మీ ముగ్గురు మిత్రులు వంజంగి పాలసముద్రం ప్రదేశాన్ని చూపించినందుకు ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను మీ అరకు ప్రదేశంలో ఉన్నటువంటి మంచి మంచి లొకేషన్స్ చూపిస్తూ మమ్మల్ని ఆనందపరుస్తున్నందుకు థాంక్యూ వెరీ మచ్
బ్యూటిఫుల్ లొకేషన్ రాజుబ్రదర్ నేను ఈవంజంగి ప్రదేశాన్ని 2008 లో సందర్శించడం జరిగింది , గ్రామానికి పక్కన పెద్ద కొండ కనిపిస్తుంది ఆ కొండపైకి వెళ్ళా, ఆపైన కొత్తవలస ఊరు అనుకుంటా పేరుగుర్తు రావడం లేదు ఒక గ్రామం వుంది అక్కడ నుండి చూస్తే లొకేషన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది... మీ చానల్ ద్వార ఇలాంటి వీడియోలు చక్కగాతీసి చూపిస్తున్నందుకు మీ టీమ్కి నా హృదయపూర్వక అభినందనలు...💐👍
హాయ్ అద్బుతం 😍👌👌👌👌👌👌💯ఎంత అందంగా వుందో మాటల్లో చెప్పలేను రాజు చెప్పినట్లు అలాంటి ప్రదేశం లో వుంటే అన్ని మరచి పోవచ్చు 👍 మీ టీమ్ అందరికీ థ్యాంక్స్ ఇంత మంచి వీడియో చేసి నందుకు గణేష్ ఇప్పుడు ఇప్పుడే మాటడు తున్నాడు బాగుంది లక్ష్మముందు చాల రొజుల తర్వాత కనిపించాడు 😊చాలా బాగా చూయుంచారు సూర్యోదయం నీ ఎప్పుటికి మీ టీమ్ అందరు ఇలాగే వుండాలి మీరు బాగుండాలి అనే వాళ్ళు లో నేను ముందు వుంటా😍👍💯
ఈ వీడియో చూస్తున్నంత సేపు ఆనందం నా కళ్లు లోంచి నీళ్ళ వస్తున్నాయి పకృ తి లో ఇంత అందమైన ప్రదేశాలు వున్న నందుకు చాలా గర్వంగా ఉంది అది మన దేశంలో విదేశాల్లో చూసి ఆనందపడతారు అసలు ఆ కొండ లు మంచుతో కప్పబడి ఎంత అందంగా ఉంది నేను రోజు లో ఒక సారి అన్న ఈ వీడియో చూస్తా ఇంత మంచి వీడియో చేసి నందుకు మరొకసారి మీ టీమ్ అందరికీ థ్యాంక్స్ 😍👌👌💯👍
🖐🏽️🖐🏽️🖐🏽️👌🏻👌🏻👌🏻👌🏻👌🏻చాలా హ్యాపీ గా వుంది అన్నయ్యలు నేను ఎప్పుడు చూడని వీడియో చూపించారు చాలా చాలా బాగుంది miru ఇంకా మంచి వీడియో చేయాలి and బాగుండాలి అని ఆ దేవుని కోరుకొంటున్నాను 👍👍👍
Nenu last week a vellina bro... 3-5 walk chesina but.. Visual chusina tharvtha... ultimate The place is super...visual wonder... Advise is visit in working days not in weekends...
నేను Araku Tribal Culture ఛానల్ కి addict అయ్యి subscribe చేసుకున్నదే మీ ఫస్ట్ వీడియో వంజంగి వీడియో చూసి. మళ్ళా ఈ లొకేషన్ కి వెళ్లి మరో సారి ఆ అద్భుత ప్రపంచం చూపించించారు. Awesome location. Thank you Bros 😊🙏
Adbhutham..... Mahadhbutham..... Varnanatheetham....Chalu Jeevithaaniki elanti place lo brathikithe aa life... Unna tensions marchipoi relax ga life gadapadaniki... Thank you brothers.... I'm subscribing and hitting like button....
Hi annayya luuu nenu civils ki prepare avutunna.... Relax avvataniki mi videos tappanisariga chustuntaa... And madi kuda vizag ye .. Chala kashtapadatunnaru mirantha.... Jaagratta ...mi hard work kachhitamga miku goppa vijayalani techhi pedatundi... All the very success annayyalu..
దేవుడా superb వీడియో. నేను ఐతే అసలు వంజంగి హిల్స్ చూడలేదు.. నాకు చాలా బాగా నచ్చింది. నేను దగ్గరుండి చూసినంత అనుభూతి నాకు కలిగింది.. మీ టీమ్ కీ చాలా ధన్యవాదాలు...
Raju brother full comedy 🤣🤣 laxman brother emi mataladat ledhu chala rojula tharuvatha video lo kanipincharu oka mata kuda mataladat ledhu ram brother ganesh brother ela unnaru 🥰🥰🥰🥰
Supper bro....i liked this place very much.... because ma husband ni first time ikkade chusanu.. after 1 month ki ma marriage ayipoyimdhi..with family support..ee vedio chudavane chala memories gurthu vachayi.....tqqq brooo😊
చిన్న దోషసవరణ : 3400 అడుగులు ఎత్తు సముద్ర మట్టానికి(వంజంగి) 🍀
వంజంగి చాలా బాగుంది మీ ముగ్గురు మిత్రులు కలిసి చాలా బాగా చూపిస్తున్నారు మేము అంత కొండ ఎక్కలేము మీరు చూపిస్తున్నందుకు ధన్యవాదములు
వంజంగి ఏ నెలలో బాగుంటుంది చూడటానికి
Nenu vella bro allready
@@vijaykadambala1130 December
విదేశాల్లో ఏమున్నాయో మన విశాఖ డివిజన్ లో ఉన్నాయి, పర్యావరణ పర్యాటకం అభివృద్ధి చెందితే మన దేశ ప్రజలు ఆదరిస్తారు.. 👏👏👏❤️❤️❤️
👍🌄
Mana daggara Nature ni damage chestharu bro, tourism perigithe, motham nashanam chestharu manchi pradeshanni
దిక్కుమాలిన govt లు అలా ఎందుకు alochistayi
@@chhinnayadav6552 votes vesedi maname kadha
మీ ముగ్గురు మిత్రులు వంజంగి పాలసముద్రం ప్రదేశాన్ని చూపించినందుకు ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను మీ అరకు ప్రదేశంలో ఉన్నటువంటి మంచి మంచి లొకేషన్స్ చూపిస్తూ మమ్మల్ని ఆనందపరుస్తున్నందుకు థాంక్యూ వెరీ మచ్
బ్యూటిఫుల్ లొకేషన్ రాజుబ్రదర్ నేను ఈవంజంగి ప్రదేశాన్ని 2008 లో సందర్శించడం జరిగింది , గ్రామానికి పక్కన పెద్ద కొండ కనిపిస్తుంది ఆ కొండపైకి వెళ్ళా, ఆపైన కొత్తవలస ఊరు అనుకుంటా పేరుగుర్తు రావడం లేదు ఒక గ్రామం వుంది అక్కడ నుండి చూస్తే లొకేషన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది... మీ చానల్ ద్వార ఇలాంటి వీడియోలు చక్కగాతీసి చూపిస్తున్నందుకు మీ టీమ్కి నా హృదయపూర్వక అభినందనలు...💐👍
హాయ్ అద్బుతం 😍👌👌👌👌👌👌💯ఎంత అందంగా వుందో మాటల్లో చెప్పలేను రాజు చెప్పినట్లు అలాంటి ప్రదేశం లో వుంటే అన్ని మరచి పోవచ్చు 👍 మీ టీమ్ అందరికీ థ్యాంక్స్ ఇంత మంచి వీడియో చేసి నందుకు గణేష్ ఇప్పుడు ఇప్పుడే మాటడు తున్నాడు బాగుంది లక్ష్మముందు చాల రొజుల తర్వాత కనిపించాడు 😊చాలా బాగా చూయుంచారు సూర్యోదయం నీ ఎప్పుటికి మీ టీమ్ అందరు ఇలాగే వుండాలి మీరు బాగుండాలి అనే వాళ్ళు లో నేను ముందు వుంటా😍👍💯
ఈ హిల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూపించినందుకు థాంక్స్ అన్న
🌿అద్భుత ప్రపంచాన్ని చూపించిన మీకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
❤️Love from Ananthagiri ❤️
రాము మీరు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు పదాలు బాగుంటాయి, మంచి వీడియో చూసినాము, ఇక్కడ మేము చల్లగా ఉన్నట్లు feel అయ్యాం
ఈ వీడియో చూస్తున్నంత సేపు ఆనందం నా కళ్లు లోంచి నీళ్ళ వస్తున్నాయి పకృ తి లో ఇంత అందమైన ప్రదేశాలు వున్న నందుకు చాలా గర్వంగా ఉంది అది మన దేశంలో విదేశాల్లో చూసి ఆనందపడతారు అసలు ఆ కొండ లు మంచుతో కప్పబడి ఎంత అందంగా ఉంది నేను రోజు లో ఒక సారి అన్న ఈ వీడియో చూస్తా ఇంత మంచి వీడియో చేసి నందుకు మరొకసారి మీ టీమ్ అందరికీ థ్యాంక్స్
😍👌👌💯👍
ఎప్పుడో వెళ్ళాం మళ్ళీ మి ద్వారా చూసాం చాల ఆనందంగా ఉంది ధన్యవాదములు మీకు
చూడడానికి నిజంగా పాల సముద్రం పైనుంచి చూసినట్టే ఉంది బ్రదర్ ...మీరు subscribe వాళ్ళా కోసం చూపించాలనే ప్రయత్నం నిజంగా మీకు హెట్సప్ RRG bro's 💐🥰👈
ఇంతటి అద్భుతమైన ప్రదేశాన్ని చూపించి నందుకు ధన్యవాదములు మిత్రులారా దీనికి మీరు చేసిన కృషి అంత ఇంత కాదు అల్ ది బెస్ట్ గాడ్ బ్లేస్ యూ మిత్రులారా
Thank you.! 🍀
వంజంగి పాల సముద్రం నిజంగా చాలా అద్భుతం గా ఉంది ❤️💐👌మాకోసం కష్టపడి చూపించినందుకు మీ ముగ్గురికి కృతజ్ఞతలు ❤️💐
Thank you.! Venkatesh Garu 🌱
అధ్బుతమైనప్రపంచాని చూపించినందుకు ధన్యవాదాలు brother's..రాజు anna కలదలు వేసుకుంటే సూపర్ ఉంటాడు ...
Beautiful location కళ్లకు కట్టినట్టు చూపించారు . super Anna . My favourite TH-cam channel మీదే అన్న ప్రతి video చుస్త. I 💞 you bro .miku mi channel ki
మన ఏరియాను (ప్రదేశం, పాడేరు) చాలా బాగా చూపించారు బ్రదర్ TankYou ❤️
చూసినంత సేపు మనసు చాలా peacful అనిపించింది .nature చాలా బాగుంది
మీరు వెళ్తా ఉంటే నాకు కూడా రావాలని ఉంది మీరు చూపించే ప్లేసెస్ బాగున్నాయండి
Nijanga chaala adbhutam ga vundhi video lo chustene inta bagunde... real ga inka yenta baguntundo anipinchela vundi
ముగ్గురు మొనగాళ్లు 👌👌😍
🖐🏽️🖐🏽️🖐🏽️👌🏻👌🏻👌🏻👌🏻👌🏻చాలా హ్యాపీ గా వుంది అన్నయ్యలు నేను ఎప్పుడు చూడని వీడియో చూపించారు చాలా చాలా బాగుంది miru ఇంకా మంచి వీడియో చేయాలి and బాగుండాలి అని ఆ దేవుని కోరుకొంటున్నాను 👍👍👍
Thank you.! 🍀
@@ArakuTribalCulture bro April first weel o vellocha
Aaaaaa nature Nijanga Adbhutamgaaaa Undi ☘️ Mee narration Excellent 👌🏻
I love ATC 💕
Beutiful location ATC Team God bless you all 👌👌❤️❤️❤️❤️
చాలా బాగుంది నిజంగానే పాలసముద్రం లాగా ఉంది ఇంత మంచి ప్రదేశం చూపించినందుకు చాలా థాంక్స్ తమ్ముళ్లు గాడ్ బ్లెస్స్ యు
Thank you.! 🙏🏻
Thanks!
నేనెప్పుడు వంజంగి చూడ లేదు. మీ ద్వారా చూశాను. అద్భుతంగా ఉంది 👌.
Paderu dati vellala please cheppara
@@pallaravindra3630 aunu.
@@pallaravindra3630 avunu
Paderu నుంచి 5kms
ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మా కళ్ళ ముందు వుంచారు. ఒక అందమైన వీడియో. ఒక మధురమైన జ్ఞాపకం. మీ అందరికీ థ్యాంక్యూ.
Thank you.! Sahitya Garu 🍀
Super undhi ప్రకృతి అందాలు ఎంతో చక్కగా చూపించారు, ప్రకృతి నీ చూస్తే ఎవరు ఐనా మంత్రముగ్ధులు ఐపో వలసిందే
Nenu last week a vellina bro...
3-5 walk chesina but..
Visual chusina tharvtha... ultimate
The place is super...visual wonder...
Advise is visit in working days not in weekends...
Drone view is just killing... 😍😍
నేను Araku Tribal Culture ఛానల్ కి addict అయ్యి subscribe చేసుకున్నదే మీ ఫస్ట్ వీడియో వంజంగి వీడియో చూసి. మళ్ళా ఈ లొకేషన్ కి వెళ్లి మరో సారి ఆ అద్భుత ప్రపంచం చూపించించారు. Awesome location. Thank you Bros 😊🙏
Thank you.! Durga Prasad Garu 🍀
Nenu choosina places lo no 1 best view and experience 😊😊😊😊😊
Adbhutham..... Mahadhbutham..... Varnanatheetham....Chalu Jeevithaaniki elanti place lo brathikithe aa life... Unna tensions marchipoi relax ga life gadapadaniki... Thank you brothers.... I'm subscribing and hitting like button....
Hi annayya luuu nenu civils ki prepare avutunna.... Relax avvataniki mi videos tappanisariga chustuntaa... And madi kuda vizag ye .. Chala kashtapadatunnaru mirantha.... Jaagratta ...mi hard work kachhitamga miku goppa vijayalani techhi pedatundi... All the very success annayyalu..
Memu last year vellamu but half varaku velli vachesamu. Mi video valana malli full gaa chusanu. Tq somuch vanajangi is a very beautiful place.
దేవుడా superb వీడియో. నేను ఐతే అసలు వంజంగి హిల్స్ చూడలేదు.. నాకు చాలా బాగా నచ్చింది. నేను దగ్గరుండి చూసినంత అనుభూతి నాకు కలిగింది.. మీ టీమ్ కీ చాలా ధన్యవాదాలు...
Thank you.! Sarojini Garu
సోదరులారా జయహో👏👏👏మీకు సాఠి మీరే. అదిరింది లోకేషన్❤️❤️👏👏💐💐💐🥃🥃🥃
సూపర్, మీరు చెప్పేది మంచి మాటలు, పాదాల తో చెప్పండి tcr
Drone view aithe superb ga undheee.ANNA............ 🤩😘😍🥰love from (ODISHA).......
Super bro chala chala super memu chudalenivi maku chupisthunduku chala chala tq
It is the spirit of the youth. And the commitment of these 3 vloggers.
Brother ne video chala bhagundi. Last lo aithe super
సూపర్ బ్రో నాకు మాత్రం ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది
Video chusinapudu manasu prasanthanga vundi Ram Ganesh raju me kastam varninchalemu me presentation super tq so much sir for this video
Thank you.! Sirisha Garu 🍀
Very very beautiful and adventurous 😊👍.
Drone coverage is short and awesome 😎👍.
Thank you.! 🍀
Chala chala Adhbuthanga undi location...😍😍😍😍
Beautiful location prathi video oka kothadanam nee thesthundi superb Love 💞💞💞 our channel 👌
I can't express your hard work God is with you always becarefull
Chala...... Bagundhi bro. Very nice video👌👌👌👌👌 🤩🤩🤩🤩🤩
Thank you.! 🍀
నవంబర్ 29 తేదీన అక్కడే ఉన్నాము బ్రదర్.... నా జన్మదినం అక్కడే జరుపుకున్న...నిజంగా చాలా అద్భుతంగా ఉంది
Starting lo voice matram super mi voice kosam video chustha nenu
Last drone shot 👌👌👌👌👌👌
అద్భుతమైన దృశ్యకావ్యం
భలే ఉంటది భయ్యా పైన ఏసీ కూడా సరిపోదు సూపర్ గా ఉంటది బయ్యా పైన మాకైతే రావాలి అనిపించలేదు తిరిగి
Chala bagundi video super
Me video chusi ma memories ani recollect chesukuntunaa.. Konda ekkadham oka pedha memorie..
ఫ్యూచర్ లో మీ ఛానల్ గొప్ప స్థాయికి వెళ్తుంది. ఐ లైక్ యువర్ ఛానల్ అండ్ యువర్ వీడియోస్ 👍👍👍👍💐💐
Thank you.! 🍀
Santosh❤😮😊
Vanjangi so beautiful place near Paderu ❤️❤️✨
బ్యూటిఫుల్ లోకేషన్ చూపించినందుకు థాంక్యూ👌👌👌👌💐💐💐
మీ డ్రెస్ చాల బాగున్నాయి
Super brothers meru inka elanti places chala chupettalani korukuntu me abhimani
🙏🏻
Super ram raju ganesh teem andariki cha cha tqs e lanti sinari chupinchinaduku
Thank you.! 🍀
Thank you beautiful places ni chupistunnanduku
Super super Super super
Hi brothers
Amazing view .
Beautiful location.
I love ATC 💗
Keep it up
చాలా చాలా బాగుంది
Wonderful location brother
Super video chesaru brother
Tq
🙏🏻
Real heroes.... wonderful location
Boys very good chala kastapadi you point and tourisam placess chupinchinanduku chala chala thanks god bless u
చాలా కష్ట పడి వీడియో చేస్తున్నారు. Super 👌👌
Inni andalanu chusi cheppadaniki matalu saripovatledu intha beautiful place chipinchinanduku tq you so much frds
Super bros meetho kalavale
Super so beautiful (beauty of nature)
చాలా బాగుంది మెము అక్కడ కి వెళ్ళి లెముమీరుబాగాచూపించారు
Vanzngi location chala bagundi and paala samudram very very beautiful❤️Gay's
Araku tribal culture team ki ❤️
Thank you.! Bhairava Garu 🍁
Video ఫన్నిగా చాలా బాగుంది.
It's wonderful movements abba chupichinandhuku thanks bro
Wonderful location God bless you brothers
ధన్యవాదాలు అన్నా చాల చాల బాగుండి🙏🙏🙏🙏👌👌👌
🤝🏻
Chala bagundhi and locations
Raju brother full comedy 🤣🤣 laxman brother emi mataladat ledhu chala rojula tharuvatha video lo kanipincharu oka mata kuda mataladat ledhu ram brother ganesh brother ela unnaru 🥰🥰🥰🥰
చాలా బాగుంది బ్రో. Beautiful 👌. త్వరగా మాకు కూడా చూడాలి అని ఉంది.
అద్భుతం అమోహం గుడ్❤🎉
Super location wonderful 🥰🥰
Very very beautiful pic
Supper bro....i liked this place very much.... because ma husband ni first time ikkade chusanu.. after 1 month ki ma marriage ayipoyimdhi..with family support..ee vedio chudavane chala memories gurthu vachayi.....tqqq brooo😊
Amazing place brothers nenu visit cheyyali Mee video chusaka anipinchindi brothers thanks for your NYC video 📷📸 super brothers
Thank you.! Lakshmi Bhanu Garu ☘️
Wow time lapse kuda petti undaalsindhi
Meru chese videos Chala bagunnai bro super
డ్రోన్ షాట్స్ అద్బతం
Chala chala super bro
Wow earth meeda Unna swargam😍🥰
చివరిగా డ్రోన్ షాట్లు అద్భుతంగా ఉన్నాయి❤️❤️❤️
Mee videos kosam wait chesthu vuntanu nenu chala happy ga vuntundhi mee videos chusthunte
🙏🏻
Wow super thanq for the view
Drone Shots R Awesome 🙏🏻🎉🎉🎉
Drone Shots ki Oka Like Veyskondi
Super video tq ram,raju & ganesh
Drone shots super 😍
సూపర్ బ్రొ
Last drone shots vere level