ప్రపంచంలో మనం మొట్ట మొదటి స్థానంలో ఉన్నాం బోరు వాటర్ వాడకంలో.... అది కూడ ఎక్కువగా దక్షణ భారత దేశంలో.. దయచేసి అందరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయటంలో అవగాహన పెంచుకోండి 🙏
❤ ఈ టెంకాయ పద్దతి నేను ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను, కానీ నమ్మల్సి వచ్చింది. నేను కర్నూల్, లో ఒక బిల్డర్. ఒక ఫంక్షన్ హాల్ ఏరియా లో gialogist తో వేయించిన 19బోర్లు ఫెయిల్డ్ అయ్యాయి. Coconut tho 2points చుయించరు మొదటి point bore లోనే వాటర్ వచ్చింది. అందరూ 😲. మేము కూడా giologist తో వేసిన point fail aindi. Malla టాంక్కాయతో vesinde Water వచ్చాయి. బోర్ విషయం లో Sceins కంటే ఈ టెంకాయ పద్ధతే Succes Rate చాలా ఎక్కువ.
@@musictrends7776mi village lo ground water ekkuva unduntadhi, dhanivalla ekkada vesina vastadhi water, ma village lo kuda full ga undhi. Memu e method vadakunda ekkada vesina andharu entiki vastundhi
టెంకాయ నీ చేతిలో కాకుండా ఒక టేబుల్ మీద పెడితే అలాగే లేస్తుందా వాటర్ ఉన్నచోట.... అలాగే అర చేతిలో చెంబు పెట్టుకుని తిరుగుతున్నాడు ... చాలా చోట్ల చెంబులు పట్టుకుని రెండుకి వెళ్తారు అవి కూడా అలాగే ఊగుతాయ... టెంకాయలు, చెంబులు నిజం అయితే ప్రతి ఊరిలో ఇండ్లల్లో అపార్ట్మెంట్స్ లో ఈశాన్యంలో బోర్లు వేస్తారు మరి టెంకాయలు అక్కడే లేస్తాయా..... కొంచం మెదడుని వాడండి.
@@ganesh345 వాళ్లు ఏమైనా డ్రిల్ చేసి చూస్తారా... పైన ఎర్త్ పెట్టిచుస్తారు అవి వాటర్ లేయర్ లు ఉన్నాయా లేవా అని చూసి చెప్తారు అంతే.... వాటర్ పడితే లక్ లేకపోతే బొక్క.

It's an ancient science please think how people used to live in olden days with out technology. Technology increased at the same time pollution also increased. Don't criticize old technology.
Its a diplomatic video. You haven't given the proepr conclusion. Geologist dwara check cheskovala or tenkayala tho ani for water resources. BBC also Hiding.
అబ్బాచ్చ అవునా నిజమా. సోల్లు బాగా నమ్మబట్టే భరత దేశం ఇంకా డెవలప్ కాలేదు.. చదువు చాలా ముఖ్యం నీలాంటి వాళ్ళకి. ఇండియాలొ చానా మంది చదువు కొంటున్నారు ఇందుకే ఇలా తగలడింది
@@rajasekharjangam4999డెవలప్మెంట్ అంటే ఏంటి? ప్రపంచంలో ఎన్ని దేశాలు డెవలప్ అయ్యాయి? డెవలప్ అయిన దేశాలు ఏ విధంగా డెవలప్ అయ్యాయి? డెవలప్ అయిన దేశాలలో జనాభా ఎంత ? మీ ద్వారా తెలుసుకుoటా
దీని అమ్మ జీవితం ఈ జనరేషన్ కూడా ఇలాంటి నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. అతనికి సంభవం 10.000 ఇవ్వండి. మీ పేరు చెప్పుకొని ఒక నెలరోజులు ఇల్లు అతని సరదాలు జరిగిపోతాయి.
❤ ఈ టెంకాయ పద్దతి నేను ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను, కానీ నమ్మల్సి వచ్చింది. నేను కర్నూల్, లో ఒక బిల్డర్. ఒక ఫంక్షన్ హాల్ ఏరియా లో gialogist తో వేయించిన 19బోర్లు ఫెయిల్డ్ అయ్యాయి. Coconut tho 2points చుయించరు మొదటి point bore లోనే వాటర్ వచ్చింది. అందరూ 😲. మేము కూడా giologist తో వేసిన point fail aindi. Malla టాంక్కాయతో vesinde Water వచ్చాయి. బోర్ విషయం లో Sceins కంటే ఈ టెంకాయ పద్ధతే Succes Rate చాలా ఎక్కువ.
@@Nenu_Niku_Gurthu_Raleda sir ఈ టెంకాయ పద్ధతి ఫేక్ అండి నేను కళ్ళ ముందు ఒరిజినల్ గా చూశాను. ఏమీ లేదు కూటి కోసం కోటి విద్యలు డబ్బు కోసం ఏదైనా చేయటం మానవుడి నైజం sir
2016 Coconut tho 2 borewell drill cheste 2 point fail,2019 lo mana polamalo manave (nene ) point chesi drill cheste oka borewell lo 3.5 Inch and inko borwelo fail idhi oka dice rolling game laga
కొబ్బరికాయతో నీళ్ళును చూడటం ముదనమ్మకం శరీరములోరక్తపుష్టితో ఉన్నవారు ఉంగరం,ఎలాంటి బంగారు ఆభరణాలు దరించకుండా అరిచేతిలో కొబ్బరికాయతో నీళ్ళున్న పాయింట్ను గుర్తించవచ్చును ఇది నా అనుభవంలో జరిగిన నిజం.
టెంకాయ తో ప్రెతేక మయియన పధ్దతి తో భూమి లోపల నీటి పోరలను గుర్తించి వచ్చొను ఈ పద్ధతి తొ dry layers eliminate చేయవచ్చు మరియు రాగి కడ్డి కాని ,వివిధ రకాల చెట్లపులౢలు తో నీటి పొరలు గుర్తించ లేము ఆసలు ఈ పద్దతి తో రాగి కడి తో కానీ పులోః తో కానీ ఎటు వంటి (నటి పొర కానీ నరు లేనిపొర )కనుకోలేము మరియు ఈ పద్ధతి లో పొరలో ఎన్ని ఇంచుల ( inches) నిరు వచ్చునొ కనుకోవచును .తత్దౖదార మనము కరువు లొ ఆగి పోసి పొరలను పెట్టకుండ వుండ వచ్చును .ఆగ కుండ (continues)పోసి పొరలు మాత్రమె గుర్తించి భోరు పాయింట్ పట్టవచును. రెండు లేద అంతకు మించిన పొరలు కలిసిన దగ్గెర(intersection )బోరు పాయింట్ పెట్టవచును. మామూలు పద్దతి లో కోబరికాయ తొ అని dry పొరలు మాతృమె చూపించును కాని ఈ పద్దతి దవార (కొబ్బరికాయ తోనే)నీరు లేని పొరలు eliminate చేసి నీటి పోరలు మాత్రమె గుర్తించ బడును .(కొబ్బరికాయ తొ పాటు మరి కొని పరికరాలు వుపయోగించి) 3D లొకేటర్ dry layers ,,మాత్రమె చూపించును. రెండు dry పొరలు కలిసిన చోట అది rotate అగును . (అదె విదముగ కోబరికాయ తో కూడ point పెట్టెెటపుడు రెండు dry పొరలు కలిసిన దగ్గెర కొబ్బరికాయ పడుకుంటది).ఒక వేల ఈ point గుండ water layer pass అవుతూ అక్కడ PQWT machine తొ చూసిన అక్కడ నిరు వుంటది. ఒక వేల నిటి పొర ఆ point గుండ pass కాక పోతే అవి fail అవుతవి. ఠ
సోమరిపోతు బాపనోళ్ళ స్వలాభం కోసం సృష్టించిన వాటిలో ఇదొక మూఢనమ్మకం.. పుట్టినందుకు పెళ్ళికి చావుకు..ఏ ఫంక్షన్ కైనా ఉత్తి పుణ్యానికి బాపనోడికి డబ్బులు ఇస్తున్నారు.. బ్రిటిష్ వాడు చెడ్డ పనులు చేసాడు మంచి పనులు కూడా చేసాడు.. బాపనోడి కంటే బ్రిటిష్ వాడు కాస్త బెటర్..బ్రిటీషోడే రాకపోయుంటే ...ఈనాటికి కూడా ఎన్నో వర్గాలు చదువుకు దూరమై ఉండేవారు..తమిళ్ వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేటెడ్ కాబట్టే బాపనోడి దురాగతాల గురించి సినిమాలు ఎక్కువగా తీస్తారు..
అవును ఆ బ్రాహ్మణులు చేసింది ఎలాగంటే , భూమి గుండ్రంగా వుంది అని చెప్పిన టాలెమీని బ్రతికి ఉండగానే కాల్చి చంపిన క్రిస్టియన్ పెద్దలకు మాదిరిగానే, బల్బ్ కనిపెట్టిన thomos alva Edison ను నువ్వు దైవ శక్తీ కలవాడివి అని పొగుడుతూ చర్చి ప్రబల్యం పెంచుకుంటూ డబ్బులు సంపాదించుకున్న క్రిస్టియన్ ల మాదిరిగానే,, కొబ్బరి నూనె పట్టుకుని రాస్తూ అన్ని రోగాల్ని నయం చేసే క్రిస్టియన్ ల మాదిరిగానే, దశమా భాగ భోక్తలకు మాదిరిగానే, ఎన్ని పాపాలు చేసినా పాపం పరిహారం పత్రాలు కొనుక్కుంటే తగ్గిపోతుంది అని అమ్ముకున్న మధ్య యుగపు పొప్స్ మాదిరిగానే, ఇప్పుడు ఫాదర్ దగ్గర చెప్పుకుంటే పాపం పోతుందని చెప్పే ఫాథర్స్ లాగానే, మత ప్రచారం కోసం ఇతర మతాల బోధనల్ని కాపీ కొట్టే క్రిస్టియన్ ల మాదిరిగానే కదా😂😂😂
If you want weep you got every right to sob, you rascal,even your carpet criticism on Brahmins is baseless, who wrote VASTU sastra? Whether it's Brahmins or some one else.
L road , or geologist methods may leads to empty lines also. Better go with Y shaped sticks . And take a decision with two or 3 people. Note: All are identifying water point from surface area only. Nobody will dig into deep to identify water.
భూమిలో oilను కనుగొనేందుకు కుందేలు తోలుతో చేసిన బంతిని అరచేతిలో పెట్టుకుని తిరిగితే ఎక్కడ బంతి గాలిలో తేలుతుందో అక్కడ oil ఉన్నట్లుని ఓ పాఠ్యపుస్తకంలో నా బాల్యంలో (బహుశా 8, 9, 10 తరగతుల్లో 1970's) చదివిన జ్ఞాపకం నాకు గుర్తుకు వస్తుంది... ఇది చూస్తే. అలా అని , ఈ ఈ అశాస్త్రీయ 'చేతిలో కొబ్బరికాయ, చేతిలో చెంబు లాంటి లింగులిటుక్కు కథలను సమర్ధిస్తున్నట్లు భావించద్దు. .....కారి., రాజమండ్రి.
This ancient was true I saw this technique and this was correct. For understanding subject is out of our thinking. As of my investigation it was some people according to their birth and stars some people only that ability and knowledge transfer knowledge from their guru. It is not book knowledge subject for study. The knowledge was transferred from one to another, but not everyone only for the guru identified by birth date and time.
I think it's mainly due to earth magnetic field.. I'm not sure about which energy but something is there definitely science. Mostly magnetic, I can find water gaps amount of water, dry gaps, direction of water flow using coconut.
సార్ మీరు చెప్పింది 100/నిజము కాని జియలజిస్ట్ గామీ అనుభవం మా అనుభవం కూడా తీసుకోండి మేము డ్రై లేర్లకు పాయింట్స్ పెట్టాము 100/వాటర్ లేయర్లకే సార్ లోతు చెప్పలేము ఇది అందరికీ సాధ్యం కాదు 1000, మందిలో 1, కరీకి సాధ్యం మేము పాయింట్స్ పెట్టినప్పుడు 10, పెట్టినము అనుకో 8, నీళ్లు పడి 2, రెండూ కూడా 1, ఇంచు లేదా ఎక్కువ పడితే 100, అలాంటి వారి పాయింట్స్ పరిగణలోకి తీసుకొని బోర్లు వేయించుకోవాలి
నేను జియాలజిస్ట్ తోని వాటర్ పాయింట్ ని చూపించినప్పుడు ఖచ్చితంగా ఎన్ని ఫీట్ల లో వాటర్ పడతాయో బోర్ వేయించిన కూడా అన్ని పేర్లలో వాటర్ పడడం జరిగింది కాబట్టి ఖచ్చితమైన కొలత వాటర్ ఉన్నది లేనిది మిషన్ ద్వారా మాత్రమే తెలుస్తాయి
ఇలా ప్రయోగాలు చేసేవారు కూడా ఒకసారి నాతో చేయించారు కానీ నా దగ్గర ఆ ప్రయోగం పనిచేయలేదు దాంతో నాకేదో దివ్య శక్తులు ఉన్నాయని ప్రచారం వేశారు కానీ నాకు ఏమీ దివ్య ఈ శక్తులు లేవు
No few people wont get water using coconut 🥥 but u know its depends on luck u know what there is a machine called water detecter rador this can used to detect hydrogen atoms coconut is just depends on luck and not about any science behind that our relatives used this coconut technique but no water got its failed and yesterday we drilled one borewell we pointed bore point using coconut technique they told only at that point water is available and no others points got water.... But due to building beside our site the bore vehicle can't reach the bore point which selected using coconut technique so chose one random point without coconut technique and some people told not even hve single drop water at tat selected point but we got 3 inch water level at 220 feets which is enough water for cultivating land 😂😂😂 its just matter about luck that's it broooooo
Science antav mari adhi eriki padithey valki nilabadhu everu kondhariki matrame ah coconut chetilo nilabadthundhi but water padedhi just 50 to 50 chances matrame and if it's science they it's should work for everyone kadha everu chethilo coconut pattukoniiiii nadichina nilabadali endhuku ani specific ga kondhariki matrame adhi nilabadtundhi pedhavaltho adigithe nemo vallki jela reka untadhi so andhke workout avthadhi manki workout kadu antaru
Adhi science kadhu juust luck anthey okavle science ayunte that technique included in google but google coconut technique asslu refer cheytledhu it's showing some stick technique and water detector rador machine
People with o+ blood group have high probability of checking water levels with coconut......my uncle used to check water points using coconut.....80-90% percent coconut method will work...
Geologist ki kuda nillu padavu kobbari kaya success rate 50 percent ma polam lo nenu iyte matram evariki chupiyala chivariki kobbari kaya kuda vadala sattu vundhu sattu ammate vepichhanam 2 inch water paddaye 40 feets lo
It is true. I have taken assistance of such water tracer and as assured by him I have got 2.5 inch water. The Tracer must be a pious man for 100% result.
" Both Are Useful Methods For Identified The Aquifer ( Sedimentary Rocks / Jalamaya Sthara Silalu ) ". Water store Pointed / Rocks having A gravity Powers ".
L రాడ్డుతో సర్వే చేస్తే దాన్ని నమ్మచ్చు కానీ వేప పుల్లతో చేస్తే అది మూఢ నమ్మకం. కొబ్బరి కాయలో శక్తి ఉంది కాబట్టే దేవుడికి కొడతాం అలాగే వేప చెట్టును అమ్మ వారి స్వరూపంగా బావిస్తాం. వీటికి నీటిని కనుగొనె శక్తి ఉంటుంది. కంప్యూటర్ రాకముందు ఈ విధానాన్ని భారతదేశంలో ఉపయోగించి విజయవంతంగా వ్యవసాయం చేశారు అప్పట్లో. తెలుసుకుని విమర్శించండి 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
End user Munikrishana Reddy has the final saying for the time being! No method has 100% success and they re-confirm results obtained by one method with the other.
Superstition is more dangerous than ignorance. Our scientists need like these people in their experiment because they will tell that which machine will work which will not work 😂😂😂😂😅😅😅😅😢😢😊😊😊🤫🤫🤫🤫🤭🤭🤭🤭🤔🤔🤔🤔😴😴😴😬😬🤥🤥😓😓😭😭🤤🤤😥😥😢😢🙄🙄🥴🥴🤮🤮🤮🤧🤧😷😷🤒🤒🤕🤕
భూమిలో ఎక్కడైనా నీళ్ళు ఉంటాయ్ అయితే ఒకచోట లోతు ఎక్కువ మరోచోట లోతు తక్కువలో ఉంటాయ్. మేము బోర్ వేయించుకునల్నేటప్పుడు ఎవరిని పిలువలేదు టెంకాయ శాస్త్రిని జియలజిస్ట్ ని జస్ట్ ప్రేయర్ చేసుకున్నాం మాకు అనుకూలమైన ప్లేస్ లో బోర్ వేశాం మేము అనుకున్న అడుగుల్లో కాకుండా ఇంకా ఎక్కువ అడుగుల్లో వాటర్ పడింది. Water పడలేదు అంటే ఇంకా ఎక్కువ అడుగుల్లో try చేయాలి అంతే
ప్రపంచంలో మనం మొట్ట మొదటి స్థానంలో ఉన్నాం బోరు వాటర్ వాడకంలో.... అది కూడ ఎక్కువగా దక్షణ భారత దేశంలో.. దయచేసి అందరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయటంలో అవగాహన పెంచుకోండి 🙏
❤ ఈ టెంకాయ పద్దతి నేను ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను, కానీ నమ్మల్సి వచ్చింది. నేను కర్నూల్, లో ఒక బిల్డర్. ఒక ఫంక్షన్ హాల్ ఏరియా లో gialogist తో వేయించిన 19బోర్లు ఫెయిల్డ్ అయ్యాయి. Coconut tho 2points చుయించరు మొదటి point bore లోనే వాటర్ వచ్చింది. అందరూ 😲. మేము కూడా giologist తో వేసిన point fail aindi. Malla టాంక్కాయతో vesinde Water వచ్చాయి. బోర్ విషయం లో Sceins కంటే ఈ టెంకాయ పద్ధతే Succes Rate చాలా ఎక్కువ.
it is like rolling a dice
@@gamingandmusic9217 exactly
Konda gorre
Super BBC.. ilantivi nammakalu Inka chala unnayi .. vati gurinchi kuda videos cheyagalarani manavi
మీరు ప్రత్యక్షంగా బోరు వేసి చూపిస్తే అందరూ నమ్మేవారు కదా బిబిసి వరల్డ్....
మేము జియోలజిస్ట్ తో బార్ పాయింట్ చూపించాం కానీ వాటర్ పడలేదు తరువాత టెంకాయే తో చూపించాం వాటర్ పడ్డాయి
Logic ento chepthara...medhi e area...house ka le ka polam lo na
Mem yesterday 520 adugulu vepiccham water padaledu,, geologist point pettinadhi😞😞🥺
Geological ga pettina 5 bores failed in my village and finally coconut bore success how to believe science
మరకల తయత్తుల గురించి కూడా వీడియో చేయండి
కొబ్బరికాయ తో బోర్ పాయింట్ నమ్మకండి మాకు నీళ్ళు పడలేదు... మేము 60 వేల రూపాయలు నష్ట పోయాము
దాదాపుగా మా గ్రామంలో చాలా మంది రైతులు ఈ విధమైన పద్ధతినే అనుసరించారు వేసిన ప్రతి చోటా వందకి తొంబైతొమిది నీరు పడ్డాయి
yes its coorect method
@@musictrends7776
@@musictrends7776mi village lo ground water ekkuva unduntadhi, dhanivalla ekkada vesina vastadhi water, ma village lo kuda full ga undhi. Memu e method vadakunda ekkada vesina andharu entiki vastundhi
@@musictrends7776తూ.. నీలాంటి వాళ్ళ వల్లేరా ఇండియా ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయి..
1 లక్షా నష్టం నాకు 7 బోర్లు ఫేల్ 8 వది ఇంచ్ వాటర్ పడ్డాయి
Yes coconut method is ancient technique. It is also science
ohhhh scientific. Please explain me the science behind the coconut method to me? I would like to know.
Science relies on proofs
ఖచ్చితంగా వస్తాయి. నేను అలాగే చేయించాను, కాకపోతే మా ఏరియాలో నీళ్లు బాగా ఉంటాయి
జియాలజిస్ట్ సక్సెస్ రేటు 40 శాతం మాత్రమే, కానీ నాటు పద్దతిలో కొబ్బరికాయ, Y ఆకార కట్టె పుల్ల సక్సెస్ రేటు 70 శాతం.
టెంకాయ నీ చేతిలో కాకుండా ఒక టేబుల్ మీద పెడితే అలాగే లేస్తుందా వాటర్ ఉన్నచోట.... అలాగే అర చేతిలో చెంబు పెట్టుకుని తిరుగుతున్నాడు ... చాలా చోట్ల చెంబులు పట్టుకుని రెండుకి వెళ్తారు అవి కూడా అలాగే ఊగుతాయ... టెంకాయలు, చెంబులు నిజం అయితే ప్రతి ఊరిలో ఇండ్లల్లో అపార్ట్మెంట్స్ లో ఈశాన్యంలో బోర్లు వేస్తారు మరి టెంకాయలు అక్కడే లేస్తాయా..... కొంచం మెదడుని వాడండి.
Súper bro👌
Medadu neku ledhu chicha
@@shyamkandula9725 ఐతే టెంకాయ తో ట్రై చేసుకో.
Geologist pettinavi chala fail ayyayi
@@ganesh345 వాళ్లు ఏమైనా డ్రిల్ చేసి చూస్తారా... పైన ఎర్త్ పెట్టిచుస్తారు అవి వాటర్ లేయర్ లు ఉన్నాయా లేవా అని చూసి చెప్తారు అంతే.... వాటర్ పడితే లక్ లేకపోతే బొక్క.
ఇది కేవలం మూర్ఖత్వం మాత్రమే.
...
❤ ఈ టెంకాయ పద్దతి నేను ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను, కానీ నమ్మల్సి వచ్చింది. నేను కర్నూల్, లో ఒక బిల్డర్. ఒక ఫంక్షన్ హాల్ ఏరియా లో gialogist తో వేయించిన 19బోర్లు ఫెయిల్డ్ అయ్యాయి. Coconut tho 2points చుయించరు మొదటి point bore లోనే వాటర్ వచ్చింది. అందరూ 😲. మేము కూడా giologist తో వేసిన point fail aindi. Malla టాంక్కాయతో vesinde Water వచ్చాయి. బోర్ విషయం లో Sceins కంటే ఈ టెంకాయ పద్ధతే Succes Rate చాలా ఎక్కువ.
కొంచెం చిన్నప్పుడు నువ్వు కరెక్ట్ గా చదువుకుంటే తెలిసేది
It's an ancient science please think how people used to live in olden days with out technology. Technology increased at the same time pollution also increased. Don't criticize old technology.
I did the same... it is working for me
ఇదే సనాతన ధర్మం అంటే.
Arey badakav... ye sanathana dharmalo cheppaga chusav nuv...evadu chesina darmaniki samabandam enti
😂😂
అల్లు అన్నారు...
వీళ్ళు అన్నారు...
కాదు
ఇతకు మీరు ఏమంటారు ? చెప్పండి
Its true ,i will face
Its a diplomatic video. You haven't given the proepr conclusion. Geologist dwara check cheskovala or tenkayala tho ani for water resources. BBC also Hiding.
ఇది అతి పురాతన & ప్రాచీన పద్ధతి, దీని ద్వారా మనం బోర్ వేసినప్పుడు వాటర్ మాత్రం పడుతుంది. 🥰🥰🥰.
అబ్బాచ్చ అవునా నిజమా. సోల్లు బాగా నమ్మబట్టే భరత దేశం ఇంకా డెవలప్ కాలేదు.. చదువు చాలా ముఖ్యం నీలాంటి వాళ్ళకి. ఇండియాలొ చానా మంది చదువు కొంటున్నారు ఇందుకే ఇలా తగలడింది
@@rajasekharjangam4999
😂😂😂.
Good jock.
@@rajasekharjangam4999bro tenkaya 100% real... Dry gaps tenkaya to kanukkoleru.
@@rajasekharjangam4999డెవలప్మెంట్ అంటే ఏంటి? ప్రపంచంలో ఎన్ని దేశాలు డెవలప్ అయ్యాయి?
డెవలప్ అయిన దేశాలు ఏ విధంగా డెవలప్ అయ్యాయి?
డెవలప్ అయిన దేశాలలో జనాభా ఎంత ?
మీ ద్వారా తెలుసుకుoటా
దీని అమ్మ జీవితం ఈ జనరేషన్ కూడా ఇలాంటి నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. అతనికి సంభవం 10.000 ఇవ్వండి. మీ పేరు చెప్పుకొని ఒక నెలరోజులు ఇల్లు అతని సరదాలు జరిగిపోతాయి.
❤ ఈ టెంకాయ పద్దతి నేను ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను, కానీ నమ్మల్సి వచ్చింది. నేను కర్నూల్, లో ఒక బిల్డర్. ఒక ఫంక్షన్ హాల్ ఏరియా లో gialogist తో వేయించిన 19బోర్లు ఫెయిల్డ్ అయ్యాయి. Coconut tho 2points చుయించరు మొదటి point bore లోనే వాటర్ వచ్చింది. అందరూ 😲. మేము కూడా giologist తో వేసిన point fail aindi. Malla టాంక్కాయతో vesinde Water వచ్చాయి. బోర్ విషయం లో Sceins కంటే ఈ టెంకాయ పద్ధతే Succes Rate చాలా ఎక్కువ.
@@Nenu_Niku_Gurthu_Raleda sir ఈ టెంకాయ పద్ధతి ఫేక్ అండి నేను కళ్ళ ముందు ఒరిజినల్ గా చూశాను. ఏమీ లేదు కూటి కోసం కోటి విద్యలు డబ్బు కోసం ఏదైనా చేయటం మానవుడి నైజం sir
2016 Coconut tho 2 borewell drill cheste 2 point fail,2019 lo mana polamalo manave (nene ) point chesi drill cheste oka borewell lo 3.5 Inch and inko borwelo fail idhi oka dice rolling game laga
సక్సెస్ రేటు వీటిలోనె ఎక్కువ ఉంది, జియోలాజిస్ట్ తో పోల్చితే
కొబ్బరికాయతో నీళ్ళును చూడటం ముదనమ్మకం శరీరములోరక్తపుష్టితో ఉన్నవారు ఉంగరం,ఎలాంటి బంగారు ఆభరణాలు దరించకుండా అరిచేతిలో కొబ్బరికాయతో నీళ్ళున్న పాయింట్ను గుర్తించవచ్చును ఇది నా అనుభవంలో జరిగిన నిజం.
టెంకాయ తో ప్రెతేక మయియన పధ్దతి తో భూమి లోపల నీటి పోరలను గుర్తించి వచ్చొను ఈ పద్ధతి తొ dry layers eliminate చేయవచ్చు మరియు
రాగి కడ్డి కాని ,వివిధ రకాల చెట్లపులౢలు తో నీటి పొరలు గుర్తించ లేము ఆసలు ఈ పద్దతి తో రాగి కడి తో కానీ పులోః తో కానీ ఎటు వంటి (నటి పొర కానీ నరు లేనిపొర )కనుకోలేము
మరియు ఈ పద్ధతి లో పొరలో ఎన్ని ఇంచుల ( inches) నిరు వచ్చునొ కనుకోవచును .తత్దౖదార మనము కరువు లొ ఆగి పోసి పొరలను పెట్టకుండ వుండ వచ్చును .ఆగ కుండ (continues)పోసి పొరలు మాత్రమె గుర్తించి భోరు పాయింట్ పట్టవచును. రెండు లేద అంతకు మించిన పొరలు కలిసిన దగ్గెర(intersection )బోరు పాయింట్ పెట్టవచును.
మామూలు పద్దతి లో కోబరికాయ తొ అని dry పొరలు మాతృమె చూపించును కాని ఈ పద్దతి దవార (కొబ్బరికాయ తోనే)నీరు లేని పొరలు eliminate చేసి నీటి పోరలు మాత్రమె గుర్తించ బడును .(కొబ్బరికాయ తొ పాటు మరి కొని పరికరాలు వుపయోగించి)
3D లొకేటర్ dry layers ,,మాత్రమె చూపించును. రెండు dry పొరలు కలిసిన చోట అది rotate అగును . (అదె విదముగ కోబరికాయ తో కూడ point పెట్టెెటపుడు రెండు dry పొరలు కలిసిన దగ్గెర కొబ్బరికాయ పడుకుంటది).ఒక వేల ఈ point గుండ water layer pass అవుతూ అక్కడ PQWT machine తొ చూసిన అక్కడ నిరు వుంటది. ఒక వేల నిటి పొర ఆ point గుండ pass కాక పోతే అవి fail అవుతవి.
ఠ
Anna maa polam lo 3 inch water padakoduthee 3 lacks amount istaa
ఏ district meedhi
Nalgonda@@mottiramesh6439
సోమరిపోతు బాపనోళ్ళ స్వలాభం కోసం సృష్టించిన వాటిలో ఇదొక మూఢనమ్మకం.. పుట్టినందుకు పెళ్ళికి చావుకు..ఏ ఫంక్షన్ కైనా ఉత్తి పుణ్యానికి బాపనోడికి డబ్బులు ఇస్తున్నారు.. బ్రిటిష్ వాడు చెడ్డ పనులు చేసాడు మంచి పనులు కూడా చేసాడు.. బాపనోడి కంటే బ్రిటిష్ వాడు కాస్త బెటర్..బ్రిటీషోడే రాకపోయుంటే ...ఈనాటికి కూడా ఎన్నో వర్గాలు చదువుకు దూరమై ఉండేవారు..తమిళ్ వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేటెడ్ కాబట్టే బాపనోడి దురాగతాల గురించి సినిమాలు ఎక్కువగా తీస్తారు..
అవును ఆ బ్రాహ్మణులు చేసింది ఎలాగంటే ,
భూమి గుండ్రంగా వుంది అని చెప్పిన టాలెమీని బ్రతికి ఉండగానే కాల్చి చంపిన క్రిస్టియన్ పెద్దలకు మాదిరిగానే, బల్బ్ కనిపెట్టిన thomos alva Edison ను నువ్వు దైవ శక్తీ కలవాడివి అని పొగుడుతూ చర్చి ప్రబల్యం పెంచుకుంటూ డబ్బులు సంపాదించుకున్న క్రిస్టియన్ ల మాదిరిగానే,,
కొబ్బరి నూనె పట్టుకుని రాస్తూ అన్ని రోగాల్ని నయం చేసే క్రిస్టియన్ ల మాదిరిగానే,
దశమా భాగ భోక్తలకు మాదిరిగానే,
ఎన్ని పాపాలు చేసినా పాపం పరిహారం పత్రాలు కొనుక్కుంటే తగ్గిపోతుంది అని అమ్ముకున్న మధ్య యుగపు పొప్స్ మాదిరిగానే, ఇప్పుడు ఫాదర్ దగ్గర చెప్పుకుంటే పాపం పోతుందని చెప్పే ఫాథర్స్ లాగానే, మత ప్రచారం కోసం ఇతర మతాల బోధనల్ని కాపీ కొట్టే క్రిస్టియన్ ల మాదిరిగానే కదా😂😂😂
నన్ను నమ్మకపోతే నరకానికి పోతారు అంటే నమ్మడం మూఢనమ్మకం కాదన్న మాట 🐑🐑🐑🐑🐑🐑 😂🤣😂
కులం మీద పడి ఏడవకు! చరిత్ర ను పురోగమనం దిశగా అడుగులు వేయించిన వారిలో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు. పొద్దున లేవగానే ఇదో ఫాషన్ కులం అవటం.
If you want weep you got every right to sob, you rascal,even your carpet criticism on Brahmins is baseless, who wrote VASTU sastra? Whether it's Brahmins or some one else.
Yes its true, nenu two points vesa sucess
I think it depends on luck of farmers .
That is the greatness of Hindu belief system.
yes bro 100☑️☑️☑️☑️
L road , or geologist methods may leads to empty lines also.
Better go with Y shaped sticks .
And take a decision with two or 3 people.
Note: All are identifying water point from surface area only. Nobody will dig into deep to identify water.
భూమిలో oilను కనుగొనేందుకు
కుందేలు తోలుతో చేసిన బంతిని
అరచేతిలో పెట్టుకుని తిరిగితే
ఎక్కడ బంతి గాలిలో తేలుతుందో
అక్కడ oil ఉన్నట్లుని ఓ పాఠ్యపుస్తకంలో
నా బాల్యంలో (బహుశా 8, 9, 10 తరగతుల్లో 1970's) చదివిన జ్ఞాపకం
నాకు గుర్తుకు వస్తుంది... ఇది చూస్తే.
అలా అని , ఈ ఈ అశాస్త్రీయ 'చేతిలో కొబ్బరికాయ, చేతిలో చెంబు లాంటి
లింగులిటుక్కు కథలను సమర్ధిస్తున్నట్లు
భావించద్దు.
.....కారి.,
రాజమండ్రి.
అది కల అయి ఉండవచ్చు.
అసలు ఇదంతా బోగస్ మూఢ నమ్మకం..భూమిలో ప్రతి చోట నీరు ఉంటుంది..భూగర్భ జలాలు పైన వున్న చోట నీరు త్వరగా పడుతుంది..
Excellent explanation thanks
Inthaki enti conclusion????
Old is gold
This ancient was true I saw this technique and this was correct. For understanding subject is out of our thinking. As of my investigation it was some people according to their birth and stars some people only that ability and knowledge transfer knowledge from their guru. It is not book knowledge subject for study. The knowledge was transferred from one to another, but not everyone only for the guru identified by birth date and time.
Classic case of educated fool
How muc they charge
This is beyond your level of understanding BBC🥳
That's not beyond the level of understanding
It's just base less
Can any one tell what science is behind it
I think it's mainly due to earth magnetic field.. I'm not sure about which energy but something is there definitely science. Mostly magnetic, I can find water gaps amount of water, dry gaps, direction of water flow using coconut.
@@karunkarsodhinapalli9385 thank you for your explanation
సార్ మీరు చెప్పింది 100/నిజము కాని జియలజిస్ట్ గామీ అనుభవం మా అనుభవం కూడా తీసుకోండి మేము డ్రై లేర్లకు పాయింట్స్ పెట్టాము 100/వాటర్ లేయర్లకే సార్ లోతు చెప్పలేము ఇది అందరికీ సాధ్యం కాదు 1000, మందిలో 1, కరీకి సాధ్యం మేము పాయింట్స్ పెట్టినప్పుడు 10, పెట్టినము అనుకో 8, నీళ్లు పడి 2, రెండూ కూడా 1, ఇంచు లేదా ఎక్కువ పడితే 100, అలాంటి వారి పాయింట్స్ పరిగణలోకి తీసుకొని బోర్లు వేయించుకోవాలి
Khachithanga paduthai neellu. Ma intlo memu kallaku cheppulu vesukokunda kobbarikaya arachethilo petti water position chusi bore vesamu. Evaru nammina nammakapoina idhi matram nijam.
pls try this in thar desert.
నేను జియాలజిస్ట్ తోని వాటర్ పాయింట్ ని చూపించినప్పుడు ఖచ్చితంగా ఎన్ని ఫీట్ల లో వాటర్ పడతాయో బోర్ వేయించిన కూడా అన్ని పేర్లలో వాటర్ పడడం జరిగింది కాబట్టి ఖచ్చితమైన కొలత వాటర్ ఉన్నది లేనిది మిషన్ ద్వారా మాత్రమే తెలుస్తాయి
జియోలాజిస్ట్ ల ను కూడ నమ్మకండి ఆ మెషిన్ లు కూడ కరెక్ట్ చెప్పడం లేదు
నమ్మకమే కదా బలం...
ఇలా ప్రయోగాలు చేసేవారు కూడా ఒకసారి నాతో చేయించారు కానీ నా దగ్గర ఆ ప్రయోగం పనిచేయలేదు దాంతో నాకేదో దివ్య శక్తులు ఉన్నాయని ప్రచారం వేశారు కానీ నాకు ఏమీ దివ్య ఈ శక్తులు లేవు
this work🎉❤
ఇది యాదృచ్ఛికం మాత్రమే
8 బోర్లలో 7 ఫెయిల్ అయ్యాయి 1 బోరులో 1 ఇంచ్ వాటర్ పడ్డాయి
Good
Tenkaya tho chisi nenu vesamu niru padinay
మొదటగా సైన్స్ పరంగా, next టెంకాయ లాంటి వాటితో ప్రయోగం చేస్తే తేలి పోతుంది కదా.
No few people wont get water using coconut 🥥 but u know its depends on luck u know what there is a machine called water detecter rador this can used to detect hydrogen atoms coconut is just depends on luck and not about any science behind that our relatives used this coconut technique but no water got its failed and yesterday we drilled one borewell we pointed bore point using coconut technique they told only at that point water is available and no others points got water.... But due to building beside our site the bore vehicle can't reach the bore point which selected using coconut technique so chose one random point without coconut technique and some people told not even hve single drop water at tat selected point but we got 3 inch water level at 220 feets which is enough water for cultivating land 😂😂😂 its just matter about luck that's it broooooo
ఇలాంటి మూఢనమ్మకాలు ఈ రోజుల్లో కూడా ఉన్నాయా
Real bro , kavalante nv try cheyu its real
@@user-ji2zu5kn3vmoodanammakam kaadhu it's TRUE kobbari kayathone neetiporanu pettavachunu(dry Portland eliminate chestu)
Tq bbc news 🎉
కొబ్బరి కాయ నిలబడడం సైన్స్.
Centre of gravity.
Science antav mari adhi eriki padithey valki nilabadhu everu kondhariki matrame ah coconut chetilo nilabadthundhi but water padedhi just 50 to 50 chances matrame and if it's science they it's should work for everyone kadha everu chethilo coconut pattukoniiiii nadichina nilabadali endhuku ani specific ga kondhariki matrame adhi nilabadtundhi pedhavaltho adigithe nemo vallki jela reka untadhi so andhke workout avthadhi manki workout kadu antaru
Adhi science kadhu juust luck anthey okavle science ayunte that technique included in google but google coconut technique asslu refer cheytledhu it's showing some stick technique and water detector rador machine
People with o+ blood group have high probability of checking water levels with coconut......my uncle used to check water points using coconut.....80-90% percent coconut method will work...
Even scientific method fail, technology not upgraded in india, nowadays both are same, it's pure luck
Geologist ki kuda nillu padavu kobbari kaya success rate 50 percent ma polam lo nenu iyte matram evariki chupiyala chivariki kobbari kaya kuda vadala sattu vundhu sattu ammate vepichhanam 2 inch water paddaye 40 feets lo
Tenkaaya chethilo lepadam kaadhu...,
Kindha nela meedha tenkaaya pettandi assalu levadhu... !
Chethilo tenkaaya pettukoni, manishi nadavadam valla ,tenkaayaloni neellu atu itu thonakadam valla kadhalika yerpadi tenkaaya alaage paiki lesthundhi....
మేము 3 బోర్లు వేయించం పడలేవ్ it's fake
Me area lo dry gaps vuntayi. Meku point pettana valaki dra gaps kanukovadam theliyaka povachu.
I need contact info for bore pointer
Ray manikyam
Yes,it's FACT. Water availability can be checked with a coconut.
Don't believe this type of activity
Coconut water valla gravitation force work avudemo
Then all coconuts would be flying around.
Chittoor lo water padatam chala kastam
Tenkaya chethitho kakunda plate lo vunchali
భూమి లో పలు నీళ్ళు పైకి తీసి కొని రావడానికి యాంత్రిక శక్తి అవసరం కానీ నీరు భూమి లో ప లి ఎక్కడో తెలుసుకోవాలంటే జస్ట్ టెంకాయ ఒకటి చేతి లో వుంటే చాలు
Good newes
ఇది అమాయకులను మోసం చేయడం
Memu kooda ilane test chesi bore vesamu.. but success rates 60-70 %
government raithulaki free ga bore lanu vesi ivvali, ledha kaneesam geologist latho freega scientific method lo water yekkada paduthunnayo rythulaku cheppali. ilage kobbarikayalu, chembulanu nammukuni bore lu thavvi neellu padaka chala mandhi rythulu appula paalu avuthunnaru.
It is true. I have taken assistance of such water tracer and as assured by him I have got 2.5 inch water. The Tracer must be a pious man for 100% result.
Can you please share his phone number
మిషన్లు పెట్టి టెస్ట్ చేస్తే ఫెయిల్ అంట వీడి కొబ్బకాయ చెంబు కరెక్టు అంట. 😂😂😂😂😂
Raone nuvvu pillalni machine pette kantav gavala😂😂😂😂. Ne batuku
" Both Are Useful Methods For Identified The Aquifer ( Sedimentary Rocks / Jalamaya Sthara Silalu ) ". Water store Pointed / Rocks having A gravity Powers ".
Any thinking is possible in bharat
L రాడ్డుతో సర్వే చేస్తే దాన్ని నమ్మచ్చు కానీ వేప పుల్లతో చేస్తే అది మూఢ నమ్మకం. కొబ్బరి కాయలో శక్తి ఉంది కాబట్టే దేవుడికి కొడతాం అలాగే వేప చెట్టును అమ్మ వారి స్వరూపంగా బావిస్తాం. వీటికి నీటిని కనుగొనె శక్తి ఉంటుంది. కంప్యూటర్ రాకముందు ఈ విధానాన్ని భారతదేశంలో ఉపయోగించి విజయవంతంగా వ్యవసాయం చేశారు అప్పట్లో. తెలుసుకుని విమర్శించండి 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
Bbc ఒకటి చెప్పటం లేదు, cost? ఏ మెథడ్ తక్కువ ఖర్చు?
BBC is a great channel
ఇది ఇండియా ఇంత దరిద్రంగా వుండ తనిఖీ కారణం
1st comment 🎉
BBC chesthe clarity information ivvandi ilanti sagam sagam information ichi raithulani confuse cheyyakandi
Naa chethiki koodaa pani chesthundhi.
This is not true memu kuda ilagey nammi bore vesamu water padaledhu
Mosam
అంత ఫేక్
టెంకాయ వాళ్ళతో చుపిచుకుంటే జియోలిజిస్ట్ టెస్ట్ చేసి అక్కడ వాటర్ వున్న లేవు అని చెప్తారు
Sv University tirupati
మూడనమ్మకాలను నమ్మకండి
కొంచెం మారండ్రా అప్ డేట్ కాండ్రా.....
ఇలాంటివి నమ్మొద్దు...geologist ను పిలిచి అంచనా వేయండి....
I don’t see any scientific logic behind this practice
ఇంకా టెంకాయలు వంకాయలు అని మధ్యగంలోనే ఉన్నాం
మేము ఇలానే టెస్ట్ చేయించాను,full vachay water,geologist tho kuda చేయించాను ,సరిగా వాటర్ పడలేదు😂
End user Munikrishana Reddy has the final saying for the time being! No method has 100% success and they re-confirm results obtained by one method with the other.
It may be traditional method
But as per science
I wont believe in it
Superstition is more dangerous than ignorance. Our scientists need like these people in their experiment because they will tell that which machine will work which will not work 😂😂😂😂😅😅😅😅😢😢😊😊😊🤫🤫🤫🤫🤭🤭🤭🤭🤔🤔🤔🤔😴😴😴😬😬🤥🤥😓😓😭😭🤤🤤😥😥😢😢🙄🙄🥴🥴🤮🤮🤮🤧🤧😷😷🤒🤒🤕🤕
భూమిలో ఎక్కడైనా నీళ్ళు ఉంటాయ్ అయితే ఒకచోట లోతు ఎక్కువ మరోచోట లోతు తక్కువలో ఉంటాయ్.
మేము బోర్ వేయించుకునల్నేటప్పుడు ఎవరిని పిలువలేదు టెంకాయ శాస్త్రిని జియలజిస్ట్ ని
జస్ట్ ప్రేయర్ చేసుకున్నాం మాకు అనుకూలమైన ప్లేస్ లో బోర్ వేశాం మేము అనుకున్న అడుగుల్లో కాకుండా ఇంకా ఎక్కువ అడుగుల్లో వాటర్ పడింది.
Water పడలేదు అంటే ఇంకా ఎక్కువ అడుగుల్లో try చేయాలి అంతే
Enka five ring lu patali
The guy who is using coconut and neem stick, is doing that by himself and it's not real.
Chandrayaan 3 , AI , Blockchain nadustunna time lo inkaa idhi nadustundha .. marandi ra babu .. Water table analysis cheyyandhi telvadhu
Hello 🅱︎🅱︎🅲︎... మా నాన్న కొబ్బరికాయతో బోర్ point చూస్తాడు.. ఇప్పటికి కొన్ని వందల బోర్స్ చూసాడు
ఆ బ్రిటిష్ బానిస ఛానల్ (BBC) కి ఏమి ఇంగిత జ్ఞానం లేదు బ్రో