నిజంగా పూర్వ కాలంలో ఉత్తరాలు ఇలా వివరంగా రాసేవారు. పుట్టింటి తరఫు రక్త సంబంధం మాములగా ఉండదు..మిమ్మల్ని చూస్తుంటే మా నానమ్మ గుర్తుకు వచ్చారు...exactly as it is ga మా నన్నమ్మగారిని చూసినట్టు ఉంది...ఆవిడ ఇలాగే మాట్లాడేది...చాలా సంతోషం గురువుగారు మా పెద్దవాళ్ళు అందరినీ మీ పుణ్యమా అంటూ తలుచుకోవడం జరుగుతుంది....మీరు ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. Radhey Radhey 🙏♥️🙏
నేను మంగళం పల్లి వారి తాలుకే మనవరాలి వరస బామ్మ గారూ. మీ మనసు నాకు తెలీదా బాబాయి గారికి తెలీదు మన వంశం నిప్పులు కడిగే వంసమనీ. పోనిద్దురూ.. బాబాయి గారికి కాస్త చాదస్తం ఎక్కువ. అంతే మనసు మీకు మల్లే వెన్న పూస. ఏదో మీరు కడుపు కక్కుర్తి తో ఊరగాయలు అడిగారేమో అని కినుక. మీరెందుకు అలా అడుగుతారూ..... ఏదో మనవళ్ళకి కూడా మీ పుట్టింటి వారి చేతి రుచి చూయించాలని మమకారం ఆ మాత్రం బాబాయి గారికి తెలీక కాదులే బామ్మా. పెద్ద మనసు చేసుకుని క్షమించూ..... . అదీ అలా...... ఒక్క సారి ఇటూ బాబాయి గారి వైపు చూడవే బామ్మా..... హమ్మయ్యా కోపం పోయిందీ..... ఆరి భగవంతుడా బాబాయి గారికి బామ్మ గారి కీ ఎంత కోపమొచ్చిం దో స్మీ..... అని హడలి చచ్చాననుకో.... మన కోపలెంత సేపే..... బ్రాహ్మల కోపం గడ్డి మంట.. ఎంత సేపుంటుంది
Simply superb Sir. ఇంకా ఇలాంటివి చాలా చాలా చెయ్యాలి andi. నా చిన్నతనం లో ఏలూరులో మా చుట్టుపక్కల అందరూ brahmins వుండేవారు. వాళ్ల ని గుర్తుచేశారు. వుచ్చారణ, అభినయం ఎంత bagundo. ఇలాంటివి ఇంకా చాలా చేసి, మమ్మల్ని ఆనంద parachalani మా కోరిక.
మీ వీడియోలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాం బాబాయ్ గారు. యాక్టింగ్ లో మీరు సూపర్ సూపర్ అంటే సూపర్. మా కోసం ప్రతిరోజు అగ్రహారం వీడియోలు చేయండి మామగారు
గం: భా: స: గంగా, భాగీరథి సమానురాలు, విభూది పండు లాంటి బామ్మ గారు ద్వి పాత్రాభినయం బాగా చేశారు. మీరంటే మాకు చాలా అభిమానం . వడ్డి వేణు గోపాల కృష్ణ MBA, MA. మాది భీమవరం, ప: గో: జిల్లా.
చూసేశామూ చూసేశామూ గురుదేవా చాలా చాలా ధన్యవాదములు 😊వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు ఈ వీడియోలు తరచూ అవే ఇష్టంగా చూస్తాము,ఆ ప్రేమలూ ఆప్యాయతలూ చాలా ఆనందంగా ఉంటాయి,మరలా ఆ రోజులు వస్తాయట,లంగా ఓణీలు,ముగ్గులూ,తలలో పువ్వులూ, సంప్రదాయాలన్నీ వస్తాయట,కాలచక్రం తిరుగుతూ ఉంటే మార్పులు సహజమే,ఈ కష్టాన్ని,పావు వస్త్రాలు కట్టి తిరగడం అవి మనకు చూసే కష్టాలు కొంతకాలం భరించాలట,కైలాసపర్వత ప్రదక్షిణ చేసిన ప్రభాకర్ స్వామీజీ చెప్పారు,హమ్మయ్య అనుకున్నాం,చెడు పోతుంది, ధన్యవాదములు గురుదేవా 🥰🥰💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏💰🍈🍈🍈🍚🍚🍇🍇🍇🌽🌽🍌🍯🍯☕🍵🥥🥭🧆🍎🍎🥝🫖🫖🫖🫖🍒🍒🍒🍒🍒💰💰💰💰💰💰💅💅💅💅🙏🙏🙏🙏🥰🥰🥰
మీరు సూపర్ మామ్మగారు 🙏👌💐 బాబాయ్ గారి చూపులో అంత అర్థం ఉందా.🤔 బాబాయి గారిని ఏమిసాధించారు మామ్మగారూ🙏 మాముత్తమామ్మ గారిని గుర్తు చేస్తున్నారు 🙏 మీరు బాబాయి గారిని సాధిస్తున్నా రు కానీ మీచూపంతా మీ కోడలు మీదే ఉంది👌😂😂😂 మీ నటన మీ మాటలు అద్భుతం 👌👌👌🙏💐 ఈ వీడియో ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు చూసిన కొద్దీ చూడాలనిపిస్టోoది 👌🙏 ధన్యవాదములు బాబాయి గారు 🙏💐
డైరెక్టర్ విశ్వనాధ్ గారి సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్స్ ఉండేవి. యాక్టింగ్ ఎంత బావుందో సూపరో సూపర్ 👌 ఇట్లు మీ అభిమాని కంచిభోట్ల శివ రామ కృష్ణ ప్రసాద్ విజయవాడ
మాకు కంటెంట్ తో పనిలేదు మీరు ఇలా అచ్చతెలుగులో మాట్లాడితే చాలు వీడియో పూర్తిగా చూసేస్తాం గురువుగారు 👌👌👌
its the nostalgia, that nostalgic feelings are enough to watch the entire video
మీరు ఉత్తరం చదువు తుంటే పాతా రొజులు గుర్తు చేశారు ❤❤❤🎉🎉🙏
బాబాయి గారు మీరు డబుల్ రోల్ భలేగా యాక్ట్ చేసేస్తున్నారు నేను మీ విడియో ని ఒకటికి రెండు సార్లు చూస్తున్నాను.
బామ్మ గారికి ఆస్కార్ అవార్డు కంటే తక్కువ ఇస్తే వాళ్ళ పుట్టింటాళ్ళు ఒప్పుకోరు. తెలిసిందా....
Yeah, mee chatukthata superb.
❤😂🎉
😂😂; well said. Bamma deserves Oscar
😂😂
బాబోయ్ బామ్మగారు ...
మెట్టినింటి వారిని జాడించేశారు
మంగళంపల్లి వారి ఆడపడుచా, మజాకానా😂
నేను కూడా మంగళంపల్లి వారి ఆడపడుచునే
@@mangalampallivmmuralikrish5873ద్రావిడులేనా ? నియోగులా ?
ద్రావిడులేనా ? నియోగుళా ?? @@mangalampallivmmuralikrish5873
మీరంటే మాకు ఎంతో ఇష్టం గౌరవం బ్రాహ్మణుల భాషా విధానం చాలా బాగుంటుంది మేము యాదవులం మాది పెద్దాపురం ఇట్లు మీ కుమార్తె వరలక్ష్మి
Varalakshmi garu Inka sadbrahmanulani samajam gouravistondi anadaaniki meere example
🎉 నవ్వలేక, నవ్వలేక, నవ్వు ఆపుకోలేక ఈ పొట్ట పగిలిపోయింది పలని స్వామివారు తెగనవ్వించేశారు, భారతరత్న ఇవ్వ వచ్చు వారికి.
ఉత్తరం రాయడం, రిప్లై కోసం ఎదురు చూడటం ఎంత బావుండేదో..
True
మీ భావం లో చెప్పాలంటే...అద్భుతమైన ప్రదర్శన గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
😮
మా బామ్మగారోచ్చేసారోచ్. ఎన్నాళ్లయిందే బామ్మా నిన్ను చూసి🥰
రక్తస్పర్శ అనే పదము ఎంతో బావుంది అండి 👌👌Touched my heart💞
నిజంగా పూర్వ కాలంలో ఉత్తరాలు ఇలా వివరంగా రాసేవారు. పుట్టింటి తరఫు రక్త సంబంధం మాములగా ఉండదు..మిమ్మల్ని చూస్తుంటే మా నానమ్మ గుర్తుకు వచ్చారు...exactly as it is ga మా నన్నమ్మగారిని చూసినట్టు ఉంది...ఆవిడ ఇలాగే మాట్లాడేది...చాలా సంతోషం గురువుగారు మా పెద్దవాళ్ళు అందరినీ మీ పుణ్యమా అంటూ తలుచుకోవడం జరుగుతుంది....మీరు ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. Radhey Radhey 🙏♥️🙏
చాలా బాగా తెలియజెప్పారు
ఎవరి పుట్టిల్లు వారికి బంగారం
మీ నటన అద్భుతం,అమోఘం. అనీర్వచనీయం.🙏
నేను మంగళం పల్లి వారి తాలుకే మనవరాలి వరస బామ్మ గారూ. మీ మనసు నాకు తెలీదా బాబాయి గారికి తెలీదు మన వంశం నిప్పులు కడిగే వంసమనీ. పోనిద్దురూ.. బాబాయి గారికి కాస్త చాదస్తం ఎక్కువ. అంతే మనసు మీకు మల్లే వెన్న పూస. ఏదో మీరు కడుపు కక్కుర్తి తో ఊరగాయలు అడిగారేమో అని కినుక. మీరెందుకు అలా అడుగుతారూ..... ఏదో మనవళ్ళకి కూడా మీ పుట్టింటి వారి చేతి రుచి
చూయించాలని మమకారం ఆ మాత్రం బాబాయి గారికి తెలీక కాదులే బామ్మా. పెద్ద మనసు చేసుకుని క్షమించూ..... . అదీ అలా...... ఒక్క సారి ఇటూ బాబాయి గారి వైపు చూడవే బామ్మా..... హమ్మయ్యా కోపం పోయిందీ..... ఆరి భగవంతుడా బాబాయి గారికి బామ్మ గారి కీ ఎంత కోపమొచ్చిం దో స్మీ..... అని హడలి చచ్చాననుకో.... మన కోపలెంత సేపే..... బ్రాహ్మల కోపం గడ్డి మంట.. ఎంత సేపుంటుంది
Suuuuuper
Naku kallaventa neellu vachhesai same ide situations ma intilo chinnappudu Kani Ippudu ala Ledu kastha marinavi
ధ్రావిడులేనా ? నియోగు లా ? వెలనాట్లా?😅 ఏ అగ్రహారం !!?
మంగళం పల్లి బామ్మా ❤ నీకు తంగిరాల ఆడపడుచు ముద్దులే 🥰
Simply superb Sir. ఇంకా ఇలాంటివి చాలా చాలా చెయ్యాలి andi. నా చిన్నతనం లో ఏలూరులో మా చుట్టుపక్కల అందరూ brahmins వుండేవారు. వాళ్ల ని గుర్తుచేశారు. వుచ్చారణ, అభినయం ఎంత bagundo. ఇలాంటివి ఇంకా చాలా చేసి, మమ్మల్ని ఆనంద parachalani మా కోరిక.
అలా చూస్తూ ఉంటాను అండి.. పాత జ్ఞాపకాలు ఒక్కసారి గా...మీరు మీ విలువైన మాటలు మనసుకు నెమ్మదిని ,హాయి ని ఇస్తాయి..
గురువు గారికి నమస్కారములు మీ మాటలు విన్నకొద్దీ వినాలనిపిస్తుందండి😂🙏🙏
ఫలని స్వామివాగారికి యెన్ని అవార్డులు యిచ్చిన తక్కువే.దివ పాత్రాభినయం అద్భుతంగా చేశారు👏👏😀😀😀
Yentha Bhagundi Mee Bhasha Vucharana Maaku Yentha Ishtamo Brahamanula Matatheeru.
మీ వీడియోలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాం బాబాయ్ గారు. యాక్టింగ్ లో మీరు సూపర్ సూపర్ అంటే సూపర్. మా కోసం ప్రతిరోజు అగ్రహారం వీడియోలు చేయండి మామగారు
ఇలాంటి వీడియోలు ఇంకా చెయ్యండి... మా చిన్నతనం గుర్తొచ్చి, మా బామ్మ గుర్తొచ్చి చాలా నవ్వుకున్నాను 😂😂😂😂
Double action 😅 super guruvu garu
నాటకాల రోజులు గుర్తుచేసారు.
మీరు అసాధ్యులండీ...అన్నింట్లోనూ ప్రతిభావంతులు...
ఇట్లు
మీ అమ్మాయి అన్నపూర్ణ
బామౢ గారు గా చేయడం చాలా బాగుం
ది తెలుగు లో పడి కట్టు పదాలు చాలా బాగున్నాయి.అచ్చంగా బ్రాహ్మణ భాష చాలా బాగుంటుంది.
గురువుగారు మీరు సినిమా నటులు కావాలి
మనసు మకరందమైయింది చాలా ప్రశాంతంగా ఉంది ఇలాంటి ఆచారాలకు దూరం అయిపోయాం అని బాధ వేస్తుంది 🙏🙏 బాబాయ్
ఇంట్లొ జరిగేవే చెప్పారు
బాగుంది
సూపర్ బాబా య్ గారు మీ బామ్మ గారి నటన అధర గొట్టారు చాలా భాగుంది వీడియో❤❤😂😂🎉🎉
గం: భా: స: గంగా, భాగీరథి సమానురాలు, విభూది పండు లాంటి బామ్మ గారు ద్వి పాత్రాభినయం బాగా చేశారు. మీరంటే మాకు చాలా అభిమానం . వడ్డి వేణు గోపాల కృష్ణ MBA, MA. మాది భీమవరం, ప: గో: జిల్లా.
మీరు సుపర్,పుట్టింటి మీద మమకారం ఎలా ఉంటుందో అందరికీ మరోసారి గుర్తు చేశారు
Nijam ga meeru great
Guruji
Agraharam brahmins houses lo matalu chepptam superb
Action super🙏🙏
పాత రోజులు గుర్తుకువస్తున్నాయి. కళ్ళ వెంపటి నీళ్ళు తిరిగాయి.మా నాన్నమ్మ గుర్తుకు వచ్చారు.❤
Ammoooooo entha manchi abhinayam..... Guruvu gaaru dhanyavaadalu.... 🙏🙏🙏🙏🙏🙏🙏
చూసేశామూ చూసేశామూ గురుదేవా చాలా చాలా ధన్యవాదములు 😊వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు ఈ వీడియోలు తరచూ అవే ఇష్టంగా చూస్తాము,ఆ ప్రేమలూ ఆప్యాయతలూ చాలా ఆనందంగా ఉంటాయి,మరలా ఆ రోజులు వస్తాయట,లంగా ఓణీలు,ముగ్గులూ,తలలో పువ్వులూ, సంప్రదాయాలన్నీ వస్తాయట,కాలచక్రం తిరుగుతూ ఉంటే మార్పులు సహజమే,ఈ కష్టాన్ని,పావు వస్త్రాలు కట్టి తిరగడం అవి మనకు చూసే కష్టాలు కొంతకాలం భరించాలట,కైలాసపర్వత ప్రదక్షిణ చేసిన ప్రభాకర్ స్వామీజీ చెప్పారు,హమ్మయ్య అనుకున్నాం,చెడు పోతుంది, ధన్యవాదములు గురుదేవా 🥰🥰💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏💰🍈🍈🍈🍚🍚🍇🍇🍇🌽🌽🍌🍯🍯☕🍵🥥🥭🧆🍎🍎🥝🫖🫖🫖🫖🍒🍒🍒🍒🍒💰💰💰💰💰💰💅💅💅💅🙏🙏🙏🙏🥰🥰🥰
మామ్మగారిని చూసాక ఆనందం మాటలకి భయం రెండు కలిగాయి
అమ్మ బాబోయ్ గురువు గారు మీలో ఈ యాంగిల్ కూడా వుందా
సూపర్ యాక్టింగ్ అండి❤
అగ్రహారం పడుకుంటూ చూశారంటే అంతే
గురువుగారు మీ వేషం అద్భుతం పాత రోజులన్నీ గుర్తు చేస్తున్నారు 🙏🏻
Excellent video nanna garu... excellent talking...
మీరు సూపర్ మామ్మగారు 🙏👌💐
బాబాయ్ గారి చూపులో అంత అర్థం ఉందా.🤔
బాబాయి గారిని ఏమిసాధించారు మామ్మగారూ🙏 మాముత్తమామ్మ గారిని గుర్తు చేస్తున్నారు 🙏
మీరు బాబాయి గారిని సాధిస్తున్నా రు కానీ మీచూపంతా మీ కోడలు మీదే ఉంది👌😂😂😂
మీ నటన మీ మాటలు అద్భుతం 👌👌👌🙏💐
ఈ వీడియో ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు చూసిన కొద్దీ చూడాలనిపిస్టోoది 👌🙏
ధన్యవాదములు బాబాయి గారు 🙏💐
పళని స్వామి గారు చాలా బాగా గుంది చేపే విధానం
బ్రహ్మాండం మీ నటన, వాచకం 😊
పుట్టింటివారు అంటేయ్ ఆడపిల్ల అక్కరికి అంతు ఉండదు స్వామి గారూ
Super బామ్మ గారు... ఇలాంటి వీడియోస్ యింకా చెయ్యండి
అన్నా మా వదినగారి గొంతు సూపర్, ఎప్పుడు చూ పిస్తారు వదినగారిని
చాలా ఆనందంగా ఉంది సార్ మీ వీడియోలు చూస్తుంటే ధన్యవాదములు అండి 🙏
మీ బామ్మా role 👌👌 అద్భుతస్య అద్భుతః... నిర్మలమ్మా రీల్ చేసారు అది కూడా 👌👌...
బాబాయి గారు ,సూపర్ మమ్మ గారు, మంగళం పల్లి వారు ఆడపడుచు చాలా చాలా బాగుంది అండి
చాల బాగుంది బాబాయి గారు, ఇటువంటి videos కొరకు ఎదురు చూస్తాము
పెదనాన్నగారు మీ యాక్టింగ్ చాలా బాగుంది
Super comedy but very meaningful ❤
మధ్యమధ్యలో గదిలోకి చూస్తూ, కోడలిగారిమీద విసుర్లు...😁
అన్నట్టు బాలమురళీకృష్ణ గారు ఏమౌతారు మామ్మ గారూ మీకు...🤣😃
అంతేగా మరి పుట్టింట్లో పచ్చడి మెతుకులైనా
అమ్మో అమృతం కదూ
Nijanga chaala natural ga vundi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
😂😂😂❤❤❤👌👌👌🙏🙏🤝iyina Mangalam palli vari Aadapaduchutho matala... Kadigipariseru attahyya suuuper😂😂😂
Gurujii gari ki Namaskaramulu... 🙏
బామ్మ గారి నటన కౌశలానికి అభివందనం
Superb Babai Garu. Remembering old days through your videos Babai Garu. ❤❤❤
Dhanyawadamulu guruvu gaaru adigina ventane... agrahaaram padikattu video chesinanduku .,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Adbhutamga act chesaru swamygaru
గంగా భాగీరథి సమానురాలైన అత్తయ్య కి🙏
ఒకప్పుడు ఉండే వాళ్ళు ఇలాంటి బామ్మగార్లు
Great performance. Remembered us yester years legend actress Smt. Suryakanthamma by acting in her format. 🙏🙏🙏
గురువుగారి యాక్టింగ్ స్కిల్ ఎక్స్ల్లెంట్ 👌
😂చాలా బావుంది.ఆ రోజులు గుర్తు చేసారు thank you 🎉
పళని గారు మీలో మంచి నటుడిని చూస్తున్నాము.
అద్భుతం పాత రోజులు గుర్తొచ్చాయి
మా చిన్నప్పుడు మా నాన్నగారు కూడా ఇలానే ఉత్తరం చదవటం వాళ్ళ గురించి కుశల సమాచారం తెలుసుకోవడం
👌👌👌👌👌👌👌👌bamagaru pali Swami Garu
Swami gariki padabhi vandanalu. Maa baammagaru ilane unde vallu. Memu. Sistla vari aadapaduchulam
Super guruvu garu 👏👏👏👏
మిమ్మల్ని రాజమండ్రి వచ్చినప్పుడు కలవాలి మీ దగ్గర అసశీస్సులు తీసుకుంటాను అండీ
Mangalam palli varu chusthe pongi pothare bama. Mee bhasha vintunte chala bagundi.
బాబాయ్ గారూ.. చాలా బావుందండీ
Guruvu gari padhalaku shatha koti pranamalu🙏🙏
Excellent acting . Banda Kanakalingeswararao Garu used play roles like this . Superb dialogue. Live Drama is still great.
Super bamagaru action super o super 👏👏👏
మీది నటన అద్భుతంగా ఉంది ❤❤
డైరెక్టర్ విశ్వనాధ్ గారి సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్స్ ఉండేవి. యాక్టింగ్ ఎంత బావుందో సూపరో సూపర్ 👌 ఇట్లు మీ అభిమాని కంచిభోట్ల శివ రామ కృష్ణ ప్రసాద్ విజయవాడ
1:57 seconds nunchi Oscar level andi....🎉🎉🎉🎉🎉🎉 expression and smile superb anthey❤❤❤❤
Chala manchi Concept tho video chesaru swamy garandi chala bagundi 👌👏👍👍👏👍
Naa puttintari sottu Naku bangaram.... super... super... namaskaralu meeku guruvu garu
మాటల్లేవు. ఎంత హృద్యంగా ఉందొ
💐గతాన్ని గుర్తు చేశారు గురువుగారు💐🙏🙏🙏👏👏👍😃
Super bammaaaaa
గురువుగారు మీరు నటించడం లేదు, జీవించేస్తున్నారు 🤣🤣🙏🙏🙏
Namaskaram babaigaru excellent super ga chesaru malli old suryakantham garini chusthunnam meru ilantivi chesthu mammlni anandhimpa cheyyandi
Multitalented babai garu... super 👏 👏 👏 👏
బాబోయ్.... బాబాయ్ గారు... మహాద్భుతం మీ నటన.... 🥰
Superb very nice gurugaru same dialogs l hear many times from my mother🙂👌
నాకు అసలు నవ్వు రాదు...మీ వీడియో లు చూస్తే నవ్వుతూనే ఉంట
Memu kuda Mangalampalli varamenandi, ma varu Mangalampalli Venkateswara Rao garu, mi action super, Suryakantam. Varini gurthu chesaru. Nice, wow super 👍🎉
Babai garu miru , super ante super ga chessthunnaru
Great, andi,meru
మామ్మ గారి సాధింపు బాగుంది.
You are awsome guru garu
Collected my old memories 😅😅😅
Hyper happy days those are....
Tq sir
Namaste babai garu.
Me acting and expressions chala baga undi.👌👌
E series Inka cheyyandi chala bagunnai..ma muthamma vallu ilage matladevallu..chala happy ga undi ivanni chudatam.me cooking kuda.and motivation matalu aithe natho ma nanamma unnate anipisthondi.
🙏🙏🙏miru matti lo manikyam ane daniki poorthi ga saripotharu. Swami krupa valla nindi noorellu aarogyam ga vundalani korukuntunna🙏🙏
Excellent acting by guruvu garu.serial continue cheyyandi chala bagundi.super
Nandi level...performance.....mamulgaaa ondaduuuuu.....