స్నేహమై SNEHAMAI |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 740

  • @JoshuaShaik
    @JoshuaShaik  4 ปีที่แล้ว +484

    Lyrics:
    స్నేహమై, ప్రాణమై వరించే దైవమై
    ఇదే జీవితం, నీకే అంకితం
    ఇదే నా వరం, నీవే అమృతం
    నిరంతరం సేవించనీ
    1. జగతిన వెలసి , మనసున నిలచి
    కోరె నన్ను దైవము (2)
    లోకమందు జీవమాయె - చీకటందు దీపమాయె
    పలకరించే నేస్తమాయె - కనికరించే బంధమాయె
    ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో జీవించనీ
    2. తలపున కొలువై - మనవుల బదులై
    చేరె నన్ను నిరతము (2)
    కలతలన్నీ కరిగిపోయే - భారమంతా తొలగిపోయే
    ఆపదందు క్షేమమాయె - తరిగిపోని భాగ్యమాయే
    ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో తరియించనీ

  • @skumarm4867
    @skumarm4867 4 ปีที่แล้ว +7

    ప: స్నేహమై, ప్రాణమై వరించే దైవమై
    ఇదే జీవితం, నీకే అంకితం
    ఇదే నా వరం, నీవే అమృతం
    నిరంతరం సేవించనీ
    చ: జగతిన వెలసి , మనసున నిలచి
    కోరె నన్ను దైవము (2)

    లోకమందు జీవమాయె - చీకటందు దీపమాయె
    పలకరించే నేస్తమాయె - కనికరించే బంధమాయె

    ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో జీవించనీ
    చ: తలపున కొలువై - మనవుల బదులై
    చేరె నన్ను నిరతము (2)
    కలతలన్నీ కరిగిపోయే - భారమంతా తొలగిపోయే
    ఆపదందు క్షేమమాయె - తరిగిపోని భాగ్యమాయే
    ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో తరియించనీ

  • @hephzibahraj
    @hephzibahraj 2 ปีที่แล้ว +5

    Lyrics:
    SNEHAMAI PRANAMAI VARINCHE DAIVAMAI
    IDHE JEEVITHAM NEEKE ANKITHAM
    IDHE NAA VARAM NEEVE AMRUTHAM
    NIRANTHARAM SEVINCHANI
    JAGATHINA VELASI MANASUNA NIALACHI
    KOREY NANNU DAIVAMU " 2 "
    LOKAMANDHU JEEVAMAAYE
    CHEEKATANDHU DEEPAMAAYE
    PALAKARINCHE SNEHAMAAYE
    KANIKARINCHE BANDHAMAAYE
    ENTHA PREMA YESAYYA NANNU NEELO JEEVINCHANI " SNEHAMAI "
    THALAPUNA KOLUVAI MANAVULA BADHULAI
    CHEREY NANNU NIRATHAMU " 2 "
    KALATHALANNI KARIGIPOYE
    BHAARAMANTHA THOLAGIPOYE
    AAPANDHADHU KSHEMAMAAYE
    THARIGIPONI BHAAGYAMAAYE
    ENTHA PREMA YESAYYA NANNU NEELO THARIYINCHANI.. " SNEHAMAI "

  • @prabhakarnallamelli9816
    @prabhakarnallamelli9816 4 ปีที่แล้ว +18

    మళ్లీ అద్భుతమైన సాహిత్య విలువలు కలిగిన క్రైస్తవ సంగీత సుమధుర గీతం దేవునికే మహిమ

  • @MythilyAnandhy
    @MythilyAnandhy 3 ปีที่แล้ว +4

    Snehamai praanamai varinche daivamai
    idhey jeevitham, neeke ankitham
    idhey na varam, neeve amrutham
    nirantharam sevinchani
    Jagathina velasi, manasuna nilachi
    kore nannu daivamu
    lokamandhu jeevamaaye - cheetandhu dheepamaaye
    palakarinche nesthamaaye - kanikarinche bhandhamaaye
    entha prema yesayaa - nannu neelo jeevinchani
    Thalapuna koluvai - manavula badhulai
    cheri nannu nirathamu
    kalathalanni karigipoye - bhaaramantha tholagipoye
    aapadhandhu kshemamaaye - tharigiponi bhaagyamaaye
    entha prema yesayaa - nannu neelo tharinchani
    Snehamai praanamai varinche daivamai
    idhey jeevitham, neeke ankitham
    idhey na varam, neeve amrutham
    nirantharam sevinchani

  • @winnybwinny5469
    @winnybwinny5469 2 หลายเดือนก่อน +1

    సడన్ గా ఈ పాట midnight లో వింటుంటే, అబబ్బ అయ్యబాబోయ్ అనిపించే విషయం మీదగ్గర ఉంది,, ప్రతీ మాట ప్రాస ఎంత బాగుందో చెప్పాలేని అంత కూర్పు మీ మాటలు… నిజంగా love you sir…

  • @sudarshinikarem1799
    @sudarshinikarem1799 4 ปีที่แล้ว +59

    Fabulous .....Just speechless...
    ఇదే జీవితం నీకే అంకితం ......అద్భుతమైన సాహిత్య విలువలు,గుండెను హత్తుకునే సంగీతం...
    దేవుడికి అంకితం చేసే జీవితం కన్న శ్రేష్టమైన జీవితం ఈ ప్రపంచం లో ఏది లేదు అన్నట్టుగా ఉంది ఈ పాట......Thank you Kamlakhar Annaya and Joshua shaik Sir for this wonderful song....

    • @kishoremaxon7864
      @kishoremaxon7864 3 ปีที่แล้ว +2

      ఇదే జీవితం నీకే అంకితం
      ఇదే నా వరం నీవే అమృతం
      నిరంతరం సేవించనీ
      Yeah! Really speechless wordings sister
      నా ప్రాణము ఉప్పొంగుతుంది దేవునిని స్తుతించుటకు... ఈ పాటలు విన్న తదుపరి

    • @sharadhak747
      @sharadhak747 2 ปีที่แล้ว +1

      Wonderful song and voice ❤️God bless you thill

  • @holystar5860
    @holystar5860 3 ปีที่แล้ว +65

    PRAISE THE LORD మీ పాటలు వింటుంటే మరి మరి వినాలని అనిపిస్తుంది. అదేనేమో సర్వ శక్తి గల దేవుని ప్రేమ కృప ఇలా అనుగ్రహిస్తూ ప్రేమతో నడిపిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగు గాక ఆమెన్ .

    • @appalaraju6517
      @appalaraju6517 3 ปีที่แล้ว +2

      Very well 👌👍👏praise the lord 🙌🙏👏❤👌

  • @katimadhu4648
    @katimadhu4648 3 ปีที่แล้ว +9

    ఇంత మంచి పాటలు అందిస్తున్న మీకు ధన్యవాదాలు

  • @gnanakumaribudithi582
    @gnanakumaribudithi582 3 ปีที่แล้ว +4

    అద్భుతమైన పాట. ప్రాణం గారు మీ కాంబినేషన్ లో అన్నీ హిట్ సాంగ్స్. దేవుడు మీకిచ్చిన వరం. Anwesha excellent singer.
    Bless you all.

  • @BroManoharNewCovenant
    @BroManoharNewCovenant 4 ปีที่แล้ว +18

    అర్థవంతమైన
    అత్యంత మధురమైన
    ఆద్యంతం అనుభూతిని నింపిన
    ఆరాధనా గీతాంజలి

  • @DHARMASAINIK
    @DHARMASAINIK 2 ปีที่แล้ว +2

    ఇంత గొప్ప సాక్ష సాముహం పాటలో రూపంలో ఆదరణ నీ నామమున ఇస్తుంటే నీ రూపం నా కండ్ల ముందు కదలాడుతుంది.

  • @paulprasadpattika5261
    @paulprasadpattika5261 4 ปีที่แล้ว +8

    ఆ మ్యూజిక్ మెలోడీ, లిరిక్స్, ఆ సిస్టర్ వాయిస్,and ఆర్టిస్టులు అందరు oneness.. to bring out that sweet from that song to glorify God Jesus

  • @prasannasingh8090
    @prasannasingh8090 หลายเดือนก่อน +1

    Oh my Anweesha, what a performance. So many a twists and turns in the tune of this song. It's not easy as it sounds. And as always Anweesha you sang so beautifully.👌👌👌👌👍👏👏👏👏👏♥️♥️♥️♥️♥️

  • @mudugurajakumar8772
    @mudugurajakumar8772 4 ปีที่แล้ว +34

    Anwesha, Kamalakar n Joshua Combination is simply heart touching

  • @narendradake9534
    @narendradake9534 4 ปีที่แล้ว +9

    దేవుని కృపలో ఈ పాట దీవించబడును గాక ✝️💫

  • @MrRepudi
    @MrRepudi 4 ปีที่แล้ว +6

    చాలా అద్భుతమైన పాట అంతే అద్భుతమైన కంపొజిషన్ థాంక్స్ డియర్ బ్రదర్ కమలాకర్ గారు but this song is sing by only singers ordinary peoples canot sing this song ఎప్పుడు ఐతే సామాన్య వ్యక్తి పాడుకుంటాడో that was good for all
    I am great and good follower to Kamalaker garu thanks

  • @vasavilatha8905
    @vasavilatha8905 4 ปีที่แล้ว +11

    అద్భుతమైన సాహిత్యం, సంగీతం, గానం.. సమస్తం దేవుని కె మహిమ.. God bless you dear team💖

    • @yjmirisichannel1795
      @yjmirisichannel1795 3 ปีที่แล้ว

      th-cam.com/video/cwXuuE-bg80/w-d-xo.html
      నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పై ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ
      దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో యూట్యూబ్ లో పెట్టాను దేవుడు సువార్త దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక

  • @aclmchurch3554
    @aclmchurch3554 4 ปีที่แล้ว +7

    Glory to God God bless you Nice song praise the lord brother garu P L R

  • @dharmanajoseph5886
    @dharmanajoseph5886 3 ปีที่แล้ว +22

    Anweesha garu what a blessed voice u've.🥰

  • @jobyvayalilsingerjoby5059
    @jobyvayalilsingerjoby5059 ปีที่แล้ว +2

    Iam from kerala iam singer, i like her songs, her voice super

  • @pallavi3051
    @pallavi3051 3 ปีที่แล้ว +1

    Joshua shaik Uncle Garu Miku కృతజ్ఞతలు , ఇంత అద్భుతమైన అనుభూతి ఆహ్లదం సంతోషం ఆనందం ఒక్క మీ పాటల్లోనే కలుగుతుంది..... థాంక్స్ Uncle......💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🥰👌👌👌👌👌👌👌👌👌💖

  • @elijahgujjulamudi466
    @elijahgujjulamudi466 3 ปีที่แล้ว +4

    కమలాకర్ అన్న music is most beautiful hats off కమలాకర్ అన్న అండ్ జాషువా అన్న, sister anwesha Good combination 🙏👍

  • @erravamshi9070
    @erravamshi9070 ปีที่แล้ว +2

    Praise the lord 🙏 amen 🙏♥️

  • @muleswathi3571
    @muleswathi3571 ปีที่แล้ว +3

    😮😊supar

  • @paulprasadpattika5261
    @paulprasadpattika5261 4 ปีที่แล้ว +8

    బ్రదర్ మీ రచనలు దేవునిలో మైమరిచిపోయేట్టు ఉంటాయి బ్రదర్.. దేవుడు మిమ్మలిని ఇంకా తన అమూల్యమైన జ్ఞానముతో నింపి ఇటువంటి ఆత్మీయ పాటలు భవిష్యత్తులో అనేకములు రాయాలని ప్రార్థన చేస్తాను

    • @jyothidasari7515
      @jyothidasari7515 4 ปีที่แล้ว +1

      Thanks pastorgaru

    • @JoshuaShaik
      @JoshuaShaik  4 ปีที่แล้ว

      Thank you Pastor garu 🙏

    • @rubenwilsonvaradiofficial9118
      @rubenwilsonvaradiofficial9118 3 ปีที่แล้ว +1

      Joshua garu I would like to talk with you I need your number Sir

    • @JoshuaShaik
      @JoshuaShaik  3 ปีที่แล้ว

      @@rubenwilsonvaradiofficial9118 +19089778173 ( whatsapp )

  • @prakashjinukuti3902
    @prakashjinukuti3902 ปีที่แล้ว +2

    Kamalakar gari songs always devotional

  • @chandrasekharravuri3026
    @chandrasekharravuri3026 4 ปีที่แล้ว +3

    దేవునికే మహిమ కలుగును గాక ఈ పాట ద్వారా

  • @seshulakkoju7846
    @seshulakkoju7846 3 ปีที่แล้ว +2

    Kamalakar గారు ఇలా ఎన్నో పాటలు మాకోసం పాడించండి god bless you all Amen 🙏🙌🙌

  • @bagimukharji2502
    @bagimukharji2502 3 ปีที่แล้ว +27

    అక్క మీరు ఇలా పడుతూనే మాలో దైవ భక్తి పెంచండి god bless you

    • @gurralaminnarao4188
      @gurralaminnarao4188 3 ปีที่แล้ว

      Super sister

    • @titusvisuals8920
      @titusvisuals8920 2 ปีที่แล้ว

      పాడిన వారినుండి కాదు భక్తి వచ్చేది, పాటలోని అర్థం మన జీవితాలకి apply చేసుకుంటే....

  • @varalaxmi1722
    @varalaxmi1722 หลายเดือนก่อน +1

    Matalu leevu 💙💛🧡💜🤲🏼🤲🏼🤲🏼

  • @bvanand8806
    @bvanand8806 2 ปีที่แล้ว +3

    Chala అద్భుతంగా వుంది మీ voice god bless you మరిన్ని పాటలు పాడాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను

  • @dandurajudanduraju2609
    @dandurajudanduraju2609 4 ปีที่แล้ว +3

    యేసయ్యకే మహిమ హల్లెలూయా

  • @motapothula7
    @motapothula7 4 ปีที่แล้ว +32

    మీ రచన ఎంత బాగాఉంటుంది అంటే దేవుని తో మాట్లాడినట్లు మంచి కృపావరం పొందారు జాషువా గారు 🙌🙌 దేవునికే మహిమకలుగునుగాక

    • @sirraramesh
      @sirraramesh 4 ปีที่แล้ว +2

      Praise the Lord

    • @sirraramesh
      @sirraramesh 4 ปีที่แล้ว +1

      God bless you

    • @prajwalboddu
      @prajwalboddu 4 ปีที่แล้ว +1

      Praise The LORD

    • @zubidubi792
      @zubidubi792 3 ปีที่แล้ว

      th-cam.com/video/lgIKuQ7MoPg/w-d-xo.html

  • @amanimanda3070
    @amanimanda3070 ปีที่แล้ว +4

    Very classical 🎵🎵😍😍

  • @elijahgujjulamudi466
    @elijahgujjulamudi466 3 ปีที่แล้ว +6

    God bless you జాషువా అన్న🙏 మంచి సాహిత్యం తో మాకు అందిస్తున్న జీవాహరం🙏

  • @godsservent3068
    @godsservent3068 3 ปีที่แล้ว +1

    you are fabulous singer anwesha

  • @sharavempati6151
    @sharavempati6151 3 ปีที่แล้ว +2

    Hallelujah Praise the Lord Amen

  • @sindhujagundaboina3204
    @sindhujagundaboina3204 4 ปีที่แล้ว +4

    Nice Song 👍
    Nice composing
    Nice singing
    Good lyrics

  • @estherlanda224
    @estherlanda224 3 ปีที่แล้ว +5

    Praise the lord

  • @priscilla1212
    @priscilla1212 3 ปีที่แล้ว +4

    Heart touching song Joshua garu very beautiful lyrics😊😊😊 and sister voice is so good recently I can listen this song ...... Every day listen this song and sing a song and kamalakar gari music chala bagundhi😊 ..... Praise the Lord🙏🙏🙏

  • @rubanregi1946
    @rubanregi1946 4 ปีที่แล้ว +4

    Praise God. If this dear daughter is singing only for Jesus, the word of God will lead eternal life. Heart touching performance

  • @padmaizekor6947
    @padmaizekor6947 2 ปีที่แล้ว +3

    Hallelujah
    May be by now at least twenty times I worship God with this song

  • @jeevavarghese6942
    @jeevavarghese6942 3 ปีที่แล้ว +3

    We are blessed to have an awesome God who loves us and even died for us. Thank you Jesus. I am a malayali but I love these telugu Christian devotional songs. God bless the team abundantly.. Such a beautiful song....

  • @khaasimshaik2
    @khaasimshaik2 2 ปีที่แล้ว +3

    Beautiful song from Khaasim Shaik

  • @shankermada5847
    @shankermada5847 3 ปีที่แล้ว +2

    All glory to the Jesus name amen i love you Jesus thanks God Jesus is great God world of God haven of father amen save me all people s spirits plz Jesus very nice singing wow exlent singing beautiful song amzing God bless you your heart beautiful 💓💜💓💜💓💜 sister

  • @sharavempati6151
    @sharavempati6151 3 ปีที่แล้ว +4

    HALLELUJAH PRAISE THE LORD AMEN

  • @tejokirandowrla1395
    @tejokirandowrla1395 4 ปีที่แล้ว +4

    Praise the lord
    Devudu namaniki mahima kallugunu gaka amen
    Good song

  • @rajanbabukolli5477
    @rajanbabukolli5477 4 ปีที่แล้ว +2

    Joshua gariki kamakargari ki anvesha gariki naakrutagnathalu

  • @JojiKaden
    @JojiKaden 2 ปีที่แล้ว +2

    I am listening to this again and I am so impressed by Kamalakar sir's creativity in each song he brings out. I look forward to something new in every song. I can Praise God listening to these songs even though I don't follow the language. Blessings to you Kamalakar sir.

  • @pinkupeterstudiograce1760
    @pinkupeterstudiograce1760 4 ปีที่แล้ว +5

    Praise the Lord Jesus Christ

  • @saroanandam314
    @saroanandam314 3 ปีที่แล้ว +4

    Anwesshaa! dear thalli, God gave you greatest gift-melodious voice to spread HIS good news.pray for you and your team to protect under her wings at all times.Bless you all.

  • @n.a.k.entertainments6655
    @n.a.k.entertainments6655 4 ปีที่แล้ว +4

    Ede jeevitham neke ankitham .wow 💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @sheelazacharias5011
    @sheelazacharias5011 4 ปีที่แล้ว +4

    Awesome. Joshua God bless abundantly 👌👌👌👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @prasannasingh8090
    @prasannasingh8090 2 ปีที่แล้ว +3

    Wow! Loved the way you twisted the word 'Sbehamai'👌👌💕

  • @VenuJoseph
    @VenuJoseph 4 ปีที่แล้ว +2

    Glory to God.
    Praise GOD For Everything 👏👏👏🔥.
    WORLD FAMOUS LYRICIST OUR JOSHUA GARU NO DOUBT 🔥😍🙏👏👏.
    You are in Lord's Perfect Ways .
    No Turning Back No Turning Back. 👏👏👏
    Again I give Glory To Our Lord JESUS Amen

  • @prakashjinukuti3902
    @prakashjinukuti3902 ปีที่แล้ว +3

    Divya dutta what a devotional voice 🎉

  • @rebeccaprakash703
    @rebeccaprakash703 4 ปีที่แล้ว +6

    Wonderful song & lyrics 👌
    Glory to Jesus

  • @Craftsworld320
    @Craftsworld320 ปีที่แล้ว +3

    Beautiful song ❤😊

  • @swetha4026
    @swetha4026 4 ปีที่แล้ว +7

    It's very sweet and peaceful to listen..really awesome singing anwesha sister..i am big fan of u ❤ god bless u more abudantly bro.joshua garu..meaningful lyrics..it's heart touching 💘😊

  • @Binny_74
    @Binny_74 4 ปีที่แล้ว +4

    Praise the LORD Jesus Christ.
    Very excellent and melodious God gifted voice of Sister , awesome lyrics by Bro. Joshua garu that tuned with wonderful music by Brother Kamalakar garu and team. Anticipating many more Albums from you all which glory to the only true and living God through our LORD and Saviour Jesus Christ.👏👏👏👏👏👏💐🙌🙏❤️

  • @pranuthig2470
    @pranuthig2470 3 ปีที่แล้ว +2

    అద్భుతమైన పాట. Excellent music & singing. Halleluyaaa

  • @kodavatisyambabu4199
    @kodavatisyambabu4199 3 ปีที่แล้ว +2

    Entha prema yesayya............. Speech lesS🙂

  • @applevinny2834
    @applevinny2834 3 ปีที่แล้ว +5

    Wonderful melody thank GOD

  • @AjaymahimylifeisGodgift
    @AjaymahimylifeisGodgift ปีที่แล้ว +1

    Tq brother God bless you elanti yeno songs chyalani jesus adugutham sar my favorite song track evadi sar sister God bless you all people 🎉🎉🎉🎉❤❤❤❤🤲🙏🤲👍🥰👌👌👌

  • @rajvideos6255
    @rajvideos6255 2 ปีที่แล้ว +3

    Pranam kamlakhar song kosam waiting..

  • @rajallrounder8732
    @rajallrounder8732 2 ปีที่แล้ว +5

    A true bond between God and human is expressed through this song 🎵 🙌 ❤ God's love forever

  • @gollavasanthakumari8265
    @gollavasanthakumari8265 3 ปีที่แล้ว +3

    Superb ma.Sweet voice thalli .God bless you 🙌 🙌 🙌

  • @swarnamadhuri6432
    @swarnamadhuri6432 4 ปีที่แล้ว +5

    Praise the lord brother....nice song🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @madhupaulson8884
    @madhupaulson8884 3 ปีที่แล้ว +4

    Etuvanti song malli rademo... Nenu e song ni daily 2times vintanu.. Wonderful voice nd Xordnery music🎶🎶

  • @Craftsworld320
    @Craftsworld320 ปีที่แล้ว +2

    My mom's favorite song ❤😊

  • @nivedpaul6349
    @nivedpaul6349 4 ปีที่แล้ว +3

    Wonderful Melody Song 🙏🙏🙏 Nice Singing Good Music 🎵🎶 Thank you Sir Meru Elanti Songs Marenno Cheyyalani A Jesus ki Preyar Chestam 🙏🙏🙏

  • @sirivellagrace
    @sirivellagrace 4 ปีที่แล้ว +7

    All Glory to our God almighty forever. Thank you so much dear God and Joshua Shaik sir All team members. Beautiful song soothing voice melodious meaningful ❤🎶🎤😊 Praise God

  • @prasanthkuncha2102
    @prasanthkuncha2102 4 ปีที่แล้ว +4

    Beautiful✨ song 🎶glory
    Music director next level composition
    # signer and keba

  • @SagarMendem
    @SagarMendem 4 ปีที่แล้ว +8

    One more Crown for the crew ❤️❤️❤️❤️ Congratulations Anna...All Glory to our Everlasting Friend Jesus the Christ

  • @mruthyumjaythota
    @mruthyumjaythota 4 ปีที่แล้ว +5

    A decent,peaceful and melodious song.praise God

  • @nivedbenson2631
    @nivedbenson2631 2 ปีที่แล้ว +3

    Very good lyrics

  • @surendraraita5687
    @surendraraita5687 3 ปีที่แล้ว +3

    Beutiful song God bless you jeses

  • @vandunaresh5444
    @vandunaresh5444 4 ปีที่แล้ว +10

    A beautiful song well written composed and sung . Jesus is our only true friend. Love this song, it's so close to my heart. Congratulations to the entire team you always do a great job 👏 👍 🙌

  • @nasonkirankumardomathoti8058
    @nasonkirankumardomathoti8058 ปีที่แล้ว +2

    Another amazing song ! Great music ! And we are becoming fans of this Girl called Anwesha ! 👍💐🙏 Basically, God gets the Glory from the sincere efforts of all these artists ! Praise the Lord !

  • @arunabhushansirra
    @arunabhushansirra 4 ปีที่แล้ว +9

    Signing like Shreya Ghoshal(voice)

  • @rameshj5069
    @rameshj5069 ปีที่แล้ว +1

    Sodari well really good singing chala chala adbhuthanga padaru devuni athiparishudha namamunu mahima parachina Mee team athatiki na hrudayapoorwaka vandanalu god bless you all

  • @manjulasantosh3084
    @manjulasantosh3084 3 ปีที่แล้ว +4

    I'm big fan of ur voice sister God bless you

  • @Manisha-hy8cx9qh7s
    @Manisha-hy8cx9qh7s 11 หลายเดือนก่อน +1

    Praise the lord🙏sister❤ all mumber's ki praise the lord🙏amen🙏

  • @ummadisrinu7824
    @ummadisrinu7824 3 ปีที่แล้ว +2

    Madum ......mi voice very very good👍

  • @sumathichadalavada8864
    @sumathichadalavada8864 2 ปีที่แล้ว +2

    New songs my favourite

  • @gottalanagakumar1551
    @gottalanagakumar1551 2 ปีที่แล้ว +2

    Glory to lord 🙏🏻 ✝️🙏🏻🛐

  • @Sudhasekhar2390
    @Sudhasekhar2390 4 ปีที่แล้ว +2

    No words brother...fantabulous.... Song... మనసు మైమచిపోతుంది..... What a blessed voice....

  • @sudarsensudan7783
    @sudarsensudan7783 4 ปีที่แล้ว +2

    😇😇😇🤗🤗🤗. Awesome Praise the lord

  • @st.paulshighschoolsrikakul5909
    @st.paulshighschoolsrikakul5909 4 ปีที่แล้ว +6

    David expressed his love and devotion to God by singing psalms, so he was called as the man of God's heart. May God bless you and Kavita in this ministry.I appreciate also the team of musicians and the singer who are putting their heart and soul into the lyrics. God bless your team.

    • @JoshuaShaik
      @JoshuaShaik  4 ปีที่แล้ว

      Thank you Aunty 🙏

  • @creativeandamazingthoughts2672
    @creativeandamazingthoughts2672 4 ปีที่แล้ว +4

    Wow super beautiful song glory to god

  • @chittich.chittibabu419
    @chittich.chittibabu419 ปีที่แล้ว +2

    Nice సాగ్స్ చాలా బాగుంది 👌🏻👌🏻

  • @pjohn-qi4yd
    @pjohn-qi4yd 3 ปีที่แล้ว +1

    మీ పాటలో ఉన్న రచన, భావం, సాహిత్యం, చాలా మధురం గా ఉంటుంది...

  • @josealex2471
    @josealex2471 2 ปีที่แล้ว +3

    Marvelous song a gifted song to Jesus. May God bless the entire team. Alex Amen

  • @nvn...777
    @nvn...777 3 ปีที่แล้ว +2

    HalleluYah amen

  • @gemmeliyoseph8811
    @gemmeliyoseph8811 2 ปีที่แล้ว +2

    💕assom 🙏👌

  • @NireehagraceK
    @NireehagraceK 4 ปีที่แล้ว +5

    Praise the lord 🙏

  • @rajanbabukolli5477
    @rajanbabukolli5477 3 ปีที่แล้ว +1

    Kamalakar garli, joushu garli chala vandamulu entha maduramaina sangeethani andiche me sneha dvayaniki devuni perita vandanamulu christatvani unnata stayilo ni labette me sangeetani ki joharulu .

  • @yelluchuruhimaja2185
    @yelluchuruhimaja2185 ปีที่แล้ว +2

    Amen

  • @mbgkarthikyt6608
    @mbgkarthikyt6608 4 ปีที่แล้ว +2

    Supar kamalakar sir