NTR Ramakrishna Theater untold facts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025
  • #NTR #Ramakrishnatheater
    NTR Ramakrishna Theater untold facts
    Subscribe our channel for more videos

ความคิดเห็น • 156

  • @godavarisurya939
    @godavarisurya939 2 ปีที่แล้ว +17

    70 mm Theater నిర్మించడమే కాదు,ఎన్నో వందల సినిమాలలో నటించి,ప్రేక్షకుల మనసు దోచుకున్న నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు,చిత్రపరిశ్రమ నుండి రాజకీయ ప్రవేశం చేసి అక్కడ కూడా ప్రజల అభిమానం,ప్రభంజనం తో CM అయ్యారు.ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాల వల్ల చివరికి మానసికం గా ప్రాణాలు వదిలారు.NTR great Actor,సాంఘిక,జానపద,పౌరాణిక పాత్రలు అన్నీ super💐

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 2 ปีที่แล้ว +64

    చాలా కరెక్ట్ గా చెప్పారు! హైదరాబాద్ నగరంలో రామకృష్ణ ఎస్టేట్స్ కు ఒక ప్రత్యేకత ఉండేది! ఆ రోజుల్లో అదే నంబర్ వన్ థియేటర్! 1975 లో అక్కడ షో లే సినిమా చూసిన అనుభవం మరపురాని అనుభూతి! పండిత పుత్ర శుంఠ అన్నవిధంగా ఆ మహానుభావుడి వారసులు ఆ థియేటర్స్ లో నీలి చిత్రాలు ఆడించిన విషయం చూసి ఆయన ఆత్మ ఏ విధంగా క్షోభించి ఉంటుందో చెప్పనక్కర లేదు! ఏది ఏమైనా ఒకప్పుడు రామకృష్ణ థియేటర్స్ హైదరాబాద్ లో చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేవి!

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 ปีที่แล้ว +12

    ఎన్టీఆర్ గారి థియేటర్ల గురించి చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు

  • @sreejaram2260
    @sreejaram2260 7 หลายเดือนก่อน +4

    తమిళనాడు రాష్ట్రం లోని, NTR నివసించిన గృహం, దీనావస్థలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి..అయినా కుటుంబం సభ్యులు పట్టించుకోలేదు..

  • @krishnagattcha2122
    @krishnagattcha2122 2 ปีที่แล้ว +11

    Very nice chala bagunnadhi sir maku theliyani vishyalu chapparu than q

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 2 ปีที่แล้ว +4

    Sir chalabaga chapparu jai ntrrrr

  • @sammingaraju4920
    @sammingaraju4920 2 ปีที่แล้ว +20

    Anna NTR the Great Legend 🙏💞

  • @radhakrishnapeddi4531
    @radhakrishnapeddi4531 2 ปีที่แล้ว +17

    ఈ థియేటర్లు 1995 నుండి చాలా కాలం అద్దెకు ఇచ్చి నట్లున్నారు.

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 2 ปีที่แล้ว +22

    NTR great

  • @mukkamala1958
    @mukkamala1958 2 ปีที่แล้ว +4

    I was lucky to see Sound of Music in this theater. I was school going child then. It was a feast to the eyes. Last movie I saw was Mother India.

    • @syamalaraovadlamani5496
      @syamalaraovadlamani5496 12 วันที่ผ่านมา

      I too seen this film alongwith my late father Mr.V.Madhusudan Rao garu.in the year 1969 I think.

    • @syamalaraovadlamani5496
      @syamalaraovadlamani5496 12 วันที่ผ่านมา

      Now my age is 72 years.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 ปีที่แล้ว +15

    Ntr 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀🍀🌷🌷🌷🍁🍁

  • @thalapallimallikarjun6755
    @thalapallimallikarjun6755 2 ปีที่แล้ว +30

    హైదరాబాద్ లో 70mm థియేటర్ లు రెండు మాత్రమే దేవి 70mm రామకృష్ణ 70mm.

    • @praveengaddam6737
      @praveengaddam6737 9 หลายเดือนก่อน +1

      Babu theleeka Pothe Wrong information ivvadu.
      Ramakrishna 70 mm(1968) Inaugurate Chesaaru.
      Kaani Natraj 70mm RK ki Mude 70mm ga Convert Chese saaru.(Aircooled theatre)
      Next Same Management (SS Mishra)
      1969 lo Sangeeth 70 mm, Air conditioned first with Curved seating with All Imported Equipment (Deep curved screen Stereo Phonic Sound)tho Start Chesaaru.
      Natraj 70mm by 1968 RK ki Munde 70mm theatre ga maarindi(Sholay 1975 Natraj lo Kuda 70mm Print)
      But Airconditioned theatre 1969 lo Ayindi Natraj.
      1979 lo Sandhya 70mm(Deep curved screen Stereo Phonic Sound) Shalimar 70mm Print,Samrat 70 mm Print.
      Taruvatha 1981 Devi 70mm(1500 seats) but No Stereo Sound 1986 lo 6Track Stereo sound Chesaaru.(Simhasanam Cinema)Only Movie in Devi to screen 70mm Print.
      Vimal 1981 70mm 1400 seats with 6track Stereo Sound.
      Sandhya 70mm 1979 lo first largest theatre in Entire AP with Widest n Highest Seating Capacity(1476 seats)
      Adhi chusi Devi 70mm 1500seats) Kattaru.
      Inka
      Santosh 70mm
      Skyline 70mm
      Kumar 70mm
      Satyam 70mm
      Tarakarama 70mm
      Sai Kishore 70mm
      Evi anni kuda Original 70mm Theatres.
      Best 70mm Experience ante Sangeeth 70mm Deepest Curve Screen with Westrex Projectors and 6track Sound System. Well Maintained Theatres lo Sangeeth 70 mm Number One.
      First Largest Screen Kuda Sangeeth(70 feet wide screen) by 1969
      next Sandhya 70mm (72 feet Wide screen)by 1979
      Vimal 70mm(72 feet wide screen)by 1981
      Next Skyline 70mm (70 feet wide)1987 changed from 4:3 to Wide screen
      Devi kuda (70 feet wide screen)1981
      Inka Chaala Information cheppagalanu

    • @praveengaddam6737
      @praveengaddam6737 9 หลายเดือนก่อน

      More Number Of 70mm Movies Played by any Theatre in AP was Sangeeth 70mm(Secunderabad)and Next Jagadamba 70mm(Vizag)
      Mackennas Gold.
      Horse man
      Star trek
      The Empire Strikes back
      Brain storm
      Ghost busters
      Die hard
      Aliens
      Spider man
      Star wars
      The Above all Were on 70mm Print Ran only in Sangeeth 70mm in Entire of South India.
      Besides Sangeeth Few Were also Screened by Devi 70mm Chennai,Saphire Chennai and Jagadamba 70mm Vizag.
      Kapali Bangalore screened Mackennas gold in 70mm rest all were Cinema Scope Prints

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 2 ปีที่แล้ว +17

    Not only Ramakrishna the first 70 mm air conditioned theater in A.P. Also it's the first roof theater in A.P. which is running to the full crowds still today.

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 2 ปีที่แล้ว +3

    Chala manchiga viesleshana chesaaru you are a great.

  • @harinathkb5988
    @harinathkb5988 2 ปีที่แล้ว +6

    తెలుగు సినిమా లు ఈ టాకీసుల్లో ఆడింది తక్కువ.... ఆయనే పోయాక ఇవి ఓ లెక్కా...... కాదేదీ ఇలలో శాశ్వతం

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 2 ปีที่แล้ว +17

    రాజీవ్ గాంధీ నీ హత్య చేసినప్పుడు రామకృష్ణ థియేటర్ నీ శివశంకర్ కొడుకు సుధీర్... మహారాజ్ గంజ ఎం ఎల్ ఏ ముఖేష్ తగలబెట్టారు. అందులో పాత కాలం నాటి నటరాజ విగ్రహం కూడా కాలిపోయింది. తరువాత ఇన్సూరెన్స్ డబ్బులు కోసం నిరాహార దీక్ష టాంక్ బండ్ మీద ఎన్ టి ఆర్ చేశారు. దాదాపు 3 కోట్లు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాక ఆ థియేటర్లు పునః నిర్మాణం చేశారు. అయితే ఎన్టీ ఆర్ చనిపోయాక థియేటర్ మెంటైనన్స్ బాలేదు. కొడుకులకు సరైన బుద్ది లేదు ఆయన ఆస్తులు కాపాడుకోవడం లో. థియేటర్ ఆనుకుని ఆహ్వానం హోటల్ వుంది. ఆ పక్కనే ఎన్టీ ఆర్ అబిడ్స్ ఇల్లు... అది అమ్మేశారు... ఎందుకో మరి. అన్నీ పాత కాలపు జ్ఞాపకాలు. ఇప్పటి తరానికి ఈ విషయాలు ఏమీ తెలియవు.
    రామకృష్ణ 70 ఎం ఎం... పక్కన 35 ఎం ఎం అని రెండు థియేటర్లు అవి.

    • @hanshithadharshithacutieki5813
      @hanshithadharshithacutieki5813 2 ปีที่แล้ว +3

      Ahwanam hotel.. harikrishna . Dhi ammaledhu. They r maintaining.. ND abids house kuda ammaledhu..adhi nandamuri ramakrushna vaata.. andhulo.. vuntunaru..valla family..

    • @dharanires4544
      @dharanires4544 2 ปีที่แล้ว +2

      @@hanshithadharshithacutieki5813 NtR house sold to Dasari Ramesh

    • @zter44
      @zter44 2 ปีที่แล้ว

      Anduke aa sudheer gaadu aids vachi poyaadu

    • @gullapallivenkateswararao8401
      @gullapallivenkateswararao8401 2 ปีที่แล้ว

      @@hanshithadharshithacutieki5813 Ramakrishna CM Ramesh.ki eppudo ammukunnadu

    • @Ramu-dh2sp
      @Ramu-dh2sp 8 หลายเดือนก่อน +1

      😝😝😝 రాజీవ్ గాంధీ హత్య జరిగినపుడు ....కాల్చివేయబడిన థియోటర్ రామకృష్ణ కాదు king koti లోనీ తారక రామ థియోటర్ 😂😂😂 తెలవ కుంటే తెలియని వాడి లానే ఉండు.

  • @palleanandgoud3593
    @palleanandgoud3593 2 ปีที่แล้ว +5

    I think 1st Release in 70mm was NTR's Varakatnam (1968). Because My Father Got Invitation, as he worked as A.E. in Electricity Department ( known as APSEB in those Days) of Goshamahal Division.

    • @pedababu5075
      @pedababu5075 8 หลายเดือนก่อน

      If I remember correctly, first movie was Sound of Music and the second movie was Guns of Novarone (or Where eagles dare, one of the two). I watched both of them as an elementary school student. 🙂

    • @palleanandgoud3593
      @palleanandgoud3593 8 หลายเดือนก่อน

      @@pedababu5075 No. Because my Mother and Elder Brother attended the Inauguration function and Watched Varakatnam Movie. In 35mm inaugural movie was Ittefaq.

  • @bhargavlalith
    @bhargavlalith 2 ปีที่แล้ว +5

    I have seen Chota Chetan movie with 3D glasses with my mother that was wonderful experience

  • @mohammedkhasim9230
    @mohammedkhasim9230 2 ปีที่แล้ว +15

    ధియోటర్ లోపలి భాగాల్ని బొమ్మ లను చూపించ లేదు

  • @saleemuddin9860
    @saleemuddin9860 8 หลายเดือนก่อน +2

    Ramakrishna and Ramakrishna Glitteretti. Hindi movies running always.

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 2 ปีที่แล้ว +3

    Abids n Hyderabad City anthe Ramakrishna estates consisting of Ramakrishna 70 mm n Ramakrishna 35 mm n Hotel..in this 2.5 acres in abids ..I'm fortunate to see movies in this theatres in my childhood..

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 7 หลายเดือนก่อน

    బాగా వివరించారు 👍👍👍

  • @jagadishwarvenishetty5808
    @jagadishwarvenishetty5808 2 ปีที่แล้ว +2

    💗Chala manchi cinema theaters nenu chala cinemalu chooshanu❄🔅🔆❇️

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 2 ปีที่แล้ว +36

    NTR గారి అభిరుచికి తగినట్లు ఏ ఒక్క కొడుకు అందిరాలేదు. అందువల్ల ఆయన సంపాదించిన చాలా కళాఖండాలు కనుమరుగు అవుతున్నాయి. ఆస్తులు అనుభవిస్తూ ఆయన అంతస్తును నిలబెట్టే లేని కొడుకుల వల్ల ఏమి ఉపయోగం

    • @satyanarayanareddyc5138
      @satyanarayanareddyc5138 2 ปีที่แล้ว +9

      అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి అనే పాట NTR జీవితానికి కరెక్టుగా సరిపోతుంది

    • @narayanachowdary1737
      @narayanachowdary1737 2 ปีที่แล้ว +1

      Jai balayya ntr nata varasudu

    • @ramanakv3723
      @ramanakv3723 2 ปีที่แล้ว

      NTR కొడుకులు ఆయన స్థాయిని నిలబెట్టడంలో విఫలమైనారు.అంత్యకాలంలో జన్మనిచ్చిన ఆస్థినిచ్చిన తండ్రికిశతృవులుగామారి ఆమహనుభావునిఅవమానపరిచారు.ఆంధ్రుల ఆరాధ్యునికించపరిచారు.దారుణం

    • @sattarshaik9490
      @sattarshaik9490 2 ปีที่แล้ว +4

      There is a popular song of NTR "Aa rajuku yeduguru kodukulannaru, vary chaduvusandyalundi kuda chavata layyaru". This became 100% true in his real life.

    • @narayanachowdary1737
      @narayanachowdary1737 2 ปีที่แล้ว

      Balayya Babu akanda chudu ntr natavarasudu

  • @naraharisabhapathi3451
    @naraharisabhapathi3451 2 ปีที่แล้ว +14

    తిరిగి థియేటర్ లోపల NTR పెయింటింగ్స్ తో అలంకరించాలి.

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 2 ปีที่แล้ว +10

    ఈ జంట థియేటర్స్ , దుకాణాల సముదాయం కోసం ఆ స్థలసేకరణ పెద్ద వివాస్పదమైంది ! ఎందరో చిరువ్యాపారులు జీవనాధారంగా ఉన్న ఆ ప్రదేశం యొక్క ఉనికి ,- అబిడ్స్ , మొజాంజాహిమార్కెట్ కూడలి , ఆరితేరిన ఆంధ్రుడు , అందునా లెక్కలులేని సినిమా సంపాదన , ఆనాటి సహజంగా లభించిన ప్రభుత్వ అండ అక్కడి అర్భకులను తొలగించి కల్పవృక్షంలాంటి vyapara సముదాయం ఏర్పరచుకొని అటువైపు నివాసగృహం , అబిడ్స్ - సుల్తాన్ బజారు వీధి వైపు ముద్వారంగా , వెనికి వైపు రామకృష్ణ ఎస్టేట్ కు గేట్ కల్పించి ఒక గోల్డెన్ ఐలాండ్ సృష్టించుకున్నాడు NTR !అయితే దీన్ని ప్రతిఘటించి నిలబడిన వారు లేకపోలేదు ! అబిడ్స్ వైపు ఎస్టేటకు ద్వారం (main gate ) దగ్గరగల ఒక చిన్నవ్యాపారి (tailor shop అని గుర్తు ) తన స్థలాన్ని అమ్మటానికి ఒప్పుకోలేదు ! కేసు కోర్టుల వరకు వెళ్ళింది (?) . అమ్మనంటే కోర్ట్ కేసుల వరకు వెళ్లిందంటే రాజకీయ అండ ఆ నట రత్నానికి ఎంత ఉండిందో అంచనా వేయవచ్చు ! ఈ సంఘటన ఒకరకంగా ఆంధ్రులు హైద్రాబాదులో ఎలా " నష్టపోయారో " అని వాపోయేవారికి ఒక ఉదాహరణగా నిలిచిపోయింది !

    • @anjaneyuludeevi8309
      @anjaneyuludeevi8309 2 ปีที่แล้ว

      Ory pakjalesipellalni tallulanu kootullanu tarchibatikejathineethilenireddylanjakidska ap ts loreddylanjakodukulu chesnatlu kabjs evaru cheyaledura reddykojjalsmjakodaka

  • @mdilyasmdilyas5971
    @mdilyasmdilyas5971 2 ปีที่แล้ว +2

    Jamuna. Surayakantham. Vacharu. Opening. Great. Moment😊😊👍

  • @realindian1313
    @realindian1313 2 ปีที่แล้ว +19

    Ramakrishna theatre interior kooda chalaabhaaguntundi soun system aithe adhurs

  • @ch.kishorebabuchirupothala8885
    @ch.kishorebabuchirupothala8885 2 ปีที่แล้ว +19

    అంతా నిజమే చెప్పారు.
    పండిత పుత్ర పరమ శుంఠ హ

    • @స్వరథునిటెలివిజన్
      @స్వరథునిటెలివిజన్ 2 ปีที่แล้ว

      అంతే కాదు పాపం అంతా వస్తుందని కూడా ఇందులో వుంటుంది కదా మరి

    • @ch.kishorebabuchirupothala8885
      @ch.kishorebabuchirupothala8885 2 ปีที่แล้ว +1

      @@స్వరథునిటెలివిజన్ అర్ధం కాలేదు

    • @స్వరథునిటెలివిజన్
      @స్వరథునిటెలివిజన్ 2 ปีที่แล้ว

      మరేం లేదు మనం పుణ్యం చేస్తే పుణ్యం వస్తుందని పా ప o చేస్తే పా ప o వస్తుంది కదా అని చెపుతున్న అదీ ఆస్తులు అప్పుల బాధలు అన్నీ కూడా ఇందులో వుంటాయి అవి పిల్లలు కూడా పుట్టారు

    • @స్వరథునిటెలివిజన్
      @స్వరథునిటెలివిజన్ 2 ปีที่แล้ว

      నేను NTR గారు అని కాదు నేను మీరు ఎవ్వరైనా సార్ మనం

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 2 ปีที่แล้ว +9

    Sholay time lo sound effect kosam Ramakrishna 70 mm ki vellevaru.

  • @nandabellamkonda6866
    @nandabellamkonda6866 2 ปีที่แล้ว +16

    ఆంధ్ర ప్రదేశ్ మొదటి ఏసీ థియేటర్, నెల్లూరు లోని ఒకప్పటి శ్రీ రామ్ థియేటర్

    • @rampakala8357
      @rampakala8357 2 ปีที่แล้ว +2

      Sriram 70MM Theatre mitrama?

    • @mallareddygaddam3970
      @mallareddygaddam3970 2 ปีที่แล้ว +1

      No Sriram theatre in Nellore

    • @rampakala8357
      @rampakala8357 2 ปีที่แล้ว +1

      @@mallareddygaddam3970
      Nenu Nellore na.. Chittoor na kadu.. Sri Ram A/c Theatre ki 70MM facility unda? ani agida..

    • @subbaraoav667
      @subbaraoav667 2 ปีที่แล้ว +2

      @@rampakala8357 లేదు.

    • @rampakala8357
      @rampakala8357 2 ปีที่แล้ว

      @@subbaraoav667
      Ths fr infn.. mitrama..

  • @nagarajugantamukkala6816
    @nagarajugantamukkala6816 2 ปีที่แล้ว +2

    Super theatre s

  • @nagugeddam4776
    @nagugeddam4776 2 ปีที่แล้ว +11

    I belong to that era when the now all pervading TV was yet to make its appearance in the house holds. Cinema was the prime source of entertainment. The RTC cross roads witnessed a flurry of activity on the week ends, with about 8 cinema theatres located in a stone throw distance from each other..The area used to be chok a block with cinema goers. Then the Ramakrishna estates was a huge huge sensation in the early 1970's . In the days of rickety and ramshackle cinema halls, the twin theatres captured every one's imagination with its ambience and cosy interiors. As a 16 year old I watched the then path breaking movie " Sholay" in one of the twin theatres and felt elated and regaled to the fullest. Watching a movie like Sholay at the Ramakrishna theatre was a matter of great pride and publicity. There after many movie halls like Farheen, Shaheen, Surya 70 mm and 35 mm, Santosh 70 mm and 35 mm came up. It was an era filled with many indelible memories enduring for a life time. Luxuries and facilities were only notional but the fun and frolic content was enormous and voluminous.

    • @nandagopalgajapaka1587
      @nandagopalgajapaka1587 2 ปีที่แล้ว +2

      Nt only Ramakrishna, we enjoyed a lot with Zamrud, Palace, Sagar, Skyline, Liberty, Prabhat, Basant..
      In those days we had less money, more time,more enjoy, ...golden days r gone..

    • @palleanandgoud3593
      @palleanandgoud3593 ปีที่แล้ว +1

      Farheen and Shareen Theatres (1979) were Later Renamed as Surya 70MM & 35MM .

    • @praveengaddam6737
      @praveengaddam6737 9 หลายเดือนก่อน

      Sandhya 70mm was the Widest when it was inaugurated 1476 seats with large screen 10 feet wider than Ramakrishna 70mm.
      Later came Devi 70mm
      Satosh which were also huge halls.
      Skyline was 35mm later converted to 70mm huge screen cutting a part of it by 1987.
      Hyderabad theatres were huge

  • @thimmaraju7899
    @thimmaraju7899 2 ปีที่แล้ว +4

    Abbadalu mataladaku NTR SON BALAIAH TELUGU INDUSTRY LION

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 2 ปีที่แล้ว +6

    All NTR fans asosiation office bearer s were invited i am one among them from Anantapur

  • @mdilyasmdilyas5971
    @mdilyasmdilyas5971 2 ปีที่แล้ว +1

    Sholay. Gret. Film. 💐💐💐💐💐

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 ปีที่แล้ว +2

    👍👍👍🍀🍀🍀

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 ปีที่แล้ว

    Yes I remember that day when theaters inaugurated I was studying in college taking food to opposit hotel .

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 หลายเดือนก่อน

    Well said sir

  • @Mahaabharath
    @Mahaabharath ปีที่แล้ว

    naaz theater guntur as well first a/c and 70mm in andhra pradesh outside hyderabad ?

  • @edajohnson7702
    @edajohnson7702 2 ปีที่แล้ว +3

    Vijayawada Lo Navrang talkies Air condition kada

  • @agninagaseshu3216
    @agninagaseshu3216 2 ปีที่แล้ว +2

    Even today it is one of the best Cinema Theatre in Hyderabad, when Compared to Shanthi Theatre Narayana guda it is nothing

  • @chakridhari2060
    @chakridhari2060 2 ปีที่แล้ว +26

    ఎన్టీఆర్ చనిపోయిన తన పెద్ద కొడుకు రామ కృష్ణ పేరున ఎంతో గొప్పగా నిర్మించిన రామ కృష్ణ థియేటర్... స్థాయి దిగజారి బూతు సినిమాల ల నీచమైన ఆదమా స్థాయి కి దిగజారిందంటే... ఇది కచ్చితంగా ఎన్టీఆర్ వారసుల వైపల్యం... మరి ముఖ్యంగా ఎవరికైతే ఈ థియేటర్ ఆస్తిగా చెందిందో... ఆ మనిషి దారుణ వైపల్యం...

    • @Lalli-c9u
      @Lalli-c9u 2 หลายเดือนก่อน

      Mohana krishna

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 2 ปีที่แล้ว +20

    ఎక్కడో తప్ప పెద్దల పేరు నిలబెట్టే వారు తక్కువ అయారు,ఈ theaters పెద్దకొడుకు జయకృష్ణ కు వచ్చినట్టుంది,అతను పెద్ద బుడ్డావతారం,తరవాత కట్టిన తారకరామా theater బాగానే మెయింటైన్ చేస్తున్నారు.ntr family lo harikrishna,balakrishna,మోహనకృష్ణ,saikrishna కాస్త బెటర్, NTR Peru నిలిపారు .

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 2 ปีที่แล้ว +8

    ఎన్టీఆర్ 1972 లో తెనాలిలో రామకృష్ణ
    థియేటర్ నిర్మించారు.నేడు.పెమ్మసానిగా
    పేరు మార్చి యజమానులుమారారు..

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 2 ปีที่แล้ว

    Since more than 3 decades..these 2 theaters are under lease agreement (except few months in between)

  • @syedmohaboobbasha4657
    @syedmohaboobbasha4657 ปีที่แล้ว

    Sriram A/C In Nellore I Think LvKrishna Reddy Owned and Lavakusa movie Choosa Great Experience

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 2 ปีที่แล้ว +2

    NENU FIRST TIME SHOLAY MOVIE NTR ESTATE 70MM THEATRE LO CHUSAANU.

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 ปีที่แล้ว

      Super sir meru jagannadhveluvarti1303 hi sir how are u

  • @mohanrambai
    @mohanrambai 2 ปีที่แล้ว +2

    one change Boothu CInemalu Tarakarama Theater lo nadipewaru not Ramakrishna Theaters.

  • @madhavipeddisetty6000
    @madhavipeddisetty6000 2 ปีที่แล้ว +1

    Theatre can run Balakrishna garu

  • @VeeraVeer-x5m
    @VeeraVeer-x5m 9 หลายเดือนก่อน

    1975.lone.lothi.charga.😊😊.great.film.of.sholy🎉🎉

  • @prasunamb8777
    @prasunamb8777 ปีที่แล้ว

    అవును రామకృష్ణ థియేటర్ అప్పట్లో పెద్ద పేరు

  • @ramkrishnagorle7071
    @ramkrishnagorle7071 2 หลายเดือนก่อน

    Suvarna gita junima rathnam sarwapathi lovers

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 ปีที่แล้ว

    నిజమే. షోలే మూవీ 70 mm లో చూడడానికి, హైదరాబాద్ వెళ్లి చూసేవారు.

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 2 ปีที่แล้ว +1

    DOCTOR NO JAMESBOND MOVIE 1968 lo RAMAKRISHNA 70MM THEATRE LONE CHUSAANU

  • @AnjanReddy-uu1qy
    @AnjanReddy-uu1qy 2 ปีที่แล้ว +4

    gud feel news

  • @kalad7565
    @kalad7565 2 ปีที่แล้ว +3

    19968 or 78 ?

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼☘️☘️☘️

  • @dkr277
    @dkr277 2 ปีที่แล้ว +7

    పూర్వము రోజుల్లో Sunday బ్లూ ఫిలిమ్స్ వేసే వారు తరువాతే ఆపేరు

    • @dkr277
      @dkr277 2 ปีที่แล้ว

      @@merabharatmahan8473 కంపు నా కొడుకులు మాటలు వద్దు... జయప్రకాష్ నారాయణ ఐఏఎస్ వీడియో చూడవచ్చు దరిద్రులు కంపు గబ్బు గజ్జి పుండ్లు వారి మాటలు అలాగే వుంటాయి అందుకె అన్నారు ప్రజల కోసం ఎంజీఆర్
      లక్ష్మి పార్వతి కోసం ntr.... మొగుడు పిల్లలు వుండగా చేసుకున్నఇద్దరూ శాని కామ జంతువులని MS రెడ్డీ గారు ఎందుకు అన్నారో బుక్ చదువు అమ్మడు

    • @dkr277
      @dkr277 2 ปีที่แล้ว +3

      @@merabharatmahan8473నిజాలు దాచుకుని కొకడాపు బతుకు ఎప్పటికీ ఊబి లోనే... నిజాయితీ గా వున్న విషయం చెప్పు కోడానికి చీకటి జీవితం అలవాటు పడిన వాళ్లు అలాగే భతకాలిసిందే.... ఆ టైం లోనే తాడేపల్లి గూడెం లో శ్రీ రేలంగి వెంకట్రామయ్య గారి థియోటర్ లాక్ చేశారు ntr థియోటర్ ఆపేసి జిగ్జగ్ చేశారు ఆనాటి పెద్దలను కలిసి తెలుసుకో మ్మ.. చరిత్ర మరవదు

    • @rampakala8357
      @rampakala8357 2 ปีที่แล้ว +1

      @@dkr277
      Nee Comment loni matter Clear ga explain chesthava! Mitrama

    • @zter44
      @zter44 2 ปีที่แล้ว +1

      Nijaalu, corruption veeti gurinchi ycheap vaalle maatladali🤣🤣

    • @dkr277
      @dkr277 2 ปีที่แล้ว +1

      @@zter44గాలీ ఫ్యాన్ 46+38 గాలి సైకిల్ 18+14... ఒకడు నక్క ఒకడు తోడేలు చాపకిందనీరులా ఇద్దరు ఒక్కటే గాలి దోస్తులు వాటాలు లో భాగస్వాములు 40/60...60/40.... ఇద్దరు కంపు గబ్బు గజ్జి పుండ్లు టన్నుల కొద్ది వున్న మంద... స్త్రీ జాతిని వాటర్ పైపుల తో కొట్టించిన వెధవ స్త్రీ లను జుట్టు పట్టుకుని రోడ్ పై ఈడ్చుకుంటూ వెళ్లిన వెధవ అవినీతి క్రిమినల్ దొంగలకు వెన్నుపోట్లు మోసగాళ్ల 420 కొడుకులూ దొంగ నా కొడుకులు గజ్జి గాలి కొడుకులు సర్వనాశనం కావాలి అని ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు....ఆ కొడుకుల సునామి అడుగు భాగము లో ప త న ము....100/...

  • @satyanarayanareddyc5138
    @satyanarayanareddyc5138 2 ปีที่แล้ว +1

    70mm 35mm అంటే ఏమిటో ఎవరైనా వివరముగా చెప్పండి

    • @leelalakshminarayachuduru398
      @leelalakshminarayachuduru398 2 ปีที่แล้ว

      SCREEN SIZE 🙂☺😁

    • @satyanarayanareddyc5138
      @satyanarayanareddyc5138 2 ปีที่แล้ว

      @@leelalakshminarayachuduru398 70mm లో సినిమా 35mm లో సినిమా ఒకే సైజులో వుండదనా మీరు చెప్పేది

    • @satish3698
      @satish3698 2 ปีที่แล้ว

      35 mm cut underwear 70 mm full undewear

  • @vijayalakshmi-es2ih
    @vijayalakshmi-es2ih 2 ปีที่แล้ว +4

    🙏🏼🙏🏼

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 8 หลายเดือนก่อน

    Indianverymostgreatlegendno.1heronandhamuritharakaramaraogaru.

  • @BVSKumar-fq6sc
    @BVSKumar-fq6sc 2 ปีที่แล้ว

    Puthrulu swardha parulaithe anthe.Anduke Ramakrishna theatres Vaibhavam kolpoyindi.

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 2 ปีที่แล้ว +3

    Ramakrishna 70mm theatherlo nenu sholay hindhi Chitram chusanu appudu naaku Chitra parisrama gurinchi anthaga avagahana ledhu kaani Amitabh Bachchan gaaru Gabbar Singh Amjad Khan paatradharulu chaala prekshakaadharana pondharu kaala kramamulo 70mm theathers pradarshanalo Sangeeth 70mm skyline 70mm Kumar 70mm Anand 70mm theathers kuda Manchi nipunyamutho English films chakkaga pradarsinchevaaru tharuvaatha chaala 70mm haalls vachchaiyei muthapaddai andhulo Maheshwari 70mm prabhath70mm Anand 70mm Sangeeth 70mm vagaira laantivi

  • @mdilyasmdilyas5971
    @mdilyasmdilyas5971 2 ปีที่แล้ว

    City. Wallaku. Labam. Ayindi. Anukondi... Verevallu.. Eppudyna. Hyd. Pothe.. Cinema. Chuse. Chance.

  • @varaprasadaraokodela9158
    @varaprasadaraokodela9158 2 ปีที่แล้ว +8

    NTR sons are at fault for such bad image

  • @AmarNath-cn3lp
    @AmarNath-cn3lp 11 หลายเดือนก่อน

    What’s Bala krishna doing

  • @nalukurthibabu6258
    @nalukurthibabu6258 2 ปีที่แล้ว +2

    Another theater constructed in Tenali by NTR

  • @VeeraVeer-x5m
    @VeeraVeer-x5m 9 หลายเดือนก่อน

    Nenidulo.oka.cinemaa.chusaa.1996.lo..nadi.jagtyal.jilla

  • @sudhirkumarparakala7319
    @sudhirkumarparakala7319 3 หลายเดือนก่อน

    ఎక్కువ గా హిందీ సినిమాలు రిలీజ్ అయ్యేవి. అప్పట్లో 90% హిందీ సినిమాలు హైదరాబాద్ లో రిలీజ్ అయ్యేవి.

  • @lokeshwararaojinka8334
    @lokeshwararaojinka8334 2 ปีที่แล้ว

    1984 హిందీ మువీ చూశాం

  • @srinivassns9591
    @srinivassns9591 2 ปีที่แล้ว +2

    😤😣😓

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 หลายเดือนก่อน

    నీలి సినిమాలకు తెలుగు దేశం పార్టీకి సంబంధం ఏమిటో

  • @mdilyasmdilyas5971
    @mdilyasmdilyas5971 2 ปีที่แล้ว

    Satyanarayana 7omm.ante..peda.screen.35.mm.ante.chinna.screen..dantlo.sagam.kanpisthadi.cineme

  • @vineeshp6
    @vineeshp6 2 ปีที่แล้ว

    Ippudu lease ki icchesaru, Indra cinemas

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 2 ปีที่แล้ว

    It is noty idea to find fault with NTR. He could have put more time with sons and daughter than giving money and spending time with LAKSHMI PARVATHI. There are several people who can write autobiography. He did big mistake to the state and nation by allowing La Pa ki to his house. NTR could have become PM, if not out state could have seen much better days. When issues like lakshmi parvathi happens, children tend to ignore proper maintenance of property. Afterwards also LP blaming family all other issues. I do not think his children are that dull and dumb to maintain properties. They have not fought with each other, even daughter's are doing business and raised as best parliamentarian. NTR did not put enough thinking about training of children.

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 ปีที่แล้ว +1

    ??????.

  • @pranithadeshpande4254
    @pranithadeshpande4254 2 ปีที่แล้ว +1

    Andhra go back

  • @vdrishyam6744
    @vdrishyam6744 2 ปีที่แล้ว +2

    Bootu cinmaalu baa guntaaie

  • @MrRaceles
    @MrRaceles 2 ปีที่แล้ว +1

    ANR హైదరాబాద్ లో అన్న పూర్ణ స్డుడియో తో 1967 లో మొదలు. అప్పట్లో anr 7 ఎకరాలు 25వేల తో కొని స్టుడియో కట్టాడు. ఏ పెభుత్వభూమి దొబ్బి కట్టలేదు. తర్వాత extension కోసం కొంత భూమి govt ఇచ్చారు అంతే ఆ రోజు లలో భూముల రేటుఅణాలు పైసలే కదా. సరే తర్వాత ,RK స్టుడియా ,అలాగే అన్నపూర్ణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ తర్వాత తారక రా..డిస్ట్రిబ్యూటర్ అన్ని anr తర్వాతే ,గాని బాడీ ఫిజిక్ మాస్ ఇమేజ్ కవర్ చేసింది 🙄ఏదో అంద రికంటే ముందు చేసినట్టు 🙄హైదరాబాద్ ముఠా అనే వాడట ntr అప్పట్లో .మరో interesting point ఎవ్వడు చెప్పడు ముసలి సినీ మేధావులు అదే 1969తుఫాను కు anr లక్ష విరాళం తర్వాత మరుసటి రోజు ntr 80 వేల విరాళం .గాని ఫిజిక్ మాస్ ఇమేజ్ మేజిక్కు 😋🙄 మాస్ గాళ్ళు పుకారు మాత్రం
    ntr 80వేలు ఇత్తే ఏదో పోటీకి నాగ్గాడు లచ్చ ఇచ్చాడు అని
    ఇప్పుడు నాగార్జున 1080ఎకరాల అడవి బీడు భూమి దత్తత విషయంలో కూడా క్లాస్ హీరో మీద గుట్కా లేబర్ లు ,కబ్జా కింగ్ అన్నారు, ఆ హీరో కి చెట్లు నాటే హాబీ ,సొంత డబ్బు తో ఏలాభం లేకుండా వాతావరణం లో ఆక్సిజన్ చల్లదనం వచ్చే సోషల్ సర్వీస్ మాత్రమే ,దత్తత అంటే అతను చెట్లు నాటేవరకే గాని అది ఎప్పుడూ govt land మాత్రమే ఏదో ఫామ్ హౌజ్ ,మసాజ్ సెంటర్ అనుకున్నారు ,చాలా చాలా మంది నేల టికెట్ గాళ్ళు .ఒక రాజకీయ లబ్ధి లేదు పార్టీ లేదు .గాని మాస్ హీరో లకు మాత్రం హేపీ ఎందుకు అంటే లబ్ధి ఉండి దానం చేసి మాస్ గాళ్ళ చెవిలో పోయేలాగ డప్పులు.పా పాల భైరవుడు మాత్రం King nag .😋😋😋😜😜

    • @cvprk21
      @cvprk21 10 หลายเดือนก่อน

      Aadangi vallaki fans enti
      Heroines meeda batike vallu

  • @palakarambabu1617
    @palakarambabu1617 2 ปีที่แล้ว +2

    Ntrగాడుప్రజలసొమ్ముతోసినిమాహాల్స్.స్టూడియేలుపార్టీకార్యాలయాలకు.ఇపటిరేటుప్రకారంఒకలక్చcrorsదోచేసాడు

    • @anjaneyuludeevi8309
      @anjaneyuludeevi8309 2 ปีที่แล้ว

      Neepellanni nemnsnupakkaledi dichada rambabulanhakodaka brojernakidakaluchhanakodakadafernakodaka

    • @RamRam-sf2nn
      @RamRam-sf2nn ปีที่แล้ว +1

      Poraa. .bokaa...

  • @palakarambabu1617
    @palakarambabu1617 2 ปีที่แล้ว +4

    తెలుగు ప్రజల కుతెలిజేయడంఎభ.మనగాntrలాంటిదోపిడిపాపాత్ములవిగ్రహాలుపౄట్టడంవల్లడెంగ్యూ.చికౄన్.గున్యా.సైన్‌ఫ్లూ.కరోనవంటివైరస్.భ.మీఊరిలోవ్యాప్తిచెందును.వెంటనెntrగాడులాంటిలుఛగాళవిగ్రహాలుపగలకోట్టిరోగాలునుండివిముక్తులుఅవ్వండిఈలాంటిబ్రొతల్.లంజకొడుకులవిగ్రహాలుపట్టడంప్రమాదకరభ.మైనజబ్బు.....

    • @anjaneyuludeevi8309
      @anjaneyuludeevi8309 2 ปีที่แล้ว

      Nerlelksnnuevarubafadengarurara rambabukojhalafanginakodaka

    • @seerambhaskar5757
      @seerambhaskar5757 2 ปีที่แล้ว

      B kudaka nuvvu chetha na kuduka Rambabu