Nusantara : Indonesia రాజధానిని అడవిలో ఎందుకు నిర్మిస్తున్నారు? Jakarta నగరానికి ఏమైంది? |BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • ప్రపంచంలోనే అత్యంత వేగంగా మునిగిపోతున్న నగరం ఇండోనేషియా రాజధాని జకార్తా. అందుకే ఆ దేశం కొత్త రాజధాని నుసంతారా నగరాన్ని నిర్మిస్తోంది. అయితే, అడవి మధ్యలో రాజధానిని ఎందుకు నిర్మిస్తున్నారు? పర్యావరణవేత్తలు ఏమంటున్నారు?
    #indonesia #nusantara #jakarta
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 76

  • @BBCNewsTelugu
    @BBCNewsTelugu  23 วันที่ผ่านมา +3

    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌‌లో చేరండి:
    whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N

  • @Vijayanu140
    @Vijayanu140 23 วันที่ผ่านมา +28

    అడవిలోని రాజధాని ఎందుకు నిర్మించాలి మైదన ప్రాంతంలో నిర్మించి చెట్లు పెంచి హరిత నగరంగా మార్చవచ్చు కదా

    • @Blublu25
      @Blublu25 18 วันที่ผ่านมา +3

      where did you get your information from? we are not building a capital city in a forest you need to know, the land that is built is a production forest, not a tropical forest that Europe and developed countries have been saying that can be called propaganda to thwart the project, I as an Indonesian myself am speaking, you did not get the right information!. there are already enough people who do not want Indonesia to move forward, enough is enough!.

  • @manojbharadwaj4644
    @manojbharadwaj4644 23 วันที่ผ่านมา +15

    Adenti 3 kaani 5 raajadhanulu undali. Akkada kuda roads kaadu. Schemes tho nindipovali. Adi development ante.

    • @eshagoldskm1309
      @eshagoldskm1309 23 วันที่ผ่านมา +1

      మనం చెబితే గుద్ద లో గుచుకొంటుంది అదే ఇంగ్లీషు వాడు చేస్తే అద్భుత

    • @ravireddy8985
      @ravireddy8985 22 วันที่ผ่านมา +2

      Amaravati will also sink we can swim

    • @Vasukrishna787
      @Vasukrishna787 21 วันที่ผ่านมา

      ​@@ravireddy8985 boating bavntadhi amravati lo😂

    • @BodduSarath
      @BodduSarath 20 วันที่ผ่านมา

      @@ravireddy8985nee laa nishani gallu kadu le akkada vunadi medhavulu vunaru

  • @janardanadev3845
    @janardanadev3845 23 วันที่ผ่านมา +42

    మా ఆంధ్రప్రదేశ్ తుగ్లక్ లాగా మూడు రాజధానులు ప్లాన్ చేయలేదా? ఆ దేశ పాలకులు తుగ్లక్ జగన్ లాంటి అజ్ఞానులు కాదేమో!

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 23 วันที่ผ่านมา +1

      ప్రస్తుత తుగ్లక్ గతం లో గ్రాపిక్ చూపించి మాయచేసాడు ,,ఈ సారి అయినా అన్ని పూర్తి చేసి ప్రజలకి యిచ్చిన హామీలు చేస్తాడో చెయ్యుడో ఈ ప్రజా వ్యతిరేకి మీడియా తో,లో బ్రతికి

    • @manjumanjunath6839
      @manjumanjunath6839 23 วันที่ผ่านมา +17

      మన విశాఖలో రుషికొండ తవ్వితే పర్యావరణం దెబ్బతింది అని నెత్తి నోరు కొట్టుకు చచ్చారు.మరి ఇప్పుడు అక్కడ అడవి మొత్తం తుడిచి పెట్టుకు పోతోంది యాడ పోయారు పర్యావరణ ప్రేమికులు.

    • @balaramnaik663
      @balaramnaik663 23 วันที่ผ่านมา +11

      Amaravthi kuda munigipothade ra malli inko capital kattala 😢

    • @janardanadev3845
      @janardanadev3845 22 วันที่ผ่านมา +1

      @@balaramnaik663 జగన్ కు అకాలమరణం తప్పదు.

    • @balaramnaik663
      @balaramnaik663 22 วันที่ผ่านมา +2

      @@janardanadev3845 state ki nastam a capital valla gannavaram side capital vonna bagundedi

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 23 วันที่ผ่านมา +19

    ఋషి కొండ అయితే నాశనం అయిపోతుంది...ఇండోనేషియా లో అయితే సస్యశ్యామలం అవుతుంది మా ఆంద్రప్రదేశ్ ప్రజలకు రెండు తలకాయలు నాలుగు నాలుక లు...ఇప్పుడు ఇక్కడ కామెంట్స్ లోకి వస్తారు చూడండి

  • @khadeermd3515
    @khadeermd3515 23 วันที่ผ่านมา +3

    Indonesia lo heavy ga deforestation perigindi . Already akkada ekkuva floods vastuntai..

  • @djkuwait4634
    @djkuwait4634 21 วันที่ผ่านมา +1

    Jakarta &baali is very nice cities in Indonesia 🇮🇩..

  • @transparent12345
    @transparent12345 23 วันที่ผ่านมา +5

    ఈ IT yugam lo capital anedi anavasaram, అది kaka recent floods చూస్తే మొత్తం నదుల పక్కన వచ్చాయి, Rayalaseema is good for capital...banglore, pune, hyd, kerala, chennai లకు మధ్య లో ఉంది, govt lands ఉన్నాయి, కృష్ణ tungabhadra ఉన్నాయి మంచి nella అవసరాలు కోసం, gatti nela...inkem కావాలి...online యుగం lo capital తో common man కి capital తో em అవసరం, anni online ayipptunte...employment మాత్రం అన్ని districts లో unde లాగా govt. Chudali...

    • @janardanadev3845
      @janardanadev3845 23 วันที่ผ่านมา +1

      నీకు ఏ భాష సరిగా వచ్చును!

    • @janardanadev3845
      @janardanadev3845 23 วันที่ผ่านมา

      మరి "సామాన్య ప్రజలు" బ్రతకడానికి హైదరాబాద్ బెంగళూరు చెన్నై లకు ఎందుకు పోతున్నారు?

    • @transparent12345
      @transparent12345 23 วันที่ผ่านมา +2

      @@janardanadev3845 అందుకే employment అన్ని districts లో ఉండాలి అన్నాను chadavaleda

    • @mkrishnapeddada
      @mkrishnapeddada 21 วันที่ผ่านมา

      ​@@transparent12345Nee thoughts bagunnayi.. but practical ga kastham brother. Because investors ni batti employment untundi. Antha mandini govt. Influence cheyyaledhu.

  • @transparent12345
    @transparent12345 23 วันที่ผ่านมา +4

    paryavaran muppu ఉన్న parledu, నదుల పక్కన ఉన్న parledu....చూడండి వేరే వాళ్ళు చేస్తున్నారు....manam కూడా cheyochu....ఇదే కదా చెప్పడానికి try chestunnaru BBC....😊

  • @manastitching
    @manastitching 23 วันที่ผ่านมา +1

    Good morning 🌄BBC 😊

  • @shaikgoing2wild
    @shaikgoing2wild 17 วันที่ผ่านมา

    I will visit...

  • @bmk990
    @bmk990 23 วันที่ผ่านมา +3

    Kantaara
    Vantaraa
    Nusantaraa

  • @srikanthideal3631
    @srikanthideal3631 23 วันที่ผ่านมา +13

    మా కమ్మటి కమ్మరావతి ........ స్మార్ట్ స్విమ్మింగ్ పూల్ సిటీగా మార బోతున్నందుకు........ కమ్మని ఆనందంతో

    • @kavyagovindgovind2828
      @kavyagovindgovind2828 23 วันที่ผ่านมา +1

      Mee jaggu gadiki cheppu idhi amaravathi devathala రాజాదాని ani హిందువులు joli ki vasthe chepputho kodatham ani pakka rastram cheppulatho paragethinchi kottarantaga ala meku shikkati నమస్కారం కడుపు అన్నం తినే వాడు evvadu సొంత rastranni ఈవిధంగా అనారు🙃😔

    • @hellohsjkanhdhdhdbksks
      @hellohsjkanhdhdhdbksks 21 วันที่ผ่านมา +4

      MG ayithe 😂

  • @gangadharkorrapati2466
    @gangadharkorrapati2466 23 วันที่ผ่านมา +7

    Maa chmba ni chusi nerchukondi AP capital nu krishna ndilo nirmistunnadu

    • @DhanushDesireddy
      @DhanushDesireddy 23 วันที่ผ่านมา +4

      Jakarta kuda Vizag laga samudram pakkane undi Mumbai kante pedda city Jakarta Aina capital change chesaru. Amaravati vijavada ki south lo undi kondavveti vagu amaravati lopala veltundi adi deep ga lotu penchutunnaru. South Africa laga niku 3 capitals kavala uncle.

    • @transparent12345
      @transparent12345 23 วันที่ผ่านมา

      అందుకే JAKARTA మునిగి పోయింది

    • @janardanadev3845
      @janardanadev3845 23 วันที่ผ่านมา +2

      ఇలాంటి అబద్ధాలు వాగినందుకే జగన్ కు నున్నగా గుండు గీసారు. ఇంకా బుద్ధి రాలేదు మీకు.

  • @taxapuone745
    @taxapuone745 19 วันที่ผ่านมา

    Should be inspiration for ap

  • @suryarokkala1840
    @suryarokkala1840 23 วันที่ผ่านมา +6

    మన అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ
    సముద్ర తీర ప్రాంతం లు ఎప్పటికి ఐనా సముద్ర గర్భం లో కలిసి పోతాయి కొంచెం కొంచెం గా అది శాస్త్ర వేత్తలు కూడా చెపుతున్నారు

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 23 วันที่ผ่านมา +2

      రియిలీఎస్టట్ వేపారం యెనిటైమ్ a t m , సాధారణ ప్రజలకు సంకటం,,పంటలకు గండి.

    • @suryarokkala1840
      @suryarokkala1840 23 วันที่ผ่านมา +1

      @@vishnuchalla5559 వెరీ గుడ్ అదే అలాగే వుండండి బ్రదర్ అలాగే వుండండి గట్టిగా ఇచ్చారు రిజల్ట్స్ 3 రాజధానులు కి same మళ్ళీ 2029 అదే 3 రాజధానులు అని వెళ్ళండి

    • @janardanadev3845
      @janardanadev3845 23 วันที่ผ่านมา

      ​@@vishnuchalla5559మళ్ళీ ఎపుడైనా జగన్ ఆంధ్రప్రదేశ్ జోలికి వస్తే కోసి కారం పెడతాము దేవుని తోడు.

    • @Uday_k17
      @Uday_k17 23 วันที่ผ่านมา +2

      ప్రపంచంలో ఉన్న 90% శాతం దేశ రాజధానులు సముద్ర తీరంలోనే ఉన్నాయి. మన ఇండియాలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో 90% సముద్ర తీరంలోనే ఉన్నాయి. ఈ నగరాల మునిగిపోతాయని గత వంద సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు కానీ ఆ నగరాలు ఇంకా అభివృద్ధి చెందాయి తప్ప ఎప్పుడు మునిగిపోలేదు. కాబట్టి సొల్లు చెప్పడం తగ్గించండి

    • @rahul-wz7rn
      @rahul-wz7rn 23 วันที่ผ่านมา +1

      Flood prone area ra puka mi Kamaravathi...

  • @chillepill1
    @chillepill1 23 วันที่ผ่านมา +1

    What about AMARAVATHI.?

    • @janardanadev3845
      @janardanadev3845 23 วันที่ผ่านมา

      అమరావతి చాలా సురక్షితమైన చోటు. దాదాపు 40 ఏళ్ళు నుండే VGTM UDA లో భాగంగా ఉంది. అంటే ఒక పట్టణ ప్రాంతం.

  • @rahul-wz7rn
    @rahul-wz7rn 23 วันที่ผ่านมา +3

    3 pantalu pande pollalo petandi forest lo endhuku

  • @SandeepPinninti-um5nq
    @SandeepPinninti-um5nq 23 วันที่ผ่านมา +4

    AKKADA JAGGU LEDU NASANAM CHEYADANIKI

  • @soulprovider9560
    @soulprovider9560 22 วันที่ผ่านมา

    It's a waste of money. It will not be successful, as any capital cannot be sustained by taxes alone. It needs its own economy. Just sharing my thoughts.

  • @rajubro7445
    @rajubro7445 20 วันที่ผ่านมา

    Animals kante manushulu danger kabatti

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 23 วันที่ผ่านมา +1

    Amaravati ❤

  • @BodduSarath
    @BodduSarath 20 วันที่ผ่านมา

    fafam jalaga banisalu leru amo akkada

  • @Palletipuli
    @Palletipuli 22 วันที่ผ่านมา

    Just destroying forest

  • @bmk990
    @bmk990 23 วันที่ผ่านมา

    IPCC report gurinchi telesinavallu vigaz ni capital ga suggest cheyyaru
    12 cities in danger in India by IPCC

  • @intelligentfacts1048
    @intelligentfacts1048 23 วันที่ผ่านมา

    Kerala paristiti laga kavali Ani don't play games with Nature

  • @dabididhibidi5398
    @dabididhibidi5398 19 วันที่ผ่านมา

    Ap capital sold

  • @sekheruc-hq1eb
    @sekheruc-hq1eb 18 วันที่ผ่านมา

    After destroying forests,green hills,good ecosystem,beautifull environment,and total wild life ,there,,,they will built ,Green city,,,,😂😂😂😂😂😅😅😅😅😅 its a biggest harmful mindless action by a country

    • @landove1486
      @landove1486 17 วันที่ผ่านมา +2

      I dunno what your media are showing and saying about this project (probably not complete picture due to their own hidden agenda).
      Nusantara is built on industrial monoculture forest. So nothing about it is "natural" to begin with. So the city itself is not as harmful as you think. And with our Govt commitment to make 70% of the city area as "Green Area", they are true to what they say by preparing seedlings of native trees to be reintroduced to the area.
      If it's not Green City concept, I dunno what it is.
      So next time, do not believe all your svck ass media say.

  • @sarathbrvhs
    @sarathbrvhs 23 วันที่ผ่านมา

    Indonesia lo paytm coolies leru amo

  • @sheefumaster
    @sheefumaster 23 วันที่ผ่านมา

    Amaravathi andariki andhubatulo kadithene kontha mandhi edusthunnaru kadaraaa 😂

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 23 วันที่ผ่านมา +1

    అడవిలో రాజదాని అడవిలో అంటే అక్కడ ప్రకృతి పతనం మొదలైంది అని అర్థం.ఎక్కడైతే ప్రకృతి విద్వంసం జరుగుతుందో అక్కడ మానవ పతనం మొదలైంది అని అర్థం