Tirupati: బావిలో ఉండగానే, భూమి కుంగిపోయి, ఒక్కసారిగా ఒరలు పైకి లేచాయి. చచ్చిపోతాననే అనుకున్నా | BBC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 399

  • @AnandaRuthKota
    @AnandaRuthKota 3 ปีที่แล้ว +413

    Good information.., ఇదే news tv9 వాళ్ళు అయితే,live పెట్టేస్తారు,రచ్చ చేస్తారు,ఒక్కసారిగా భూమినుండి పైకి వచ్చిన బావి,అసలేం జరిగింది?!,ఏదైనా శక్తే దీనికి కారణమా?!?!,తెలుసుకుందాం.. చూస్తూనే ఉండండి tv9 అని వాయిస్తారు,బాబోయ్!!,thanks to BBC news 👍🙏🙏.

  • @Incredible_India_123
    @Incredible_India_123 3 ปีที่แล้ว +357

    ఈ సంఘటన నే తెలుగు ఛానల్ లో అయితే ప్రజలకు భయాందోళనలకు గురిచేసి ఉండేవారు.లేనిపోని అపోహలకు తావిచ్చేవారు .బి.బి.సి.లో
    తెలుగు వార్తలు చదివే తీరు బాగుంది.

    • @rameshnaidumullaguri6398
      @rameshnaidumullaguri6398 3 ปีที่แล้ว +11

      Already TV9 lo more than 1hour chupinchindi ...That is Telugu channel

    • @venkata-varu
      @venkata-varu 3 ปีที่แล้ว +2

      Deyyam undi ani pukaru chesaru telugu vallu

    • @padmapriya1565
      @padmapriya1565 3 ปีที่แล้ว

      Deyyalu... Buthalu ani kuda chepputharu sir.... Entha clear ga problem ni chepparu....tq BBC

  • @madhusudhan5675
    @madhusudhan5675 3 ปีที่แล้ว +125

    Her husband is real hero.

  • @rameshtimez9084
    @rameshtimez9084 3 ปีที่แล้ว +296

    మంచి.. cement వాడారు.. లేదంటే ఆ cement rings కూలి మీద పడితే ప్రమాదం జరిగేది

  • @sridharsiddu2800
    @sridharsiddu2800 3 ปีที่แล้ว +157

    సుత్తి లేకుండా చాలా క్లారిటీ గా చేపరు sir
    Adhe TV 9 ఐతే ఈప్పటికీ పెద్ద డిబేట్ పెట్టేవారు అన్నయ

    • @urmilakrishna4825
      @urmilakrishna4825 3 ปีที่แล้ว +1

      😄😄😄😄😄😄nijame aa tv9 valli ki okka 🙏🙏🙏🙏🙏🙏

    • @kannekantivenkanna9764
      @kannekantivenkanna9764 ปีที่แล้ว

      😜😜😜😜😜😜😜😜😜😜

  • @anilkumarbyri99
    @anilkumarbyri99 3 ปีที่แล้ว +5

    No fake thumbnails,no selfdubba, no political support ,no unworthy news , ilanti news channel inka tv lo unte manchi marpu andarilo vasthundi thanks bbc

  • @sirifashions7088
    @sirifashions7088 3 ปีที่แล้ว +14

    Husband and wife relationship is too good👍

  • @LoL_TV111
    @LoL_TV111 3 ปีที่แล้ว +55

    అక్కడ ఏం జరిగిందంటే, వరదల కారణంగా భూమి పై పొరల వరకు నీరు నిండింది. ఆవిడ ఆ బావిని శుభ్రం చేద్దామని ఉన్న నీటిని మొత్తం బయటికి తోడింది. ఇప్పుడు ఆ బావి పరిస్థితి నీటిలో ముంచిన కాళీ బాటిల్ అనుకోండి. అలా బయటకు వచ్చింది.
    దీనిని ఆ ప్రొఫెసర్ చాలా కాంప్లికేటెడ్ చేసి చెప్పారు. భూమి నదీ పరివాహక ప్రాంతం కావడం వలన ఇసుక భూమి.

  • @malli-vn5yj
    @malli-vn5yj 3 ปีที่แล้ว +187

    అదే tv7+1+1 ఐతే అ cement bavi ఎవడు కట్టడు ఎలా కట్టాడు ఏ company cement vadaru ఏ nichena వేసుకున్నారు ani ❤లో Cutting d@వారు🤣🤣🤣

  • @sivakesava7427
    @sivakesava7427 3 ปีที่แล้ว +103

    ఓం నమో వెంకటేశాయ. ఏమి వింతలు వినాల్సివస్థుందో దేవుడా ఆసోదరికి మనోధైర్యం కావాలి సామి.

    • @gamingandmusic9217
      @gamingandmusic9217 2 ปีที่แล้ว +1

      mano dhiryam avasaram ledu ikkada. science parignanam unte chaalu. deeniki devudu enduku?

  • @iam-raheem
    @iam-raheem 3 ปีที่แล้ว +96

    ఇప్పుడు TV9 వాడు ఈ సీనే ఎలాంటి పద్ధతిలో చూపిస్తాడు చూడాలి 😂

  • @uday3997
    @uday3997 3 ปีที่แล้ว +93

    Remaining news channels: డం డం డం, ఊరములు మెరుపులు,
    భూమి మనకి ఏం చెబుతుంది, మానవాళికి అంతం సమిపించిందా,
    హతటున ఒక్క వింత గట్టణ, అందరూ చూస్తుండగానే, break తరువాత చూదాం, స్టే tune.

  • @vsvprasadcchallapalli5426
    @vsvprasadcchallapalli5426 3 ปีที่แล้ว +62

    అదేమీ ప్లాస్టిక్ ట్యాంక్ కాదు పైకి తేలి రావటానికి. 18 వరల బావి బొల్లు బరువుంటుంది. అంతది పైకి రావాలంటే భూమి క్రింది పొరల్లో పెద్ద స్థాయి ఊర్ధ్వ పీడనం ఏర్పడి ఉండాలి

    • @madhavilatha1886
      @madhavilatha1886 3 ปีที่แล้ว

      A area ni valu kothakalum kali cheyatam better valu

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 3 ปีที่แล้ว +129

    ఎన్ని వింతలు వినాలో ఇలాంటివి.అధిక వర్షాలు రాయలసీమ లో వచ్చిన సమస్యే అని మాట.మన అవసరాల కోసం ప్రకృతిని ని లోబరుచు కొని,మార్చు కొంటూంటే,అది తన స్టైల్ లో తను స్పందిస్తోంది.

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 3 ปีที่แล้ว +31

    ఏలియన్స్ ఆ భావి కింద ఇల్లు కట్టుకున్నారు ఇంకో అంతస్తు వేస్తుంటే అడ్డుగా వుందని రింగులు పైకి నెట్టారు అంతే 😂😂😂🤣🤣

  • @tmsadasiva6187
    @tmsadasiva6187 3 ปีที่แล้ว +17

    Great husband and God bless you maa

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 3 ปีที่แล้ว +17

    బిబిసి వారూ చాలా బాగ విశ్లేషణ బాగుంది ఇదే టీవీ 9 ntv కొన్ని తెలుగు చానల్స్
    అసలు విషయం చెప్పకుండా ఎదో సోది
    చెప్పి జనాల్ని confusion చేస్తారు
    బీబీసీ telugu allway s best'👍

  • @rajunanda7926
    @rajunanda7926 3 ปีที่แล้ว +27

    బీబీసీ న్యూస్ అంటేనే ప్రశాంతంగా సుత్తి లేకుండా సూటి గా చెప్పడం

  • @murruvenkataswamy9002
    @murruvenkataswamy9002 3 ปีที่แล้ว +365

    బీబీసీ టాప్ లో ఉండాలి

    • @saiaadhithya3120
      @saiaadhithya3120 3 ปีที่แล้ว +19

      Nuvu bbc lo panichesevadivi kada

    • @nrvijayakumar
      @nrvijayakumar 3 ปีที่แล้ว +8

      Yak.. ఎంకట సామీ ఎందిది ..

    • @poojithbabu
      @poojithbabu 3 ปีที่แล้ว +4

      @@saiaadhithya3120 deyyyyy😂😂

    • @jyothik2542
      @jyothik2542 3 ปีที่แล้ว +14

      No, BBC danger for india, starting ilane untaru

    • @sidsiddhus
      @sidsiddhus 3 ปีที่แล้ว +8

      @@jyothik2542 ఇందులో ఎంత డేంజర్ ఉంది..ఇతర తెలుగు చానళ్లు అయితే ఎక్కువ చెప్పేవారు..

  • @rohinichandrakumar3311
    @rohinichandrakumar3311 3 ปีที่แล้ว +64

    ఇదండీ అసలు matteruu.... వేరే ఛానల్ లెక్క ఇది వింత , పడకకి వేసుకొనే బొంత కాదు......
    బాగా గమనిస్తే పాలు కొలిచేందుకు ఉపయోగించే needle ఎలా అయితే పనిచేస్తుందో అలా ఇక్కడ జరిగింది...thankyou,
    బిబిసి న్యూస్ తెలుగు.

  • @preethiyadav2862
    @preethiyadav2862 3 ปีที่แล้ว +44

    Bbc always rocks.. perfect news presentation

    • @gsquaresoftware5124
      @gsquaresoftware5124 3 ปีที่แล้ว

      Hi preethi

    • @wannagrow5386
      @wannagrow5386 3 ปีที่แล้ว +2

      BBC is the worst channel

    • @Divya-kz1di
      @Divya-kz1di 3 ปีที่แล้ว +1

      Nijame andi nenu BBC ane name chuse video open chesanu ade Tv 9 aithe idi fake news ani open kuda chesedanni kadu 😂

    • @ashiwnichenna2981
      @ashiwnichenna2981 3 ปีที่แล้ว

      .

  • @kforking9
    @kforking9 3 ปีที่แล้ว +12

    పసుపు కుంకుమ పూసి, నల్ల కోడి కోసి, వేప ఆకులు కట్టి బావి దేవత అని పూజలు చేయలేదు సంతోషం.

  • @itsmevijjuofficial
    @itsmevijjuofficial 3 ปีที่แล้ว +31

    Thnak God she is safe 🙏

  • @hktummala
    @hktummala 3 ปีที่แล้ว +27

    Just it is a air chamber floting on water
    Because of increased ground water level

  • @Brahmos85
    @Brahmos85 3 ปีที่แล้ว +25

    Theory1:/
    That sand is in between two impermeable layers...
    Due to rains, water infiltrated from side ways into the sand...
    Due to high accumulation of rain water into sand which is in between two impermeable layers the water in the sand naturally is under high artesian pressure....
    And due to that high pressure what ever the structure over there was subjected to high uplift pressure...
    Due to that high uplift pressure that tank came out of the ground level....
    Theory2:/
    There is chance that the kind of soil in those areas is clay contains some minerals like illite, montomorrolinite, kaoline etc...
    The clay which contains the above mentioned minerals will subjected high volume change due to change in water content....
    Due to high floods water content in the soil increased which resulted in high increment in volume of the soil..
    This increment in volume of soil will create uplift pressure over the structures above it....
    That may lead to came the tank out of the ground level...

  • @narender6273
    @narender6273 3 ปีที่แล้ว +1

    చాలా మంచి సమాచారం ఇచ్చారు సర్.

  • @primefansofprimal9539
    @primefansofprimal9539 3 ปีที่แล้ว +1

    నా చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ " బంగారం " అనే సినిమా లో తాను BBC రిపోర్టర్ అవడాకి ఎన్నో తిప్పలు పడతాడు. BBC రిపోర్టర్ అవ్వడం కోసం ఇంత హడావిడి ఎందుకు అనుకున్నా.... కానీ నాకు ఇప్పుడు తెల్సింది....BBC లో రిపోర్టర్ అవ్వాలంటే ఒక గొప్ప అర్హత ఉండాలి. Thank you BBC. సొల్లు లేకుండా సూటిగా వార్తలు చెప్పే న్యూస్ చానల్ bbc telugu చానల్.

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  3 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు..

  • @pothireddivvsmurthy1324
    @pothireddivvsmurthy1324 3 ปีที่แล้ว +25

    thank tou professor to explain the reason for that cause.

  • @bunnykathi5376
    @bunnykathi5376 3 ปีที่แล้ว +26

    జరిగిన సంఘటన వార్తల్లో తెలిపిన తర్వాత అక్కడ ఏదైనా మంత్ర తంత్రాలు జరిగి ఉంటాయి అని ప్రజలు భయపడతారు..
    బిబిసి న్యూస్ చానల్
    వార్త ప్రజలకు అర్థమయ్యే విధంగా జరిగిన సంఘటనను తెలిపారు మరియు ఆ సంఘటన ఎందుకు జరిగిందో కూడా ప్రజలకు క్లారిఫికేషన్ ఇచ్చారు.
    బీబీసీ ప్రతినిధుల వార్తలు
    మిగిలిన వారతలకంటే ఆసక్తికరంగా మరియు వాస్తవాలు ఉంటాయి.
    మూడనమ్మకాలకు బీబీసీ లో చోటులేదు.
    From KathI Bunny Bestavaripeta.

    • @myopinion830
      @myopinion830 3 ปีที่แล้ว +1

      Arey maadhi kuda Kathi

    • @bunnykathi5376
      @bunnykathi5376 3 ปีที่แล้ว

      @@myopinion830 Name Enti
      Where are you from?

  • @premkumarnookala
    @premkumarnookala 3 ปีที่แล้ว +8

    BBC covering good Content! All the best

  • @chittibabum7648
    @chittibabum7648 3 ปีที่แล้ว +30

    Thanks for BBC for came up with efforts to understand the incident. The other telugu news channels must get some training from BBC on reporting news to the public. TV9, TV5, Sakshi, ABN.. Etc should avoid the background music when reading news. Public could not focus on the news as they were irrigating by the background music.

  • @kallemnaresh0291
    @kallemnaresh0291 3 ปีที่แล้ว

    TS AP lo BBC NEWS NO1 Chanlga undalli biam from KARIMNAGAR Live Dubai 🙏🙏🙏🙏🙏🙏

  • @FARMERAGRISUPPORT
    @FARMERAGRISUPPORT 3 ปีที่แล้ว +2

    చిన్న logic వదిలిపెట్టి, మన waste చానెల్స్ ఇదేదో చెప్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. BBC👏👏👏👏👏

  • @snehagoud2980
    @snehagoud2980 3 ปีที่แล้ว +1

    Really great husband

  • @sibagatullahmohammed9632
    @sibagatullahmohammed9632 4 หลายเดือนก่อน

    Thanx to BBC NEWS for prompt and unbiased news upon this geological incident

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 ปีที่แล้ว

    చిత్రం. వివరణ బాగా ఉంది.

  • @muralimohanthupakula214
    @muralimohanthupakula214 3 ปีที่แล้ว +10

    నదీ పరివాహక ప్రాంతంలో, కాలువ గట్ల పై ఇండ్లు,రోడ్లు అనుమతించకఅండి సరు...✌️✌️✌️✌️😭😭😭

    • @bsnprasad8997
      @bsnprasad8997 3 ปีที่แล้ว

      ఓట్లు ఎవరు వేస్తారు. అందుకే మంచి మంచి స్థలాల్లో భూమి సేకరించి పేదలకు ప్లాట్లు వేసి ఇస్తున్నారు.

  • @balagovinda8752
    @balagovinda8752 3 ปีที่แล้ว +4

    ఇలాంటి విషయాలు పైనా క్లుప్తంగా వివరణ ఇస్తున్న BBC news వారికి 🙏🙏🙏

  • @charlespaul9787
    @charlespaul9787 3 ปีที่แล้ว +3

    May god bless you amma. God saved to you and family

  • @yedukondaluchimata6265
    @yedukondaluchimata6265 3 ปีที่แล้ว +1

    కొంత గట్టి పీడనం భూమి అడుగు పొరల్లో ఉండి ఉంటుంది.....!
    అది ఏమిటీ అనేది ఎవ్వరికీ సరి ఐన వివరంగా తెలియ లేదు !!
    పీడనమే అనుకొంటే..... ఇంకా చుట్టు పక్కల మిగతా భూమి కూడా దెబ్బ తినాలి, అలా జరగలేదు.
    కాబట్టి కారణం తెలిసే వరకు, అధ్భుత రహస్యంగానే పరగణిద్ధాం !!!

  • @filmypassionart1015
    @filmypassionart1015 3 ปีที่แล้ว

    Great BBC... No hammer only news 👏👏👏👏👌👍

  • @mrklazarus4425
    @mrklazarus4425 3 ปีที่แล้ว

    Clear ga choopettaru thanks

  • @vdsprabhavathikappagantula9980
    @vdsprabhavathikappagantula9980 2 ปีที่แล้ว

    Valuable information

  • @mahipalreddy9627
    @mahipalreddy9627 3 ปีที่แล้ว +1

    Water లో ట్యూబ్ ఎల పైకి లేస్తుంది అల air pressure ki రింగ్స్ పైకే వచ్చాయి ఆ ప్రాంతం కింద నది ప్రవహించింది కాబట్టి ఆ ఏరియాలో రెండు మూడు అంతస్తుల ఇల్లులు ఉన్నవారు జాగ్రత్త

  • @rdomission7507
    @rdomission7507 3 ปีที่แล้ว

    Clarity గా తెలియచేసారు 🙏🙏
    If possible do in animation..

  • @RakeshKumar-lb8cw
    @RakeshKumar-lb8cw 3 ปีที่แล้ว +8

    భూమి లో water ఎక్కువ అవ్వడం వలన
    Sump టాంక్ లో water లేకపోవడం వలన
    పైకి లేచిపోయింది
    దీనికి ఒక ఎక్స్పరిమెంట్ చేయండి
    ఒక బకెట్ లో water పట్టి అందులో
    ఒక water బాటిల్ లో water పట్టి ఇంకొక water bottle లొ water లేకుండా పట్టండి

    • @ramojushivasankar2863
      @ramojushivasankar2863 3 ปีที่แล้ว

      భయ్యా బాటిల్ తేలిగ్గా ఉంటుంది కదా

  • @gck126
    @gck126 3 ปีที่แล้ว

    BBC news telugu very good channel

  • @kasiiragavarapu673
    @kasiiragavarapu673 3 ปีที่แล้ว

    Really I didn't understand what professor said. make a clear cut video on reason for this incident

  • @ssuresh2532
    @ssuresh2532 3 ปีที่แล้ว +1

    Nice explanation sir..,

  • @wakeup3790
    @wakeup3790 3 ปีที่แล้ว +1

    Grate wife and husband Brave

  • @pranaikumark921
    @pranaikumark921 3 ปีที่แล้ว +1

    BBC IS THE BEST NEWS CHANNEL REMAINING SCRAP

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 3 ปีที่แล้ว +3

    BBC.....👌👍

  • @ramjagadish36
    @ramjagadish36 3 ปีที่แล้ว +1

    Nice story BBC

  • @venugopalraju1190
    @venugopalraju1190 3 ปีที่แล้ว

    20 అడుగుల లోతులో కూడా వారిదే,బావులు,కాలువలు లో ఇండ్లు కడితే ఇంతే.ఇలాన్ టి చోట ఇల్లు కడితే ఇంతే.జాగ్రత్త.

  • @MrSangu007
    @MrSangu007 3 ปีที่แล้ว +1

    Correct n good news..
    Yeppatikaina neeti dhaari neeti jaaga neetiki maathrame..
    Nature property manam yeppatiki Sontham chesukolemu..

  • @Musictalkbits
    @Musictalkbits 3 ปีที่แล้ว +1

    Standard news channel BBC

  • @raveendranadhkarthik2709
    @raveendranadhkarthik2709 3 ปีที่แล้ว +3

    Chinna vishayanni cheppadaniki ma talakaya tinnaru em jarigindi ani cheppakunda varalu paiki vachai ani ganta chepparu Nayana thank you BBC for telling truth with simply

  • @avgoud4788
    @avgoud4788 3 ปีที่แล้ว +1

    E incidents roju hyderabad roads paina chustunay unta drainage muthalu kuda elanay paiki lechi untai drainage water over flow unnapudu maari e vashakalam lo eietay maari goranga man holes ni create chestunnai.....

  • @malliswariyellambhotla3920
    @malliswariyellambhotla3920 3 ปีที่แล้ว

    Science chala simple ga chepparu ; lekapothe anavasaram aina bhayalu;; nuisance ;;; create chesevaru one month entertainment miss ayyamu ☺☺☺😆😆😆thanks BBC

  • @balaphilosophychannel3319
    @balaphilosophychannel3319 3 ปีที่แล้ว +1

    జియోలాజికల్ చెప్పడం ఇది కరెక్ట్ కాదు మరో‌ఏదో వింత జరిగింది

  • @arifshaik3509
    @arifshaik3509 3 ปีที่แล้ว +1

    ఈదే ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్ ..అలా బిజెపి పాలిత ప్రాంతాల్లో జరిగి ఉంటే కథ వేరేగా ఉండేది. ప్రొఫెషర్స్ ఉన్నారు కాబట్టి ఇది సైన్స్ అని తేల్చిచెప్పారు.. లేదంటే ఇది ఒక తాబిస్ మహిమ అనేవాళ్ళు లేకపోలేదు...అందుకే విద్య నిగూడ విత్తము, రూపము పురుషాలికిన్ అన్నారు.

  • @nagarajucharyk961
    @nagarajucharyk961 3 ปีที่แล้ว

    టిఆర్పి కోసమే టెలికాస్ట్ ఎస్ ఆర్ బి సి వాళ్ళు

  • @sreenivasraodonaparthy7608
    @sreenivasraodonaparthy7608 3 ปีที่แล้ว +5

    Neat Coverage, by BBC

  • @vanilolla8485
    @vanilolla8485 3 ปีที่แล้ว +4

    చదువు లేకపోతే అంతటా వింతలే కనిపించును.

  • @dineshparvatham1876
    @dineshparvatham1876 3 ปีที่แล้ว +1

    Jai BBC news

  • @Santoorsoapbaby
    @Santoorsoapbaby 3 ปีที่แล้ว +37

    ఈ విషయం బ్రహ్మాం గారు ముందే చెప్పినారని, Geologist మదు గారు చెప్పితేనే మా జనం నమ్ముతారు!!!!

    • @brt3761
      @brt3761 3 ปีที่แล้ว +9

      Pastor gadu prardana cheyadam valla brathikanu ani aavida chepina kuda nammestaru gorre biddalu

    • @swamyshekar6617
      @swamyshekar6617 3 ปีที่แล้ว +1

      Boli Magane

  • @bkirankumar9844
    @bkirankumar9844 3 ปีที่แล้ว

    Thankyou God.

  • @siddharthab368
    @siddharthab368 3 ปีที่แล้ว +1

    Please Start BBC News telugu Live Channel I am waiting 🙂

  • @chintakumari6948
    @chintakumari6948 3 ปีที่แล้ว

    Good information iccharu.

  • @EshwarNarmada
    @EshwarNarmada 3 ปีที่แล้ว

    Thank you

  • @ravisatyavarapu2121
    @ravisatyavarapu2121 3 ปีที่แล้ว

    BBC no1 geniu channel 💯💯💯

  • @sajid4087
    @sajid4087 3 ปีที่แล้ว

    Perfect Amalysis

  • @shekarjack2030
    @shekarjack2030 3 ปีที่แล้ว

    Thanq ,, husband brave and careful

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 3 ปีที่แล้ว +9

    BBC ఇంకా చాలా ఎదగాలి ఎంత అంటే TV9, NTV,ABN అంత ఎత్తుకు ఎదగాలి 😂
    సూటిగా స్పష్టంగా ఇలా మ్యాటర్ లోకి వచ్చేస్తే ఎలాగబ్బా

  • @sitapathi579
    @sitapathi579 3 ปีที่แล้ว +1

    Good job BBC news

  • @bangtanarmy866
    @bangtanarmy866 3 ปีที่แล้ว

    Good job BBC 👍👏

  • @kisanblog2706
    @kisanblog2706 3 ปีที่แล้ว

    Good explanation

  • @krishnareddy3902
    @krishnareddy3902 3 ปีที่แล้ว

    Sar meku. Thanks. Tv9 chanal. Chode cheppede pablic Ni daivart chesedi

  • @marmavarmam174
    @marmavarmam174 3 ปีที่แล้ว +2

    BBC
    వార్త, వార్త లాగే,

  • @ranjithbachagari735
    @ranjithbachagari735 3 ปีที่แล้ว

    No 1 channel bbc

  • @vinnis825
    @vinnis825 3 ปีที่แล้ว

    Super sir mee waife ne kapadukunaaru

  • @PernetiBR53
    @PernetiBR53 2 ปีที่แล้ว

    Nice

  • @hanokangalakurthi6547
    @hanokangalakurthi6547 3 ปีที่แล้ว

    Amen

  • @srinivaskonda3398
    @srinivaskonda3398 3 ปีที่แล้ว +2

    please start telugu satellite news channel BBC ..🙏

  • @ragav6867
    @ragav6867 3 ปีที่แล้ว

    So river beds lo manam illu kattesam. Nature tana pani chesukuntundi

  • @dశివకుమార్
    @dశివకుమార్ 3 ปีที่แล้ว

    Tv9 కి చెపితే ఒక గంట దోబే వాడు అదని ఇదని వామ్మో బీబీసీ న్యుస్ సూపర్

  • @alluduvijay3087
    @alluduvijay3087 2 ปีที่แล้ว

    Sir avida noothilo em chestundhi sir...???
    Bobby.......thosesada

  • @Shedreck77
    @Shedreck77 3 ปีที่แล้ว

    BBC Telugu TV channel undha cheppandi ,channel subscription thisukunta

  • @poornak59
    @poornak59 3 ปีที่แล้ว

    Don't worry maneeama God bless you

  • @maheshyeluri1717
    @maheshyeluri1717 3 ปีที่แล้ว

    Idhi vintha kadu pressure valla. Paipulu kuda paiki vastai kani aa roju aavida mamuluga matladindhi kani ippudu mancham ekkindhi direction super

  • @srinivasulusri9047
    @srinivasulusri9047 3 ปีที่แล้ว

    Nice bbc

  • @bramesh9986
    @bramesh9986 3 ปีที่แล้ว +6

    అదే Tv3*3 వాళ్ళు ఐతే వేరే విదంగా ఉండేది

    • @rambabuyyy5128
      @rambabuyyy5128 3 ปีที่แล้ว

      ABN tv5kuda antey dharidram

    • @rambabuyyy5128
      @rambabuyyy5128 3 ปีที่แล้ว

      ABN tv5kuda antey dharidram chana

  • @raysk6656
    @raysk6656 3 ปีที่แล้ว +3

    Geology prof okka mukka kuda ardham kakunda chala goppaga cheppadu👌👌

  • @bhanuk4235
    @bhanuk4235 3 ปีที่แล้ว +6

    ఆ ఆ....చెప్పారు చెప్పారు... బ్రహ్మం గారు ఇప్పుడే... కాదు కాదు అప్పుడే ....అప్పుడే చెప్పారు చెప్పారు

  • @Mokshasree0410
    @Mokshasree0410 3 ปีที่แล้ว

    Sir due to gravity why don't go down sir

  • @maneeshnetala2286
    @maneeshnetala2286 3 ปีที่แล้ว

    Uplift water pressure thats it!

  • @hemachandrareddy8550
    @hemachandrareddy8550 3 ปีที่แล้ว

    Reporter tulasi prasad mee village name

  • @kushalbunnymahesh8047
    @kushalbunnymahesh8047 3 ปีที่แล้ว +2

    సుత్తి లేకుండా క్లారిటీ గా చెప్పారు సార్

  • @sayyadsadad1984
    @sayyadsadad1984 3 ปีที่แล้ว

    Correct

  • @syamkumar8896
    @syamkumar8896 3 ปีที่แล้ว

    Good