ఎండిన నేలైనను.........ఆదరణ కలిగించే పాట||George bush garu||Jaya keys.....Job...... Kishore Emmanuel|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 51

  • @JCGFministries
    @JCGFministries  11 หลายเดือนก่อน +44

    ఎండిన నేలైనను నీ స్వరము వినిపించును
    ఆశలు చిగురించును తీరము నను చేర్చును||2||
    చలనము లేకున్నా - సంచలనముగా మార్చు
    సరిపోయిన వాడు మనకుండగా||2||
    ఎడారిలో ఏదేనులా - అరణ్యములో ఆశ్రయ పురములా||2||
    భయమే శరణమయినా - కను చూడ శూన్యమున్న
    తిరిగి సమకూర్చువాడు మనకుండగా||2||
    ఎడారిలో ఎన్గేదిలా - అరణ్యములో అంతఃపురములా||2||
    గురి ఏమి లేకున్నా - సరి చేసి నిలబెట్టి
    చేర్చుకునేవాడు తోడుండగా||2||
    ఎడారిలో ఏదేనులా - అరణ్యములో ఆధారంలా(ఆశ్రయ పురములా)
    హారానే అయినను - నీ స్వరము వినిపించెను
    ఆశలు చిగురించెను - పరలోకము నిచ్చెను

  • @nuluramamohanrao8314
    @nuluramamohanrao8314 8 หลายเดือนก่อน +4

    దేవుని కే మహిమ కలుగును గాక
    Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏
    Hallelujah Hallelujah Hallelujah🙌🙌🙌

  • @nuluramamohanrao8314
    @nuluramamohanrao8314 หลายเดือนก่อน +2

    నా దేవా ఎండిపోయిన నా జీవితాన్ని నజరేయుడైన యేసు నామము నందు
    చిగిరింప చేయుము తండ్రి
    Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏
    Hallelujah Hallelujah Hallelujah🙌🙌🙌🙌

  • @n.6806
    @n.6806 หลายเดือนก่อน

    దేవునికే మహిమ కలుగును గాక

  • @ratnakumariprathipati
    @ratnakumariprathipati 11 หลายเดือนก่อน +5

    Nice singing ❤bro
    Extent keyboard playing ❤

  • @psr2807
    @psr2807 10 หลายเดือนก่อน +2

    Nice music and wonderful keyboard playing singing well

  • @nuluramamohanrao8314
    @nuluramamohanrao8314 3 หลายเดือนก่อน +1

    ఈ పాట ద్వారా నా transfer విషయములో నజరేయుడైన యేసు నామము నందు ఒక అద్భుతము జిరిగించుము తండ్రి
    Amen Amen Amen Amen🙏🙏🙏🙏
    Hallelujah Hallelujah Hallelujah🙌🙌🙌

  • @nuluramamohanrao8314
    @nuluramamohanrao8314 8 หลายเดือนก่อน +3

    Powerful song 🙏🙏🙏🙏🙏
    The power of jesus

  • @madhuhgm5380
    @madhuhgm5380 5 หลายเดือนก่อน +3

    Super song

  • @jessurudramalla9913
    @jessurudramalla9913 5 หลายเดือนก่อน +3

    సూపర్ అన్నా దేవునికే మహిమ

  • @pratapkumarkungfu2362
    @pratapkumarkungfu2362 3 หลายเดือนก่อน

    చలనము లెకున్నా సంచలనము గా మార్చ గలిగె వాడు నా దేవుడు❤

  • @dtkumar
    @dtkumar 6 หลายเดือนก่อน +2

    Thankyou Jesus Amen

  • @yedidianandarajuyedidianan5148
    @yedidianandarajuyedidianan5148 3 หลายเดือนก่อน

    మంచి
    మంచి ఆధారంతో కూడిన పాట వినిపించారు అయ్యగారు నిండు వందనాలు
    అయ్యగారు

  • @jessurudramalla9913
    @jessurudramalla9913 5 หลายเดือนก่อน +5

    ఈ పాట ద్వారా మనసుకు ఎంతో నెమ్మదిని ఊరట నిస్తుంది బ్రదర్

  • @nuthangi8009
    @nuthangi8009 11 หลายเดือนก่อน +5

    చాలా బాగుంది బ్రథర్ ప్రైయాస్ థ లార్డు ఆమెన్

  • @mamathaangel9048
    @mamathaangel9048 11 หลายเดือนก่อน +1

    Supar annaya naku chala baga nachindi

  • @DurgaGanti-wq9vr
    @DurgaGanti-wq9vr 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤

  • @StevenChinnam
    @StevenChinnam 7 หลายเดือนก่อน +1

    Preiae the lord వందనములు

  • @PRASHANTHCARMEL
    @PRASHANTHCARMEL 11 หลายเดือนก่อน +7

    keyboard Anna baga play chesaadu...❤

  • @sabbinarayanarao8
    @sabbinarayanarao8 11 หลายเดือนก่อน +5

    లిరిక్స్

  • @VEERUBANDELA
    @VEERUBANDELA 11 หลายเดือนก่อน +6

    హృదయం ను హత్తుకోనె పాట పాడారు బ్రదర్ దేవుడు బహు గొప్పగా దీ విo చూ ను గాక

  • @uppuletipraveen6419
    @uppuletipraveen6419 11 หลายเดือนก่อน +4

    Keys ❤

  • @nageshtm9873
    @nageshtm9873 11 หลายเดือนก่อน +4

    ✝️🙏🙌glory to Jesus God bless u Br

  • @marceljoseph9868
    @marceljoseph9868 11 หลายเดือนก่อน +2

    As usual George Anna super spirit leading wprship❤
    Keyboard Anna super..excellent playing...❤

  • @pallantlayohanu7862
    @pallantlayohanu7862 11 หลายเดือนก่อน +2

    ❤❤❤❤amen

  • @sudherkumar9623
    @sudherkumar9623 11 หลายเดือนก่อน +1

    Praise the lord brother 🎉

  • @govindhveluru5835
    @govindhveluru5835 11 หลายเดือนก่อน +2

    ఆమేన్ పాస్టర్

  • @navaratnamahathichakravart8391
    @navaratnamahathichakravart8391 11 หลายเดือนก่อน +2

    Glory to the LORD Anna Garu 💐

  • @darasowjanya9167
    @darasowjanya9167 11 หลายเดือนก่อน +1

    Wonderful song nd singing brother. Devuniki sthotram 🙌🙌🙌🙌

  • @PrakashPrakash-jz2mp
    @PrakashPrakash-jz2mp 11 หลายเดือนก่อน +4

    ❤❤❤❤

  • @darasowjanya9167
    @darasowjanya9167 11 หลายเดือนก่อน +1

    Music👏👏👏👏👏

  • @bharathipinipebharathipini9536
    @bharathipinipebharathipini9536 11 หลายเดือนก่อน +1

    Nice song brother glory to jesus 🙌

  • @chandrashekar-bw3if
    @chandrashekar-bw3if 9 หลายเดือนก่อน +1

    Hai brother Praise the lord song upload chesinappudu category music ani pettara leka devotional ani pettara leka people and blogs ani pettara koncham rply ivvandi brother

  • @sutejvintha4969
    @sutejvintha4969 11 หลายเดือนก่อน +2

    Emmu anna super...

  • @gantavijaykumar3093
    @gantavijaykumar3093 11 หลายเดือนก่อน +1

    Wonderful worship song anna

  • @PangiVijju
    @PangiVijju 11 หลายเดือนก่อน +2

    May God bless bro good song

  • @samsuryodayasingh
    @samsuryodayasingh 11 หลายเดือนก่อน +2

    Great WORSHIP Dear GEORGE ❤️ & TEAM 💐 MERRY CHRISTMAS 🎄

  • @dvinaykannadvinaykanna5487
    @dvinaykannadvinaykanna5487 11 หลายเดือนก่อน +1

    Super brother ❤

  • @VinodKumar-ps5jg
    @VinodKumar-ps5jg 11 หลายเดือนก่อน +2

    Nice brother, Praise the Lord🙏

  • @syamraju4855
    @syamraju4855 11 หลายเดือนก่อน +1

    Thank u Jesus

  • @prabhuvaramkashapogu
    @prabhuvaramkashapogu 11 หลายเดือนก่อน +2

    Pad sound ఎక్కువ అయ్యింది... Praise the Lord..

  • @uppuletipraveen6419
    @uppuletipraveen6419 11 หลายเดือนก่อน +1

    లిరిక్స్ ప్లీస్

  • @rameshkochuri3827
    @rameshkochuri3827 11 หลายเดือนก่อน +3

    Keyboard wonderfull name ప్లీజ్

    • @JCGFministries
      @JCGFministries  11 หลายเดือนก่อน +1

      Check from the discription ❤

  • @darasowjanya9167
    @darasowjanya9167 11 หลายเดือนก่อน +1

    Who is the writer of this song?

  • @BoreBaptistChurch6745
    @BoreBaptistChurch6745 11 หลายเดือนก่อน +1

    He is fit for singing not for preaching

  • @ddonadrisrinu1395
    @ddonadrisrinu1395 11 หลายเดือนก่อน +1

    ❤❤❤❤