స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2) నీవే నా ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి|| గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా అగాధ జలములలోన మార్గము చూపించినావా (2) అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా (2) నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి|| అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2) ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు (2) నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి|| పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2) అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా (2) మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి||
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2)
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి||
గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా (2)
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా (2)
నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి||
అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2)
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు (2)
నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి||
పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2)
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా (2)
మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి||
Thank you annayya
❤
Supper bro God bless you bro ❤
Praise the Lord brother
Wonderful chinni brother
Praise the lord 🙏
❤
🙏🙏🙏🙏🙏🙏🙏
🎹🥁🪘🎤🔥🔥
11
Anna over action valla first charanam last line poindi
Bro oka Divya sevakuni alaa mataladatam correct kadu god is here
Song vinnava bro nvu......
Pp
Yes brother, Chinni anna song motham thappuga paadaru...
@@PraveenPrincePantagani ok bro
Praise the lord 🙏
😊😊😊😊🙏🏾🙏🏼🙌🏽🙏🏼🙌🏽🙌🏽🙌🏽🙌🏽👌🏻👌🏻👌🏻🤗🤗
❤
❤