@Rompogulaswamulu అడవిలో అన్ని మొక్కులు గంధం మొక్కలు ఉండవు గదా .పసువులు,మేకలు కూడా ఏ చెట్టు ఆకులు తినాలో ఏ ఆకులు తినాలో వాసన చూసీ తినవలసినవి తిని,తినకూడనివి వదిలేస్తాయి.ఎందుకంటే మీరు చెప్పినట్టు విషపు చెట్లు కొన్ని ఉంటాయి.అలాగే మనం కూడా ఏదో లోపం చూసి మంచినీ కూడా ఆచరించకపోతే అది మన దృష్టి లోపమే గానీ సృష్టి లో లోపం చూడరాదు.
అవునా హిందువు అంటే ఏమిటి ??రాముడు ఎక్కడయినా హిందువు అని చెప్పాడా . ఆలోచించు లేకపోతే జీవితం చినిగి పోయి బానిసగా చేస్తారు . మనిషిని మనిషిగా నిన్ను కూడా చూడరు బడ మాటలు ఎందుకు
@@MYLIFE-fr7ke....అజ్ఞాని గా,అర్థం పర్థం లేని నాస్తికుడిగా మారు పతనం అయిపోవడ్డు బ్రదర్......ఇతిహాసం అంటే as it is అని అర్థం. ...ఒకసారి రామాయణం,మహా భారతం చదవండి. ...సనాతన మార్గం లోకి వచేస్తవ్....
ఇండియాలో గతములో కేవలం కులాలు మాత్రమే మనుషులను వేరు చేశాయి. బానిసలుగా యవరు బ్రతకలేదు.కాని BRITISHERS కలంలో బానిసలుగా బ్రతికారు. నేను SC యప్పుడు కూడా బానిసగా,కులదూషణ యెదురుకోలేదు. గతంలో వ్యాపారం అని బానిసలను చేసారు.ఇప్పుడు matham అని బానిసలను చేస్తున్నారు. @@MYLIFE-fr7ke
జై మాత, జై భారతమాత, సఖల కులాల, మతాల కలయిక భారతదేశం. మ౦చి మాట, సంస్కారము, ఆప్యాయత, గౌరవ మర్యాదలు, వున్న ఏకైక దేశం భారతదేశం, హిందూ దేశము, హి౦ధూత్వ౦, జై హి౦ధూత్వ౦, జై జై హి౦ధూత్వ౦ శంఖారావం. 💯💐💐🙏🙏🙏
మనా ఋషులు చక్కటి కల్చర్ ఇచ్చారు..... మనా ఋషులు ఎన్నో నదులను ఇచ్చారు.... మనా ఋషులు ఎన్నోఓషధీలు ,ఆయుర్వేదం....ఇచ్చారు మనా ఋషులు సంగీతం ,నృత్యం కళలు ఇచ్చారు..... మనా ఋషులు చక్కటి కుటుంబ వ్యవస్థ ఇచ్చారు..... మనా అద్భుత మయిన దేవాలయ ద్వారా ఎతో జ్ఞానిన్ని ఇచ్చారు..... మనా ఋషులు స్తోత్రాలు ,నామాలు ఇచ్చారు... మనా ఋషులు ఏనాడూ వారిని పూజించమని....వారికి పేరు కావాలి ఎప్పుడు చెప్పుకోలేదు.... మనకి ఇప్పుడు కావల్సింది మాత్రం ఐక్యత......శ్రీ గురుభ్యోనమః జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమః 🙏
🙏 దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం 🙏పరమ పూజ్యులు, సదా స్మరణీయులు, గురుదేవులు, విశ్వరూప దత్తాత్రేయులు, పరమ హంస పరివ్రాజకాచార్య డాక్టర్ శ్రీ గణపతి సచ్చిదానంద దత్త సద్గురుదేవుల దివ్య చరణారవిందములకు, పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్య చరణార విందములకు భక్తిపూర్వక పాదాభివందనములు. 🙏శ్రీ గురుభ్యో నమః 🙏 జయ గురు దత్త శ్రీ గురు దత్త 🙏 శ్రీ మాత్రే నమః 🙏
అదే స్వామి మీరు చెప్పండి ప్రతి ఇంటికి భగవద్గీత నేర్పించండి ఈరోజు వరకు ముక్తకంఠంతో నూటికి నూరుపాళ్ళు భగవద్గీతను కంఠస్థం చేసినది ముస్లింలు ముస్లింల అమ్మాయిలు మీలో ఎవరు కూడా భగవద్గీతను నూటికి నూరుపాళ్ళు బై హార్ట్ కంఠస్థం చేయలేదు ముస్లింలు భగవద్గీతను ప్రచారం చేస్తున్నారు అసలు విషయం విడిచిపెట్టి మిగతావన్నీ చెబుతున్నారు ఏకో బ్రహ్మం ద్వితీయ నాస్తి నేహ నాస్తి కించి తున్ దేవుడు ఒక్కడే రెండో దేవుడు లేడు లేడు లేడు లేడు లేడు లేడు రవ్వంత కూడా లేడు న తస్య ప్రతిమ ఆస్తి నాకు రూపం లేదు ఫోటో లేదు విగ్రహం లేదు ఏకం ఎవరు ద్వితీయం నేను ఒక్కడినే రెండు వాడు లేడు లేడు అనేది ఘంటాపథంగా చెప్పండి ఘంటాపథంగా చెప్పండి ఒరిజినల్ విడిచిపెట్టి చిల్లర కూతలు చిల్లర మాటలు మాట్లాడకండి
సార్ మీరు ఎక్కడున్నారు? ఎక్కడాగిపోయారు? మతము కంటే ధర్మము గొప్పది. ధర్మము కంటే సత్యము గొప్పది. సత్యము కంటే సర్వసత్యము గొప్పది. మీరు హిందువులా, క్రైస్తవులా, ముస్లిమా లేదా ఇతర మతస్థులా... ఐతే ధర్మముగా ప్రవర్తించండి... అప్పుడే హిందువు ఐతే హిందువు అని, క్రైస్తవులు ఐతే క్రైస్తవులని, ముస్లిమ్స్ ఐతే ముస్లిమ్స్ అని గర్వముగా చెప్పుకుందాము. మీరు ధర్మముగా ప్రవర్తిస్తున్నారా, ఐతే సత్యము తేటగా అర్ధము కాగలదు. మీరు సత్యము తెలుసుకున్నారా, ఐతే సర్వసత్యములోనికి నడిపింపగలరు. నా దృష్టిలో మతము అంటే... సత్యము ప్రేమ లేనిది. నా దృష్టిలో ధర్మము అంటే... కనీసము అబద్ధము కూడా ఆడకుండా ఉండి... తన తోటి పౌరునికి అన్యాయము చేయకుండుట... ఏ బేషభావము లేకుండా చేయగలిగిన మేలు చేయుట. నా దృష్టిలో సత్యము అంటే... మనందరికీ తెలుసు, అనేకమంది దేవతలు వున్నాను... దేవుడు ఒక్కడే అని. ఇంతమంది దేవుళ్ళు, దేవతలు అని పిలువబడుతున్న వాళ్లలో ఆ ఒక్క దేవుడెవరో ఆయనే సత్యము... ఆయనను తెలుసుకోవడమే సత్యము తెలిసికోవడము. నా దృష్టిలో సర్వసత్యము అంటే... ఆ ఒక్కదేవుడెవరో తెలుసుకున్నవారు... ఆయనను గూర్చి అన్ని కోణాల్లో తెలిసికోవడమే సర్వసత్యము. ఆ సర్వసత్యమును అనుసరించి జీవించేవాళ్లే... సంపూర్ణులు, పరిపూర్ణానందులు. ధర్మో రక్షతి రక్షితః సత్యమేవ జయతే నానృతం. సర్వ సత్యమేవ జయతే. సర్వ సత్యమేవ జయతే. సర్వ సత్యమేవ జయతే.
హిందూ ధర్మానికి ఆధారము సనాతన ధర్మము. సనాతన ధర్మము ఉన్నది కాబట్టి సనాతనుడు ఉన్నాడు. ఆ సనాతనుడు ఈయనే అని... ఏ మతస్థులు, ఏ ధర్మమును, ఏ మార్గమును ఏ సత్యమును అనుసరించే వారు చెప్పగలరు? ఆ సనాతనుడు ఎవరో తెలిసికోవడాన్ని బట్టి కలిగిన విశ్వాసము... ఆయనయందున్న నమ్మకమును బట్టి వచ్చిన సత్-ప్రవర్తన... ఆయనతో ఉన్న సంబంధము & సహవాసము యొక్క కొనసాగింపు యొక్క మేళవింపే (కలయికే) భక్తి. వీటికి భిన్నమైనవి - స్వార్ధము, మూఢ నమ్మకము, మూఢభక్తి పాకము ముదిరితే మతోన్మాదము. దైవభక్తిలేని దేశభక్తి దేశానికి ప్రమాదము దేశభక్తిలేని దైవభక్తి ఎవరికి ఉపయోగము లేనిది. అన్నలారా, అయ్యాలారా, భారతమాత ముద్దు బిడ్డలారా... మూఢ నమ్మకాలను మూఢ భక్తిని మతోన్మాదాన్ని దేశభక్తి అనుకునే అమాయకులు, మూర్కులు, దేశద్రోహులు దేశములో ఎక్కువవుతున్నారు వాళ్ళతో జాగ్రత్త!!! దుష్టుల చేతిలోనుండి ఆ సనాతనుడు మన భారత దేశాన్ని రక్షించును గాక...
భూలోక స్వర్గం మన భారత దేశం మాత్రమే.జై శ్రీరాం,జై హనుమాన్.
Bhumi bagundi kani andulo una valu a visapu manusulu
Correct 💯
@Rompogulaswamulu అడవిలో అన్ని మొక్కులు గంధం మొక్కలు ఉండవు గదా .పసువులు,మేకలు కూడా ఏ చెట్టు ఆకులు తినాలో ఏ ఆకులు తినాలో వాసన చూసీ తినవలసినవి తిని,తినకూడనివి వదిలేస్తాయి.ఎందుకంటే మీరు చెప్పినట్టు విషపు చెట్లు కొన్ని ఉంటాయి.అలాగే మనం కూడా ఏదో లోపం చూసి మంచినీ కూడా ఆచరించకపోతే అది మన దృష్టి లోపమే గానీ సృష్టి లో లోపం చూడరాదు.
😅😅😅😂😂😂
Because credited to dr B R Ambedkar
ఈ కార్యాకమానికి నేనుకూడా కుటుంబ సమేతంగా వెళ్ళాము, చాలా బాగా జరిగింది 👌
ఎంతమందికి వచ్చారో తెలియచేయండి దయచేసి కొన్ని గ్రూపుల్లో పోస్ట్ చేయాలి 🙏
స్వామి నిజం చెప్పారు తిరుమలలో కూడా అమలు చేయాలి దీనిని కొండమీద ఉన్న ప్రతి ఒక్కరూ తిరునామం పెట్టుకోవాల్సిందే
రామ లక్ష్మణ జానకి జయహో హనుమాన్ కి జై శ్రీరామ్
మనం భారతదేశంలో పుట్టడం
హిందువులుగా పుట్టడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🩷🩷🩷🩷🩷🩷🩷🩷🩷
అవునా హిందువు అంటే ఏమిటి ??రాముడు ఎక్కడయినా హిందువు అని చెప్పాడా . ఆలోచించు లేకపోతే జీవితం చినిగి పోయి బానిసగా చేస్తారు .
మనిషిని మనిషిగా నిన్ను కూడా చూడరు బడ మాటలు ఎందుకు
@@MYLIFE-fr7ke....అజ్ఞాని గా,అర్థం పర్థం లేని నాస్తికుడిగా మారు పతనం అయిపోవడ్డు బ్రదర్......ఇతిహాసం అంటే as it is అని అర్థం. ...ఒకసారి రామాయణం,మహా భారతం చదవండి. ...సనాతన మార్గం లోకి వచేస్తవ్....
ఇండియాలో గతములో కేవలం కులాలు మాత్రమే మనుషులను వేరు చేశాయి. బానిసలుగా యవరు బ్రతకలేదు.కాని BRITISHERS కలంలో బానిసలుగా బ్రతికారు.
నేను SC యప్పుడు కూడా బానిసగా,కులదూషణ యెదురుకోలేదు.
గతంలో వ్యాపారం అని బానిసలను చేసారు.ఇప్పుడు matham అని బానిసలను చేస్తున్నారు.
@@MYLIFE-fr7ke
@@MYLIFE-fr7ke Avuna nuvvu nastika maargam loki velli sutram Leni gaalipatam ayipoku sanatana dharmam artham kaavalante Ramayanam, Mahabharatam gurinchi mundu avagahana techuko agnani laa vaagaku
Vade vado peru kuda le nuI vadu post pedithe aa vedhavaku samadanam pettalsina avasaram ledu brother
హిందూ మతంలోని ప్రతి ఒక్కరూ చైతన్య వంతులు కావలి... హిందూ మతం ను విమర్శించు వారికి దీటుగా సమాధానము చెప్పుటకు సిద్ధముగా ఉండాలి 🚩🚩🚩🚩🚩
జై శ్రీ రామ్, జై శ్రీ కృష్ణ, జై భారత్ 🙏🚩
జై శ్రీ రామ్ ❤ జై హింద్ నా దేశం నా ధర్మం అదే నా బలం
Mana balam
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ - 🙏 జయ గురు దత్త శ్రీ గురు దత్త 🙏 శ్రీ మాత్రే నమః 🙏
జై మాత, జై భారతమాత, సఖల కులాల, మతాల కలయిక భారతదేశం. మ౦చి మాట, సంస్కారము, ఆప్యాయత, గౌరవ మర్యాదలు, వున్న ఏకైక దేశం భారతదేశం, హిందూ దేశము, హి౦ధూత్వ౦, జై హి౦ధూత్వ౦, జై జై హి౦ధూత్వ౦ శంఖారావం. 💯💐💐🙏🙏🙏
ఇంతమంది గురువులు వచ్చిన కార్యక్రమం వారి జ్నా నబోధనలను అన్ని టీవీ ఛానెల్స్ వారి వికృత దయవలన చూసలేకపోయం😢😢
మనా ఋషులు చక్కటి కల్చర్ ఇచ్చారు.....
మనా ఋషులు ఎన్నో నదులను ఇచ్చారు....
మనా ఋషులు ఎన్నోఓషధీలు ,ఆయుర్వేదం....ఇచ్చారు
మనా ఋషులు సంగీతం ,నృత్యం కళలు ఇచ్చారు.....
మనా ఋషులు చక్కటి కుటుంబ వ్యవస్థ ఇచ్చారు.....
మనా అద్భుత మయిన దేవాలయ ద్వారా ఎతో జ్ఞానిన్ని ఇచ్చారు.....
మనా ఋషులు స్తోత్రాలు ,నామాలు ఇచ్చారు...
మనా ఋషులు ఏనాడూ వారిని పూజించమని....వారికి పేరు కావాలి ఎప్పుడు చెప్పుకోలేదు....
మనకి ఇప్పుడు కావల్సింది మాత్రం ఐక్యత......శ్రీ గురుభ్యోనమః జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమః 🙏
🙏 దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం 🙏పరమ పూజ్యులు, సదా స్మరణీయులు, గురుదేవులు, విశ్వరూప దత్తాత్రేయులు, పరమ హంస పరివ్రాజకాచార్య డాక్టర్ శ్రీ గణపతి సచ్చిదానంద దత్త సద్గురుదేవుల దివ్య చరణారవిందములకు, పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్య చరణార విందములకు భక్తిపూర్వక పాదాభివందనములు. 🙏శ్రీ గురుభ్యో నమః 🙏 జయ గురు దత్త శ్రీ గురు దత్త 🙏 శ్రీ మాత్రే నమః 🙏
JAI sriram JAI BHARAT MATAKI JAI 🕉🇮🇳🚩🙏
ప్రత్యక్ష దత్త పూర్ణావతారులు స్వామిజి, వారి సమకాలీకులుగా ఉండటం మన అదృష్టం , ధర్మ రక్షణకోసం ప్రతి హిందువు నడుము బిగించాలి
Thanks 🙏 Jai Bharath 🙏 Jai Hind 🙏
స్వామి వారి కి వందనములు జై శ్రీ రామ్
🎉 Tell proudly , I am a Hindu 🕉
Jaisrheeram 🌹🌹🙏🙏💐💐
జై హిందూ జై శ్రీరామ్ ప్రతి ఒక హిందూవులు హక్య మాత్యంతో వుడాలి జై హిందూ
Jaii Sri Ramm 🙏🙏
💐💐💐🙏🙏🙏guruvu, lodariki, sirasuvochi, padabhi, vodanamulu💐💐🙏🙏🙏
రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్ కీ, జై శ్రీ రామ్
Jai shree Ram
Jai. Sheer. Ram
స్వామి యాస అచ్చం మాలాగే ఉంది 🙏
🙏🙏🙏🕉️🕉️🕉️🎪🎪🎪
Jai Shri Ram🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🎉జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ ❤
Jai Hind
Jai sriram
*JAI GURU DATTA 🪷🪷🪷🙏🏻🙏🏻🙏🏻 GURU GARIKI PRANAMALU, Adbhutham ga undi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🪷🪷🪷🚩🚩🚩🚩🕉️🕉️🔱🔱 Mahaanu bhavulandariki Pranamalu 😍😍🔱🕉️🚩🪷🙏🏻 JAI SRI RAM*
Chaala danyavadalandi
తెలంగాణలో ఇలాంటి సభలు జరగాలి
జై శ్రీ రామ్....🙏
Raama laxmana janaki jai bolo hanuman ki 🙏
తెలంగాణ లో ఒక్కసారి ఇలాంటి సభ జరగాలి
జై హింద్ ✊ జై శ్రీ రామ్ 🙏🚩
Jai sriram jai hanuman
JAI HANUMAN JAI SRI RAM
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్
JAI SRI RAM 🙏
Jai shree Ram ❤❤❤
జై శ్రీరామ్ జై కృష్ణ
రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి 🙏🙏🙏
Ganapathi Sachidananda Swamy variki namaskaram
Sri Rama Jaya Rama Jaya Jaya Rama Rama
జై శ్రీరామ్ 🙏
జై శ్రీ రామ్ 🙏🙏🙏
Jai sree ram 💪💪💪
జై శ్రీరామ్ 😊😊😊😊😊
Hare krishna
Jay Shree Ram 🚩 🌷 🙏 Jay ho Hindu 👏👍🤝
Jai shree Ram jai Shri Krishna jai Hanuman jai garuthmantha.
ఓం నమః శివయ్య , జై శ్రీరామ్ , కార్యక్రమం కు రాలేకపోయాను కానీ లైవ్ చూసాను జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏
Jai Sri Ram Jai Hanuman
Jay Shri Ram Radhe Radhe
జై శ్రీరామ్
Jaaaaaaaai sriram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super
🙏
Jai shree Ram Jai Modi jii ❤
Adbhtha Anugraha Bhaashanam
Jai Hindu
🙏🙏🙏🙏🙏 Jai SriRam
Jai sri ram ,🚩🚩
Good speech
జై శ్రీరామ్ 🚩🚩
Memu vellamu. Chalabaga jarigindi
Temples should be a sevalayam
Dattatreya Swamy ki namaskaram
Jai shree ram 🚩🚩🚩🚩🚩
🕉️
రెండు కళ్ళు చాలటం లేదు. జైశ్రీరామ్
Bottu pettukondi pettukoni varini kottandi cheralu kattani varini kottandi adavarini intlo pettandi inka cheppandi
🙏🚩🙏
నిజం తెలుసుకో దేవుడే మరలా తిరిగి రానై ఉన్న ఏకైక దేవుడు
నిజం తెలుసుకో ఏసుప్రభువు నిజమైన దేవుడు
🙏🕉️🕉️🕉️🕉️🕉️🌹🚩🚩🚩🚩🚩🇮🇳❤️🙏
అదే స్వామి మీరు చెప్పండి ప్రతి ఇంటికి భగవద్గీత నేర్పించండి ఈరోజు వరకు ముక్తకంఠంతో నూటికి నూరుపాళ్ళు భగవద్గీతను కంఠస్థం చేసినది ముస్లింలు ముస్లింల అమ్మాయిలు మీలో ఎవరు కూడా భగవద్గీతను నూటికి నూరుపాళ్ళు బై హార్ట్ కంఠస్థం చేయలేదు ముస్లింలు భగవద్గీతను ప్రచారం చేస్తున్నారు అసలు విషయం విడిచిపెట్టి మిగతావన్నీ చెబుతున్నారు ఏకో బ్రహ్మం ద్వితీయ నాస్తి నేహ నాస్తి కించి తున్ దేవుడు ఒక్కడే రెండో దేవుడు లేడు లేడు లేడు లేడు లేడు లేడు రవ్వంత కూడా లేడు న తస్య ప్రతిమ ఆస్తి నాకు రూపం లేదు ఫోటో లేదు విగ్రహం లేదు ఏకం ఎవరు ద్వితీయం నేను ఒక్కడినే రెండు వాడు లేడు లేడు అనేది ఘంటాపథంగా చెప్పండి ఘంటాపథంగా చెప్పండి ఒరిజినల్ విడిచిపెట్టి చిల్లర కూతలు చిల్లర మాటలు మాట్లాడకండి
5125 years kevalam Kaliyugamlo maatrame ayyindi. Mundu manaki Dwapara Treta Satya Yugaalu unnaayi. Sanatana Dharmam Sanataname. Evaraina manalo kalavaalsinde tirigi tirigi.
నిజం తెలుసుకో ఏసుక్రీస్తు భారతదేశంలో అన్ని మూలల ఆరాధించబడుతున్న ఏకైక దేవుడు
🙏🙏🙏🕉🕉🕉🕉🕉🙏🙏🙏🕉🕉🕉🕉🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ika meeda neenu kooda pettukuntanu 🙏
సార్, గరికపాటి లాంటి వారు ఒక ప్రసంగంలో బొట్టు మన సంప్రదాయం కాదు అని అన్నారు, దీనిని ఎలా పరిగణించాలి
Bottu pettukonanadamlo tappenti
నేను ఏసుక్రీస్తుని ఆరాధిస్తున్నాను పూజిస్తున్నాను నీవు ఆయనను ఆరాధించు పూజించు అంతా నీకు మేలు జరుగుతుంది
You can adore him but he has done nothing for indians
No Jesus No Mohammed
నిజం తెలుసుకో ఏసుక్రీస్తు దేవుడు ఒక్కడే చనిపోయి మరల బ్రతికిన దేవుడు
Our country is heavenly Earth to manujans not to bahujanta ,it is a hell .
No enty in temples
if No bottu in fore head
Especially college girls in India
Swamyji daya chesi mana gudlalo tickets koni darsanam chesukune padhati teeseyandi....mamulu Q lo velli bhagavantundi chuse adrustam kalpinchandi....
Ekkada chusina tickets ..tirumala ..tirupati ..yadgirigutta...kanakadurga gudi ...annichotla dabbule....prajalu elago hundi lo vestaru tochindi....annaprasadaniki....andaru iche donations ...sevalu chesedi mamulu prajale....inka tickets enduku
సార్ మీరు ఎక్కడున్నారు? ఎక్కడాగిపోయారు?
మతము కంటే ధర్మము గొప్పది.
ధర్మము కంటే సత్యము గొప్పది.
సత్యము కంటే సర్వసత్యము గొప్పది.
మీరు హిందువులా, క్రైస్తవులా,
ముస్లిమా లేదా ఇతర మతస్థులా...
ఐతే ధర్మముగా ప్రవర్తించండి...
అప్పుడే హిందువు ఐతే హిందువు అని,
క్రైస్తవులు ఐతే క్రైస్తవులని,
ముస్లిమ్స్ ఐతే ముస్లిమ్స్ అని గర్వముగా చెప్పుకుందాము.
మీరు ధర్మముగా ప్రవర్తిస్తున్నారా,
ఐతే సత్యము తేటగా అర్ధము కాగలదు.
మీరు సత్యము తెలుసుకున్నారా,
ఐతే సర్వసత్యములోనికి నడిపింపగలరు.
నా దృష్టిలో మతము అంటే...
సత్యము ప్రేమ లేనిది.
నా దృష్టిలో ధర్మము అంటే...
కనీసము అబద్ధము కూడా ఆడకుండా ఉండి...
తన తోటి పౌరునికి అన్యాయము చేయకుండుట...
ఏ బేషభావము లేకుండా చేయగలిగిన మేలు చేయుట.
నా దృష్టిలో సత్యము అంటే...
మనందరికీ తెలుసు,
అనేకమంది దేవతలు వున్నాను...
దేవుడు ఒక్కడే అని.
ఇంతమంది దేవుళ్ళు, దేవతలు
అని పిలువబడుతున్న వాళ్లలో
ఆ ఒక్క దేవుడెవరో ఆయనే సత్యము...
ఆయనను తెలుసుకోవడమే సత్యము తెలిసికోవడము.
నా దృష్టిలో సర్వసత్యము అంటే...
ఆ ఒక్కదేవుడెవరో తెలుసుకున్నవారు...
ఆయనను గూర్చి అన్ని కోణాల్లో
తెలిసికోవడమే సర్వసత్యము.
ఆ సర్వసత్యమును అనుసరించి జీవించేవాళ్లే...
సంపూర్ణులు, పరిపూర్ణానందులు.
ధర్మో రక్షతి రక్షితః
సత్యమేవ జయతే నానృతం.
సర్వ సత్యమేవ జయతే.
సర్వ సత్యమేవ జయతే.
సర్వ సత్యమేవ జయతే.
Miru cheppindhi antha correct guruu... Miru cheppina dharmam puttindhi ...ey ... Sanatthana dharmam ❤..
Jai Hanuman
హిందూ ధర్మానికి ఆధారము
సనాతన ధర్మము.
సనాతన ధర్మము ఉన్నది కాబట్టి
సనాతనుడు ఉన్నాడు.
ఆ సనాతనుడు ఈయనే అని...
ఏ మతస్థులు, ఏ ధర్మమును, ఏ మార్గమును
ఏ సత్యమును అనుసరించే వారు చెప్పగలరు?
ఆ సనాతనుడు ఎవరో
తెలిసికోవడాన్ని బట్టి కలిగిన విశ్వాసము...
ఆయనయందున్న నమ్మకమును బట్టి
వచ్చిన సత్-ప్రవర్తన...
ఆయనతో ఉన్న సంబంధము & సహవాసము యొక్క కొనసాగింపు యొక్క మేళవింపే (కలయికే) భక్తి.
వీటికి భిన్నమైనవి - స్వార్ధము,
మూఢ నమ్మకము, మూఢభక్తి
పాకము ముదిరితే మతోన్మాదము.
దైవభక్తిలేని దేశభక్తి దేశానికి ప్రమాదము
దేశభక్తిలేని దైవభక్తి ఎవరికి ఉపయోగము లేనిది.
అన్నలారా, అయ్యాలారా,
భారతమాత ముద్దు బిడ్డలారా...
మూఢ నమ్మకాలను మూఢ భక్తిని
మతోన్మాదాన్ని దేశభక్తి అనుకునే
అమాయకులు, మూర్కులు, దేశద్రోహులు
దేశములో ఎక్కువవుతున్నారు వాళ్ళతో జాగ్రత్త!!!
దుష్టుల చేతిలోనుండి ఆ సనాతనుడు
మన భారత దేశాన్ని రక్షించును గాక...
Thank you &
God bless you...
బానిస బతుకులు రావాలి
స్ర్తీ కి విద్య వద్దు
సతిసహగమన. రావాలి
రారాజు రావాలి
బ్రహ్మనము రావాలి
కులాలు
ఊరీ బయట. ఇల్లు ఉండాలి
జైశ్రీరాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺
😡😡😡
Bottu pettukovadaniki pelli ayna Valle siggu padtunaru I mean kunkuma ma urilo ma Galli lo nenu okadanne pettukunta nannu vinthaga chustaru
BRAMHANA JANATHA PARTY (BJP) DRAMUDU
Pati Hindu Motu Patlu Motu Patlu Hindi
నిజం తెలుసుకో ఏసుక్రీస్తు నిజమైన దేవుడు
Cinimallo kuda lady es bottu pettu kuntene action loki director dhimpali leka pothe ledu, hindhu prahalu boycat chestharu.
Hindu Mata Pedda Lara Mula na Kurchoni Mata Marpidu lu Jarugu tunavi Ante Kudardu Meru Pattimchu Kora
బొట్టు పెట్టుకొంటే HMPV వైరస్ ఆగుతుందా