Partial shade అంటే రోజుకి 3,4 hours direct ఎండ ఉండాలి..ఆకు కూరలు,టొమాటో,మిర్చి,కాప్సికం,పుదీనా, మెంతికూర లాంటివి బాగా వస్తాయి.పండ్ల మొక్కకు ఎక్కువ ఎండ కావాలి.
Thank you so much. నేను 4 బొప్పాయి చెట్లను గింజలు నాటి పెంచారు. 3 చచ్చి పోయి ఒక్కటే బ్రతికింది. వాటికి పిందెలు వచ్చి 6 నెలలు అవుతుంది. చాలా నెమ్మదిగా పిందెలు పెద్దవి అవుతున్నాయి. త్వరగా కోతకు రావాలంటే ఏమి చేయాలి?
మొక్క చుట్టూ మట్టిలో కంపోస్ట్ గాని ఆవుపేడ గాని వేయండి. అరటి పండు తొక్కలు తో ద్రావణం తయారు చేసి వేయండి. 3 విధాలుగా అరటి తొక్కలను ఎరువుగా వాడవచ్చు. ఎలాగైనా ఉపయోగించండి. అవి.th-cam.com/video/ut5IM_1u3aY/w-d-xo.html
పుల్లటి మజ్జిగ లో ఉండే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా మాత్రమే..waste decomposer lo ఉండేది ఆవు పేడ నుండి తీసిన కొన్ని బ్యాక్టీరియా లు..రెండూ ఒకేలా పనిచేయవు. అయితే పుల్లటి మజ్జిగను kitchen composting లో మాత్రమే ఉపయోగించవచ్చు.
Prasad garu miru echina link lo 5 bottles 375 rs ..but House lo garden vallaki single bottle chalu kadha... government valladhaggara annaru but govt ea office ki vellali e bottles kosam
@@excelabacusiqr waste decomposer ఇప్పుడు సరైనది దొరకడం లేదండి. దానికంటే మంచిది OWDC లిక్విడ్ రూపం లో దొరుకుతుంది..అది same procedure. అది try చేయండి..అది కాస్ట్ 150 రూపాయలు..అది కూడా కనీసం 4 గురు కలిసి తెప్పించుకోవల్లి ఒకటి కూడా ఇస్తున్నారు కాని ట్రాన్స్పోర్ట్ 150 Rs..ఒక్కటైనన..6 అయిన ఒకటే. links okka bottle amzn.eu/d/bqzwhax 6 bottles. amzn.eu/d/eD9VNuW
Yes. To a large extent..it will control..I used it for nematodes purpose only. I starilized soil with SOLVEROX (silver hydrogen peroxide) and then after two days with pacelomyces lelacinus (bio fungii)..I will do a video on this soon.Now my garden is now nematodes free.
Ippudu waste decomposer తయారీ అపేసారండి..ఇప్పుడు లిక్విడ్ waste decomposer OWDC పేరుతో దొరుకుతుంది. అది పాత waste decomposer కంటే powerful. ఈ నా వీడియో చూడండి..అద్భుతం గా పనిచేస్తుంది..అన్ని డీటైల్స్ ఆ వీడియో లో ఇచ్చాను..ఏదైనా డౌట్ ఉంటే 9494663231 కి call cheyandi. th-cam.com/video/eKUP-3TiT5I/w-d-xo.html
చాలా థాంక్య్. యూజ్ఫుల్విడియో పెట్టారు
చాల ఉపయోగకరమైన విషయాలు తెలియచేశారు. ధన్యవాదాలు.🙏👍👌
వీడియో చాలా బావుంది
కూర ముక్కలు, పండు ముక్కలు, డైరెక్టుగా కుండీలో వెస్ట్టున్నము
Anna Namste ved very useful andi andariki Baga explain chesaru waiting for next ved Anna Tq.
Manchi information share chesarusir thank you
Thanks naku edi undi kani ela vadali ani theliyadu tq
చాలా థాంక్స్ అండి వేస్ట్ డీకంపోజర్ ఎలా ఉపయోగించాలో చెప్పారు
Good information icharu sir tq
Bagundhi sir miru pettina link kanta this is very easy to fallow few steps loh cheppsru
ఇప్పుడు OWDC తో కూడా same ఇలానే చేసుకోవచ్చు..అది ఇంకా బాగా పనిచేస్తుంది.
Excellent explanation
Nice video and....
Good information sir thanq very much
Thank you sir
థాంక్స్ అండి
Tq brather geevamuratham avasaram vundada brather
జీవామృతం చేసుకోలేని వారికి ఇది..
Tq brather
Partial shade lo perige veg and fruits cheppandi,pl!🙏
Partial shade అంటే రోజుకి 3,4 hours direct ఎండ ఉండాలి..ఆకు కూరలు,టొమాటో,మిర్చి,కాప్సికం,పుదీనా, మెంతికూర లాంటివి బాగా వస్తాయి.పండ్ల మొక్కకు ఎక్కువ ఎండ కావాలి.
20ltrs water lo westedicomposer motham veyavacha andi
Actual gaa aa bottle 200 liters water కి సరిపోతుంది..20 liter లకు అందులో 10 వా వంతు చాలు..ఎక్కువ వేస్తే నష్టం లేదు..bottle లో 4 వంతు వేసినా చాలు..
Hi brother.,.three grams ante bottle lo enta Quinti teesukovali...pullatooo
correct ga 3 grams matrame veyalani ledu..ekkuva vesina manchide..perugu thodu pettadam laaga.
Thank you so much.
నేను 4 బొప్పాయి చెట్లను గింజలు నాటి పెంచారు. 3 చచ్చి పోయి ఒక్కటే బ్రతికింది. వాటికి పిందెలు వచ్చి 6 నెలలు అవుతుంది. చాలా నెమ్మదిగా పిందెలు పెద్దవి అవుతున్నాయి. త్వరగా కోతకు రావాలంటే ఏమి చేయాలి?
మొక్క చుట్టూ మట్టిలో కంపోస్ట్ గాని ఆవుపేడ గాని వేయండి. అరటి పండు తొక్కలు తో ద్రావణం తయారు చేసి వేయండి.
3 విధాలుగా అరటి తొక్కలను ఎరువుగా వాడవచ్చు. ఎలాగైనా ఉపయోగించండి.
అవి.th-cam.com/video/ut5IM_1u3aY/w-d-xo.html
How many days came we store this prepaired liquid. Pls reply
One month..later smell increases, but you can use.
Sir clock wise lo tippaali
ఎటైనా తిప్పవచ్చు..కానీ ఒకే వైపు తిప్పాలి.
Liquid waste decompose ga pullani majjiga vaada vacha?
పుల్లటి మజ్జిగ లో ఉండే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా మాత్రమే..waste decomposer lo ఉండేది ఆవు పేడ నుండి తీసిన కొన్ని బ్యాక్టీరియా లు..రెండూ ఒకేలా పనిచేయవు. అయితే పుల్లటి మజ్జిగను kitchen composting లో మాత్రమే ఉపయోగించవచ్చు.
Sir nenu Mee website lo neem oil and seaweed grannules order chesanu pls check chesi pompandi .20 days ayyondi
నా పేరు వర ప్రసాద్..మీరు ఆర్డర్ చేసింది..గాంధీ ప్రసాద్ దగ్గర..కొంచెం చూసి కామెంట్ లు పెట్టండి..నేను ఏమీ sale చేయను.
Very useful info.
Will try this method.can u pls share amazon link of waste decomposer
Happy gardening
store.napanta.com/product/bhu-shakthi-waste-decomposer/#navbar-offcanvas
Prasad garu miru echina link lo 5 bottles 375 rs ..but House lo garden vallaki single bottle chalu kadha... government valladhaggara annaru but govt ea office ki vellali e bottles kosam
@@excelabacusiqr waste decomposer ఇప్పుడు సరైనది దొరకడం లేదండి. దానికంటే మంచిది OWDC లిక్విడ్ రూపం లో దొరుకుతుంది..అది same procedure. అది try చేయండి..అది కాస్ట్ 150 రూపాయలు..అది కూడా కనీసం 4 గురు కలిసి తెప్పించుకోవల్లి ఒకటి కూడా ఇస్తున్నారు కాని ట్రాన్స్పోర్ట్ 150 Rs..ఒక్కటైనన..6 అయిన ఒకటే. links okka bottle amzn.eu/d/bqzwhax
6 bottles. amzn.eu/d/eD9VNuW
Sir will it take care of Root nematodes?
Yes. To a large extent..it will control..I used it for nematodes purpose only. I starilized soil with SOLVEROX (silver hydrogen peroxide) and then after two days with pacelomyces lelacinus (bio fungii)..I will do a video on this soon.Now my garden is now nematodes free.
@@PrasadGardenZone if I already have plants and give this solution, will it work?
Me Sprayer stick ekkada labhisthundi sir
Amazon లో..లింక్
amzn.to/3dUo7zG
amzn.to/3dUo7zG
Vaga , tamato మొక్కలకి దోమ కాటు రాకుండా house remedy enti sir
doma kaatu ante clear gaa cheppandi..tella dhoma , pachha dhoma..photo lu pettandi.9494663231
@@PrasadGardenZone thank you..mi వీడియో చూశాక మొక్కల పెంపకం మీద గౌరవం పెరిగింది
Regular gaa ivvali ante ennirojulaki oka saari ivvali
15 to 20 days
Edi. Roju mokkaluki poyyavha ??
nelaku okkasari chalu
Waste decomposer 20 rupees ki yekkadorukutundho kastha adress cheppagalaru
Ippudu waste decomposer తయారీ అపేసారండి..ఇప్పుడు లిక్విడ్ waste decomposer OWDC పేరుతో దొరుకుతుంది. అది పాత waste decomposer కంటే powerful. ఈ నా వీడియో చూడండి..అద్భుతం గా పనిచేస్తుంది..అన్ని డీటైల్స్ ఆ వీడియో లో ఇచ్చాను..ఏదైనా డౌట్ ఉంటే 9494663231 కి call cheyandi.
th-cam.com/video/eKUP-3TiT5I/w-d-xo.html
20 litre water ki meeru motham bottle vesesaraa. Mari 3 grams ani cheptunnaru. Enti sir cheppandi
3 గ్రాములు చాలు..ఎక్కువయితే నష్టం లేదు..అది మిగిలిపోతుందని వేసేశాను..పెరుగు తోడు పెట్టినట్టే..ఎక్కువైన ప్రాబ్లెమ్ లేదు.
లిక్విడ్ వేస్ట్ డీ కంపోజర్ ఏంటండి.. రెండూ ఒకటేనా? ప్లీజ్
రెండిటిలో ఉండే బ్యాక్టీరియా ఒకటే.
store.napanta.com/product/bhu-shakthi-waste-decomposer/#navbar-offcanvas
👍👍👍💔💜
sir me phone no pettandi sir yedaina doubt vunte cal chestamandi