పల్లవి:మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా మనసారా నిను పాడా మదినిండా నిను వేడ నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా అనుపల్లవి:హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధనా మనసంతా నీ కోసం ఈ ఆలాపన 1)లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నను వేధించగా మరణమే వరమై వరమే వశమై అలుసై నలుసై నను భాధించగా ధిక్కు లేని దానను ధరికి నిలిచి దారి లేని దానను మార్గమై నిలిచి నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాప శాపంబాపినవయ్యా 2)దయగల దేవ నా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో పారవేయకుండా త్రోసి వేయకుండా విడిపించితివా నను బంధకాలలో నా కాల గతులలో నీ కృప నాపై విస్తరింప చేసావు విడుదల నిచ్చి నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాపమంత బాపినవయ్యా
పల్లవి:మాటే చాలయ్యా యేసయ్య
నీ మనసే చాలయ్యా యేసయ్యా
మనసారా నిను పాడా
మదినిండా నిను వేడ
నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా
అనుపల్లవి:హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధనా
మనసంతా నీ కోసం ఈ ఆలాపన
1)లోకమే విషమై విషమే వశమై
కలతై నలతై నను వేధించగా
మరణమే వరమై వరమే వశమై
అలుసై నలుసై నను భాధించగా
ధిక్కు లేని దానను ధరికి నిలిచి
దారి లేని దానను మార్గమై నిలిచి
నను ప్రేమతో పిలిచి నావయ్యా
నా పాప శాపంబాపినవయ్యా
2)దయగల దేవ నా దీపమును
వెలిగించితివా ఈ చీకటిలో
పారవేయకుండా త్రోసి వేయకుండా విడిపించితివా నను బంధకాలలో
నా కాల గతులలో నీ కృప నాపై
విస్తరింప చేసావు విడుదల నిచ్చి
నను ప్రేమతో పిలిచి నావయ్యా
నా పాపమంత బాపినవయ్యా
P
Hat teach song Anna super excited
Philip bro super bro super song God bless you
GLORY to God tanq so much sister
Philip brother chalabagapadaru 👏👏👏
Super nalli... Devuni gurimchi goppaga rasi padatam.. Neeku jesus ichina goppa varam.. I hope u more blessings give u god
PHILIP ANNA NINU DEVUDU ENKA BALAMUGA VADUKOVALI
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💕 🙌 💓 💘❤ 💘 💘❤ 💖 💕 you too yesayya rajaa
Annaya song chala bagundhi merru chala baga paderu
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌song devudu meekicharu ana
God bless you annaiah 🙏 super asayyaku Mahima
👍❤️
Anna ...👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🙏🙏
Heart touching song sir
Very very nice
Chala baga padaru Anna maadhi aswaraopeta
Supar ga padavu annaya😊😊😊
Supar annna
Nice song brother...👌👌
God bless u brother
Nice singing mamaya
వాయిస్ 👌👌👌
super anna
god bless you 🙏🙏🙏🙏
Praise the lord
Nice song Anna
Nice song
Nice mavya
Kk
ANNA NI SONGS VINTUNE UNTA ANNA ALWAYS
I REQUEST ANNA NUVVU SEPARATE TH-cam CHANNEL PETTU ANNA WAITING FOR YOUR NEW SONGS
Superb anna...👏👏👏
God bless you brother annayya
Nice Anna.👌
Please lyrics brother
Idi mee sontha song ha andi pls cheopandhi