KaramChedu Violenceకి నేటితో 35 Years, ఆరోజు ఏం జరిగింది? : BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- తెలుగు నేలపై సంచలనం సృష్టించిన కారంచేడు ఘటనకు నేటితో 35 ఏళ్లు పూర్తయ్యాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది.? ఘటన జరిగిన రోజు ప్రాణాల కోసం, ఆ తర్వాత న్యాయం కోసం బాధితులు ఎలా పోరాటం చేశారు.? నాటి దాడిపై పోరాట సంఘాలు ఏమంటున్నాయి? బాధితులకు ఇప్పటికైనా న్యాయం దక్కిందా?
#Karamchedu #TeluguPolitics #Dalits
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu