ఎండిన నేలైనను నీ స్వరము వినిపించును || Live Song By Pas... Benny Dinakaran garu.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • #brother_stephen#sunday_service#hicm#christian #jesus #faith #love #god #bible #christ #church #christianity #fairtrade #gospel #hope #blessed #jesuschrist #truth #handmade #prayer #pray #scripture #life #holyspirit #worship #peace #godisgood #inspiration #religion #bibleverse #encouragement #motivation #goodnews #brother_Stephen#hosannaministries#christmas #love
    ఎండిన నేలయినను
    నీ స్వరము వినిపించును
    ఆశలు చిగురించును
    తీరము ననుచేర్చును
    చలనము లేకున్నా సంచలనముగా మార్చే సరిపోయినవాడు తోడుండగా
    ఎడారిలో ఏదేనులా
    అరణ్యములో అంతఃపురములా
    గురి ఏమి లేకున్నా సరి చేసి నిలబెట్టి చేర్చుకునేవాడు తోడుండగా
    ఎడారిలో ఏదేనులా
    అరణ్యలో ఆశ్రయపురములా
    భయమే శరణమయినా కనుచూడ శున్యమయినా తిరిగి సమకూర్చువాడు తోడుండగా
    ఎడారిలో ఏదేనులా
    అరణ్యములో అంతఃపురములా
    హారానే అయినను
    నీ స్వరము వినిపించెను
    ఆశలు చిగురించెను
    పరలోకము నిచ్చును

ความคิดเห็น • 28

  • @dorothyjaya4393
    @dorothyjaya4393 2 หลายเดือนก่อน

    Praise the Lord Brother 🙏 Thanks for Good song 🙏 Lyrics very nice God bless you 🙏 🙌👍

  • @psrkeventssoundvijayawada141
    @psrkeventssoundvijayawada141 หลายเดือนก่อน +1

    🙏🏻🤝🤝🤝🤝❤️❤️❤️🤝🤝

  • @zaddajoshua5803
    @zaddajoshua5803 9 หลายเดือนก่อน +32

    " పల్లవి" ఎండిన నెలైన నూ నీ స్వరము వినిపించును
    ఆశలు చిగురించు నూ గమ్యము నను చేర్చును..2
    ఎడారిలో ఎదేనులా....అరణ్యము లో ఆశ్రయపురములా..2
    1..చలన మే లేకున్నా సంచలన ము గా మార్చే
    సరిపోయిన వాడు మనకుండగా...2
    ఎడారిలో ఎదేను లా... అరణ్యము లో ఆశ్రయ పురములా..2
    2..గురి ఏమి లేకున్నా సరి చేసి నిలబెట్టే
    చేర్చు కొను వాడు మనకుండగా...2
    ఎడారిలో ఎదేనులా....అరణ్యము లో ఆశ్రయపురములా...2
    3..భయమే శరణమైన తను చూడ శూన్య మైన
    తిరిగి సమకూర్చు వాడు మనకుండగా...2
    ఎడారిలో ఎదేనులా....అరణ్యము లో ఆశ్రయపురములా...2

    • @vamsigandham4517
      @vamsigandham4517 3 หลายเดือนก่อน +1

      God bless you brother amen 🙏

    • @dharmashekar972
      @dharmashekar972 2 หลายเดือนก่อน

      Andina Nelainanu Chiguraku vale paliempa cheya sakthi kaligina vadu mama prabuvu amen....🙌🙌🙌

  • @venkateshVenkatesh-ix9mc
    @venkateshVenkatesh-ix9mc ปีที่แล้ว +11

    Annaya chirala lo jarigina meeitting s kadha ma family motham vachamu annaya chala bhaga jarigay

  • @yesuraju-j7b
    @yesuraju-j7b 2 หลายเดือนก่อน

    Amen

  • @v.rambaburambabu1159
    @v.rambaburambabu1159 2 หลายเดือนก่อน

    Praise the LORD 🙏

  • @yallasparjan3489
    @yallasparjan3489 6 หลายเดือนก่อน +1

    Super anna nenu monna chinnamallam meetings lo vinna naku chala baga nachindhi song😊

  • @RajithaRaji-k1o
    @RajithaRaji-k1o 4 หลายเดือนก่อน +1

    Nice voice praise the Lord brother

  • @banavathuravi2873
    @banavathuravi2873 3 หลายเดือนก่อน

    Praise the lord 🙏 brother
    Nee voice super brother

  • @chilakapatienoch3928
    @chilakapatienoch3928 4 หลายเดือนก่อน

    Amen

  • @harishtirumani7111
    @harishtirumani7111 10 หลายเดือนก่อน +3

    Chala bagapadaaru anna

  • @RajuradhikaKotra
    @RajuradhikaKotra 7 หลายเดือนก่อน +1

    Super music super singer God bless u all

  • @brotherdavid-123
    @brotherdavid-123 11 หลายเดือนก่อน +3

    🙏🙏

  • @rajeshkumar1292
    @rajeshkumar1292 5 หลายเดือนก่อน

    yes amen

  • @shyamu8104
    @shyamu8104 8 หลายเดือนก่อน +1

    God bless you Benny

  • @vamsigandham4517
    @vamsigandham4517 5 หลายเดือนก่อน

    Praise the lord brother

  • @ddonadrisrinu1395
    @ddonadrisrinu1395 10 หลายเดือนก่อน +2

    🎉🎉

  • @lifechangerschurch8371
    @lifechangerschurch8371 7 หลายเดือนก่อน +1

    🎉

  • @سوسيلاسوسيلا-ت7ز
    @سوسيلاسوسيلا-ت7ز ปีที่แล้ว +2

    God bless you benny

    • @srinivaskambham7037
      @srinivaskambham7037 ปีที่แล้ว

      పాట పూర్తిగా కావాలి

  • @nadipalliraju6098
    @nadipalliraju6098 8 หลายเดือนก่อน

    👌👌🎉🎉👍👍🙏🙏

  • @ddonadrisrinu1395
    @ddonadrisrinu1395 10 หลายเดือนก่อน

    😮

  • @DivyaTenali-gn3nf
    @DivyaTenali-gn3nf 6 หลายเดือนก่อน

    Nice bro

  • @benjhonsonmuthu8615
    @benjhonsonmuthu8615 7 หลายเดือนก่อน

    Anna scale cheppandi