సాకీ : మాట తప్పవయా.. నీవు లేకుండా మా రోజే గడవదయా యేసయ్యా..దాటిపోలేదయ్య.. నీవుండగా భయమే లేదయ్య.. ప : నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలో అనురాగమా(2) యేసయ్యా.... ఎన్నితరాలకైన యేసయ్యా.... మాస్థితులేవైన మాట తప్పేవాడవు కానేకావయా నిన్ను కలిగిన హృదయం పదిలం మెస్సయ్య (2) చ : నా నడకలోనీ అడుగు ఉందనీ ఈ శ్వాస కేవలం కృప మాత్రమేననీ (2) నీవు లేకుండా మా పయనం సాగదనీ... నీ స్మరణ లేని ఈ ఊపిరి ఎందుకని.. నీవు లేకుండా మా పయనం సాగదని.. నీ స్మరణ లేని మా ఊపిరి వ్యర్ధమని.. తెలుసుకున్నామయ్యా.. ఇల నువ్వే చాలయ్య ఈ లోకం వద్దయ్యా నిన్నే వెంబడిస్తానయ్య || నా మదిలోని || చ : మాలోని ఆనందం నీదేనని మా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని (2) ఒంటరైన నాడు/వేళ వెంటే ఉన్నావనీ.... నీ అనురాగమే కొండంత అండనీ.... సాక్షిగుంటామాయ్యా నిను మలచి సాగలేమయా/ మనలేమాయా నీవే కావాలయ్యా అది ఈ జన్మకు చాలయ్య నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలో అనురాగమా యేసయ్యా.... నే పాడుతున్నా యేసయ్య....నే నమ్ముతున్న (2) నే కోరుకున్నది పొందుకుంటనని నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని (2) యేసయ్య..ఎన్ని తరకైన యేసయ్య..ఏ స్థితిలో అయినా యేసయ్య..ఎన్ని తరాలకైన యేసయ్య.. మా స్థితులెవైన (మాట తప్పే వాడవు కనేకదయ్య నీవు లేకుండా మా రోజే గడవదయా..)(6) మాట తప్పవయా.. నీవు లేకుండా మా రోజే గడవదయా యేసయ్య..దాటిపోలేదయ్య ఆయనుండగా భయమేలేదయ్య
నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలో అనురాగమా ॥2॥ యేసయ్యా.... ఎన్నితరాలకైన యేసయ్యా.... మాస్థితులేమైన మాట తప్పేవాడవు కానేకావయా నిన్ను కలిగిన హృదయం పదిలం మెస్సయ్య ॥2॥॥నా మది॥ నా నడకలో నీ అడుగు ఉందనీ నా శ్వాస కేవలం నీకృపమాత్రమేననీ ॥2॥ నీవులేకుండా నా పయనం సాగదనీ... నీస్మరణ లేని నా ఊపిరి వ్యర్ధమని ॥2॥ తెలుసుకున్నానయ్యా ఇల నువ్వే చాలయ్య ఈ లోకం వద్దయ్యా నిన్నే వెంబడిస్తానయ్య ॥2॥॥నా మది॥ నాలోని ఆనందం నీదేనని నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని ॥2॥ ఒంటరైన వేళ వెంటే ఉన్నావనీ.... నీ అనురాగమే కొండంత అండనీ.... ॥2॥ సాక్షిగుంటానయ్యా నినువిడచి మనలేనయ్య నీవే కావాలయ్యా అది ఈ జన్మకు చాలయ్య ॥2॥ నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలో అనురాగమా యేసయ్యా.... నే పాడుతున్న యేసయ్యా.... నేను నమ్ముతున్న నే కోరుకున్నది పొందుకుంటానని నీవు ఏరోజు నన్ను దాటిపోలేదని ॥2॥॥నా మది॥
నా మదిలోని ఆనందమా-నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా-నా అనుభవాలో అనురాగమా ॥2॥ యేసయ్యా........ ఎన్నితరాలకైన యేసయ్యా.......మాస్థితులేమైన ॥2॥ మాట తప్పేవాడవు కానేకావయా- నిన్ను కలిగిన హృదయం పదిలం మెస్సయ్య ॥2॥ ॥నా మది॥ 1)నా నడకలో నీ అడుగు ఉందనీ - నా శ్వాస కేవలం నీకృపమాత్రమేననీ ॥2॥ నీవులేకుండా నా పయనం సాగదనీ....- నీస్మరణ లేని నా ఊపిరి వ్యర్ధమని ॥2॥ తెలుసుకున్నానయ్యా ఇల నువ్వే చాలయ్య ఈ లోకం వద్దయ్యా - నిన్నే వెంబడిస్తానయ్య ॥2॥॥నా మది॥ 2)నాలోని ఆనందం నీదేనని - నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని ॥2॥ ఒంటరైన వేళ వెంటే ఉన్నావనీ.... - నీ అనురాగమే కొండంత అండనీ....॥2॥ సాక్షిగుంటానయ్యా నినువిడచి మనలేనయ్య నీవే కావాలయ్యా - అది ఈ జన్మకు చాలయ్య ॥2॥ నా మదిలోని ఆనందమా - నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా - నా అనుభవాలో అనురాగమా యేసయ్యా.... నే పాడుతున్న - యేసయ్యా.... నేను నమ్ముతున్న నే కోరుకున్నది పొందుకుంటానని- నీవు ఏరోజు నన్ను దాటిపోలేదని ॥2॥॥నా మది॥
నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా. నా అనుభవాలో అనురాగమా యేసయ్యా.... ఎన్ని తరాలకైన యేసయ్యా.... మాస్థితులేమైన మాట తప్పేవాడవు కానేకాదయా నిన్ను కలిగిన హృదయం పదిలం మెస్సయ్య ॥2॥ ॥నా మది॥ 1. నా నడకలో నీ అడుగు ఉందనీ నా శ్వాస కేవలం నీకృపమాత్రమేననీ ॥2॥ నీవులేకుండా నా పయనం సాగదనీ... నీస్మరణ లేని నా ఊపిరి వ్యర్ధమని తెలుసుకున్నానయ్యా ఇల నువ్వే చాలయ్య ఈ లోకం వద్దయ్యా నిన్నే వెంబడిస్తానయ్య ॥2॥ ॥నా మది॥ 2. నాలోని ఆనందం నీదేనని నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని ॥2॥ ఒంటరైన వేళ వెంటే ఉన్నావనీ..... నీ అనురాగమే కొండంత అండనీ.... సాక్షిగుంటానయ్యా నినువిడచి మనలేనయ్య నీవే కావాలయ్యా అది ఈ జన్మకు చాలయ్య ॥2॥ నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలో అనురాగమా యేసయ్యా.... నే పాడుతున్న యేసయ్యా.... నేను నమ్ముతున్న నే కోరుకున్నది పొందుకుంటానని నీవు ఏ రోజు నను దాటిపోలేదని
సాకీ : మాట తప్పవయా..
నీవు లేకుండా మా రోజే
గడవదయా
యేసయ్యా..దాటిపోలేదయ్య..
నీవుండగా భయమే లేదయ్య..
ప : నా మదిలోని ఆనందమా
నా ఊహలోని ఆశ్చర్యమా
నా ఏకాంతంలో ఓ స్నేహమా
నా అనుభవాలో
అనురాగమా(2)
యేసయ్యా.... ఎన్నితరాలకైన
యేసయ్యా.... మాస్థితులేవైన
మాట తప్పేవాడవు
కానేకావయా
నిన్ను కలిగిన హృదయం
పదిలం మెస్సయ్య (2)
చ : నా నడకలోనీ అడుగు ఉందనీ
ఈ శ్వాస కేవలం కృప
మాత్రమేననీ (2)
నీవు లేకుండా మా పయనం
సాగదనీ...
నీ స్మరణ లేని ఈ ఊపిరి
ఎందుకని..
నీవు లేకుండా మా పయనం
సాగదని..
నీ స్మరణ లేని మా ఊపిరి
వ్యర్ధమని..
తెలుసుకున్నామయ్యా..
ఇల నువ్వే చాలయ్య
ఈ లోకం వద్దయ్యా
నిన్నే వెంబడిస్తానయ్య
|| నా మదిలోని ||
చ : మాలోని ఆనందం నీదేనని
మా జీవితాన్ని ఆశ్చర్యంగా
మలిచావని (2)
ఒంటరైన నాడు/వేళ వెంటే
ఉన్నావనీ....
నీ అనురాగమే కొండంత
అండనీ....
సాక్షిగుంటామాయ్యా నిను
మలచి సాగలేమయా/
మనలేమాయా
నీవే కావాలయ్యా అది ఈ
జన్మకు చాలయ్య
నా మదిలోని ఆనందమా
నా ఊహలోని ఆశ్చర్యమా
నా ఏకాంతంలో ఓ స్నేహమా
నా అనుభవాలో అనురాగమా
యేసయ్యా.... నే పాడుతున్నా
యేసయ్య....నే నమ్ముతున్న (2)
నే కోరుకున్నది పొందుకుంటనని
నీవు ఏ రోజు నన్ను
దాటిపోలేదని (2)
యేసయ్య..ఎన్ని తరకైన
యేసయ్య..ఏ స్థితిలో అయినా
యేసయ్య..ఎన్ని తరాలకైన
యేసయ్య.. మా స్థితులెవైన
(మాట తప్పే వాడవు కనేకదయ్య
నీవు లేకుండా మా రోజే
గడవదయా..)(6)
మాట తప్పవయా..
నీవు లేకుండా మా రోజే
గడవదయా
యేసయ్య..దాటిపోలేదయ్య
ఆయనుండగా భయమేలేదయ్య
నా మదిలోని ఆనందమా
నా ఊహలోని ఆశ్చర్యమా
నా ఏకాంతంలో ఓ స్నేహమా
నా అనుభవాలో అనురాగమా ॥2॥
యేసయ్యా.... ఎన్నితరాలకైన
యేసయ్యా.... మాస్థితులేమైన
మాట తప్పేవాడవు కానేకావయా
నిన్ను కలిగిన హృదయం
పదిలం మెస్సయ్య ॥2॥॥నా మది॥
నా నడకలో నీ అడుగు ఉందనీ
నా శ్వాస కేవలం నీకృపమాత్రమేననీ ॥2॥
నీవులేకుండా నా పయనం సాగదనీ...
నీస్మరణ లేని నా ఊపిరి వ్యర్ధమని ॥2॥
తెలుసుకున్నానయ్యా ఇల నువ్వే చాలయ్య
ఈ లోకం వద్దయ్యా
నిన్నే వెంబడిస్తానయ్య ॥2॥॥నా మది॥
నాలోని ఆనందం నీదేనని
నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని ॥2॥
ఒంటరైన వేళ వెంటే ఉన్నావనీ....
నీ అనురాగమే కొండంత అండనీ.... ॥2॥
సాక్షిగుంటానయ్యా నినువిడచి మనలేనయ్య
నీవే కావాలయ్యా
అది ఈ జన్మకు చాలయ్య ॥2॥
నా మదిలోని ఆనందమా
నా ఊహలోని ఆశ్చర్యమా
నా ఏకాంతంలో ఓ స్నేహమా
నా అనుభవాలో అనురాగమా
యేసయ్యా.... నే పాడుతున్న
యేసయ్యా.... నేను నమ్ముతున్న
నే కోరుకున్నది పొందుకుంటానని
నీవు ఏరోజు నన్ను దాటిపోలేదని ॥2॥॥నా మది॥
👍 🙏🛐✝️👏🙌
❤️💖 💞🥀🌹
0
🙏🙏🙏👍👍👍
Thank you brother.
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ దేవున్ని ఆరాదిస్తూ ఉండాలని ఉంది అంత బాగుంది సాంగ్ బ్రదర్... 🙏
👌🏻🙏🏻🙏🏻❤️ సూపర్ పాడేరు జాజి పుష్ గారు మీకు వందనాలు అండి చాలా బాగా పాడారు
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
Challa Baga padaru ayaygaru✝️✝️🙏🙏🙏
Amen Glory to god
Devuniki mahima
Amen praise the lord brother
Praise the lord brother ❤🙏మీ పాటలలో అద్బుతమైన సువార్త వుంది బ్రదర్ … మారుమనస్సు తో కలిగిన సంతృప్తి కలుగుతంది. God bless you brother
Prabhu mimmunu deevinchunugaka mi paricharyanu vistharinpacheyunugaka
Prize the lord అన్నయ్య
Praise the lord 🙏🙌🙌🙌
Super bro God bless you
Chala Baga padaru bro
Bradhar మీపాటలుచాలాబాగునాయి
Prise the Lord ayyagaru mapapa ganta sobharani naralabalahinatha and fits vastundi taggalani prayer cheyyandi ayyagaru 9years nadavaledu prayer cheyyandi
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir and Very grateful singer God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రతి line లోని లిరిక్స్ feel అవుతూ *ఆత్మతో* పాడారు Brother... 👌👍
Avunu brother
😊ààaa pp@@j.rajesh1437
What an excellent song.praise the lord.good singing.
Super song brother❤
Thank you lord Jesus Christ ✝️👏 hallelujah 🕎✝️🛐🛐🛐🛐🛐🛐🛐🔥🌲🌍🌲
Nice song... Thank you anna
నా మదిలోని ఆనందమా-నా ఊహలోని ఆశ్చర్యమా
నా ఏకాంతంలో ఓ స్నేహమా-నా అనుభవాలో అనురాగమా ॥2॥
యేసయ్యా........ ఎన్నితరాలకైన
యేసయ్యా.......మాస్థితులేమైన ॥2॥
మాట తప్పేవాడవు కానేకావయా- నిన్ను కలిగిన హృదయం
పదిలం మెస్సయ్య ॥2॥ ॥నా మది॥
1)నా నడకలో నీ అడుగు ఉందనీ - నా శ్వాస కేవలం నీకృపమాత్రమేననీ ॥2॥
నీవులేకుండా నా పయనం సాగదనీ....- నీస్మరణ లేని నా ఊపిరి వ్యర్ధమని ॥2॥
తెలుసుకున్నానయ్యా ఇల నువ్వే చాలయ్య
ఈ లోకం వద్దయ్యా - నిన్నే వెంబడిస్తానయ్య ॥2॥॥నా మది॥
2)నాలోని ఆనందం నీదేనని - నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని ॥2॥
ఒంటరైన వేళ వెంటే ఉన్నావనీ.... - నీ అనురాగమే కొండంత అండనీ....॥2॥
సాక్షిగుంటానయ్యా నినువిడచి మనలేనయ్య
నీవే కావాలయ్యా - అది ఈ జన్మకు చాలయ్య ॥2॥
నా మదిలోని ఆనందమా - నా ఊహలోని ఆశ్చర్యమా
నా ఏకాంతంలో ఓ స్నేహమా - నా అనుభవాలో అనురాగమా
యేసయ్యా.... నే పాడుతున్న - యేసయ్యా.... నేను నమ్ముతున్న
నే కోరుకున్నది పొందుకుంటానని- నీవు ఏరోజు నన్ను దాటిపోలేదని ॥2॥॥నా మది॥
Price GOD On of the best Christian gospel singer
Praise the lord 🙏 Anna
Excellent lyrics and amazing voice..... Praise the Lord
Excellent thammudu. God bless you and your music ministers.
Praise the lord brother... Wonderful song
Super singing Anna super...........
Praise The LORD Brother
Prais the lord ✨✨✨
manchi pata adharanakaliginche geyam sevakuda thank you
Praise the lord anna.EXCELLENT song and singing.
prise the lord bro this song touch my hrt
Vandhanaalu ayyagarandi 🙏🙏🙏🙏🙌🙌🙌
Praise the lord brother
Wonderful song... Brother....
Super song bro
❤
Praise the LORD 🙏
Superb brother evaru rasaru e song
Anna e rasaru
Pastor George bush garu
🎉🎉🎉
❤❤❤❤❤❤❤
Amen🙏
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏
😊
Nice song
But track Speed aendi...
Praise the lord 🙏
అన్న ఈ పాట మ్యూజిక్ కార్డు చెప్పండి ప్లీజ్
Annaasupers
Very nice song Golry to God 🙏👏👏
పాట యే scale లో ఉందో చెప్తారా brother కొంచెం
Anna entha aadarana dhorukuthundho me anni paatallo
Lyrics
th-cam.com/video/HQMPmL7Cqb4/w-d-xo.htmlsi=7winQrWocH9J5P-0 న్యూ సాంగ్
Avunu aayana datipoyevadu kadu
నా మదిలోని ఆనందమా
నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా.
నా అనుభవాలో అనురాగమా యేసయ్యా.... ఎన్ని తరాలకైన
యేసయ్యా.... మాస్థితులేమైన
మాట తప్పేవాడవు కానేకాదయా
నిన్ను కలిగిన హృదయం
పదిలం మెస్సయ్య
॥2॥ ॥నా మది॥
1. నా నడకలో నీ అడుగు ఉందనీ
నా శ్వాస కేవలం నీకృపమాత్రమేననీ ॥2॥
నీవులేకుండా నా పయనం సాగదనీ...
నీస్మరణ లేని నా ఊపిరి వ్యర్ధమని తెలుసుకున్నానయ్యా ఇల నువ్వే చాలయ్య ఈ లోకం వద్దయ్యా
నిన్నే వెంబడిస్తానయ్య ॥2॥ ॥నా మది॥
2. నాలోని ఆనందం నీదేనని
నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని ॥2॥
ఒంటరైన వేళ వెంటే ఉన్నావనీ.....
నీ అనురాగమే కొండంత అండనీ....
సాక్షిగుంటానయ్యా నినువిడచి మనలేనయ్య నీవే కావాలయ్యా
అది ఈ జన్మకు చాలయ్య ॥2॥
నా మదిలోని ఆనందమా
నా ఊహలోని ఆశ్చర్యమా
నా ఏకాంతంలో ఓ స్నేహమా
నా అనుభవాలో అనురాగమా
యేసయ్యా.... నే పాడుతున్న
యేసయ్యా.... నేను నమ్ముతున్న
నే కోరుకున్నది పొందుకుంటానని
నీవు ఏ రోజు నను దాటిపోలేదని
2:34
Asalu love vadu le ra talli
🙏🙏🙏🙏
👍👌
Chala tq bro😂😂😂😂❤
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
Praise the Lord brother
❤
Praise the lord brother
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa