ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో జీవించనీ చ: తలపున కొలువై - మనవుల బదులై చేరె నన్ను నిరతము (2) కలతలన్నీ కరిగిపోయే - భారమంతా తొలగిపోయే ఆపదందు క్షేమమాయె - తరిగిపోని భాగ్యమాయే ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో తరియించనీ
సడన్ గా ఈ పాట midnight లో వింటుంటే, అబబ్బ అయ్యబాబోయ్ అనిపించే విషయం మీదగ్గర ఉంది,, ప్రతీ మాట ప్రాస ఎంత బాగుందో చెప్పాలేని అంత కూర్పు మీ మాటలు… నిజంగా love you sir…
Fabulous .....Just speechless... ఇదే జీవితం నీకే అంకితం ......అద్భుతమైన సాహిత్య విలువలు,గుండెను హత్తుకునే సంగీతం... దేవుడికి అంకితం చేసే జీవితం కన్న శ్రేష్టమైన జీవితం ఈ ప్రపంచం లో ఏది లేదు అన్నట్టుగా ఉంది ఈ పాట......Thank you Kamlakhar Annaya and Joshua shaik Sir for this wonderful song....
ఇదే జీవితం నీకే అంకితం ఇదే నా వరం నీవే అమృతం నిరంతరం సేవించనీ Yeah! Really speechless wordings sister నా ప్రాణము ఉప్పొంగుతుంది దేవునిని స్తుతించుటకు... ఈ పాటలు విన్న తదుపరి
PRAISE THE LORD మీ పాటలు వింటుంటే మరి మరి వినాలని అనిపిస్తుంది. అదేనేమో సర్వ శక్తి గల దేవుని ప్రేమ కృప ఇలా అనుగ్రహిస్తూ ప్రేమతో నడిపిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగు గాక ఆమెన్ .
Oh my Anweesha, what a performance. So many a twists and turns in the tune of this song. It's not easy as it sounds. And as always Anweesha you sang so beautifully.👌👌👌👌👍👏👏👏👏👏♥️♥️♥️♥️♥️
Tq brother God bless you elanti yeno songs chyalani jesus adugutham sar my favorite song track evadi sar sister God bless you all people 🎉🎉🎉🎉❤❤❤❤🤲🙏🤲👍🥰👌👌👌
th-cam.com/video/cwXuuE-bg80/w-d-xo.html నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పై ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో యూట్యూబ్ లో పెట్టాను దేవుడు సువార్త దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక
చాలా అద్భుతమైన పాట అంతే అద్భుతమైన కంపొజిషన్ థాంక్స్ డియర్ బ్రదర్ కమలాకర్ గారు but this song is sing by only singers ordinary peoples canot sing this song ఎప్పుడు ఐతే సామాన్య వ్యక్తి పాడుకుంటాడో that was good for all I am great and good follower to Kamalaker garu thanks
బ్రదర్ మీ రచనలు దేవునిలో మైమరిచిపోయేట్టు ఉంటాయి బ్రదర్.. దేవుడు మిమ్మలిని ఇంకా తన అమూల్యమైన జ్ఞానముతో నింపి ఇటువంటి ఆత్మీయ పాటలు భవిష్యత్తులో అనేకములు రాయాలని ప్రార్థన చేస్తాను
Sodari well really good singing chala chala adbhuthanga padaru devuni athiparishudha namamunu mahima parachina Mee team athatiki na hrudayapoorwaka vandanalu god bless you all
Joshua shaik Uncle Garu Miku కృతజ్ఞతలు , ఇంత అద్భుతమైన అనుభూతి ఆహ్లదం సంతోషం ఆనందం ఒక్క మీ పాటల్లోనే కలుగుతుంది..... థాంక్స్ Uncle......💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🥰👌👌👌👌👌👌👌👌👌💖
Heart touching song Joshua garu very beautiful lyrics😊😊😊 and sister voice is so good recently I can listen this song ...... Every day listen this song and sing a song and kamalakar gari music chala bagundhi😊 ..... Praise the Lord🙏🙏🙏
All glory to the Jesus name amen i love you Jesus thanks God Jesus is great God world of God haven of father amen save me all people s spirits plz Jesus very nice singing wow exlent singing beautiful song amzing God bless you your heart beautiful 💓💜💓💜💓💜 sister
I am listening to this again and I am so impressed by Kamalakar sir's creativity in each song he brings out. I look forward to something new in every song. I can Praise God listening to these songs even though I don't follow the language. Blessings to you Kamalakar sir.
Lyrics:
స్నేహమై, ప్రాణమై వరించే దైవమై
ఇదే జీవితం, నీకే అంకితం
ఇదే నా వరం, నీవే అమృతం
నిరంతరం సేవించనీ
1. జగతిన వెలసి , మనసున నిలచి
కోరె నన్ను దైవము (2)
లోకమందు జీవమాయె - చీకటందు దీపమాయె
పలకరించే నేస్తమాయె - కనికరించే బంధమాయె
ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో జీవించనీ
2. తలపున కొలువై - మనవుల బదులై
చేరె నన్ను నిరతము (2)
కలతలన్నీ కరిగిపోయే - భారమంతా తొలగిపోయే
ఆపదందు క్షేమమాయె - తరిగిపోని భాగ్యమాయే
ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో తరియించనీ
Thnkq brother 🙏🙏🙏❤❤❤
Thank you so much for lyrics
Praise the lord and God bless your team
Awesome
Awesome song sir
ప: స్నేహమై, ప్రాణమై వరించే దైవమై
ఇదే జీవితం, నీకే అంకితం
ఇదే నా వరం, నీవే అమృతం
నిరంతరం సేవించనీ
చ: జగతిన వెలసి , మనసున నిలచి
కోరె నన్ను దైవము (2)
లోకమందు జీవమాయె - చీకటందు దీపమాయె
పలకరించే నేస్తమాయె - కనికరించే బంధమాయె
ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో జీవించనీ
చ: తలపున కొలువై - మనవుల బదులై
చేరె నన్ను నిరతము (2)
కలతలన్నీ కరిగిపోయే - భారమంతా తొలగిపోయే
ఆపదందు క్షేమమాయె - తరిగిపోని భాగ్యమాయే
ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో తరియించనీ
Sitar.supar.
మళ్లీ అద్భుతమైన సాహిత్య విలువలు కలిగిన క్రైస్తవ సంగీత సుమధుర గీతం దేవునికే మహిమ
సడన్ గా ఈ పాట midnight లో వింటుంటే, అబబ్బ అయ్యబాబోయ్ అనిపించే విషయం మీదగ్గర ఉంది,, ప్రతీ మాట ప్రాస ఎంత బాగుందో చెప్పాలేని అంత కూర్పు మీ మాటలు… నిజంగా love you sir…
Fabulous .....Just speechless...
ఇదే జీవితం నీకే అంకితం ......అద్భుతమైన సాహిత్య విలువలు,గుండెను హత్తుకునే సంగీతం...
దేవుడికి అంకితం చేసే జీవితం కన్న శ్రేష్టమైన జీవితం ఈ ప్రపంచం లో ఏది లేదు అన్నట్టుగా ఉంది ఈ పాట......Thank you Kamlakhar Annaya and Joshua shaik Sir for this wonderful song....
ఇదే జీవితం నీకే అంకితం
ఇదే నా వరం నీవే అమృతం
నిరంతరం సేవించనీ
Yeah! Really speechless wordings sister
నా ప్రాణము ఉప్పొంగుతుంది దేవునిని స్తుతించుటకు... ఈ పాటలు విన్న తదుపరి
Wonderful song and voice ❤️God bless you thill
Matalu leevu 💙💛🧡💜🤲🏼🤲🏼🤲🏼
Lyrics:
SNEHAMAI PRANAMAI VARINCHE DAIVAMAI
IDHE JEEVITHAM NEEKE ANKITHAM
IDHE NAA VARAM NEEVE AMRUTHAM
NIRANTHARAM SEVINCHANI
JAGATHINA VELASI MANASUNA NIALACHI
KOREY NANNU DAIVAMU " 2 "
LOKAMANDHU JEEVAMAAYE
CHEEKATANDHU DEEPAMAAYE
PALAKARINCHE SNEHAMAAYE
KANIKARINCHE BANDHAMAAYE
ENTHA PREMA YESAYYA NANNU NEELO JEEVINCHANI " SNEHAMAI "
THALAPUNA KOLUVAI MANAVULA BADHULAI
CHEREY NANNU NIRATHAMU " 2 "
KALATHALANNI KARIGIPOYE
BHAARAMANTHA THOLAGIPOYE
AAPANDHADHU KSHEMAMAAYE
THARIGIPONI BHAAGYAMAAYE
ENTHA PREMA YESAYYA NANNU NEELO THARIYINCHANI.. " SNEHAMAI "
Joshua gariki kamakargari ki anvesha gariki naakrutagnathalu
Entha prema yesayya............. Speech lesS🙂
PRAISE THE LORD మీ పాటలు వింటుంటే మరి మరి వినాలని అనిపిస్తుంది. అదేనేమో సర్వ శక్తి గల దేవుని ప్రేమ కృప ఇలా అనుగ్రహిస్తూ ప్రేమతో నడిపిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగు గాక ఆమెన్ .
Very well 👌👍👏praise the lord 🙌🙏👏❤👌
Oh my Anweesha, what a performance. So many a twists and turns in the tune of this song. It's not easy as it sounds. And as always Anweesha you sang so beautifully.👌👌👌👌👍👏👏👏👏👏♥️♥️♥️♥️♥️
Snehamai praanamai varinche daivamai
idhey jeevitham, neeke ankitham
idhey na varam, neeve amrutham
nirantharam sevinchani
Jagathina velasi, manasuna nilachi
kore nannu daivamu
lokamandhu jeevamaaye - cheetandhu dheepamaaye
palakarinche nesthamaaye - kanikarinche bhandhamaaye
entha prema yesayaa - nannu neelo jeevinchani
Thalapuna koluvai - manavula badhulai
cheri nannu nirathamu
kalathalanni karigipoye - bhaaramantha tholagipoye
aapadhandhu kshemamaaye - tharigiponi bhaagyamaaye
entha prema yesayaa - nannu neelo tharinchani
Snehamai praanamai varinche daivamai
idhey jeevitham, neeke ankitham
idhey na varam, neeve amrutham
nirantharam sevinchani
you are fabulous singer anwesha
😮😊supar
Beautiful song ❤😊
Iam from kerala iam singer, i like her songs, her voice super
ఇంత మంచి పాటలు అందిస్తున్న మీకు ధన్యవాదాలు
Pranam kamlakhar song kosam waiting..
Adbuthamaina pata vinasoipina ganam
HalleluYah amen
అర్థవంతమైన
అత్యంత మధురమైన
ఆద్యంతం అనుభూతిని నింపిన
ఆరాధనా గీతాంజలి
Tq brother God bless you elanti yeno songs chyalani jesus adugutham sar my favorite song track evadi sar sister God bless you all people 🎉🎉🎉🎉❤❤❤❤🤲🙏🤲👍🥰👌👌👌
Anwesha, Kamalakar n Joshua Combination is simply heart touching
💕assom 🙏👌
హల్లెలూయయేసయ్యఆమేన్
Ennisarlu vinna,malli malli vinalanipistundhi adbuthamaina song
Very good lyrics
New songs my favourite
Thanks
Nice సాగ్స్ చాలా బాగుంది 👌🏻👌🏻
దేవుని కృపలో ఈ పాట దీవించబడును గాక ✝️💫
Amen.
Beutiful song God bless you jeses
Divya dutta what a devotional voice 🎉
Amen
అద్భుతమైన సాహిత్యం, సంగీతం, గానం.. సమస్తం దేవుని కె మహిమ.. God bless you dear team💖
th-cam.com/video/cwXuuE-bg80/w-d-xo.html
నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పై ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ
దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో యూట్యూబ్ లో పెట్టాను దేవుడు సువార్త దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక
అద్భుతమైన పాట. ప్రాణం గారు మీ కాంబినేషన్ లో అన్నీ హిట్ సాంగ్స్. దేవుడు మీకిచ్చిన వరం. Anwesha excellent singer.
Bless you all.
Super sir song, lyric, music chala chala bagundi sir
I like anwesha songs and voice
చాలా అద్భుతమైన పాట అంతే అద్భుతమైన కంపొజిషన్ థాంక్స్ డియర్ బ్రదర్ కమలాకర్ గారు but this song is sing by only singers ordinary peoples canot sing this song ఎప్పుడు ఐతే సామాన్య వ్యక్తి పాడుకుంటాడో that was good for all
I am great and good follower to Kamalaker garu thanks
ఇంత గొప్ప సాక్ష సాముహం పాటలో రూపంలో ఆదరణ నీ నామమున ఇస్తుంటే నీ రూపం నా కండ్ల ముందు కదలాడుతుంది.
My favorite song 😊amazing ❤
Kamalakar garli, joushu garli chala vandamulu entha maduramaina sangeethani andiche me sneha dvayaniki devuni perita vandanamulu christatvani unnata stayilo ni labette me sangeetani ki joharulu .
ఆ మ్యూజిక్ మెలోడీ, లిరిక్స్, ఆ సిస్టర్ వాయిస్,and ఆర్టిస్టులు అందరు oneness.. to bring out that sweet from that song to glorify God Jesus
Adbuthamaina song
Woowww......praise God excellent......
Excellent voice
Prise the Lord
అక్క మీరు ఇలా పడుతూనే మాలో దైవ భక్తి పెంచండి god bless you
Super sister
పాడిన వారినుండి కాదు భక్తి వచ్చేది, పాటలోని అర్థం మన జీవితాలకి apply చేసుకుంటే....
Devudu miku entha goppa swaram echaru mi pata vintuntay edo teliyani santhosam gavundi God bless you
Kamalakar gari songs always devotional
బంగారు తల్లి గాడ్ బ్లెస్స్ యు రా
Amen.....
Praise the lord🙏sister❤ all mumber's ki praise the lord🙏amen🙏
బ్రదర్ మీ రచనలు దేవునిలో మైమరిచిపోయేట్టు ఉంటాయి బ్రదర్.. దేవుడు మిమ్మలిని ఇంకా తన అమూల్యమైన జ్ఞానముతో నింపి ఇటువంటి ఆత్మీయ పాటలు భవిష్యత్తులో అనేకములు రాయాలని ప్రార్థన చేస్తాను
Thanks pastorgaru
Thank you Pastor garu 🙏
Joshua garu I would like to talk with you I need your number Sir
@@rubenwilsonvaradiofficial9118 +19089778173 ( whatsapp )
Meeru marenno patalu padalani korukuntunnam🙏🙏🙏🙏
My mom's favorite song ❤😊
Matalu levu gadanharava ganamu composing lyrics perfect 😊yes u digi vachesaru
Sodari well really good singing chala chala adbhuthanga padaru devuni athiparishudha namamunu mahima parachina Mee team athatiki na hrudayapoorwaka vandanalu god bless you all
Very classical 🎵🎵😍😍
Glory to God God bless you Nice song praise the lord brother garu P L R
Kamalaker garu praise the lord god bless you
Anweesha garu what a blessed voice u've.🥰
దేవునికే మహిమ కలుగును గాక ఈ పాట ద్వారా
Amen
Beautifully Rendered Number.
Very very nice singing Sister
యేసయ్యకే మహిమ హల్లెలూయా
Thank you very much sir 🙏🙏🙏
Pranam kamalakar സർ god bless you
Wonderful melody magical lyrics
Praise the lord
మీ రచన ఎంత బాగాఉంటుంది అంటే దేవుని తో మాట్లాడినట్లు మంచి కృపావరం పొందారు జాషువా గారు 🙌🙌 దేవునికే మహిమకలుగునుగాక
Praise the Lord
God bless you
Praise The LORD
th-cam.com/video/lgIKuQ7MoPg/w-d-xo.html
Akka meeru song chala Baga ప డుతున్నారు your voice is ossam.God bless you akka.
Beautiful song from Khaasim Shaik
Very very beautiful song🎉
Hallelujah Praise the Lord Amen
Super song anna yesaiah memulanu asirwadhinchunu gaka amen
Good song thanks❤🌹🙏
Yessayya sthothram thandri
Ede jeevitham neke ankitham .wow 💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Wonderful song .... Super sing a song
SWEET ONE FROM ANWESSHA
Super singing sister every song
Joshua shaik Uncle Garu Miku కృతజ్ఞతలు , ఇంత అద్భుతమైన అనుభూతి ఆహ్లదం సంతోషం ఆనందం ఒక్క మీ పాటల్లోనే కలుగుతుంది..... థాంక్స్ Uncle......💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🥰👌👌👌👌👌👌👌👌👌💖
Wow nice song eroje 1st time vinnanu chalaa chaala superbga undi song ....
Annwesha may god bless you 👏
Hallelujah
May be by now at least twenty times I worship God with this song
Kamalakar గారు ఇలా ఎన్నో పాటలు మాకోసం పాడించండి god bless you all Amen 🙏🙌🙌
God bless you praise the lord
Anveshaa.Ur.voice.is.god.gift.godblass.u
Madum ......mi voice very very good👍
Super song god bless you
Heart touching song Joshua garu very beautiful lyrics😊😊😊 and sister voice is so good recently I can listen this song ...... Every day listen this song and sing a song and kamalakar gari music chala bagundhi😊 ..... Praise the Lord🙏🙏🙏
I'm big fan of you Akka wonderful voice love you god bless you Akka
All glory to the Jesus name amen i love you Jesus thanks God Jesus is great God world of God haven of father amen save me all people s spirits plz Jesus very nice singing wow exlent singing beautiful song amzing God bless you your heart beautiful 💓💜💓💜💓💜 sister
E song chala Baga paadaru 👍
I am listening to this again and I am so impressed by Kamalakar sir's creativity in each song he brings out. I look forward to something new in every song. I can Praise God listening to these songs even though I don't follow the language. Blessings to you Kamalakar sir.
ఇదే జీవితం నీకే అంకితం ..!
Superb song done very well
Lalitha aluri hyd
Super song your singing nice
Praise the lord
Devudu namaniki mahima kallugunu gaka amen
Good song