రామావతారము శ్రీకృష్ణవతారము ఎంత చూసినా తలిమి తీరదు ఇలాంటి సినిమాలు ఈ కథ రాయలేరు అప్పుడు సినిమాలు ఎవరు తీయలేరు అలాంటి రోజులు ఇప్పుడు లేవు అప్పుడు వ్యక్తులు ఇప్పుడు లేరు రామ చరిత్ర ఎంత చూచిన తలిమి తీరదు ఈ కథ రాసిన ఎంతో గొప్ప వ్యక్తి అయినా మోక్షం పొందింటాడని నా కోరిక హరే రామ్ హరే కృష్ణ🙏🙏🙏🙏🙏👏
కృష్ణాంజనేయ యుద్ధం కన్నుల పండువగా చిత్రించిన మహాద్భుత దృశ్యకావ్యం. రామావతార ముగింపు గరుడ గర్వభంగం బలరామ గర్వభంగం సత్యభామ గర్వభంగం రామరాజ్య పరమార్థ లక్ష్యం యుగ తారతమ్యం రామ-కృష్ణావతార సామ్యము సముద్రాల వారి రచనా సామర్థ్యం రామారావు గారి నటనా సామర్థ్యం ఆంజనేయ పాత్రౌచిత్యం అన్నీ ఒక దానిని మించి మరొకటి ఎంతో బాగా సమకూర్చారు. పాటలు మాటలు పద్యాలు ఎంతో శ్రావ్యంగా వీనుల విందుగా ఉన్నాయి.
ఎన్ని భాహుబలి లు భహుబలి 2 లు kgf లు .RRR లు వచ్చిన. ఇంతటి మధుర అనుభూతి ని ఇవ్వ గలవా..మహా అద్భుత కావ్యం లు ఈ శ్రీకృష్ణ ఆంజనేయ .శ్రీరామ ఆంజనేయ యుద్ధం సినిమాలు...సినిమాలు అనే కంటే కావ్యాలు అనడం సబబు...ఆంజనేయుడు గా రాజనాల గారు నటన .అజరామరం..ఇక శ్రీరామూడంటే మాకు.NTR గారే..ఇందు నటించిన.కాదు జీవించిన అందరికీ.వందనాలు🙏🙏🙏
శ్రీ క్రిష్ణుడు అంటే NTR ప్రపంచ చలన చిత్ర చరిత్రలో ఒకే charecter ( శ్రీ క్రిష్ణ) ని 18 full length సినిమాలలో నటించి ప్రజల హృదయాలలో నిలిచిన మహానటుడు NTR మాత్రమే
రామ రామ, ఎంతటి సంస్కృతి, చరిత్ర, ధర్మం 🕉️🚩🙏. ప్రస్తుతం హిందువులు కామబందులై, బద్ధకస్తూలై, బుద్ది హీనులై మతం మారుతున్నారు 😢😮. యుగమున అధర్మం తారా స్థాయిలోకి వెళ్ళడానికి పునాదులు అయినాయి 🙁... జై శ్రీరామ్ జై హిందూ ధర్మం 🇮🇳🕉️🚩🪷🌿✊🙏🙏🙏...
నాటి కాలములో వైష్ణవమని,శైవమని,రాముడిని,కృష్ణుడిని ఎవరు కొలిచినరీతి వారి వారి భక్తి తత్వమున వారు వారి భక్తి భావవ్యక్తీకరణతో ఇతర వారి నమ్మకాన్ని కించపరిచి ఒకే ధర్మానికి నాణ్యానికి రెండు వైపులా వున్న ధర్మదర్శ వైన్నాన్ని గుర్తించలేక పరస్పర సహకారం లేకుండా పోయి నిరంతరము కలహాలతో నిజదూరముతో ఆదోగతితో గతిలేని జీవితం గడిపేవారు, కానీ నేటి ఈ సినిమాల పుణ్యమున ఎంతో సులభముగా అన్ని అవతారముల అంతరార్ధములు ఒకటేయని రాముడు,కృష్ణుడు, శివుడు, వెంకటేశ్వరుడు అందరూ సత్య స్వరూపులేయని కొలిచినరీతిన ఆ దైవ దర్శనం వుండునని ఏ వైధుర్యములు లేకుండా మనగలుతున్నాము అది ముమ్మాటికీ మన పూరాణపురుషుల తపఃఫలం . "" ఓం సత్యమేవ జయతే ""
ఈ చిత్ర రాజం వ్యాపార పరంగా పెద్దగా విజయవంతం కాకపోయినా నిస్సందేహంగా ఒక దృశ్య కావ్యం. తాండ్ర సుబ్రహ్మణ్యం గారి రచన, సంభాషణలు పాలకులకు ఆదేశ సూత్రాలుగా నిలిచిపోతాయి. బలహీనులను పరిరక్షించడమే పాలకుని ప్రధమ కర్తవ్యమని, ప్రాణ నష్టం సృష్టి వ్యతిరేకమని చాటి చెప్పిన తొలి ఆఖరి పౌరాణిక చిత్రం ఇదే. అద్భుతమైన దర్శకత్వంతో సిఎస్ రావు, అమోఘమైన నటనతో ఎన్టీఆర్, ఎస్ వీ ఆర్, వాణిశ్రీ, దేవిక, కాంతా రావు, అర్జ జనార్ధన రావులు ఆకట్టుకొనగా, రాజనాల అభినయం ఈ సినిమాకు ప్రాణ ప్రతిష్ట చేసిందని చెప్పవచ్చు. కరుణార్ధ హృదయుడిగా, రామ భక్తి పరాయణుడిగా, వీరాగ్రేసురునిగా ఆయన నటించిన తీరు అనిర్వచనీయం, అనితర సాధ్యం. ఈ సినిమాకు ఆయనే కథానాయకుడు.
The problem with hindu mythology is that more people are focussed on the huge number of stories, avatars, characters, magical powers like sudarsana chakra, bhrahmasthra, trishul, vajraayudha etc & less people are focussed on essence of God which are truth, Dharma, duty, sacrifice, controlling emotions , controlling greed, love, keeping promises etc .
THIS MOVIE.. GOLDEN EVER &FOREVER EVER.. OUR FAVORITE OF BEST FILM IN OURS LIFE.... IN THIS MOVIE.. LORD RAMA & KRISHNA .GREAT . NTR.. DURVAASA MUNI & VYNATHEYA... SAME ACTOR... ANJANEYUDU... GREAT ACTOR RAJANALA.. ??? PLS EVARINAA CHEPPARAA.. IPPATIKI ILANTI CINIMAALU CHUSTHU NE UNTAAM
రామావతారము శ్రీకృష్ణవతారము ఎంత చూసినా తలిమి తీరదు ఇలాంటి సినిమాలు ఈ కథ రాయలేరు అప్పుడు సినిమాలు ఎవరు తీయలేరు అలాంటి రోజులు ఇప్పుడు లేవు అప్పుడు వ్యక్తులు ఇప్పుడు లేరు రామ చరిత్ర ఎంత చూచిన తలిమి తీరదు ఈ కథ రాసిన ఎంతో గొప్ప వ్యక్తి అయినా మోక్షం పొందింటాడని నా కోరిక హరే రామ్ హరే కృష్ణ🙏🙏🙏🙏🙏👏
కృష్ణాంజనేయ యుద్ధం కన్నుల పండువగా
చిత్రించిన మహాద్భుత దృశ్యకావ్యం.
రామావతార ముగింపు
గరుడ గర్వభంగం
బలరామ గర్వభంగం
సత్యభామ గర్వభంగం
రామరాజ్య పరమార్థ లక్ష్యం
యుగ తారతమ్యం
రామ-కృష్ణావతార సామ్యము
సముద్రాల వారి రచనా సామర్థ్యం
రామారావు గారి నటనా సామర్థ్యం
ఆంజనేయ పాత్రౌచిత్యం
అన్నీ ఒక దానిని మించి మరొకటి
ఎంతో బాగా సమకూర్చారు.
పాటలు మాటలు పద్యాలు
ఎంతో శ్రావ్యంగా వీనుల విందుగా ఉన్నాయి.
Jai shree ram
M1 1:16:51 😊😮😢😢😂❤
ఎన్ని భాహుబలి లు భహుబలి 2 లు kgf లు .RRR లు వచ్చిన. ఇంతటి మధుర అనుభూతి ని ఇవ్వ గలవా..మహా అద్భుత కావ్యం లు ఈ శ్రీకృష్ణ ఆంజనేయ .శ్రీరామ ఆంజనేయ యుద్ధం సినిమాలు...సినిమాలు అనే కంటే కావ్యాలు అనడం సబబు...ఆంజనేయుడు గా రాజనాల గారు నటన .అజరామరం..ఇక శ్రీరామూడంటే మాకు.NTR గారే..ఇందు నటించిన.కాదు జీవించిన అందరికీ.వందనాలు🙏🙏🙏
Correct
యధార్థం పలికితిరి.
జై శ్రీరామ్
జై హిందూ ధర్మం 🇮🇳🕉️🚩🪷🌿✊🙏
Jai shree ram
రాజనాల... ఆహా ఏమి ఆ అభినయం... ధన్యోస్మి...
ఈ సినిమా ఇప్పుడు చూసేవారు ఉన్నారు కానీ మళ్లీ తీసేవారు లేరు నటనలో పాత్రలలో జీవించేవారు లేరు
Ur right brother
రాజనాల అమాయకమైన నటన ఎవ్వరు చేయరు చేయలేరు
శ్రీ క్రిష్ణుడు అంటే NTR
ప్రపంచ చలన చిత్ర చరిత్రలో ఒకే charecter ( శ్రీ క్రిష్ణ) ని 18 full length సినిమాలలో నటించి ప్రజల హృదయాలలో నిలిచిన మహానటుడు NTR మాత్రమే
రామ రామ, ఎంతటి సంస్కృతి, చరిత్ర, ధర్మం 🕉️🚩🙏.
ప్రస్తుతం హిందువులు కామబందులై, బద్ధకస్తూలై, బుద్ది హీనులై మతం మారుతున్నారు 😢😮. యుగమున అధర్మం తారా స్థాయిలోకి వెళ్ళడానికి పునాదులు అయినాయి 🙁...
జై శ్రీరామ్
జై హిందూ ధర్మం 🇮🇳🕉️🚩🪷🌿✊🙏🙏🙏...
హరే రామ హరే కృష్ణ కృష్ణ రామ రామ. హరి హరే.జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ.🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
00
యుగములెన్ని మారినను
యుగధర్మము మారలేదు
రాముడైనా కృష్ణుడైనా
ధర్మనిరతి చెరగలేదు🙏
అద్బుతం.ఇలాంటి సినిమాని ఎవ్వరైనా కలర్లో మార్చి తిరిగి థియేటర్లలో విడుదల చేస్తే ఇప్పటి తరం వారికి ఏదో అద్భుత లోకంలో వున్నట్లు వుంటుంది
సినిమా చూస్తున్నంత సేపు మనసు ఎదో తెలియని ప్రపంచం లో వున్నది
Jai sri krishna...2021 lo chusinavallu like kottandi
నాటి కాలములో వైష్ణవమని,శైవమని,రాముడిని,కృష్ణుడిని ఎవరు కొలిచినరీతి వారి వారి భక్తి తత్వమున వారు వారి భక్తి భావవ్యక్తీకరణతో ఇతర వారి నమ్మకాన్ని కించపరిచి ఒకే ధర్మానికి నాణ్యానికి రెండు వైపులా వున్న ధర్మదర్శ వైన్నాన్ని గుర్తించలేక పరస్పర సహకారం లేకుండా పోయి నిరంతరము కలహాలతో నిజదూరముతో ఆదోగతితో గతిలేని జీవితం గడిపేవారు,
కానీ నేటి ఈ సినిమాల పుణ్యమున ఎంతో సులభముగా అన్ని అవతారముల అంతరార్ధములు ఒకటేయని రాముడు,కృష్ణుడు, శివుడు, వెంకటేశ్వరుడు అందరూ సత్య స్వరూపులేయని కొలిచినరీతిన ఆ దైవ దర్శనం వుండునని ఏ వైధుర్యములు లేకుండా మనగలుతున్నాము అది ముమ్మాటికీ మన పూరాణపురుషుల తపఃఫలం .
"" ఓం సత్యమేవ జయతే ""
సినిమా వచ్చి 50 సంవత్సరాలు అయిన ఇలాంటి సినిమా మళ్ళీ ఎవరు తియ్యలేరు.
Q As
Qo
Q As
@@SrilaxmiSrilaxmi-gl1kv , Aap x ap w
v
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీరాం జై శ్రీకృష్ణ
సినిమా చాలా బాగుంది
ఈ చిత్రంలో సంభాషణలు వర్తమాన రాజకీయాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తున్నాయి.
2024 లో ఈ మూవీ ఎవరు చూశారు...
Nenu epude chusanu❤
Jai shree ram
Jai sri anjeneyam
Precent nenu chustuna bro....
పుస్తకాలు చదవ చేతకానివారి కోసం ఈ సినిమాలు చూసి ఐనా మన ఇతిహాసాలు తెలుసుకోండి
Chadavadam Rani varu respect okay
శ్రీ కృష్ణాణనేయ యుద్దము.ఎన్ టీ అర్.దేవిక.మరియు వాణిశ్రీ నటించిన
చిత్రము.
హరే రామ హరే కృష్ణ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే....🙏
Rajanaala acting ..goosebumps
యస్వీ రంగారావు. గారు. నటన.ఆంధ్రప్రదేశ్ కీ.గర్వంగా. వుంది
V
Kdurt4ehtirìöiueug
Ur6eygyettwhh568r8ffriti
))
This is cinema of gold
Rajenala is a actor God save him
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
పక్షి రాజు బాగా సెట్ అయ్యాడు సూపర్ మూవీ
అరజా జనార్దన రావు గారు. రామాంజనేయ యుద్ధం సినిమాలో ఆంజనేయుడి పాత్రధారి. ❤
అరజా జనార్దన రావు గారు. రామాంజనేయ యుద్ధం సినిమాలో ఆంజనేయుడి పాత్రధారి. ❤
Rajanala deserved Padma Bhushan for his performance in this movie.
అన్న యన్టీఆర్ ఆంధ్రుల ఆరాధ్యదైవం రామారావు గారు దయచేసి లైక్కోటండి
🙏🏼🙏🏼🙏🏼
Jai Sri Anjaneya Jai Sri Ram
ఆంజనేయస్వామి పాత్ర ఎవరు వేసిన అది రాజనాల తరువాతే🙏🙏🙏
Tx, zz
Mpj
@@thippeswamykongara3584 /. of
@@thippeswamykongara3584 cyber
Arju janardanarao mundu chaladu,mundu you tubelo pettinodu telusu kovali
@@jsnartcreations2276 ఆంజనేయ స్వామి అంటే అందం, కండలు కాదు..అచంచల రామ భక్తి ,సాదు గణం, అది రాజనాలగారు అద్భుతంగా పలికించారు.కంఠం కూడా ఎంతో అద్భుతం
జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
ఆంజనేయుడి పాత్రలో రాజనాల నటన అధ్బుతం. కాదు కాదు జీవించాడు
NTR, SVR, RAJANALA👌👌👌
Wonderfull Movie.I Salute to The great Director C.S.Rao Lotus Foot.Hats off to all Actors and Tecnical staff of this movie...Jau N T R and S.V.R..
ఈ చిత్ర రాజం వ్యాపార పరంగా పెద్దగా విజయవంతం కాకపోయినా నిస్సందేహంగా ఒక దృశ్య కావ్యం. తాండ్ర సుబ్రహ్మణ్యం గారి రచన, సంభాషణలు పాలకులకు ఆదేశ సూత్రాలుగా నిలిచిపోతాయి. బలహీనులను పరిరక్షించడమే పాలకుని ప్రధమ కర్తవ్యమని, ప్రాణ నష్టం సృష్టి వ్యతిరేకమని చాటి చెప్పిన తొలి ఆఖరి పౌరాణిక చిత్రం ఇదే. అద్భుతమైన దర్శకత్వంతో సిఎస్ రావు, అమోఘమైన నటనతో ఎన్టీఆర్, ఎస్ వీ ఆర్, వాణిశ్రీ, దేవిక, కాంతా రావు, అర్జ జనార్ధన రావులు ఆకట్టుకొనగా, రాజనాల అభినయం ఈ సినిమాకు ప్రాణ ప్రతిష్ట చేసిందని చెప్పవచ్చు. కరుణార్ధ హృదయుడిగా, రామ భక్తి పరాయణుడిగా, వీరాగ్రేసురునిగా ఆయన నటించిన తీరు అనిర్వచనీయం, అనితర సాధ్యం. ఈ సినిమాకు ఆయనే కథానాయకుడు.
Jai Sriram
Everyone lived in their characters
ఎన్నిసార్లు చూసినా తనివి తీరని సినిమా.నటనలో ఎవరికి ఎవరు తీసిపోని విధంగా నటించారు.జై శ్రీరామ్ ❤❤❤❤❤
ఒక్కొక్క ఘట్టం చూస్తుంటే ఉద్రేకం తో కళ్ళవెంబడి నీళ్లు వాస్తన్నాయి గురు దక్షిణ చెల్లింపు పుత్ర భిక్ష ఘట్టం హృదయం కదిలించిందు
ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు తండ్రి రామచంద్రమూర్తి
Jai shri rama jai shri krishna I don't understand the language but understand of emotion hanumanji that's why I cried after watching climax scene.
Download
My hero's ntr rajanala svr mukamulla dulipala very good actors
2025 yavaru chustaru ee movie ❣️❣️❣️❣️❣️
Jai Sri Ram..!!! Jai Sri Krishna..!! Jai Hanuma..!!!
Movie artists Acting vere level as compared to Adhipursh movie.
Ntr svr chithuru nagayya rajanala the mostly evergreen actors in the world
హనుమగొంతులో వచ్చేమాట ఆ హ రామా రామా అని
The problem with hindu mythology is that more people are focussed on the huge number of stories, avatars, characters, magical powers like sudarsana chakra, bhrahmasthra, trishul, vajraayudha etc & less people are focussed on essence of God which are truth, Dharma, duty, sacrifice, controlling emotions , controlling greed, love, keeping promises etc .
absolutely correct
Such wonderful film Jai sri Anjaneya jai sriram 🙏🏻
Hi Bro
Vanisri as satyabhama excelled with her moments, expressions, dialogue delivery. Awesome action Vanisri garu.
Rajanala Kaleswara Rao. Real hero of this movie.
NTR devika look like real God and Goddess wonderful apprence
రాజనాల one man show. Best of best performance in all carecter s
What to say
Wonderful...
Anjaneya patharaki......🙏🙏🙏🙏🙏
Superhit. ❤️❤️❤️❤️❤️🎉🙏
NTR acted as
Sri krishna
Sri Rama
Duryodhana
Arjuna
Siva
Ravana
Bheshma
Venkateswara Swamy
etc....
He gives best to the all roles
Jai NTR....
SriKrishna Devarayalu, Bhrahma Naidu,
దీనికి డిస్లైక్ కొట్టాడు అంటే వాడిది మనిషి గా పుట్టడమే వేస్ట్ చెత్త వెధవలు
P pm 😃
THIS MOVIE.. GOLDEN EVER &FOREVER EVER.. OUR FAVORITE OF BEST FILM IN OURS LIFE....
IN THIS MOVIE..
LORD RAMA & KRISHNA .GREAT . NTR..
DURVAASA MUNI & VYNATHEYA... SAME ACTOR...
ANJANEYUDU... GREAT ACTOR RAJANALA.. ??? PLS EVARINAA CHEPPARAA..
IPPATIKI ILANTI CINIMAALU CHUSTHU NE UNTAAM
Yes, hanuman --- Rajanala garu
Kaliyuga rakshakudu mana Hanuman..... Jay Sri Rama
నేను కనీసం అంటే కనీసం 30 సార్లు ఈ సినిమా చూశాను
Om namo vasudevaya namaha movie Adhubhutham chala bagundhi Jai bharath
🙏🙏🙏👍🙏
జై శ్రీ రామ్🚩🚩🚩
Never before never after make a film like this
Rajanalu garu nijam ga hanuman🙏🙏🙏🙏🙏
🎉🎉❤
Anjaneyudu ante ilageunttadani pistunnadi hat's off Rajanala
Hare Ram Hare Krishna
This movie credit goes to ONLY ONLY rajanala
Yes
I love this movie too much until my last breath
Sa
జై శ్రీకృష్ణ
Sri anjaneyam
One of my favorite!! This what you call talent and concentration to art
Etuvante movies malla malla ravu
2022please watching movie 🎥🎥 super excited movie
Ee movie pure vedanta, andari garvaanni anachiveyadame...
Haree om
Jai Sri anjaneyam
రాజనల acting and voice delivery is Great
Golden age of Telugu Cinema... Malli raavaali Ani oka aasa... Chooddaam...
Om Jai Sree Raam Ji Ki...
Jai Sree Krishna.....
Jai Ha numaan Ji Ki.....
Kantharao gari natana great.......
NTR 🙏🏼🙏🏼🙏🏼
Jai Sree Ram Jai Sree Hanuman
Jai sriram jai sri krisna jai hanuman
జై శ్రీ రామ్
🙏🙏🙏🙏🙏🙏🙏 dhanyavaadalu
Jai shree ram🙏🙏🙏🙏🙏🙏jai shree krishna🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Ee cinimaa enni sarlu choosina Malli Mallichoodalani anipisthundi.
Yes
Yes Malli Malli chudali undi
Yes
Yes
What a climax, jai sriram
Rajanala acting super
Sri Krishnam vandhe jagathaguru
Great movie with great actors......
25/3/2021 nice movie 🎥 👌
😂 super ❤
Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏
Jai hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Sriram 🙏🙏
One of the great movie.... Forever... 1 Dec 2019
Nn nn9o ..
ఓ ఓ.
H
Oct
Rajanala Garu, ye lokam lo unnaro, Anajaneyudu garvichey la chesaru....
Krishna left flute long time ago when he started for killing Kamsa… so it’s been a wrong show
Jai ntr svr rajanala