Tirumala | Agarabatti Making: శ్రీవారి వాడిపోయిన పూలతో టీటీడీ అగరుబత్తీలు తయారు చేస్తోంది BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
- తిరుమలలో శ్రీవారి సేవల కోసం వాడిన పూలతో అగరుబత్తీలు తయారు చేస్తున్నారు. తిరుమల నుంచి ప్రతి రోజు ఒకటిన్నర టన్ను వరకు పూలు ఇక్కడికి వస్తాయి. ఇవి ఎలా తయారవుతున్నాయి.. ఆ అగరుబత్తీలను ఏం చేస్తారు..
#Tirupati #Agarbatti #Tirumala #AndhraPradesh #Making
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
చాలా మందికి ఉపాధి చాలా కల్పిస్తున్నారు బాగుంది
చాలా గొప్ప విషయం. బాగా ఉంది.
చాలా బాగా సువాసన వస్తాయి మేము 1ఇయర్ నుండి వాడుతున్నాము 😘 T. T. D హిమాయత్ నగర్, హైదరాబాద్ లో దొరుకుతాయి 🙏🙏
ఓం నమో వెంకటేశాయ🙏
Online lo unnaya ..
Ela konukovali.
Om namo venkatesaya
Gud and great work,, flowers waste cheyakunda ela cheyadam chala goppa pani, great work,,om Namo Venkateshaya🙏🙏
అవును ఈవిధముగా పూలను కడ్డీలు చేసినట్లు తిని పారేసిన ఎంగిలి ఆకులను కడిగి మరల ఉపయోగిస్తాయి. ఎంత డబ్భులు మిగులుతాయి, నెక్స్ట్ అదే జరుగును
Superb information u have shared, it indicates the present Govt is not harmful to TTD & it has created employment it seems... Very nice Decision by all the TTD management.🎉❤
reality is different
సూపర్ quality. Good ఐడియా
ఓం నమో వెంకటేశాయ
Cost ekuva , sticks count thakkuva. Koncham price thagisthe andariki available vuntay
We purchase this agarbathies every time v visit there.... We use it in our home... Really superb fragrance in multiple flavors....
1 doubt
How can we usee used flowers to God again
TQ bbc news 🎉
Om Namo Venkatesayya
Very nice sir
Good decisions sir
good
Super
ఓం నమో నారాయణాయ
Good job sir 😊
Howvcan we order it
Very nice 🎉
Good job.This can be adopted at Yadagiri, Srisailam , Durga, Satyanarayana,Simhachalm. Tis will yiv employment , especially ladies and Additional income, environment. Using these sticks for Pooja is our choice. Agarbatti s are not ony used for pooja others also.
They can make compost also with this which can be benefit for mother earth
OM NAMO VENKATESAYA NAMAHA
I used it very good fragrance
అవును ఎవరో తిని పారేసిన ఎంగిలి ఆకులను కడిగి తింటే మంచి సువాసన వుంటుంది , ఆ కడ్డీలు ,ఎంగిలి ఆకులు రెండు ఒకటే
మేము ఒక సారి తెచ్చుకున్నాం, అవి వెలగట్లేదు, వెలిగించిన కాసేపాటికే ఆరి పోతున్నవి
Go samrakshana is great initiative by TTD😊
🙏ఓం నమో వేంకటేశాయ!!!
ఓం నమో వేంకటేశాయ
Unfortunately many of us did not get agarbatti last month as TTD maintains only 2 crowded selling counters & 1 table for 50000-90000 daily visitors at Tirumala and Do not maintain enough stock at big easy location Srinivasam complex Tirupati
Good video 👍👍👍
🕉 Namo venkatesha
Rates తగ్గించ గలరు....కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి....🎉🎉🎉🎉🎉
ఎంత ఉన్నాయి రేటు
Good aroma
My personal choice is Tandanana Agarbathi.
కొంతమంది పులిహార గళ్ళు ఏమో శ్రీవారి పూలను నదిలో వేస్తారు ఎవరికి తెలియకుండా వేస్తారని చెబుతారు మీరేమో అగరబత్తులు చేస్తారు ప్రూవ్ చేసి చూపిస్తున్నారు వీడియోలు ఏంటో ఎవరి ఇష్టం😂😂😂
Nenu enni rojulu anukunea vadini devudu kosam desha deshalantilo teyche pulu waste avuthunai emana use chestea bagundu anukuna 2021 lo start chesharu
👌👌🙏💐
Memu yenno agara vattulu vaadamu kani e agara vattulu chala baguntayi e parimalam ento amogam nachite a swami vaaru temple lo unnate anipistadi
👍👍Very nice, good usage of flowers 💐 and it created a manufacturing business, that business created so many jobs. That is why Govt has to create an eco system for manufacturing industry. Infact that is why China has developed a lot.
వామ్మో అంత సౌండ్ హ
ఫస్ట్ లో మంచి క్వాలిటీ గా ఉండేవి. ప్రస్తుతం అంత లేదు.
👏
🙏🏻
💖
GOVINDA GOVINDA
మాకు కావాలంటే ఎలా తీసుకోవాలి తిరుపతి కి రావడం కుదరడం లేదు నీ దగ్గరే ఉండి ఎలా తీసుకోవాలి
దేముడికి ఒకేసారి వాడిన పూలతో
అగరుబతి చేసి తిరిగి దేముడికి వాడ రాదు
ఇక్కడ రెడ్లేనా అమ్మో
ఒక సారి వాడిన పూలను నిర్మాల్యం అని తీసి ఎవరూ త్రొక్కని చోట గానీ, నదిలో గానీ వేస్తాము. మరి ఈ నీర్మాల్యం తో మళ్లీ అగరవత్తులు చేసి స్వామికి ఎలా వాడుతారు? అలా వాడటం చాలా తప్పు. ఇది శాస్త్ర సమ్మతం ఎంత మాత్రం కాదు.
Ye shastramo cheppu
In Sri Venkatesa Itihasamala there is an inscriprion that no anybody haa the right to reuse or recycle for creation of suxh vague business with the used flowers of Tirumala Sreevaru. And also has been mentioned clearly that the garlands of Sreevaru not to be used for wearing to VIPs and VVIPs
దేవుడికి అలంకరించి తీసివేసిన పూలతో చేసిన అగరు బత్తులను ఇంకో దేవుడికి ధూపం వేయటానికి వాడవచ్చునా???
ధర అడ్డగోలుగా ఉంది
1)eeekada kuda reddy batchaaaaa
Rates ekkuva
Thank you Christian CM jaganeee 🫡 hallelujah ✝️
LORDS JESUS BLESSINGS PLENTY ON PUBLIC AND CM ALSO THANKS
He increased charges, every day 2cr hundi aadhayam, aa money antha mingesthadu aa yadava, nuvvu sollu apu ra
😂😂😂 కచ్చితంగా 🍊🍊🍊 పుల్ల
Too much Rates
వాడిన పూలతో చేయడం దోషం...
😂
ఇక్కడ రాజకీయ విజ్ఞానం ఉన్నవాళ్ళికి ఒక్క విషయం అర్ధము అయ్యేఉంటుతీ ఏంటో చెప్పుకోండి చూద్దాం?😂😂
❤ EINTAKI MEE COMMISSION YENTA ???❤
@@lutherpaulpadamutham అంతకు మించి సోదరా
పూజకి ఈ అగర్బతి లు వాడొద్దు . దేనికి అంటే ఆల్రెడీ వీటిని పూజకి వాడేసారు.. మల్లి వాటిని వాడకూడదు.. అది తప్పు.. దేవుడికి ఫ్రెష్ వీ ఇవ్వాలి...
మీకు దేవుడు ఫోన్ చేసి చెప్పరా.... దేవుడు కి శ్రదధాభక్తులతో మనసుతో ఎది చేసినా శ్రేకరెస్తరు... ఓం నమో వేంటేశాయ 🙏
@@prithvigudipudiagree with you bro.. but Tirumala lo unna Venkateshwara swamy nirmalyam evaru use cheyakudadhu..diniki miru Venkatachalam Vaibhavam lo chudochu
@@prithvigudipudi tappu ledhuu bro
okapudu tirumala lo unna acharalu ipudu antaa follow avvadam ledhuu bro
tirumala lo pusina each n every flower belongs to God, but enta mandi dani follow avthunaru...mari ie swamy lu em chesthunaru vere vallu flower pettukoni tirumala lo tiruguthunapudu
nen vallani takkuva cheyalani kadhu..ah swamy vallu warn chesinaa TTD board vinali gaa
SORRY SIR YOUR OPINION WRONG COME TO KARNATAKAs MYSORE DISTRICT AND OTHER DISTRICTS DAILY WASTE AND DRIED FLOWER WASTE CAME FROM ALL OVER INDIA RAW METIRIALS OF AGARBATI POWDER BAGS BROUGHT TO CITY THESE FLOWER WASTE USEING AS A BASIC METERIAL FOR MANUFACTURING VARIOUS AGARBATI BRANDS FOR MARKETING HENCE DONT COMMENT ON TDD MANUFACTURING AGARBATIES FOR SALE AT TDD COUNTERS THANKS FOR REVENUE GENERATED By AGARBATIS USEING FOR MAINTENANCE OF GOSHALA THANKS
@@prithvigudipudi excellent 👌👍
Too costly. Not in reach for common people. Selling with Complete Commercial mind. Only one or two models are good quality remaining waste.
Om venkatasya namam
ఈ అగరవత్తులు
Ma 🏠 లో వున్నాయి..❤ గోవింద
JAGAN is the real savior of hindus.
CBN visha pracharam nashanam avvali .
Aaa venkateswara swami ashishulu jagan annatho rastranni challaga choodali
Nilantlu mana india lo unadalayya 😂 yendhukante prathi dantlo rajikiyam cheyali kadha leka pothe india abivridhi chendhudhi kadha ni lantollu 1000 yelli brathakalaya
@@prithvigudipudi antha Dammu unadha jagan ki nenu hundhu Ani oppukovtaniki, ayanaki vangi kobarikaya kattadanike namoshi Inka hindhuva?
Andhukey naa brahmothsavaala ki bhaarya tho kalisi vachi pattu vasthraalu samarpinchaadu.
Good
❤❤❤❤❤❤❤