స్వీట్ తినాలనిపిస్తే అన్నం వండినంత ఈజీగా పాలు పంచదార లేకుండా ఇలానోట్లో కరిగిపోయే హెల్తీస్వీట్ చేయండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 175

  • @lavanyannani6385
    @lavanyannani6385 7 หลายเดือนก่อน +35

    Nenu try chesanu andi... Chala baga vachhindi

    • @Rose-tx5nv
      @Rose-tx5nv 7 หลายเดือนก่อน +6

      7

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +6

      That's great andi 👍
      Thanks for sharing ur feedback 💕🙏

    • @VijayaLakshmi-hq4cq
      @VijayaLakshmi-hq4cq 7 หลายเดือนก่อน +1

      ýýýyyýýýýyýyýýýýýyýyýýyhýyý

    • @VijayaLakshmi-hq4cq
      @VijayaLakshmi-hq4cq 7 หลายเดือนก่อน +1

      yyyýýýyýýýýyýýýýyýýýýýýýyýýy

    • @VijayaLakshmi-hq4cq
      @VijayaLakshmi-hq4cq 7 หลายเดือนก่อน

      y ý y g g g yy yygģ

  • @udayabasker461
    @udayabasker461 7 หลายเดือนก่อน +11

    😋నోరూరించే స్వీట్ నేతి గుమగుమలతో అద్భుతంగా చేసారు! తయారీ విధానం అందరికీ అర్థం అయ్యే రీతి లో ఉంది!అన్నీ పెద్దలు మాత్రమే చెయ్యాలా అని పిల్లలు అనుకున్నప్పుడు,పిల్లలకు తప్పకుండా ఏదైనా నేర్పాలి అని తలచినప్పుడు పిల్లలకు ఇష్టమైన స్వీట్స్ గుర్తుకు వస్తాయి....😊ఆ స్వీట్ ఇంకా బాగా చెయ్యడమే కాకుండా అంటే ఇంట్లోనే ఉండే సరకులతో తక్కువ శ్రమతో పిల్లలకు నేర్పించవచ్చు!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏💕
      పిల్లలు కూడా సులువుగా చేయగలిగే స్వీట్ అండి..
      ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్ గా కుదురుతుంది..

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 7 หลายเดือนก่อน +1

    మీరు చక్కగా చెప్పుతు న్నారు ..చెప్పే విధానం బాగుంది మేడమ్ congrats అండ్ best wishes

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗
      ధన్యవాదాలు 🙏

  • @ARV1116
    @ARV1116 7 หลายเดือนก่อน +2

    Seems simple but innovative. Nice of you for Spice 's creativity.
    చేస్తున్న పని చిన్నదా పెద్దదా కాదు చూడాల్సింది. చిన్న పనిని గొప్పగా చేస్తారు great people.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      This is all your kindness towards me🤗
      I'm really glad to read your comments ☺️
      మీ అభిమానానికి సపోర్ట్ కి లెక్కలేనన్ని ధన్యవాదాలు 🙏💕

  • @vijayalakshmiyakkala7938
    @vijayalakshmiyakkala7938 7 หลายเดือนก่อน +2

    Memu శనగపిండి తో చేస్తాం ఈ స్వీట్ నీ చాలా బాగుంటుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      అవునండీ! శనగపిండితో కూడా బావుంటుంది..

  • @sribhagyalakshmijangala1470
    @sribhagyalakshmijangala1470 7 หลายเดือนก่อน +48

    రాబోయేది వానాకాలం,, కాస్త ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా పిల్లలు హాస్టల్లో ఉన్నా తినడానికి వీలు ఉండేలా పొన్నగంటి కూరతో కారం పొడి చేసి చూపిస్తే నిన్ను గుర్తు పెట్టుకుంటాం బంగారు❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +10

      వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను అండి 🤗
      Thank you so much 😊🙏💕

    • @subbalakshmiponnath1070
      @subbalakshmiponnath1070 7 หลายเดือนก่อน

      చాలా బావుంది హెల్దీ ఫుడ్

  • @dynamicdivyavlogs8101
    @dynamicdivyavlogs8101 7 หลายเดือนก่อน +5

    Meeru ekkuvaga coconut recipes cheptaru which are good for health. Thank you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      My pleasure andi 🤗
      Thanks for liking it 🙏

  • @shaikbujji4288
    @shaikbujji4288 7 หลายเดือนก่อน +3

    నాకు షుగర్ ఉంది మేడం కానీ మంచిగా 4 పీసులు లాగిస్తాను అంత బాగుంది సూపర్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +3

      Thanks andi 🤗
      తినేసి ఆ తర్వాత కాకరకాయ కూర తినండి, బ్యాలెన్స్ అయిపోతుంది 😊

  • @jhansik4683
    @jhansik4683 7 หลายเดือนก่อน +1

    Chalaa bavundi. Noru uri potondi ventane try cheyali anipinchela undi thanks for your recipe andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      త్వరగా చేసుకోగలిగేదే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి..
      Thank you so much 😊

  • @SurareddyOgireddy
    @SurareddyOgireddy 3 หลายเดือนก่อน +1

    Nice thlli🎉❤🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗🙏

  • @sravaniprasad3645
    @sravaniprasad3645 7 หลายเดือนก่อน +8

    Wow mi videos chala baguntayi e sweet kuda chala bagundhi first comment pin me please love your ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️videos

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +3

      Thank you very much for being first 🤗💕
      Definitely..

  • @FaizuDreamworld
    @FaizuDreamworld 7 หลายเดือนก่อน +1

    Mee voice sravani kitchen sravani gari laa wundi nice sharing ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗💕

  • @mamulya4444
    @mamulya4444 6 หลายเดือนก่อน

    Wow!!mouth watering 😋👍

  • @saralashyam5635
    @saralashyam5635 7 หลายเดือนก่อน

    Super sister❤❤i like ur every recipe... chaala different ga easy n delicious ga untaayi...keep rocking 🎉🎉👏👏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you soo much andi 🤗💕🙏

  • @VijayaLakshmi-ur3wc
    @VijayaLakshmi-ur3wc 7 หลายเดือนก่อน +1

    Nijamga super andi🎉❤Meru cheppe vidanam kuda chala baguntundhi andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗💕
      ధన్యవాదాలు 🙏

  • @sravanivarigonda6026
    @sravanivarigonda6026 7 หลายเดือนก่อน +2

    Super medam recipe 👌

  • @nemaniganesh9386
    @nemaniganesh9386 6 หลายเดือนก่อน

    Superb sweet mam 👌👌🙏🙏

  • @udayabasker461
    @udayabasker461 7 หลายเดือนก่อน +11

    🥰Super!" కొబ్బరి మరియు బెల్లం" తో చేసారు కాబట్టి" పిల్లలు,పెద్దలు అనే భేదం లేకుండా అందరూ తినవచ్చు!ఇష్టం ఉన్నా, లేకపోయినా తినవచ్చు లేదా తినపించవచ్చు,పోయేదేముంది వారికి ఒక కొత్త స్వీట్ రుచిని గుర్తిస్తారు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +3

      Thank you so much andi 🤗🙏
      Sweet ఇష్టం లేని వాళ్ళు అయినా ఒకసారి టేస్ట్ చూస్తే తప్పకుండా మళ్ళీ మళ్ళీ తింటారు అండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటుంది 🤤

    • @Mrmandalorian2023
      @Mrmandalorian2023 7 หลายเดือนก่อน

      Diabetes unna vaalu thinavachha?

  • @Prakruthiandhalu5572
    @Prakruthiandhalu5572 3 หลายเดือนก่อน

    Chala baga chesav amma

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 7 หลายเดือนก่อน +11

    సూపర్ అండి, చేసిన రోజే అయిపోతుంది 😄

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +2

      అవునండీ! వెంటనే అయిపోతుంది..
      Thank you 😊

  • @IndiaFood125
    @IndiaFood125 6 หลายเดือนก่อน

    Super. Masha Allah

  • @swathantrameme1183
    @swathantrameme1183 7 หลายเดือนก่อน

    Dosakaya pachadi video pettandi me style lo. Sweet chala bagundi 😊😊😊❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗 💕
      OK..

  • @panidhra5469
    @panidhra5469 7 หลายเดือนก่อน

    శుభ మధ్యాహ్నం మమ్మీ హెల్తి స్వీట్ సూపర్ ఏటి బావగారు చాలా అదృష్టవంతులు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      శుభ సాయంత్రం డియర్..
      ధన్యవాదాలు 🙏💕

  • @graceangela191
    @graceangela191 7 หลายเดือนก่อน +1

    Delicious and yummy.Manchi bellam yekkada teesukovali cheppandi please.Meeru yekkada teesukuntaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗
      మా అత్తయ్య గారు ఊరు నుండి పంపించారు అండి, సూపర్ మార్కెట్ లో ట్రై చేయండి..

    • @graceangela191
      @graceangela191 7 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen ok andi Tq.Hyd lo super markets lo anta bagundatledu.

  • @Lalitha123_..1
    @Lalitha123_..1 4 หลายเดือนก่อน

    Sweet chalabagundi,
    Your kadai is super
    Which company Madam.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗
      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

  • @keerthipelluri994
    @keerthipelluri994 7 หลายเดือนก่อน

    Nice idea madam 😋 Tq for sharing 🙏🏻

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Welcome andi 🤗
      Thanks for liking it 🙏

  • @shammishaik481
    @shammishaik481 7 หลายเดือนก่อน

    Sweet super andi😋😋

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 7 หลายเดือนก่อน

    Meeru cheppe vidhanam chala bagundhi. Thappakunda chestanu. Pakam bellam vadala leka normal bellam vadavachha? Teliyacheyandi. Maa ammayi America lo chaduvu kuntunnadi. Tanaki ponnaganta pachhadi,karam podi chala istam. Nilva undetattu chese vidhanam cheppagalaru.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you very much 🤗
      బెల్లం నీళ్ళలో కరిగించి రాళ్ళు లేకుండా వడకట్టి వేసుకోవడమే అండి, ఎలాంటి పాకం రానవసరం లేదు..
      మీరడిగిన రెసిపీ త్వరలోనే షేర్ చేయడానికి ట్రై చేస్తాను..

  • @venkatadri3978
    @venkatadri3978 7 หลายเดือนก่อน

    Ur voice and pronunciation is excellent

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +1

      Glad to hear your sweet compliments ☺️
      Thank you 🤗

  • @sarojar9276
    @sarojar9276 5 หลายเดือนก่อน

    Yummy yummy

  • @p.eswarreddy9594
    @p.eswarreddy9594 5 หลายเดือนก่อน

    Super medam

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 7 หลายเดือนก่อน

    Super

  • @RajyaLakshmi-j5e
    @RajyaLakshmi-j5e 7 หลายเดือนก่อน

    Healthy sweet

  • @saimadhusaimadhu224
    @saimadhusaimadhu224 7 หลายเดือนก่อน

    Sister thati bellam tho recipes cheyandi plz

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +1

      అలాగే అండి..

  • @RenuMN
    @RenuMN 7 หลายเดือนก่อน

    General ga asala sweets nachavu naku but its tempting
    Try cheyali ani vundi 🤩
    Meru use chesina pan link available vunte cheppandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗
      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

  • @shravangel1311
    @shravangel1311 7 หลายเดือนก่อน

    So simple and yummy yummy.... I will definitely try this sweet akka.... Ah wheat flour skip cheyocha akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +1

      Thank you so much dear 🤗
      Wheat flour వేస్తేనే అలాంటి texture వస్తుంది ..

    • @shravangel1311
      @shravangel1311 7 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen ok akka thank

  • @laxmitalks706
    @laxmitalks706 7 หลายเดือนก่อน

    Yummy yummy sweet 😋

  • @bandarudevika2165
    @bandarudevika2165 6 หลายเดือนก่อน

    ,,,,, super

  • @manjuchinnamanjuchinna2739
    @manjuchinnamanjuchinna2739 7 หลายเดือนก่อน

    Super ❤ so yummy

  • @karimajjivijay6655
    @karimajjivijay6655 7 หลายเดือนก่อน

    Sooper yummy 😋

  • @jareenabegumk1508
    @jareenabegumk1508 7 หลายเดือนก่อน

    Chala chakkati texture toh super ga undi tq andi🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗
      My pleasure 😊

  • @gsandhya9768
    @gsandhya9768 7 หลายเดือนก่อน

    Mam bhale chesaru
    Mam bellam lo 2 quantity water kakunda koncham thaggis
    the sweet twaraga avuthundi kada leka pothe khachithanga anthe quantity water poyala kani texture bagundi try chesthanu healthy kuda thanku

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thanks for liking it andi 🤗
      Water తగ్గించి వేసినా పర్లేదు కానీ ఎక్కువ soft గా రావాలంటే ఇలా ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి..

    • @gsandhya9768
      @gsandhya9768 7 หลายเดือนก่อน

      OK OK nijame kada ekkuva cook avuthundi nenu try chesthanu

  • @Bannubhavani8388
    @Bannubhavani8388 7 หลายเดือนก่อน

    Nice madam

  • @ummadipadma7992
    @ummadipadma7992 7 หลายเดือนก่อน

    Super

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 7 หลายเดือนก่อน

    సూపర్ చెల్లి. భావ గారు అదృష్ట వంతులు, భావ గారు ఎలా వున్నారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      బాగున్నారు అండి...
      మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు 💕🙏

    • @ragavaraosarma5266
      @ragavaraosarma5266 7 หลายเดือนก่อน

      నాకు ఏదో ఒకటి చేసి పంపండి చెల్లి.

  • @srilakshmiar1542
    @srilakshmiar1542 7 หลายเดือนก่อน

    Super sis e sweet kuda mee voice lage sweet ga undhi😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +1

      Thanks for your sweet words andi ☺️

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 7 หลายเดือนก่อน

    Mam mee recepe ni maa menaththa chesthundi ippudu kooda yummyy ga vuntundi and thamalapaku lo vesaru sweet yenduku any health tip mam bcz maa intlo kooda thamalapaaku chettu vundi 😊😊pls rply

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      చాలా సంతోషం అండి 🤗
      మీ మేనత్త గారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏
      నాకు ఏ వంట అయినా ఆకుల్లో వడ్డించుకోవడం చాలా ఇష్టం అండి, అరటి, టేకు,తమలపాకు ఇలా ఏవి అందుబాటులో ఉంటే వాటిని వాడుతూ ఉంటాను..
      ఇక స్వీట్ తినేసాక చివర్లో కొద్దిగా స్వీట్ ఉంచి ఆ స్వీట్ తో పాటు ఈ తమలపాకు కూడా తినేయొచ్చు 😊

    • @deepthivamsi4748
      @deepthivamsi4748 7 หลายเดือนก่อน

      Very interesting andi mee wish ​🙏🙏❤️❤️​@@SpiceFoodKitchen

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👌 akka

  • @dominthegamer8115
    @dominthegamer8115 7 หลายเดือนก่อน

    Super akka 👌👌

  • @PAVANTPK89
    @PAVANTPK89 7 หลายเดือนก่อน

    Delicious

  • @manjularn3742
    @manjularn3742 6 หลายเดือนก่อน

    Hi which mixy

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Please check the description box..

  • @haripriyam9577
    @haripriyam9577 7 หลายเดือนก่อน

    Mouthwatering

  • @chantomthenameofcreaterksl6903
    @chantomthenameofcreaterksl6903 6 หลายเดือนก่อน +1

    వేడి పెనం లో ప్లాస్టిక్ గరిట ఎంత ఉచితం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน +2

      అది ప్లాస్టిక్ కాదండీ! పిల్లల పాలపీకలు తయారు చేసే ఫుడ్ గ్రేడ్ సిలికాన్ మెటీరియల్..

  • @shammishaik481
    @shammishaik481 7 หลายเดือนก่อน

    Kadai link kuda pettandi plss

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Description box లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

  • @deepthik5371
    @deepthik5371 7 หลายเดือนก่อน

    Me silicon spatula link petandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Description box లో ఇచ్చాను, చెక్ చేయండి..

  • @ranivarmav7635
    @ranivarmav7635 7 หลายเดือนก่อน +3

    నాకు షుగర్ వచ్చాకే😭మీకు🙄 స్వీట్స్ చెయ్యాలని ఆలోచన వచ్చినట్లుంది😏😋రేపు చేసి తిని ఉంటే ఇంకో వీడియో చూస్తా🤣

    • @sandeepoduru4945
      @sandeepoduru4945 7 หลายเดือนก่อน +2

      After eating this, drink cinnamon tea. Sugar level never spikes

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +2

      So sorry andi ..
      తినేసి ఆ తర్వాత సందీప్ గారు చెప్పిన టిప్ గానీ, లేదా కాకరకాయ కూర గానీ తినండి, బ్యాలెన్స్ అయిపోతుంది 😄

    • @ranivarmav7635
      @ranivarmav7635 7 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen సరే అండీ🤩

    • @sujathamutha2415
      @sujathamutha2415 7 หลายเดือนก่อน

      బెస్ట్ ఐడియా అండి ​@@SpiceFoodKitchen

    • @subbalakshmiponnath1070
      @subbalakshmiponnath1070 7 หลายเดือนก่อน +1

      😂😂😂

  • @siriraj7408
    @siriraj7408 7 หลายเดือนก่อน

    Meru video lo use chesina kadai a company andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +1

      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

    • @siriraj7408
      @siriraj7408 7 หลายเดือนก่อน

      Thank u 😊

  • @chandrasekharkakunuri6132
    @chandrasekharkakunuri6132 7 หลายเดือนก่อน +1

    Potharu pike e vantanu roju tintey. Potharo yee Potharuu.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      ఇది రోజూ తినడం కోసం కాదు, ఎప్పుడైనా occasional గా చేయడం కోసం..

  • @alltogetherwithsri
    @alltogetherwithsri 7 หลายเดือนก่อน +1

    ❤❤🥰👌👌🥰🥳

  • @madhurim33
    @madhurim33 7 หลายเดือนก่อน

    Water a cup tho measure chayale

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +1

      మీరు ఏ కప్ తో కొబ్బరి, గోధుమ పిండి కొలిచారో అదే కప్పుతో వేసుకోవాలి..

  • @chandamamakathalu_by_rk
    @chandamamakathalu_by_rk 7 หลายเดือนก่อน

    Ammas. Kadapadaaniki plastic garitene vaadalaa? Antha Vedi padaarthaalanu plastic to contact plastic molecules manam tinaboye sweetly kalavavaa? Adi cancer raavadaaniki kaaranam kadaa. Kinchem scientific gaa aalochinchi videolu cheyyandi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      అది ప్లాస్టిక్ కాదండీ! పిల్లల పాల పీకలు తయారు చేసే సిలికాన్ మెటీరియల్..
      పాల పీకలు వేడి నీళ్లలో వేసి ఉడికిస్తే ఎంత వేడి తట్టుకుంటాయో అదే విధంగా ఇవి కూడా ఎక్కువ వేడిని తట్టుకునే విధంగా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ తో తయారు చేస్తారు..

  • @ShaikAbdulRashid-y6i
    @ShaikAbdulRashid-y6i 7 หลายเดือนก่อน

    Meeru wadina kadai a brand??

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Link description box లో ఇస్తాను, చెక్ చేయండి..

  • @PrasadGhanta-o4s
    @PrasadGhanta-o4s 7 หลายเดือนก่อน

    Iloveyou❤
    Bangara

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗🙏💕

  • @sumat77
    @sumat77 7 หลายเดือนก่อน +1

    Ammooo gedhe neyyaa......naa thalle

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Sweets నెయ్యి తో కాకుండా నూనెతో చేస్తే బాగోవు, డాల్డా మంచిది కాదు..

  • @leelalakshmisaraswathi5050
    @leelalakshmisaraswathi5050 7 หลายเดือนก่อน

    Fruits ki undedi tokka.

  • @balubalupower1433
    @balubalupower1433 7 หลายเดือนก่อน

    Ani assalu kaaliga undavu kadha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      😄😄
      అవునండీ! ఏదోకటి చేస్తూనే ఉండాలి..

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 7 หลายเดือนก่อน

    🤍💛🩷🧡❤️💕

  • @NirmalaMittaysrcp
    @NirmalaMittaysrcp 6 หลายเดือนก่อน

    మనసుంటే చూడండి అంతేగాని తప్పుగా కామెంట్స్ చేయకండి సో అది రైట్ కాదు 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      మీ సపోర్ట్ కి చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 😊🙏

  • @chanuchan2765
    @chanuchan2765 7 หลายเดือนก่อน +1

    Baffalo kadandi buffalo 🦬🐃

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +1

      OK andi..
      ఒక్కోసారి కంగారులో spelling mistakes వస్తుంటాయి..

    • @chanuchan2765
      @chanuchan2765 7 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen nenu pette Anni comments ki ilage reply istarani korukuntunna

  • @shadruchiswadam2629
    @shadruchiswadam2629 7 หลายเดือนก่อน

    Special ఏమి ఉన్నది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      స్పెషల్ ఏమీ లేదండీ.. అందుకేగా సింపుల్ స్వీట్ అని చెప్పాను ☺️

  • @Spuvvnian
    @Spuvvnian 7 หลายเดือนก่อน +4

    తియ్యగా స్వీట్ ఏమిటి? స్వీట్ కారంగా, ఉప్పగా, చేదుగా కూడా వుంటుందా ?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +10

      తియ్యగా స్వీట్ తినాలనిపించినప్పుడు అనే పదం వాడడం రాజ్యాంగానికి విరుద్ధం ఏమీ కాదు కదండీ!
      ఏదో ఫ్లో లో చెప్తూ వెళ్ళిపోతాము..
      రెసిపీకి సంబంధించి ఏదైనా ఉపయోగపడే విషయం గానీ, డౌట్ గానీ కామెంట్ పెడితే బావుంటుంది..
      మీరు పెట్టేది ఒక కామెంట్, నేను రిప్లై ఇవ్వాల్సినవి బోలెడు..
      ఏదైనా ఉపయోగపడే కామెంట్ పెడితే మీకు, నాకు టైం వేస్ట్ కాదు..
      Hope you understand
      Thank you..

    • @Saadhana_dhanwin
      @Saadhana_dhanwin 7 หลายเดือนก่อน +4

      Well said Sister ❤

    • @suvarchalarajanala9081
      @suvarchalarajanala9081 7 หลายเดือนก่อน +2

      😂​@@SpiceFoodKitchen

  • @ruparupa4021
    @ruparupa4021 7 หลายเดือนก่อน +1

    Nuvi chypaydhaniki
    Manchi quality aani chypu thunavo too much ga oondhi
    Aandharu manchiye vadatharu
    Mundhara language marchikoni video chyee
    Worst video

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      మార్కెట్ లో దొరికే ప్రతి నెయ్యి మంచి క్వాలిటీ ఉండేది కాదు, ఇంట్లో తయారు చేసిన నెయ్యి కూడా ఒక్కోసారి నిల్వ అయిపోయి క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుంది.. అలాంటి నెయ్యి వాడితే స్వీట్ టేస్ట్ మొత్తం పాడైపోతుంది..
      ఈమాత్రం వివరం తెలియకుండా కామెంట్ పెట్టడం, అలాగే worst video అని కామెంట్ పెట్టడంలోనే నీ కడుపు మంట అర్థం అవుతుంది..

  • @leelalakshmisaraswathi5050
    @leelalakshmisaraswathi5050 7 หลายเดือนก่อน +1

    Tokka kadu , chekku . First mana language correct ga matladatam nerchucondi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      OK andi..
      Thank you..

    • @asr220
      @asr220 5 หลายเดือนก่อน +1

      ​@@SpiceFoodKitchen మీరు చాలా కూల్ పర్సన్ అండీ, మీనుంచి ఈ మంచి గుణం నేర్చుకోవాలి 😊❤

    • @NagarajakumariKaturi
      @NagarajakumariKaturi 5 หลายเดือนก่อน +1

      Konni prantallo tokka Ane antarandi.
      Chekku kadu tokka Ani vallu comment cheyochu. 😅
      Mandalika bhedanni gurtinchi vishayam matram grahiste baguntundi.

  • @satishbhupathi5109
    @satishbhupathi5109 7 หลายเดือนก่อน

    Hot Snax చేయండి

  • @sadiyabegum1406
    @sadiyabegum1406 7 หลายเดือนก่อน +1

    Super

  • @vemanathaReddyofficial
    @vemanathaReddyofficial 7 หลายเดือนก่อน

    Super