నమస్తే అన్నా మీ తెలుగు రైతు బడి అనే ఛానల్ చాలా బాగా రైతులకు సహాయపడుతుంది అదేవిధంగా మీరు రైతులను అడిగే సూచనలు వాళ్ళు సలహాలు గాని కొత్తగా వ్యవసాయం చేయాలనుకున్న రైతులకు చాలా చాలా థాంక్స్
I have been watching your videos for the last 2 months, it's very informative to all the farmers. I think it's the best chanel in all the aspects. Pls keep it bro!
మీ తెలుగు రైతు బడి చానల్ చాలా బాగుంది తమ్ముడు నాకు చిన్నకారు రైతులు అంటే చాలా అభిమానం గౌరవం మీ తోట చాలా బాగుంది Very nice video brother 👌👌 Nice talking to you 🙏🙏
అన్నో ఏందీ ఇది మా పులివెందుల ప్రాంతంలోకి ఒకసారి రా చీని పంట అదేనండి బత్తాయి పంట. వివరాలు తెలుస్తాయి. మాకు టన్ను 1లక్ష వచ్చిన రోజు ఉంది. 10వేలు వచ్చిన రోజుకూడా ఉంది. అన్ని పంటల్లో లాభ నష్ఠాలు ఉంటాయి. సాగు సులభమే కానీ నీరు ఉండాలి. ప్రధానంగా వేరుకుళ్లు, బంక తెగులు అధికం, ఆతరువాత మంగు, పెనుబంకా లాంటి తెగుళ్ళు. కాయలు కోత సమయం లో వ్యాపారులు సూటు పేరుతో 10టన్నులకు 2.5టన్నులు ఉచితంగా తీసుకొంటారు అలాగే కోత కూల్లు టన్ను కు rs.600తీసుకొంటారు. కాయల అమ్మకం కూడా 10రోజులు మొదలుకొని 2,3నెలలు అప్పు కే ఇవ్వాలి. మా ప్రాతం లోనుండే అధికంగా తెలంగాణ లకు మొక్కలు అక్కడి రైతులు తీసుకెలుతుంటారు. ఇక్కడే నారు, అంటూ మొక్కలు లభిస్తాయి. మిగిలిన పంటలతో పోలిస్తే కొంత మేలు అంతే.
ఎరువులు మరియు స్ప్రే ల గురించి సరైన వివరణ ఇవ్వలేదు. మంగు నల్లి నివారణ కు తీసుకోవలసిన చర్యల గురించి వివరించి ఉంటే బాగుండేది మిగతా సమాచారం అంతా చాలా చక్కగా ఉన్నది
Anna.....malta variety gurinchi inkoka video cheyyagalara....already yielding start ayyina valla ni interview chesthe, clarity vasthundhi....chaala confusion ga undhi....planning for 4 acres soon
Solanaceous Crops such as TOMOTO& BRINJAL should not be grown as inter crop as they are prone to SPREAD ROOT NEMATODES. BESIDES their irrigation requirement vastly differs from citrus which encourage ROOT ROT OF CITRUS.
Hi Sir..very informative videos..please share a good place to buy organic fruits and vegetables which are grown without pest or chemicals in Hyderabad and are not too expensive
I cultivated satgudi on jumbheri root stock from 1983 to 1999 for 16 years. I got maximum 11 tonnes per acre for season crop& 3 tonnes in gyrungum. I switched over to RANGAPUR nimma root stock, but removed them after 6 years growing due to very poor yields.
అయ్యా స్వామి.. అన్నీ చేస్తూనే ఉన్నాం. మాకు అందుబాటులో ఉన్న వాటి గురించి ఎక్కువ వీడియోలు చేయగలుగుతాం. దూరం వెళ్లి చేయాలంటే చాలా ఖర్చులు అవుతాయి. అందుకే ఆలస్యం అవుతోంది.
@@RythuBadi ok sir sorry but ami ladu sir miru adiga question and answer s chala use full ga untai anduka sheep mida ok video tiyandi ani vadukuntuna sorry
నమస్తే అన్నా మీ తెలుగు రైతు బడి అనే ఛానల్ చాలా బాగా రైతులకు సహాయపడుతుంది అదేవిధంగా మీరు రైతులను అడిగే సూచనలు వాళ్ళు సలహాలు గాని కొత్తగా వ్యవసాయం చేయాలనుకున్న రైతులకు చాలా చాలా థాంక్స్
I have been watching your videos for the last 2 months, it's very informative to all the farmers. I think it's the best chanel in all the aspects. Pls keep it bro!
Superb Farmer -Obula Reddy anna and great anchor with correct questions.
మీ తెలుగు రైతు బడి చానల్ చాలా
బాగుంది తమ్ముడు
నాకు చిన్నకారు రైతులు
అంటే చాలా అభిమానం గౌరవం
మీ తోట చాలా బాగుంది
Very nice video brother 👌👌
Nice talking to you 🙏🙏
Thank you Sister
Wow.nice video.anchor super,maku vache every doubt questionlaga adigi clear chestunnadu.very very useful thanku very much.ilantivi inka videos chestune undandi
Very good👍👍👍👍
Super ga undhi sir mee thota.......
అన్నో ఏందీ ఇది మా పులివెందుల ప్రాంతంలోకి ఒకసారి రా చీని పంట అదేనండి బత్తాయి పంట. వివరాలు తెలుస్తాయి. మాకు టన్ను 1లక్ష వచ్చిన రోజు ఉంది. 10వేలు వచ్చిన రోజుకూడా ఉంది. అన్ని పంటల్లో లాభ నష్ఠాలు ఉంటాయి. సాగు సులభమే కానీ నీరు ఉండాలి. ప్రధానంగా వేరుకుళ్లు, బంక తెగులు అధికం, ఆతరువాత మంగు, పెనుబంకా లాంటి తెగుళ్ళు. కాయలు కోత సమయం లో వ్యాపారులు సూటు పేరుతో 10టన్నులకు 2.5టన్నులు ఉచితంగా తీసుకొంటారు అలాగే కోత కూల్లు టన్ను కు rs.600తీసుకొంటారు. కాయల అమ్మకం కూడా 10రోజులు మొదలుకొని 2,3నెలలు అప్పు కే ఇవ్వాలి. మా ప్రాతం లోనుండే అధికంగా తెలంగాణ లకు మొక్కలు అక్కడి రైతులు తీసుకెలుతుంటారు. ఇక్కడే నారు, అంటూ మొక్కలు లభిస్తాయి. మిగిలిన పంటలతో పోలిస్తే కొంత మేలు అంతే.
Ok
Thank you
అన్న నాకు బత్తాయి కావాలి 5 tons
Correct chepparu brothr
బత్తాయి తోట గురించి చెప్పింది కరక్ట్ అన్నగారు..
2016లో ఇప్పటి పరిస్థితి ఎలా ఉంది
Thank you valuable information
TH-cam lo no1 channel
Good channel
Thank you
👍👍👍👍👍 supar bradar
ఎరువులు మరియు స్ప్రే ల గురించి సరైన వివరణ ఇవ్వలేదు. మంగు నల్లి నివారణ కు తీసుకోవలసిన చర్యల గురించి వివరించి ఉంటే బాగుండేది మిగతా సమాచారం అంతా చాలా చక్కగా ఉన్నది
Ok
Thank you
@@RythuBadiNamber Pettandi Athanidhi
Excellent questioning brother
Thanks brother
Superb
Very good 👍. Farmers like you keeping India as no.1 in world.in oranges production.
Thanks a lot
Sir thanku valuable information
Welcome
Very good information
Thanks to you
Hi Anna, meru questions chala baga adugutharu, alagey mandulu Emily vadali ela vadali kuda adagandi bro
Good information anna
Thank you so much bro
Rajendra reddy garu mi videos chaala chusanu chaala mnchi information istaru sir
Thanks brother, but you didn't cover his plant management, micro nutrients or pesticides (or cow based solutions). Please focus on these details.
Sure I will
Rangapur batthayi gurinchi cheyandi anna
Yes bro ela unatay avi...
Avi kooda baane untayi
👏👏👏
Thank you
Maa battaye chettu fruit chala gatti ga untunnai. Remedy telupandi.
Anna.....malta variety gurinchi inkoka video cheyyagalara....already yielding start ayyina valla ni interview chesthe, clarity vasthundhi....chaala confusion ga undhi....planning for 4 acres soon
Sure bro
I will try to do
can you please give your number, need to talk
@@RythuBadi pettara bro ela unay avi variety
Rajender Reddygaru
Please inform any guide is available disease wise for orange
లేదు సార్.
అలాంటి వాళ్లు నాకు తెలియదు. హార్టికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడండి.
Hi Anna❤️❤️❤️❤️
Hello bro
Battai good variety ....
Locally best variety ...?
Ma daggara avg ga 50 thousands Ton anantapur district.
Brother me number evvandi
Brother me number ఇవ్వండి
Plz send me ur number
Anna eruvu varsha kalamlo tholukovecha anna
Super
Thanks
Anna malta variety gurinchi Oka video thi anna
Ok Anna
Pandu pandayaa avvi ala paduthayiiii
పోన్ నెంబరు తెలపండి సార్ బత్తాయి. _ ఏ మొక్కలు మంచి వి మొ క్కలు పక్కడ దొరకును
వీడియోలో నంబర్ ఉంది. చూడండి.
Anna Namaste eppudu emandu veyalo vivarichu Anna
ఓకే అన్నా
Sead erakam mela leka Malta rakam mela chepandi plz
Malta variety is better.... We have malta plants.... They are best in this time
5years నుండి ఏనాడూ బత్తాయి తోటలో గడ్డి మందు కొట్టలేదు రెండు నెలలకి ఒకసారి దున్నడం జరుగుతుంది.ఇప్పుడు గడ్డి మందు కొట్టోచ్చా
Solanaceous Crops such as TOMOTO& BRINJAL should not be grown as inter crop as they are prone to SPREAD ROOT NEMATODES.
BESIDES their irrigation requirement vastly differs from citrus which encourage ROOT ROT OF CITRUS.
Anna raithu number pettandi anna, contact avvadaniki
Anni vdolu chesthunnaru Kani fpo la gurinchi chesthaleru meeru adi chesthee vaati gurinchi chalaa mandiki telusthadi Anna cheyyy plssss
Ok bro
Madi chowdu booming menu battier veyachha
Hi Sir..very informative videos..please share a good place to buy organic fruits and vegetables which are grown without pest or chemicals in Hyderabad and are not too expensive
Will try
@@RythuBadi exlent
Ma inti dagara oka chettu vundhi bt kayalu Panduga avadam ledhu m cheyali
Good. continue
Thank you sir
Sir lemon tress gurnche video teande
Sure
Anna madi bathe thota undhi dhani midha maku avagahana ledu thota anna number evvandi bro
గట్టుకు మొక్కకి ఎంత దూరం ఉండాలి అన్న
Himakuntla lo farmer name sir
వీడియోలో రైతు ఫోన్ నంబర్ ఉంది. చేసి మాట్లాడండి.
Prabhakar Reddy
అన్నా ఒక్కసారి రా అన్నా మన ఫారం దగ్గరికి మీ నెంబర్ పోయినది
Ok
Ma bathai chettu pootha ravatledhu.... Am cheyamantaru
బత్తాయి చెట్టుకి వేరుకుళ్ళు గురించి తెలుపువలెను
నర్సరీ రిజిస్టర్ కూడా వుంది billing కూడా ఇస్తున్నాం
దిగుబడి విషయం అబద్ధం.
I cultivated satgudi on jumbheri root stock from 1983 to 1999 for 16 years.
I got maximum 11 tonnes per acre for season crop& 3 tonnes in gyrungum.
I switched over to RANGAPUR nimma root stock, but removed them after 6 years growing due to very poor yields.
Imp. After 6.30 min.
Aya swami apudu pantala midana kakuna oka sari stall fiding jivala mida ok video tiyandi please
అయ్యా స్వామి.. అన్నీ చేస్తూనే ఉన్నాం. మాకు అందుబాటులో ఉన్న వాటి గురించి ఎక్కువ వీడియోలు చేయగలుగుతాం. దూరం వెళ్లి చేయాలంటే చాలా ఖర్చులు అవుతాయి. అందుకే ఆలస్యం అవుతోంది.
@@RythuBadi ok sir sorry but ami ladu sir miru adiga question and answer s chala use full ga untai anduka sheep mida ok video tiyandi ani vadukuntuna sorry
A video kuda stall fiding mida
Bro meru cheppe videos regular ga choostunna.. Na job vadilesi.. Agriculture loki enter avvalani undi
Mokkalu ekada techinaru... A person name,, phone num cheppu annaaa
Me number kavali sir
Butta kadathara bathayiki
అన్న మి ఛానల్ subscriber నీ నాకు బత్తాయి 5 tons కావాలి ఇప్పించు brother
Rangapour or jambery
జంబేరీ
Maa వద్ద brijill బత్తాయి మొక్కలు అమ్మబడును ఆసక్తి కల రైతులు పూర్తి వివరములకు ఈ ఫోన్ no ki call చెయ్యండి
Anna raithu number pampagalaru.
వీడియోలో నంబర్ ఉంది బ్రదర్. చూడండి.
Naku 2000 mokkalu kavali
Number pettandi
Can u provide this farmer number
Emakuntla raithu cell nambar sir
Number send cheyeee bro
Sir can u give the farmer mobile no
Find in video
Obul redd phone nomber
వీడియోలో ఉంది. చూడండి.
Minimum ton rate ela untundi sir
Farmer number please
Good information bro
Thanks and welcome
@@RythuBadi ,✊♡🇮🇳🙏