ఎన్టీఆర్ అంటే సోకుల రామయ్య | Nandamuri Ramakrishna Intresting Facts About His Father NTR | Anna NTR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 25

  • @renukachinthamchetty3447
    @renukachinthamchetty3447 3 วันที่ผ่านมา +21

    అంతా జీవితం మొత్తం వైభవంగా అద్బుతం గా గడిచింది ఎదురులేని మనిషి చరమాంకంలో లక్ష్మి పార్వతి అనే దుష్టశక్తి వల్ల ఆయన జీవితానికి మచ్చ ఏర్పడింది చంద్రుని లోని మచ్చలా అన్ని నిర్ణయలు కరెక్ట్ గా తీసుకు కోన్నారు ఈ దరిద్రపు దాని విషయం లో తప్పు నిర్ణయం తీసుకున్నారు అది తప్ప జీవితం అంతా సువర్ణాక్షరాలతో లిఖించాలి

  • @mvrr2270
    @mvrr2270 3 วันที่ผ่านมา +12

    జోహార్ అన్న ఎన్టీఆర్ ❤❤
    జై నందమూరి కుటుంబం ❤❤
    జై నారా వారి కుటుంబం ❤❤
    జై దగ్గుబాటి కుటుంబం ❤❤
    జై యం.భరత్ కుటుంబం❤❤

    • @chandrasekhar8586
      @chandrasekhar8586 2 วันที่ผ่านมา

      Andarini oka round vesaru thanks for you

  • @venu8310
    @venu8310 2 วันที่ผ่านมา +3

    రామకృష్ణ గారు మీరు మీ కుటుంబం... చాలా గొప్ప వారు... చాలా సింపుల్ గా ఉంటారు....

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 วันที่ผ่านมา +4

    Great ANNA 💐🙏🏼🌻🌿☘️

  • @sammingaraju4920
    @sammingaraju4920 2 วันที่ผ่านมา +4

    Anna Gari Biddalalo Krishnudu ga vesina vaallu Hari Krishna , Balakrishna , Bhuvaneswari amma .
    Jai Anna NTR 🙏

  • @sammingaraju4920
    @sammingaraju4920 2 วันที่ผ่านมา +4

    Great Man of the Telugu seema, Johar Anna NTR 👏

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 2 วันที่ผ่านมา +3

    One dozen children great

  • @Vvenkateshwararao
    @Vvenkateshwararao วันที่ผ่านมา +2

    రామారావు గారు, గుంటూరు A C కాలేజ్ లో చదువుతున్నప్పుడు, బ్రాడిపేట లో ఒక రూమ్ లో అద్దెకు ఉండేవారు. ఆ ఇల్లు మా బాబాయ్ గారి తండ్రి గారిది. మా బాబాయ్ గారి అన్న గారి, పేరు గోపాలరావు గారు. ఆయన రామారావు గారు బాగా స్నేహం గా ఉండే వారట. ఒక సారి పచ్చ బొట్లు పొడిచే అయన వీరికి తారస పడ్డారు అట. వారి స్నేహానికి గుర్తు గా ఇద్దరూ ఒకే పచ్చ బొట్టు వేయించుకుందాము, ఈ పచ్చ బొట్టు చూసినప్పుడు ఒకరికి ఒకరు గుర్తు వస్తాము, అని ఇద్దరు వేయించుకున్నారు అట.
    గోపాలరావు గారి చేతి మీద, కృష్ణుడి పచ్చబొట్టు నేను చూశాను. గోపాలరావు గారు, రామారావు గారి కన్నా 3 లేక 4సంవత్సరాలు చిన్న వారు అట. గోపాలరావు గారి తమ్ముళ్లు, చెల్లెలు ఇంకా బాగా చిన్న వారు అట. మా బాబాయ్ గారు, రామారావు గారు బాగా శాంతం గా ఉండేవారు అని, పిల్లలు గొడవ చేస్తూ ఆడుకుంటున్నా, ఏమి అనే వారు కాదు అని, పిల్లలకు అందమైన బొమ్మలు గీసి ఇచ్చే వారు అని, హోమ్ వర్క్ఏది అయినా తెలియక అడిగితే, ఓపికగా అర్ధం అయ్యేలాగా చెప్పే వారు అని, నాకు చెప్పారు.
    పచ్చబొట్టు A C కాలేజీ లో చదువుతున్నప్పుడు, గుంటూరు లో,
    వేయించుకున్నారు.

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 วันที่ผ่านมา

      Many thanks for interesting information. Meeku 🌷🌻🌺🙏🏼

    • @Vvenkateshwararao
      @Vvenkateshwararao 23 ชั่วโมงที่ผ่านมา

      ​@@lekshaavanii1822 Thank you.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 วันที่ผ่านมา

    Miss you ANNA NTR 🌻👍🙏🏼💐🍀

  • @renangivenu125
    @renangivenu125 2 วันที่ผ่านมา +2

    Legend NTR 😅😅😅😅😅❤

  • @chandrasekhar8586
    @chandrasekhar8586 2 วันที่ผ่านมา +1

    NTR the great man.very dedicated

  • @umasampathinaidu9459
    @umasampathinaidu9459 2 วันที่ผ่านมา +5

    Allow the celebrity to speak.

  • @mylapalliankarao3615
    @mylapalliankarao3615 2 วันที่ผ่านมา +2

    Ramakrishna gaaru unmarried. He used to stay with NTR. It’s absurd to say that NTR was ignored by his children. LP entered his life by bad luck. Let us not blame his children.

  • @nithyavenky9820
    @nithyavenky9820 2 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🌸🌸🌸

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 วันที่ผ่านมา

    RAMAKRISHNA GARU MARRIED. NRI NI. HE STUDIED IN USA TOO.GOOD PERSON.🌴🌿👍🌈🍀

  • @battulamaruthimohanrao1247
    @battulamaruthimohanrao1247 2 วันที่ผ่านมา +2

    Lakshmi parvathi was cheated NTR. Worst Lady

  • @venkatnaagilla5294
    @venkatnaagilla5294 2 วันที่ผ่านมา +2

    😂

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 2 วันที่ผ่านมา

    ఆఖరి దశలో మనశ్శాంతి లేకుండా నరకం చూపించిన సంతానం

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 2 วันที่ผ่านมา +1

    Ntr sons lo nuvve chala best kani nuvvu sarigiga mee father ni chusukuni undunte Memanta Ntr ni pm seat lo chuse vallam.