48 hrs On Canada's Most Luxury train journey Banff to Vancouver

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • If you're looking for a luxurious train journey that will take you from the stunning Rockies of Banff to the beautiful and world-famous Pacific Coast of Vancouver, then this is the video for you!
    This 48-hour train journey will take you on a journey of a lifetime, complete with stunning views and elegant accommodation. Highlights of the journey include visits to Banff National Park, Kananaskis Country, and the city of Vancouver. So if you're looking for the perfect way to explore Canada's stunning landscape, then this is the video for you!
    #naaanveshana #canada #luxurytravel #banffnationalpark #vancouver #rockymountain #adventure #trainjourney #prapanchayatrikudu #travel #traveling #traveller #travelvlog #telugutraveller

ความคิดเห็น • 3.9K

  • @CMA_RajaKrishnaPrasad
    @CMA_RajaKrishnaPrasad ปีที่แล้ว +3158

    నీ youtube channel కి 4 రోజుల్లో 4 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్బంగా శుభాకాంక్షలు. ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్న ప్రయాణానికి, ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకొంటూ Video quality పెంచడానికి నువ్వు చేసే ప్రయత్నానికి ఇన్నాళ్లకు ప్రతిఫలం వచ్చినందుకు చాలా సంతోషం...

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +469

      Thanks bro

    • @YASHWANTH_YADAV_04
      @YASHWANTH_YADAV_04 ปีที่แล้ว +33

      ​@@NaaAnveshana🎉❤ congratulations 🎉 anna

    • @TeluguAbbayiAmericaAmmayi
      @TeluguAbbayiAmericaAmmayi ปีที่แล้ว +29

      We traveled to Vancouver Last Weekend, it is the most beautiful city in Canada 🇨🇦 !!

    • @jewellerycollection777
      @jewellerycollection777 ปีที่แล้ว +11

      Congrats 👏👏👏🎉🎉🎉 I like you are videos Beautiful thankyou so much ☺️💞💞

    • @jewellerycollection777
      @jewellerycollection777 ปีที่แล้ว +10

      Me videos chustai Naku kenda llo setal avalani undi bro ❤️♥️♥️ beautiful love it 😊💞💞

  • @harishachyuta724
    @harishachyuta724 ปีที่แล้ว +256

    అన్నా నీ VIDEOS వల్ల పైసా ఖర్చు లేకుండా ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం 🤩🤩 ఇలాంటి videos మీరు మరిన్ని చెయ్యాలి అన్నా❤️❤️. నీకు నా మనస్పూర్తి ధన్యవాదాలు అన్నా 🙏🙏🥰🥰 అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు 🥳🥳🥳

    • @Hi-Fifoodies
      @Hi-Fifoodies ปีที่แล้ว +5

      Data yevadu vayesthunndu mari😂

    • @cinebuzz18
      @cinebuzz18 ปีที่แล้ว +10

      ​@@Hi-Fifoodiespaniki malina video chudadanki vadey badulu diniki vadadam better yee ga

    • @BalajiGamerff62817
      @BalajiGamerff62817 ปีที่แล้ว

      @@cinebuzz18 super

    • @Suniloldtimer
      @Suniloldtimer ปีที่แล้ว +3

      @@Hi-Fifoodies corn soodadaniki data yevaru vesthadu mari 😄😂

    • @SRIRAMA264
      @SRIRAMA264 ปีที่แล้ว

      Data ra babu high quality lo chusthe debbaki daily data aipothundi

  • @Nasren..
    @Nasren.. ปีที่แล้ว +11

    అన్వేష్ గారి వీడియోలు మనల్ని మరిపిస్తే...ఆ మాటలు ఆ యాసా..మనల్ని మురిపిస్తుంది real hero anvesh 🙏❤️

  • @simplysuper2108
    @simplysuper2108 ปีที่แล้ว +25

    ఈ భూలోకం ఇంత అందమైనది అని కెనడా దేశాన్ని చూసాకా అర్థమయింది అన్వేష్ అన్నా, ఇన్ని అందాలని మా కోసం అంత ప్రయాస పడి చూపిస్తున్న అందుకు మనస్పూర్తిగా అభినందనలు అన్నా 😊😍

  • @venkatarr
    @venkatarr ปีที่แล้ว +486

    14:25 don't miss. What a wonderful lesson Anvesh. Great to hear in your words. Especially for young generation. 🎉❤

    • @sailendrapavan3475
      @sailendrapavan3475 ปีที่แล้ว +7

      True.

    • @Anilba829
      @Anilba829 ปีที่แล้ว +10

      very important lesson we must learn from western world

    • @kakarlasrinu3047
      @kakarlasrinu3047 ปีที่แล้ว +4

      😢😢

    • @Indiancurryhouse.Banff-Vivek
      @Indiancurryhouse.Banff-Vivek ปีที่แล้ว +4

      Agree ❤

    • @4bettersociety511
      @4bettersociety511 ปีที่แล้ว +6

      Govt nundi kuda initiative undali, school lo seperate syllabus introduce cheyali, 15years taruvata support lekunda evaripina adrapadakunda ela jeevinchalo nerpinchali.

  • @BandaruJanardhan-dx5wz
    @BandaruJanardhan-dx5wz ปีที่แล้ว +7

    కొందరు డైరెక్టర్స్ సినిమాల కోసం కోట్లు కర్చు పెట్టీ తీసిన ఇలాంటి లోకేషన్స్ ఏ సినిమాలలో చూడలేదు అన్న.. మీరు చాలా సింపుల్ గా చక్కగా వీడియోలు చూపిస్తున్నారు

  • @siddharthj7674
    @siddharthj7674 ปีที่แล้ว +71

    Poor man train journey in Sahara to Rich man train journey in Rocky. The one and only Anvesh.
    సాహో ప్రపంచ యత్రికుడా...!

  • @ramanamittana
    @ramanamittana ปีที่แล้ว +11

    అన్న video లో ఒక జీవిత సత్యం చెప్పావు చూడు. అది 100% right . పిల్లలకి మనం వాళ్ళ భవిష్యత్తుకి పునాది మాత్రమే వెయ్యాలి. తరువాత వాళ్ళ భవిష్యత్తు వాళ్లే grow చేసుకోవాలి. లేదంటే మనం సంపాదించి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కష్టం, శ్రమ యొక్క విలువలు తెలియవు. Life long పిల్లలకోసం ఆలోచించి పెద్దలు వాళ్ళు జీవితాన్ని enjoy చెయ్యలేకపోతున్నారు. అది మారాలి. నేనైతే నా life ని enjoy చేస్తూ life ని lead చేసుకుంటున్నాను.

  • @azmath6352
    @azmath6352 ปีที่แล้ว +2

    మన దేశ చరిత్ర లో మీ లాగా ప్రపంచ పర్యటనలు ఎవరు చేసి ఉండరు అది కూడా మన తెలుగు వారు కావడం మనకు గర్వకారణం ......మీరు ఎల్లప్పుడూ ఇలాగే సంతోషం గా మీ పర్యటన కొన సాగించాలని మాకు తెలియని కూడా తెలియ చేయాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .....మీ అభిమాని అజ్మత్ బాషా

  • @ksanjeevkumar
    @ksanjeevkumar ปีที่แล้ว +383

    Thanks to Vivek for making this trip possible to you and showing nature to your viewers through Anvesh

    • @Indiancurryhouse.Banff-Vivek
      @Indiancurryhouse.Banff-Vivek ปีที่แล้ว +21

      Very very happy to be the part of this wonderful video ❤️ Thank you sir 😊

    • @natarajgowd2412
      @natarajgowd2412 ปีที่แล้ว +4

      ​@@Indiancurryhouse.Banff-Vivek thanks Vivek Garu

    • @iconstar_siddhu
      @iconstar_siddhu ปีที่แล้ว +6

      ​@@Indiancurryhouse.Banff-Vivek sir e roju nundi nen mku abimanini ipoyanu annaya u r great annay

    • @manchupilliviswesh
      @manchupilliviswesh ปีที่แล้ว +2

      ​@@Indiancurryhouse.Banff-Vivek🎉

    • @radhaartprinters886
      @radhaartprinters886 ปีที่แล้ว +2

      @@Indiancurryhouse.Banff-Vivek Appreciate your support to Anvesh Mr.Vivek.
      Also feeling proud that you have established hotel's and giving employment to needy.
      Best wishes to both 😍👍👌🤞💝

  • @kollananetaji1096
    @kollananetaji1096 ปีที่แล้ว +20

    అన్వేష్ అన్న మీరు ఎల్లప్పుడు సంతోషం గా వుండాలని కోరుతున్నాం🥰🥰🥰 mi వీడియో kosam waiting 🤝

  • @yannapurna9841
    @yannapurna9841 หลายเดือนก่อน +1

    కెనడా యాత్ర రైల్లో ప్రయాణంతో అద్భుత దృశ్యాలు మీతో మేమూ చూసాం. చాలా ఆనందించాం. షేర్ చేద్దామని వచ్చా ఎఫ్బికి

  • @Ammaigaru457
    @Ammaigaru457 ปีที่แล้ว +27

    రాఖీ పర్వతాలలో రైలు ప్రయాణం..😍 అధ్బుతమైన దృశ్యాలు కనులవిందుగా ఉన్నాయి...సూపర్ లోకేషన్స్ చాలా బాగున్నాయి..Thank you Anveshanna 🥰🥰

  • @narayanakotichukkala7135
    @narayanakotichukkala7135 ปีที่แล้ว +8

    మా జీవితంలో చూడలేని ప్రదేశాలన్నీ కూడా అవినాష్ వాళ్ళు చూడగలుగుతున్నాం గ్రేట్ అవినాష్ గారు

  • @Abhishai786
    @Abhishai786 ปีที่แล้ว +6

    అన్వేష్ అన్నా నీ ప్రయాణం అద్భుతం అమోగం
    తెలుగోడి సత్తా...

  • @Rolex143.
    @Rolex143. ปีที่แล้ว +175

    Anvesh fans one like ❤

  • @anushakota1001
    @anushakota1001 ปีที่แล้ว +49

    The way you enjoy every pain , every gain and your journey is awesome.🎉

  • @ShyamMisaala-gp8qf
    @ShyamMisaala-gp8qf ปีที่แล้ว +4

    వివేక్ గారికి ధన్యవాదములు మీ వాళ్ళ అన్వేష్ గారు ఒక మంచి అందాలను చూపించాడు 🙏🙏🇮🇳🇮🇳

  • @sivakumarkoppisetti6997
    @sivakumarkoppisetti6997 ปีที่แล้ว +7

    Thank you Vivek garu🥰రాఖీ పర్వతాలలో రైలు ప్రయాణం.....సూపర్ లోకేషన్స్ చాలా బాగున్నాయి..Thank you Anveshanna

  • @vijayatulasi9635
    @vijayatulasi9635 ปีที่แล้ว +15

    fantastic journey and amazing video 👌
    i love the way you enjoyed the whole journey 😁💚
    థాంక్ యూ వివేక్ గారు అన్వేష్ కి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఈ వీడియో అందరికి చూపించాలని మీరు తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్ 👏
    ఇండియా లో ఉన్నవాళ్ళకి మంచి గుణపాఠం చెప్పారు అన్వేష్

  • @nemaniseetaram2744
    @nemaniseetaram2744 ปีที่แล้ว +4

    అన్వేష్కు వివేక్ గార్ చేసిన సహాయానికి మరియు 'నా అన్వేషణ' ఛానెల్ సభ్యుల కోసం ఈ రైలు ప్రయాణాన్ని వీక్షించేలా చేసినందుకు మరోసారి ధన్యవాదాలు🤝👏🙏

  • @Mr.ArjunChivas
    @Mr.ArjunChivas ปีที่แล้ว +119

    It is good to see people like Vivek and his family. They thought about people who watches these videos and they want all viewers to visually experience this train journey. Wish them all success.

    • @Indiancurryhouse.Banff-Vivek
      @Indiancurryhouse.Banff-Vivek ปีที่แล้ว +14

      Very happy to be the part of this wonderful video ❤ Thank you sir 😊

    • @NALANDA_INDIA
      @NALANDA_INDIA ปีที่แล้ว +1

      ​@@Indiancurryhouse.Banff-Vivek🎉❤

    • @maahi_v
      @maahi_v ปีที่แล้ว +2

      its all about business promoting his restuarant,yeah but he did a great job✌️

    • @TamraAsteria-t8u
      @TamraAsteria-t8u ปีที่แล้ว

      ​@@maahi_vsare bro aitheee. Em cheddam antav mari...

    • @sandysndu
      @sandysndu ปีที่แล้ว

      ​@@Indiancurryhouse.Banff-Vivekgood job team. Any of your restaurants in New Jersey?? 😊

  • @Arvind20026
    @Arvind20026 ปีที่แล้ว +117

    Rocky Mountaineer rocks with fabulous visuals 🚝⚡

    • @raghu4you820
      @raghu4you820 ปีที่แล้ว +1

      Jai prapancha yatrikudu🤜🤓

  • @kundelusanthosha2803
    @kundelusanthosha2803 ปีที่แล้ว +6

    సంతోషకరమైన జీవితం అనుభవిస్తున్నారు అన్న.....లైఫ్ అంటే నీదే బయ్యా.....మన దేశంలో కుమ్ములాట లే ఎక్కువ

  • @p.karthik2636
    @p.karthik2636 ปีที่แล้ว +87

    Thank you Vivek Sir for booking a ticket to Anvesh Anna great Rocky Mountain🗻 journey 👍🤝👐 Anvesh Anna camera angles osm💥💥💥💯👌🙏🙏 keep moving &careful ☝👍 from Shamshabad, Hyd 🤗👊

  • @saikumarganta9281
    @saikumarganta9281 ปีที่แล้ว +10

    అన్వేష్ అన్న తోపు,వీలైన,దమ్ముంటే ఆపు.brother always inspiration in new generation. సవక, సవక, సవక..సవకో,సవక....

  • @praveenpavi519
    @praveenpavi519 ปีที่แล้ว +2

    ట్రైన్ టికెట్ కొని ఇచ్చిన అన్నకు నాయొక్క నమస్కారం,
    సూపర్ వీడియో, సూపర్ లోకేషన్

  • @sekhargaddam9686
    @sekhargaddam9686 ปีที่แล้ว +54

    Pause the "SAVAKA" and Seen the "LUXURY" in this beautiful Rail trip 😍 The way you showed the Nature was Priceless, Thank you Brother and keep continue, we are with you, and thanks too Vivek gaaru for sponsoring the ticket for Anvesh.

  • @mohankrishnammk6020
    @mohankrishnammk6020 ปีที่แล้ว +5

    Vedio చూస్తున్నంత సేపు... ఏదో తెలియని ఆనందం అన్న...beautifull locations... త్రిల్లింగ్ జర్నీ... హ్యాట్సాఫ్ for u r dedication 🎉🎉🎉

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 11 หลายเดือนก่อน +1

    వివేక్ గారికి ధన్యవాదములు మీరు ఇంకా మంచి స్థాయికి చేరాలని. అన్వేష్ లోకేషన్లు ఇరగడిసావ్. బామ్మ గారి ఆశీర్వాదం బాగా తీసుకున్నావ్ 👌❤

  • @khajask5448
    @khajask5448 ปีที่แล้ว +5

    లొకేషన్స్ సూపర్ వివేక్ గారు కూడా చాలా ధన్యవాదాలు

  • @thaseen1
    @thaseen1 ปีที่แล้ว +6

    90yrs anganay meru blessings tiskunaru kada anna that moment its touch my heart meru chala great mana Telugu vala sampradayalu marchi pokundaa chalaa bagaa mantain chystunaru ....songs super videos hailite ga undi iam big fan

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 ปีที่แล้ว +7

    Hats off to vivek who was so kind enough to give u a this costly ticket for such an awesome, beautiful train journey which we can't forget..u are once again lucky anvesh bro..u r good Ness pays u..all the best..

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh ปีที่แล้ว +16

    First thanks to Viveka garu. It's a great journey. Your message is impressive and important also. Thanks Anveshana.

  • @sharankumar9664
    @sharankumar9664 ปีที่แล้ว +96

    Anvesh bro congratulations 1.4million +👏 for Canada travel diaries and memories

  • @sachinpothula_
    @sachinpothula_ ปีที่แล้ว +1

    Thank You Anvesh Anna and Vivek Garu…🙏

  • @rajuraju-gd3bs
    @rajuraju-gd3bs ปีที่แล้ว +4

    ఇంత అందమైన locations చూపిస్తున్నావు ఇట్లాంటి వీడియోలు మరెన్నో తీయాలన్నా ❤❤నీకు నా మనస్పూర్తి ధన్యవాదాలు అన్నా 🙏🙏🥰🥰 అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు 🥳🥳🥳

  • @sindhuugandhar
    @sindhuugandhar ปีที่แล้ว +7

    Super ga unnadi vlog..and about parents and kids cheppaeu, Adu matram 100 to 200% correct
    And water ekkada chusina water Canada fresh water lakes ekkuva antae ento anukuna ,but ekkada chudu fresh water lakes unnay
    Ee vlog ki the main hero ofcourse mana anvesh annae but behind hero Vivek garu
    Thanks andi Vivek garu ,mee valla chala manchi video chusamu
    ...
    😊😊

  • @baburaomalla6927
    @baburaomalla6927 ปีที่แล้ว

    Palasa,
    అన్వేష్,
    నీవు చాలా అదృష్టవంతుడువి
    ప్రపంచం లో ఎవరు ఎంజాయ్ చేయలేనిది నీవు చేస్తున్నావు, మాకు చూపిస్తున్నావు,
    థాంక్స్, నీ ఆరోగ్యం జాగ్రత్త,

  • @Indiancurryhouse.Banff-Vivek
    @Indiancurryhouse.Banff-Vivek ปีที่แล้ว +15

    Very very happy to be the part of this wonderful video ❤ Thank you sir 😊

  • @gopalsandipeta2584
    @gopalsandipeta2584 ปีที่แล้ว +34

    Background music vere level❤ always with naa anveshana ❤

  • @Malleswararao_P
    @Malleswararao_P ปีที่แล้ว +1

    you are the only youtuber who travells on most luxirious train (canada) and most dangerous train(africa) in the world ....................

  • @nagasrinivasareddyallu6355
    @nagasrinivasareddyallu6355 ปีที่แล้ว +11

    When watching your videos, not listening to others that's the impact you were created. Thanks a lot to show us the beautiful world😊😊

  • @sharankumar9664
    @sharankumar9664 ปีที่แล้ว +23

    I think this is one of the most expensive train 🚆🚂 journey you had in 4 years of your travel history awesome scenery location

  • @khaleelsheik8136
    @khaleelsheik8136 ปีที่แล้ว +1

    Wow Loving Scenaries

  • @mahammadwaseem3176
    @mahammadwaseem3176 ปีที่แล้ว +31

    Anna now Google lo who is na Anveshana ante ne gurinchi chupistadi 😎😎 success easy ga vachindi kadu...only old subs like me knows about this journey 😎🔥 congratulations 🎉🎉❤

  • @umaphanim8894
    @umaphanim8894 ปีที่แล้ว +20

    Anvesh bro as per me you are not just a traveller and TH-camr for me you are doing a public service that will change minds hopefully👍👍kudos and jaihind

  • @allinonevideos8663
    @allinonevideos8663 ปีที่แล้ว +1

    వివేక్ అన్నకి ధన్యవాదములు.... వివేక్ అన్న దయతో.. అన్వేష్ అన్న ద్వారా విలువైన రైలు ప్రయాణాన్ని మేము ప్రయాణం చేశామా అన్న అంతగా అనుభూతి ని పొందాము అన్న.. ధన్యవాదములు....❤❤❤

  • @venkyvc3832
    @venkyvc3832 ปีที่แล้ว +10

    Anvesh Anna 🌍 ❤️ + Vlogger +Hero + Comedian + actor + Editor + producer + photography + Travel director + Hard worker + one Channel one man 👨 Handling true traveller + Anvesh Anna ❤️ 🤘💪

  • @upperammohanrao4231
    @upperammohanrao4231 ปีที่แล้ว +14

    Hai Vivek you have shown us the beautiful train journey through Naa anveshana jai hind

  • @Mahesh_0423
    @Mahesh_0423 ปีที่แล้ว

    నువ్వు ప్రపంచ యాత్రికుడిగా గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కాలని కోరుకుంటూ ఒక మరపురాని మధురానుభూతి కష్టం సుఖం ప్రతి ఒక్క మధుర అనుభూతిని చూస్తున్నాను నీకు ఒక సెల్యూట్ భయ్యా

  • @RaazReddy_S
    @RaazReddy_S ปีที่แล้ว +46

    Idk how long you'd take time for editing but I was amazed with your editing, bgm, video taking and everything, it was absolutely eye feast to watch, not even less than a Hollywood movie ✌️✌️

  • @snehitphoto
    @snehitphoto ปีที่แล้ว +58

    Rocky Mountains train travel is real nice, I Hope we will do it someday, Thanks for showing. .. Also your saying about Indian Parent's retirement situation is absolutely true.

  • @VS-mh8dk
    @VS-mh8dk หลายเดือนก่อน +2

    Today recommend me this video so I watch it without skiped❤

  • @venkateshrewhizz
    @venkateshrewhizz ปีที่แล้ว +97

    Especially thanks to Vivek bhayya ❤... Your the reason for this wonderful train journey and main one and only the number one travelling youtuber Anvesh

    • @Indiancurryhouse.Banff-Vivek
      @Indiancurryhouse.Banff-Vivek ปีที่แล้ว +5

      Very very happy to be the part of this wonderful video ❤️ Thank you sir 😊

    • @iconstar_siddhu
      @iconstar_siddhu ปีที่แล้ว +1

      ​@@Indiancurryhouse.Banff-Viveknow I am u r subscriber annaya iam u r fan bro

    • @sahaj64
      @sahaj64 ปีที่แล้ว +1

      Awesome experience through your eyes. Extraordinary views, beautiful landscapes, mountains and valleys also jungle animals. Thanks bro for sharing this experience.❤

    • @veerlavarunkumar18
      @veerlavarunkumar18 ปีที่แล้ว +1

      Meeru keka anna

  • @ravichandra5510
    @ravichandra5510 ปีที่แล้ว +54

    For your honesty and hard work you deserve 1.5 million subscribers lets gift him as 4 th anniversary gift 🎉

  • @sknvassociates9561
    @sknvassociates9561 ปีที่แล้ว +18

    The moment you touched the feet of the old women really felt like What a great culture India has and How Indians are respectful towards older people..👏👏👏..And Anvesh Gaaru now you have become an ambasador of Indian Culture ❤️ not just a youtuber...

  • @srinivasrafhj8k
    @srinivasrafhj8k ปีที่แล้ว +5

    అన్న నీవు కొత్త ప్రపంచం చూపిస్తూనధుకు చాలా చాలా ధన్యవాదాలు

  • @Rambobba
    @Rambobba ปีที่แล้ว +60

    Train 🚂 and locations are wonderful. Real luxury travel Ne taking next level 😊

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +12

      Thanks

    • @DrHanok
      @DrHanok ปีที่แล้ว +2

      Thank you Vivek garu

    • @mdqadarkhaafu448
      @mdqadarkhaafu448 ปีที่แล้ว +1

      Anna if possible please color correct videos before uploading it look very good small suggestion Thank you@@NaaAnveshana

  • @prannuwomensworld
    @prannuwomensworld ปีที่แล้ว

    Nenu first time nee channel nu chusanu. Chala bagundhi bro asalu prakruthini entha baga chupincharu naku baga nachindhi. Parents gurinchi cheppanu kadha adhi inka bagundhi. Thankyou bro .

  • @saralatathireddy1763
    @saralatathireddy1763 ปีที่แล้ว +20

    Locations during Train Journey are Fantastic and Mind blowing ,Also Good Message for Senior Citizens and their dependent Adult Children at last Anvesh.❤❤❤❤❤

  • @sureshkumarmandapati
    @sureshkumarmandapati ปีที่แล้ว +6

    BGM selection lo ninnu kottinolu leeru👌👌👌🙏

  • @umamaheswararaochigurupati1946
    @umamaheswararaochigurupati1946 11 หลายเดือนก่อน +2

    Hello anvesh....very nice train journey...so good...nature so good...awesome...thank you so much....we r enjoying every thing...through by your world travel..with out any expendives....so great...

  • @eyechaitanyofficial
    @eyechaitanyofficial ปีที่แล้ว +18

    You are just Stupendous ❤. Keep Shining Anvesh.

  • @sunnyraj7774
    @sunnyraj7774 ปีที่แล้ว +9

    It felt like You showed small glimpse of heaven ❤️🙂❤️❤️

  • @AQUARIUMWORLDTELUGU
    @AQUARIUMWORLDTELUGU ปีที่แล้ว +1

    Nenu 3mobiles and 1tv lo chostanu daily
    TV lo aetya video keko keka ❤❤❤❤❤❤❤chala chala bagundi video waiting food vlog I love it

  • @mandelarajesh21
    @mandelarajesh21 ปีที่แล้ว +35

    Thanks to Vivek sir for making us to see this wonderful locations

  • @rajivchinnam3130
    @rajivchinnam3130 ปีที่แล้ว +48

    Thank you Vivek bro for sponsoring such a beautiful video thank you anvesh keep going ❤

    • @Indiancurryhouse.Banff-Vivek
      @Indiancurryhouse.Banff-Vivek ปีที่แล้ว +7

      Very very happy to be the part of this wonderful video ❤️ Thank you sir 😊

    • @srirenuvlogs
      @srirenuvlogs ปีที่แล้ว +2

      ​@@Indiancurryhouse.Banff-Viveksuper video Vivek sir

    • @wnenu114
      @wnenu114 ปีที่แล้ว +1

      ​@@Indiancurryhouse.Banff-Vivek Thank you Vivek Sir

  • @sitaramraju8810
    @sitaramraju8810 10 หลายเดือนก่อน

    మేము మా ఊరు దాటలేం కానీ నువ్వు మాకు ప్రపంచంలో ఉన్న వింతాలు నీ కెమెరా అనే కన్ను తో చూపిస్తా మమ్మల్ని fell good చేస్తున్నందుకు TQ అన్న.మాది విజయనగరం జిల్లా

  • @justkishore
    @justkishore ปีที่แล้ว +8

    E video tho 1.5 million ki reach avthuna anvesh bro ki congratulations🎉❤

  • @kiranreddypesala4471
    @kiranreddypesala4471 ปีที่แล้ว +4

    Ni youtube journey 4years avabotundi, nuv inka manchi stayi lo undalani memu manaspurthiga korukuntunam annaya🎉❤❤

  • @mamidipellymanoj
    @mamidipellymanoj ปีที่แล้ว

    వివేక్ గారికి ధన్యవాదములు ఇంతమంచి జర్నీ మేము చూసేలా చేసినందుకు 🙏

  • @bandaru8798
    @bandaru8798 ปีที่แล้ว +7

    You are a good teacher of life
    Hats of to you 👍🙏

  • @andrew_rockstar1100
    @andrew_rockstar1100 ปีที่แล้ว +9

    Best Message for Indian people..... Wow Anvesh Bro....
    I'm from Vizag.... Keep Traveling and share your valuable information
    🎉🎉🎉🎉🎉

  • @leviamuluri4781
    @leviamuluri4781 ปีที่แล้ว +3

    1day .....lo ....1m views haaa real hero anna nuvvu🔥 నీకు ఎప్పుడు ఆ jesus తొడుగ వుండునుగాక ....ఆమేన్🙌🙌🙌

  • @jaijawanindianarmy8344
    @jaijawanindianarmy8344 ปีที่แล้ว +7

    Every Vedio Going 1M..All the best thammudu..

  • @mygoldwork
    @mygoldwork ปีที่แล้ว +8

    Thanks Vivek Garu 🙏 8:04 short 🤩 and 14:14 wow mind bowing 🤩 thanks Vivek and anvesha Garu

  • @kanchanapallyyakub3945
    @kanchanapallyyakub3945 10 หลายเดือนก่อน

    అన్న నీ సాహసం చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషం గా ఉంది చూడలేని వాళ్లకు నిలాగానే వీడియోస్ షూట్ చేసి చూపించాలని ఎంత ఆశ తో ఉన్న అన్న

  • @sharankumar9664
    @sharankumar9664 ปีที่แล้ว +5

    Heart touching message at the end of this video for every parent w😂

  • @saikumarsai6054
    @saikumarsai6054 ปีที่แล้ว +76

    Especially thanks to Vivek bhayya ❤... Your the reason for this wonderful train journey and main one and only the number one travelling youtuber Anvesh Anna you added your skills to showing beauty of the nature your cam eyes may god bless you Love you so much ❤❤

    • @Indiancurryhouse.Banff-Vivek
      @Indiancurryhouse.Banff-Vivek ปีที่แล้ว +10

      Very very happy to be the part of this wonderful video ❤️ Thank you sir 😊

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +10

      ​@@Indiancurryhouse.Banff-Vivekthanks sir🙏

    • @gokavaraputhirumalamaniraj1630
      @gokavaraputhirumalamaniraj1630 ปีที่แล้ว +2

      You are awesome brother thanks for small journey with Anvesh bhayya@@Indiancurryhouse.Banff-Vivek

  • @kittaiah665
    @kittaiah665 ปีที่แล้ว +1

    అదృష్ట వంతులు అంటే అన్వేష్ అన్న ఛానెల్ తెలిసిన వాళ్లు. దురదృష్ట వంతులు అంటే అన్వేష్ అన్న ఛానెల్ తెల్యని వాళ్ళు బావిలో కప్పలం మేము దగ్గర్లోని అందమయిన ప్రాంతాలకు కూడా కర్చు పెట్టీ వెళ్ళలేము అన్వేష్ అన్న వల్ల జిల్లాలు దాటని మా కల్లు ఇ రోజు ఖండలు దాటుతున్నాయి అన్వేష్ అన్న మీరు మీ మోటివేషన్ మాటలు చాలా మంది inspire అవ్తున్నరు anna

  • @nasarvalli4064
    @nasarvalli4064 ปีที่แล้ว +5

    Munduga Vivek gaariki dhanyavadamulu teliyachestunnanu🎉Train journey, location super. Senior citizen tho live lo chupinchi,manchi sandesam ichcharu. Mana Indian pratiokkaru spandhistarani aasiddam.Thanq Anvesh.

    • @Indiancurryhouse.Banff-Vivek
      @Indiancurryhouse.Banff-Vivek ปีที่แล้ว +1

      Very very happy to be the part of this wonderful video ❤️ Thank you sir 😊

    • @nasarvalli4064
      @nasarvalli4064 ปีที่แล้ว

      @@Indiancurryhouse.Banff-Vivek welcome sir

  • @anuradhatirumanisetti2638
    @anuradhatirumanisetti2638 ปีที่แล้ว +6

    Thanks to Vivek garu for making this spectacular journey possible. It is amazing.
    Anvesh garu special thanks to you.....for this incredible journey....
    Thanks again....

  • @MohammadAli-iz4zb
    @MohammadAli-iz4zb ปีที่แล้ว

    Mana pure telugu bhasha lo Bhalega Chandassuto ... Gurthundipotunnai matalu anvesh anna ... Superb. ... Desalu mottam tirigesela vunnav ... 👏🪴✨👌🤩

  • @ravikanth5871
    @ravikanth5871 ปีที่แล้ว +19

    Owesome video with good message at the ending and thanks to vivek garu for giving this valuable opportunity to anvesh sir to explore the wonderful video 👌👍

  • @pavankalyan1805
    @pavankalyan1805 ปีที่แล้ว +7

    UNIVERSAL STAR ⭐ .... MR. ANVESH Anna...

  • @SureshSurya-me5vm
    @SureshSurya-me5vm 10 หลายเดือนก่อน

    నువ్వు ఎంత కష్టపడితే స్థాయికి వచ్చావు ఈ స్థాయికి రావాలంటే చాలా కష్టపడాలి కానీ దాన్ని నువ్వు సాధించి😊

  • @mallikn
    @mallikn ปีที่แล้ว +5

    Best video for nature lovers and traveler's.... this is awesome

  • @thomask7286
    @thomask7286 ปีที่แล้ว +30

    BREATH TAKING VISUALS👌👌💯💯
    MULTI CAMERA POSITIONS and The way it is Shot is Absolutely CINEMATIC💯👌👌👌 GREAT TRAVELLING CONTENT💯💯💯👍🏻👍🏻
    CANADA Velli choosthunnartey undi..
    Thanks a lot anvesh bro for showing us World with Ur CAM EYES😍🥳🥳

  • @PKR8465
    @PKR8465 ปีที่แล้ว +1

    Anvesh bro, video tiyali ani dedication to enni rakaluga try chestunnavo Chuste ardam avtundi. Ne dedication ki hattsoff bro. But take care of your health also. I love your videos.. Waiting for up coming Africa videos. Be safe

  • @rathnaky9815
    @rathnaky9815 ปีที่แล้ว +7

    Go to the spectacular Victoria island in a ferry or seaplane, from Vancouver. You can show Buchard gardens and circle around the island. Your viewers will enjoy it thoroughly. You travelled all the way there. It is must see beutiful place.
    Most of the restaraunts on island are owned by Sardarji's. Also does the restaraunt owner in BAANF owns a travel agency, can you post his contact details for our tours in Canadian rockies.

  • @Sri30001
    @Sri30001 ปีที่แล้ว +21

    Locations during Train Journey are Fantastic and Mind blowing❤❤❤ Also Good Message for Senior Citizens and their dependent Adult Children at last Anvesh❤

  • @hellokalisetty
    @hellokalisetty ปีที่แล้ว +1

    You are blessed bro what a great achievement for a boy without any background...Good job Mr.Anvesh hatsoff

  • @guttabandakirankumarreddy1745
    @guttabandakirankumarreddy1745 ปีที่แล้ว +25

    Hi Anvesh Anna,
    I've been following your videos for the past year, but I never sent a message until now. Your videos from the last two countries, China and the present one, Canada, are very impressive! 👏👍😊 Just a few minutes, I felt like I was on that train; that's how immersed I was. Many thanks to Vivek garu for support Anvesh anna. All the best to Anvesh and Vivek garu. May you both achieve great success in your respective areas and reach new heights.

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 ปีที่แล้ว +4

    Fantabulous train and excellent journey to Vancouver and great coverage by you too. Thanq bro. Indeed we can’t go and see these places in our life and through all your journeys, we are blessed to see all the wonders of the omnipresent, omnipotent GOD in this beautiful World!

  • @anilvobulusetty3974
    @anilvobulusetty3974 ปีที่แล้ว +2

    Real hero in andhra❤

  • @newmenn1365
    @newmenn1365 ปีที่แล้ว +14

    this will be dream journey for me. Life time journey Anvesh . Very nice 👌🏼 ❤

  • @MavenArthaCare
    @MavenArthaCare ปีที่แล้ว +39

    Quality of shooting and background music has increased by 10x times in this video. Kudos Avinesh bro. Also thanks to Vivek ji for making this trip possible. Our Anvesh bro wouldn't have dared to do this otherwise.
    Tissue paper bangaram paper ichaaru annapudu chaal navvochundi... 😀 Gurramu guddidi ayinanu daanaki lotu ledu....😂

  • @simhadriteja1417
    @simhadriteja1417 ปีที่แล้ว

    Thanks Naa Anveshana Garu Nad Vivek Garu! ❤E video dwaara Jevitha sathyam Telusukunnam!...❤

  • @skjanibasha1635
    @skjanibasha1635 ปีที่แล้ว +8

    Anna always grate ...beautiful journey. ..enjoy anna...chala bagundi anna...super ...❤❤❤