అన్న మాచార్యుల కీర్తనలకు జీవం పోసి ఇంతటి కీర్తిప్రతిష్టలను కల్పించిన 'వ్యక్తులు గత 40 సం||లలో బాలక్రిష్ణ ప్రసాద్ గారి కన్నా ఎవరు లేరు అనటంలో అతిశయోక్తి లేదనటంలో ఎంత మాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. వారు గతంలో చెప్పిన్నట్లుగా నేను పాడుతున్నాను వినండి అన్నట్లుగా గాక కీర్తనలలోని ప్రతి అక్షరం స్వశ్చంగా శ్రావ్యంగా అందరికీ అర్ధమయ్యే విధంగా గానంచేయటం వారికే చెల్లింది.
అమ్మా మీరు పెద్దవారనుకుంటాను. కానీ స్వరములో ఏమాత్రం ఆపస్వరం రాకుండా చాలా జాగ్రత్తపడుతూ కీర్తన ఎంతో హృద్యంగా భక్తిరసం ఓలికిస్తూ పాడారు. విన్నవారాముమేము ధన్యులము. చాలా ఆనందించము. మీకు అభినందనలు. 🙏😃👍👏
Om Vishnavay Namaha🙏🙏🙏 Maduramaina Sankeertana; presenting very beautifully with Adbhutamaina Gaanamu; dhanyavadamulu🙏 Sri Venkatadri Vishnu Murty Namaha🙏🙏🙏
వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో | వెట్టిదేర మాటాడు విష్ణుమూరితి ||
చ|| వినయము సేసేవు విష్ణుమూరితి | వెనకటి వాడవెగ విష్ణుమూరితి |
వినవయ్యా మామాట విష్ణుమూరితి మమ్ము | వెనుకొని పట్టకుమీ విష్ణుమూరితి ||
చ|| వెరపుగల వాడవు విష్ణుమూరితి నేడు | వెరగైతి నిన్ను జూచి విష్ణుమూరితి |
విరివాయె నీమాయలు విష్ణుమూరితి నాకు | విరులిచ్చే వప్పటికి విష్ణుమూరితి ||
చ|| వెలసె నీ సేతలెల్ల విష్ణుమూరితి మా- | వెలుపలలోన నీవె విష్ణుమూరితి |
వెలలేని శ్రీవేంకట విష్ణుమూరితి కూడి | విలసిల్లితివి నాతో విష్ణుమూరితి ||
👏
🙏🙏🙏
అన్న మాచార్యుల కీర్తనలకు జీవం పోసి ఇంతటి కీర్తిప్రతిష్టలను కల్పించిన 'వ్యక్తులు గత 40 సం||లలో బాలక్రిష్ణ ప్రసాద్ గారి కన్నా ఎవరు లేరు అనటంలో అతిశయోక్తి లేదనటంలో ఎంత మాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. వారు గతంలో చెప్పిన్నట్లుగా నేను పాడుతున్నాను వినండి అన్నట్లుగా గాక కీర్తనలలోని ప్రతి అక్షరం స్వశ్చంగా శ్రావ్యంగా అందరికీ అర్ధమయ్యే విధంగా గానంచేయటం వారికే చెల్లింది.
అమ్మా మీరు పెద్దవారనుకుంటాను.
కానీ స్వరములో ఏమాత్రం ఆపస్వరం రాకుండా చాలా జాగ్రత్తపడుతూ కీర్తన ఎంతో హృద్యంగా భక్తిరసం ఓలికిస్తూ పాడారు. విన్నవారాముమేము ధన్యులము. చాలా ఆనందించము. మీకు అభినందనలు. 🙏😃👍👏
Om Vishnavay Namaha🙏🙏🙏 Maduramaina Sankeertana; presenting very beautifully with Adbhutamaina Gaanamu; dhanyavadamulu🙏 Sri Venkatadri Vishnu Murty Namaha🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ గురువుగారు నమస్కారము చాలా బాగుంది సంకీర్తన గురువుగారు 🙏🤝💐🦜🦜🦜🦜🦜🦜🦜
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ గురుభ్యోనమః . మా అన్నమయ్య గారు కి నమస్సులు.
🕉️🙏🌺
గురుదేవుని గొంతు నుండి వచ్చే ప్రతి కీర్తన మధురాతి మధురం శైలజమ్మ స్వరం కూడా కలిసి ఇంకా అద్భుతః
Nice👍
ఓం నమో నారాయణాయ 🎉🎉🎉🙏🙏🙏🎉🙏🎉
సూపర్ ga paadaaru❤
Chala chala dhanyavadhamulu guru garu manchi sankeerthanalani upload chesthunanduku chala santhosham ga undhi
Pata vintunte Swami kalyanam chustunnatundi
Challa bagundi song thank you
Namo narayanaya 🙏🙏🙏
Super 😊
Govindaa govindaa govindaa
🙏🙏🙏🙏🙏🙏🙏
Alage miru paadina uyyala balunuchedharu sankeerthanu kuda upload cheyandhi guru garu
Nice song
🙏🙏🙏
🎉❤🎉 మహాదేవ నారాయణ
Govinda Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prabaamumulu
🙏💐🙏
అద్బుతంగా ఉంది గురువుగారు ముందు విన్న keerthana అయినా మీ గొంతులో sailajamma గొంతు కలిపి ఇంకా బాగుంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏