నేను హైదరాబాద్ వదిలి 15 years అవుతుంది. ఇపుడు బెంగళూర్ లో స్థిర పడ్డాను. నా చిన్నతనంలో తెలుగు. హిందీ సినిమాలు తెగ చూసేది. ముఖ్యంగా చిక్కడ్ పల్లి. నారాయణగూడ. కాచిగూడ దిల్ సుక్ నగర్, అబిడ్స్ లలో సివిమాలు చూచేది. మూటబడ్డ సినిమా హాల్ల గురించి చెపుతూ వుంటే గతము గుర్తు చేసుకొని బాధ అవుతుంది. సుదర్శన్ 70mm,దీపక్ , వేంకటేశ ,బసంత్ ఈ హాళ్ళల్లో ఎన్ని సినీమాలు చూసామో లెక్కే లేదు.
Me too, settled in Bangalore since 24 years, spent childhood in and around Chikkadpally, RTC X roads. So many sweet memories watching movies in RTC X Roads, Narayanaguda etc.
జంటనగరాలలోని సినిమా థియేటర్లు మూత పడడం అత్యంత విషాదకరం. మాది పిఠాపురం.మా అక్కయ్య గారిని చూడడానికి తరచు హైదరాబాదు వచ్చేవాడిని.అక్కడకి వెళ్ళగానే ఆంధ్రభూమి దినపత్రిక లో "నగరంలోని సినిమాలు" ఉన్న పేజీ చూసేవాడిని.పిఠాపురం లో నేను మిస్ అయిన సినిమాలు ఏమైనా ఉంటే మార్నింగ్ షో కి వెళ్లే వాడిని.పదకొండు గంటల ఆట ఒక్కటి పాత సినిమాలకు కేటాయించే వారు.ఆ విధంగా అంబా థియేటర్ లో శోభన్ బాబు,జయప్రద,లక్ష్మీ నటించిన "ఈతరం మనిషి" సినిమా కనిపించింది.ఆ హాలు ఎక్కడో నాకు తెలీదు.మా బావగారిని అడిగితే మెహిదీపట్నం అని చెప్పారు.ఎలా వెళ్ళాలో తెలుసుకుని ఆ సినిమా చూసాను.ఇది 1980-1986 నాటి విషయం.అప్పట్లో ఈ హాలులో AC లేదు.
నేను హైదరాబాదులో 1961 లో వున్న సమయ౦లో వున్న కొన్ని ధియేటర్లు :: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌ౦డు దగ్గర " ప్లాజా , తివోలి (ఇ౦గ్లీషు సినిమాలు ) లైట్ హౌస్ ( గన్ ఫౌ౦డ్రీ ) జమ్రుద్ , ప్యాలెస్ ( ఆబిడ్సు ) సాగర్ ( ఆబిడ్సు ను౦డి కోఠీ వెళ్ళే దారిలో ) బస౦త్ , ప్రభాత్ ( కాచిగుాడా ) దీపక్ మహల్ (నారాయణ్ గుడ) లిబర్టీ ( చాలా చిన్నది ) లిబర్టీ బిల్డింగ్ లోనే ( బషీర్ బాగ్ ) , జియా ( ఓల్డ్ సిటీ ) రాయల్ టాకీస్ , దిల్ షాద్ టాకీస్ ( సుల్తాన్ బజార్ చౌరాాస్తా ) --- ఇవన్నీ చాలా ఏళ్ళక్రి౦దనే ముాసివేశారు !!! ప్రస్తుత తరాల వాళ్ళకు అవి ఎక్కడ వున్నాయో కుాడా తెలియదు . ఆప్పటిలో ఏ.సి ధియేటర్లు 1 లేక 2 మాత్రమే వు౦డేవి !!!
@@laxmaninformation1089 సోదరా , మలక్ పేట్ ( రైల్వే స్టేషన్ దగ్గర ) " కమల్ " టాకీసు , చిక్కుడపల్లిలో రాహత్ మహల్ ( ??? ) వు౦డేవి. పుత్లి బౌలి ( కోఠీ దగ్గర ) " ఆశోక్ " వు౦డేవి . ఇవి కాకు౦డా చిన్న ధియేటర్లు ( సిటీ చుట్టూ ) చాలా చిన్న ధియేటర్లు వు౦డేవి !!! Thank you .
అవును అన్న గారు నాది హైదరాబాద్ ఓల్డ్ సీటీ నా చిన్న తనములో లాలీదార్వాజ్ అప్సర and మేనక మరియు sudha. ఆల్క. ఆశ. కృష్ణ. సూరజ్. తిరుమల. షామా. Yakuthmahal. కమల్. నోబుల్. ప్రకాష్. మరియు ఇంకా కొన్ని థియేటర్ లు ఉన్నాయ్ but జ్ఞాపకం రావట్లేదు ఎనీ హౌ గ్రేట్ day's మై చైల్డ్ హుడ్ day's🙏
Chala manchi subject meeda video chsaru. Thanks bro. Mana kalla munde..chala theatres close ayipoyayi. Balance theaters ki same situation. Okappudu entertainment ante.. theatre lo.. lights aapese..cheekatlo kurchoni bomma chusevallam. Technology change ayipoyindi. Mobile lo 30 seconds short video oka manchi joke avtundi, contents vuntunnayi. 3 hours time, 1k to 2k money waste.. Internet has changed the face of Entertainment. RIP. Theatres.oka naati..teepi jnapakalu. Ye function halls ko, ye software companies ko.. theatres ni vaadukovali..vaatini ala vunchu kunte owners ki losses perigipotayi. Innallu manalni entertain chesuna theatre owners ki.🙏🙏🙏
అప్పటి నవలల్లో, వీక్లీ స్ లోని కథలు,సీరియల్స్ లో ఈ థియేటర్ ల ప్రస్తావన ఉండేది. అడ్రస్ లు కూడా ఎక్కువగా ఫలాన సినిమా హాల్ వద్ద అంటూ చెప్పే వాళ్లు. హీరోలకు 50 కోట్లు, 60 కోట్లు చెల్లించడమేమిటో?? ఏదైతేనేం... వందల సినిమాహాల్లు ప్రస్తుతం గతకాలపు మధుర స్మృతులు గా మిగిలిపోయాయి! మంచి టాపిక్ ఎంచుకున్నావ్. థాంక్స్ లక్ష్మణ్ భాయ్!!
సినిమా థియేటర్ లో చూస్తే ఆ ఫీలింగ్ ఒక రకంగా ఉంటుంది.. సినిమాలు 100 రోజులు,175 రోజులు ఇంకా సంవత్సరం కంటే కూడా చాలా సినిమాలు ఆడేవి. ఇంక అటువంటి సరదాలు బహుశా రావేమో.. కారణాలు ఇవి అని ఎవరిని నిందించలేము.. ఈ రోజు ఏ పాటైనా ఒంకో పాట వచ్చే వరకే. ఏ సినిమా అయినా మరో సినిమా వచ్చే వరకే.. కాలానికి అనుగుణంగా సినీ పరిశ్రమ, ప్రేక్షకులు అలవాటు పడిపోతున్నారు కానీ తరువాత తరాలకు ఈ కళా సంపద మాత్రం అందనంత దూరం అయిపోతుందేమో... ఏం చేస్తాం....
Naa chinnappudu superstar krishna cinemalu choodalante chala sarada. Venkatesh lo ooriki monagaadu venkataramanalo palnati simgam. Kishore lo Ntr kondaveetu simham sandhya lo mundadugu. Sangam lo vetagaadu. Sudharshan lo premaabhishekam sudharshan lo ne bebbuli. Raja deluxe lo alluri seetha ramaraju. Anni theepi guruthule appati hyderabade naaku chala ishtam
@@venkatkumar3620ఇప్పుడు మోహన్ బాబు పెద్ద హీరోనే and కృష్ణ,కృష్ణంరాజు(ప్రభాస్ పెంచుకున్న కొడుకు) వీళ్ళు ఇండస్ట్రీలో top లో ఉన్నారు మోహన్ బాబు కొడుకులు ఎందుకు లేరు,taalent ఉండాలి తమ్మీ
ఏం నాశనం అయ్యింది ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచానికి తెలిసింది అన్ని పరిశ్రమలు తెలుగు సినిమా కోసం చూస్తున్నాయి బాలీవుడ్ పరిశ్రమ సైతం భయపడేలా చేసింది ఎంత సేపు పక్క వాళ్ళని నెత్తిన ఎత్తుకోవడం కాదు
.....very nostalgic.....from childhood i used to go all those single theateres.......we cant get back those golden days....ticket Rates were Rs.20 Maximum.......Lamba,Surya,Skyline,Sterling and in abids there is a Blue Films Theatre Opp to SBH i forgot that name ....these are my Fav Theatres hehehhe hehehe hahaa lol
మా కరీంనగర్ ముల్టి ప్లేక్స్ థియేటర్ లలో స్నాక్స్ ధరలు అడ్డగోలుగా, టికెట్ రేట్స్ విపరీతంగా పెంచారు.ఇలా అయితే సగటు ప్రేక్షకులు కనుమరుగవుతారు. డబ్బున్న వాళ్లకు స్వర్గమే.అతికి పోతే కొంప మునుగుతుంది.
ప్యా రాడైజ్. సినిమాహల్. కూడా మూత పడినది. ఈ హాల్ నందు. గూఢచారి. No 1. పగపట్టిన సి o హ o. ముక్కుపుడక. మరియు. మనోహర్ హల్ నందు. నమక్ హలల్. నాగిని. శోభనహల్ నందు. డిస్కో డాన్సర్. పులి బే బ్బు లి సి ని మాలు నేను.1983లో ఈ సి నిమాలు చూశాను
super ఇంక రెండు ఓ టి టి లు వస్తే తిక్క కుదిరిది లేకపోతే టికెటు రేట్లు వాళ్లకి ఇష్టం వచ్చినట్లు పెంచుతారా సినిమాలో కంటెంట్ ఉండదు బొంగు ఉండదు ఎంత పెద్ద హీరో సినిమా చూసినా కూడా చూసిన ఫీలింగే వస్తుంది ఇప్పుడైతే హాయిగా నేను ఎంత చెత్త సినిమా అయినా ఓటిటిలో ఫ్రీగా చూసుకుంటున్నాను😂😂😂😂😂😂😂
ఒడియన్ థియేటర్ మూత కి కారణం లక్ష్మి సినిమా 100వ రోజు వికారుద్దీన్ అనే టెర్రరిస్ట్ థియేటర్ లో బాంబు పెల్చాడు, తర్వాత గవర్నమెంట్ దాన్ని క్లోజ్ చేసింది, హైదరాబాద్ లోనే one of the best థియేటర్ ఒడియన్
Vikranth..Basanth..Ashok.. Navrang..Regal..Dilshad..venkatesh..Venkata Ramana..Farheen..Shaheen.. Santosh..sangam.. Liberty..Sagar..swapna..Ila cheppukuntu pothe chalane unnayi..but more number of new multiplex have come..screens perigayi kani thaggatledu
Theaters Vellakapovataniki Gala Karanalu Entante Bike Lo Velte Petrol , Bus Lo Tikect , Family Ayite Chala Karchu , And Tikect Meda GST , Interwell Ki Food Price Kuda Chala Ekkuva
నగర వైభవం సినిమా థియేటర్స్ తో ముడిపడి ఉన్నాయి.ఇలా జారిపోయి కనుమరుగు కాకుండా సినిమా పెట్టుబడి దారులు ముందుకు రావాలి. సంఘం దిలీషాద్ థియేటర్ లు సాగర్, ప్రభాత్ జంట థియేటర్స్ ఎప్పుడో మూతపడి పోయాయి.నిర్మాతల మండలి టేకోవర్ చేయాలని కోరుతున్నాను.
Sir, so many theatrs closed We enjoyed a lot in 1970 to 1990 with single screen first show, second show with Bond movies.. Prabhat. Basant Kachiguda Sagar, Palaza, Zamrud,Surya in Abids,, City Lights in Gunfoundry, Lakshmi theatre in Golnaka, Dilshad, Royal in Koti, Sangam RTC x Rd, Kishore Naryanaguda, Liberty near Tank bund, Palace in Parade ground..Thanq u fr remembering us our old and golden days where we lived stressless life...🙏🙏
Navrang,Vikranti near mozamzahi market. Dream land,Minerva, Paradise,Rajeshwar,Alankar, in Secunderabad, Rameshwar talkies, Balakrishna (Shiva) in Malkajgiri. Kavya,Shalimar,Subash,Venkatesa, Srinivasa in Narayanguda.
place talkies is in GPO NEAR ABIDS NOT CITY LIGHTS ITS LIGHT HOUSE NEAR LEPAKSHI GUNFOUNDRY AND NAVRANG ASHOK VIKRANTHI IM MOZANJAHI MARKET IN DILSUKHNAGAR AREA VENKATADRI
🤠🤵♀️👧🙋 మా అనంతపురం సిటీలో మూతబడిన, అదృశ్యమైన దియేటర్లు ఇవి... 1) రఘువీర దియేటర్ 2) శ్రీ కంఠం 3) సంఘమేష్ 4) కృష్ణ దియేటర్ 5) నీలం దియేటర్ 6) రాజా ... రమణ ... రమేష్ ... జంట దియేటర్లు మొత్తం 9 దియేటర్లు ! కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ గా, కల్యాణ మంటపం గా, మరికొన్ని ఖాళీ స్థలాలు గా మిగిలిపోయాయి. సినిమా ఫీల్డ్ అదృశ్యమయ్యే రోజులు దగ్గర పడ్డాయి అనుటలో ఎలాంటి సందేహం లేదు. 🤠🤵♀️👧🙋☑️
Venkatesa theatre lo nenu movies chuse vadini srinivasa 35 mm lo my last movie thor Hollywood movie dantlo Hollywood dubbed movie movies vese vallu.. ⌚😐
Many theaters you have skipped.Dilshad,Royal,Ashok,Navrang,Vikranti,Zamarud,Palace,Sagar,Lighthouse,Tarakrama,Maheshwari,Parameshwari,Prabhat,Venkatramana,Sangam,Balaji,Asha,Alka,Jagath,Sharada,Sudha,Yakut Mahal,Noble,Nartaki,Sham,Regal,Meera,Ajanta.Rahat Mahal
madhi vizianagaram district cheepurupalli ma childhood lo anjaneya theater undedi chala hits cinema lu vachesevi eega varaku run chesaru tarwatha kalyana mandapam chesesaru
అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలాంటి వీడియో ఇలాంటి సమాచారం అందించాలనే మీ ఆలోచన బాగుంది అన్న కానీ నారాయణగూడ లో దీపక్ తో పాటు వేంకటేశ శ్రీనివాస & కిషోర్ థియేటర్స్ అలానే క్రాస్ రోడ్ లో మయూరి ఉషామయూరి కూడా చెప్పండి అలానే రామ్ కోఠి లో ఉన్న థియేటర్ పేరు శాలిమర్ అన్న అది ఇపుడు ఫంక్షన్హల్ అయ్యింది anyway good thought anna.. 🙏🏻🙏🏻
Dilsuknagar Loni venkatadree theatre lo nenu chusina last moovie kaarthikeya gumma konda natinchina hippy moovie adhe last t tarwata Maro chinima veyyaledhu dantlo ma inti daggrlone untundhi adhi
తెనాలి లో సగం మూసారు,ఇలా ఏ పట్టణంలో జరగలేదు నాకు తెలిసి,ఒక్క మల్టీ ఫ్లెక్స్ కూడా రాలేదు,ఒక్క కొత్త థియేటర్ కూడా కట్టలేదు.20 సంవత్సరాల క్రితం వరకు 17 థియేటర్లు ఉన్నవి, ఇప్పుడు 8 మాత్రమే ఉన్నాయి.1950 నుండి మొదటి రిలీజ్ లో తెనాలి సెంటర్ లేకుండా రిలీజ్ అయిన తెలుగు సినిమా లేదు నాకు తెలిసి.
100రూపాయలకు కుటుంబం సినిమా కు వెళ్ళే పరిస్థితి నుంచి ఇప్పుడు మనిషికి మినిమం 500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కాక చాలా TV ఛానెల్స్ లో రోజూ 4,5 సినిమా లు వస్తాయి.
Kishore talkies..(ymca) Venkatesha .. srinivasa (narayana guda).. shalimaar -kavya(ramkote)..surya70..35mm(tilak road to ramkote x road) santhosh 70mm-sapna35mm..zamrud.. place 70mm(present big bazaar) Sagar..at ABIDS....... Dilshad &royal...(koti to ramkote x road) route
అప్పట్లో ప్రజలు సినిమా అంటే థియేటర్ లోనే చూసేవారు, ఇప్పుడు మారుమూల అటవీ ప్రాంతం వాళ్ళు కూడా హై క్వాలిటీ ఫోన్స్ వాడుతున్నాడు, ఇంటర్నెట్ సౌకర్యం పెరగడం,స్మార్ట్ టివి లు కూడా రావటం వల్ల పనిగట్టుకొని థియేటర్ కి వెళ్లి చూడట్లేదు ఎప్పుడో ఒకసారి భారీ హిట్ సినిమాలు వస్తే తప్ప వెళ్లట్లేదు
పోను పోను సినిమాళ్ళల్లో సరియైన వాటర్ ఫెసిలిటీస్, టాయ్లెట్స్, ఏసి అని చెప్పి, ఏసి లేక పోవటం, హల్లో తిని బండారాలు ఎక్కువుగా అమ్మటం, చివరకు మంచినీళ్ళు కూడా లేకుండా చేసి ,వాటర్ ప్యాకెట్లు అమ్ముకోవడం, టిక్కెట్లు బ్లాక్ అమ్ముకోవడం, ఇలాంటి చెత్త వేషాలు వేయటం వలన కొంతమంది ప్రేక్షకులు సినిమా హాలు కు వెళ్ళటం అంటే అసహ్యం పుట్టింది. దానికి తోడు ఫ్యామిలీగా వెళ్ళాలంటే ఇంకా ఇబ్బంది అయ్యేది. ఈ తరుణంలో సినిమా టిక్కెట్లు రేట్లు ఓవర్ గా పెంచటం , సామాన్య మానవుడు కొత్త సినిమాకు వెళ్ళలేని పరీస్ధిధి ఏర్పడటం జరుగుతుంది. దీనికి తోడు దేవుడు ప్రత్యక్షమైనట్లు సెల్ ప్రభావం ప్రజల్లో ఒక మంచి టానిక్ లా పనిచేసింది. ఈ దెబ్బతో సినిమా ఇండస్ట్రీ పరీస్ధితి అయేమయంలో పడింది. ఈ దెబ్బతో సినిమా హాళ్ళు లెక్కలేనన్ని దేశం నలుమూలల కూడా మూతపడ్డాయి. మరి మూతపడ్డ ఏం చేస్తాయి ,నష్టాన్ని ఎవ్వడూ హాలు మెయిన్టింగ్ చేయలేడుకదా! . ఈ రోజుల్లో పెద్ద పెద్ద యాక్టర్స్ కోట్లు కు కోట్లు తీసుకున్నా , వందల కోట్లు బిజెనెస్ చేసే సినిమాలు లేకపోలేదు. అయితే ఒకటి మాత్రం వాస్తవంగా చెప్పాలి పాతకాలంలా ఈ రోజుల్లో సినిమాలు ఎక్కువమంది చూడటంలేదు ,అన్ని కోట్లు డబ్బులు వచ్చాయంటే కొర్రోళ్ళందరు చూసినవాళ్ళే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు అభిమానం అవచ్చు ఇంకేదైనా అవచ్చు. ఇంకో విషయం కూడా వుంచండి చివరకు సినిమా చూసేవాళ్ళు కూడా క్యాష్ పరంగా చూసేవాళ్ళు లేకపోలేదు చివరకు ఈ దరిద్రం కూడా మనకు పట్టింది. కొంతమంది పనికట్టుకొని సినిమా బాగున్నా బాగాలేదని, బాగాలేని సినిమా బాగుందని ఈ విధంగా ప్రచారం చేయటం కూడా ఒక వ్యాపారంగా మారింది అందుండి విషయం .మరి ఈలాంటిపరీస్ధితిలో ఎవరు మాత్రం ఏం చేస్తారు. సరదాగా ఫ్యామిలి తో, ఒక అన్నా చెల్లెళ్ళు తో,అమ్మ నాన్నతో, తండ్రి కూతురుతో సినిమా కెళ్ళే రోజులు పోయాయి. అసలు అటువంటి సినిమాలు తీసే ధ్యేర్యం కూడా ప్రొడ్యుసర్స్ చేయటంలేదు ,ఎందుకంటే అలాంటివి సినిమాలు తీస్తే వాళ్ళ దుష్టిలో పాపం.మంచి సినిమాలు తీస్తే చూసేవాళ్ళు లేకపోలేదు. చివరిగా మళ్ళీ పాత సినిమాలులా ఫ్యామిలీ సినిమాలు ,మంచి మధురమైన పాటలతో మంచి కధలతో సినిమాలు తీసి సామాన్యమానవుడు చూసే రీతిలో టికెట్టు పెడితే మరల సినిమా ప్రభంజనం స్టాట్ అవుతుంది . మరల అటువంటి రోజులు వస్తాయా! రావచ్చు రాలేక పోవచ్చు. వేస్తే బాగుంటుందని ఆశిద్దాం. ఈ మధ్యలో రాజమౌళీ ,రామ్ గోపాల్ వర్మ గారు సినిమానీ ఎంటర్టైన్మెంట్ గా కాకుండా 100% వ్యాపారంగా, చివరకు వడ్డీ వ్యాపారంగా మార్చేశారు. దానివలన వాళ్ళకేమి నష్టం లేదు. ఇలా చేయటం వలన సినిమా ఇండస్ట్రీ మూత పడింది. సినిమా తీసేవాళ్ళు భయపడుతున్నారు చూసేవాళ్ళు భయపడుతున్నారు. చివరకు సినిమా ప్రేక్షకులు పూర్తిగా సెల్ పై ఆధారపడవలసివచ్చింది. ఇప్పుడంతా సెల్ ప్రభావం, OTT శరణ్యం , కొన్నాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లో ఫస్ట్ ప్లేసులో వున్నా సినిమా పరీశ్రమ చివరిస్ధానంలోకి వచ్చేస్తుంది. ఇంకా అన్ని జబర్దస్త్ లు, నెల్లూరి బ్రదర్స్, ఇంకా ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ లు ఇంట్లోనే టీవి లలో చూస్తూ కాలం గడేపేపరీస్ధితి వస్తుంది.వచ్చేసింది కూడా. అందుకనే అంటారు ,కాలం దేన్ని నైనా మార్చేస్తుంది. కాలం దేనికి అతీతం కాదు. అలాగే మార్పు కూడా సహజం. కాబట్టి ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్.
AMBA is first theatre karwan division there was no theatres at attapur to mehdipatnam also. my first movie i watched in amba theatre movie name is yamaleela.amba theatrea is very good theatre
నేను అయితే పెద్ద hero ల సినిమాలు release అయింది అంటే చాలు ఎక్కువ గా old city లో ఉన్న theater లొ చూసే వాడిని bhadurpura tolichowki lal darwaza నేను ఉదేది మాత్రం malakpet లో ఉండేది అప్పుడు any big hero's movies అన్ని old city చూసే వాడిని దానికి కారణం rtc cross road dilsukhnagar vanasthalipuram gaddiannaram secundrabad ameerpet sanath nagar Kukatpally area లలో ఉన్న సినిమా halls లలో టికెట్ లు ఎక్కువ దొరకవు అని narayanaguda ymca వద్ద శాంతి థియేటర్ ఉందా! Bro
Maximum 100/- should be kept. And reduce the snacks and drinks rates in multi Plex theatres, people are already not going to multi Plex, bcoz of high rates in all items.
Tq 😄అన్న హైదరాబాద్ పాత జ్ఞాపకాలు గుర్తుచేశావు 🤝💐
నేను హైదరాబాద్ వదిలి 15 years అవుతుంది. ఇపుడు బెంగళూర్ లో స్థిర పడ్డాను. నా చిన్నతనంలో తెలుగు. హిందీ సినిమాలు తెగ చూసేది. ముఖ్యంగా చిక్కడ్ పల్లి. నారాయణగూడ. కాచిగూడ దిల్ సుక్ నగర్, అబిడ్స్ లలో సివిమాలు చూచేది. మూటబడ్డ సినిమా హాల్ల గురించి చెపుతూ వుంటే గతము గుర్తు చేసుకొని బాధ అవుతుంది. సుదర్శన్ 70mm,దీపక్ , వేంకటేశ ,బసంత్ ఈ హాళ్ళల్లో ఎన్ని సినీమాలు చూసామో లెక్కే లేదు.
నేను కూడా
I too visited basant venkatesa etc .
Me too, settled in Bangalore since 24 years, spent childhood in and around Chikkadpally, RTC X roads. So many sweet memories watching movies in RTC X Roads, Narayanaguda etc.
❤
జంటనగరాలలోని సినిమా థియేటర్లు మూత పడడం అత్యంత విషాదకరం. మాది పిఠాపురం.మా అక్కయ్య గారిని చూడడానికి తరచు హైదరాబాదు వచ్చేవాడిని.అక్కడకి వెళ్ళగానే ఆంధ్రభూమి దినపత్రిక లో "నగరంలోని సినిమాలు" ఉన్న పేజీ చూసేవాడిని.పిఠాపురం లో నేను మిస్ అయిన సినిమాలు ఏమైనా ఉంటే మార్నింగ్ షో కి వెళ్లే వాడిని.పదకొండు గంటల ఆట ఒక్కటి పాత సినిమాలకు కేటాయించే వారు.ఆ విధంగా అంబా థియేటర్ లో శోభన్ బాబు,జయప్రద,లక్ష్మీ నటించిన "ఈతరం మనిషి" సినిమా కనిపించింది.ఆ హాలు ఎక్కడో నాకు తెలీదు.మా బావగారిని అడిగితే మెహిదీపట్నం అని చెప్పారు.ఎలా వెళ్ళాలో తెలుసుకుని ఆ సినిమా చూసాను.ఇది 1980-1986 నాటి విషయం.అప్పట్లో ఈ హాలులో AC లేదు.
Super anna appati Mee madhuramaina thipi gurthulu almost 40 years ago olden days gurthu cheskunte maanasu ku okka rakamaina pulakintha
Appati ticket rates yela unnai anna
@@dablikarupender7785rupees balcony inka 2nd class 3 rupees inka 7 rupees
Ippudu Aa Theatre Musiveyaa badindi❤
Ippudu Aa Theatre Musiveyaa badindi
అంబ, గాలక్సీ థియేటర్ ల్లో మూవీస్ చూసాను both are super
సరునగర్ శారద థియేటర్ , సైదాబాద్ పల్లవి థియేటర్ , కింగ్ కోటి షాలిమార్ థియేటర్ , ఇవి కూడా మూతపడి చానా రోజులైపోయాయి
దర్శకనిర్మాతల, కొంతమంది పంపిణీదారుల అత్యాశ ఇలా కొంప ముంచి వుండొచ్చును.
Thank you bro meeru cheppina థియేటర్లలో చాలా వాటిలో మూవీలు చూశాను మళ్ళీ ఒకసారి పాత జ్ఞాపకాలను నెమరువేసినట్లు అనిపించింది
నేను హైదరాబాదులో 1961 లో వున్న సమయ౦లో వున్న కొన్ని ధియేటర్లు :: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌ౦డు
దగ్గర " ప్లాజా , తివోలి (ఇ౦గ్లీషు సినిమాలు ) లైట్ హౌస్ ( గన్ ఫౌ౦డ్రీ ) జమ్రుద్ , ప్యాలెస్ ( ఆబిడ్సు )
సాగర్ ( ఆబిడ్సు ను౦డి కోఠీ వెళ్ళే దారిలో ) బస౦త్ , ప్రభాత్ ( కాచిగుాడా ) దీపక్ మహల్ (నారాయణ్ గుడ)
లిబర్టీ ( చాలా చిన్నది ) లిబర్టీ బిల్డింగ్ లోనే ( బషీర్ బాగ్ ) , జియా ( ఓల్డ్ సిటీ ) రాయల్ టాకీస్ , దిల్ షాద్ టాకీస్ ( సుల్తాన్ బజార్ చౌరాాస్తా ) --- ఇవన్నీ చాలా ఏళ్ళక్రి౦దనే ముాసివేశారు !!! ప్రస్తుత తరాల వాళ్ళకు
అవి ఎక్కడ వున్నాయో కుాడా తెలియదు . ఆప్పటిలో ఏ.సి ధియేటర్లు 1 లేక 2 మాత్రమే వు౦డేవి !!!
Thank you so much sir
Part 2 video lo evi pedathanu sir
@@laxmaninformation1089 సోదరా , మలక్ పేట్ ( రైల్వే స్టేషన్ దగ్గర ) " కమల్ " టాకీసు , చిక్కుడపల్లిలో రాహత్ మహల్ ( ??? ) వు౦డేవి. పుత్లి బౌలి ( కోఠీ దగ్గర ) " ఆశోక్ " వు౦డేవి . ఇవి కాకు౦డా చిన్న
ధియేటర్లు ( సిటీ చుట్టూ ) చాలా చిన్న ధియేటర్లు వు౦డేవి !!! Thank you .
Avunu sir second part 2 lo avanni pedathanu
@@laxmaninformation1089 Thank you , brother .
Plaza+old Tivoli+dreamland(presently function hall) opposite old Tivoli multyplex
Laxman! Thankyou.you moved my heart. I'm a cinema lover. 45yrs bonding with Hyderabad. I visited Amaravati, skyline, Deepak, Odeon, etc.
పాపం ఏ థియేటర్లో మేము హైదరాబాదులో ఉన్నప్పుడు కాలేజీకి వెళ్లే టైంలో ఇందులో కూడా సినిమాలు చూసాము తక్కువ ధరకు టికెట్లు దురుకేవి😢😢
Chaala manchi video👍👍👍
అవును అన్న గారు నాది హైదరాబాద్ ఓల్డ్ సీటీ నా చిన్న తనములో లాలీదార్వాజ్ అప్సర and మేనక మరియు sudha. ఆల్క. ఆశ. కృష్ణ. సూరజ్. తిరుమల. షామా. Yakuthmahal. కమల్. నోబుల్. ప్రకాష్. మరియు ఇంకా కొన్ని థియేటర్ లు ఉన్నాయ్ but జ్ఞాపకం రావట్లేదు ఎనీ హౌ గ్రేట్ day's మై చైల్డ్ హుడ్ day's🙏
Dulpet lo Prakash theater and bahadurpura lo sree rama theater close ayyayi
Chala manchi subject meeda video chsaru. Thanks bro. Mana kalla munde..chala theatres close ayipoyayi. Balance theaters ki same situation. Okappudu entertainment ante.. theatre lo.. lights aapese..cheekatlo kurchoni bomma chusevallam. Technology change ayipoyindi. Mobile lo 30 seconds short video oka manchi joke avtundi, contents vuntunnayi. 3 hours time, 1k to 2k money waste.. Internet has changed the face of Entertainment. RIP. Theatres.oka naati..teepi jnapakalu. Ye function halls ko, ye software companies ko.. theatres ni vaadukovali..vaatini ala vunchu kunte owners ki losses perigipotayi. Innallu manalni entertain chesuna theatre owners ki.🙏🙏🙏
Hi.good information of 90 Hyderabad theater. my college days memory ..thank for upload.
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. రాబోయే రోజుల్లో
థియేటర్ లు అనేవి ఉండవు.
కాచిగూడ, నారాయణగూడ, RTC X roads లో దాదాపు 10 థియేటర్ లు ఇప్పుడు లేవు.
Theater's మూతపడటనికి కారణం కేవల టికెట్ రేట్ పెంచడం,,,,
జనాల అదృష్టం OTT లు రావడం
అంతకన్నా అదృష్టం movie rulz ఉండటం
@@fireman_raviteja movie rulzlo asalu movies chudtam ela anna. Google lo movie rulz ani kodite link vastadi gani movies open avavu
అంబా మెహిధిపట్నం బావుంటది
Good information collection
పాత సినిమా హాల్ పై స్టోరీ చేయడం మంచి ప్రయత్నం
అప్పటి నవలల్లో, వీక్లీ స్ లోని కథలు,సీరియల్స్ లో ఈ థియేటర్ ల ప్రస్తావన ఉండేది.
అడ్రస్ లు కూడా ఎక్కువగా ఫలాన సినిమా హాల్ వద్ద అంటూ చెప్పే వాళ్లు.
హీరోలకు 50 కోట్లు, 60 కోట్లు చెల్లించడమేమిటో??
ఏదైతేనేం...
వందల సినిమాహాల్లు ప్రస్తుతం గతకాలపు మధుర స్మృతులు గా మిగిలిపోయాయి!
మంచి టాపిక్ ఎంచుకున్నావ్.
థాంక్స్ లక్ష్మణ్ భాయ్!!
Thank you brother
సినిమా థియేటర్ లో చూస్తే ఆ ఫీలింగ్ ఒక రకంగా ఉంటుంది.. సినిమాలు 100 రోజులు,175 రోజులు ఇంకా సంవత్సరం కంటే కూడా చాలా సినిమాలు ఆడేవి. ఇంక అటువంటి సరదాలు బహుశా రావేమో.. కారణాలు ఇవి అని ఎవరిని నిందించలేము.. ఈ రోజు ఏ పాటైనా ఒంకో పాట వచ్చే వరకే. ఏ సినిమా అయినా మరో సినిమా వచ్చే వరకే.. కాలానికి అనుగుణంగా సినీ పరిశ్రమ, ప్రేక్షకులు అలవాటు పడిపోతున్నారు కానీ తరువాత తరాలకు ఈ కళా సంపద మాత్రం అందనంత దూరం అయిపోతుందేమో... ఏం చేస్తాం....
Naa chinnappudu superstar krishna cinemalu choodalante chala sarada. Venkatesh lo ooriki monagaadu venkataramanalo palnati simgam. Kishore lo Ntr kondaveetu simham sandhya lo mundadugu. Sangam lo vetagaadu. Sudharshan lo premaabhishekam sudharshan lo ne bebbuli. Raja deluxe lo alluri seetha ramaraju. Anni theepi guruthule appati hyderabade naaku chala ishtam
Ippudu rendu muudu saarlu chuudatam anedhi uuhaku kuuda andadhu
Yenni imax multiplex lu vachinnaa ilaanti theatres lo vachey kick raavatledu. Janam whistles and claps. Aaa rojuley veru.
Multiplexlo advertisements vasthe vaddhu ane bhaava vyakthikarana kuudaa ledhu antha sophisticated aipoyaaru
పెద్ద హీరోలం అని చెప్పుకుంటున్న కొంతమంది హీరోల అత్యాశే ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ సర్వ నాశనం అవ్వడానికి కారణం
What a joke....piracy... Internet...mobiles....OTT are the reasons for the closure of too many cinema halls all over the country...
Correct.. aa pedhalu aa nalugurine hero lu ga choodali.... Telugu valla karma
@@venkatkumar3620ఇప్పుడు మోహన్ బాబు పెద్ద హీరోనే and కృష్ణ,కృష్ణంరాజు(ప్రభాస్ పెంచుకున్న కొడుకు) వీళ్ళు ఇండస్ట్రీలో top లో ఉన్నారు మోహన్ బాబు కొడుకులు ఎందుకు లేరు,taalent ఉండాలి తమ్మీ
ఏం నాశనం అయ్యింది ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచానికి తెలిసింది అన్ని పరిశ్రమలు తెలుగు సినిమా కోసం చూస్తున్నాయి బాలీవుడ్ పరిశ్రమ సైతం భయపడేలా చేసింది
ఎంత సేపు పక్క వాళ్ళని నెత్తిన ఎత్తుకోవడం కాదు
Mari how many bulit new cinema halls bro telusa
.....very nostalgic.....from childhood i used to go all those single theateres.......we cant get back those golden days....ticket Rates were Rs.20 Maximum.......Lamba,Surya,Skyline,Sterling and in abids there is a Blue Films Theatre Opp to SBH i forgot that name ....these are my Fav Theatres hehehhe hehehe hahaa lol
Sir in 1985 my age 13 that time ticket rate in Gokul 4rs balcony. Ticket rates are. 1.10. 2.20....3.30....4.40 np
Light House..
మా కరీంనగర్ ముల్టి ప్లేక్స్ థియేటర్ లలో స్నాక్స్ ధరలు అడ్డగోలుగా, టికెట్ రేట్స్ విపరీతంగా పెంచారు.ఇలా అయితే సగటు ప్రేక్షకులు కనుమరుగవుతారు. డబ్బున్న వాళ్లకు స్వర్గమే.అతికి పోతే కొంప మునుగుతుంది.
Balanagar lo Sobhana theater close ayyi shopping complex ayyindi kaani daani pakkana single screen theater Vimal ipptiki run avutundundi. Great
ప్యా రాడైజ్. సినిమాహల్. కూడా మూత పడినది. ఈ హాల్ నందు. గూఢచారి. No 1. పగపట్టిన సి o హ o. ముక్కుపుడక. మరియు. మనోహర్ హల్ నందు. నమక్ హలల్. నాగిని. శోభనహల్ నందు. డిస్కో డాన్సర్. పులి బే బ్బు లి సి ని మాలు నేను.1983లో ఈ సి నిమాలు చూశాను
super ఇంక రెండు ఓ టి టి లు వస్తే తిక్క కుదిరిది లేకపోతే టికెటు రేట్లు వాళ్లకి ఇష్టం వచ్చినట్లు పెంచుతారా సినిమాలో కంటెంట్ ఉండదు బొంగు ఉండదు ఎంత పెద్ద హీరో సినిమా చూసినా కూడా చూసిన ఫీలింగే వస్తుంది ఇప్పుడైతే హాయిగా నేను ఎంత చెత్త సినిమా అయినా ఓటిటిలో ఫ్రీగా చూసుకుంటున్నాను😂😂😂😂😂😂😂
💯👍😀😁😂
Correct brother
Ott antey ela adi app aa
Nuv manchi content story raasi cinema thi bro ippudunna director's evvaru paniki raaru .....
Ippudunna OTT plot form Anni meevena Anni free ga chudadaniki
Ameerpet
Vijaya Lakshmi theatre
Satyam theatre i love it
ఈ థియేటర్లలో దాదాపు అన్ని తెలిసినవే. ఏదో ఒక చిన్న శాడ్ ఫీలింగ్ లాంటిది కలుగుతుంది.
ఈరా థియేటర్లో మూతపడడానికి కారణం పెద్ద ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్ సురేష్ బాబు దిల్ రాజు ఏషియన్ థియేటర్స్
ఒడియన్ థియేటర్ మూత కి కారణం లక్ష్మి సినిమా 100వ రోజు వికారుద్దీన్ అనే టెర్రరిస్ట్ థియేటర్ లో బాంబు పెల్చాడు, తర్వాత గవర్నమెంట్ దాన్ని క్లోజ్ చేసింది, హైదరాబాద్ లోనే one of the best థియేటర్ ఒడియన్
అల్లు అరవింద్ సురేష్, దిల్ రాజు ముఖ్య కారణం
Good information 2000 year lo Dilshuk Nagar lo venkatadri thiyetar 70mm lo priyamaina neeku movie chusanu
Vikranth..Basanth..Ashok.. Navrang..Regal..Dilshad..venkatesh..Venkata Ramana..Farheen..Shaheen.. Santosh..sangam.. Liberty..Sagar..swapna..Ila cheppukuntu pothe chalane unnayi..but more number of new multiplex have come..screens perigayi kani thaggatledu
Prakash theater in dulpet area... chala movies chusanu
జై తెలంగాణ జై జై తెలంగాణ ఆంధ్ర సినిమాలు తెలంగాణలో చూడడం లేదు.అన్న మెడ గూడవల్లి ఆంధ్ర సినిమాలు తెలంగాణలో బ్యాన్ చేయాలి.తెలంగాణలో
Great Message Brother🙏🙏🙏🙏🙏
Thank you so much brother.
Theaters Vellakapovataniki Gala Karanalu Entante
Bike Lo Velte Petrol , Bus Lo Tikect , Family Ayite Chala Karchu , And Tikect Meda GST , Interwell Ki Food Price Kuda Chala Ekkuva
అన్న ఒక అప్పుడు అంబ థియేటర్లో 10.45 నిమిషాల నుంచి 11. 25 వరకు ఎ ఒక్క హీరో సినిమా అయినా బ్లాక్ టికెట్స్ దొరుకుతుండే but imissu Anna 😭😭😭😭
Rtc cross road lo mayuri theatre kuda close chesaru
Currect e endukante corona time lo okka sonu soodh tappa e okka actore beeda waalaku sahayam cheyyale
నగర వైభవం సినిమా థియేటర్స్ తో ముడిపడి ఉన్నాయి.ఇలా జారిపోయి కనుమరుగు కాకుండా సినిమా పెట్టుబడి దారులు ముందుకు రావాలి. సంఘం దిలీషాద్ థియేటర్ లు సాగర్, ప్రభాత్ జంట థియేటర్స్ ఎప్పుడో మూతపడి పోయాయి.నిర్మాతల మండలి టేకోవర్ చేయాలని కోరుతున్నాను.
Sir, so many theatrs closed
We enjoyed a lot in 1970 to 1990 with single screen first show, second show with Bond movies..
Prabhat. Basant Kachiguda
Sagar, Palaza, Zamrud,Surya in Abids,, City Lights in Gunfoundry, Lakshmi theatre in Golnaka,
Dilshad, Royal in Koti, Sangam RTC x Rd, Kishore Naryanaguda, Liberty near Tank bund, Palace in Parade ground..Thanq u fr remembering us our old and golden days where we lived stressless life...🙏🙏
Light House bhayya not City Lights
@@rohinikumartenneti6341 👍👍
Navrang,Vikranti near mozamzahi market.
Dream land,Minerva, Paradise,Rajeshwar,Alankar, in Secunderabad,
Rameshwar talkies, Balakrishna (Shiva) in Malkajgiri.
Kavya,Shalimar,Subash,Venkatesa, Srinivasa in Narayanguda.
@@praveengaddam6737 👍👍🙂🙂
place talkies is in GPO NEAR ABIDS NOT CITY LIGHTS ITS LIGHT HOUSE NEAR LEPAKSHI GUNFOUNDRY AND NAVRANG ASHOK VIKRANTHI IM MOZANJAHI MARKET IN DILSUKHNAGAR AREA VENKATADRI
🤠🤵♀️👧🙋 మా అనంతపురం సిటీలో మూతబడిన, అదృశ్యమైన దియేటర్లు ఇవి... 1) రఘువీర దియేటర్ 2) శ్రీ కంఠం 3) సంఘమేష్ 4) కృష్ణ దియేటర్ 5) నీలం దియేటర్ 6) రాజా ... రమణ ... రమేష్ ... జంట దియేటర్లు మొత్తం 9 దియేటర్లు ! కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ గా, కల్యాణ మంటపం గా, మరికొన్ని ఖాళీ స్థలాలు గా మిగిలిపోయాయి. సినిమా ఫీల్డ్ అదృశ్యమయ్యే రోజులు దగ్గర పడ్డాయి అనుటలో ఎలాంటి సందేహం లేదు. 🤠🤵♀️👧🙋☑️
Avunu sir
Yes
పెద్ద సినిమాలు, మొత్తం ఇండస్ట్రీ ని నాశనం చేసాయి. విపరీతంగా టికెట్ రేట్స్ పెంచి, అందరు మూవీ అంటే చాలా కరీదైన పని చేసేసారు
Super bro..eanni jeevitalu jeevanopadi poindo..Telugu industry ki teliyajeyandi.. share cheyandi nice information. Ap lo kooda teliyajeyandi.
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
దిల్ రాజు, అల్లు అరవింద్. D.సురేష్ బాబు వీరివల్ల ఈ టాకీసులు మూత పడ్డాయి.
అంబ తెటర్ లో సంఘర్షణ డిసెంబర్ 29 83 లో చూసేను
good work
Amba theater in mehdipatnam holds the distinction of being the oldest theater in the area.i recall going to watch movies there when i was child.
Good job 👍
excellent video
Thank you sir
10,years back muthapaddayi😇😇😇😇😇😇😇😇😇😇😇
Pawan Kalyan vachaka Nashanam chesindu 1year ki cinema chesi Andaru herolu Ala tayar Ayyaru
good information - but to add sangam theater in RTC cross roads ashok theater in Jambagh and Navrang theater in jambagh also closed
Part 2 cheppanandi part 2 chudandi
and also Vikrant
విజయనగరం లో మూతపడ్డ దియాటర్.1. బాలాజీ 2. న్యూపూర్ణ.3 కల్పన్.4. వెంకటేశ్వర.5. లక్ష్మి.
వెంకటేశా 70 ఎంఎం శ్రీనివాస 35 నారాయణగూడ థియేటర్ కాంప్లెక్స్ చేశారు రాయల్ టాకీస్ జమురుద్దీన్ థియేటర్ సాగర్ టాకీస్ బసంధియేటర్ సంగం థియేటర్
Part 2 undhi chudandi vatilo cheppanu
Venkatesh theatre lo ooriki monagadu cinema chooshaanu
Deepak theatre Kishore cinema cloed
Venkatesa theatre lo nenu movies chuse vadini srinivasa 35 mm lo my last movie thor Hollywood movie dantlo Hollywood dubbed movie movies vese vallu.. ⌚😐
Oooh. Alaga. Bro. Thanq.
Uppal lo Kuda Srinivasa 70MM ni close chesaru, kothaga car show room pettaru, ala daani mundu nundi velthunde edo miss ayina feeling vasthundi
Regal,shaam, lakdikapool
Rahat mahal, khairtabad
Shalimar, Basant near kachi guda x road
Ashok jambagh
Estate purana pul also closed
Many theaters you have skipped.Dilshad,Royal,Ashok,Navrang,Vikranti,Zamarud,Palace,Sagar,Lighthouse,Tarakrama,Maheshwari,Parameshwari,Prabhat,Venkatramana,Sangam,Balaji,Asha,Alka,Jagath,Sharada,Sudha,Yakut Mahal,Noble,Nartaki,Sham,Regal,Meera,Ajanta.Rahat Mahal
Santosh Swapna Suya 35/70 mm Ravindra Sagar
దీనికి కారణం సెల్ ఫోన్లు ఎక్కి వైపోవడం వల్ల స్మార్ట్ టివిలో ఆన్లైన్ మూవీస్ చూడడం వల్ల సినిమా హాల్ మూత పడడానికి కారణం ఇవే
Nice👍👍👍👍👍 information
Sir, what about KISHORE theatre near Deepak theatre at narayanaguda?
సనత్ నగర్ లోని స్వామి థియేటర్
Anna first tiket rites 150,300 rapayalu peti chuse antha sine ledhu nethya avasarala vasuthuvulu vatiky sarepovadam ledhu chitilu grouplu katukoleka potham Inka movie guruche 200 rupees petu chudala avusarama
madhi vizianagaram district cheepurupalli ma childhood lo anjaneya theater undedi chala hits cinema lu vachesevi eega varaku run chesaru tarwatha kalyana mandapam chesesaru
Basant talkies, Venkatesa, Liberty , Prabhat , Sangam theatre, Royal, Dilshad, Kamal talkies ,Apsara talkies , Kishore , Padmavathi .. ఇవన్నీ కూడా క్లోజ్ అయినాయి.
అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలాంటి వీడియో ఇలాంటి సమాచారం అందించాలనే మీ ఆలోచన బాగుంది అన్న కానీ నారాయణగూడ లో దీపక్ తో పాటు వేంకటేశ శ్రీనివాస & కిషోర్ థియేటర్స్ అలానే క్రాస్ రోడ్ లో మయూరి ఉషామయూరి కూడా చెప్పండి అలానే రామ్ కోఠి లో ఉన్న థియేటర్ పేరు శాలిమర్ అన్న అది ఇపుడు ఫంక్షన్హల్ అయ్యింది anyway good thought anna.. 🙏🏻🙏🏻
Cheppanu rendu part lu unnayi
@@laxmaninformation1089 oh auna.. Ok ok anna.. 👍👍
What is the use
I saw so many films in some Theaters 1982-88 season, Happy days
Dilsuknagar Loni venkatadree theatre lo nenu chusina last moovie kaarthikeya gumma konda natinchina hippy moovie adhe last t tarwata Maro chinima veyyaledhu dantlo ma inti daggrlone untundhi adhi
సికింద్రాబాద్ లో ఆనంద్ థియేటర్ కూడా క్లోజ్ అయింది......
Nice content Laxman. Good Luck
Secunderabad ajantha theatre, rajeswar, amar, Anand, paradise, Tivoli, dreamland, plaza, chithrani, alankar, Deepak, prabat, venkatesh wara, dilshad, vijaylaxmi.& Many more theatres closed.
తెనాలి లో సగం మూసారు,ఇలా ఏ పట్టణంలో జరగలేదు నాకు తెలిసి,ఒక్క మల్టీ ఫ్లెక్స్ కూడా రాలేదు,ఒక్క కొత్త థియేటర్ కూడా కట్టలేదు.20 సంవత్సరాల క్రితం వరకు 17 థియేటర్లు ఉన్నవి, ఇప్పుడు 8 మాత్రమే ఉన్నాయి.1950 నుండి మొదటి రిలీజ్ లో తెనాలి సెంటర్ లేకుండా రిలీజ్ అయిన తెలుగు సినిమా లేదు నాకు తెలిసి.
మరి మీ తెనాలి వాళ్ళు సినిమా థియేటర్ కి వెళ్లి చూడకే..మూసేసారు..మీదే తప్పు..
100రూపాయలకు కుటుంబం సినిమా కు వెళ్ళే పరిస్థితి నుంచి ఇప్పుడు మనిషికి మినిమం 500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కాక చాలా TV ఛానెల్స్ లో రోజూ 4,5 సినిమా లు వస్తాయి.
ఐదు సంవత్సరాల తరువాత మనం సినిమా హాల్స్ పూర్తిగా మరచిపోవచ్చును.
అప్పుడు OTT platfoms మాత్రమే ఉంటాయి.
Regal talkies, shaam theatre two theaters Meera talkies khairtabad & in Lakdikapool, La😢tha talkies Nampally, zamrud talkies Abids, english theatre, Basheer Bagh, Liberty tslies, venkatesha theatre, Deeoak mahal, Nanihar talkies sec bad, Anhali theatre Lamba theatre, pratap tzlkues Ksngar house, Sheesh Mahal, Vijaya Lakshmi theatre Ameerpet
Super bro
Shama theatre pakkana Regal kooda close eppudi ayyindi.
Skyline twin Sterling theatre also closed
Kachiguda Prabhat, Sultan Bazzar Dilshad
Kishore talkies..(ymca) Venkatesha .. srinivasa (narayana guda).. shalimaar -kavya(ramkote)..surya70..35mm(tilak road to ramkote x road) santhosh 70mm-sapna35mm..zamrud.. place 70mm(present big bazaar) Sagar..at ABIDS....... Dilshad &royal...(koti to ramkote x road) route
Thank you brother
వనస్థలిపురం లో విష్ణు థియేటర్
పైన వీడియోలో చెప్పిన దియేటర్లలోనే కాక ఇప్పుడు నువ్వు చెప్పిన దియేటర్లలలో నేను సినిమాలు చూసిన జ్ఞాపకాలు నాకు ఇంకా ఉన్నాయి...
Enka chala theaters unnayi Anna avi part 2 chepthanu
I think Santosh and Sapna theatres in abids are still running
అప్పట్లో ప్రజలు సినిమా అంటే థియేటర్ లోనే చూసేవారు, ఇప్పుడు మారుమూల అటవీ ప్రాంతం వాళ్ళు కూడా హై క్వాలిటీ ఫోన్స్ వాడుతున్నాడు, ఇంటర్నెట్ సౌకర్యం పెరగడం,స్మార్ట్ టివి లు కూడా రావటం వల్ల పనిగట్టుకొని థియేటర్ కి వెళ్లి చూడట్లేదు ఎప్పుడో ఒకసారి భారీ హిట్ సినిమాలు వస్తే తప్ప వెళ్లట్లేదు
Super bhayya
ఇప్పుడు ఒక్కొక్క theatre lo ..5..6 థియేటర్స్ ఉన్నట్టే గా...5..6 స్క్రీన్స్ అంటే..5..6 theatres ఉన్నట్టే గా
పోను పోను సినిమాళ్ళల్లో సరియైన వాటర్ ఫెసిలిటీస్, టాయ్లెట్స్, ఏసి అని చెప్పి, ఏసి లేక పోవటం, హల్లో తిని బండారాలు ఎక్కువుగా అమ్మటం, చివరకు మంచినీళ్ళు కూడా లేకుండా చేసి ,వాటర్ ప్యాకెట్లు అమ్ముకోవడం, టిక్కెట్లు బ్లాక్ అమ్ముకోవడం, ఇలాంటి చెత్త వేషాలు వేయటం వలన కొంతమంది ప్రేక్షకులు సినిమా హాలు కు వెళ్ళటం అంటే అసహ్యం పుట్టింది. దానికి తోడు ఫ్యామిలీగా వెళ్ళాలంటే ఇంకా ఇబ్బంది అయ్యేది. ఈ తరుణంలో సినిమా టిక్కెట్లు రేట్లు ఓవర్ గా పెంచటం , సామాన్య మానవుడు కొత్త సినిమాకు వెళ్ళలేని పరీస్ధిధి ఏర్పడటం జరుగుతుంది. దీనికి తోడు దేవుడు ప్రత్యక్షమైనట్లు సెల్ ప్రభావం ప్రజల్లో ఒక మంచి టానిక్ లా పనిచేసింది. ఈ దెబ్బతో సినిమా ఇండస్ట్రీ పరీస్ధితి అయేమయంలో పడింది. ఈ దెబ్బతో సినిమా హాళ్ళు లెక్కలేనన్ని దేశం నలుమూలల కూడా మూతపడ్డాయి. మరి మూతపడ్డ ఏం చేస్తాయి ,నష్టాన్ని ఎవ్వడూ హాలు మెయిన్టింగ్ చేయలేడుకదా! .
ఈ రోజుల్లో పెద్ద పెద్ద యాక్టర్స్ కోట్లు కు కోట్లు తీసుకున్నా , వందల కోట్లు బిజెనెస్ చేసే సినిమాలు లేకపోలేదు. అయితే ఒకటి మాత్రం వాస్తవంగా చెప్పాలి పాతకాలంలా ఈ రోజుల్లో సినిమాలు ఎక్కువమంది చూడటంలేదు ,అన్ని కోట్లు డబ్బులు వచ్చాయంటే కొర్రోళ్ళందరు చూసినవాళ్ళే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు అభిమానం అవచ్చు ఇంకేదైనా అవచ్చు. ఇంకో విషయం కూడా వుంచండి చివరకు సినిమా చూసేవాళ్ళు కూడా క్యాష్ పరంగా చూసేవాళ్ళు లేకపోలేదు చివరకు ఈ దరిద్రం కూడా మనకు పట్టింది. కొంతమంది పనికట్టుకొని సినిమా బాగున్నా బాగాలేదని, బాగాలేని సినిమా బాగుందని ఈ విధంగా ప్రచారం చేయటం కూడా ఒక వ్యాపారంగా మారింది అందుండి విషయం .మరి ఈలాంటిపరీస్ధితిలో ఎవరు మాత్రం ఏం చేస్తారు. సరదాగా ఫ్యామిలి తో, ఒక అన్నా చెల్లెళ్ళు తో,అమ్మ నాన్నతో, తండ్రి కూతురుతో సినిమా కెళ్ళే రోజులు పోయాయి. అసలు అటువంటి సినిమాలు తీసే ధ్యేర్యం కూడా ప్రొడ్యుసర్స్ చేయటంలేదు ,ఎందుకంటే అలాంటివి సినిమాలు తీస్తే వాళ్ళ దుష్టిలో పాపం.మంచి సినిమాలు తీస్తే చూసేవాళ్ళు లేకపోలేదు.
చివరిగా మళ్ళీ పాత సినిమాలులా ఫ్యామిలీ సినిమాలు ,మంచి మధురమైన పాటలతో మంచి కధలతో సినిమాలు తీసి సామాన్యమానవుడు చూసే రీతిలో టికెట్టు పెడితే మరల సినిమా ప్రభంజనం స్టాట్ అవుతుంది . మరల అటువంటి రోజులు వస్తాయా! రావచ్చు రాలేక పోవచ్చు. వేస్తే బాగుంటుందని ఆశిద్దాం.
ఈ మధ్యలో రాజమౌళీ ,రామ్ గోపాల్ వర్మ గారు సినిమానీ ఎంటర్టైన్మెంట్ గా కాకుండా 100% వ్యాపారంగా, చివరకు వడ్డీ వ్యాపారంగా మార్చేశారు. దానివలన వాళ్ళకేమి నష్టం లేదు. ఇలా చేయటం వలన సినిమా ఇండస్ట్రీ మూత పడింది.
సినిమా తీసేవాళ్ళు భయపడుతున్నారు చూసేవాళ్ళు భయపడుతున్నారు. చివరకు సినిమా ప్రేక్షకులు పూర్తిగా సెల్ పై ఆధారపడవలసివచ్చింది. ఇప్పుడంతా సెల్ ప్రభావం, OTT శరణ్యం , కొన్నాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లో ఫస్ట్ ప్లేసులో వున్నా సినిమా పరీశ్రమ చివరిస్ధానంలోకి వచ్చేస్తుంది. ఇంకా అన్ని జబర్దస్త్ లు, నెల్లూరి బ్రదర్స్, ఇంకా ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ లు ఇంట్లోనే టీవి లలో చూస్తూ కాలం గడేపేపరీస్ధితి వస్తుంది.వచ్చేసింది కూడా.
అందుకనే అంటారు ,కాలం దేన్ని నైనా మార్చేస్తుంది. కాలం దేనికి అతీతం కాదు.
అలాగే మార్పు కూడా సహజం. కాబట్టి ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్.
Your right sir
✅✅✅
Tirumala 70mm theatre one of the largest and best cinema theatre also is closed .
Lalapet Ram theatre nenu Anji movie Susan
Near Future lo Anni theatres shopping malls ga maarabotunnai
AMBA is first theatre karwan division there was no theatres at attapur to mehdipatnam also. my first movie i watched in amba theatre movie name is yamaleela.amba theatrea is very good theatre
నేను అయితే పెద్ద hero ల సినిమాలు release అయింది అంటే చాలు ఎక్కువ గా old city లో ఉన్న theater లొ చూసే వాడిని bhadurpura tolichowki lal darwaza నేను ఉదేది మాత్రం malakpet లో ఉండేది అప్పుడు any big hero's movies అన్ని old city చూసే వాడిని దానికి కారణం rtc cross road dilsukhnagar vanasthalipuram gaddiannaram secundrabad ameerpet sanath nagar Kukatpally area లలో ఉన్న సినిమా halls లలో టికెట్ లు ఎక్కువ దొరకవు అని narayanaguda ymca వద్ద శాంతి థియేటర్ ఉందా! Bro
పటాన్చెరు లో రుక్మిణి క్లోజ్
మా నిడదవోలులో మాకు ఊహ తెలిసినప్పటి నుండి ఐదు థియేటర్స్ ఉండేవి.. నేడు మూడు మాత్రమే ఉన్నాయి.
మేము సినిమాకు వెళ్లి ఎన్నాళ్ళు అయ్యిందో...!!😭
Nice information
Twaralo maximum theatres to be closed, actors remuneration to be down 50 percentage
Rtc x road లో
మయూరి
ఉషామయూరి
సప్తగిరి
ముషీరాబాద్ లో సాయిరాజ్
తియేటర్స్ కూడా లేవనుకుంటాను బ్రదర్
Very good information
Maximum 100/- should be kept. And reduce the snacks and drinks rates in multi Plex theatres, people are already not going to multi Plex, bcoz of high rates in all items.
Nice video brother 👌
Thank you brother
అన్నా మాది పల్లెటూరు నేను హాల్ చూసి సినిమా కి వెళ్లేనా మొట్టమొదటి హాల్ అంబ సినిమా హాల్ బిగ్ స్కీన్ పై చూసిన మూవీ పోకిరి లాస్ట్ మూవీ హిట్
Brother meeru ekkada nundi
Bro Bowenpally kalyani theatre also close 😮
Brother old Bowenpally Lo kalyani teater closed
Na vada pics unnay Wtsp chestha