ఊహించలేదయ్యా ఈ జీవితం // Thandri Sannidhi Ministries // song by Bro. B.Shalemu raju garu.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 287

  • @vilasnirmal4673
    @vilasnirmal4673 3 ปีที่แล้ว +11

    దేవుడు ప్రతిఒక్కరికి వరం ఇస్తాడు. కానీ కొందరు గ్రహిస్తారు. కొందరు గ్రహించరు. మన బ్రదర్ షాలోమ్ రాజు అన్నగారు దానిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఆ దేవుడైన యెహోవా ఆయనకు అనుగ్రహించారు. దేవుడు మీ పరిచర్యను, మీ స్వరము ను,మీ చేతి కార్యములను సఫలపరుచును గాక ఆమెన్

  • @AmeenJada-n4o
    @AmeenJada-n4o หลายเดือนก่อน +6

    అన్నా నీ వాయిస్ సూపర్ అన్న నీలాగా పాడాలంటే ఎంతో మంది అదృష్టం పొందాలి అన్న సాల్మన్ అన్న నీకు వందనాలు అన్న ప్రైస్ ది లార్డ్ అన్న అన్నా నేను నేను కూడా నీలాగా పాడాలనుకుంటున్నాను అన్న నా కొరకు ప్రార్థించండి

  • @Subbu-pp8wd
    @Subbu-pp8wd 3 ปีที่แล้ว +58

    రోజుకి నాలుగు సార్లైన.ఈ పాట వింటాను వినిన్నపుడెల్ల కన్నీరు వస్తాది ఎందుకంటె కరోనా నుంచి కాపాడి ఈ జీవితం ఇలా ఉంచిన్నందుకు.....వందనాలు అన్నయ్య

    • @rajudake7854
      @rajudake7854 3 ปีที่แล้ว +2

      praise the lord brother God bless you

  • @saidammanallagonda270
    @saidammanallagonda270 3 ปีที่แล้ว +7

    Nijjanga thandri Neevu chesee melulu goppa Rakshana uhjnchaledayya

  • @komaligalanki9895
    @komaligalanki9895 3 ปีที่แล้ว +88

    ఊహించ లేదయ్యా ఈ జీవితం
    వర్ణించలేనయ్య ఈ భాగ్యము (2) తుళువునైనా నాకు ఇంత విలువ కలిగెనని
    తూలిరాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని (2)
    1: మనుషుల మనసులో ఏ చోటు లేకున్నా
    మంచిదయీన నీ మదిలో నాకు చోటు నిచ్చావు
    పలకరించు వారెవరు నా దరికి రాకున్నా
    నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటాను
    కంటి పాపల నన్ను కాపాడుకుంటావు (2)
    చంటి పాపల నన్ను చంక నెత్తుకుంటావు (2)
    2: అపరాధిని నను ప్రేమించి ఆసక్తితో నను పిలిచి
    నీ దివ్య రక్తముతో నిలువెల్లా కడిగావు
    అగ్ని బిలాముకయ్ పరుగెత్తి నా అడుగులునే గమనించావు
    ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకున్నావు
    నీ జీవ గ్రంధము లోన నా పేరు వ్రాసావు (2)
    నీతి పరుల రాజ్యములోన నాకు స్థలము నిచ్చావు (2)

  • @Kurapatibikshalamma-ri7dq
    @Kurapatibikshalamma-ri7dq 23 วันที่ผ่านมา +1

    Praise the lord anna
    Nenu kanniti prardhana okasari chesukoni e song 2times vunnanu Annayya job vacchindhi indhunu batti devuniki sthothram kalugunu gaaka
    Amen Amen Amen 🙏🙏🙏👏👏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 3 หลายเดือนก่อน +5

    పరిశుద్ధుడుయైనదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబము కొరకు పరియేర్ చే

  • @AmeenJada-n4o
    @AmeenJada-n4o หลายเดือนก่อน +2

    ఈ సాంగ్ చాలా బాగుంది నేను రేపు ఆదివారం మా మందిరంలో సాంగ్ పాడాలనుకుంటున్నాను కానీ దయచేసి బాగా బాగా పాడాలని ప్రార్ధించండి మాది ఒంగోలు జిల్లా

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 ปีที่แล้ว +10

    ఈ జీవితానికి ఎన్ని సార్లు ఈ పాట విన్నా కూడా తనివి తీరదు.prise the lord 🙏🙏🙏. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.

  • @ashiabujjj4631
    @ashiabujjj4631 3 ปีที่แล้ว +6

    Aman Hallelujah Aman Hallelujah Aman Hallelujah Aman Hallelujah Aman Hallelujah Aman Hallelujah

  • @YesuratnamBoddupalli576
    @YesuratnamBoddupalli576 27 วันที่ผ่านมา +2

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jilanijs68
    @jilanijs68 2 ปีที่แล้ว +2

    Ne madilo naku chotu echinanduku vandanalu yesayya🙏🙏😭😭😭😭

  • @sumathichitrala881
    @sumathichitrala881 ปีที่แล้ว +3

    Nenu daily mi songs vinttanu anna garu manasu ku chala happy ga unttundi

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +2

    Priàse the lord brother gloery togod shelem Raju vandalu my family kosam paryer cheyyandi దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 💐💐💐🪐🪐🪐✝️✝️✝️✝️✝

  • @snkbujji34
    @snkbujji34 10 วันที่ผ่านมา

    Amen amen 🙏 🙌 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen 💙 🙏 amen

  • @sumathichitrala881
    @sumathichitrala881 ปีที่แล้ว +3

    Anna garu miru chala chakkaga sond padaru excellent 👌👌 anna garu

  • @jesuslove2921
    @jesuslove2921 ปีที่แล้ว +2

    Vandanalu yesayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻

  • @rajendarboda7501
    @rajendarboda7501 7 หลายเดือนก่อน +4

    Suppr.... Ga... Padaru... Annya 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @rajeshsardartaviti9847
    @rajeshsardartaviti9847 7 หลายเดือนก่อน +3

    Nijangane vuhinchani malupu tippadu na yessayya

  • @nsunandhansunandha8071
    @nsunandhansunandha8071 2 ปีที่แล้ว +2

    Anna preise the lord Anna dhevuniki mahima kalugunu gaka amen

  • @shopmobile1747
    @shopmobile1747 3 ปีที่แล้ว +11

    యేసయ్య వందనాలు అన్నా వందనాలు యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు అందరిని ఆశీర్వాదం కృపతో ఆరోగ్యాలతో మేలలుతొ ఉంచు గాక ఆమేన్ అన్నా తండ్రి సన్నిధి లో ఉన్న ప్రతి దైవ సేవకులకు యేసయ్య మిమ్మల్ని ఆశీర్వాదం కృపతో నింపునుగాక ఆమేన్ దేవునితోడు ఉండును గాక

  • @yajjala1518
    @yajjala1518 3 ปีที่แล้ว +32

    Wonderful song..... నా జీవితాన్ని నిజంగానే ఊహించని మలుపు తిప్పావు దేవా నీకే మహిమ కలుగును గాక..

  • @swapnamyakanavaroopchubby9633
    @swapnamyakanavaroopchubby9633 2 ปีที่แล้ว +2

    Mee vakram veeni Chala bhapadanu ..devuniki Tabatha mahima kalugunu khagaa.

  • @jesuschristisourlord892
    @jesuschristisourlord892 3 ปีที่แล้ว +7

    Chaaaaaaaalaaaaaaaaa goppa song anna devuniki mahima ganatha prabavamulu kalugunu gaka anna 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @neelambaramsonga692
    @neelambaramsonga692 3 ปีที่แล้ว +11

    జీవితం లో ఇలాంటి సాంగ్ వినాలంటే అదురుష్టం ఉండాలి. ప్రైజా లార్డ్ అన్నయ్య.....

  • @mohanrajkorra4419
    @mohanrajkorra4419 2 ปีที่แล้ว +2

    Ajay Anna gariki Naveen Anna gariki praise the Lord I request

  • @vemulasanthipriya914
    @vemulasanthipriya914 6 หลายเดือนก่อน +2

    Annayya. Eepatapratirohu. 7timesvintanu.kanienkavinalanipistundi.eepatavintuntey.edupuvastundi.endukantey.evvaru.unnalejunna.devudu.okkadu.unteychalu.anipistundi.thanks.anna.chalamanchipata.padinanduku.

  • @soujanyagampala7572
    @soujanyagampala7572 ปีที่แล้ว +3

    Prise lord brother

  • @prabhavathikadamanchi457
    @prabhavathikadamanchi457 2 ปีที่แล้ว +2

    Adbuthamaina pata. Anna Chala vandanalu. Praise the lord

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 16 วันที่ผ่านมา

    Amen love you Jesus 🙏🙏🙏 Annaya 🙏❤❤❤😭😭😭🎤👌🙌🙌🤝👏👏👏

  • @karunat3675
    @karunat3675 ปีที่แล้ว +1

    Praise the Lord 🙏🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏 Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏 All Glory to God 🙏🙏🙏🙏 thank you Jesus 🙏🙏🙏🙏🙏

  • @Timothyvemulapally
    @Timothyvemulapally 2 ปีที่แล้ว +4

    amen🙌🙌🙌🙌🙌🙏🙌🙏🙏🙏🙌🙌

  • @yesukreesthukrupanidiminis4013
    @yesukreesthukrupanidiminis4013 3 ปีที่แล้ว +6

    పాస్టర్ గారు వందనాలు యేసయ్యకుమహిమ అమేన్ హల్లేలూయు చాలా బాగా పాడారు అద్బుతమైన అర్థాలు

  • @velanvelan901
    @velanvelan901 3 ปีที่แล้ว +5

    Dhevudu thelusu koni, yennokonina devuni prema nu ruchi ni nijanga anubavinchina vaari yokka matalu patalu elage dhevuniki mahima karanga unttumdhi praise the lord selected for ur ministry dady

  • @YerraHymavathi
    @YerraHymavathi หลายเดือนก่อน +3

    👏👏👏❤❤

  • @gottipatiprasanthi8204
    @gottipatiprasanthi8204 4 ปีที่แล้ว +15

    Shalem raju Annaya pade prathi okka song dhevuni ki Mahima kalugunu gaka Amen 🙏🙏

  • @myabu5384
    @myabu5384 4 ปีที่แล้ว +10

    Thanks anna Garu hrudhayani kadilinchinandhuku

  • @vijayarajini7832
    @vijayarajini7832 ปีที่แล้ว +2

    Chalabagundhi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @movvaswapna5587
    @movvaswapna5587 3 ปีที่แล้ว +3

    Vandanalu tandri

  • @vasubathula6402
    @vasubathula6402 ปีที่แล้ว +2

    Anna,ne,vakyamu,venatha,neke,kudha,adhurushatam,,vundalana,maku,duram,aeinadhe,😭😭😭😭😭😭😭😭👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manavulameri2425
    @manavulameri2425 2 ปีที่แล้ว +7

    సూపర్ సూపర్ సాంగ్స్ అన్న దేవుడూ మిమ్మల్ని దివించును గాక

  • @VenkataRamana-ph7oi
    @VenkataRamana-ph7oi 9 หลายเดือนก่อน +2

    Naa jevitanni nilabettindhi e song

  • @pallapatisnehithashok721
    @pallapatisnehithashok721 3 ปีที่แล้ว +7

    Praise the Lord dhevuniki mahima kalugunu gaaka amen

  • @mpadma4741
    @mpadma4741 4 ปีที่แล้ว +17

    వందనాలు అన్నయ్య.. ఊహించలేదయ్యా ఈ జీవితం.. నిజంగా మీ పాట వింటే.. జీవితం పై విరక్తి కల్గిన వాళ్ళు కూడ.. బ్రతకాలి అనే ఆశ కల్గుతుంది

  • @KiranIndana
    @KiranIndana 2 หลายเดือนก่อน +2

    Davanki mahama kalugunu gaka

  • @VijayKumar-vj3sc
    @VijayKumar-vj3sc 3 ปีที่แล้ว +2

    Praise the Lord shalem Annaya miru pade prathi Patta okka Ani muthayamu nenu marniche Dhaka Mee patta lu vintuuntanu padutu untanu Mee hrudhaya purvaka Vandanalu meru naku devudu echina athmiya Annaya garu

  • @LaxmiKumari-ln2ow
    @LaxmiKumari-ln2ow 4 ปีที่แล้ว +7

    అయ్య గారు వందనాలు మీ పాట చాలా చాల బాగుంది వందనాలు అయ్య గారు

  • @anitham3588
    @anitham3588 6 หลายเดือนก่อน +2

    Amen

  • @ravivarla5081
    @ravivarla5081 4 ปีที่แล้ว +6

    Maha goppa devudu

  • @prasadprasad9474
    @prasadprasad9474 3 ปีที่แล้ว +3

    Uhenchalidaya ejevito love you Jesus 💕💕💕💕

  • @ravikota7612
    @ravikota7612 4 ปีที่แล้ว +7

    Vandanalu annaiah🙏🙏🙏

  • @kingshalemnandina7661
    @kingshalemnandina7661 4 ปีที่แล้ว +13

    Jesus help me

  • @tagoregeddam1534
    @tagoregeddam1534 3 ปีที่แล้ว +6

    Excellent song lyrics for people with loneliness

  • @nagarajumaddhoji3182
    @nagarajumaddhoji3182 3 ปีที่แล้ว +4

    Amen hallelujah praise the lord annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarivijay6298
    @kumarivijay6298 4 ปีที่แล้ว +8

    Thank u anna.adarana kaliginchina song.

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว

    ❤️ Priàse 🙏🏼 the ❤️ lord 🙏🏼 brother ❤️ gloery 🙏🏼 all ❤️ happiness 🙏🏼 hlloluaih ❤️ your 🙏🏼 voices ❤️ super 🙏🏼 singing ❤️ brother 🙏🏼 very ❤️ nice 🙏🏼 song ❤️ super 🙏🏼 singing ❤️ brother ❤️🙏🏼

  • @mohanrajkorra4419
    @mohanrajkorra4419 2 ปีที่แล้ว +2

    Pradhana

  • @rakeshchintamalla877
    @rakeshchintamalla877 3 ปีที่แล้ว +5

    Anna 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
    Heart touching song anna Everlosting love of God nice Glory to god 🙏

  • @Subbu-pp8wd
    @Subbu-pp8wd 3 ปีที่แล้ว +8

    ఈ పాటద్వార ఏడిపంచావన్న వందనాలు అన్నయ్య.......

  • @TirumalasettySirisha
    @TirumalasettySirisha 10 หลายเดือนก่อน

    Em paata anna 🙏🙏🙏😭 god bless you brother

  • @gollalalitha5213
    @gollalalitha5213 5 ปีที่แล้ว +4

    Tq shalom anna devudi ki mahima kalugunugaka amen

  • @honeyangel5370
    @honeyangel5370 ปีที่แล้ว +1

    Praise the lord Annayya 🙏

  • @karunat3675
    @karunat3675 ปีที่แล้ว

    Praise the Lord annayya 🙏🙏🙏🙏🙏 All Glory to God 🙏🙏🙏🙏🙏 thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mellapravalika3562
    @mellapravalika3562 3 ปีที่แล้ว +1

    Really super song nijame goppa devudu mana devudu Jesus 🙏🙏🙏

  • @anilnani7570
    @anilnani7570 4 ปีที่แล้ว +8

    Praise to jesus 🌹🌹🌹🙏💒👍

  • @sanjanaanupama8304
    @sanjanaanupama8304 4 ปีที่แล้ว +7

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య పాటలు చాలా బాగున్నాయి

  • @prasannaaddanki19924
    @prasannaaddanki19924 4 ปีที่แล้ว +5

    Iam happy Gurujii by song

  • @nagavenivaka9191
    @nagavenivaka9191 3 ปีที่แล้ว +1

    Annaya miru super,,,,,,,,,,chala baga paadataru.......Jesus vachi vinetantha ga baguntay ,,,,new patalu......tq annaya

  • @nandubujji6700
    @nandubujji6700 4 ปีที่แล้ว +3

    Prise the Lord ayya garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kallurkirankumar7610
    @kallurkirankumar7610 3 ปีที่แล้ว +1

    Super Anna tq manchi dairyam

  • @satyamargamtv6013
    @satyamargamtv6013 5 ปีที่แล้ว +8

    Glory to Our Lord Jesus Christ

  • @mohanrajkorra4419
    @mohanrajkorra4419 2 ปีที่แล้ว

    Vuehinchaladuya ee jevetheam

  • @prasannaaddanki19924
    @prasannaaddanki19924 4 ปีที่แล้ว +3

    Gurujii devunekay mahima kalugunu gaka

  • @ranisuresh5099
    @ranisuresh5099 2 ปีที่แล้ว +2

    Praise the Lord anna🙏🙏🙏🙏🙏 👏👏👏👏👏👏👏

  • @vimalaparchuri
    @vimalaparchuri 4 ปีที่แล้ว +8

    Excelent song praise the Lord

  • @srilathapasunoori8491
    @srilathapasunoori8491 3 ปีที่แล้ว +1

    Praise The Lord Uncle 😭😭🙏 Very Heart Touching Lirics Song 😭🙏 God Bless You Uncle 😭😭🙏🙏🙏🙏🙏

  • @nlalitha25
    @nlalitha25 ปีที่แล้ว

    Atimiya thandri gariki hrudaya poorvakka vandanalu 🙏🙏 excellent song nice voice 🙏🙏💐💐

  • @venkatagirikalipireddy8538
    @venkatagirikalipireddy8538 3 ปีที่แล้ว +1

    Wonderful song Anna Devinki mahima kalugunu gaka amen

  • @nalinisunkara9928
    @nalinisunkara9928 ปีที่แล้ว +1

    చాలా బాగుంటుంది ఈ పాట. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. వందనాలు brother. 🎉

  • @amareshbng8394
    @amareshbng8394 5 ปีที่แล้ว +8

    Hallelujah thank you Jesus

  • @usharaniusharani4879
    @usharaniusharani4879 2 ปีที่แล้ว +2

    Naku manchi adarana kaliginche pata

  • @keerthijonnala8376
    @keerthijonnala8376 4 ปีที่แล้ว +4

    Meru super anna such a legendary paster you are anna

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว

    🙏🏼 Priase ❤️ the 🙏🏼 lord 🙏🏼 brother 🙏🏼❤️🙏🏼🙏🏼 hlloulaih 🙏🏼 Aman 🙏🏼❤️❤️ hlloluaih ❤️ Aman ❤️ gloery 🙏🏼 to ❤️ god 🙏🏼 bless ❤️ you 🙏🏼 and ❤️ all 🙏🏼 friends 🙏🏼❤️🙏🏼❤️🙏🏼❤️🙏🏼❤️🙏🏼❤️❤️❤️❤️🌷🌷

  • @kallemthirupathi6480
    @kallemthirupathi6480 4 ปีที่แล้ว +9

    Wonderful✨😍 🎶🎤song brother

  • @suinl99
    @suinl99 4 ปีที่แล้ว +4

    Praise the lord brothers garu nice songes

  • @lazarjannalagadda4828
    @lazarjannalagadda4828 4 ปีที่แล้ว +6

    Good song Annayya God bless you

  • @Madamkitchen99
    @Madamkitchen99 3 ปีที่แล้ว

    🙏
    Praise the lord
    Dhanya jeevi vi shalem anna nee sevalu devuni ki ghanatha mahima hallelooya

  • @madhuriadina121
    @madhuriadina121 3 ปีที่แล้ว +1

    Anna nijam really e song na life ni gurinchi annattu undi

  • @drbathiniveeraprakashchemi3542
    @drbathiniveeraprakashchemi3542 5 ปีที่แล้ว +13

    Excellent song....Glory to God

  • @kidsbadris7533
    @kidsbadris7533 3 ปีที่แล้ว +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Annayya garu thank you for your song🙏🙏🙏🙏🙏

  • @iRepairFastin
    @iRepairFastin 3 ปีที่แล้ว +5

    All Praise to Jesus 🙏

  • @graghava1640
    @graghava1640 4 ปีที่แล้ว +7

    Praise the Lord brother

  • @ManiMani-st9gu
    @ManiMani-st9gu 4 ปีที่แล้ว +4

    Nice song GOD bless you sir

  • @win-srikanthreddy
    @win-srikanthreddy 4 ปีที่แล้ว +4

    Prasie the Lord Anna glory to Jesus

  • @udaykiran534
    @udaykiran534 3 ปีที่แล้ว +1

    Praise the Lord devudu ninnu divinchugaka amen super song Anna

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 3 ปีที่แล้ว +2

    Prise the lord 🙏🙏🙏 అన్నయ్యా...అన్నయ్యా ప్లీజ్ ట్రాక్ పెట్టండి ప్లీజ్ ప్లీజ్..

    • @sureshjilla07
      @sureshjilla07 3 ปีที่แล้ว

      audacity software download chesukondi appudu kavalsina prathi songs ki track pondavchhu

  • @karunanalli5781
    @karunanalli5781 3 ปีที่แล้ว +2

    Price the lord Anna super song

  • @gajulasreenu1446
    @gajulasreenu1446 4 ปีที่แล้ว +9

    Anna👌👌👌👌👌👌👍

    • @surilaxmi4747
      @surilaxmi4747 3 ปีที่แล้ว +1

      దేవునికి స్తోత్రం కలుగును గాక సూపర్ అన్న......

  • @dupatirajaih9958
    @dupatirajaih9958 3 ปีที่แล้ว +1

    అన్న వందనాలు పాట బాగపాడెరు

  • @balachinnamma4275
    @balachinnamma4275 4 ปีที่แล้ว +6

    Awesome! Brother!Excellent Explanation of God's doing in your life!Our God is an awesome God. Praise be to God hallelujah