చిన్న పిల్లలు చూసే వారికి చెప్తున్నా... చూడండి ఈ మనిషిని కమిట్మెంట్ అంటే ఇదే ప్రతి రోజు ఎంత కష్టం అయినా సరే తన పని తాను చేసుకుని పోతున్నాడు..విరామం లేదు విశ్రాంతి లేదు ఒక కల కన్నాడు దాని కోసం అలుపు ఎరుగని పోరాట యోధుడులా నిర్విరామంగా పని చేస్తున్నాడు..Greteast inspiration to younger generation..
ఈ రోజు విడియో ఐతే అధ్బుతం 👌 మహా అద్భుతం 👌ఖతార్ నైట్ వ్యూస్ అయితే 🤩🤩WOW అంటే WOW .... అక్కడ వుంటున్న మన తెలుగు వారిని చాలా ఇన్స్పిరేషనల్ గా చూపించారు నాన్న 👍 ఒక తెలుగు వానిగా చాలా గర్వపడుతున్నాను 🤝 👍👍 GOD bless you all 🙌💝💝💝 once again thank u so much chinna..
night time ee video ni na laptop lo lights off chesi chusenu brother...... mind ki andhaledhu ee video......enti brother qatar intha andham ga undhi. tqqqqq 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
అన్నా... మొన్నా నీతో కలిసి.. వీడియో చేసి.. ఎడిట్ చేసి uplod చేసేసరికి నాకు చాలా అలసటగా హెల్త్ పడైంది.. అలాంటిది నువ్వు అన్నీ కంట్రీస్ అన్ని వీడియో అది కూడా టైం తో టైం ఎలా చేయగలుగతారు.. నిజంగా నేను చప్తునా ఈ మాటలు ఏదో మీ నుంచీ ఆశించి కాదు నిజంగా నేనూ ఈ ప్రాసెస్ నీ ఫీల్ అయ్యాను.. your Great bro... Edi అందరికీ సాధ్యం కాదు. 🙏 జీవితం లో మర్చిపోలేని చాలా పాఠాలు నేర్పింది మీ కోసం నేను చేసిన ప్రయాణం 🙏..
Lol ... edhi antha ayyana cheyadu..😂😂 he gives to a team in India...valu chestharu... he passes all the videos pics...they do and upload it once he confirms it😅
👨🏻🏫❤🌙Mashallah 😍🇲🇨Quatar is a 🌟🌙Islamic ❤🌸🎆Beautiful City...Amazing🔥 Shopping Malls(❤Vendome😍 Mall)&Roads&Luxury Cars..thanks🌸 For Exploring 🌹Beautiful 🌟🌙Islamic🇲🇨 Quatar By @Naanveshana 👍
అన్నా ఇలాంటి వీడియో నేను ఇప్పుడు వరకు చూడలేదు అన్న సూపర్ క్వాలిటీ అన్న మూవీస్ లో కూడా ఇలాంటి లొకేషన్ ఎవరు చూపించలేదు ..ఖతార్ అందాలు మీ కళ్ళతో మాకు చూపించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది
మన తెలుగు వాళ్లు చూపిన ప్రేమ, ఆప్యాయత సూపర్ 🙏 ఇక సిటీ అందాలు , బీచ్ డ్రోన్ షాట్స్ హాలీవుడ్ రేంజ్ లో చూపించారు అన్వేష్ భాయ్ 👏🌹🇮🇳❤️🙏🙏🙏🙏సూపరో సూపర్... 😊😊😊
Qatar super ga undi, and vedio was superb, drone shots, bgm , me car driving superb bro. Mana Telugu valla anubandhan Prema limitless lovely people.. Takecare♥️ Jai Hind 🇮🇳♥️🔥
నిజంగా అద్భుతం అని చెప్పాలి నీలం రంగులో సముద్రం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు సూపర్ అన్న రాత్రిపూట లైటింగ్స్ ఎత్తైన బిల్డింగులు చూడ్డానికి చాలా బాగున్నాయి మీ ఓపికకు హాండ్స్ ఆఫ్ అన్న
Maa amma mammalni chinappude vadhilesi ma life kosam chala kastapadi 6 yrs Qatar lo ne work chesaru.. antha kastadpina ma amma thirigina desham chusthunnandhuku chala happy ga undhi. Present ma amma ma tho leru 😢 expire ayipoyaru. Tq anvesh bro
It was really nice meeting you Anvesh garu😊 may God give u much strength to explore many other countries wish you whole heartedly good luck,happy and safe journey for your plans ahead♥️
కతార్ లో కాటమరాయుడు ఖతార్ అందాలు సూపర్ గా చూపించావు బ్రో చాలా బాగుంది బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది మన తెలుగు వాళ్ళు సూపర్ గా సపోర్ట్ చేశారు అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు
Sir Qatar దేశాన్ని చాలా చక్కగా చూపించారు. మీ కళ్ళతో మేము qatar దేశాన్ని చూసి చాలా చాలా ఆనందించాము. Qatar దేశం లో మీకు సహాయం చేసిన మన తెలుగు వారందరికీ పేరు పేరు న మా అభినందనలు. మీకు భగవంతుడు శక్తిని ప్రసాదించి , మీరు మరెన్నో మంచి వీడియోలు చేస్తారని ఆశిస్తూ
Qatar is reality look like a heaven great video brother my eyes is really light up what a country what a buildings really amazing bro hats off your comitment for best videos next level bro keep rocking same way
@@NaaAnveshana yes my brother you're such a amazing telugu traveller and we are really proud& thank you for your replying my comment long time to wach youre all videos really amazing and youre hard work & dedication youre presentation the way to the videos in world it's really appreciate you brother and thank you so much we love you always ❤️@❤️🫰
❤నా పేరు దొరబాబు నేను అన్వేష్ బ్రదర్ తో ఒకరోజంతా తిరిగాను ఎభేధములేని భోళామనిషి ఎక్కడాకూడ అలసట అనేమాటేలేదు చాలా కష్టపడేమనిషి ఆ కష్టమే బ్రదర్ ను ఈ స్తాయివరకు తీసుకు వెళ్ళింది నేనుకూడా ఈ వీడియోలో వున్నాను అన్వేష్ బ్రదర్ మీ ప్రతిపనిలో దేవుడు మీకు సహాయం చేయునుగాక ❤
Running లో కూడా డ్రోన్ షార్ట్స్ తీశారు చూడు అన్నయ్య మాములుగా లేదు wonderful అస్సలు మాములుగా లేదు super ఇలాంటి వీడియో లు ఇంకా చేయాలి అని కోరుకుంటున్నాను tq
చిన్న పిల్లలు చూసే వారికి చెప్తున్నా...
చూడండి ఈ మనిషిని కమిట్మెంట్ అంటే ఇదే
ప్రతి రోజు ఎంత కష్టం అయినా సరే తన పని తాను చేసుకుని పోతున్నాడు..విరామం లేదు విశ్రాంతి లేదు ఒక కల కన్నాడు దాని కోసం అలుపు ఎరుగని పోరాట యోధుడులా నిర్విరామంగా పని చేస్తున్నాడు..Greteast inspiration to younger generation..
yes
Yes sir ☺️
Yes
Yes...
Yes, మా పిల్లలకి కూడా అదే చెప్తా,anvesh work మీద చూపిస్తున్న commitment గురించి
Qatar ఇప్పుడు వరకు ఇలా చూపించిన వాళ్లు ఎవరు లేరు అన్నయ్య
తెలుగు వాళ్ళతో కలిసి సందడి చేశావ్ great information 🇮🇳💐👌🙏
Thanks keep watching
ఈ రోజు విడియో ఐతే అధ్బుతం 👌 మహా అద్భుతం 👌ఖతార్ నైట్ వ్యూస్ అయితే 🤩🤩WOW అంటే WOW .... అక్కడ వుంటున్న మన తెలుగు వారిని చాలా ఇన్స్పిరేషనల్ గా చూపించారు నాన్న 👍 ఒక తెలుగు వానిగా చాలా గర్వపడుతున్నాను 🤝 👍👍
GOD bless you all 🙌💝💝💝
once again thank u so much chinna..
Thanks madam
@@NaaAnveshananee Khatar video bocchhu la vundhi….
The Indian community is awesome, look at the love n affection they show him... good vlog
amazing exploration in qatar ....... excellent places to visit ---- keep going thank Q
Thanks sir
night time ee video ni na laptop lo lights off chesi chusenu brother...... mind ki andhaledhu ee video......enti brother qatar intha andham ga undhi. tqqqqq 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Thanks
City views and BGM 👌👌🔥
No1 Telugu TH-camr... Wonderful.series.. telugu people are showing so much affection..
Thanks
అన్నా... మొన్నా నీతో కలిసి.. వీడియో చేసి.. ఎడిట్ చేసి uplod చేసేసరికి నాకు చాలా అలసటగా హెల్త్ పడైంది.. అలాంటిది నువ్వు అన్నీ కంట్రీస్ అన్ని వీడియో అది కూడా టైం తో టైం ఎలా చేయగలుగతారు.. నిజంగా నేను చప్తునా ఈ మాటలు ఏదో మీ నుంచీ ఆశించి కాదు నిజంగా నేనూ ఈ ప్రాసెస్ నీ ఫీల్ అయ్యాను.. your Great bro... Edi అందరికీ సాధ్యం కాదు. 🙏 జీవితం లో మర్చిపోలేని చాలా పాఠాలు నేర్పింది మీ కోసం నేను చేసిన ప్రయాణం 🙏..
Good 👍
Lol ... edhi antha ayyana cheyadu..😂😂 he gives to a team in India...valu chestharu... he passes all the videos pics...they do and upload it once he confirms it😅
First time ఎక్కువ సుత్తి లేకుండా సూటిగా వున్న వీడియో....అద్బుతం
Indian Biggest No.1 Traveller .....Love you Anvesh❤️❤️
ప్రతీ దేశంలో ఒక రోజు ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులని కలిసి వారి జీవన విధానం, ఖర్చులు చూపించి, వారి సహాయంతో ఒక రోజు దేశాన్ని చూపించు.
Thanks you
Same Movie Choostunattu Undhi bro🥳🥳 Video editing and Drone shots super 😍😍😍
Thanks bro
Bro video is very exllent bro 👏👏👏💐💐💐
Drone veiw is very exllent bro ♥️
Many shades in your life. Enjoy your life. Thanks for sharing the beauty of Qatar.
Thanks
👨🏻🏫❤🌙Mashallah 😍🇲🇨Quatar is a 🌟🌙Islamic ❤🌸🎆Beautiful City...Amazing🔥 Shopping Malls(❤Vendome😍 Mall)&Roads&Luxury Cars..thanks🌸 For Exploring 🌹Beautiful 🌟🌙Islamic🇲🇨 Quatar By @Naanveshana 👍
Good morning🌞 awesome timing bro was waiting for ur presence really soo happy
Thanks you
@@NaaAnveshana thanks for replying bro ☺
ఖతార్ లో 4years వర్క్ చేశాను అన్నా. కానీ నేను చూడని అన్నో చాలా ఖతార్ అందాలు నాకు చూపించావు అన్నా. వీడియో చాలా బాగుంది థాంక్స్ అన్నా 👌🤝👍
Mesmerizing Night view....wow.... music with all LED flats... great experience u had bro .
nice vlog
Super ga undi Anvesh garu Qatar 👍👍.Tq for exploring Qatar.
Thanks you madam
ప్రతీ seen super. Eye feasting Anevesh! చుట్టాల ఇంటికి వెళ్తే వాళ్ళ ఊరు చూపిస్తున్నట్టు చూపించారు మన తెలుగు వాళ్ళు. బలే సందడిగా ఉంది video
Thanks you
గుడ్ మార్నింగ్. బ్రదర్ 🌿🌿
జాగ్రత్తగా ఉండండి బ్రదర్.. కోవిడ్ ఎక్కువవుతుందంట.. జర్నీలు చేసేటప్పుడు జాగ్రత్త..✊
మంచి చెప్తే ఎవడికి ఎక్కదు రా ఈడ అంతే.. 🤦♂️
Sure brother
Nice explore and interaction with everyone Superb👌
It's like a eyefeast for us every morning 👌
Thanks you
THAMMI EXCELLENT VIDEO NE CAR DRIVING SUPER AND SHOPING MALLS QATAR HELIGHT,
మళ్ళీ డ్రోన్ షార్ట్ లు ఇరగదీ సావ్. మన తెలుగు వాళ్ళు అందరికి 🙏🙏🙏 మీరు అందరు బాగుండాలి 👍👍👍👍👍👍
అన్నా ఇలాంటి వీడియో నేను ఇప్పుడు వరకు చూడలేదు అన్న సూపర్ క్వాలిటీ అన్న మూవీస్ లో కూడా ఇలాంటి లొకేషన్ ఎవరు చూపించలేదు ..ఖతార్ అందాలు మీ కళ్ళతో మాకు చూపించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది
Wow 😳... Beautiful City 🌆💖 Doha
Thanks
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది ఖట్టర్ లో ఆంధ్ర రుచులు సూపర్ లోకేషన్స్ చాలా బాగున్నాయి. 👌
మన తెలుగు వాళ్లు చూపిన ప్రేమ, ఆప్యాయత సూపర్ 🙏 ఇక సిటీ అందాలు , బీచ్ డ్రోన్ షాట్స్ హాలీవుడ్ రేంజ్ లో చూపించారు అన్వేష్ భాయ్ 👏🌹🇮🇳❤️🙏🙏🙏🙏సూపరో సూపర్... 😊😊😊
కతర్ ఓ అద్భుతమైన కంట్రీ 👌🏼👌🏼👌🏼
Qatar super ga undi, and vedio was superb, drone shots, bgm , me car driving superb bro.
Mana Telugu valla anubandhan Prema limitless lovely people..
Takecare♥️
Jai Hind 🇮🇳♥️🔥
నిజంగా అద్భుతం అని చెప్పాలి నీలం రంగులో సముద్రం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు సూపర్ అన్న రాత్రిపూట లైటింగ్స్ ఎత్తైన బిల్డింగులు చూడ్డానికి చాలా బాగున్నాయి మీ ఓపికకు హాండ్స్ ఆఫ్ అన్న
Super video brother we enjoy to see Qatar environment
Thanks you keep watching
Just say wow really enjoyed this video
Bgm and drone shots vere level🤩
Maathugunadhi quathar vow view shopping malls dubai level.loo.vundhi super excellent
Anvesh, నువ్వు అందరితో ఉండట వాళ్ల మీ ముఖంలో చాలా ఆనందం కనిపిస్తుంది,ఆలాగే ఇంటికి వచ్చి అమ్మ నీ చూసి వెళ్ళు ఇంకా సంతోషంగా ఉంటుంది...🫂
100 countrys ayaka
@@NaaAnveshana Satharda vamsa yodhudu, lekka ekkuvaina parvaledu thakku va kakunda chusuko 1️⃣0️⃣0️⃣
What a bgm bro .....gammugadiki,upma ki vucha padaali....
Visuals oka level lo unte, daaniki meeru ichina music Vere level. One of the best visuals+music ani cheppochu ee video. Excellent work.
Quatar vedio very beautiful bro.
Mind-blowing prathi scene climax ni talipistundi....super ante super ....SOOOOO beautiful. ...anvesh anna thopu dammunte aapu..
Superb bro. Meru. Chala grat. Maku. Freega. E prapanchanni chupisrunnaru. Thankyou
బయ్యా అరాచకం ఈ విడియో ❤️👏👏💐💐🎉🎉
One of the best video in your ప్రపంచయాత్ర........
Beautiful nature captured well with drone. Nijanga Qatarnaka Anveesh. Stay blessed
❤ super good bless you
Awesome Broo,you showed how telugu people inspire the current generation, nice to see you drive a car. Good. Keep it up
Thanks you keep watching
Maa amma mammalni chinappude vadhilesi ma life kosam chala kastapadi 6 yrs Qatar lo ne work chesaru.. antha kastadpina ma amma thirigina desham chusthunnandhuku chala happy ga undhi. Present ma amma ma tho leru 😢 expire ayipoyaru. Tq anvesh bro
QATAR desert 🏜 safari Doha city andhalu chala beautiful and mesmerized gaa unnaeei.Doha city tour chala adbhutham gaa undhi. Excellent Anvesh 👍🏻 brother.
Eye feast... buildings and lighting super..full happy
Expolring super anna. Background music city tour exlent nextleval anna
Hai annaya super video wow super beautifully video
The kind of reception you get if u go anywhere speaks a lot about your journey
Super ga undi video matram
అమ్మ దీని అమ్మో...సూపర్ వీడియో అన్వేష్..భూలోక స్వర్గం thanku
Thanks
It was really nice meeting you Anvesh garu😊 may God give u much strength to explore many other countries wish you whole heartedly good luck,happy and safe journey for your plans ahead♥️
Thanks you
Beginning లొ రచ్చ...రచ్చ... చేశావ్ అన్నా kirrak..👌
Great construction and planning with proper spacing 👏👏
Nice video bro of Qatar. Very beautiful.🙏🙏🙏👍👍👍
India lo ninnu minchina traveller leduu Anna 🤙🤙🔥🔥
Pakka raasistam saaho prapancha yatrikudaaaaa 🥰🥰❤️❤️🎉🎉
Thanks
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ నమస్కారాలు, తెలుగువారి ప్రేమ అమోఘం అద్భుతం,.
Yes
కతార్ లో కాటమరాయుడు ఖతార్ అందాలు సూపర్ గా చూపించావు బ్రో చాలా బాగుంది బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది మన తెలుగు వాళ్ళు సూపర్ గా సపోర్ట్ చేశారు అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు
Ammo thanks
Super super 👌 👍, bro vedio super super,day by day your vedios excellent 👏 👌 👍, memu enjoy chestunna feel
Superb really awesome anvesh wt a timing
Thanks ✌️
Sir
Qatar దేశాన్ని చాలా చక్కగా చూపించారు. మీ కళ్ళతో మేము qatar దేశాన్ని చూసి చాలా చాలా ఆనందించాము. Qatar దేశం లో మీకు సహాయం చేసిన మన తెలుగు వారందరికీ పేరు పేరు న మా అభినందనలు.
మీకు భగవంతుడు శక్తిని ప్రసాదించి , మీరు మరెన్నో మంచి వీడియోలు చేస్తారని ఆశిస్తూ
భూతల స్వర్గం ఖతార్ దేశం, All the best to All Indians 🙏
వావ్ సూపర్ ఇది ప్రపంచ యాత్రకుడు వీడియోలు చూపించడం అంటే
Qatar is reality look like a heaven great video brother my eyes is really light up what a country what a buildings really amazing bro hats off your comitment for best videos next level bro keep rocking same way
Thanks you
Nice video traveling bro
Waiting for next country ❤️❤️❤️
What a... city Assome
Beautiful country...malls...towers...really super....baaga cover chesaru...nice journey to Qatar...tq anvesh...👍
Thanks you
Rangula prapancham , Driving next level, Drone in sand adhurs
Super videography ❤❤❤
Car driving super and droon shooting vareva
Incredible 👏👏👏
Thanks sir
ఖతార్‌లోని సోదరుడికి తెలుగు ప్రజలు ప్రేమను చూపించారు సూపర్ Good Support ......Anvesh .... Nice Video 🥸😎🧐
"అకీరా"ద్భుతః.. 👌👌👌🤘🤘🤘 అన్వేష్ మావా ఎంజాయ్ పండగో😎😎😎
Enjoyed a lot video
Waiting for you bro ❤️😍❤️love you bro from singapore ❤️😍❤️
Hi brother
@@NaaAnveshana yes my brother you're such a amazing telugu traveller and we are really proud& thank you for your replying my comment long time to wach youre all videos really amazing and youre hard work & dedication youre presentation the way to the videos in world it's really appreciate you brother and thank you so much we love you always ❤️@❤️🫰
Exlent bro... Qatar Lo tisina Prathi short superb..
❤నా పేరు దొరబాబు నేను అన్వేష్ బ్రదర్ తో ఒకరోజంతా తిరిగాను ఎభేధములేని భోళామనిషి
ఎక్కడాకూడ అలసట అనేమాటేలేదు
చాలా కష్టపడేమనిషి ఆ కష్టమే బ్రదర్ ను ఈ స్తాయివరకు తీసుకు వెళ్ళింది
నేనుకూడా ఈ వీడియోలో వున్నాను
అన్వేష్ బ్రదర్ మీ ప్రతిపనిలో దేవుడు మీకు సహాయం చేయునుగాక ❤
Thanks you
Awesome video very rich bro
Running లో కూడా డ్రోన్ షార్ట్స్ తీశారు చూడు అన్నయ్య మాములుగా లేదు wonderful అస్సలు మాములుగా లేదు super ఇలాంటి వీడియో లు ఇంకా చేయాలి అని కోరుకుంటున్నాను tq
Thanks
Nice City in your view
Qatar దేశం గురించి చాలా క్లియర్ చూపించారు అన్న. Nice 👍 పండగో 😀
Super super super 👏 mind-blowing visuals
Drone shots and background music bits was next level and at night scenaries is very nice in qatar💥💥...Keep it up brother👍👍
Thanks
Ee Qatar video ni choosthe mind dhobbindhi. Qatar ni intha andham ga choopinchinamduku hats off Anvesh
Raju anna and Puli anna will feel jealous for your driving 😂😂
Love from SRIKAKULAM anna...
Hi
Super explore and drone footage super super videos good job brother 👍👌
Ultimate 😍❤🌟🌟🌟🌟🌟
JAI ANVESHGAARU
JAI HIND
Jai hind
So sosooooooo exllent
Good morning bro East or West anvesh anna thopu addicted to your videos nice music anna😘😘😘❤️❤️💕
Good morning
Abbababbabbabba.. what a city view anna, what a beautiful bgms, wow wow it’s amazing brother, really hats off to Quathar anna..
Video clarity mamuluga ledhu Anna ❤️ ,🤩Mental leputhundhi video clarity.
Lot's of love and Respect for you Anna ❤️.
💓💓 Super mind-blowing amezing mind pothundhi eakada love from kadapa 💓💓💓💓💓💞
Worlds 🌏 biggest traveler no words bro day by day videos extreme level “ e prapancha yatrikudu Anvesh ki satiledu evvadu “ A true traveler
Ammo thanks
@@NaaAnveshana Anvesh tho atluntadi traveling ante " Taggede ley ne yavva"😂 all the best keep rocking 🌎
Super intro beach sand di