was great and chala vinasopuga chakga vunti # swet music 🎶🎵🎵🎶🎵🎶
Praise the lord To , anybody who's reading this, i pray that whatever is hurting you or whatever you are constantly stressing about gets better. May the dark thoughts,the overthinking and the doubt exit your mind right Now. may clarity replaces confusion. May peace And calmness fill your life. I love my Jesus Christ💞☺️ so much he led me to the light from the dark and cured me I believe that he is always with me Amen God bless you All🥰
TQ sis praise the lord 🙏
Praise the lord 🙏🙏🙏
All glory to the god, praise the lord brother, pray for us , we are in that situations only,,, thank you
Praise the lord 🙏🙏 me too in the same situation brother.tell all us pray for this situation.
@@swethabandari4717 may god be with you
Anna song lo మంచి అర్థలు ఉనవి sogs anna ప్రతీ పదని ok చక్కటి అర్థం anna విశ్వమంత ఆరాధిచ్చే దేవుడు అని మంచి పదం వాడరు
Anna praise the lord 🙏🙏🙏 mee songs Lo eantho athimiyatha heart ❤️ touch avutundi Miku eanka bahuga devudu devdu vadukovali Anna
Praise the lord 🙏 uncle 😍😘 mana thandri agu devudainda yesayya mi mulamuga manalani adaristhu odaristhu unnadu uncle 🥰 vivarimpaleni preema malli goppa nadipimpu uncle 🙏🙏👏👏
John wesly anna your voice super anna god bless you anna
దేవునికి స్తోత్రం
Yes LORD
Madhiloni Nee Roopam Nee Nithya Sankalpam - Prathiphalimpajeyune Yennadu… (2)
Kalanaina Thalanchaledhe Neelo Ee Saubhagyam
Varninchalenu Swami Nee Goppa Karyalanu
Nee Satileru Ilalo Adviteeyuda || Madhiloni Nee ||
1. Prathi Gelupu Batalona - Chaithanya Spoorthineevai - Nadipinchuchunna Nerpari
Aluperugani Poraatale - Oohinchani Uppenalai - Nanu Niluvaneeyani Velalo
Hrudhayaana Koluvaiyunna - Israyelu Dhaivamaa
Jayamicchi Nadipinchithive Nee Kyathikai…
Thadikannulane Thudichina Nestham - Ilalo Neevekadhaa… Yesayyaa… || Madhiloni Nee ||
2. Nirantharam Nee Sannidhilo - Nee Adugujaadalone - Sankalpadheekshatho Saagedhaa
Neetho Sahajeevaname - Aadhyathmika Paravasamai - Aasayaladhisagaa Nadipene…
Nee Nitya Aadharane - Annintilo Nemmadhinicchi
Naa Bharamanthaa Theerchi - Naa Sedhadheerchithivi
Nee Aathmatho Mudrinchithivi - Nee Koraku Saakshigaa… Yesayyaa || Madhiloni Nee ||
3. Viswamanthaa Aaradhinche - Swarnaraajya Nirmathavu - Sthapinchumu Nee Prema Saamrajyamu..
Shuddhulaina Vaariki Phalamulicchu Nirnethavu - Aa Ghadiya Varaku Viduvaku
Nevechiyunnaanu Nee Raakakosame - Sreshtamaina Swasthyamu Kosam Siddhaparachumaa….
Naa Oohalalo Aasalasaudham Ilalo Neevenayyaa… Yesayyaa… || Madhiloni Nee ||
Praise tha lord wesly anna
ఆత్మీయ గీతం హల్లెలూయా 🛐🛐
మదిలోన నీ రూపం🙏
Tq🙏🙏🙏🙏🙇🙇🙇🙏🙏🙇
దేవుడే డైరెక్ట్ గా ఈ పాట ద్వారా నాతో మాట్లాడినట్టు గా ఉంది సార్ !
S Amen
Love you my Jesus ⛪🙏🙏💞
Ye pata ina avaleelaga padagalige vallu vunnaru ante adhi one nd only john wesly anna mathrame😌💯💯💯❤❤
👏👏👏👏⭐⭐💐💐💐 హోసన్నా మినిస్ట్రీ వందనములు
Anna meku sati avvaruleru God Gift 🙏🙏🙏🙏🙏
నీ ఆత్మతో ముద్రించితివి నీ కొరకె యేసయ్యా...
First like
Prabuvu andhariki thoduga vundunu gaka amen
Wonderful song 🎧 Glory to GOD 🙏🙏🙏
అద్వితీయుడా నా యేసయ్య..... నీ ప్రేమ వర్ణించలేదని నీ ప్రేమ నాలో మధురమైనది నీవు నిర్మించిన రీతి ఎంతో గొప్పది, అముల్యమైనది.... ✝️
దేవునికే మహిమ కలుగును గాక హోసన్న సాంగ్స్ అందరికీ సంతోషము సమాధానము