మంగళము గోవిందునకు - Mangalamu Govindunaku

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 57

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 10 หลายเดือนก่อน +2

    Om NamO Venkatesaya.Mangalam Govinduniki.So Sleeping Song.Dhanyavadamulu.Namo Annamaiah..🙏🙏🙏

  • @vaninuthalapati7425
    @vaninuthalapati7425 ปีที่แล้ว +14

    నూతన సంవత్సరము లో మొట్టమొదటి పాట సర్వ ప్రాణులకు చాలా మంగళ కరం గా అనిపిస్తూ న్నది గురువు గారు మీరు ఇలాగే మా కోసం ఎన్నో మంగళ కరమయిన పాటలను ఆలపిస్తూ కల కాలం మా కోసం ఆరోగ్యం గా ఆనందం గా హాయిగా వుండాలి🙏🙏🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 20 วันที่ผ่านมา +1

    Om NamO Venkatesaya..🙏🙏🙏👋👌 15.01.25 ❤🎉😊

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 11 หลายเดือนก่อน +1

    Om NamI Venkatesaya.Yendaro Maha Gayani Gayakulu Kalakarula Padalaku Vandanamulu.NamO Annamaiag..🙏🙏🙏🙏🙏

  • @rukminicb
    @rukminicb ปีที่แล้ว +6

    మీ అభిమానులలో నేను ఒక్కదాన్ని, మీ పాటలన్న, మీరన్న నాకు, అత్యంత అభిమానం, ఒక్క చిన్న మనవి, పాటల సాహిత్యం డిస్క్రిప్షన్ లో పెడితే చాలా ఉపయోగంగా ఉంటుంది, యిది నా అభిప్రాయం, దయచేసి పెట్టండి,పంచుకుంటున్న మీకు నా హృదయ పూర్వక నమ:సుమాంజనలు
    🙏🙏🙏💐💐💐

  • @sureshsvu6954
    @sureshsvu6954 ปีที่แล้ว +7

    నూతన సంవత్సరం కానుకగా గురువుగారు ఈ అద్భుత కీర్తన మనకు వినిపించారు, ధన్యోస్మి గురువుగారు🙏🙏🙏🙏

  • @Annamayya756
    @Annamayya756 ปีที่แล้ว +3

    అద్భుతంగా పాడారు గురువుగారు మీ పాదాలకు వందనములు

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 11 หลายเดือนก่อน +1

    Om NamO Vebkatesaya.Guruvu Gariki Dhanyavadamulu.Namo Annamaiah..

  • @maturiaravindu9140
    @maturiaravindu9140 ปีที่แล้ว +17

    మంగళము గోవిందునకు జయ మంగళము గరుడ ధ్వజునకు
    మంగళము జయ మంగళము ధర్మ స్వరూపునకు | జయ జయ మంగళము ||
    ఆదికిను ఆద్యైన దేవునకచ్యుతునకంభోజ నాభున-
    కాదికూర్మంబైన జగదాధార ముర్తికిని
    వేద రక్షకునకును సంతత వేదమార్గ విహారునకు బలి-
    భేదినికి సామాదిగాన ప్రియ విహారునకు || జయ జయ మంగళము ||
    హరికి పరమేశ్వరునకు శ్రీధరునకు కాలాంతకునకును
    పరమ పురుషోత్తమునకు బహుబంధ దూరునకును
    సురముని స్తోత్రునకు దేవాసురగణ శ్రేష్టునకు కరుణా
    కరుణకును కాత్యాయినీ నుత కలిత నామునకు || జయ జయ మంగళము ||
    పంకజాసన వరదునకు భవ పంక విచ్ఛేదునకు భవునకు
    శంకరునకవ్యక్తునకు నాశ్చర్యరూపునకు
    వేంకటాచల వల్లభునకును విశ్వముర్తికి నీశ్వరునకును
    పంకజా కుచకుంభ కుంకుమపంక లోలునకు || జయ జయ మంగళము

    • @RushiBhumi
      @RushiBhumi หลายเดือนก่อน

      ధన్యవాదములు 🙏🌷🙏🌷🙏

  • @Swati-i2u
    @Swati-i2u 6 หลายเดือนก่อน +2

    Thanks for this lyrical song

  • @ChamarthiSreenagaraju
    @ChamarthiSreenagaraju 11 หลายเดือนก่อน +1

    Jaisreeraam.

  • @streddys
    @streddys 11 หลายเดือนก่อน +1

    గోవింద గోవిందా గోవిందా

  • @arunapanganamamula9618
    @arunapanganamamula9618 4 หลายเดือนก่อน +1

    Chala baga paderu.

  • @shaiksabia5248
    @shaiksabia5248 3 หลายเดือนก่อน +1

    Guruvugaru 🙏🙏🙏 we have learnt from your son Anila Garu both of you Gods gift to us 🙏🙏🙏

  • @bhaskarnarasimhamgantasala149
    @bhaskarnarasimhamgantasala149 5 หลายเดือนก่อน +1

    Thanks good advice 🎉🎉🎉

  • @parasaslavanya4237
    @parasaslavanya4237 ปีที่แล้ว +4

    Adbhutam Guruvugaru 🙏🙏🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 9 หลายเดือนก่อน +2

    🕉 NamO Venkatesaya..So Sweet Melody Swaramu.Guruvu Gariki Vandanamulu.Namo Annamaiah..🙏🙏🙏

  • @jungariravi3094
    @jungariravi3094 ปีที่แล้ว +4

    వ్రాసి పంపండి గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RamayanamDinesh
    @RamayanamDinesh หลายเดือนก่อน

    జై శ్రీమన్నారాయణ

  • @KiranKumar-uh7nu
    @KiranKumar-uh7nu 23 วันที่ผ่านมา

    Om Namo Venkatesaayaa ❤

  • @pushpamanohar4275
    @pushpamanohar4275 ปีที่แล้ว +2

    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🌹

  • @vennapusasudharshanreddy5812
    @vennapusasudharshanreddy5812 ปีที่แล้ว +2

    జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు గురువుగారు 🙏💐💐💐😊

  • @sreesreenivas635
    @sreesreenivas635 ปีที่แล้ว +2

    గురువు గారికి నమస్కారములు

  • @ramanisomayajula3620
    @ramanisomayajula3620 ปีที่แล้ว +2

    Chala adbhutam ga undi keertana.
    Jai mangalam Govinda🙏🙏🙏💐💐💐

  • @veenapanivasudevan6919
    @veenapanivasudevan6919 ปีที่แล้ว +3

    Excellent composition.🙏

  • @neerajajagirdar8380
    @neerajajagirdar8380 ปีที่แล้ว +2

    Govinda HariNarayana mangalam.

  • @indiratirunagari3591
    @indiratirunagari3591 ปีที่แล้ว +2

    Guruvu gariki padabi vandanalu.

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 ปีที่แล้ว

    Mangalam Sri Venkatesuniki Jaya Mangalam..❤❤❤

  • @narasimharama5083
    @narasimharama5083 ปีที่แล้ว +2

    Govinda govinda govinda

  • @sivakumari3494
    @sivakumari3494 ปีที่แล้ว +2

    🙏💐🙏🤝🙏💐🙏👍

  • @yogitirumala5576
    @yogitirumala5576 ปีที่แล้ว +2

    🙏🙏🙏💐💐🙏🙏🙏

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 ปีที่แล้ว +2

    Super voice Sir❤❤

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 9 หลายเดือนก่อน +2

    🔱🔱🔔🔔🙏🙏🙏

  • @vijayalakshmi-yt1zc
    @vijayalakshmi-yt1zc ปีที่แล้ว +2

    Excellent sir

  • @yadagirisrinivasrao5992
    @yadagirisrinivasrao5992 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @palavalasarameshkumar6888
    @palavalasarameshkumar6888 ปีที่แล้ว +1

    Guruvugariki namaskaaramulu

  • @rakheshyalamanchili3184
    @rakheshyalamanchili3184 ปีที่แล้ว +3

    🙏

  • @nagamanirevathi279
    @nagamanirevathi279 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @blossombuds8592
    @blossombuds8592 ปีที่แล้ว +3

    ❤❤❤❤❤

  • @RockstarMaanik
    @RockstarMaanik ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏💐

  • @SRP-lt6pk
    @SRP-lt6pk ปีที่แล้ว +2

    Jr sp balasubramanyam

  • @godbless6789
    @godbless6789 ปีที่แล้ว +1

    Adbhutamaina composition 🙏

  • @rajapm5430
    @rajapm5430 ปีที่แล้ว +2

    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹💐👌👋👋👋

  • @KiranKumar-uh7nu
    @KiranKumar-uh7nu 18 วันที่ผ่านมา

    Om Namo Venkatesaayaa ❤

  • @ananthalakshmi7742
    @ananthalakshmi7742 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @kameswarigudimetla4846
    @kameswarigudimetla4846 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @sujathatrinadh
    @sujathatrinadh ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Leelavathi2023
    @Leelavathi2023 ปีที่แล้ว +2

    🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏