Naa Kannulo | Telugu Christian Song 2024 | Starry Angelina Edwards | Swapna Edwards | Steve Edwards

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 432

  • @SvenEdwardsindia
    @SvenEdwardsindia  2 หลายเดือนก่อน +342

    నా కన్నుల్లో ఆనందమే హరించెనే
    జీవితంలో బంగారు ప్రేమనే కోల్పోయేనే
    ఆదరణే లేక నా హృదయము పగిలిపోయెనే
    యేసు నా చేయి వీడక నీతో నన్ను కొనిపోవుము
    నాలో ఈ వేదన ఈ కన్నీటి జీవితం
    భారమై నను కాల్చేనే
    ఈ కష్టాల ఊబిలో నాకు నీవే తోడుగా
    ఉండవా ఓ యేసయ్య
    Verse 1
    ప్రకాశించే నక్షత్రాలు ఆకాశంలో ఎంత సుందరమో
    అటువలె నా రోజులన్నియు కొంతకాలమే ప్రకాశించెన్
    దేవా రావా నేను మునిగిపోవుచున్నాను
    నన్ను నీవే ధైర్యపరచి ఉంచవా
    ఈ లోక సంద్రములో నే ఉండను
    నా దాగు చోటు నీవై ఉండు
    యేసయ్య నన్ను కాపాడవా
    నా హృదయమును చక్కదిద్దవా
    Verse 2
    దేవా నీవెంతయినా నమ్మదగిన వాడవు ప్రభు
    జీవితం ఎంత దుఃఖమైనా చివరికి నీ కిరీటమిస్తావు
    నన్ను నీదు శక్తితో నింపి జీవింపచేయుము
    నీకే తెలియును నా వేదనంతయు
    ఈ లోక సంద్రములో నే ఉండను
    నా దాగు చోటు నీవై ఉండు
    యేసయ్య నన్ను కాపాడవా
    నా హృదయమును చక్కదిద్దవా

    • @Shruthi121
      @Shruthi121 2 หลายเดือนก่อน +8

      Akka pls miru asalu badapadadhu,, annaya malli miku devudu estaru chinna akka ki thappakunda annaya pudtharu,,, miru edvadhu plss🙏🙏😢vdo chustuntha sepu wtr agatledu,,, but god mithone untaru m badapadhu,,, annaya ni malli athuvkovali adipichali ga so miru thinadi pls dairynga undadiii,,, annaya thondarlone mi papa kadupolonundii mi chethulloki vastaru.... Pls dnt cry..... 🙏🙏akka

    • @rajashekarborelli1122
      @rajashekarborelli1122 2 หลายเดือนก่อน +4

      May God bless you abundantly akka ❤️🙏

    • @vamshivardhanvideos7374
      @vamshivardhanvideos7374 2 หลายเดือนก่อน +3

      Very sorrowful song

    • @chandanapuharika3953
      @chandanapuharika3953 หลายเดือนก่อน +2

      may god gives u comfort to ur family.....❤😢

    • @jermigowdiperu3101
      @jermigowdiperu3101 หลายเดือนก่อน +2

      Really Heart touching song Amma ❤

  • @rrpgiftsgarden
    @rrpgiftsgarden หลายเดือนก่อน +141

    మా అన్నయ్య కూడా రీసెంట్ గా చనిపోయారు
    మా వదిన ఇద్దరు చిన్న పిల్లలుతో పరిచర్య నడిపిస్తున్నారు
    పరిచర్య కోసం పిల్లల కోసం ప్రార్థన చేయండి

  • @neelraju9246
    @neelraju9246 หลายเดือนก่อน +48

    చెల్లీ... మీ గుండెల్లో ఉన్న ఆవేదన ఈ పాట చూస్తుంటే అర్థం అవుతుంది.... ఈ వేదన ఎంతో మందిలో ఉంది అలాంటి వారి కోసం ఆదర్శంగా ఉండటానికే దేవుడు మిమ్మల్ని తన కోసం వాడుకుంటున్నాడు... మీ నాన్న గారు ఉన్నప్పుడు ఒకలాగా, మీ నాన్నగారు లోకము నుండి వెళ్ళిపోయాక మనుషుల నిజ స్వరూపం మీకు కన్పిస్తుంది అనుకుంట.. ఎక్కడ వెనక్కు వెళ్లొద్దు... మీరు ముందుకు సాగాలి... దేవుడు మిమ్మును దీవించును గాక! మీ దుఃఖమును నాట్యముగా మార్చును గాక...

  • @sumarukesh
    @sumarukesh หลายเดือนก่อน +29

    ఇంత కఠినమైన బాధను అధిగమించి దేవుని పరిచర్యను మీరు చేస్తున్నారంటే కచ్చితంగా మీతో దేవుడు ఉన్నారు❤ ఆయన మిమ్మును అనాధలుగా విడువలేదు....😢

  • @SowjanyaSeelam-r1p
    @SowjanyaSeelam-r1p 2 หลายเดือนก่อน +139

    ఆమ్మో ఈ బాధను దేవుడు తప్ప ఎవరు తీయలేరు.... అక్క... ఏదీ జరిగిన... దేవుడే మనకు తోడు అక్క..😢😢😢

  • @vijayakumaripulipati
    @vijayakumaripulipati หลายเดือนก่อน +31

    దేవా.. నీ బిడ్డలకు.. గాయము తీసివేయండి 🙏

  • @felicitycm2596
    @felicitycm2596 4 วันที่ผ่านมา

    ప్రకాశించే నక్షత్రాలు ఆకాశమున ఎంత సుందరమో అటువలె నా రోజులన్నీయూ కొంతకాలమే ప్రకాశించెన్.. ఇది వినగానే నాకు ఏడుపు ఆగలేదు. నా రోజులు కూడా అలాగే గడిచి గతించాయి 😭 😭 నిజంగా నాకు మా అమ్మే నా ఫ్రెండ్. నాకు అక్కచెల్లెండ్రు ఎవరు లేరు. అన్ని ఆవిడే..ఇప్పుడు లేరు 😭 😭😭 నా హ్యాపీనెస్ కూడా పోయింది. దేవా నువ్వెంతైన నమ్మదగిన వాడవు ప్రభు.😢

  • @Kavi1611-uv6tl
    @Kavi1611-uv6tl 2 หลายเดือนก่อน +67

    Meru rasindi paata kadu..❌ Na Manasuloni vedhana ✅
    Meru rasindi pata kadu ❌
    Pagilina na Gundalo nunchi vache Kaniruuu✅
    Meru rasindi pata kadu ❌ Na jeevitha charitra ✅
    Meru Rasindi pata kadu ❌
    Mukalu ayina na kutumbam ✅
    Meru rasindi pata kadu ❌ Ontari ayina na jeevitham ✅
    Meru rasindi pata kane kaduuuu Na yessayaa natho matladina mataluuuu❤
    Naku nirikshana undi ma Nanna ni kalusukunta ani🙏🙏🙏

    • @Beinggud
      @Beinggud หลายเดือนก่อน +3

      Trueee trueee 💯💯

  • @madalankajagapathibabu5139
    @madalankajagapathibabu5139 หลายเดือนก่อน +18

    అమ్మ మీరు పిల్లలు బాదగా వుంటే చుడలేకపోతున్నాము దేవాది దేవుడు మిమ్మును ఓదార్చను గాక

  • @jesusword5282
    @jesusword5282 2 หลายเดือนก่อน +64

    ఒక తండ్రి దూరం అయితే ఎంత వేదన 😭😭😭కానీ మన నిరీక్షణ ఒక పరలోకపు తండ్రి,(విడవరాలీ ప క్షముగా వ్యాజమాడువాడు,తండ్రి
    లేని వారికి తండ్రిగా వుండు వాడు ఉంటాడు)ఆమెన్

  • @prasannavaddi9103
    @prasannavaddi9103 2 หลายเดือนก่อน +36

    ఈ song చూసినంత సేపు నేను ఏడుస్తూనే ఉన్నాను,స్వప్న అక్క and family members దేవుడు మీకు తోడు గా ఉన్నాడు ఎప్పటికీ ఉంటాడు,మీరు happy ga ఉండాలి

  • @SwaruAharon
    @SwaruAharon 5 วันที่ผ่านมา

    ఇలాంటి బాధలో ఎంతో మంది వేదన పడుతున్నారు sister వారికి ఈ పాట చాలా ఓదార్పుగా ఉంటుంది గాడ్ బ్లేస్ you sister God is always with you

  • @jhansijohn9452
    @jhansijohn9452 14 วันที่ผ่านมา +1

    Yesayya miku ivvavalasi talents anni icheru kani oka mullunu uncheru ,jeyinche shakthini kuda yesayya istharu.praise the lord.

  • @godismystrenth.official
    @godismystrenth.official หลายเดือนก่อน +23

    ప్రకటన 7:17 ప్రకారం
    దేవుడు మీ కన్నీళ్లను తుడుచును గాక ఆమేన్....
    Dont worry sister....god bless your family amen

  • @mamathaanji2223
    @mamathaanji2223 24 วันที่ผ่านมา +2

    ఈ సాంగ్ చుస్తున్నంత సేపు నేను ఏడుస్తూనే ఉన్నా 😭😭 నిన్ను విడువను ఎడబాయను అన్న దేవా నీకే స్తోత్రం 🙏🏻

  • @sthuthikeerthana2728
    @sthuthikeerthana2728 2 หลายเดือนก่อน +29

    అమ్మ ఈ సాంగ్ చూస్తున్నపుడు నా లైఫ్ కనిపించింది తండ్రి చనిపోయారు తల్లి కి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి తమ్ముడు లోకను సరమైన జీవితం నిరీక్షన తప్పకుండ దేవుడు సమస్త పరిస్థితి లు మార్చాగలరని మిమల్ని్ చూసీ ఎంతో ధైర్యం తెచ్చుకుంటున్న

    • @RiverJordanApostolicMinistries
      @RiverJordanApostolicMinistries หลายเดือนก่อน +1

      😢❤ May Lord lift up your family sister
      I pray for your brother especially
      My God strengthen your family
      AMEN 🙏

  • @Madhuri_official123
    @Madhuri_official123 22 วันที่ผ่านมา +1

    పిల్లలు పడ్డ బాధ ఎంతగా నలిగి పోయారు ఈ ముగ్గురు ఒక్కకోరు పడ్డ వేదన
    శ్రమలో నాలుగుతున్న వారికి ఇది ఒక ఇన్స్పిరేషన్ గా ఉంది
    పిల్లను చూసి తల్లి పడే వేదన ఎవరికి చెప్పుకొలెక హృదయం లో ఎంతగా పోవడం చాలా భయంకరంగా ఉంటుంది
    కాని దేవుడు మాత్రమే ఈ బాధ వేదన తీసి వేయగలడు
    దేవుడు మిమ్మల్ని ఆందరిని బహు బలంగా వాడుకుంటాడు
    దేవుడు మిమ్మల్ని దివించును గాక ఆమెన్ 🙏🙏😭😭😭😭😭😭

  • @DavarapalliAnnapurnaAnnapurna
    @DavarapalliAnnapurnaAnnapurna 2 หลายเดือนก่อน +48

    యేసయ్య గాయపడిన వీళ్ళ హృదయాలను మీరు మాత్రమే మాన్పగలరు యేసయ్య ఈ గాయము గుండా వీరిని బయటికి తీసుకురండి అయ్యా 🙏😭 ఈ సాంగ్ వింటుంటే చాలా ఏడుపొస్తుంది నాకు కూడా నా భర్త చనిపోయాడు నేను మిమ్మల్ని బట్టి చాలా ధైర్యంగా ఉంటున్నాను మీకైనా నాకైనా మన ప్రభువైన ఏసుక్రీస్తు మాత్రమే తోడు నాలాంటి వారికి స్ఫూర్తిగా ఉండాలమ్మ🙏😭😭

  • @KirankumarArugula
    @KirankumarArugula 3 วันที่ผ่านมา

    God bless you thalli. ❤❤

  • @GbarnabasGhaveela-t8l
    @GbarnabasGhaveela-t8l หลายเดือนก่อน +1

    అమ్మ మిమ్మల్ని మీ బిడ్డలను యేసు ప్రభువు ఆదరించును గాక ఆమెన్ 🙏

  • @nagalakshmithota4170
    @nagalakshmithota4170 2 หลายเดือนก่อน +33

    మీ వేదన,బాధ యేసయ్య కు తెలుసు, ఇంత బాధలో కూడా మీ విశ్వాసాన్ని మీరు మాత్రమే కాకుండా అనేక మంది ని బలపరుస్తున్నారు 🙏
    దుఃఖం ఆగలేదు
    కలవర పడవద్దు దేవుని వాక్యమే మనకు శాంతి సమాధానము🙏🙏.

  • @anuanu5640
    @anuanu5640 หลายเดือนก่อน +2

    యెహోవా నీ నామము 𓈉ᡣ𐭩
    మహిమ కలుగును గాక ఆమెన్ ᡣ𐭩 🎄⃞⭐ .

  • @zionkingdomkidspreschool
    @zionkingdomkidspreschool หลายเดือนก่อน +3

    Papa is a great man of God. You will meet him in heaven. Every departure is painful. Let God comfort your family. In Jesus name Amen.

  • @jyothisampath6508
    @jyothisampath6508 22 วันที่ผ่านมา

    Heart touching Song 🙏🙏

  • @SharonRoseSudharshan
    @SharonRoseSudharshan 2 หลายเดือนก่อน +65

    పాట చాలా బాగుంది. నాకు నా తండ్రిని గుర్తుచేసింది.
    🥹నా చిన్నతనంలోనే నా తండ్రిగారు దూరమయ్యారు దేవునిపైనే ఆధారపడి ఉన్నాం. ఎన్ని బాధలు,కష్టాలు వచ్చినా పడిపోతు లేస్తూ మా అమ్మగారు మమల్ని పెంచారు ఎవరి అండ, ఆదరణ లేకున్న మమల్ని పెంచి పెద్ద చేసింది. మా దైర్యం యేసయ్యనే.
    ఆయన మనలను విడువరు , ఎడబాయరు
    నిజంగానే ఆయన మనలను అనాధలుగా విడచిపెట్టరు. సమస్త మహిమా, ఘనత ఆయనకే చెల్లును గాక ఆమెన్ 🙏🏻

    • @karunadasari5846
      @karunadasari5846 หลายเดือนก่อน

      na jeevitham guthu kochindi

  • @devikak385
    @devikak385 2 หลายเดือนก่อน +25

    ప్రైజ్ ది లార్డ్ అక్క...అక్క ఈ సాంగ్ చూస్తుంటే నా కళ్ళలో నీరు అగా లేదు...నాన్న నీ కోల్పోతే ఆ భాద ఎంత భయం కరం గా వుంటుందో నాకు తెలుసు...కానీ దేవుడు మీకు తోడై వుండు గాక

  • @jesusword5282
    @jesusword5282 2 หลายเดือนก่อน +29

    మన నిరీక్షణ మన చనిపోయిన వారిని పరలోక రాజ్యములో చూచు దుము గాక ఆమెన్

    • @nessystatus1676
      @nessystatus1676 หลายเดือนก่อน

      I too missed my own elder sister, stoplyy 😢, she 's having small kid just 2yrs

    • @jesusword5282
      @jesusword5282 หลายเดือนก่อน

      God be with you amen

  • @jhansijesus1284
    @jhansijesus1284 หลายเดือนก่อน +8

    అబ్బా అక్క
    మిమ్మల్ని చూస్తేనే కళ్ళలో నీళ్ళు వస్తాయి మళ్ళీ ఈ గుండెపగిలే పాట చూస్తుంటే ఆపుకోలేక పోయాను....

  • @Thomasmaila-j7m
    @Thomasmaila-j7m 21 วันที่ผ่านมา

    Sister మీతో దేవుడు ఉన్నాడు, 👏⛪⛪⛪⛪⛪⛪⛪⛪

  • @sasideevena1467
    @sasideevena1467 29 วันที่ผ่านมา

    Really hear touching song ❤❤

  • @SangeethasangeePantakani
    @SangeethasangeePantakani วันที่ผ่านมา

    Praise the lord, please pray for gods will in my marriage....thank you

  • @KSuvarnamma-tj3ig
    @KSuvarnamma-tj3ig หลายเดือนก่อน +2

    దేవా యేసయ్య మీ బిడ్డలను ధైర్య పరచు తండ్రి

  • @KorraAnandrao-g8e
    @KorraAnandrao-g8e 24 วันที่ผ่านมา +1

    😢 nice heart' touching song same nenu missing my daddy.sister. God only our father.prise the God

  • @devarapalliarjun6427
    @devarapalliarjun6427 หลายเดือนก่อน +2

    😢దేవుడు మనకు తోడై ఉండును గాక ఆమెన్ 🙏

  • @sujathajagati8401
    @sujathajagati8401 2 หลายเดือนก่อน +14

    రియల్లీ హాట్ టచ్ సాంగ్ దేవుడు మిమ్మును ఆధరించును గాక

  • @pachipulusugeethapriya9551
    @pachipulusugeethapriya9551 11 วันที่ผ่านมา +1

    Wonderful lyrics sister
    Praise God for giving this lyrics for u sister
    I am heartfully connected to this song😢

  • @nerelladhanalaxmi7404
    @nerelladhanalaxmi7404 หลายเดือนก่อน +10

    😢😢😢😢 చూస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాం అక్క మీరు ఇంకా బలంగా వాడ బడాలి మిమ్మల్ని చూసి మేం ధైర్యం తెచ్చుకుంటున్నాము మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి తండ్రిగా యజమానిగా ఉండి బలంగా పరిచర్యలో వాడు కొనును గాక ఆమెన్

  • @subhasinipala6264
    @subhasinipala6264 หลายเดือนก่อน +5

    Sister vandanalu
    ఈ పాట చూసినo త సేపు కళ్ళు చెమ్మగిలినవి.
    మన కు నిరీక్షణ ఒకటి ఉంది.' తప్పకుండ పరలోకంలో కలుసుకుoటా ము

  • @AnilKumar-sl7zs
    @AnilKumar-sl7zs หลายเดือนก่อน +27

    లేదు లేదు అమ్మ , దయచేసి ఎడ్వవద్దు.నాన్నగారు రక్షణ పొందుకొన్నారు.అనేకులను రక్షణలోనికి నడిపించారు.మనం తప్పకుండా ఆయనను కలుసుకొంటాం , మీకు కలిగిన ఈ శ్రమ ద్వారా మీరు అనేకులను ఆదరించుటకు దేవుడు మిమ్ముల్ని సిద్దపరుచుచున్నాడు.మీరూ అనేకులను రక్షణలోనికి నడిపించాలి. క్షణమాత్రముండు ఈ శ్రమలకు కృంగిపోవద్దు .GOD BLESS YOU, GOD WILL COMFORT YOU.

    • @josephine5426
      @josephine5426 หลายเดือนก่อน

      God bless you 🙏🙏🙏

    • @2sin2conquered
      @2sin2conquered หลายเดือนก่อน

      క్రీస్తు మాత్రమే తియ్యగలిగే బాధ అది, మనుషులు ఏమి చేయలేము❤

  • @hemaprashanth3656
    @hemaprashanth3656 25 วันที่ผ่านมา

    God bless you nana
    Wonder full voice

  • @jdhanaraj6228
    @jdhanaraj6228 หลายเดือนก่อน

    దేవునికేమహిమకలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్🤷‍♂🤷‍♂🤷‍♂🤷‍♂🤷‍♂🤷‍♂🤷‍♂

  • @aksaakula1397
    @aksaakula1397 2 หลายเดือนก่อน +13

    I lost my father in 2011 and i saved in 2014 but from 2011 jesus became my father. He is enough ❤❤❤

  • @chinnaraghavama8119
    @chinnaraghavama8119 28 วันที่ผ่านมา

    God bless your family thally ❤

  • @JishjeesY737
    @JishjeesY737 16 วันที่ผ่านมา

    Praise the lord

  • @eliyajadiofficial
    @eliyajadiofficial 26 วันที่ผ่านมา +1

    Wonderful akka
    God bless you
    May the Lord comfort you

  • @yesumaniadarangi8182
    @yesumaniadarangi8182 23 วันที่ผ่านมา

    Really na e song vintu unte eadpu agaledhu heart touching this song ❤😭

  • @JishjeesY737
    @JishjeesY737 18 วันที่ผ่านมา

    Praise the lord akka
    Thank you akka

  • @ushayalamanchili777
    @ushayalamanchili777 หลายเดือนก่อน +9

    Sister బాధల్లో దేవుడు మీకు తోడుగా ఉన్నాడు.పాట బాధల్లో ఉన్నవారిని కూడా ఆదరిస్తుంది

  • @Teluguchristangospel
    @Teluguchristangospel 2 หลายเดือนก่อน +10

    Ee song chustunte naku non stop kanilu vastune unnai start to end song

  • @alicepaul7460
    @alicepaul7460 9 วันที่ผ่านมา

    God bless you sister his presence n his love always upon you take care sister

  • @veenagona4426
    @veenagona4426 หลายเดือนก่อน +4

    బండ రాయిని కూడా కదిలించే పాట.హృదయములో దుఃఖం , మనోవేదనతో దేవుడు అండగా నిలిచే పాట. ప్రతి సమయములో దేవుడు కృప దీవెనలు ఆశీర్వాదాలు వుండునుగక. ఈ పాట ప్రతి యొక్కలికి ఆదరణ కలిగిస్తుంది ...Amen 🙌

  • @SujithaBandari
    @SujithaBandari 23 วันที่ผ่านมา

    Ma nanna kuda recent ga chanipoyaru narakam chusthunna roju nenu e song vintunte edupu nanu nenu chusukunnattu undi e song lo

  • @sadhanafoundationofficial2500
    @sadhanafoundationofficial2500 2 หลายเดือนก่อน +8

    Entha badha lo vunna paricharya aapaledhu ...God bless your ministry amma

  • @SipporahGabrial
    @SipporahGabrial 2 หลายเดือนก่อน +8

    😭 if tears can comfort the broken hearts ,don't know how many oceans will overflow

  • @GarikalaMoses
    @GarikalaMoses หลายเดือนก่อน +2

    పరిశుద్ధత్మ దేవుడు మిమ్ములను ఆదరించును గాక 😢

  • @Vyuhi76
    @Vyuhi76 หลายเดือนก่อน +6

    I listen this song so many times 😢 Havenly father is our father don't worry sister😢

  • @swapnanumburi1342
    @swapnanumburi1342 หลายเดือนก่อน

    Immanuel Our God.... is with us❤

  • @tappetarebeeca9006
    @tappetarebeeca9006 25 วันที่ผ่านมา

    God is Great Ma

  • @RupaMandala-lk5su
    @RupaMandala-lk5su หลายเดือนก่อน

    OUR LORD , THE AWESOME GOD ✝️ WILL FILL YOUR LIVES WITH HAPPINESS AGAIN 🙌🏻 AMEN 🙏🏻🤍♥️

  • @aanamuma
    @aanamuma หลายเดือนก่อน +1

    Really it inspiring song sister.I also loss my father recently.when iam in dippression this song strenthen me alot.

  • @princevishwa4263
    @princevishwa4263 2 หลายเดือนก่อน +4

    మా నాన్న చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఆది దేవుని మాటలు (వాక్యం) బ్రతికించే తండ్రి నీకే స్తోత్రము మృతులను సజీవంగా మార్చే దేవుడు దేవా మీకే స్తోత్రం ❤❤❤❤

  • @rajyalakshmimyhopeinthelor5336
    @rajyalakshmimyhopeinthelor5336 29 วันที่ผ่านมา

    This song touched my heart, may God bless you starry edward

  • @శ్రీదేవీఅల్లు
    @శ్రీదేవీఅల్లు หลายเดือนก่อน

    God bless you maa ❤

  • @user-qg9cp6ct6r
    @user-qg9cp6ct6r หลายเดือนก่อน

    Praise the lord 🙏 please help me Jesus Christ 😭 Naku unna dikku nive kadha thandri 🙏 AMEN 🙏✝️❤️🛐✝️ hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah ❤🛐❤️❤🛐✝️

  • @Sharons_Digital_Gospel_Dubai
    @Sharons_Digital_Gospel_Dubai หลายเดือนก่อน

    😢😢😢😢😢😢😢
    Kanneeru agatledhu maatalu ravatledhu ❤❤❤❤❤❤
    All I can say now is.. MAY GOD BLESS YOU 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @HephzibahMancharla
    @HephzibahMancharla หลายเดือนก่อน +1

    GOD bless you ma ❤

  • @nanithotagospelsingeroffic7413
    @nanithotagospelsingeroffic7413 หลายเดือนก่อน +1

    అమ్మ మిమ్ములను దేవుడు అందరించును గాక

  • @Sathish7298
    @Sathish7298 หลายเดือนก่อน +2

    కన్నీళ్ళు వచ్చాయి సిస్టర్ దేవునికి స్తోత్రం🙏🙇😢

  • @devarapalliarjun6427
    @devarapalliarjun6427 หลายเดือนก่อน +1

    సాంగ్ చాలా చాలా ఆత్మీయంగా ఉంది బ్రదర్ అండ్ సిస్టర్

  • @sireesha86
    @sireesha86 หลายเดือนก่อน

    Very emotional song beautiful

  • @gadesarika2608
    @gadesarika2608 หลายเดือนก่อน

    Really super all glory to our Lord Jesus Christ✝️🙏

  • @samrunagalla417
    @samrunagalla417 17 วันที่ผ่านมา

    Heart touching song akka this is going to inspire many people who are going in same situations god bless you abundantly.take care of yourself Elanti inspirational songs inko enno cheyalani korukuntunanu sister

  • @beulahseelam387
    @beulahseelam387 หลายเดือนก่อน

    Nice

  • @suryarao2669
    @suryarao2669 หลายเดือนก่อน

    Our God is comforter

  • @bhupathinagendra3098
    @bhupathinagendra3098 หลายเดือนก่อน

    No words🎉🎉🎉praise god🙇‍♂️🙇‍♂️

  • @Iloveindia0948
    @Iloveindia0948 หลายเดือนก่อน +3

    Video chusthunnte kannillu agattledhu😭😭😭😭
    Devudu mimmalni aadharisthadu.....
    Aayana anadhaluga vidichipettani devudu......

  • @beulahseelam387
    @beulahseelam387 หลายเดือนก่อน

    Now am in great sarrow 10 days back my mom expired,nwnevarthi cheppukoleni bada nalo vedana.nalo imudchukunai...no words only tears

  • @vjyothi6229
    @vjyothi6229 หลายเดือนก่อน

    Realy Heart touching song sister😢.. kanna thandre dhuramainappudu enthaga nalige poyaro ardhamavthundhi. E lokam lo manaku enni sramalu vachina vatike thattukoni nelabadali.. eppudu manam elanti paresthitulo vunna manam sevinche devudu manalanu cheye veduvadu e okkati gurthupettukovali sis. Amma, brother, sister me kutumbham paina me seeva parecharya enka vestharenchali. God bless you.

  • @anithaani1915
    @anithaani1915 หลายเดือนก่อน +4

    Really heat touching song😢🥺5 months back ma Father chanipoyaru 🥺 మాకు ఇప్పుడు ఉన్నది నీవే తండ్రి😭😭😭god bless you sister and brother 🙌🙌

  • @AnandhMamuduri
    @AnandhMamuduri 2 หลายเดือนก่อน +2

    Praise the lord sister
    God bless you... మన యేసయ్య ఎప్పుడు మనకు అన్ని వేళల తోడుగా ఉంటాడు. అదైర్యపడొద్దు దేవాది దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @hoperevival8738
    @hoperevival8738 หลายเดือนก่อน

    Glory to god
    Praise the Lord sister

  • @jhansiraj1791
    @jhansiraj1791 29 วันที่ผ่านมา

    Praise the lord sister
    Nenu kuda kovid lo na husband ni kolipoya 7:22
    He is going to living of the god
    So
    Naku babu papa unnaru
    Devudu nadipistunnadu
    Nice song
    God bless you

  • @grace9246
    @grace9246 หลายเดือนก่อน +2

    I have a father, but I don't know how Father's Love feels like... I have a father, but I dont know when was the last time I hugged him.l never felt I had a father.......ela thandri vunna lenatu ga vunna valaki oka chinna mata na life lo ee lokapu thandri prema lekapoyina aa parama thandri prema tho nanu nadipisthunaru.....ontari ga vunavalani ayyana vadhileyaru...song chaala bagundhi dear sister....may God heal you and strengthen your family❤

  • @vijayasaligospolministries
    @vijayasaligospolministries หลายเดือนก่อน +1

    Song chala bagundi sister.

  • @mallij11
    @mallij11 หลายเดือนก่อน

    God is our comforter 🙏

  • @harshitharaju9901
    @harshitharaju9901 29 วันที่ผ่านมา

    Heart touching song

  • @perapangiteena6787
    @perapangiteena6787 หลายเดือนก่อน +2

    Really God is there with you always akka e song vintuntay sven edward anna gurthuku vastunaru

  • @Heapsibha
    @Heapsibha 2 หลายเดือนก่อน +3

    Heart taching song 😭naku aithea kannillu aghaleadhu 🙏✝️

  • @Olive555_5
    @Olive555_5 13 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤

  • @praveenaguvvala792
    @praveenaguvvala792 หลายเดือนก่อน

    Dear God!!
    Strengthen their family Lord,
    Comfort them,
    Build them ,
    Hold them with
    Your hand &
    Lead them ,
    Lay your hands
    On their shoulders Lord.
    Turn mourning into joy Lord.
    Even we all don't forever
    Stay here on earth ..
    Soon we'll join in God's kingdom..this is our ultimate hope ❤
    He's an eternal life in heaven.
    Be joyful for the surity
    That he gets into Christ's kingdom
    & Soon we all will join.
    You all are wonderful ❤
    You all as family standing together to comfort eachother
    Believe that he's just having deep sleep till Christ's return,
    Uncle wakes soon in the second coming of jesus.
    We all have joy of salvation.
    Hallelujah hallelujah 🙌
    God bless you all ❤️

  • @ps.ravitejavg610
    @ps.ravitejavg610 หลายเดือนก่อน +1

    నా కన్న తండ్రిని నేను కోల్పోయాను ఆయన దేవుని ప్రియమైన సేవకుడు. పరలోకములో నా కన్న తండ్రిని కలుసుతాను. తండ్రిని కోల్పోయిన బాధను వేదనను నేను అనుభవించాను కన్నీటితో ఈ comment పెడుతున్నును😭😭

  • @aneeshageddam10
    @aneeshageddam10 2 หลายเดือนก่อน +3

    God is always with us.He will never leave us alone Amma.All Glory to God🤍🙌.

  • @jeevanat6597
    @jeevanat6597 2 หลายเดือนก่อน +3

    I can't control my tears..
    Devudu me family ni balamyna thana sevalo vadukonunugaka..amen
    Praise the lord 🙏🙏...

  • @shilohusuvartha_
    @shilohusuvartha_ หลายเดือนก่อน

    10 దినాలు శ్రమ త్వరలో ఏసయ్య వస్తాడు అప్పుడు అందరూ ఆ మహారాజు పట్టణంలో ఉండొచ్చు

  • @chityalarevathirevathi7903
    @chityalarevathirevathi7903 2 หลายเดือนก่อน +2

    Praise the lord Amma 🙏🏻దేవుడు మిమ్ములను ఆదరించునుగాక 😢

  • @bethelmelodiesvizag4012
    @bethelmelodiesvizag4012 29 วันที่ผ่านมา

    God fill this family with His Comforting Love and lead forward for doing greater works in God's kingdom. Thought provoking lyrics, heart touching tune, music and screen play. One day we will meet our beloved again.

  • @esthervictory555
    @esthervictory555 หลายเดือนก่อน +1

    Thank you for this song
    No words to describe how much this song made me feel strong
    Recently I lost my father and my grandfather(more than a father) between 15 days gap
    The pain we has a family going through you showed here, tears couldn't stop,No one can replace this pain otherthan God.
    May the lord use your family for the broken hearts.

  • @Chandu.1992
    @Chandu.1992 หลายเดือนก่อน +3

    Very hard to look at this video. Tears 😭😭😭😭😭 unstoppable. May God comforts your family and those who are facing this type of situations.

  • @victoriassuperrecipetips4294
    @victoriassuperrecipetips4294 หลายเดือนก่อน

    This song made me literally cry from deep inside my heart. I never cried like this before while watching any songs ever but this song has that special feeling of being in pain and agony when we miss a person close to our hearts. I’m speechless and short of words to comfort you as nothing can comfort you expect our Lords strength and unfailing love. May God continue to comfort and strengthen you in all ways. ❤❤❤

  • @irojakandhula
    @irojakandhula หลายเดือนก่อน

    Praise the lord amma.... Situation entha kastamaindi ayina miru ila unaru antey devudu mitho undabattey...