Naa anveshana three years of world tour journey

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 3.6K

  • @rupeshkillampalli9048
    @rupeshkillampalli9048 10 หลายเดือนก่อน +1130

    దృఢ సంకల్పం"
    "తరగని ఆత్మవిశ్వాసం"
    "బలమైన కోరిక"
    ఉన్నచోట విజయం తప్పక వచ్చి తీరుతుంది.
    Example nuvve annya. ❤

    • @kurubamahesh9818
      @kurubamahesh9818 10 หลายเดือนก่อน +8

      Ok mari aa videos kanapadaledu what happened brother

    • @rupeshkillampalli9048
      @rupeshkillampalli9048 10 หลายเดือนก่อน

      @@kurubamahesh9818 ?? A video S.?

    • @eoprrdvmadugula5073
      @eoprrdvmadugula5073 10 หลายเดือนก่อน

      1​@@kurubamahesh9818

    • @TELUGUDUDO
      @TELUGUDUDO 10 หลายเดือนก่อน +3

      Enthaina anvesh ki "ధృడ మైన సంక ల అప్పం"
      Korika baaga balam ga vunda
      Vasthunda vijaya ..?

    • @sajjathshaik7722
      @sajjathshaik7722 10 หลายเดือนก่อน +2

      Erripuvu

  • @saikumar8732
    @saikumar8732 10 หลายเดือนก่อน +1945

    Ee 3 ఏళ్లలో అసలు పిచ్ ఎలా ఉంటుందో కూడా తెలియని మా అంధరికి పిచ్ లో ఎలా sixలు కొట్టాలో చూపించి ఆటగాళ్లని తయారు చేసినందుకు దన్యవధాలు... ఇట్లు మీ ఆటగాడు😂❤️

    • @sruthiamor9076
      @sruthiamor9076 10 หลายเดือนก่อน +14

      hahahaha

    • @Rangapuramshiva
      @Rangapuramshiva 10 หลายเดือนก่อน

      Hi ❤​@@sruthiamor9076

    • @prasad283
      @prasad283 10 หลายเดือนก่อน +9

      😀😀😀😀😀

    • @prasannakumar-dm5vl
      @prasannakumar-dm5vl 10 หลายเดือนก่อน +7

      😅😅😅😅😅😅😅😅

    • @suryayamala836
      @suryayamala836 10 หลายเดือนก่อน +5

      😅😅😅😅

  • @veerababu1602
    @veerababu1602 10 หลายเดือนก่อน +803

    ఒకడు శాసించి ఆనందిస్తాడు....
    మరొకడు ఆనందనే శాసిస్తాడు.... 😊😇

    • @chirchan
      @chirchan 10 หลายเดือนก่อน +9

      annaaaa perfect dialogue

    • @RafeeqMohammad-io5ro
      @RafeeqMohammad-io5ro 10 หลายเดือนก่อน +1

      Mee too

    • @veerababu1602
      @veerababu1602 10 หลายเดือนก่อน

      @@chirchan 😇🥰

    • @srinivasmancha
      @srinivasmancha 10 หลายเดือนก่อน +1

      Superb bro

    • @veerababu1602
      @veerababu1602 10 หลายเดือนก่อน +1

      @@srinivasmancha 😍

  • @GunasekharPedapudi
    @GunasekharPedapudi 9 หลายเดือนก่อน +10

    మూడేళ్లలో ఏ దేశం అయినా సరే మన తెలుగోడి ఆట చూపించినా, మన గురువు గారు, the greatest master off నా అన్వేషణ కి ఘన స్వాగతం.... పిచ్ ఏదైనా సరే మ్యాచ్ మందే అని నిరూపించావన్న 🥰🥰🥰... నీ ఆట చూసి మాకు కూడా ఆడాలని ఉంది 😄😄😄

  • @babypriyankasaka1784
    @babypriyankasaka1784 10 หลายเดือนก่อน +34

    సోషల్ స్టడీస్ లో చదువుకున్న దేశాలు, వింతలు , ఖండాలు, మహా సముద్రాలు, అమెజాన్ అడవులు, సహారా ఎడారి,ఎన్నో ఎన్నెన్నో విషయాలు విశేషాలు మీ వలనే వీడియో రూపం లో చూసే అవకాశం మాకు కలిగినందుకు ఎంతో సంతోషం. మీరు తెలుగు వారు అయినందుకు గర్వపడుతున్నాను.3సంవత్సరాలు దిగ్విజయం గా పూర్తి చేశారు. రాబోయే రోజులన్నీ దేవుని దయ వల్ల మంచిగా వీడియోస్ చేసుకుంటూ మిగిలిన దేశాలు మాకు చూపిస్తూ క్షేమంగా ఇండియా తిరిగి రావాలని దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤.

  • @SathireddyRajahmundry87143
    @SathireddyRajahmundry87143 10 หลายเดือนก่อน +28

    రాజమండ్రీ వారు ఎంత మంది చూస్తున్నారో లైక్ చెయ్యండి....... 😊

  • @Pavanexplorer11
    @Pavanexplorer11 10 หลายเดือนก่อน +227

    నీ జర్నీ తెలిసిన ఆ లక్ష మంది లో నేను ఒకడిని
    Proud of you అన్వేష్ భాయ్ …

    • @Apsr99
      @Apsr99 10 หลายเดือนก่อน +5

      నేను అన్నని 5k sub ఉన్నప్పటి నుంచి follow avthunna apudu anna 2 times Naa comments ki rply ఇచ్చాడు...ఇప్పుడు అవి ఫ్రెండ్స్ కి చూపిస్తున్న

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 9 หลายเดือนก่อน

      నేను కూడా 10 వేల మంది సబ్సక్రైబ్ ఉన్నప్పుడు అందులో నేనొకడిని.

  • @ssonlinegdk3172
    @ssonlinegdk3172 10 หลายเดือนก่อน +85

    అందరికి 🌍 ప్రపంచం లో అన్ని చూడాలని ఉంటది కానీ చూడలేము .. ఈ విధంగా నైనా చూసాము అది నీ(అన్వేష్ )వల్లే ... Thanq Very much Bro........... 👋👋👋👋ఎప్పటికి మర్చి పోలేము

  • @jadav.vishu94
    @jadav.vishu94 10 หลายเดือนก่อน +160

    మంచో చెడో ప్రపంచ చూశారు... ఒక్క తెలుగు జాతి గౌరవం పెరిగింది... జై హింద్ 🇮🇳

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 10 หลายเดือนก่อน +140

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

    • @kirankommineni9996
      @kirankommineni9996 9 หลายเดือนก่อน +1

      Plg baya shivudu tho polchaku

    • @ASTARGAMING686
      @ASTARGAMING686 9 หลายเดือนก่อน

      Avunu bro😂😂​@@kirankommineni9996

  • @KrupadeviPaatalu
    @KrupadeviPaatalu 10 หลายเดือนก่อน +345

    లైఫ్ లో గెలుపు అంటే.. ఏమి లేదు.. అనుకున్న పనిని ఏన్నీ సమస్య లు వచ్చినా.. వెనకకు చూడకుండా ముందుకు సాగిపోవటమే.. అని నిరూపించారు బ్రదర్.... 👌👌👌🙏🙏🙏

    • @KrupadeviPaatalu
      @KrupadeviPaatalu 10 หลายเดือนก่อน +2

      మీరు book వస్తుందని చెప్పారు కదా బ్రో మీ వీడియో లో ఈ names అయితే బాగుటాయని.. నాకు అనిపించింది.. అందుకే, మీకు ఈ msg చేసాను.....1. ఇట్లు మీ ప్రపంచ యత్రికుడు అన్వేష్..2. ఇండియా నుంచి ప్రపంచానికి పయనం. 3. అన్వేష్ ప్రపంచ యాత్ర 4. ఈ ప్రపంచ అన్వేషణ లో అన్వేష్

    • @Harsha_official1322
      @Harsha_official1322 6 หลายเดือนก่อน

      manchi aaatagaadu mana brother anveshana

  • @pbalaji1748
    @pbalaji1748 10 หลายเดือนก่อน +49

    కష్టపడి పని చేస్తే ఫలితం దక్కుతుంది ఇప్పటికైనాఎప్పటికైనా దక్కుతుందని నిరూపించారు

  • @bagadinarasimha5411
    @bagadinarasimha5411 10 หลายเดือนก่อน +143

    Welcome back అన్వేష్ అన్న నీకు భారత్ నీకు గణ స్వాగతం పలుకుతుంది

  • @vangarocks7797
    @vangarocks7797 10 หลายเดือนก่อน +129

    ముందుగా Congratulations తెలుగు ప్రపంచ యాత్రికుడు గా గుర్తింపు తెచ్చుకున్నందుకు మాకు కూడా ఎంతో గౌరవ కారణంగా ఉంది
    మీకు భగవంతుడు ఆయురారోగ్యాలను శక్తిని ధైర్యాన్ని ఎల్లవేళలా ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
    (మీ రవి)P.K.D Gajapati ఒడిస్సా

  • @madagoninagaraju7146
    @madagoninagaraju7146 10 หลายเดือนก่อน +84

    Skip చేయకుండా comolete చేసా ❤ అన్వేష్ అన్న మాటలోనే magic undhi ❤❤

  • @manishdayaanidhi30
    @manishdayaanidhi30 10 หลายเดือนก่อน +10

    ఏదీ.......!
    ఏమైనా మీకులాగా ప్రపంచానీ యాత్రించలంటే అద్రుష్టం ఉండాలి భయ్యా

  • @Ashok_official80
    @Ashok_official80 10 หลายเดือนก่อน +61

    నేను మీ అన్వేషణ ప్రపంచ యాత్ర కు నీ భారతదేశపు గడ్డపై అడుగు పెడుతున్న అన్వేషణకుస్వాగతం సుస్వాగతం

    • @rathnakumari1380
      @rathnakumari1380 10 หลายเดือนก่อน +1

      Well come to india my son.

  • @bingiravikumar1691
    @bingiravikumar1691 10 หลายเดือนก่อน +36

    తోటి యుట్యూబర్లు ఎదగాలన్న నీ ఆలోచనకు నా కృతజ్ఞతలు అన్నా
    God bless you
    Love from KURNOOL ❤❤

    • @ghouseshaik2792
      @ghouseshaik2792 10 หลายเดือนก่อน

      సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి మనోడు ఎదిగింది 2 యూటూబర్సని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద అబద్దాలు ఆడి
      ఇంకా ఆడవాళ్ళను అడ్డుపెట్టుకొని
      చదువును అవమానించి
      పిల్లలను చెడగొట్టాడు ఇ ఎర్రి పు… ఆట గాడు

  • @mgmedia7763
    @mgmedia7763 10 หลายเดือนก่อน +17

    వెనుదిరిగే వారు కొందరు... పట్టుదలతో అక్కడినుండీ మొదలెట్టేవారు కొందరు, ఎక్కడనుండీ మొదలెట్టామనేది ముఖ్యంకాదు, ఎక్కడ ముగించామన్నది ముఖ్యం. మీ సంకల్పానికి జోహార్లు

  • @bvvravikumar
    @bvvravikumar 10 หลายเดือนก่อน +30

    తమ్ముడు నువ్వు యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి నీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను నీ ఛానల్లో వీడియోలు చూడమని చాలా మందికి రికమెండ్ చేశాను చాలా అష్ట కష్టాలు పడి ప్రపంచాన్ని మాకు చాలా అద్భుతంగా చూపించావు ఇక్కడి నుంచి నీ భవిష్యత్తు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍🏻💐

  • @chandrapalyanati9449
    @chandrapalyanati9449 10 หลายเดือนก่อน +6

    చాలా మంచి విషయాలు చెప్పారు అన్నా మిమ్మల్ని ఎప్పటినుంచే ఫాలో అవుతున్నాను మీ వాయిస్ యదార్థంగా మాట్లాడే తీరు మాకు బాగా ఇష్టం ఇష్టం

  • @pspk-world
    @pspk-world 10 หลายเดือนก่อน +35

    సున్న తో మొదలు పెట్టి ఈ స్థాయి కీ వచ్చావు చూడు గ్రేట్ అన్న ❤️

  • @saan341
    @saan341 10 หลายเดือนก่อน +27

    ఈ one hour lo 3 years ni కళ్లకు కట్టినట్లు చూపించారు super bro keep going like this.. All the best

  • @shaikshamsheer4380
    @shaikshamsheer4380 10 หลายเดือนก่อน +11

    అంత బాగుంది అన్న last lo చాలా బాగా చెప్పావు అన్న love you అన్న ❤

  • @sairithasunchu6303
    @sairithasunchu6303 10 หลายเดือนก่อน +8

    3 సంవత్సరలు విజయవంతం గా పూర్తిగా ఎన్ని బాధలు,ఎన్ని ఒదుడోడుకులు,ఎన్ని ఆటలు,ఎన్ని అనుభవాలు,,మొత్తానికి పూర్తిఅయినందుకు కంగ్రాట్యులేషన్స్ అన్నయ్య....

  • @Ammaigaru457
    @Ammaigaru457 10 หลายเดือนก่อน +217

    నిజాయితీ గలిగినా తెలుగు ప్రపంచ ప్రయాణికుడు అన్వేష్
    No.1 TH-cam Telugu Traveller ..👏👏Naa Anveshana... Congratulations to 1.98 million Subscribers..soon 2M ❤

    • @indirak7539
      @indirak7539 10 หลายเดือนก่อน +2

      Nice video anvesh garu it's encouraged everyone with your words, take care of your health

  • @khajababuguduguntla7009
    @khajababuguduguntla7009 10 หลายเดือนก่อน +9

    హాయ్ అన్వేష్ అన్న..... 🤝
    పడిపోయిన లేచి నిలబడతాను...... అనే నీ గుండె ధైర్యాన్ని కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేను అన్న....🙏......🙏
    నీవు Reality లో ఉంటున్నావు అన్న....
    నువ్వు పడిపొవు.... అన్న...... నీవు వేసిన బేస్మెంట్ చాలా గొప్పది.... నిన్ను పడిపొకుండా చూస్తుంది అన్న....
    నువ్వు మంచి మంచి బుర్రపాడు వీడియోలు చేస్తారని కోరుకుంటూ.... "All the best Anna" 🤝💐

  • @NatureNirvana3
    @NatureNirvana3 10 หลายเดือนก่อน +28

    నువ్వు సాధించినది chinna విషయం కాదు ఒకే ఒక్క జీవితం లొ 100 జీవితాలను jeevinchavu, అన్ని దేశాలు Chudadam మాకు చూపించడం చాలా great అన్న ❤

  • @mehar3350
    @mehar3350 10 หลายเดือนก่อน +33

    ఈ 3 సంవత్సరాలలో ప్రతి వీడియో చూసిన వాళ్ళు ఒక్క like కొట్టండి అమ్మ

  • @JacobHerbertHandley
    @JacobHerbertHandley 9 หลายเดือนก่อน +2

    3 సంవత్స్రాలలో 7 ఖండాలు తిరగడమ్ అనే మహాగొప్ప విషయమే కాక అత్యద్భుతంగా మాకు ఈ ప్రపంచ వింతలను చూపిన మీకు… 🎉🙏🙏🙏🙏

  • @ramanakonda164
    @ramanakonda164 10 หลายเดือนก่อน +42

    కష్ట పడి పనిచేస్తే ప్రతిఫలం వెంటనే దొరకపవచ్చు,దొరకకపోవచ్చు కానీ నువ్ చూపించిన వీడియోస్ మాకెంతో సంతోషాన్ని ఇచ్చై అన్న tq tq so much

  • @nageshdarling7963
    @nageshdarling7963 10 หลายเดือนก่อน +53

    సూపర్ అన్న ఈ ప్రపంచంలో మన ఇండియాలో ఆంధ్రాలో నువ్వు పుట్టడం మన ఆంధ్ర గొప్పతనం❤

  • @NandaJenny
    @NandaJenny หลายเดือนก่อน

    మీ లాగ విదేశాల్లో తిరిగే అవకాశం లేని మాలాంటి వాళ్ళకి అనందని చూపించే ప్రయత్నం చేశారు మీరు గొప్ప మనస్సు మిది అన్న నా అభినందనలు

  • @drpsubbarao520
    @drpsubbarao520 10 หลายเดือนก่อน +87

    Congratulations for Successfully completed Three Years.
    It's Great achievement

    • @shivakrishna1712
      @shivakrishna1712 10 หลายเดือนก่อน +2

      Anna good morning welcome to India

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 10 หลายเดือนก่อน +74

    అన్న సక్సెస్ కి నువ్వొక గొప్ప ఉదాహరణ అన్న...పట్టుదలతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చు సక్సెస్ ను ఎవరు ఆపలేరు అని నిరూపించావు❤😍

  • @gmohanrao1466
    @gmohanrao1466 4 หลายเดือนก่อน

    బ్రదర్ మీరు స్పైడర్ మేన్ , మీరు అద్భుతమైన ప్రపంచ యాత్రికుడువు. God bless u brother.

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 10 หลายเดือนก่อน +43

    మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్ 🙏
    భారతదేశానికి 🇮🇳స్వాగతం
    ధన్యవాదాలు సార్ 🙏👌👌

  • @vasanthk0lati616
    @vasanthk0lati616 10 หลายเดือนก่อน +22

    Ni journey motham telisina kani malli malli nv cheppina chustunna .... Ni journey chala inspired gaa vuntumdi ... All d best anna

  • @sankarsunkara1254
    @sankarsunkara1254 10 หลายเดือนก่อน +2

    అన్వేష్ నువ్వు పడ్డ కష్టం భారత దేశ ప్రజలు నీకు రుణపడి ఉంటారు నీకు ఎల్లవేళలా శుభం జరుగు గాక

  • @JsTeluguone
    @JsTeluguone 10 หลายเดือนก่อน +19

    Mee Amma garu , mimmalni ee stage Ku nadipinchi nandhuku , meeru mana Telugu varu ainandhuku , mee Amma gariki padhabi vandhanam , 🙏🙏🙏

  • @kalaramkuddana913
    @kalaramkuddana913 10 หลายเดือนก่อน +24

    నా మంగళ షాప్ కి రా అన్న దేవుడు పక్కనే నీ పిక్ వుంది ,నా షాప్ కి వచ్చిన ప్రతి ఒక్కడికి చెప్తూ న్న వీడు దేవుడు అని,,నీ నిజాయితి నిన్ను నిలబెట్టింది,,రా రా బాబు షాప్ కటింగ్ ఫ్రీ

  • @chittimuggulu4767
    @chittimuggulu4767 9 หลายเดือนก่อน +3

    నిజాయతి నీ మాటల్లో తెలుస్తుంది. ❤️👍🙏.

  • @gudikatha4185
    @gudikatha4185 10 หลายเดือนก่อน +12

    Hi anvesh congrats ఇప్పటి వరకు అన్ని వీడియోస్ చూసాము మిస్ అయినవి చాలా తక్కువ నువ్వు ఒక inspiration చాలా మందికి welcome ఇండియా మాకు దర్శన మిస్తావా from babystep studio hitech city madhapur Hyderabad

  • @phanikumar5541
    @phanikumar5541 10 หลายเดือนก่อน +6

    Anvesh bro only matladina kuda video motham chustham memu.....one hour unna kuda happy ga feel ayyanu me 3 years journey vintunte....all the best....Good luck

  • @ThimmappaK-m9q
    @ThimmappaK-m9q 4 หลายเดือนก่อน

    హాయ్ అన్న ఎన్నో వింతలు విచిత్రాలు ఎన్నో విడిదోడుకులు పడుతూ చాలా కష్టపడి ఇష్టపడి ఎన్నో వీడియో లు చూయించినవ్ అన్న సూపర్

  • @yeahshhhh
    @yeahshhhh 10 หลายเดือนก่อน +25

    miru 25 years travelling complete chese varaku India vachedhe led...run run around the world bro
    congratulations 🎉❤❤❤❤

  • @daggolunaveen2688
    @daggolunaveen2688 10 หลายเดือนก่อน +9

    Anna mundhu gaa congratulations for your achivement....naku maatalu ravatledhu nee gurinchi cheppadaaniki....em cheppaloo ardhamkavatledhu....nuvvu edhey sphurthithoo mundhukellaalani aaa dhevunni prardhisthunnaaa annaa....manchi aarogyam dhayacheyalani aa dhevunni korukuntunna .......love you annaa.....premathoo nee thammudu Naveen...okkasaari nee notitho naa peru palakavaa......ALL THE BEST......

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 10 หลายเดือนก่อน +1

    అన్వేష్ చాలా సంతోషంగా ఉంది నాకు.చాలా రోజులు తర్వాత ఈ వీడియో త్వరగా మిలియన్ చేరింది.

  • @mnagaraj6087
    @mnagaraj6087 10 หลายเดือนก่อน +52

    ప్రపంచం అంటే ఇంత చిన్నదిగాచేసి మాకు చూపించిన నీకు చాలా థాంక్స్

    • @PadmaRatnam-bo4pw
      @PadmaRatnam-bo4pw 10 หลายเดือนก่อน +2

      Present em chestunnaru

    • @mnagaraj6087
      @mnagaraj6087 10 หลายเดือนก่อน

      @@PadmaRatnam-bo4pwhyd లో టీచింగ్ చేస్తున్న. మీరు?

  • @Maheshrayol
    @Maheshrayol 10 หลายเดือนก่อน +30

    Broooo insta lo kastalu chupinchukuntaraaa ani song undi bro visvak di evaru ala chupinchukoru but you are the only legend kastalu anni chupinchukuntav hatsofffff❤

  • @Chillwildlifedude-kq5fo
    @Chillwildlifedude-kq5fo 10 หลายเดือนก่อน +12

    ముర్సీ ట్రైబల్స్ దేగర్కు వెళ్లవ్ అంటేనే గ్రేట్ అన్న ❤❤❤❤❤. I AM PROUD BE INDIAN ❤

  • @raniactorvlogschannel3467
    @raniactorvlogschannel3467 10 หลายเดือนก่อน +11

    సూపర్ జర్నీ అన్వేష్ గారు నిజంగా మీరు పడినంత కష్టం ఎవరు పడి ఉండరు మా కోసం ఎంత కష్టమైనా డబ్బులు ఎక్కువైనా సరే మీరు అక్కడికి వెళ్లి మా కోసం వీడియో తీసి పెడుతున్నారు రియల్లీ గ్రేట్ మాన్ మీరు మీరు నిజంగా చాలా అదృష్టం చేసుకున్నారు ఇన్ని దేశాలు చూస్తున్నారు మీ కళ్ళతో మీ ఆల్ వీడియోస్ సూపర్ మీరు మీ కంటితో చూసిన దాన్ని మా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు రియల్లీ గ్రేట్ పర్సన్ అన్వేష్ గారు 👏🏻👏🏻👌👌👍

  • @rajuchavan8153
    @rajuchavan8153 10 หลายเดือนก่อน +20

    అన్నాన్న నువ్వు గ్రేట్ నీ ఆంత వోపిక ఉండదు సో ఎన్ని దేశాలు తిరగలేరు కూడా so నువ్ great

  • @gudayteja3299
    @gudayteja3299 10 หลายเดือนก่อน +3

    As you said, Subscriberlu devullu....❤
    But for a change, ... Nijayithigala Swayam krushitho asadharananga kastapadee youtuber Devudu/Devullu.... Naa Anveshana Devudu/Devullu...❤.. you are inspiring lot of hard workers.....❤
    Jai Bharath....❤

  • @Raghu773
    @Raghu773 10 หลายเดือนก่อน +31

    మీరు పడే కష్టం దగ్గరుండి ఐదు రోజులు చూసినవాడిగా చెప్తున్నా కష్టానికి తగ్గ ఫలితం ఎప్పటికి ఉంటుంది...మస్కట్లో మీతో పరిచయం చాలా సంతోషం ఇచ్చింది మీరు ఇలాగే చాలా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ
    ఇట్లు.....
    శ్రీకాంత్ Muscat

  • @Olympusmons9
    @Olympusmons9 10 หลายเดือนก่อน +8

    Anvesh bro nuv subscribers tho genuine and transparent ga untav, adhi chaala nachuthundhi..

  • @Mahesh_0423
    @Mahesh_0423 10 หลายเดือนก่อน +4

    ప్రపంచం అంటే ఎలా ఉంటుందో తెలియదు భయ్యా😢 నీ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు తెలుస్తది

  • @Apsr99
    @Apsr99 10 หลายเดือนก่อน +734

    Skip చెయ్యకుండా ఎంత మంది చూశారు👉like👍

    • @joylinecrazyvlogs
      @joylinecrazyvlogs 10 หลายเดือนก่อน +1

      I am watching

    • @Junnuraviteja
      @Junnuraviteja 10 หลายเดือนก่อน

      I'm

    • @bokka123
      @bokka123 10 หลายเดือนก่อน +7

      a antha kaliga unnara

    • @Apsr99
      @Apsr99 10 หลายเดือนก่อน

      @@bokka123 నికెందుక్ రా నింజొడ్క బెంగెయ్

    • @ravimadchannle
      @ravimadchannle 10 หลายเดือนก่อน

      A​@@bokka123arripuka

  • @saviourjesuschristchurch886
    @saviourjesuschristchurch886 10 หลายเดือนก่อน +13

    Mari Memu Mimalanu chusi chala chala nerchukovali Nijamaga " Erouju చెట్టు మూలిస్తే ఆ చెట్టు 'A'diegi కాయ కాశీ ఓక మాంచి పాండుని
    ఇవాలి అంటే మీలాంటి వల్లు Inspiration gaa unnaru కాబాటి ❤. AND YOUR ONLY PURE SOUL PERSON IN TH-cam.😊❤

  • @Ragnarok_7917
    @Ragnarok_7917 10 หลายเดือนก่อน +4

    1st video nundi chusthunnam bro ... 1st anukune vaadini ... non stop ga lag lekunda matlade meeku views raavu enti ani .. Tharwatha Sucess ayyaka ..Chala happy feel ayyevaadini

  • @dharanidigitallandsurveyors
    @dharanidigitallandsurveyors 10 หลายเดือนก่อน +18

    Congratulations for your successful world tour. Grand Welcome to our lovely "Bharat".
    🕉️✡️🔱🚩🙏🚩 భారత్ మాతా కీ జై 🚩🙏🚩🔱✡️🕉️🇮🇳🇮🇳🇮🇳🚩🙏🚩

  • @Writer_praveen
    @Writer_praveen 10 หลายเดือนก่อน +37

    నువ్వు చేసినా అన్వేషణలు విన్యాసాలు... అన్ని ఇన్ని కావు ఎన్నో సాహసాలు చేసి భరతమాత దగ్గరకి వస్తున్నందుకు మేము చాలా సంతోషస్తున్నాము.... లవ్ you అన్నయ్య ❤

  • @jyothiyedla8904
    @jyothiyedla8904 10 หลายเดือนก่อน +4

    Congratulations brother mi videos anni chusamu enni tensions unna mi videos chusthe chala relax vachedi very great person e journey motham enni problems face chesiunntaro ardamavtundi very great job

  • @ananyarajvolgsinyoutube5927
    @ananyarajvolgsinyoutube5927 10 หลายเดือนก่อน +26

    Prapanchayatrikudu evarani inka 10 tharala tharvatha adigithe nee pere cheppukuntarannaa 🙌🙌😢😢 congratulations to this success anaa 🎉🎉 welcome to our country 👏👏👏

  • @sirishasreepaladugu
    @sirishasreepaladugu 10 หลายเดือนก่อน +7

    Ninnu chusthu ni maatalu vintu entho kontha nerchukunnam bro....☺️anvesh thooooopu dhum vunte aaaapu anthey👏👏👏👏👏

  • @MANOJKUMAR-me4ri
    @MANOJKUMAR-me4ri 10 หลายเดือนก่อน +3

    Africa lo modhalaina nee prapancha yathra nunchi ninnu follow avuthunna. Good job 👏🏻

  • @Biddika.Rajesh_
    @Biddika.Rajesh_ 10 หลายเดือนก่อน +7

    Anvesh anna thopu dammunte aapu,,, manchi ఆట గాడు, మాటల మాంత్రికుడు

  • @Durgasri_natureshorts
    @Durgasri_natureshorts 10 หลายเดือนก่อน +27

    నమస్తే ప్రపంచ యాత్ర కూడా అన్వేష్ 🙏🏻🙏🏻 ఈ నాల్గవ సంవత్సరం ఇంకా మంచి వీడియోస్ చేస్తూ మరింత మంచి పేరు తెచ్చుకుని గొప్ప youtuber గా చరిత్ర సృష్టించి అన్ని న్యూస్ చానల్స్ లో నువ్వు రావాలి 😍😍

  • @srinukaraka2802
    @srinukaraka2802 10 หลายเดือนก่อน +4

    Skip cheyyakunda total video chusanu.... nice super 👌👍👏

  • @ashwini4376
    @ashwini4376 10 หลายเดือนก่อน +16

    మీ youtube journey చాలా బాగుంది 😊 ఇలా దేశదేశాలు చూపించడం సాహసమే అవుతుంది 💐💐💐మీరు youtube ఆపవద్దు ఎప్పటికీ 🔥

  • @bessyfay
    @bessyfay 10 หลายเดือนก่อน +8

    Superb Anna 👏👏👏👏👏👏👏Ila enni kottina parledu.....ni honest ninnu inthala chesindhi.... superb superb superb anna

  • @prasadpr679
    @prasadpr679 10 หลายเดือนก่อน +4

    ఎన్నెన్నో వింతలు విశేషాలు మంచి మంచీ విషయాలు మాకు మీ కళ్ళతో మేం కళ్ళకు కట్టుగా చూపించినందుకు మీకు వందకోటి నమస్కారాలు మన తెలుగోడి సత్తా అన్ని దేశాలు చూసి మాకు చూపించి కొన్ని తెలియని విషయాలు కూడా చూపించి ఎన్నో కష్టాలు బాధలు పడుతూ నిద్రలేని రోజులు మాకోసం కొత్త కొత్త ప్రదేశాలు చూపించి ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండి గుర్తుకు వచ్చినప్పుడల్లా బాధపడి మన దేశం కోసం మాకోసం ఇంట్లో వాళ్ళని వదిలి evanni మకు చూపించినందుకు క్షేమంగా వెళ్లి సంతోషంగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మంచిగా రావాలని ఆ దేవుడిని కోరుకుంటూ మీ అభిమాని.....🙏 జై హింద్ జై శ్రీరామ్...❤

  • @krishnavenig7574
    @krishnavenig7574 10 หลายเดือนก่อน +14

    వీడియోలు చాల తగ్గించారు. చాల కష్టపడ్డారు. థాంక్స్ 🎉

  • @ram-zt1jy
    @ram-zt1jy 10 หลายเดือนก่อน +16

    దమ్ముంటే అపు అన్వేస్ అన్న తోపు ఆ లక్ష లో నేను ఒకరు రాకాసి నావక నుంచ్చి చూస్తున్న లవ్ ఫ్రామ్ అరకు

  • @venuexploringteluguvlogs
    @venuexploringteluguvlogs 10 หลายเดือนก่อน +3

    Daring Dashing world No.1 Telugu Traveller. Anvesh Anna Thopu Dominate Appu, jai Anvesh Anna.

  • @ravikanthvedala
    @ravikanthvedala 10 หลายเดือนก่อน +11

    Genuine and lovely telugu traveller

  • @tradefx5601
    @tradefx5601 10 หลายเดือนก่อน +11

    Welcome Back Anvesh Bhai. Bohot Kushi hoye hai aapka achievement dekh kar...

  • @mkath2104
    @mkath2104 9 หลายเดือนก่อน

    ❤❤ సూపర్ అన్వేష్ బ్రో ❤❤ సమ్మరి అదిరింది...మూడు సంవత్సరాల కష్టం కళ్ళకి కట్టినట్టు గా చెప్పావు❤ జయ హొ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ జయ జయ హొ ❤

  • @sandeepgoud6704
    @sandeepgoud6704 10 หลายเดือนก่อน +5

    Bro I was watching u r videos from 20000 subscriber's.hatsoff to u r hardwork and dedication.

  • @adithya_abburi
    @adithya_abburi 10 หลายเดือนก่อน +8

    Hats off Anvesh anna... nii kastam ki thaggina phalitham dorikindhi Neekante great Inka evaru undaru Lots of love 😊

  • @mahimaheswari748
    @mahimaheswari748 10 หลายเดือนก่อน +4

    That is anvesh anna ❤U anna నీ మనోధైర్యం అమ్మ ఆశీర్వాదం నీకు శ్రీరామ రక్ష విజయీభవ...

  • @RajKumar-rz7eg
    @RajKumar-rz7eg 10 หลายเดือนก่อน +5

    Ye 3 years lo naku nachina dilouge ye prapancham muthan donganakodukulu em chepparu bro....👌

  • @pathankarimulla944
    @pathankarimulla944 10 หลายเดือนก่อน +1

    అన్వేష్ భాయ్ చాలా కష్టపడ్డారు మీ కష్టం ఎక్కడికి పోదు మా గుండెల్లో మీరు ఉన్నారు. మీ వల్ల మాకు అన్ని దేశాలు చూసే అదృష్టం కలిగింది ❤నిజంగా హ్యాట్సాఫ్ అన్న కానీ??ఇక ఇంతటి తో ఆగిపోతారేమో అని మాకు సందేహం గా ఉంది. ఇంకా మీరు మళ్ళీ ప్రపంచ యాత్ర చేస్తారా లేకపోతే మానేస్తారా???

  • @durgaprasad5256
    @durgaprasad5256 10 หลายเดือนก่อน +5

    Good morning brother. స్పీచ్ అద్భుతం బ్రదర్. మీ పర్సనల్ గోల్స్ కూడా ముఖ్యం కద. But dont stop your youtube వీడియోస్. Best of luck bro.
    👍👍👍

  • @Yash_ff_14-m2i
    @Yash_ff_14-m2i 10 หลายเดือนก่อน +3

    Nenu meeku 6k subs unnapati nundi follow avutunna annaya
    మీరు ఎదుర్కొన్న కష్టాలు నేను చూశాను
    మిమ్మల్ని చాలా మంది మోసం చేశారు
    మిమ్మల్ని చాలా మంది bad comments పెట్టారు మీ మీద చాలా youtubers నిందను వేసారు.
    ఆ నిందను మీరు మీ చేతి తో ఎదుర్కొని మీరు ఇంత గొప్ప స్థాయికి వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా
    మీరు ఇలాగే సంతోషంగా ఆనందంగా మాకు ప్రపంచాన్ని చూపించాలని ఆశిస్తున్నా .
    Reply aasistunna annaya.❤❤

  • @jampalavenkateswarlu2122
    @jampalavenkateswarlu2122 10 หลายเดือนก่อน +2

    అన్వేష్ అన్నా ఆ లక్ష మందిలో నేను ఒకడిని ఆ కార్పోరేట్ కంపెనీలు మరియు ఆ ఉప్మా గాడితో జరిగిన ఆన్లైన్ పోరాటంలో నేను ఒకడిని.. నాకు చాలా రోజులు యూట్యూబ్ లో మెసేజ్ చేయడానికి కూడా ఆప్షన్ లేకుండా చేసారు.. అంతా మనమంచికే.. అన్నా నువ్వు ఇలానే మూడు పువ్వులు ఆరు కాయలు గా లాగా ఆయురారోగ్యలతో ఉండాలని ఆ దేవుడినక ప్రార్దిస్తున్నాను అన్నా..❤❤

  • @ravitheja6350
    @ravitheja6350 10 หลายเดือนก่อน +4

    Anvesh nuv super bro... Chala countries chusanu ni valla. I'm very happy 😀

  • @Rajeshyadav-b8z1w
    @Rajeshyadav-b8z1w 10 หลายเดือนก่อน +22

    నీ సంకల్పన విజయానికి దారి గట్టిగా అనుకొన్నావు సాధించావు కంగ్రాట్యులేషన్స్ అన్న నీ జర్నీ నీ బలం ప్రతి ఒక్క ఎపిసోడ్ మిస్ కాకుండా చూశాను ఒక భారతీయుడిగా ఆల్ కంట్రీస్ తిరిగి వచ్చుడుఅంటే ఇది మామూలు విషయం కాదు సూపర్ అన్న

  • @Bhavi7780
    @Bhavi7780 10 หลายเดือนก่อน +1

    యువర్ గ్రేట్ ట్రావెలర్ అన్నా...మీరు మారిటానియా కంట్రీ వెళ్ళారు అది చాల గ్రేట్....నేను ఈ కంట్రీ లో వర్క్ చేసా నాకు తెలుసు ....

  • @gurujin2487
    @gurujin2487 10 หลายเดือนก่อน +3

    Kastamo nastamo first try cheyadam ithey aapakoodadhu adhi mimmalni choosi nerchukovachu annaya hatsoff to your brave and wise 🎉🎉🎉🎉🎉 keep going on we will see more videos from you with good content in future 🎉🎉🎉🎉

  • @uday217
    @uday217 10 หลายเดือนก่อน +5

    I'm your subscriber but to be honest I didn't watch all your videos..but I watch you when I'm depressed...you are my inspiration

  • @pottangirajyalaxmi1932
    @pottangirajyalaxmi1932 10 หลายเดือนก่อน +1

    Anna,,anni vedios kanna e vedio na butho na bhavishath,,e debba tho ne motam journey world wide ga telustundii,,, nv moyyalenantha dabbu neku ravalani,,nv bharinchalenani awards,,wishes, blessings anni neku ravalani manaspurti ga korukuntunna,,ni kanna ne parents goppolanna❤ valepudu ayur arogyalatho vundali,,ninu nami inta kalam e journey lo valu kuda part ayaru,, hatsoff anna,,madi kuda vizag(araku),, vastey tappaka kaludam🙏🙏🙏

  • @bangtae_nian
    @bangtae_nian 10 หลายเดือนก่อน +8

    waah incredible and great journey anna 🥺💜 3 years kshtam kanna nachina pani chesthuna ane happiness ae akuvundhi milo....lost words

  • @balumohan8466
    @balumohan8466 10 หลายเดือนก่อน +23

    అన్వేష్ అన్న తోపు దుమ్ముటే ఆపు.... 😀💪

  • @anuradha6191
    @anuradha6191 10 หลายเดือนก่อน +3

    Hats up anveshgaru mi kallatho maku prapamchanni chupistu mammalni mantramugduluni chesaru mi sahasaniki ma jai Jai lu all the best for the next traveling Anuradha from vijayawada😊😊😊

  • @sunilkishored82
    @sunilkishored82 10 หลายเดือนก่อน +6

    no one can beat anvesh in travelling because of him we explored the entire world from home. thanks a lot
    anvesh anna when ever you come to home please information i will personally come and meet you

  • @roopadhanakar503
    @roopadhanakar503 10 หลายเดือนก่อน +4

    You are the True you tuber and real content creator annaa...I pray to God to give you good health and happiness..and take care of your health annaa... proud of you annaa do more travel videos.

  • @watsonbrothers5382
    @watsonbrothers5382 10 หลายเดือนก่อน +1

    Annayya India ki ragaane rest tisukovali anukovaddu, yendukante nu india lo adugu pettagaane, news chaanal vallu,youtubers ninnu opiri adanivvaru.. Annayya nu oka history create chesav india lone, a Grand Welcome to India... God Bless You Abundantly.... keep rocking annayya,.. waiting for your india videos from home town

  • @durgavenkataprasad6242
    @durgavenkataprasad6242 10 หลายเดือนก่อน +11

    Motivational and self-confident, lion heart, Natural speaker, vastavikudu futuristic, fact predictist ❤

  • @pushpalathalatha8571
    @pushpalathalatha8571 10 หลายเดือนก่อน +8

    నువ్వు చాలా గ్రేట్ తమ్ముడు సున్నా నుంచి మొదలు పెట్టి ఈ స్థాయికి రావటం అంటే ఇప్పుడు కూడా తోటి వారికోసం ఆలోచిస్తున్నావు 👌👌