ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
అద్భుతం 🎉ఎన్నిమార్లు విన్న తనివి తీరని కీర్తన . ఇలాంటి స్వర రచన గురువుగారికే సాధ్యం 🎉వారు పాడే కాలంలో మనం పుట్టడం మన పూర్వజన్మ భాగ్యం 🎉
మీరు పాడుతున్న కీర్తనలు అమృత గుళికలు 🙏🙏
నాకు వర్ణించడం రాదు గురువుగారు వినడం మాకు మహా భాగ్యం ఆ గోవిందుడు మీకు ఆతియ్యటి గొంతు ప్రసాదించి మీతో పాడించి మమ్ములను దైవం పట్ల ఆకర్షతులను చేసినందుకు తమరికి కృతజ్ఞతా భివందనములు
జై శ్రీమన్నారాయణ గురువుగారు నమస్కారము 🙏 చాలా బాగుంది వీడియో రూపకల్పన చాలా అద్భుతంగా ఉంది గురువుగారు మీరు సాక్షాత్తు కలియుగ అన్నమయ్య గురువు గారు 💐🙏😊
వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణుకథ ఆదినుండి సంధ్యాదివిధులలో వేదంబయినది విష్ణుకథ నాదించీనిదె నారదాదులచే వీధివీధులనే విష్ణుకథ || వినరో ||చ : వదలక వేదవ్యాసులు నుడిగిన విదితపావనము విష్ణుకథ సదనంబైనది సంకీర్తనయై వెదకినచోటనే విష్ణుకథ || వినరో || గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకఁగ వెల్లవిరియాయే విష్ణుకథ యిల్లిదె శ్రీవేంకటేశ్వరునామము వెల్లిగొలిపెనీ విష్ణుకథ || వినరో ||
Jai Sriman Narayana Govinda Govinda Govinda 🪷🪷🪷🙏🙏🙏...
Vinula vindu garimella guruvu gari ganam ❤🙏
గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవింద గోవింద గోవింద
నమస్కారములు బాలకృష్ణ ప్రసాద్ గారికి.వారిలో అన్నమాచార్యులు వారిని చూస్తున్నాము.
Composition and singing is divine and ultimate
అద్బుతం
ఓం నమో వేంకటేశాయ ❤
మీరు పాడిన అన్నమయ్య కీర్తనలు మాత్రమే వినబుద్ది అవుతుంది 🙏🙏🙏👌ఎందుకో చెప్పలేను 👍
Guru pournami subhakankshalu Guruvu garu 💐🙏🙏🙏🙏
గోవిందా గోవిందా గోవిందా
What a mind blowing feelಅದ್ಭುತ ಸರ್
ఓంనమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
గోవిందా గోవిందా
చాలా బాగా పాడి నారు
Om namo venkteshayana maha
ఓం నమో నారాయణాయ
Congratulations.Sweet Voice
Srinivasa 💛
Beautiful voice sir. 🙏
Govinda govinda govinda
Om namo venkatesaya
🙏🙏🙏🙏
🙏🙏🙏🙂🙂
My favorite keertana
జై శ్రీమన్నారాయణ
🙏🙏🙏💐💐🙏🙏🙏🙏
Om namo venkatesaya🪔🪔🪔🪔🪔🙏🙏🙏🙏🙏🌹🌹? 3:44 ?🌹🌹
జన్మ ధన్యం🙏
❤❤😊😊
❤❤❤
Madurai ganam
Guruvu gariki padabhivandanamulu
తెలుగు లిరిక్స్ ప్లీజ్.
Kaliyugamlo bhakti erpadali ante ilanti songs undali
అద్భుతం 🎉ఎన్నిమార్లు విన్న తనివి తీరని కీర్తన . ఇలాంటి స్వర రచన గురువుగారికే సాధ్యం 🎉వారు పాడే కాలంలో మనం పుట్టడం మన పూర్వజన్మ భాగ్యం 🎉
మీరు పాడుతున్న కీర్తనలు అమృత గుళికలు 🙏🙏
నాకు వర్ణించడం రాదు గురువుగారు వినడం మాకు మహా భాగ్యం ఆ గోవిందుడు మీకు ఆతియ్యటి గొంతు ప్రసాదించి మీతో పాడించి మమ్ములను దైవం పట్ల ఆకర్షతులను చేసినందుకు తమరికి కృతజ్ఞతా భివందనములు
జై శ్రీమన్నారాయణ గురువుగారు నమస్కారము 🙏 చాలా బాగుంది వీడియో రూపకల్పన చాలా అద్భుతంగా ఉంది గురువుగారు మీరు సాక్షాత్తు కలియుగ అన్నమయ్య గురువు గారు 💐🙏😊
వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణుకథ
ఆదినుండి సంధ్యాదివిధులలో వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే వీధివీధులనే విష్ణుకథ || వినరో ||
చ : వదలక వేదవ్యాసులు నుడిగిన విదితపావనము విష్ణుకథ సదనంబైనది సంకీర్తనయై వెదకినచోటనే విష్ణుకథ || వినరో ||
గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకఁగ వెల్లవిరియాయే విష్ణుకథ యిల్లిదె శ్రీవేంకటేశ్వరునామము వెల్లిగొలిపెనీ విష్ణుకథ || వినరో ||
Jai Sriman Narayana Govinda Govinda Govinda 🪷🪷🪷🙏🙏🙏...
Vinula vindu garimella guruvu gari ganam ❤🙏
గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవింద గోవింద గోవింద
నమస్కారములు బాలకృష్ణ ప్రసాద్ గారికి.
వారిలో అన్నమాచార్యులు వారిని చూస్తున్నాము.
Composition and singing is divine and ultimate
అద్బుతం
ఓం నమో వేంకటేశాయ ❤
మీరు పాడిన అన్నమయ్య కీర్తనలు మాత్రమే వినబుద్ది అవుతుంది 🙏🙏🙏👌ఎందుకో చెప్పలేను 👍
Guru pournami subhakankshalu Guruvu garu 💐🙏🙏🙏🙏
గోవిందా గోవిందా గోవిందా
What a mind blowing feel
ಅದ್ಭುತ ಸರ್