Thank you Kumari garu .thank you for vedio nen adigina vedio chesaru thank you. Really nak chala bhayam ga anipinchindi. A compost bag ni throw cheyala ani think chesanu but e remedy try chestha. Thank you very much
హలో అండి నమస్తే ఈ పురుగు మా పొలం నిండా ఇదేనండి చాలా సంవత్సరాల నుంచి ఏమీ వెయ్యట్లేదు ఖాళీగా ఉంది మొక్కలు పెడితే ఎండిపోతాయి ఏందంటే చూస్తే అడుగు నీ పురుగు విపరీతంగా ఉండండి దీన్ని ఎట్లా వదులుకోవాలి నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పింది ట్రైకోడెర్మా రెడ్డి అది ఎక్కడ దొరుకుతాయి ఏంటి కొంచెం నాకు వివరంగా చెప్పండి కామెంట్లు థాంక్యూ అండి
@@royalgardenkumari ఆ పురుగు ఉన్న ఒక మొక్క మాత్రమే చనిపోతుంది తోట మొత్తం నాశనం చేసే శక్తి దానికి లేదు. దానితో పెద్ద నష్టం ఏమీ లేదు కానీ మీరు ఇలా భయపెడితే మన రైతులు ఆ పురుగు ఒక చోట కనిపిస్తే తోట మొత్తం మందులు వేస్తారు
thank you madam naa vepa chettu pranalu kapaadaru
👍🙏
Thanks kumarigaru. Manchi. Timelo manchi. Salaha. Chepparu. Thankyouamma. Vijayamuralidharvallala wangapally
🙏
Thank you
Alov vera chinna mykkaluga chaysi pot lo directga ivvochhaandi
ముక్కలు చేసుకోండి
Hlo andi intlo chikkudu vittanalu vesamu vittanam molatettutunappude purugu padutundi red colour lo vunnayi edaina cheppandi
మన ఛానల్ లో Pest control videos unnai chudandi
@@royalgardenkumari thank you andi
Thank you madam, practical ga chupinchinanduku
Triciderma sanku purugulaku kooda pani chestundAaa
S
Hi na soil lo grubs unnai already plant petti undhi ippudu yemi cheyali mam please cheppara.
Trichoderma water లో mix చేసి ఇవ్వండి.or transplant చేయండి
Valuable information thank you
థాంక్స్ కుమారి గారు, మంచి టిప్ చెప్పారు 👍🏻
మంచి సమాచారం ఇచ్చారు
🙏
Eppudu ma kechan vest nenu oka tabbulo pettanu andhulo nenu epurugulu chusanu eppudu nenu emi cheyali naku ardham kavatla
Trichoderma కలపండి
Hi andi
Diniki alternate gaa fungicide powder use cheyyochha
Saaf fungicide
Good information kumari tq
Welcome Priya 😘
చాలా మంచి వీడియో
🙏
నాకు తెలీదు నేను చాలా baayapaddamu ok tq ఈ వీడియోచుసము
Excellent kumari garu gd information ,idi ekkada dorukutindi cheppandi mdm agri off.lo dorukutunda ??
Amazon లో చూడండి
Thank you Kumari garu .thank you for vedio nen adigina vedio chesaru thank you. Really nak chala bhayam ga anipinchindi. A compost bag ni throw cheyala ani think chesanu but e remedy try chestha. Thank you very much
Welcome 🙏
Excellent kumari 😊
Thanks a lot అక్కా 🥰
Kitchen compost lo veyocha
S అండి
Vermi compost tho chanipothaya madam
లేదు అండి
@@royalgardenkumari ticho derma tho complex evvocha
Valuable information. Thank u 👌👌👌
Good information kumari garu
🥰
అద్భుతమైన వీడియో ఇది, అలాగే రూట్ కి వచ్చే నెమటోడ్స్ కోసం కూడా ఒక వీడియో చేయండి.
విడియో ఉంది చూడండి
Useful information. Thank you 🙏
Super andi 😍 chala manchi information echaru thank you so much andi 👍👍
Bonsai mandharam plant lo verupurugulu pattai Pina thiruguthunnai please dheeniki solution cheppandi please
New soil mix తో transplant చేయండి.saaf fungicide or neem powder or tricho derma కలపండి
@@royalgardenkumari thank you andi reply ichinandhuku
@roxgamer-oo7ym 👍🙏
@@royalgardenkumari aa soil ami cheyali please reply to me
@@roxgamer-oo7ym ఎండలో 2 days ఎండబెట్టి fungicide, compost అన్నీ కలిపి మళ్లీ వాడుకోండి
Nice video andi...
Thank you so much 🙂
Tricoderma valla earth worms chanipotaya?? Please cheppandi
చనిపోవు అండి
@@royalgardenkumari ok andi thank you
Chala usefull information andi, పశువుల ఎరువు లో కలిపి మొక్కలకు ఇవ్వవచ్చా చెప్పండి ప్లీజ్
ఇవ్వవచ్చు అండి
Nice information mam
Thanks a lot
Nice video akka.very valuable information thnq akka 😀
Speak with our lag
Chala manchi information Kumari garu
ఇవి ఇందుకు వస్తాయి
Compost లో వస్తాయి అండి
Oh great info
Muta pettakunda cloth katti chesinte bagundedi 🤔 upiri aadaka chanipoyayemo ? Amma
మూత గట్టిగా పెట్టలేదు అండి
Without lag
Namaste andi chala manchi vishayam chepparu ma midhe thota lo eroju vitini chusanu avi yemito theliyaledhu
🙏
Tricoderma viridi ఇసుక or Compost lo కలిపి చిమ్ముకోవచ్చా
Compost లో అండి
Averu purugu kaena pani chestumdamdi kumarigaru
సూపర్
Hiii sister very nice information👏👏👏👏
Nice information akka..
Thank you 🙏
Experiment success🏆💪, good information mam🤗
Thanks a lot
Useful video andi
Thank you so much 🙂
Nice information ande
Good information
Tq
Hi andi compost preparation lo veyavachha
వేయవచ్చు అండి
Tq andi
Super akka
Kumari garu kitchen compost direct plants pedthe chanipothunnay intlo chesukoindi......emina tip cheppandi Ela vadalo
Dirict గా kitchen waste లో పెట్టకూడదు అండి minimum 4 to 5 months decompose అవ్వాలి. మన ఛానల్ లో kitchen waste compost video ఉంది చూడండి
Ante four five months ayyaka direct compost lo plants petacha andi
@@royalgardenkumari .....chusanandi emante direct ga pettachu ani cheppaledu ekkada
Aunty can you send me the link of the product
Amazon లో చూడండి
మేడం dap లో కలిపి మొక్కల దగ్గర వయవచ్చా మొక్క వేచి 20 రోజులు అవుతుంది చెప్పండి
పశువుల ఎరువు లో కలిపి ఇవ్వండి
Kichien.west.compostlo.vunnyi.ami.cheyyali.amma.dryco.derma.veyyocha
వాడవచ్చు అండి
Super 🤩
థాంక్స్ మంచి విషయం.మట్టిలో డైరెక్ట్ గా ఇది కలపొచ్చా
కలిపి one week water చల్లుతూ తరువాతా మొక్కలు పెట్టండి
Snails sankam పురుగులు నిర్మూలనకు tips cheppagaluru
విడియో చేస్తాను అండి
Medam maku koncham chinna stalam lo telisina vallu puvula yeruvicharu ventane stalamulo veyaledu oka 20 rojulatla veyaledu kudaraka danlo meru chupincina purugulaledu kani inkorakanga vunnapurugulochayi konni a yeruvuni vesamu stalamulo verupurugulu annatlu chepparu varinikuda stalamulo veyocha meru cheppina mandu
వేయవచ్చు అండి
Mana handi ki cut chastaya idi tuch chasta or remove chasta manki cut chastaya edi hamful ...?
Hand కీ కాదు మొక్కలకి harmful
ఎకరాకి పొడి ఎంత వెయ్యాలి మేడం వన్ బ్యాగ్ టు బ్యాగు
అంత క్వాంటిటీ తెలియదు అండి
దీన్ని మొక్కలకి ఎలా ఉపయోగించుకోవాలి చెప్పండి ప్లీజ్
Compost లో mix చేసి 15 days shade లో పెట్టండి. తరువాత soil mix లో కలపవచ్చు మొక్క మొదట్లో పొయవచ్చు అండి
Nice information ma 18like
Mango plant ki pitha ravalante eymicheyali
పుల్లటి మజ్జగ spray చేయండి. మన ఛానల్ లో వీడియో ఉంది చూడండి
Cap vesiru kadha medam
Tricoderma ekkada dorukuthundi
Fertilizer shop లో అడగండి.లేదా online లో చూడండి
డైరెక్టగా మొక్కలకు వెయ్యాఛ వద్ద
వేయవచ్చు అండి.compost లో mix చేసి వేయండి
హలో అండి నమస్తే ఈ పురుగు మా పొలం నిండా ఇదేనండి చాలా సంవత్సరాల నుంచి ఏమీ వెయ్యట్లేదు ఖాళీగా ఉంది మొక్కలు పెడితే ఎండిపోతాయి ఏందంటే చూస్తే అడుగు నీ పురుగు విపరీతంగా ఉండండి దీన్ని ఎట్లా వదులుకోవాలి నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పింది ట్రైకోడెర్మా రెడ్డి అది ఎక్కడ దొరుకుతాయి ఏంటి కొంచెం నాకు వివరంగా చెప్పండి కామెంట్లు థాంక్యూ అండి
Amazon లో లేదా fertilizer Shop లో చూడండి. ట్రైకోడర్మ పశువుల ఎరువు లో కలిపి చల్లండి. నెలకి ఒకసారి కూడా మొక్కలకి వేయవచ్చు
Earthworms meeda kooda try chesi choopandi
👍
Bayata Amazon link pettandi
Search చేయండి
👌👌
మేడం పౌడర్ ఎకరాకు ఎంత
అంత క్వాంటిటీ తెలియదు అండి.
నేను చదువు లేదు మేడం 3జి గుళికలు వేపచెక్క భూమిలో విత్త మంటున్నారు పని చేస్తా అద
మా అడ్రస్ కర్నూలు జిల్లా ఆర్లగడ్డ ఎక్కడ దొరుకుతాయి
సచివాలయం లో agriculture vallani అడిగితే ఇస్తారు 1kg 50rs ki ఇచ్చారు @@yadavramasubaya143
Trichoderma virile 1% shop available. 1% strength saripothundi.
👍👍👍👍
👌🏻👌🏻👌🏻
Chala manchi video ande
Feed the Grubs to Chickens
👍
Hi Andi usefull information ichinanduku nelameeda una mokalaki yela veyalandi
Soil remove చేసి compost లో trichoderma కలిపిన mix ఇవండీ
మేడం గారు మీరు పావు కిలో మట్టి లోపల ఒక చెంచా వేశారు మరి ఒక ఎకరంలో వేయాలంటే 50వేల రూపాయలు మందుకి అయిపోతుంది
1 liter cloropyriposs mandu 300 liter water lo kalipi oka mokkaki 100 ml poyyali just 600 rupees lo ipotundi
ఆ వేరు పురుగుతో అంత ప్రమాదం ఏమీ ఉండదు
అవి ఉండడం వల్ల మొక్కలు చనిపోతాయి. పెరుగుదల ఆగిపోతుంది.
@@royalgardenkumari ఆ పురుగు ఉన్న ఒక మొక్క మాత్రమే చనిపోతుంది తోట మొత్తం నాశనం చేసే శక్తి దానికి లేదు.
దానితో పెద్ద నష్టం ఏమీ లేదు
కానీ మీరు ఇలా భయపెడితే మన రైతులు ఆ పురుగు ఒక చోట కనిపిస్తే తోట మొత్తం మందులు వేస్తారు
👌
Good information andi
Thank you so much 🙂
👌👌