Endhukintha Prema Naapai | Starry Angelina Edwards | Open Life Meetings | Dr. Asher Andrew | Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 68

  • @SolomonRajuofficial.
    @SolomonRajuofficial. 10 หลายเดือนก่อน +9

    అనుపల్లవి: ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా
    1.ఇన్నాళ్లకైనా.... ఫలములు కాయకున్న నాకై నీవిచ్చిన... వనరులే వ్యర్ధమైన ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని
    ఎందుకింత||
    2. గోతిలోనికి దిగిన... మన్ను నిన్ను స్తుతించునా గళమెత్తి పాడగలనా.... మృతుల లోకానా? సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు
    ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా
    || 2||
    ఎందుకింత||
    ||
    3. నిరీక్షణే లేక... కలవరము చెందగా అడుగులు తడబడగా - ఆప్తులే దూరమైన
    వాత్సల్య కటాక్షములు - ఎంతో ఉన్నతమై
    గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు
    విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక
    ఎందుకింత||

  • @devid5952
    @devid5952 10 หลายเดือนก่อน +18

    Praise the lord akka ఇంకా మీ పాటల తో దేవుని మహిమ పరచాలని కోరుతున్నాము akka

  • @Gsmn858
    @Gsmn858 4 หลายเดือนก่อน +3

    ఈ పాట రాసిన వారు Bro. Asher Andrew,The life temple founder Hyderabad...

  • @gangadhararajitha4346
    @gangadhararajitha4346 10 หลายเดือนก่อน +7

    సూపర్ రా బంగారు తల్లి గాడ్ బ్లెస్స్ యూ 🎉 ఎక్స్లెంట్ సాంగ్ చాలా ఆత్మీయంగా చాలా బాగుంది తల్లి దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మినిస్ట్రీ amen🙌🙌🙌

  • @stephenpv3827
    @stephenpv3827 9 หลายเดือนก่อน +1

    Hallelujah Amen Amen. .God Bless u

  • @albertharry515
    @albertharry515 หลายเดือนก่อน

    Praise God 😭😭🙌🙌🙏

  • @mkbadugu68
    @mkbadugu68 10 หลายเดือนก่อน +7

    వందనములు తల్లి 🙏చాలా రోజుల తర్వాత మీ లైవ్ సాంగ్ గ్లోరీ టూ అల్ మైటీ గాడ్ 🙏

  • @renukamanukonda1687
    @renukamanukonda1687 หลายเดือนก่อน

    God bless you thalli

  • @RajaniMaddala69
    @RajaniMaddala69 9 หลายเดือนก่อน

    Excellent voice
    Release more songs

  • @sam...5261
    @sam...5261 10 หลายเดือนก่อน +5

    Melody...
    Sweetness...
    Spritual...
    Over all ...Excellent...
    All Glory to God. .

  • @kandikatlaakhil3180
    @kandikatlaakhil3180 9 หลายเดือนก่อน

    🤝👍🏻 nice singing sister

  • @BethalaMani
    @BethalaMani 7 หลายเดือนก่อน

    Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sirisha665
    @sirisha665 10 หลายเดือนก่อน +1

    సూ పర్ చెల్లి ఆత్మలో నువ్వు బలంగా ఎదగాలని ఆశిస్తూ మీ అక్క.

  • @karumanchimahalakshmi4342
    @karumanchimahalakshmi4342 8 หลายเดือนก่อน

    Super sister praise the lord devunike Mahima kalgunugaaka amen amen amen

  • @kasturikurapati5194
    @kasturikurapati5194 10 หลายเดือนก่อน +1

    PRAISE the LORD 🙏 🙌 🙏 AMEN

  • @supriyap7599
    @supriyap7599 7 หลายเดือนก่อน

    Excellent song sister God bless you

  • @vkundeti853
    @vkundeti853 6 หลายเดือนก่อน

    Superrr sis..nice singing❤

  • @pathipati0323
    @pathipati0323 10 หลายเดือนก่อน +1

    Hallelujah 🙌👍🙏👍🙇❤️👏..no words to measure HIS love for entire mankind 👍🙏🙌..

  • @jyothirao3277
    @jyothirao3277 10 หลายเดือนก่อน +1

    God bless you maaaa❤❤❤❤

  • @Natta.Anusha
    @Natta.Anusha 10 หลายเดือนก่อน +2

    Praise the Lord Sis.. your voice is nice

  • @sweetysudha6546
    @sweetysudha6546 10 หลายเดือนก่อน

    My favourite singer god bless u always

  • @chilli.kishorekumar.
    @chilli.kishorekumar. 10 หลายเดือนก่อน

    🙌🙌GoD bless రా తల్లీ

  • @cutievincychannel8552
    @cutievincychannel8552 10 หลายเดือนก่อน

    Nice song thalli

  • @Jc19475
    @Jc19475 8 หลายเดือนก่อน

    Gud voice

  • @josephrajunandamuri2522
    @josephrajunandamuri2522 10 หลายเดือนก่อน

    Praise the Lord thalli. May God pour down showers of heavenly blessings.

  • @aprilmay2024
    @aprilmay2024 10 หลายเดือนก่อน

    Nice singing…Very touching lyrics… such a beautiful song but lyrics got cut in the song!!

  • @vimalkeyboardplayer4736
    @vimalkeyboardplayer4736 10 หลายเดือนก่อน +1

    Praise the lord sister

  • @lazargosu1680
    @lazargosu1680 10 หลายเดือนก่อน

    God bless thalli

  • @sandhyakannapu5332
    @sandhyakannapu5332 10 หลายเดือนก่อน

    Good song maa super super

  • @dani_karun
    @dani_karun 6 หลายเดือนก่อน +4

    ‬ENDHUKINTHA PRRMA ❤️
    ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు నిద్ర పోడు
    మమ్ము కాపాడిన మా దేవా - ఇదియే మా జీహ్వార్పణ (2)
    ఎందుకింత ప్రేమ నా పై చుపావు యేసయ్యా
    ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా (2)
    చరణం 1:
    గోతిలోనికి దిగిన... మన్ను నిన్ను స్తుతించునా
    గళమెత్తి పాడగలనా .. మృతుల లోకాన ?
    సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు (2)
    ఈ కంఠము మూగ బోక మునుపే ఆరాధించెద...
    చరణం 2:
    నిరీక్షణే లేక ... కలవరము చెందగా ..
    అడుగులే తడబడగా .. ఆప్తులే దూరమైనా
    వాత్సల్య కటాక్షములు - ఎంతో ఉన్నతమై (2)
    గొప్ప కార్యములు నా యెడల చేసి యున్నావు...
    " ఎందుకింత "
    చరణం 3:
    ఇన్నాళ్ళకైన - ఫలములు కాయకున్న - ప్రేమతో నీవిచ్చిన - వనరులే వ్యర్థమైన
    (ఈ) సంత్సరము కూడా ఉండనిమ్మని (2)
    విజ్ఞాపనమును చేయుచున్న ప్రధాన యాజక...
    " ఎందుకింత "

  • @annamaniinja2149
    @annamaniinja2149 10 หลายเดือนก่อน

    God bless you Thali and use you maightly

  • @prasanthimangala1773
    @prasanthimangala1773 10 หลายเดือนก่อน

    God bless u Ma....🙏🙏

  • @kemimah204
    @kemimah204 10 หลายเดือนก่อน +1

    Praise the lord sister🙏🙏🙏

  • @vijju78
    @vijju78 10 หลายเดือนก่อน

    ❤ GLORY TO GOD ❤

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 10 หลายเดือนก่อน +1

    Amazing

  • @Sunny-zl8qj
    @Sunny-zl8qj 10 หลายเดือนก่อน

    Praise the lord

  • @sujathasudheer4697
    @sujathasudheer4697 10 หลายเดือนก่อน

    God bless you thalli🙌❤

  • @bujjisaripali3874
    @bujjisaripali3874 10 หลายเดือนก่อน

    Praise the lord akka

  • @chinnababurubenministries
    @chinnababurubenministries 10 หลายเดือนก่อน

    Glory to God bless you sister 😢

  • @SunithaIsraelOfficial
    @SunithaIsraelOfficial 9 หลายเดือนก่อน

    🙏🙏🙌🙌

  • @ChamalaRajeswari
    @ChamalaRajeswari 10 หลายเดือนก่อน

    Praise the lord sister very nice song Praise God

  • @sarammabandela4933
    @sarammabandela4933 10 หลายเดือนก่อน

    God bless you family

  • @kandikatlaakhil3180
    @kandikatlaakhil3180 10 หลายเดือนก่อน

    Nice song

  • @nanit4588
    @nanit4588 10 หลายเดือนก่อน +1

    👏👏👏

  • @alicepaul7460
    @alicepaul7460 10 หลายเดือนก่อน

    Beautiful voice god bless u ma

  • @bandarudurgavaraprasadpras9638
    @bandarudurgavaraprasadpras9638 10 หลายเดือนก่อน

    Praise the lord sister god bless you.

  • @HELENRAVIKUMAR
    @HELENRAVIKUMAR 10 หลายเดือนก่อน

    Glory to God Amen 🙌 Hallelujah

  • @ravitejagarapati4080
    @ravitejagarapati4080 10 หลายเดือนก่อน

    Amen🙏

  • @srividyanune
    @srividyanune 10 หลายเดือนก่อน

    Amen! God bless

  • @penkeraju7799
    @penkeraju7799 10 หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్

  • @srilathapasunoori8491
    @srilathapasunoori8491 10 หลายเดือนก่อน

    God bless you sis 🙏

  • @pscreative3155
    @pscreative3155 8 หลายเดือนก่อน

    Woh

  • @hemimam9958
    @hemimam9958 10 หลายเดือนก่อน

    Thalli❤

  • @Jc19475
    @Jc19475 8 หลายเดือนก่อน

  • @rammohan562
    @rammohan562 10 หลายเดือนก่อน

    Prise the lord

  • @denshameldamati5134
    @denshameldamati5134 10 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️

  • @johnmoshe1759
    @johnmoshe1759 10 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏👏👏

  • @anasuyatalapati8933
    @anasuyatalapati8933 10 หลายเดือนก่อน +2

    Devunni aaradhinchandi first tarvata

  • @santhipriyankachilaka698
    @santhipriyankachilaka698 10 หลายเดือนก่อน

    Lyrics pettandi sister🙏🙏🙏

  • @sowmyavathi3769
    @sowmyavathi3769 10 หลายเดือนก่อน

    👏🙏

  • @mailapallivijaya5840
    @mailapallivijaya5840 7 หลายเดือนก่อน

    Track pettara

  • @kasturikurapati5194
    @kasturikurapati5194 10 หลายเดือนก่อน +1

    PRAISE the LORD 🙏 ❤️ 🙏

  • @salineeraja1263
    @salineeraja1263 10 หลายเดือนก่อน +1

    Praise the lord

  • @Lurdhu77
    @Lurdhu77 10 หลายเดือนก่อน +1

    Praise the lord sister ❤ 🙏

  • @sirivellamary4218
    @sirivellamary4218 10 หลายเดือนก่อน

    Praise the lord sister

  • @neelavathirevulagadda3180
    @neelavathirevulagadda3180 10 หลายเดือนก่อน +1

    Praise the lord sister,

  • @pittarajakumari8682
    @pittarajakumari8682 10 หลายเดือนก่อน

    Praise the lord sister 🙏

  • @rajumekala7322
    @rajumekala7322 10 หลายเดือนก่อน

    Praise the lord Sister