అద్భుతమైన విశ్లేషణ. 1964 నుండి r s s లో చేరిన దగ్గరనుండి నేటి వరకు అందులో ఉంటుంనందుకు, నేటికీ కొనసాగుతున్నందుకు చాలా, చాలా గర్వపడుతున్నాను. ప్రస్తుతం నా వయస్సు 75.సం. భారతమాతాకి జై.
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జై జై విశ్వహిందూ పరిషత్ జయీభవ హిందూ శంఖారావం ప్రారంభసభ ఎంతో ఉత్తేజంగా విజయవంతంగా విజయ కనకదుర్గాదేవి దయవల్ల పూర్తి అయ్యింది చాలా ఆనందంగా ఉంది దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై ఆర్ ఎస్ ఎస్, జై విశ్వహిందూ పరిషత్, జై జై హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై ఓం శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై
డాక్టర్ జీ, గురూజీ గార్లకు ఎంత ముందు చూపు ఉందమ్మా... 1964 లో వాళ్ళు వేసిన పునాది ఇప్పుడు ఉపయోగ పడుతోంది 🙏🏽🙏🏽🙏🏽🙏🏽.... మీ ఎనాలిసిస్ 👌🏽👌🏽అమ్మా... థాంక్యూ మేడం 🤝
మీరు ఈ కార్యక్రమం లో పాల్గొన్న గొప్ప వ్యక్తుల గురించి వారి వ్యక్త పరచిన విషయాల గురించి బాగా చెప్పారు. కానీ మన సనాతన ధర్మానికి హాని చేసే వ్యక్తులు, మాట్లాడే వ్యక్తులు పై కేసులు పెట్టడం, దాడి చెయ్యడం వంటివి చెయ్యడానికి, ముందుకు నడిపించడానికి ఒక వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి. ప్రోత్సహించాలి. ఈ విషయం Rss నాయకులు ఆలోచించాలని మనవి.
చాలా బాగా చెప్పారు అమ్మా..అనంత్ శ్రీరామ్ గారి మాటలు నిజంగానే చాలా ప్రభావితం చేశాయి మన హిందువులని, నేను ఈ రోజు సాయంత్రం Auto lo ఇంటికి వచ్చేటప్పుడు తోటి ప్రయాణికులు ఒకరు ఆయన video ని చూస్తున్నారు, ఆనందం తో కళ్లు చెమ్మ గిల్లినాయి...
నేను అనకాపల్లి నుండి ఈ సభకు వచ్చాను.. రగులుతున్న హైందవ మానసానికి ఒక దిశ ఏర్పడుతుందని వెళ్ళాను. భవిష్యత్ పై ఒక అవగాహన వచ్చింది.. ఈ సభ మొదటి అడుగు అని అనుకోవడం లేదు. అడుగేయడానికి అందరం కాలు ఎత్తి ఉన్నాము..ఎక్కడ పెట్టాలో ఇంకా అవగాహన అవసరం.. జై శ్రీరామ్.
అమ్మా... గురూజీ ఒక మహర్షి.. డాక్టర్జీ. నిబద్ధత అద్భుతమైన వ్యవస్థలను రూపొందించగల మహా ప్రతిభ గల ద్రష్ట రూప శిల్పి.. అన్నిటికీ మించి నిస్వార్థంగా దేశానికి సేవ చేయాలనే చిత్తశుద్ది నిరంతర కృషి వారి లాంటి వారి కి సొంతం.పాంచ జన్యం విదేశీయుల సమస్యను గుర్తించి ఏడు దశాబ్దాల క్రితం హెచ్చరిక చేసింది.. పుల్లారెడ్డి లాంటి వారి ఔదార్యాన్ని దానవితరణ వ్యక్తిత్వ విశిష్టత ను కనీసం ఆంధ్రులు గుర్తు పెట్టుకోక పోవడం బాధాకరం.. సింఘాల్ గారి త్యాగానికి కనీసం గుర్తింపు వచ్చింది.. దయచేసి పుల్లారెడ్డి గారి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైనా చేయవలసిన బాధ్యత VHP కి వుంది.. ఇందు కోసం ఏం చైనా ప్రయత్నాలు జరిగి వుంటే తెలుపమని ప్రార్ధిస్తున్నాను.... నమో నమః వేణుగోపాల్ మునిగోటి
హిందువులకి తెలిసి వచ్చింది బీజేపీ కి 240 సీట్స్ వస్తే ఏమవుతుందో. ఖాన్ గ్రెస్ ఫేక్ ప్రామిసెస్ ఎంత ప్రమాదకరమో. బాంగ్లాదేశ్ లో చూస్తున్న పరిస్థితులు, ప్రపంచంలో చూస్తున్న మాత ఛాందసవాదం అన్ని కలిపి హిందువులని ప్రభావితం చేసాయి. Batenge tho katenge జై భారత్ జై హింద్ జై శ్రీరామ్
జై శ్రీరామ్ నండూరి హేమామాలిని గారు , మొట్టమొదట ధన్యవాదాలు " విశ్వ హిందు పరషత్తు " సంస్థ ను ఏర్పాటు చేసిన డా. కేశవరావు బలిరాం హెడ్గే వారికి గురువు గారికి సింఘాల్ గారికి మరియు ఇతర మహానుభావులకు ధన్యవాదాలు తెలుపుతూ మరియు " హైందవ శంఖారావం " సభ ఏర్పాటు చేసిన మహానుభావుల కు కూడ ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
ముందు గా మనం జంతువు లను పీక్కు తినడం మానేయాలి. ఎందుకంటే 84 లక్షల జీవ రాశికి జీవించే హక్కును దేవుడు సమానంగా ఇచ్చాడు. ఆ హక్కును మానవుడు హరిస్తున్నాదు గుళ్ళ కు పోతారు కోళ్లు మేకలు కోసుకు తింటారు కార్తీక మాసం మాఘ మాసం శ్రావణ మాసం ఎప్పుడు అయిపోతుందా అని మాకు తెలిసిన వాళ్ళే ఎదురు చూస్తున్న టా రు ధర్మో రక్షతి రక్షితః ఆహీం సో పరమో ధర్మః 🙏🙏🌹🌹
అమ్మా... తల్లీ.. వాక్ చతురత అంటే మాట్లాడే విధానం అనుకుంటున్నాను. కొందరు మాట్లాడితే మంత్రముగ్దులం అయిపోతుంటాం. ఆ మాట్లాడే విధానం కూడా పరమాత్ముని వరమే అనుకుంటాను. ఈరోజు మీరు మాట్లాడింది తక్కువే అయినా చాలా అద్భుతంగా మాట్లాడారు.హైందవ శంఖరావం సభ కు ముందుకూడా మీరు ఓ వీడియో చేసి ఉన్నారు కదా బహుశా మీ వీడియో చూసికూడా చాలా మంది ప్రభావితం అయినట్టు గా అన్పిస్తుంది. మన హిందుత్వం మీద మీరు ఇంకా మరికొన్ని వీడియోలు చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. జై శ్రీరామ్., జై భారత్ 🙏
Jai Sri Ram Jai srikrishna paramatma ki jai jaganmata Om namah shivaya Om Sri gurubhyonamaha Jai sanatanadharmam jaihind 🙏🙏🙏🙏🙏🌺🌹💐💐💐🚩🚩🚩♥️♥️♥️👏👏👏🥰🥰🥰👌👌👌😊😊😊🎈🎈🎈♥️🤍💚🙏🙏🙏
వాళ్ళని తీవ్రవాదులుగా ముద్రించినవాళ్ళ ఉద్దేశ్యం హైందవాన్ని, భారతదేశాన్ని ముక్కలుచేసి "విభజించి , పాలించే" మనస్తత్వం కలవారు, వారిసాయంతో నడుస్తున్న రాజకీయపార్టీలు. ఈ విషయాన్ని భారతీయులు బాగా అర్థం చేసుకున్నారు.
Amma mee videos valla chala vishayaalu thelusukuntunna ninna madan Gupta gaari interview chusa meere gurthochharu dargaalu,hindu temples inka mana india gurunchi chala chepparu ivanni mee videos valla munde thelusanma chala thanks amma inka enno vishayaalu maaku cheppandi🙏🙏 amma mee analysis ki 🙏🙏 meeru em chadivaru amma education qualification?
Good initiative by VHP but....hare Krishna hare rama movement...was portrayed in 1960s as representative of hindu religion....and as you say... temple lands and money should be for all hindus and even jeeyar ji said correct that VIP visits and other rules need to be changed...hindu downtrodden members must be given assurance that they're cared and supported...financially and treated as equal....in the name of god or goddess....treat humans as humans and united hindu religion for asking our rights but not to bulldozing others and killing others....thats why shivaji was successful....tolerate but not when our rights and lands and even god are at risk 😊
Chamatalu patai pastors ki ninna😂 2lakhs member except chesaru vhp varu vachindhi 7-8+ lakhs members vhp valey shock tinaru,inka maa lanti velaleni varu live chusi anandincham🎉
ఇలాంటి హైందవ సభలు ఇంకా చాలా చోట్ల జరగాలమ్మ. ఈ ప్రభుత్వ ఆధీనంలో ఈ గుళ్ళు ఇకపైన ఉండకూడదు. ప్రతి చోట ఇలాంటి సభలు పెట్టి మన హిందూ ధర్మం గురించి పూర్తిగా అవగాహన చేస్తే అందరూ మేల్కొంటారు
నమస్కారం హేమ గారు హైందవ సభలో మన గురువులు పెద్దలు మాట్లాడిన ప్రసంగాలు వింటే రోమాలు నిక్కొడుచుకున్నాయి. మీలో ఉప్పొంగే దైవభక్తి,దేశభక్తి చూస్తే కూడా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.జై శ్రీ రామ్ జై భారత్
నిన్నటి శభ బయట వ్యక్తులు అయితే ఎవ్వరు చేయలేరు....వాళ్ళకే కొన్ని కోట్లలో ఖర్చు అయ్యేది......అయితే ఇలా జరుగుతాది వ్యవస్థ అని మాకు ముందే తెలుసు..rss మరియు మిగతవారుకి ఎలా చేయాలో తెలుసు...ఎవ్వరికీ ఏ పని చెబితే వారు అదే చేసుకు పోతారు...అది నిన్న చూసిన వారికి తెలిసి ఉంటుంది
Exactly andi. Only RSS and related organizations can pull such events with very minimum expenses with lots of selfless volunteers and without any hurdles. It is very planned and disciplined organization.
అద్భుతమైన విశ్లేషణ. 1964 నుండి r s s లో చేరిన దగ్గరనుండి నేటి వరకు అందులో ఉంటుంనందుకు, నేటికీ కొనసాగుతున్నందుకు చాలా, చాలా గర్వపడుతున్నాను. ప్రస్తుతం నా వయస్సు 75.సం. భారతమాతాకి జై.
🙏🙏🙏🙏
నేను కూడ ఆ పుణ్యకార్యక్రమం లొ పాలుగోన్నాను. వైజాగ్ నుఁడి వెళ్ళాను నాకు మనస్సు సంతోషం తొ పులకించిపోయాను జై శ్రీ రామ్ 🙏🙏🙏
చాలా సంతోషం....మీ.నిబద్ధతకు నా నమస్కారములు అండి
🙏🙏🙏
హైందవ ధర్మం వర్ధిల్లాలి 🙏🙏
ఇది కదా హైందవ జాతి ఇది కదా హైందవ విజయ గర్వం🎉🎉
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జై జై విశ్వహిందూ పరిషత్ జయీభవ హిందూ శంఖారావం ప్రారంభసభ ఎంతో ఉత్తేజంగా విజయవంతంగా విజయ కనకదుర్గాదేవి దయవల్ల పూర్తి అయ్యింది చాలా ఆనందంగా ఉంది దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై ఆర్ ఎస్ ఎస్, జై విశ్వహిందూ పరిషత్, జై జై హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై ఓం శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై
Anantha sriram gaaru chaala baaga matlaadaru
మన హిందూ దేవాలయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఉంటేనే బాగుంటుంది. VIP break darsanalu లేకుండా ఉంటే బాగుండేది.
100%correct ga cheppaaru.Kaani vine vaallevaru?
Sare vip darshanalu tickets ammaledu anukundam, mari gudini gudilo devudiki archakulaki, prasadalu alankaranalu vanti vatiki, security ki , road lu buildings ki akkada panichesevariki dabbulu nuvvistava?
@@chanuchan2765avunu baktule estharu..VIP break darsanam perutho oka 2 gantalu darsanam apesharu.aasamayamlo 500 mandhi darsanam chesukovachu..Inka cheppaali ante aadhevudi kante VIP yavaru..chilukuri Balaji gudilo VIP dharsanaalu levu akkada roads levaa..svami vaariki alamkaranaluleva..Anni unnay..
నా పేరు సాయికృష్ణ నేను ఏబీవీపీ కన్వీనర్ మా ఏబీవీపీ కి పార్కింగ్ బాధ్యత ఇచ్చారు అయోధ్య శ్రీ రాముని అనుగ్రహం తో చేసాము... 🇮🇳🚩🙏
Good to hear. Jai sriram
🔥🔥🙏🏼
అందరూ ఎంతో బాగా చేశారు, ఎప్పటినుండో practice చేసిన విధంగా చేశారని అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు 🙏🏼
@UjwalRam ధన్యవాదాలు జి... 🇮🇳🚩🙏
మీ వాలంటీర్లు చాలా చక్కగా సర్వీస్ చేశారు. మీలాంటి అందరి సహకారంతో సభ వీర లెవెల్లో విజయవంతం అయింది.
@@PUNYALOKAM ధన్యవాదాలు జి...🇮🇳🚩🙏
డాక్టర్ జీ, గురూజీ గార్లకు ఎంత ముందు చూపు ఉందమ్మా... 1964 లో వాళ్ళు వేసిన పునాది ఇప్పుడు ఉపయోగ పడుతోంది 🙏🏽🙏🏽🙏🏽🙏🏽.... మీ ఎనాలిసిస్ 👌🏽👌🏽అమ్మా... థాంక్యూ మేడం 🤝
Anantha sri ram garu chala chakagha matladaru🙏🙏
అక్కగారు చాలా చక్కగా చెప్పారు
మీరు ఈ కార్యక్రమం లో పాల్గొన్న గొప్ప వ్యక్తుల గురించి వారి వ్యక్త పరచిన విషయాల గురించి బాగా చెప్పారు.
కానీ మన సనాతన ధర్మానికి హాని చేసే వ్యక్తులు, మాట్లాడే వ్యక్తులు పై కేసులు పెట్టడం, దాడి చెయ్యడం వంటివి చెయ్యడానికి, ముందుకు నడిపించడానికి ఒక వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి. ప్రోత్సహించాలి.
ఈ విషయం Rss నాయకులు ఆలోచించాలని మనవి.
చాలా బాగా చెప్పారు అమ్మా..అనంత్ శ్రీరామ్ గారి మాటలు నిజంగానే చాలా ప్రభావితం చేశాయి మన హిందువులని, నేను ఈ రోజు సాయంత్రం Auto lo ఇంటికి వచ్చేటప్పుడు తోటి ప్రయాణికులు ఒకరు ఆయన video ని చూస్తున్నారు, ఆనందం తో కళ్లు చెమ్మ గిల్లినాయి...
నేను అనకాపల్లి నుండి ఈ సభకు వచ్చాను.. రగులుతున్న హైందవ మానసానికి ఒక దిశ ఏర్పడుతుందని వెళ్ళాను. భవిష్యత్ పై ఒక అవగాహన వచ్చింది.. ఈ సభ మొదటి అడుగు అని అనుకోవడం లేదు. అడుగేయడానికి అందరం కాలు ఎత్తి ఉన్నాము..ఎక్కడ పెట్టాలో ఇంకా అవగాహన అవసరం..
జై శ్రీరామ్.
ఆలయాలు గురించి కార్యక్రమం ఏ విషయం ఇచ్చారో ఆ విషయం మీద
ఆలయాలు ఎలా రక్షించుకోవాలో చిన్న జీయర్ స్వామి వారు చెప్పారు.🙏🙏
అందరూ బాగా మాట్లాడారు
Jai Srimannarayana🙏
Nakkudu Jeeyarswamy garu Ananthsriramgari speech chala nachindi
జై శ్రీరామలక్ష్మణాంజనేయం🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🌅🌅🎇🎆🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️🇮🇳🚩🕉️🌅🎆🎇🇮🇳🌅🕉️🚩🇮🇳🎆🌅🚩🕉️🌅🇮🇳🎆🎇🌅🕉️🚩🇮🇳🌅🎇🎆🕉️🇮🇳🎆🎇🌅🚩🕉️🇮🇳🎆🌅🎇🚩 సనాతన ధర్మం వర్ధిల్లాలి ..... వర్థిలుతుంది🖋️.... 🔥భారతమాతకి జై.......🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩.🚩🚩🚩🚩
అమ్మా... గురూజీ ఒక మహర్షి.. డాక్టర్జీ. నిబద్ధత అద్భుతమైన వ్యవస్థలను రూపొందించగల మహా ప్రతిభ గల ద్రష్ట రూప శిల్పి.. అన్నిటికీ మించి నిస్వార్థంగా దేశానికి సేవ చేయాలనే చిత్తశుద్ది నిరంతర కృషి వారి లాంటి వారి కి సొంతం.పాంచ జన్యం విదేశీయుల సమస్యను గుర్తించి ఏడు దశాబ్దాల క్రితం హెచ్చరిక చేసింది.. పుల్లారెడ్డి లాంటి వారి ఔదార్యాన్ని దానవితరణ వ్యక్తిత్వ విశిష్టత ను కనీసం ఆంధ్రులు గుర్తు పెట్టుకోక పోవడం బాధాకరం.. సింఘాల్ గారి త్యాగానికి కనీసం గుర్తింపు వచ్చింది.. దయచేసి పుల్లారెడ్డి గారి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైనా చేయవలసిన బాధ్యత VHP కి వుంది.. ఇందు కోసం ఏం చైనా ప్రయత్నాలు జరిగి వుంటే తెలుపమని ప్రార్ధిస్తున్నాను.... నమో నమః వేణుగోపాల్ మునిగోటి
హైందవ ధర్మం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి హైందవ ధర్మం వర్ధిల్లాలి❤❤
అనంత శ్రీ రామ్ గారు ❤
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽ధన్యవాదములు అక్క 👣🙏🏽
దేశ ద్రోహులు మాత్రమే RSS ను నిందిస్తారు
జై శ్రీమన్నారాయణ
🙏🙏👌👌👌 shared to above 2000 people
Great RSS🇮🇳🙏🇮🇳
Great VHP🇮🇳🙏🇮🇳
హిందువులకి తెలిసి వచ్చింది బీజేపీ కి 240 సీట్స్ వస్తే ఏమవుతుందో. ఖాన్ గ్రెస్ ఫేక్ ప్రామిసెస్ ఎంత ప్రమాదకరమో. బాంగ్లాదేశ్ లో చూస్తున్న పరిస్థితులు, ప్రపంచంలో చూస్తున్న మాత ఛాందసవాదం అన్ని కలిపి హిందువులని ప్రభావితం చేసాయి.
Batenge tho katenge
జై భారత్
జై హింద్
జై శ్రీరామ్
జై శ్రీరామ్ నండూరి హేమామాలిని గారు , మొట్టమొదట ధన్యవాదాలు " విశ్వ హిందు పరషత్తు " సంస్థ ను ఏర్పాటు చేసిన డా. కేశవరావు బలిరాం హెడ్గే వారికి గురువు గారికి సింఘాల్ గారికి మరియు ఇతర మహానుభావులకు ధన్యవాదాలు తెలుపుతూ మరియు " హైందవ శంఖారావం " సభ ఏర్పాటు చేసిన మహానుభావుల కు కూడ ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
ముందు గా మనం జంతువు లను పీక్కు తినడం మానేయాలి. ఎందుకంటే 84 లక్షల జీవ రాశికి జీవించే హక్కును దేవుడు సమానంగా ఇచ్చాడు. ఆ హక్కును మానవుడు హరిస్తున్నాదు గుళ్ళ కు పోతారు కోళ్లు మేకలు కోసుకు తింటారు కార్తీక మాసం మాఘ మాసం శ్రావణ మాసం ఎప్పుడు అయిపోతుందా అని మాకు తెలిసిన వాళ్ళే ఎదురు చూస్తున్న టా రు ధర్మో రక్షతి రక్షితః
ఆహీం సో పరమో ధర్మః 🙏🙏🌹🌹
జై సనాతన ధర్మం 💐జై శ్రీ రామ్ 🌹జై హిందు 🕉️🚩🙏
జై విశ్వహిందూ పరిషత్ 🕉🚩🙏🏻
జై సనాతన ధర్మం🕉🚩🙏🏻
నిజమండి చాలా బాగా జరిగింది ఒళ్ళు పులకించిపోయింది ఒక్కొక్కడు మాట్లాడినవి రోమాలు నిక్క పొడిచాయి అంత ఎండలో కూడా కూర్చుని చూసాము చాలా సంతోషంగా ఉంది
Varu matlade matalaki yenda kuda anipinchaledandi chala ante chala santhoshamga anipinchindi
Avunamma sri ram garu chala baga chepparu.✊✊ Jai shree Ram 🙏🙏
జై శ్రీరాం 🌹🙏🏻🙏🏻🙏🏻🌹
మంచి విశ్లేషణ మరియు సందేశ మండి. సినిమాలలో కానీ ఇతరత్రా పత్రికలలో కానీ మన దేవుళ్లకు వ్యతిరేకంగా లేక వ్యంగ్యంగా వచ్చే కామెంట్లను ప్రతిఘటించాలి.
S correct ga chapparu
Jai shree Ram 🙏 Swamiji is always right madam but our own ( few )people are unable to understand him .
Great review with clarity every one can understand keep up the positive energy towards sanatan dharma
🙏🙏🙏🙏👌👌
Excellent sister. Please continue the struggle.
🙏🙏 నమస్కారం అమ్మా
Ananth SriRama gaaru 🙏🙏🙏
అమ్మా... తల్లీ.. వాక్ చతురత అంటే మాట్లాడే విధానం అనుకుంటున్నాను. కొందరు మాట్లాడితే మంత్రముగ్దులం అయిపోతుంటాం. ఆ మాట్లాడే విధానం కూడా పరమాత్ముని వరమే అనుకుంటాను. ఈరోజు మీరు మాట్లాడింది తక్కువే అయినా చాలా అద్భుతంగా మాట్లాడారు.హైందవ శంఖరావం సభ కు ముందుకూడా మీరు ఓ వీడియో చేసి ఉన్నారు కదా బహుశా మీ వీడియో చూసికూడా చాలా మంది ప్రభావితం అయినట్టు గా అన్పిస్తుంది. మన హిందుత్వం మీద మీరు ఇంకా మరికొన్ని వీడియోలు చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. జై శ్రీరామ్., జై భారత్ 🙏
Namo Namaha 🙇♂️🙇♂️🙇♂️
Jai Sri Ram Jai srikrishna paramatma ki jai jaganmata Om namah shivaya Om Sri gurubhyonamaha Jai sanatanadharmam jaihind 🙏🙏🙏🙏🙏🌺🌹💐💐💐🚩🚩🚩♥️♥️♥️👏👏👏🥰🥰🥰👌👌👌😊😊😊🎈🎈🎈♥️🤍💚🙏🙏🙏
Every one has two souls
One is our own
And another is our nation
Amma Mee videos chaala bagunnae
🙏🌿🌼🌺జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై , హిందూ కుటుంబాల ఐక్యత వరద్ధిల్లాలి 👍🌺🌼🌿🙏
Hatsoff to Hindu brothers
జై శ్రీ రామ్ 🙏🙏🙏🌹🌹🌹
అద్భుతః.
Jai Sri Ram 🙏
Ninna live total chusaamu, vinnamu
Andaru chala chala Baga matladaru Jai Sriram 🙏🙏
Jai Sri Ram Jai Sri Krishna Jai barath Jai hindu 🙏🙏🇮🇳🇮🇳🇮🇳
Jai sriram
జై హిందూ సనాతన ధర్మానికి
Hare Rama Hare Krishna❤🙏
వాళ్ళని తీవ్రవాదులుగా ముద్రించినవాళ్ళ ఉద్దేశ్యం హైందవాన్ని, భారతదేశాన్ని ముక్కలుచేసి "విభజించి , పాలించే" మనస్తత్వం కలవారు, వారిసాయంతో నడుస్తున్న రాజకీయపార్టీలు.
ఈ విషయాన్ని భారతీయులు బాగా అర్థం చేసుకున్నారు.
Good video madam thank you.
Jai Sriram! Jai Bharat!
అనంత శ్రీరామ్ చెప్పిన విషయాలు 100% వాస్తవాలు. ఈ ధైర్యం chaganti, గరిక పాటి కూడా చెయ్య లేక పోతున్నారు !!
Adbhutam talli
ஜெய் ஹிந்த் ஜெய் ஜெய் இந்தியா ஜெய் இந்தியா ILOVE MY INDIA ஜைஸ்ரீராம் தJAISRIRAM
SUPER ❤ANTY
Jai sreekrishna jai Hinds
Amma mee videos valla chala vishayaalu thelusukuntunna ninna madan Gupta gaari interview chusa meere gurthochharu dargaalu,hindu temples inka mana india gurunchi chala chepparu ivanni mee videos valla munde thelusanma chala thanks amma inka enno vishayaalu maaku cheppandi🙏🙏 amma mee analysis ki 🙏🙏 meeru em chadivaru amma education qualification?
*OM SRI MATHRE NAMAHA 🙏🏻🪷🚩🕉️🔱*
Good initiative by VHP but....hare Krishna hare rama movement...was portrayed in 1960s as representative of hindu religion....and as you say... temple lands and money should be for all hindus and even jeeyar ji said correct that VIP visits and other rules need to be changed...hindu downtrodden members must be given assurance that they're cared and supported...financially and treated as equal....in the name of god or goddess....treat humans as humans and united hindu religion for asking our rights but not to bulldozing others and killing others....thats why shivaji was successful....tolerate but not when our rights and lands and even god are at risk 😊
వాళ్ళిద్దరు మాటలు నాకు కూడా బాగా నచ్చినవి
Jai Sriram 🙏
Jai shree ram 🛕🕉️🚩 Jai shree krishna
గాంధీ గాడు ఒక ఫ్రాడ్ 😮
జై హింద్.
హిందువులను చవటలను చేసిన గాంధీ అనే బ్రిటిష్ ఏజెంట్ ను 100 సార్లు చంపినా తప్పు లేదు
Jai shree Ram 🚩🚩🚩🚩
Super 👏🙏🚩
Hindhava dharmam ante prthimanavudu acharinchalsina dharmam manishiga puttina prati okkaru acharinchalsina dharmam nenu alanti dharmamlo puttinanduku najanma dhanyamipoyindi🙏🏻🙏🏻🙏🏻
Jai Sri Ram jai hind🙏🙏
❤❤❤ జై శ్రీ రామ్ ❤❤❤❤❤
Jai sriram om namassivayajai srimmatenamaha🎉🎉🎉
బాగా చెప్పావు
Ananta sriram garu v v.good speach. Cinema lalo hindu devata murthulu.thakuva chese songs lo chupisethe. Director lepeyadame.
.
Mari aayana kuda alanti paatalu raasaru ga?
Jai sri Ram 🚩🙏
Jay sre Ram 🚩👃👍
జై శ్రీరామ్ జై హైందవ ధర్మo
Chamatalu patai pastors ki ninna😂 2lakhs member except chesaru vhp varu vachindhi 7-8+ lakhs members vhp valey shock tinaru,inka maa lanti velaleni varu live chusi anandincham🎉
శ్రీ రామ ❤🚩🚩🚩🚩🕉
Super excellent
ఇలాంటి హైందవ సభలు ఇంకా చాలా చోట్ల జరగాలమ్మ. ఈ ప్రభుత్వ ఆధీనంలో ఈ గుళ్ళు ఇకపైన ఉండకూడదు. ప్రతి చోట ఇలాంటి సభలు పెట్టి మన హిందూ ధర్మం గురించి పూర్తిగా అవగాహన చేస్తే అందరూ మేల్కొంటారు
జై శ్రీరామ్
👌👌🙏🙏
🙏🙏👌👌👌👌👌👌👌👍
నమస్కారం హేమ గారు హైందవ సభలో మన గురువులు పెద్దలు
మాట్లాడిన ప్రసంగాలు వింటే రోమాలు నిక్కొడుచుకున్నాయి. మీలో ఉప్పొంగే దైవభక్తి,దేశభక్తి చూస్తే
కూడా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.జై శ్రీ రామ్ జై భారత్
Sabhani mana Guruvulanu choosthe ollu pulakaristhundi Jai shree Ram
జై శ్రీరామ్ 🙏🙏💪💪💪
🙏🙏🙏🙏
Good video
సభ విజయవంతం అయింది.. గొర్రెలు పందులు దూరి గొడవలు చేస్తాయేమో అని భయపడ్డాను..
సభ చూసి మతిపోయుంటది ఎదవలకి 😂
మతి పోయివుంటది ఎదవలకి 😂
దూరితే ప్రపంచానికి కూడా హిందువులు కోదండరాముని... చత్రపతి శివాజి వారసులని... ఇంకా చేవ చావలేదని తెలిసేది...
Vallu antasinu kudu😀manamanam samaskarichu kovali srva indhu sukinobavanthu 🚩🌅🏹🌺🌸🌺🚩🙏🙏🙏🚩🇮🇳😍🚩
👏👏🙏🙏
నిన్నటి శభ బయట వ్యక్తులు అయితే ఎవ్వరు చేయలేరు....వాళ్ళకే కొన్ని కోట్లలో ఖర్చు అయ్యేది......అయితే ఇలా జరుగుతాది వ్యవస్థ అని మాకు ముందే తెలుసు..rss మరియు మిగతవారుకి ఎలా చేయాలో తెలుసు...ఎవ్వరికీ ఏ పని చెబితే వారు అదే చేసుకు పోతారు...అది నిన్న చూసిన వారికి తెలిసి ఉంటుంది
Exactly andi. Only RSS and related organizations can pull such events with very minimum expenses with lots of selfless volunteers and without any hurdles. It is very planned and disciplined organization.
anne bane vunnayi kani south india devalayala dabbulameda kannesina vari gurinchi oka video cheyyandi
Siva swamy garu goseva gurinchi kuda cheparu amma
❤🙏🏻🙏🏻🙏🏻❤