రెండింటి లో ఏదో ఒకటి వాడితే చాలు..ఈ రెండు లేకపోతే మీరు జనరల్ గ వాడే vermi compost gaani, ఆవుపేడ ఎరువు గాని, గొర్రె లేదా మేక ఎరువు గాని వాడవచ్చు..దానితో పాటు బయో npk prudhvi అని kn bio sciences lo దొరుకుతుంది.అది మట్టిలో మొక్క కు 30 గ్రాముల చొప్పున కలపండి..VAM అని powder దొరుకుతుంది అది మొక్క వేళ్ళకు తగిలేలా మట్టిలో గొయ్యి తీసి 2స్పూన్ లు వేయండి చాలు. ఇంకేమి అక్కరలేదు.. Prudhvi samsgardenstore.com/product/prudhvi-npk/ VAM samsgardenstore.com/product/vam-powder/?gclid=CjwKCAjwpKyYBhB7EiwAU2Hn2SD-v9QBF82TMZHb4qcuwqfPFt1gsxIAlEp4ssKrVWTg4LJtNj5mPRoCASYQAvD_BwE
kadipapps place lo Kandula, sanagapappu place lo mudisenagalu,minappau place lo minumulu use chest manchi result vastunda. meeru cheepinna items lo iron and copper content untundi kada Malla iron-copper items endure?
Nicely explained. Your garden looks very healthy. Ee video lo meeru thayaru chesina micronutrient spray aaku kurala meeda veyocha. Vesina next day vaaducovacha?
Battery is the only source readily available at all homes. Zinc may be available at galvenizing shops. Try online. You can get copper and zinc plated Here in this link 5 plates each. amzn.to/3ct7xXw
Sir ,ma house lo danimmachettu nalalo unnadi. Daniki pootha Kaya bagavasthunnai.Kani Prathi Kaya meeda black spots vasthunnai.Daniki reason emiti?Nivarana ela?pls cheppandi.
మచ్చలు కొద్దిగా ఉన్నపుడే బేకింగ్ సోడా చెంచా ఒకలిటర్ నీటిలో కలిపి స్ప్రే చేయండి..ముదిరితే మందులేదు..కొన్ని మచ్చలున్నా కాయ బాగానే ఉంటుంది..ఆ మచ్చాలైతే పర్వాలేదు..నీరు ఎక్కువ పోయవద్ధు..ఎండ బాగా తగలాలి..15 రోజులకు ఒకసారి కంపోస్ట్ గాని బాగా ఎండిపోయిన పశువుల ఎరువుగానీ వేస్తూ ఉండండి.
Sir I am new to gardening and to your channel too. Please give me link to video of how to make waste decomposer liquid 1. waste decomposer liquid ఎలా తయారు చేసుకోవాలో తెలియ జేసే వీడియో లింక్ ఇవ్వండి 2. ప్లాస్టిక్ బక్కెట్లో కలిపితే ఆ ప్లాస్టిక్ కరగదా? అది పండ్లు, కూరగాయల ముక్కలకు వేస్తే ఆ పండ్లు, కూరగాయలు తింటే మనకు హానికరం కదా?
Link for waste decomposer making th-cam.com/video/XgcGlGfP4R0/w-d-xo.html. Waste decomposer online link. link. store.napanta.com/product/bhu-shakthi-waste-decomposer/#navbar-offcanvas Plastic waste decomposer లో కరగదు..కాబట్టి సమస్య లేదు.ప్లాస్టిక్ బకెట్ లేదా drum lo కలుపుకోవచ్చు.
I did never say WDC by NCOF is not Original.. But that is no more produced by NCOF from last 3 years. But some private companies making the WDC in gel form claimimg it is made according to NCOF formula.. But NCOF never authorize any company nor sell formula to any private company.. So all those are duplicate.. So a grouo of farmers under durection of Dr. Kushanchandra ji firmulated new OWDC in liquid form with many more useful bacterias..
Prepare waste decomposer liquid like this. th-cam.com/video/XgcGlGfP4R0/w-d-xo.html. Now a days instead of waste decomposer you can get original waste decomposer OWDC in liquid form in stead og gel form from Amazon.in.. Link. amzn.to/3RakUKy. This is for one bottle.. If 4 members combindly get 4 bottles, transport will be cheap..
ఇప్పుడు లిక్విడ్ waste decomposer మాత్రమే వస్తుందండి..OWDC పేరుతో. minimum 6 bottles తీసుకో వాలి..6 గురు కలిసి తీసుకోవాల్సి వస్తుంది..ఒక్కోటి cost ₹150/- ఇది waste decomposer కంటే ఎక్కువ బ్యాక్టీరియా లతో తయారు చేస్తారు..ఇంకా బాగా పనిచేస్తుంది..నేను కూడా ఇదే వాడటం మొదలు పెట్టాను బాగుంది..chaitanya గారి whatsapp no 063794 63237 వీరి దగ్గర ఒరిజినల్ waste decomposer దొరుకుతుంది..OWDC అని వుంటుంది..
Prasad garu చాలా చక్కగా వివరిస్తూ చూపించారు...👍
Good Morning sir. I very much appreciates your intense education for terrace and small gardeners.
Very good and nice video sir chala baga explain chesaru andi tq sir
Thanks for quick reply.
చాలా బాగుంది చాలా చాలా ధన్యవాదాలు
Useful information sir.
Chala kotha visayam chepparu sir namaste 🙏 thank you for sharing
చాలా చాలా useful ఇంఫర్మేషన్ సార్ ఇది. చేసి చూపించినందుకు ధన్యవాదములు సార్ 🙏🙏
Welcome Navya garu..ippudu waste decomposer రావడం లేదు OWDC అని వస్తుంది..దానిని ఉపయోగించుకోవచ్చు..త్వరలో దానిపై వీడియో చేస్తాను.
@@PrasadGardenZone అవునా అది కూడా చేసి చూపించండి సార్
Super sir nenu kottaga start chesanu
Good morning sir very useful video chala baga explain chesaru thank you sir
Useful information sir
Very good information andi. Tq
Useful information actually I am searching for the organic way
All the best
Sir, you are master in the subject. Very decent demonstration. Keep it up.
I follow all your videos.
Thank you
Good information ఇచ్చారు అండి dicomposer లేక పోతే ఏమి vadalandi
జీవామృతం వాడేవారు waste decomposer అవసరం లేదండి.
చాలా బాగుంది ప్రసాద్ గారు
Thank you sir
Thanq very much sir very useful information
👍good information
Teliyanivi chepparu. తప్పకుండా vadutamu. Sir jeevamrutam, was tedicomposer ivi lekapothe emvadavachhu.? Thank you🙏.
రెండింటి లో ఏదో ఒకటి వాడితే చాలు..ఈ రెండు లేకపోతే మీరు జనరల్ గ వాడే vermi compost gaani, ఆవుపేడ ఎరువు గాని, గొర్రె లేదా మేక ఎరువు గాని వాడవచ్చు..దానితో పాటు బయో npk prudhvi అని kn bio sciences lo దొరుకుతుంది.అది మట్టిలో మొక్క కు 30 గ్రాముల చొప్పున కలపండి..VAM అని powder దొరుకుతుంది అది మొక్క వేళ్ళకు తగిలేలా మట్టిలో గొయ్యి తీసి 2స్పూన్ లు వేయండి చాలు. ఇంకేమి అక్కరలేదు..
Prudhvi
samsgardenstore.com/product/prudhvi-npk/
VAM
samsgardenstore.com/product/vam-powder/?gclid=CjwKCAjwpKyYBhB7EiwAU2Hn2SD-v9QBF82TMZHb4qcuwqfPFt1gsxIAlEp4ssKrVWTg4LJtNj5mPRoCASYQAvD_BwE
kadipapps place lo Kandula, sanagapappu place lo mudisenagalu,minappau place lo minumulu use chest manchi result vastunda. meeru cheepinna items lo iron and copper content untundi kada Malla iron-copper items endure?
Chala chala useful video sir. Meeru research chesara
Super sir very useful liquid
very nice information.
Thank you
Nutrient nu hydroponic lo vadavacha
థాంక్స్ అండి
Useful method
Thank you 👍
Thank you sir.
Tq tq so much brather
Nicely explained. Your garden looks very healthy. Ee video lo meeru thayaru chesina micronutrient spray aaku kurala meeda veyocha. Vesina next day vaaducovacha?
వేయొచ్చు..నెక్స్ట్ డే వాడుకోవచ్చు..ఆర్గానిక్ కాబట్టి నో ప్రాబ్లెమ్.
👌👌👌👌
For zinc is there any other souce material available other than battery
Battery is the only source readily available at all homes. Zinc may be available at galvenizing shops. Try online.
You can get copper and zinc plated
Here in this link 5 plates each.
amzn.to/3ct7xXw
👌
Sir ,ma house lo danimmachettu nalalo unnadi. Daniki pootha Kaya bagavasthunnai.Kani Prathi Kaya meeda black spots vasthunnai.Daniki reason emiti?Nivarana ela?pls cheppandi.
మచ్చలు కొద్దిగా ఉన్నపుడే బేకింగ్ సోడా చెంచా ఒకలిటర్ నీటిలో కలిపి స్ప్రే చేయండి..ముదిరితే మందులేదు..కొన్ని మచ్చలున్నా కాయ బాగానే ఉంటుంది..ఆ మచ్చాలైతే పర్వాలేదు..నీరు ఎక్కువ పోయవద్ధు..ఎండ బాగా తగలాలి..15 రోజులకు ఒకసారి కంపోస్ట్ గాని బాగా ఎండిపోయిన పశువుల ఎరువుగానీ వేస్తూ ఉండండి.
Smell ekkuva vasunda sir me plants chala healthy ga vunnayi.
Smell light ga వస్తుంది. మరీ ఇబ్బంది అయితే ఉండదు.
Cherry🍒 tomato plant leaves yellow color gaa maruthunnayei. Yellow, blue color sticky pads ekkada dorukuthayei. Salaha Evvagalaru
amzn.to/3L8Brxe
Compost tea లేదా seaweed fertilizer spray చేయండి.
@@PrasadGardenZone thanq
Sir I am new to gardening and to your channel too. Please give me link to video of how to make waste decomposer liquid
1. waste decomposer liquid ఎలా తయారు చేసుకోవాలో తెలియ జేసే వీడియో లింక్ ఇవ్వండి
2. ప్లాస్టిక్ బక్కెట్లో కలిపితే ఆ ప్లాస్టిక్ కరగదా? అది పండ్లు, కూరగాయల ముక్కలకు వేస్తే ఆ పండ్లు, కూరగాయలు తింటే మనకు హానికరం కదా?
Link for waste decomposer making
th-cam.com/video/XgcGlGfP4R0/w-d-xo.html.
Waste decomposer online link.
link.
store.napanta.com/product/bhu-shakthi-waste-decomposer/#navbar-offcanvas
Plastic waste decomposer లో కరగదు..కాబట్టి సమస్య లేదు.ప్లాస్టిక్ బకెట్ లేదా drum lo కలుపుకోవచ్చు.
@@PrasadGardenZone thank you for prompt reply
Tomato, mirchi plants ki aku mudatha. Flowers maadi pothunnayi. Salaha Evvagalaru
ఆకు ముడత రాకుండా మజ్జిగ, ఇంగువ ద్రావణం చల్లండి. వేపనూనె చల్లండి..యెల్లో, blue sticky pads పెట్టండి.
🙏🏻
Decompost drawanam available గా లేనప్పుడు ఏంచేయాలి వాటర్ తీసుకోవచ్చును Sir
లేదండి water లో nutrients అన్నీ కరగవు. కంపోస్ట్ టీ తయారు చేసుకుని వాడవచ్చు.
Can i use once used metals again & again
Yes..only a small amount in milligrams is utilised..left over metals are used again again.
Vest de composer dorakatam ledu amzon lo 5 or many tins istaduta antha vest ani
store.napanta.com/product/bhu-shakthi-waste-decomposer/#navbar-offcanvas
Gaazu purugulu నివారణకు సంబంధించిన treatment salaha Evvagalaru
Physical gaa eri pareyadame
You said wdc is not original. New owdc is available!
I did never say WDC by NCOF is not Original.. But that is no more produced by NCOF from last 3 years. But some private companies making the WDC in gel form claimimg it is made according to NCOF formula.. But NCOF never authorize any company nor sell formula to any private company.. So all those are duplicate.. So a grouo of farmers under durection of Dr. Kushanchandra ji firmulated new OWDC in liquid form with many more useful bacterias..
Battery tubes are made of Zinc, is it true.
YesAA, AAA batteries. You can google..also you can get zinc plates online in stead of batteries.
@@PrasadGardenZone sir dhinini ekkuva mothadhu lo ready cheskuni pomogranate ki ivvaccha?
@@nandeeshyadav5834 yes
Good morning sir waste decomposar ma daggara ledu ela sir
store.napanta.com/product/bhu-shakthi-waste-decomposer/#navbar-offcanvas
పండ్ల మొక్కల కాయలు ఉడుతలు కొరికి పారేస్తున్నాయి. ఎలా కాపాడుకోవాలి. చెప్పగలరు.
కాయలకు వల లాంటి సంచులు దొరుకుతాయి. అవీ వాడండి..
Sir please provide link for waste decomposer
store.napanta.com/product/bhu-shakthi-waste-decomposer/#navbar-offcanvas
How to get waste decomposer liquid
Prepare waste decomposer liquid like this.
th-cam.com/video/XgcGlGfP4R0/w-d-xo.html.
Now a days instead of waste decomposer you can get original waste decomposer OWDC in liquid form in stead og gel form from Amazon.in..
Link. amzn.to/3RakUKy.
This is for one bottle..
If 4 members combindly get 4 bottles, transport will be cheap..
Thank you so much
Wastedecomposer ekkada dorukutundisir amazonlo cost ekkuva
ఇప్పుడు లిక్విడ్ waste decomposer మాత్రమే వస్తుందండి..OWDC పేరుతో. minimum 6 bottles తీసుకో వాలి..6 గురు కలిసి తీసుకోవాల్సి వస్తుంది..ఒక్కోటి cost ₹150/- ఇది waste decomposer కంటే ఎక్కువ బ్యాక్టీరియా లతో తయారు చేస్తారు..ఇంకా బాగా పనిచేస్తుంది..నేను కూడా ఇదే వాడటం మొదలు పెట్టాను బాగుంది..chaitanya గారి whatsapp no 063794 63237 వీరి దగ్గర ఒరిజినల్ waste decomposer దొరుకుతుంది..OWDC అని వుంటుంది..
🎉❤🙏🙏👌👌👏👏👏
Mekulu kottava patavaina paravaleda sir
ఏవైనా పర్వాలేదు..ఇనప ముక్కలు ఏమీ వేసిన చాలు..మేకులే అక్కరలేదు
@@PrasadGardenZone 🙏
🙏🏻మందార, గన్నేరు ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతున్నాయండి. ఏం చెయ్యలి.
పోషకాహార సమస్య..కాండం చుట్టూ ప్రతి నెలా రెండు టీస్పూన్లు కాఫీ పొడిని వేయండి. అరటిపండు తొక్కలు మరియు గుడ్డు పెంకు పొడిని మట్టిలో వేయండి.
@@PrasadGardenZone thank you. 🙏🏻recentga thottilu, matti marchanandi.
Bad smell vasttumda endukante memu flat lo vuntamu
కొద్దిగా వస్తుంది..పక్క ఫ్లాట్ కి వచ్చేటంత ఏమీ ఉండదు.
Magots rava andi
రావండి.. వచ్చినా ఫిల్టర్ చేసి వేసుకోవచ్చు.మంచి పోషకాలున్నాయి ఇందులో.
Em cheyyalo telapandi
link.
bazodo.com/organic-bio-fertilizer-manures/210-organic-waste-decomposerwdc-made-by-using-ncof-technology-ghaziabad-30ml-per-bottle.html
కృతజ్ఞతలు అండీ
Sir where is your location
Rajahmundry
మీ ఫోనెంభర్ పెట్టలేదంఢీ
9484663231
Please share number sir 🙏🙏
🙏