ఇలాంటి సినిమాలు ఎన్ని జన్మలు ఎత్తినా మరచి పొలేము ఈ సినిమా లు మనిషి జీవితం గురించి బుద్ధి కుశలత కలిగి ఉన్నాయి కనుక ఈ సినిమాలో నటించిన మహాను భావులు నా పాధాభి వందనాలు❤
ఈ సినిమా కన్నడ సినిమా కి రీమేక్ అయినాకూడా - తెలుగు లో అద్భుతం గా కుదిరింది .. నటన లో 1 గుండమ్మ గా సూర్యాకాంతమ్మ మెథడ్ నటన 2 జమున గారి అద్భుత నటన 3 నాగేశ్వర రావు గారి / సావిత్రి గారి సటిల్ నటన 4 . NTR మాస్ పంచ్ పాటలు క్లాస్ -మాస్ అన్నీ ఎవర్ గ్రీన్ హిట్స్ క్లాస్ 1 కనులు మూసినా నీవాయే 2 అలిగిన వేళనే చూడాలి 3 మౌనం గానే నీ మనసు పాడిన 4 ఎంత హాయి 5 ప్రేమ యాత్రలకు మాస్ 1 కోలో కోలయమ్మ 2 లేచింది నిద్ర 3 మనిషి మారలేదు రవాణా రెడ్డి ,SV రంగ రావు గారు జీవించారు పాత్రలో . ఇన్ని చెప్పినా - సినిమా కి నిజమైన హై లైట్ మాత్రం స్క్రీన్ ప్లే --
సినిమా మొత్తానికి హైలెట్టు అంజి పాత్ర గుండమ్మ పాత్ర ముఖ్యంగా అంజి పాత్ర చాలా బెస్ట్ ఎన్టీ రామారావు గారు జీవించాడు ఆ పాత్రలో నేను చెప్పినట్టు తమిళనాడులో కర్ణాటకలో సినిమా ప్లాప్ అదే సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్టు అది ఎలా సాధ్యం అదే ఎన్టీఆర్ గారి వల్ల
ఏం చెప్పను ఈ సినిమా గురించి Ntr గారి నట విశ్వరూపం Anr గారి వైభవం Svr గారి నటన దిగ్గజం సూర్యకాంతం గారి గడుసుతనం జమున గారి అందం వీళ్ళందరినీ మించి పోయిన మహానటి సావిత్రి గారి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే
This film was Released by Over 60 years... But still in every Mind because The legendary's Acting by our actors... Every one nailed it their characters❤ ..Who watched this movie in 2024 just like it🎉
మహా నటులు నందమూరి తారకరామారావు గారి నాగేశ్వరరావు గారి సావిత్రి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన....
Test book of the telugu standards....acting of the telugu stars ....no cell phones,no darty wether ...clasec of the human life of thearey...it's golden time of lessen plane ....all.....andhrapradesh ...gays
Pillalu , function , song Anni superr Vijaya garu memu kuda chusi chala happy feel ayyamu meeku sada Danyavadalu chala opikaga interest ga akkada teesi involve ayyi maa andhariki chupinchi nandhuku thanks lot.,👌👌👌🙏🙏🙏
we're we were w rwwwwwwwwqwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww2e3eewwwwwwewwwwewwwwwwewwwwwewewwwwwwweeweeeeewweewe3e2ewewweeew232wee222e3223323333è333eee23we eww😊😊😊😊😊😊
WATCHED Today what a valuable movie.....master piece......i am not a fan of NTR but watching this movie feels a different vibe on NTR & last scene was so meaningful & emotional 🙏🙏
ఇంత అందమైన్న మూవీస్ చూడాలంటే అదృష్టం ఉండాలి ఇలాంటి నాటులు దొరకరు చూడలేము కూడా
ఇలాంటి సినిమాలు ఎన్ని జన్మలు ఎత్తినా మరచి పొలేము ఈ సినిమా లు మనిషి జీవితం గురించి బుద్ధి కుశలత కలిగి ఉన్నాయి కనుక ఈ సినిమాలో నటించిన మహాను భావులు నా పాధాభి వందనాలు❤
ప్రేమ అనురాగాలు ఆప్యాయత గల ఒక మంచి మూవీ ఫస్ట్ టైం 2024లో చూస్తున్నా
ఈ సినిమా కన్నడ సినిమా కి రీమేక్ అయినాకూడా - తెలుగు లో అద్భుతం గా కుదిరింది ..
నటన లో
1 గుండమ్మ గా సూర్యాకాంతమ్మ మెథడ్ నటన
2 జమున గారి అద్భుత నటన
3 నాగేశ్వర రావు గారి / సావిత్రి గారి సటిల్ నటన
4 . NTR మాస్ పంచ్
పాటలు క్లాస్ -మాస్ అన్నీ ఎవర్ గ్రీన్ హిట్స్
క్లాస్
1 కనులు మూసినా నీవాయే
2 అలిగిన వేళనే చూడాలి
3 మౌనం గానే నీ మనసు పాడిన
4 ఎంత హాయి
5 ప్రేమ యాత్రలకు
మాస్
1 కోలో కోలయమ్మ
2 లేచింది నిద్ర
3 మనిషి మారలేదు
రవాణా రెడ్డి ,SV రంగ రావు గారు జీవించారు పాత్రలో .
ఇన్ని చెప్పినా - సినిమా కి నిజమైన హై లైట్ మాత్రం స్క్రీన్ ప్లే --
సినిమా మొత్తానికి హైలెట్టు అంజి పాత్ర గుండమ్మ పాత్ర ముఖ్యంగా అంజి పాత్ర చాలా బెస్ట్ ఎన్టీ రామారావు గారు జీవించాడు ఆ పాత్రలో నేను చెప్పినట్టు తమిళనాడులో కర్ణాటకలో సినిమా ప్లాప్ అదే సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్టు అది ఎలా సాధ్యం అదే ఎన్టీఆర్ గారి వల్ల
ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటే సమయం కూడా సరిపోదు ఆ ప్రేమ ఆ అనురాగం... మళ్ళీ రావు
❤😢😊
❤❤❤❤
అధ్బుతమైన సినిమా❤.. ఎన్ని సార్లు చూసినా మళ్లీ చూస్తే మొత్తం టైం తెలియకుండా చూసేస్తాం...
ఏం చెప్పను ఈ సినిమా గురించి
Ntr గారి నట విశ్వరూపం
Anr గారి వైభవం
Svr గారి నటన దిగ్గజం
సూర్యకాంతం గారి గడుసుతనం
జమున గారి అందం
వీళ్ళందరినీ మించి పోయిన మహానటి సావిత్రి గారి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే
2024 lo chuse valu unara😊
Yes చూస్తున్న ఇప్పుడే
😍🤩
Unaru na age 27 but e movie chala estham naku
Old movie s family type super untae
Vunnaruga ntr ramcharn nikhil
2023 లో చూసేవాళ్లు ఒక లైక్ వేసుకోండి
అతిరధ మహారదులు అలవోకగా నటించారు &విజయా సంస్థ వారి అద్భుతదృశ్యం ఈ సినిమా
ఘంటసాల గారి సంగీతం చాలా బాగుంది. పాట లన్నీ సూపర్ హిట్.
😅 up
GOPPA HAVA BHAVALU MUCHA KALAVALU (NAVARASALU) EXCELLENT CINIMA RAVU ITUVANTI CINIMALU ENTHA KALAM WAITING CHESINA.!
This movie I watched hundreds of times
Still it is interesting to watch
I have never seen such a family drama.
ఇలాంటి సినిమాలు ఇప్పుడు కూడా వస్తే చాలా బాగుంటుంది 🙏
ఇప్పటిలో ఈ సినిమా వస్తే 2000 కోట్లు పక్కా నా వయస్సు 27 నా వయస్సు వాళ్ళకే ఈ సినిమా ఇంత లా నచ్చింది అంటే సినిమా ఇప్పుడు వస్టే ఎలా వుంటుందో ఆలోచించండి
Yes brother
❤ block buster
Eekalam thagubothulu thaggedhe le antu paniki malina cinema lu hit chesinattu ee cinema lu hit cheyaru attorplap avuthadhi
2024 lo first time chustunna ee mve.... Ee mve tise time ki nenu still ee bhoomi meeda puttaledu
This film was Released by Over 60 years... But still in every Mind because The legendary's Acting by our actors... Every one nailed it their characters❤ ..Who watched this movie in 2024 just like it🎉
Keertiseshulu andaru vunnaru master piece in telugu cinema. ❤❤❤❤❤❤
మహా నటుల సమ్మేళనం అంటే బాగుంటుంది,
SVR, NTR, ANR, సావిత్రి, జమున, రాజనాల, రేలంగి,రమణారెడ్డి, సూర్యకాంతం, ఛాయదేవి,హరనాథ్,
ఇటువంటి సినిమాలు ❤
Kannada remake but TELUGU nativity for evergreen super-duper. Seen morethan 100 times
Gundamma,gundappa,gundurao kannada names
Chala bagundhi movie yenthaina old is gold apati kalaam movies epudu levu Raavu chala chala bagundhi movie
😊
mayabazar tharuvatha e movie chusthunna old movies ..present movies kanna chala better ..eppudu year ki 2-3 movies vasthunnai
మహా నటులు నందమూరి తారకరామారావు గారి నాగేశ్వరరావు గారి సావిత్రి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన....
11.09.2024 super👌👌👌👌movie. NTR. గారు ANR.గారు SVRR..గారు సావిత్రి.గారు. జామున. గారు. సూర్యకాతం. గారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌
Naa mood balenappudalla chuse movie idhe i loved it 😍
Ee cinima re release chesthe bhaguntadhi sir super movie ❤❤
Ah paatha rojulu Ela undevo amdharu chustharuu
ఇలా 0టీ సినిమాలు ఇప్పుడు కూడా వస్తుంటే ఎంత అందంగా ఉంటుంది!!
😂😂😂vaddu kuni chestaru ee directors movie lo just 10sec character role allu ramalingaya character kuda teleru10000%
నాకు బాధ వచ్చినప్పుడు ఈ సినిమా చూస్తాను చాలా సంతోషం అనిపిస్తుంది
నాకు ఇప్పుడు 16ఎల్లు అయినా కూడా పాతకాలపు మూవీ అంటే ఇష్టం 😅
very good
2024 లో చూసేవాళ్లు ఒక లైక్ వేసుకోండి
Anni sarlu chusina malli malli chudali anipistundi❤❤❤
Test book of the telugu standards....acting of the telugu stars ....no cell phones,no darty wether ...clasec of the human life of thearey...it's golden time of lessen plane ....all.....andhrapradesh ...gays
Nearly 100 times I see this film , still amazing 🎉
Nenu inka ekkuva times chusi unta bro
@@srinuchandu1992super bro ❤
Nenu kuda
Ok
1:44:54
Timeless Masterpiece. Historic Art Heritage of Telugu Language and Motion Picture industry.
Bro what is the meaning of this comment..
@@meruvabalaji759 తెలుగు భాష మరియు చలన చిత్ర పరిశ్రమ యొక్క చారిత్రక కళా వారసత్వం
It is a evergreen picture to be enjoyed for all the days to come.
I'm watching in 2023
WT a movie... Really super
Hii guy👋 2024 April 1st ni gani April month lo gani choostunna vaaru oka like cheyandi guys..❤️
నేను చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ ఫేవరెట్ ని ఆయన సినిమాలు ఎప్పుడు చూస్తూ వుంటాను
Superb Movie choosanu Amigo's 🙏🙏🙏😍😍😍❤❤❤
Yesterday cinema chusa super ga undi music feeling good kutumbam katha
April 11 2024 ivala chinna comedy scene chusi movie motham chusa ennisarlu chusina bore kottadhu super movie
ఈ మహా మహులని కలర్ లో చూడటం నా కల ❤️❤️❤️
బ్రదర్..దయచేసి..ఈమూవీ..పూర్తి..కలర్..లో..చూపించండి..ధాన్యవాదములు
Old is gold
Ee cinema kanuka ramcharan jr Ntr combination adiripoddi
Tollywood Hit
Old is gold
as long as u watch this movie really superb. We enjoy like anything see the lovely songs. It's in tamil also
Nenu savitri gaariki pedda fan anduke ee movie choosanu ,Movie super 👌👌
Pillalu , function , song Anni superr Vijaya garu memu kuda chusi chala happy feel ayyamu meeku sada Danyavadalu chala opikaga interest ga akkada teesi involve ayyi maa andhariki chupinchi nandhuku thanks lot.,👌👌👌🙏🙏🙏
2:05:15 bgm is mind blowing🎵
Even in 2034...44.. also will love to watch❤❤❤❤❤
రమణా రెడ్డి గారి కామెడీ నాకు చాలా ఇష్టం 😂😂😂
Nikamidiantinakuestmu
Super family movie suryakantham atthamma so sweet and lovely
A greatfilm with a altime moral .worthsome for a hundrd times viewing.even now Times
నేను ఇప్పటిదాకా ఏ వంద సార్లు చూసి ఉంటాను ఈ సినిమా
who is watching this movie on November 2024 ?
2023 lo naynu e movie nearly 48 times paina chusanu and E movie minimum yearly 2 times ayina chusthanu. 😊😊😊😊
Evergreen! Missing these kind of movies now a days. Old is Gold
ఉన్
Some classics will never be old
It's truly good 9th time watching in youtube
Such a nice movies everybody should see
Super acting Ramanareddy garu
Old is gold and all characters very good.
Watched నౌ. Extraordinary for ever
Master piece in telugu films
16 నవంబర్ 2023 ఇవాళ ఎవరైనా చూస్తున్నారా ఈ సినిమా. నాకు బాగా నచ్చిన సినిమాలలో గుండమ్మ కథ ఒకటి
31-01-2024 e roju nenu chusthunna
39:30 39:30 39:36 39:36
Ne date of birth 1980
❤😂🎉😢😮😅😊q,q@@sknagurbeenagurbeeshaik7788
Mm ni
L@@srram6344
All songs are very good.very good direction and best dialougs and good story'..
✨Blockbuster 🔥movie ✨🍿🎥👌⚡
ఈ సినిమా ముందు పొగడ్తలు కూడా చిన్నబోతాయి. మంచి సినిమా.
O ii III
we're we were w rwwwwwwwwqwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww2e3eewwwwwwewwwwewwwwwwewwwwwewewwwwwwweeweeeeewweewe3e2ewewweeew232wee222e3223323333è333eee23we eww😊😊😊😊😊😊
mama
E3 ❤ 0:07 0:07 {
@chegaiahamitha1965
Jr ntr kalyan
Super untadi osm movie
my favarate movie in telugu old movies
హృదయాల్ని కదిలించే సన్నివేశంలు
"EXTRA-ORDINARY SUPERB MOVIE IN ALL THE RESPECTS."
Great ఆర్టిస్ట్ డెడికేటెడ్ ప్రొఫెషనల్ ❤😊
ఏమి సినిమా రా బాబు Black and white సినిమా అయిన ఆపకుండ chusanu vere లెవెల్ ఉంది సినిమా. సూపర్🙏👌
Anyone watching in Dec 2023❤❤❤❤❤❤❤
Bestest movie ever in TFI!!!!
नमः ॐ नमः श्री श्री रविशंकर ने कहा है तो जैसे वो कोई और एक बार तो वह अपने विचार रखे
Ever green movie... Beautiful movie
Water mark కొంచెం చిన్నగ పెట్టండి
Really good movie l love savithri gaaaruuuu❤❤❤❤❤
2024 here👇
See so many many times still seing priseless diamond wow nise na 😅😅❤😂😅
Ee movie release ayina year lone, NTR Rakta sambandam, ANR Manchi manasulu release ayyi, oka dhaanini minchi marokati hit kaavadam vishesam.
watching movie 5-1-2023 2:17 Am😊 loved it.
who is watching in 2024
What is your age
I'm
Everybody watching above 35 years.evergreen picture.no
I'm watching I'm 25
Wow exactly bro @@vadrevuraju4236
2023 .9 .8 చూస్తున్న చాలా బాగుంది ఇదే మొదటిసారి చూడటం
WATCHED Today what a valuable movie.....master piece......i am not a fan of NTR but watching this movie feels a different vibe on NTR & last scene was so meaningful & emotional 🙏🙏
అమోఘం.మహానటేనటుల సమ్మేళనం.విజయావారి విజయ ఢంకా.
Ni
Excellent picture❤❤❤
Iam. So happy
ఈ మూవీ కన్నడంలో మనేతుంభిదహెన్ను చాలా బాగా వుంది
NTR representing ANR it's an excellent scene 😍😍😍😍😍😍
ನಮ್ಮ ಕನ್ನಡ ಸಿನಿಮಾ "ಮನೆ ತುಂಬಿದ ಹೆಣ್ಣು "ಸಿನಿಮಾ ರೀಮೇಕ್ ಇದು.
NTR Acting Ever green
Savithri needs no jewels nature itself made very beautiful god may bless her
లైఫ్ లో ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టని మూవీ 👌👌👌
Old is gold 🥇🥇
Udutaaamma emchestunnaave. Rama- 🦜🐄😘💖🐿️🕊️.!!.
గుడ్ మూవీ
i love you సావిత్రి గారు
Each and every NTR dialog 🔥🔥🔥
I am watching this movie for the third time.❤
One of the classics in telugu films